చివరకు మిగిలేది ఒక్కటే.. అది తెలిస్తే చాలు🌹ఇద్దరు మిత్రుల అనుభవం🤘POSTCARD (49) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jMI2AUsljmE
Transcript:
(00:01) ఆ ఛానల్ తిరిగి వచ్చింది ఒకసారి కలుద్దాం సరదాగా అని హరి అంటే రమ్మన్నా నిన్న వచ్చాడు రాత్రి ఇక్కడే ఉన్నాడు. నేను మలక్పేటలో ఉన్నప్పటి నుంచి హరి నా ఫ్రెండ్ ఈరోజు మార్నింగ్ లేచి ఉడిపికి వెళ్ళాం 9:30 కి అట్ల కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు YouTube ద్వారా పరిచయం అప్పుడే పరిచయం నాకు రీసా గారు నమస్తే అండి.
(00:30) వాళ్ళకి ఛానల్ పోయిన విషయాలు ఏమి తెలియదు అప్పుడప్పుడు నా మాటలు వింటున్న వాళ్ళు ఏంటి మీ జీవితంలో వచ్చిన మార్పు అంటే ఒక చిన్న విషయం చెప్పాడు ఆయన నేను ఎక్కడో చాలా దూరం అటుచ ఉంటాను హయత్ నగర్ నా ఉద్యోగం ఏమో ఇక్కడ హైటెక్ సిటీ నేను క్రియేట్ చేసుకున్నదే కానీ రాను రాను అది నాకు చాలా బరువు అయిపోయింది. పొద్దు నిద్ర లేచి అమ్మ ఇంకా వెళ్ళాలి బైక్ మీద వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది ట్రాఫిక్ లో ఆఫీస్ కి వచ్చిన తర్వాత అలసటగా ఉంటుంది తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళ టూ అవర్స్ పడుతుంది ఆ ట్రాఫిక్ లో ఇట్లా ఒక ఆరుఏడు సంవత్సరాలు అయింది జీవితంలో చాలా నిరాశ నిస్పృహ అన్ని
(01:08) వచ్చేసాయి ఏం చేద్దాంరా భగవంతుడా అనుకుంటుండగా ఒకసారి అనుకోకుండా మీ టాగ ఏదో ఎవరో షేర్ చేస్తే విన్నా నేను అందులో మీరు ఒక మాట అన్నారు సో ఉన్నదాన్ని అంగీకరిస్తూ జీవితాన్ని జీవిస్తే చాలా బాగుంటుంది. లేని దాన్ని కోరుకోవడం అది లేదని బాధపడడం దాని వల్ల ఏమిటి ఉపయోగం అని ఏదో కాంటెక్స్ట్ చెప్పినప్పుడు మళ్ళీ కొన్నిసార్లు రకరకాల టాక్స్ విని అతనికి ఏదో అర్థమయింది.
(01:35) అదే అతను ఈరోజు చెప్పాడు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు సరదాగా మాట్లాడుకుందాం. ఆ విషయాలు ఇందులో నేను స్పొరాడిక్ గా చెప్తాను. ఏమన్నాడంటే నేను అక్కడి నుంచి బయలుదేరి బైక్ మీద ఇక్కడికి వచ్చేసరికి చాలా అలసిపోతున్నాను. నేను ఈ మధ్య మీ టాక్స్ విన్న తర్వాత బైక్ నడపడం మానేసి నేను హాయిగా మెట్రోలో బస్సులో రెండు సార్లు మారితే సరిపోతుంది అట్లా వస్తున్నాను.
(02:02) ఆ వన్ అండ్ హాఫ్ అవర్ నేను చక్కగా పుస్తకాలు చదువుకుంటున్నాను. ఇంట్లో ఉన్నట్టుగా హాయిగా ప్రశాంతంగా నా చుట్టూ అందరు ఉన్నా ఎవరిని పట్టించుకోవడం లేదు. తద్వారా ఆఫీస్ లో ఫ్రెష్ గా ఉంటుంది. బయలుదేరడం కూడా అంతే అదే పుస్తకం తిరిగి నేను కంటిన్యూ చేస్తున్నాను. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను ఒక చిన్న పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటున్నాను.
(02:26) ఈ ఆరు నెలల్లో నా యొక్క జీవన విధానంలో ఒక ట్రమెండస్ చేంజ్ వచ్చింది మా ఇంట్లో కూడా ఒక మార్పు వచ్చింది ఏది మారలే ఆఫీస్ అక్కడే ఉంది ఇల్లు అక్కడే ఉంది దూరం అలాగే ఉంది. కానీ నా అండర్స్టాండింగ్ మారింది. ఇంతకాలం నేను దేవుణని దూషించేవాడిని ఎందు ఇట్లా చేశవు నా లైఫ్ దాని తర్వాత తెలిసింది అదంతా నేనే చేసుకున్నానని ఆ తర్వాత చర్చ దేవుడి వైపు వెళ్ళింది.
(02:47) అప్పుడు నేను ఏమన్నాను అంటే మనం కోరుకున్నవన్నీ నిజంగా మన జీవితంలోకి వస్తే మనం ఏం చేయాలో తెలియదు నెక్స్ట్ మనం కోరుకున్నవి మన జీవితంలో లేవు గనుకనే మనం ఉత్సాహంగా పరిగెడుతున్నాం. ఒక మనిషికి అమ్మాయిలు అంటే ఇష్టం ఉదాహరణ కోసం ఎప్పుడు బస్ స్టాప్ లో నిలబడి అక్కడ నిలబడి అమ్మాయిల వైపు ఆశగా చూస్తుంటే దేవుడు ప్రత్యక్షమై అతన్ని మాయం చేసి ఒక ఐలాండ్ కి తీసుకెళ్లి అక్కడ వెయ్యి అందమైన అమ్మాయిలని ఇచ్చి నీకు ఆసక్తి ఉన్న అంశం ఇదే కాబట్టి ఇది అనుభవించుకో అన్నాడంట ఎగిరికి అంతేశాడు కానీ 10 రోజులు తిరిగేలోపు దేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడంట దయచేసి నన్ను ఇక్కడి
(03:28) నుంచి తప్పించు ఇది అన్బేరబుల్ గా ఉంది. నేను కోరుకున్నది నా లైఫ్ లోకి రానంత వరకు ఒక ఆశ ఏదో ఉండేది. ఎప్పుడైతే వచ్చిందో నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లే ఇది కాదేమో లైఫ్ అని ఇప్పుడు అనిపిస్తున్నది. అట్లాగే బంగారం కోరుకునే వాడికి బంగారు గందిలు వదిలేసామ అనుకో బంగారం మీద ఆసక్తి పోతుంది. పేరు ప్రఖ్యాతులు కోరుకునే వాడికి వెంటనే పేరు ప్రఖ్యాతులు వచ్చి ఎక్కడ పోయినా నిన్ను గుర్తుపడుతున్నారు షేక్ హ్యాండ్లు తీసుకుంటున్నారు ఇస్తున్నారు హోటల్లు దిగుతున్నారు వెంటబడుతున్నారు ఆటోగ్రాఫ్ల కోసం నీకు ఆసక్తి పోతుంది.
(04:02) అట్లాగే నువ్వు కోరుకున్న డబ్బు నీ లైఫ్ లోకి వస్తే నీకు ఆసక్తి పోతుంది. అంటే నువ్వు ఎంత కోరుకున్నావో అంత ఇప్పుడు వచ్చేస్తే నీకు నెక్స్ట్ ఇంకేమ ఉండదు. అందుకనే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం రకరకాల వ్యక్తులని చూడటం వల్ల మనలో రకరకాల అలలు అలజడులు అన్నీ వస్తాయి ఆశలు వస్తాయి లేని దాన్ని పొందాలని ఒక తాపత్రయం బయలుదేరుతుంది.
(04:26) తద్వారా ఉన్నదాన్ని ఎప్పుడు విస్మరిస్తూనే ఉంటాం. సో మనిషి అండ్ కోరిక పర్యాయవాచి ఆ కోరికని నెరవేర్చుకోవడానికి తను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే అది తన ఆధీనంలో లేదు దానికోసం ఏదో చేయాలి కాలం కరిగిపోతా ఉంటుంది. అప్పుడు తను కోరుకున్నది తన జీవితంలోకి వస్తే ఆ మనిషి రియలైజ్ అవుతాడు. ఇది కాదు నన్ను నింపే నాలో ఉన్న ఖాళిని నింపే అంశం ఇది కాదు అని తెలుస్తుంది ఒక వాక్యం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది.
(05:09) ఆ వాక్యం మనిషిలో నిండాలంటే ఏకైక దారి వర్తమానం ఒక్కటే ఇది మన భారతీయ ఆధ్యాత్మికత యొక్క సమగ్ర సారం ఎన్ని ఉన్నా వర్తమానంలో ఉంటే నీ కాలం అనేది పక్కకు జరుగుతుంది. ఆ వర్తమానంలో నువ్వు చేసే పని శరీరం మనం ఏంటి మనసు శరీరం ఈ రెండిటి కలయకలో చేసేదే నీ నిజమైన అస్తిత్వపు చేష్ట మిగతా అదంతా ఇర్రెలవెంట్ ఇప్పుడు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది నువ్వు కట్టుకున్నది చూసేవాళ్ళు ఎవరు లేకపోతే వెయి తులాల బంగారం ఉంది వేసుకొని తిరుగుతున్నావ్ ఎవరు దిక్కు చూడకపోతే అసలు ఎవరు చూడకపోతే నీ పరిస్థితి ఏమిటి అసలు చూసేవాళ్ళు లేకపోతే చాలా పడిపోతాయి.
(05:51) సో మన మనసులో చూసేవాళ్ళు ఎవరో ఉన్నారని వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించాల్సిన విషయం సో ఒక చిన్న పిల్లవాడు ఒక బొమ్మ కోసం ఏడుస్తూ ఉంటాడు బొమ్మ వచ్చింది ఇంకో బొమ్మ కోసం ఏడుస్తాడు అది వచ్చింది తర్వాత ఇంకో దోని కోసం ఏడుస్తాడు అది వచ్చింది. సో ఏడు పట్టలాక మిగిలింది. ఒక చిన్న కథ ఉంటుంది. అసలు మనిషిగా పుట్టినందుకు ఇవన్నీ దేవుడిగా పుడితే ఎంత బాగుంటుంది అని అప్పుడు హటాతగా దేవుడు ప్రత్యక్షమై నా ప్లేస్ లో నువ్వు ఉండు అని అతను కూర్చోబెడతాడు.
(06:27) అప్పుడు అతని జీవితం స్టార్ట్ అవుతుంది నరకం అంటే ఏంటో అది అది చాలా రద్దీగా ఉన్న టెంపుల్ అతను విగ్రహ రూపంలో ఉన్నాడు కానీ మనుషులు చెప్పుకునే కోరికలన్నీ వింటున్నాడు ఆ గంటల శబ్దాలు వింటున్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు రాను రాను రాను రాను రాను కళ్ళు తెరుచుకొని ఉన్న లోపటినుంచి చూడడం మానేశడు చెవులు వింటూ ఉన్న నిజంగా వినడం మానేశడు మెల్లగా ముఖం మీద చిరునవ్వు వచ్చింది అట్లా ప్రశాంతంగా ఉన్నాడు.
(06:58) 24 అవర్స్ నీతో ఎవరైనా వింటున్నారు అనుకో మెల్లగా మెల్లగా వినడం మానిస్తావ్. ఇగ్నోర్ చేయబడుతుంది. జీవితకాలం నీ చుట్టూ బంగారం ఉంటే బంగారం మర్చిపోబడుతుంది జీవితకాలం నీ చుట్టూ మనుషులు ఉంటే మనుషులని మర్చిపోతావు జీవితకాలం నీ చుట్టూ డబ్బు ఉంటే డబ్బు మర్చిపోబడుతుంది అప్పుడు అవసరం మేరకు తీసుకోబడుతుంది. ఇది చాలా చిన్న విషయమే అందుకని కోరిక కోరద్దని కాదు దానికోసం ప్రయత్నం చేయొద్దని కాదు కానీ ఒకవేళ అది నెరవేరకపోతే నీ వైఖరి ఏమిటనేది ఒకసారి పేపర్ మీద రాసుకుంటే మంచిది.
(07:35) [నిట్టూర్పులు] మన జీవితంలో అన్నీ వచ్చిన తర్వాత మిగిలేది ఏమిటి అంటే నీ ఒకప్పటి మానసిక స్థితి ఎలా ఉందో అదే మిగులుతుంది. డబ్బు ఉన్న వాళ్ళకి నిరాశ ఉండదంటారా అతనికి ఇంకేదో కావాలి. సో మనిషిని పూర్తిగా సమస్థితిలో నిలబెట్టేది ఏమిటంటే వర్తమానంలో తను సంశయం లేకుండా చేస్తున్న చిన్న చేష్ట గతంతో గాని భవిష్యత్తు గాని తను సంపాదించుకున్న వాటిని గాని తను పొందే వాటిని గాని అన్ని పక్కకు జరిపి అతను వర్తమానంలో ఉంటే ఒక అద్భుతం జరుగుతుంది.
(08:12) అందుకని ఎగ్జిస్టెన్షియల్ గా ఉన్న ఏకైక నియమం అది వర్తమానంలో ఉండడం సో మన సమస్త ధ్యాన శాస్త్రాలన్నీ దాని గురించి చెప్తున్నాయి. వర్తమానంలో ఉండు సో వర్తమానంలో ఉండటం రిహర్స్ చేయలేవు ఉండటమే అంటే అర్థం ఏంటి కోరిక పక్కకు జరగాలి నీ ఎదురుగా చెత్త ఉంటే చెత్త ఎత్తేసేయ్ నీ ఎదురుగా మొక్క ఉంటే వాడిపోతుంటే నీళ్లుు పోసేసేయ్ ఎవరి ఇంటికి వస్తే భోజనం చేసి పెట్టు కానీ ఇలా మనిషి ఎందుకు చేయడు సక్సెస్ రాదని సో వర్తమానంలో నిజంగా ఉంటున్నావ అంటే సక్సెస్ గాని ఫెయిల్యూర్ గాని లక్ష్యం గాని ఏదీ ఉండదు దాని వల్లనే నిజంగా నువ్వు ఒక సమస్థితిలో ఉండి అక్కడి నుంచి ఒక అలజడి
(08:53) లేని ఒక మానసిక అవస్థను అనుభవిస్తావు. దానికి ఆనందం అని పేరు దానికి స్థితప్రజ్ఞత అని పేరు అట్లా చాలాసేపు మేము ముచ్చుటించుకున్న తర్వాత ఆ ఇద్దరు మిత్రులు ఒక ఫోటో దిగి మీరు చెప్పింది అర్థమైంది ఏంటి మళ్ళీ మనం కలవకపోవచ్చు. మీరు మమ్మల్ని ఇరికియడం లేదు దేంట్లో మీరు సాదా సీదాగా జీవిస్తూ ఉన్నారు అందుబాటులో ఉన్నారు ఎప్పుడైనా కలవచ్చు అన్న ఒక భావన మనసులో ఉంది కాబట్టి కలవాలని తాపత్రయం పోయింది.
(09:25) అట్లా కాకుండా ఒక సెలబ్రిటీని ఎందుకు కలవాలని మనకు అనిపిస్తుంది. అంటే అతను అందుబాటులో లేడు కాబట్టి సో జీవితం సెలబ్రిటీ లాంటిది కాదు గాలి లాంటిది ఎప్పుడూ అందుబాటులోనే ఉంది. అందుకని ఎదురు చూడడం ఆపే ఎదురు చూడడం అనేది మన జీవితంలో పోతే ఒక పరివర్తన బీజం పడ్డట్టే ఇంకా ఏంటి ఇలా ఉన్నారు నిర్వాణ శతకం పుస్తకం పూర్తయింది. అది ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ప్రింటింగ్ పంపిస్తాను.
(09:59) తర్వాత ఈ హ్యాక్ అయిన తర్వాత నేను ఒక బుక్ రాయడం మొదలు పెట్టాను రీసాల్లో వచ్చిందలోని అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ చిన్న చిన్న మాటలతో పొడి పొడి మాటలతో ప్రతి మాట దగ్గర ఆగి చెక్ చేసుకోవచ్చు అవునా అలాగా అట్లా సో అది ఎక్కడ ఇనాగరేషన్ అరుణాచలం అని నా మనసు ఎందుకో చెప్తుంది అంటే అట్లీస్ట్ ఆ నిపంతో మనం వెళ్లొచ్చు అని చూద్దాం సందర్భాన్ని బట్టి సో ఎండకాలం కాబట్టి ఒకవేళ అరుణాచలం వచ్చిందా మధ్యాహ్నం పూట అట్లా కలుసుకోకుండా ఎర్లీ మార్నింగ్ అవర్స్ అండ్ ఈవినింగ్ అవర్స్ ఒక హాఫ్ న్ అవర్ వన్ అవర్ కలుసుకుంటే సరిపోతుంది. కలుసుకోకపోయినా మనంఅంతా కలిసి
(10:37) ఉన్నామ అనే భావన ఉన్నా సరిపోతుంది. ఏమంటారు ప్రస్తుతానికి ఇంతే త్రీ సర్వ సర్వీస్
No comments:
Post a Comment