Saturday, April 18, 2026

Is Loneliness in Your Mind… or Your Body? | Clinical Study Has Many Answers

Is Loneliness in Your Mind… or Your Body? | Clinical Study Has Many Answers

Author Name:Dr Samatha Tulla

Youtube Channel Url:https://www.youtube.com/@drsamathatulla

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-3F4O-Z3lDw



Transcript:
(00:01) కొంతమంది ఎంత బిజీగా ఉన్నా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారు హెల్దీగా తింటారు ఫోన్ కాల్ లో గాని సోషల్ మీడియాలో గాని వాళ్ళ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా కొంచెం డిస్కనెక్టెడ్ గా ఉండొచ్చు. అది కొన్ని రోజులు ఉంటే ఓకే బట్ ఇదే డిస్కనెక్టెడ్నెస్ లాంగ్ టర్మ్ గా ఉంటే అది జస్ట్ ఎమోషనల్ థింగ్ అవ్వదు.
(00:21) అది బాడీ పైన ఎఫెక్ట్స్ చూపియడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అది బయోలాజికల్ గా కూడా మారుతుంది. లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ రీసర్చ్ చూస్తే 2015 టు 2025 ఎన్నో స్టడీస్ లో కూడా ఇలా సోషల్ గా డిస్కనెక్టెడ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు ఆర్ లోన్లీనెస్ గా ఫీల్ అవ్వడం అనేది నాట్ జస్ట్ ఎమోషనల్ ఇట్ ఇస్ బయలజికల్ ఎందుకంటే వీళ్ళల్లో డెత్ ఫ్రమ ఎనీ కాస్ ఆఫ్ ద డిసీస్ కన్ ఇంక్రీస్ బై 30% అంటే యస్ సింపుల్ యస్ లోన్లీనెస్ అనేది ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్మోకింగ్ 15 సిగరెట్స్ డే.
(00:49) ఇదే కాదు ఈ లోన్లీనెస్ అనేది కూడా రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీసెస్ అలోన్ ఇట్ ఇస్ ఇంక్రీసింగ్ బై 20% అండ్ ఎవరైతే లోన్లీనెస్ నుంచి సోషల్ కనెక్షన్స్ మళ్ళీ డెవలప్ చేసుకుంటారో వాళ్ళలో రిస్క్ ఆఫ్ ఎనీ డిసీస్ డిక్రీసెస్ బై 50% అందుకని టుడే ఇట్ ఇస్ డిక్లేర్డ్ లోన్లీనెస్ అనేది మనం హెల్దీగా ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫాక్టర్ అందుకనే రీసెంట్ టైం లో లాంజివిటీ అసెస్మెంట్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హెల్త్ మెట్రిక్ వచ్చేసి లోన్లీనెస్ ఎందుకు లోన్లీనెస్ అనేది లాంజివిటీ లో అంత ఇంపార్టెంట్ ప్రివలెంట్ బికాజ్ ఆఫ్ ఫ్యూ కామన్ రీసన్స్ ఈ మధ్య చూస్తున్న రీసన్స్ లో టాప్ కామన్ రీజన్
(01:22) ఫర్ లోన్లీనెస్ ఏంటి స్క్రీన్ టైం ఎక్కువ పెండ్ చేసుకొని ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని ఫిజికల్ గా కలవడం తగ్గించేసాం. ఇవాళ పొద్దున్నే నేను ఒక వీడియో చూస్తున్నాను ఒక 20 ఇయర్ ఓల్డ్ సోషల్ మీడియాలో ఇలా చెప్తున్నాడు నేను చాట్ జిపిటి ని రెగ్యులర్ గా నా స్ట్రెస్ బస్ట్ చేయడానికి గాని ఎమోషనల్ గా నేను బెటర్ గా ఫీల్ అవ్వడానికి చాట్ జిపిటి తో ఎవ్రీ డే కాన్వర్స్ చేస్తూ ఉంటాను అని విన్నాను.
(01:42) దిస్ ఇస్ వాట్ ఇస్ హాపెనింగ్ దీనివల్ల మాట్లాడే వాళ్ళు మన ఫ్రెండ్స్ గాని ఫ్యామిలీతో స్పెండ్ చేయడం గాన అది తగ్గిపోయింది. ఎమోషనల్ నరష్మెంట్ అనేది ఈ డిజిటల్ మీడియా నుండి ఫిజికల్ గా వచ్చినట్టు రాదు. ఇవాళటి యంగర్ జనరేషన్ అంతా కూడా ఫిజికల్ గా కమ్యూనికేట్ అవ్వడం రీప్లేస్ చేసేసి స్క్రీన్ టైం ని బెండ్ చేసుకొని సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారు.
(02:03) దీనివల్ల లోన్లీనెస్ అనేది స్లోగా ట్రిగర్ అవుతది. అఫ్కోర్స్ ఇది వన్ ఫైండ్ డే వచ్చేయదు. ఇది కంటిన్యూస్ గా రెగ్యులర్ గా చేస్తున్నప్పుడు అట్ వన్ పాయింట్ ఇన్ టైం ఈవెన్ స్టడీస్ అబ్సర్వేషన్ స్టడీస్ కూడా చూస్తే ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళలో లోన్లీనెస్ చాలా కామన్ గా చూస్తాం. నెక్స్ట్ కామన్ రీజన్ అర్బన్ మొబిలిటీ అండ్ డిస్పర్స్డ్ ఫ్యామిలీస్ జనరల్ గా జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళు దే లెర్న్ లాట్ ఆఫ్ కంపాషన్ ఫ్లక్సిబిలిటీ ఆర్ ఈవెన్ రెజీలియంట్ గా ఉంటారు.
(02:29) కానీ అర్బన్ మొబిలిటీ వలన జాయింట్ ఫ్యామిలీస్ మూవ్ టువర్డ్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ సో ఆల్రెడీ ఎగజిస్టింగ్ స్ట్రాంగ్ సోషల్ నెట్వర్క్ ఏదైతే ఉంటదో స్లోగా అది కొలాప్స్ అవుతూ ఉంటుంది. సేమ్ థింగ్ హాపెన్స్ ఫర్ పీపుల్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వర్క్ కోసం అర్బన్ సొసైటీస్ కి మూవ్ అయిపోతారో దే లూస్ దట్ నెట్వర్క్ వీళ్ళలో కూడా లోన్లీనెస్ అనేది చాలా కామన్ గా ఉంటది.
(02:46) దెన్ థర్డ్ కామన్ రీజన్ లైఫ్ ట్రాన్సిషన్ ఇవాళ పొద్దున్నే నేను మా కొలీగ్స్ తో మాట్లాడుతున్నాను దే టాకింగ్ అబౌట్ దేర్ పేరెంట్స్ కోవిడ్ తర్వాత ఎలాగ దే హాడ్ టు మూవ్ ఫ్రమ విలేజస్ టు అర్బన్ సొసైటీస్ క్వాలిటీ ఆఫ్ కేర్ కోసం హాస్పిటల్ కేర్ కోసం గాన మెడికల్ కేర్ కోసం గాని అలా మూవ్ అయిపోవడం ఆర్ ఈవెన్ రిటైర్మెంట్ డ్ూరింగ్ దట్ టైం ఎలా వాళ్ళ సోషల్ కనెక్టెడ్నెస్ ని ఎఫెక్ట్ చేసింది వర్క్ చేస్తున్నప్పుడు ఒక వర్కింగ్ స్ట్రక్చర్ లో ఉన్నప్పుడు కొలీగ్స్ ఉంటారు అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్మెంట్ అండ్ పాషన్ విచ్ అలవస్ అస్ టు త్రైవ్ మనకి ఇష్టమైన పని
(03:17) చేస్తున్నప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా తక్కువ రిస్క్ ఉంటది. అదే మన చేస్తున్న పనిని ఆపేయడం ఈ కోవిడ్ తర్వాత చాలా మంది దిస్ ఇస్ ద లైఫ్ ట్రాన్సిషన్ ఐ టాకింగ్ అబౌట్ ఏదర్ నాచురల్ రిటైర్మెంట్ గానిీ ఫోర్స్ రిటైర్మెంట్స్ కానీ ఆర్ ఈవెన్ విమెన్ లో బికాజ్ ఆఫ్ పోస్ట్ పార్టం దే సడన్లీ స్టాప్ వర్కింగ్ అలాగే దే ఫీల్ మోర్ స్ట్రెస్ డ్ూరింగ్ దట్ టైం అలాగే మెనోపాజల్ ఇష్యూస్ అప్పుడు సిన్స్ దే ఆర్ గోయింగ్ త్రough మెడికల్ కన్సర్న్స్ సడన్ గా వాళ్ళ వర్క్స్ ఆర్ దే దర్ గో త్రough nచురల్ రిటైర్మెంట్ ఆర్ ఫోర్స్ఫుల్ గా దే స్టాప్ వర్కింగ్ బికాజ్
(03:46) దర్ హెల్త్ ఇస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ సో ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫాక్టర్స్ దట్ దే లూస్ ఇస్ సోషల్ కనెక్టెడ్నెస్ దట్ దే హాడ్ వైల్ వర్కింగ్ వాళ్ళు వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంప్లాయి సపోర్ట్ పియర్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ వాట్ఎవర్ రీజన్ వాళ్ళు వర్క్ ఆపేస్తారో దట్ ట్రాన్సిషన్ దట్ హాపెన్స్ ఇన్ దర్ లైవ్స్ ఆ కనెక్టెడ్నెస్ పోయి స్లోగా దే డెవలప్ దిస్ ఫాక్టర్ ఆఫ్ లోన్లీనెస్ పోస్ట్ పాటంలో ఈవెన్ మెనోపాజ్ లోకి వెళ్ళే విమెన్ లో లోన్లీనెస్ అనేది చాలా కామన్ రీజన్ అవ్వచ్చు మెన్ లో కూడా ఈక్వలీ కామన్ కాకపోతే మెన్ తొందరగా ఈ సింటమ్స్ తో బయట
(04:20) పడరు ఆర్ ఈవెన్ దే డోంట్ షేర్ దట్ ఫీలింగ్ దట్ దేర్ గోయింగ్ త్రough సోషల్ డిస్కనెక్టెడ్నెస్ ఆర్ దేర్ క్రేవింగ్ ఫర్ దట్ కేర్ అనేది మెన్ యూజవల్ గా బయటపడరు. బట్ దిస్ ఇస్ వెరీ కామన్ ఇన్ బోత్ మెన్ అండ్ విమెన్ స్టడీస్ కూడా చూసుకుంటే ఇట్స్ నాట్ దట్ విమెన్ ప్రిడమినెంట్లీ గో త్రough ఇట్ బోత్ జెండర్స్ గో త్రough ఇట్స్ ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ కానీ విమెన్ లో వెన్ ద లైఫ్ ట్రాన్సిషన్ హాపెన్స్ అక్రాస్ పోస్ట్ పార్టం ఫేస్ అండ్ మెనోపాస్ ఫేస్ అక్కడ ఎక్కువ కామన్ చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి ఇంట్రవర్ట్స్ లో లోన్లీనెస్ ఉంటదని ఎక్స్ట్రావర్ట్స్ లో
(04:49) ఉండదని అనుకుంటారు. టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సోషల్ ఐసోలేషన్ అంటే ఏమో ఎడ్యుకేషన్ కోసం వర్క్ కోసం ఆర్ బెటర్ అపర్చునిటీస్ కోసం మనం ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీస్ నుండి ఐసోలేట్ అయిపోయి అర్బన్ వైపు మూవ్ అవ్వడం గానీ ఆర్ రీలొకేట్ అవ్వడం గానీ మనం వెళ్ళిన దగ్గర అలోన్ గా హాస్టల్ లో అలా ఉండాల్సి రావడము ఇది రియలిస్టిక్ సోషల్ ఐసోలేషన్ ఆర్ మన నీడ్స్ కోసం మెడికల్ కేర్ కోసం మనం ఐసోలేట్ అయ్యి సపరేట్ గా ఉండడం దీన్ని సోషల్ ఐసోలేషన్ అంటారు.
(05:18) దేర్ ఇస్ అనదర్ ఫాక్టర్ కాల్డ్ అబ్జెక్టివ్ లోన్లీనెస్ అంటే మనం గ్రూప్ తోనే ఉంటాం కమ్యూనిటీస్ తోనే ఉంటాము అలోన్ గా ఏమ ఉండము కలిసే ఉంటాము రూమ్ షేర్ చేస్తూ ఉండొచ్చు కానీ మనకు కావాల్సిన ఎమోషనల్ నీడ్ కి మనకు సరౌండింగ్ ఉన్న పీపుల్ తో మిస్ మ్యాచ్ ఉండొచ్చు. సో ఇలా కలిసి ఉంటున్నా కూడా ఒక పర్సన్ కి కావాల్సిన నీడ్స్ ఆర్ డిజైర్స్ ఆ చుట్టూ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ నుండి రానప్పుడు దే ఫీల్ లోన్లీ దీన్ని అబ్జెక్టివ్ లోన్లీనెస్ అంటారు.
(05:45) సో దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ ఇంట్రవర్ట్ పర్సన్ ఎవరైతే దే చూస్ టు బి అలోన్ వాళ్ళ నచ్చిన పనులు చేసుకోవడానికి ఆర్ వాళ్ళు బాగా కాన్సంట్రేట్ చేయడానికి ఫోకస్డ్ గా ఉండడానికి వాళ్ళ పర్సనాలిటీ టైప్ ని బట్టి వాళ్ళు అలోన్ గా ఉండడం చూస్ చేసుకుంటే దట్ ఇస్ నాట్ అబ్జెక్టివ్ లోన్లీనెస్ ఓకే ఇది ఎమోషనల్ కదా బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది డిసీసెస్ ఎందుకు వస్తాయి సోషల్ కనెక్షన్స్ లేకపోతే అన్ని డిసీసెస్ వస్తాయి అంటున్నారు ఎందుకు లోన్లీనెస్ గా ఉండే వాళ్ళల్లో బ్రెయిన్ ఎంఆర్ఎస్ చేస్తే బ్రెయిన్ హస్ ట్రీటెడ్ ఇట్ యస్ ఏ త్రెట్ ఎందుకు వీళ్ళ ఎంఆర్ఐస్ లో టూ ఇంపార్టెంట్
(06:19) ఏరియాస్ లో ఎక్కువ హైట్ అండ్ యక్టివిటీ ఉండింది. ఒకటి విజిలెన్స్ అండ్ అదర్ వన్ ఇస్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే త్రెట్ లోకి వెళ్ళిపోయినట్టు ద బ్రెయిన్ ఇస్ బిహేవింగ్ దట్ ఇస్ వాట్ లోన్లీనెస్ డస్ టు పీపుల్ అది కాకుండా వాళ్ళ హెచ్పిఐ యక్సిస్ ఎప్పుడూ యక్టివ్ గా అంటే సింపాథటిక్ ఓవర్ డ్రైవ్ అంటారు.
(06:37) అంటే ఎప్పుడూ కూడా ఏదో త్రెట్ వచ్చేస్తుంది కాబట్టి పరిగెత్తాలి అన్నట్టు ఉంటది బాడీ దానివల్ల ఎప్పుడు క్రానిక్ గా కార్టిజోల్ ఎలివేట్ అయిపోయి ఉండడం కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎలివేట్ అయిపోయి ఉండడం కొంచెం రెస్టింగ్ హార్ట్ రేట్ ఎలివేట్ అయిపోయి ఉండడం జరుగుతది. సో దిస్ ఇస్ ద టూ కామన్ ప్రాబ్లమ్స్ లోన్లీనెస్ తో సఫర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ ఉంటాయి.
(06:54) ఈ మధ్య కొన్ని స్టడీస్ రిలీజ్ అయ్యాయి. అఫ్కోర్స్ అవి స్మాల్ గ్రూప్ ఆఫ్ స్టడీస్ అండ్ వెరీ రీసెంట్ స్టడీస్ వీళ్ళల్లో ఎపిజెనటిక్ క్లాక్స్ అని ఉన్నాయి అంటే ఏంటి ఎంత ఫాస్ట్ గా ఈ పర్సన్ ఏజ్ అవుతున్నాడు అన్న టెస్ట్ చేయడానికి ఉన్న టెస్ట్ అది. ఎవరైతే లోన్లీగా ఉన్నారో వాళ్ళ పేస్ ఆఫ్ ఏజింగ్ వాళ్ళ రేట్ ఆఫ్ ఏజింగ్ వాళ్ళ రెగ్యులర్ క్రోనలజికల్ ఏజ్ కన్నా ఫాస్ట్ గా ఏజ్ అవుతున్నారు అని తెలిసింది.
(07:15) సో దిస్ ఫాక్టర్ ఆఫ్ సోషల్ కనెక్టెడ్నెస్ అనేది ఇట్ యక్ట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ DNAన్ఏ ఆల్సో దట్ ఇస్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ అదే కాకుండా రీసెంట్ స్టడీస్ లో సోషల్ కనెక్టెడ్నెస్ తో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి గట్ మైక్రోబయో స్టడీస్ చేశారు. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు స్టడీ ద ప్రొఫైల్స్ కూడా అండ్ దిస్ ఇస్ వెరీ ప్రిలిమినరీ డేటా కానీ స్టడీస్ ఆర్ షోయింగ్ ఎవరైతే లోన్లీనెస్ తో ఫీల్ అవుతారో వాళ్ళలో గట్ మైక్రోబ్రోయం ప్రొఫైల్ అనేది ఎక్కువ ఇన్ఫ్లమేటరీగా ఉంది అని ఈ మధ్య లేటెస్ట్ స్టడీస్ లో చూశారు.
(07:41) స్లీప్ కి కాగ్నిటివ్ డిక్లైన్ అంటే బ్రెయిన్ ఫాగ్ ఫెటీగ్ ఇలా ఫీల్ అవ్వడానికి చాలా ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంది. 2022 లో ఒక మెటా అనాలసిస్ రిలీజ్ అయింది. దాంట్లో 95,000 పీపుల్ ని స్టడీ చేస్తే 23% ఆఫ్ ద విమెన్ అండ్ 19% ఆఫ్ ద మెన్ లో టూ కామన్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి స్లీప్ డిస్టర్బెన్సెస్ సెకండ్ లోన్లీనెస్ దట్స్ హౌ క్లోస్లీ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ వీళ్ళలో స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ ఫ్రీక్వెంట్ గా నైట్ నిద్రలో లేగడము అదే కాకుండా మార్నింగ్ లేసిన తర్వాత ఫ్రెష్ గా లేకపోవడం కాగ్నిటివ్ గా పూర్ గా అనిపించడం, ఫోకస్ తగ్గడం, పర్ఫార్మెన్స్
(08:12) తగ్గడం, యంషియస్ గా అనిపించడం ఇవి ఎక్కువ స్టడీ చేశారు. అది కాకుండా రీసెంట్ అబ్సర్వేషనల్ స్టడీస్ లో లోన్లీనెస్ ఇస్ ఆల్సో లింక్డ్ టు కాగ్నిటివ్ డిక్లైన్ అండ్ డమెన్షియా అంటే మెమరీ లాస్ కి కూడా దేర్ ఇస్ వెరీ క్లోస్ కనెక్షన్ క్రానిక్ లోన్లీనెస్ కి ఇమ్యూన్ సిస్టం కి కూడా చాలా కనెక్షన్ ఉంది. లైక్ హౌ లోన్లీనెస్ గా ఫీల్ అయ్యే వాళ్ళలో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లైక్ ఫెరిటిన్ ఇంటర్లూకన్ సిక్స్ ఈవెన్ హెచ్ఎస్సిఆర్పి ఎక్కువగా ఉన్నాయి.
(08:37) వీళ్ళలోనే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీ వైరల్ ఇమ్యూన్ సిస్టం ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. అలాగే ఓండ్ హీలింగ్ కూడా వీళ్ళలో పూర్ గా ఉంటది. లోన్లీనెస్ ఒక పర్సన్ బిహేవియర్ ని మల్టిపుల్ వేస్ లో ఎఫెక్ట్ చేస్తుంది. నెంబర్ వన్ వాళ్ళలో ఫెటీగబిలిటీ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలన్నా సెల్ఫ్ కేర్ తీసుకోవాలన్న మోటివేషన్ ఉండదు.
(08:55) నెంబర్ టూ వీటి వలన వాళ్ళ డిజైర్ టువర్డ్స్ హెల్తీ ఛాయిసెస్ తగ్గిపోతాయి. దాంతో పాటు అన్ హెల్తీ బిహేవియర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, అలాగే అన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎక్కువ స్టార్ట్ అయిపోతాయి. వీటి వలన ఈ కంబైన్డ్ ఎఫెక్ట్స్ వలన స్లోగా అది వాళ్ళ మెటబాలిజం పైన ఎఫెక్ట్ చేస్తుంది ఈవెంచువల్ గా వాళ్ళ ఛాయిసెస్ వల్ల అది కార్డియోవాస్కల డిసీజెస్ కి న్యూరలాజికల్ డిసీసెస్ కి రిస్క్ పెంచుతుంది.
(09:19) అదే కాకుండా సోషల్లీ ఐసోలేటెడ్ ఇండివిడ్యువల్స్ లో ఈ ఫెటీగ్ వలన లాస్ ఆఫ్ డ్రైవ్ అండ్ మోటివేషన్ వలన ఫ్రీక్వెంట్ గా వాళ్ళలో సెడంటరీ బిహేవియర్ ఎక్కువగా ఉంటది. సో వాళ్ళకి ఫంక్షనల్ కెపాసిటీ గాని కార్డియోవాస్క్లర్ రిజర్వ్ గాని చాలా తక్కువగా ఉంటాయి. దట్ ఆల్సో అగైన్ ఇంక్రీసెస్ దేర్ రిస్క్ ఫర్ ఆల్ డిసీసెస్ ప్రాక్టికల్ గా ఈ లోన్లీనెస్ ని ఎలా సాల్వ్ చేయాలి జస్ట్ డిస్ట్రాక్షన్ కోసం ఒక హ్యాబిట్ ఎంచుకుంటే చాలా ఆర్ వి హావ్ టు డు మల్టిపుల్ థింగ్స్ వ కెన్ ట్రై మల్టిపుల్ వేస్ నెంబర్ వన్ రీసెంట్ గా మన దగ్గరికి ఒక 85 ఇయర్ ఓల్డ్ జెంటిల్మెన్ వచ్చారు. ఆయనకి ఫీట్ లో టింగ్లింగ్ అండ్
(09:49) నమ్నెస్ ఉండింది. మెంటలీ షార్ప్ గానే ఉన్నారు మెమరీ ఇస్ డీసెంట్లీ ఓకే కానీ ఇంతకుముందు ఉండేంత ఎనర్జీ లేదు. దట్ వాస్ ద ఓన్లీ కన్సన్ హిస్టరీ అడిగితే రీసెంట్ గా లాస్ట్ వన్ మంత్ ముందు తను ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు అక్కడ తన ఏజ్ వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు సో ఈవెనింగ్ వాళ్ళందరూ కలిసి వాక్ చేయడం సరదాగా కూర్చొని కబుల్ చెప్పవడం అవన్నీ ఉండేవి.
(10:09) ఈ వన్ మంత్ తను వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వాళ్ళ సన్ దగ్గరికి మూవ్ అయిపోయాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కమ్యూనిటీకి దూరంగా ఉండడం వలన ఈ లాస్ట్ వన్ మంత్ లోనే హి హాడ్ ఏ ఎపిసోడ్ ఆఫ్ వైరల్ ఫీవర్ అండ్ ఆల్సో ఫీలింగ్ ఆఫ్ లాక్ ఆఫ్ డిజైర్ ఏది చేయడానికి ఇష్టం అనిపించట్లేదమ్మా అని చెప్పారు. సో ద ఓన్లీ థింగ్ దట్ హి నీడ్స్ అట్ దిస్ ఏజ్ ఇస్ సమ సోషల్ కనెక్టెడ్నెస్ సో ఆయనకి మేము ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటి సోషల్ కనెక్టెడ్నెస్ సో ద నెంబర్ వన్ థింగ్ దట్ షుడ్ చేంజ్ ఇస్ ఏ ప్రిస్క్రిప్షన్ వీళ్ళకి కావాల్సింది వన్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ ఏ
(10:41) క్లినిషయన్ విచ్ విల్ ఇంక్lూడ్ సోషల్ కనెక్టెడ్నెస్ అండ్ నెంబర్ టూ ఎంకరేజింగ్ సోషల్ యక్టివిటీస్ అది డిఫరెంట్ ఫామ్స్ లో ఉండొచ్చు ఇప్పుడైతే మనకి చాలా క్లబ్స్ ఉన్నాయి. అండ్ దే ఆర్ డెడికేటెడ్ టువార్డ్స్ స్పెసిఫిక్ హాబీస్ ఇట్ కుడ్ బి ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సింగింగ్ సెషన్స్, డాన్సింగ్ క్లాసెస్ ఆర్ ఈవెన్ కంబైన్డ్ స్పోర్ట్ ఆక్టివిటీస్ లైక్ రన్నింగ్ క్లబ్స్ దేర్ ఆర్ సో మెనీ క్లబ్స్ విచ్ ఆర్ డెడికేటెడ్ టు డిఫరెంట్ హాబీస్ అలాగే హాబీ రిలేటెడ్ యక్టివిటీస్ గాని సోషల్ రిక్రియేషన్ క్లబ్స్ లో జాయిన్ అవ్వడం గానీ గ్రూప్ యాక్టివిటీస్ చేయడం వల్ల గాని
(11:11) ద ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ విల్ కమ డౌన్. నెక్స్ట్ ఈస్ సైకాలజికల్ థెరపీస్ యూజువల్ గా సైకాలజిస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెథడాలజీస్ ని ఇంకాపరేట్ చేస్తారు లైక్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సోషల్ కాగ్నిటివ్ థెరపీ ఆర్ ఈవెన్ మైండ్ఫుల్నెస్ బేస్ థెరపీస్ ఇలా యూస్ చేస్తారు. దీనివల్ల మోస్ట్లీ దే విల్ ట్రై టు టాకల్ దిస్ లోన్లీనెస్ రీసెంట్ గా ఇరాన్ లో కొంతమంది ఎల్డర్లీ ఏజ్డ్ విమెన్ లో ఒక ఎయిట్ వీక్ మైండ్ఫుల్నెస్ థెరపీ చేశారు.
(11:34) సో దే చోస్ లోన్లీనెస్ విమెన్ అండ్ అప్లైడ్ దిస్ మైండ్ఫుల్నెస్ థెరపీ. వీళ్ళలో ఎయిట్ వీక్స్ తర్వాత స్టడీ చేస్తే వాళ్ళలో ఉండే ప్రో ఇన్ఫ్లమేటరీ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది తగ్గింది. దట్ మీన్స్ లోన్లీనెస్ కెన్ బి టాకల్డ్ విత్ మైండ్ఫుల్నెస్ బేస్డ్ థెరపీస్ అని ప్రూవ్ చేశారు. ఇంకో ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఏంటి లోన్లీనెస్ కి అనిమల్ బేస్డ్ థెరపీ ఆర్ హవింగ్ యువర్ అడాప్టింగ్ అండ్ స్పెండింగ్ టైం విత్ ద పెట్స్.
(11:56) మీరు ఎన్ని స్టడీస్ చూసుకున్నా పెట్తో టైం స్పెండ్ చేసినప్పుడు అట్లీస్ట్ 10 టు 20 మినిట్స్ టైం స్పెండ్ చేసినప్పుడు దేర్ ఆర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ ద హార్మోన్స్ ఒకటి ఆక్సిటోజన్ రైస్ అవుతది ఇద్దరిలోనూ పెట్ లోనూ అండ్ ఈవెన్ పేరెంట్ లోనూ అలాగే దేర్ ఇస్ ఇంక్రీస్ ఇన్ డోపమిన్ అండ్ సెరటోనిన్ దీని వల్ల ఏమవుతది ఆ స్ట్రెస్ రెస్పాన్స్ ఏదైతే ఉందో వెంటనే తగ్గిపోతది.
(12:15) కార్టిజోల్ స్పైక్ కూడా తగ్గుతది. అండ్ దానివలన మూడ్ రెగ్యులేట్ అవుతది పెయిన్ పర్సెప్షన్ తగ్గుతది అండ్ స్లీప్ బెటర్ అవుతది యంజైటీ లెవెల్స్ తగ్గిపోతాయి వీళ్ళలోనే ఎమిక్డలా పార్ట్ లో ఏదైతే హైపర్ ఆక్టివ్ గా ఉండే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుందో అది కూడా స్లోగా కామ్ డౌన్ అయిపోతది. దానివల్ల దేర్ యంజైటీ పాల్పిటేషన్స్ ఆల్ ఆఫ్ దెమ కమ డౌన్ ఈస్ దేర్ ఏ టెస్ట్ ఫర్ లోన్లీనెస్ లోన్లీనెస్ ని టెస్ట్ చేయడానికి సపరేట్ గా ఒక బ్లడ్ టెస్ట్ గాని మార్కర్ గాని ఉంది.
(12:42) అలా డైరెక్ట్ టెస్ట్ లేదు కానీ లోన్లీనెస్ వల్ల ఏ సిస్టమ్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయో ఆ చేంజెస్ ని చెక్ చేయడానికి సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి టెఫక్స్ ఇన్ఫ్లమేటరీ సిస్టం కాబట్టి వ కెన్ లుక్ ఇంటు ఫెరిటిన్ హెచ్ఎస్సిఆర్p ఇంటర్లుకన్సిక్స్ అది స్లీప్ ని డిస్టర్బ్ చేస్తుందా రెస్టరేటివ్ స్లీప్ ఉందా లేదా చెక్ చేయడానికి స్లీప్ క్వాలిటీని ట్రాక్ చేయొచ్చు బై యూజంగ్ స్లీప్ రింగ్స్ కానీ వేరియబుల్స్ కానీ అండ్ ఆల్సో వ కెన్ ట్రాక్ హార్ట్ రేట్ వేరియబిలిటీ అలాగే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి వీళ్ళు ఎక్కువ సింపాథటిక్ ఓవర్ డ్రైవ్ లో ఉంటారు కాబట్టి వ కెన్ డ
(13:13) ఆటోనామిక్ నర్వస్ సిస్టం టెస్ట్ అండ్ చెక్ సింపాథటిక్ ఓవర్ డ్రైవ్ లో ఉన్నారా లేదా అలాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఆఫ్ విజరల్ ఎడిపోసిటీ ఉంటది కాబట్టి వ కెన్ చెక్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫాటీ లివర్ అలాగే స్లీప్ డిస్రప్షన్స్ క్రానికల్ గా ఉండి అండర్ ఆక్టివిటీ ఉంటే ఫిజికల్ యక్టివిటీ ఏమి లేకపోతే దెన్ దేర్ కుడ్ బి ఏ రిస్క్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో దేర్ కుడ్ బి హైర్ హోమ ఐఆర్ ఇలాంటివి సో దీస్ ఆర్ ద ఇండైరెక్ట్ మార్కర్స్ వ కెన్ స బట్ దేర్ ఇస్ వన్ స్కోర్ కాల్డ్ యసిఎల్ఏ లోన్లీనెస్ స్కోర్ సో దాంట్లో ఫాక్టర్స్ అన్నీ మనము క్వశనర్ లో యడ్ చేసినప్పుడు వ కెన్ స ఇఫ్
(13:45) వి ఆర్ ఎట్ రిస్క్ ఫర్ లోన్లీనెస్ ఆర్ నాట్ ఈ మధ్య చాలా చాలా మంది హెల్దీగా ఉండడానికి అడ్వాన్స్ టెస్ట్ చేయించుకుంటున్నారు కాస్ట్లీ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు దే ఆర్ డూయింగ్ ఆల్ దట్ దే కెన్ వేరియబుల్స్ వేసుకుంటున్నారు స్లీప్ ట్రాక్ చేసుకుంటున్నారు హార్ట్ రేట్ వేరియబిలిటీ ట్రాక్ చేసుకుంటున్నారు బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫాక్టర్ దే కుడ్ బి మిస్సింగ్ ఇస్ సోషల్ కనెక్టెడ్నెస్ ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనం అందరం కలెక్టివ్ సొసైటీస్ లో ఉంటాము జాయింట్ ఫ్యామిలీస్ లో పెరిగేవాళ్ళం కానీ అర్బనైజేషన్ వల్ల వి ఆర్ మూవింగ్ అవే ఫ్రమ
(14:12) దట్ మోర్ మైగ్రేషన్ ఇస్ హాపెనింగ్ సో ద మిస్సింగ్ కాంపోనెంట్ ఇక్కడ ఉండేది ఎగజస్టింగ్ సోషల్ కనెక్ కనెక్టెడ్నెస్ ఆర్ ద హార్మోనిీ దట్ వ హాడ్ లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీస్ అది మనకి చాలా అవసరం హ్యూమన్స్ ఏ విధంగా త్రైవ్ అవ్వాలన్నా హెల్త్ లో గాని ఆర్ వర్క్ లో గాని దే నీడ్ దట్ బాండింగ్ దట్ కంపాషన్ కేర్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫాక్టర్ అది మిస్ అవుతే నో మటర్ హౌ కాస్ట్లీయ సప్లిమెంట్స్ వ టేక్ హౌ అడ్వాన్స్ టెస్ట్ మనం ఎంత చేసుకున్నా గాని వ మే నాట్ హావ్ ద అవుట్కమ్స్ దట్ వ డిజైర్ టుడే వ నో స్ట్రెస్ అనేది అన్ని డిసీసెస్
(14:46) కి కాజ అని మనకు తెలుసు కానీ లోన్లీనెస్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కామన్ నౌ డేస్ ఎస్పెషల్ గా యంగర్ చిల్డ్రన్ లో యంగర్ అడల్ట్స్ లో రీసెంట్ గా వర్క్ కోసము ఎడ్యుకేషన్ కోసం మైగ్రేట్ అయ్యే వాళ్ళలో లోన్లీనెస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ కాసెస్ అండ్ దట్ అదిఒక్కటి చాలు టు ట్రిగర్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ సో పీపుల్ ఎండ్ అప్ డూయింగ్ టెస్ట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ డైట్స్ ఆర్ దే స్పెండ్ మోర్ టైం ఇన్ ద జిమ్ అవట్కమ్స్ కోసం కానీ వాట్ వి ఆర్ మిస్సింగ్ ఇస్ దిస్ లోన్లీనెస్ విచ్ ఇస్ ద ఇంపార్టెంట్ facాక్టర్ విచ్ ఇస్ డ్రైవింగ్ ఆల్ ఆల్
(15:17) కాసెస్ ఆఫ్ డిసీసెస్ అందుకని ఇవాళ వెరీ ఇంపార్టెంట్ వీడియో చేశం. ఎవరైతే లోన్లీనెస్ ఓన్లీ ఎమోషనల్ అనుకుంటారో ఫిజికల్ బయాలజీ పైన ఎఫెక్ట్ ఉండది అనుకుంటారో వాళ్ళ కోసం దిస్ వీడియో టుడే సో లోన్లీనెస్ ఇస్ నాట్ జస్ట్ ఎమోషనల్ ఇట్స్ బయలాజికల్ అండ్ అది ఒక్కటే కాదు ఇట్ విల్ ఆల్ మేక్ యు ఏజ్ ఫాస్టర్ అండ్ వేరేవన్నీ కరెక్ట్ చేసుకున్నా ఈ సోషల్ కనెక్టెడ్నెస్ ఫాక్టర్ ఒక్కటి కరెక్ట్ చేయకపోతే దెన్ వి కెనాట్ గో ఎనీ ఫర్దర్ ఇన్ లాంజివిటీ ఆర్ హెల్త్.
(15:44) థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో గనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే డోంట్ మిస్ వాచింగ్ అదర్ టూ వీడియోస్ వన్ ఇస్ ఆన్ జిఎల్పి వన్ డ్రగ్స్ అండ్ అదర్ వన్ ఇస్ ఆన్ స్లీప్ ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతు తుల గారు

No comments:

Post a Comment