How to Control Your Thoughts: 3 Ancient Secrets for Instant Stillness
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=McdY1hHslvs
Transcript:
(00:06) ఆలోచన రాకుండా మనం ఏమేమి చేయొచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఆలోచన అంటే మనం ఎక్కడ ఉండాలో అక్కడ కంప్లీట్ గా ఉండకపోవటమే ఆలోచనలకి ఆలోచనలకి మధ్యన ఉన్నా ఆ సంధి అసలు సత్యం ఏంటి అంటే అదే మనం కానీ ఆలోచనలతో కలిసిపోవటం వలన ఆ నేను అనేవాడిని మిస్ అవుతూ ఉంటాం సత్యం [గురకలు] ఏంటి
(00:51) నీవే శ్వాస నీవే ప్రాణం నీవే ఆత్మ గానీ ఎప్పుడు ఇది కూడా మనం అర్థం చేసుకోం ఎక్స్పీరియన్షియల్ గా థిరటికల్ గా అర్థం చేసుకుంటే ఏం ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైనా ఆలోచనలు వచ్చాయి అనుకోండి ఫస్ట్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఆలోచనలు రాగానే ఆలోచన అంటే ఏంటి అలా వచన అవుతుంది. మీరు అది ఒక ఎనర్జీని సక్ చేసేస్తుంది ఫీల్ చేసుకుంటుంది మన దగ్గర నుంచి ఆలోచనలు మన ఎనర్జీని అంతా అంటే ఏ మోషన్ అయినా అవ్వచ్చు అది ఎనర్జీ ఇన్ మోషన్ే
(01:38) దాన్ని బయటపడాలి అంటే మన శక్తిని వేరే వైపు కేంద్రీకరించాల శ్వాసని గమనించారు అనుకోండి వెంటనే ఏమవుతుంది మీ శక్తి ఆలోచనల నుంచి శ్వాసని గమనించడం వైపు వెళ్ళిపోతుంది. వెరీ వెరీ సింపుల్ మీరు ఎప్పుడైతే శ్వాసని గమనిస్తారో మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వచ్చినా శ్వాసని గమనించండి వెంటనే ఆలోచన పారిపోతుంది. ఫోకస్ ఉంటే ఆలోచన ఉండదు.
(02:18) పరధ్యానం ఉంటేనే ఆలోచన ఉంటది ధ్యానంలో ఉంటే మీకు ఆలోచనలో అలా ఎందుకు వచ్చింది సముద్రంల మన అసలు రూపం అయినప్పటికీ కూడా మనం అలతో కలిసిపో సముద్రమే లోతుల్లో ఎంత నిశ్చలంగా ఉంటుందో అదే మనం ఫస్ట్ విషయం ఇది రెండో విధానం ఏంటి అంటే కంప్లీట్ గా మనం ఒక పనిలో ఉండేటప్పుడు మీరు ఒక టీ తాగుతున్నారు ఆ టీలో ఎలా కప్పు హోల్డ్ చేశారు ఎలా మీకు ఆ టీ నుంచి స్మెల్ ఎలా వస్తుంది ఆ వేడి ఏంటి నాలిక మీద వెళ్ళేటప్పుడు ఆ డ్రాప్ ఆఫ్ ఆ
(03:07) టీ 100% దాంట్లో ఉండండి ఆలోచనలు ఆగిపోతాయి. ఏ పని అయితే ఆ పని పువ్వు చూస్తున్నారు ఆ పువ్వు చూడటంలో మీ చెవి ముక్కు కళ్ళు టచ్ నాలుక అన్నీ కూడా ఇంద్రియాలు అన్నీ కూడా అక్కడే ఉండేటప్పుడు మీకు ఆలోచనలు రావు ఆలోచన వచ్చింది అంటే మీరు ఆ యాక్షన్ లో ఏది ఉండాలో యాక్ట్ లో ఉండాలో ఆ యాక్ట్ లో ఉండరు ఇది రెండో విధానం మూడో విధానం ద మోస్ట్ ఎఫిషియంట్ హైలైట్ సాధన వాళ్ళకి మీరు
(03:55) మీ అవేర్నెస్ ని మీ ఆలోచన ఉంది కదా ఆ అవేర్నెస్ ని తీసుకెళ్లి అపానం కిందకి తిరిగే కిందక వచ్చే అపానాన్ని మెల్లగా ప్రాణంతో కలయక చేయండి ఆత్మ ఆత్మస్థానంతో ఈ మనసుని వెళ్లి మీరు కలయక చేశారు అనుకోండి అప్పుడు కూడా మీకు ఆలోచన రాదు. సో మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవి ఇవి మీరు చేసుకోండి మీరు ఆలోచనలు మీకు ఎప్పుడూ బాధించదు. థాంక్యూ గాడ్ బ్లెస్స్
No comments:
Post a Comment