ద్వేషించడం అంటే జేబులో నిప్పు పెట్టుకున్నట్టే🌹మా ఆనందమయి🌹 POSTCARD (58) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EEQ55HjeCPc
Transcript:
(00:00) ఈరోజు పోస్ట్ కార్డ్ మళ్ళీ ఒక చిన్న వీడియో లాగా అరుణాచలంలో ఉన్నాం కాబట్టి కాస్త ప్రకృతి సౌందర్యం దాంతో పాటు కాస్త పుస్తక జ్ఞానం లేకపోతే మన అనుభవ జ్ఞానం ఏదైనా అట్లీస్ట్ ఎవరికీ నష్టం చేయండి. నిన్న పైన నా గదిలో ఉన్నప్పుడు మైథిలి చాలా కాలంగా ఉంటుంది కొన్ని పుస్తకాలు సేకరించింది. అందులో ఈ పుస్తకాన్ని నాకు కనిపించింది.
(00:26) 24 మహాత్ములతో నా మధుర స్మృతులని వి గణేషన్ గారు ఈ గణేషన్ అంటే ఎవరంటే భగవాన్కి బంధువు వివరాలు కావాలంటే తెలుసుకోండి ఆయన ఉన్నారు ఇంకా సో సజ్జన సాంగత్యమ అనే గంగలో స్నానము చేసినట్టు వారికి హోమము యజ్ఞము తపస్సు దాన ధర్మాలు పవిత్ర నది స్నానముల యొక్క అవసరమే లేదు అట్లా చెబుతూ నేను సాక్షిగా ఉండి గమనించడం శుద్ధ ఎరుకనే అని భావించాను ఏ పని చేస్తున్న ఏ వెళ్ళలో అయినా శుద్ధ ఎరుక సముద్రం నేను ఒక కిరటాన్ని సముద్రం నుండి నేను విడిగా లేను ఇట్లా గణేషన్ గారి గురించి ఒక చిన్న వ్యాఖ్య ఉంది అయితే ఈ భూమి మీద కోటాను కోట్ల మంది ఉంటే 24 మహాత్ములతో చూడు ఎంత తక్కువ సంఖ్య మరి ఎవరు మహాత్ములు అంటే
(01:09) ఇందులో ఒక్కరు కూడా డబ్బు సంపాదించిన వాళ్ళు లేరు ఒక్కరు కూడా కుటుంబాన్ని మంచిగా చూసుకున్నవాళ్ళు లేరు అంటే ఇక ఆ కాంటెక్స్ట్ లోనే ఉంది ఒక వ్యక్తి సమగ్రంగా ఎట్లా జీవించాడు బంధాలు బంధుత్వాలు అట్లా కాదు యస్ ఏ పర్సన్ గా ఎగ్జిస్టెన్షియల్ నియమాలను అర్థం చేసుకొని ఒక అస్తిత్వ సమాంతరతలో జీవించడం అట్లాంటి వ్యక్తుల ప్రస్తావన ఇందులో ఉంది ఇందులో జడ్డు కృష్ణమూర్తి గారి గురించి తర్వాత మా ఆనందమయ గురించి తర్వాత చాలామంది మనకు పేర్లు కూడా తెలియని ఎందరో ఆ వృక్తుల గురించి ప్రస్తావన ఉంది ఇందులో అభినవ విద్యాతీర్థ స్వామి స్వామి అభిషక్తానంద గోదావరి మాత కంచ పరమాచార్య ఆ
(01:53) తర్వాత రమణచర చరణ తీర్థ అంటే నోచూరు వెంకటరామన్ గారు తర్వాత నాన్నగారు జిన్నూరు నాన్నగారు ఇట్లా అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటది ఒకటే ఒక వాక్యం గురించి ఆ అది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే దాని ప్రిమైస్ ఏమిటిరా అంటే ఇప్పుడు నీకు జీవితం అర్థమైంది లేదా ఆధ్యాత్మికతను నువ్వు అన్వేషిస్తున్నావ్ ధ్యానాలు చేస్తున్నావ్ ఏమేమో చేస్తున్నావ్ అది నీకు అర్థమైందని ఎట్లా తెలుస్తుంది అన్నదానికి ప్రమాణం ఏమిటి అన్నది నేను చెప్పాలనుకుంటున్నా అది అందరూ చెప్పింది ఎవరెవరికి అర్థమైందో వాళ్ళు దాన్ని చెప్పారు రకరకాలుగా చెప్పారు కథలుగా చెప్పారు పాటలుగా చెప్పారు. సో ఆనందమై మా
(02:28) అనే ప్రస్తావనలో కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక సాధకులకు ఆనందమై మాత యొక్క ప్రత్యేకమైన సూచనలు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివావు ఎన్ని ఊర్లు తిరిగావు ఎన్ని ఆశ్రమాల్లో ఉన్నావు ఎంత సాధన చేశవు ఇర్రలవెంట్ ఒకటి జరిగిందా లేదా అది ఇంపార్టెంట్ ఇది ఎలా ఉందంటే ఎన్నేళ్ళు సంగీతం నేర్చుకున్నావ్ అనేది ఇర్రలవెంట్ వైలిన్ విషయంలో చెప్తున్నా స అన్నది చిక్కిందా లేదా అన్నది పాయింట్ అంతే స దొరికితే నీకు సంగీతం దొరికినట్టు స దొరకలేదా సంగీతం దొరకనట్టే నువ్వు ఎన్నేళ్ళు నేర్చుకున్నావు అన్నది ఇర్రలవెంట్ ఇక్కడ అట్లా సేమ్ అదే అదే
(03:06) ఆలైట్ భోజనం మనసు ఎన్ని ముద్దలు తిన్నామ అని కాదు తృప్తి కలిగిందా లేదా అన్నది. సో ఇందులో ఒకే ఒక్క స్టేట్మెంట్ ఒక మూడు సార్లు రిపీట్ చేసి ఆ తర్వాత నేను సైలెన్స్ గా ఉంటా మీరు ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సినది ఇది వేరే వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ గాని వాలిడేషన్ గాని అక్కర్లేనిది. ఒక సాధకుడు జీవితాన్ని అర్థం చేసుకున్నాడు లేదా ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో దైవానికి చేరువ అవుతున్నాడు అనుటకు నిజమైన రుజువు ఏమిటంటే అతడు ఏ వ్యక్తి పట్ల వస్తువు పట్ల ద్వేష భావన కలిగి ఉండడు.
(03:40) అంతేగాక ప్రేమ క్షమ ఓర్పు సహనం మొదలగు ఉత్తమ లక్షణాలు లక్షణములు అతనితో సహజంగా అతనిలో సహజంగా వెలుగు చూడును ఇది తర్వాత అతను అనవసర సంభాషణలు చేయడు ముచ్చట్లు పెట్టడు నిజంగా అవసరమైతే తప్పు మాట్లాడడు. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి అనేది నేను కూడా చెప్తున్నా కచ్చితంగా అస్పురణ కలుగుతది. యు ఆర్ నాట్ హియర్ టు వేస్ట్ యువర్ ఎనర్జీ నీకే పని లేకపోతే గమ్మును ఊసో అంతేగానీ ఏదో ఒకటి అది వ్యక్తుల గురించో ఊరికే మాట్లాడుతూ ఉండటం వల్ల ఏ ఉపయోగం లేదు.
(04:21) తర్వాత ఇంకొక చిన్న మాట ఇతరులను విమర్శించినను ఇతరుల పట్ల ద్వేషభావము కలిగి ఉన్నను అది సాధకుడి యొక్కి మార్గానికి అవరోధం కలిగిస్తుంది. ఎవరైనా నీకు చెడు చేసినప్పటికీ దాన్ని సరిచేసుకునే క్రమంలోనే నువ్వు చేష్ట తీసుకుంటావు తప్ప యు డోంట్ హేట్ సంబడీ ఇక్కడ ఎందుకు ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అంటే నువ్వు ఎవరి గురించినా ఆలోచిస్తున్నావ్ అది నెగిటివ్ గా ఆలోచిస్తున్నావ్ అనుకో ఆ వ్యక్తికి నష్టం ఉందో లేదో గాని ఆలోచించేవాడికి ఖచ్చితంగా నష్టం ఉందనేది నిర్వివాదా అంశం అందులో సందేహం లేనే లేదు.
(04:58) ఇది మీరు తర్కిస్తారా కుతర్కిస్తారా సరిగ్గా తీసుకుంటారా అవగాహన చేసుకుంటారా అర్థం చేసుకుంటారా మనకు సంబంధం లేదు. ఇది 100% ఎట్లా నిప్పు జోబులో పెట్టుకుంటే నీ తోడనే కాలుతది. సో ఆ నిప్పు అనేది నథింగ్ బట్ ద్వేషమే అయితే పువ్వు జోబులో పెట్టుకో నీకు మంచి స్మెల్ వస్తది నీకు అట్లా ప్రేమగా ఉండు అట్లా అంతేగాన మనం ఒక వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం వల్ల ఒక వ్యక్తి గురించి వేరే వ్యక్తుల సమక్షంలో మనం అవాకులు చెవాకులు పేరడం వల్ల ఆ వ్యక్తికి అది తెలియకపోగా యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ యు ఆర్ డిస్టర్బింగ్ యువర్ సైకిక్ సో వ్యక్తిగతంగా తీసుకునే లక్షణం ఉన్నవాడు
(05:30) ఎప్పటికీ ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేడు ఎందుకు ఆధ్యాత్మికత అంటే వ్యక్తి అన్న భావన పోగొట్టుకోవడం చిలం గారి ఇంటర్వ్యూలో చెప్తాడు ఈ చెలం అన్నవాడు లేకుండా పోవాలి. ఎవడు పిలిచిన చిలం అనగానే తిరిగి చూస్తున్నాను చూడు ఎవడు చెలం నేను కాదే అందర అట్లా అంటుంటే చిలం అనిపిస్తుంది నాకు నేను చిలాన్ని కాదు చిలానికి ఆవులు ఎవడో ఉన్నాడు అది తెలుసుకుందాం అంటే చిలం అడ్డు వస్తున్నాడు అంటాడు మామూలు విషయం కాదు ఇది అందుకని అక్క కొద్ది ఎంత బాగుంది నా నీళ్ళు తాగుతుంది పాపం నిన్న కూడా చాలా వీడియోస్ తీస్త నేను అంటే నేను చెప్పాల్సింది అయిపోయింది అంతే
(06:05) నిజానికి ఇప్పుడు ఒక కోతి హాయ్ కూర్చుంది కదా ఎగజక్ట్లీ ఇంత ఎవాల్వ్డ్ బ్రెయిన్ ఉన్న హ్యూమన్ బీయింగ్ జీవితం అర్థం అయితే అట్లా కూర్చుంటాడు మళళ జరిగేది అంతే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఎన్లైటన్డ్ బీయింగ్ అండ్ ఆన్ ఆర్డినరీ క్రిచర్ అదేమో స్వతహాగా అట్లా ఉంది ఎందుకంటే దానికి ఆలోచించే లక్షణం లేదు ద్వేషించేంత సమయం గాని అంత మెమరీస్ గాని లేవు అది రాయికి కొంచెం దూరంలో ఉంది రాయి కదలకుండా ఉంటది ఇది కొంచెం కదులుతుంది ఎక్కువ కదిలినా దానికి ఏం లేవు ఆలోచనలు అది వాటర్ కదనికి కాదు అంతే జస్ట్ అది ఒకవేళ దాడి చేసినా కూడా ద్వేషం గురించి కాదు
(06:42) కానీ మనిషికి గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి గొప్ప మనసు ఉంది కాబట్టి అందులో చాలా చెత్త నింపుకొని ఇప్పుడు ఆ చెత్త వదిలించుకొని చివరికి తాను అనుభవించే స్థితి ఏంటంటే అదే జై సీతారామ నిజంగా నిజం అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఎన్లైటన్ మ్యాన్ కి అడవిలో తిరుగుతున్న జింక యొక్క మానసిక అవస వ్యవస్థకి ఏ తేడా ఉండదు.
(07:06) అయితే మనం ఏందంటే మనిషిని గొప్పగా చూస్తున్నాం కాబట్టి అతను ఎంతో సాధన ఏం చేశడని కాదు అతను అనుభవిస్తున్న స్థితి ఏమిటి మళ్ళీ తిరిగి చిన్న పిల్లవాడి యొక్క స్థితి చిన్న పిల్లలకు ద్వేషం ఉండదు ఇతనికి లేదు. చిన్న పిల్లవాడు వర్తమానంలో ఉంటాడు ఇతను వర్తమానంలో ఉంటాడు. చిన్న పిల్లడు ఎక్కడ పెడితే అదే వాడి ఊరు సొంత ఊరు అని ఉండదు చిన్న పిల్లవాడికి ఏ ప్రపంచ విషయాలు అంటుకు లేదు పేరు ప్రఖ్యాత చిన్న పిల్లవాడు నవ్వుతున్న మనందరం చప్పట్లు కొట్టిన చప్పట్ల కోసం నవ్వట్లే.
(07:28) హమ్ హి ఇస్ జస్ట్ లాఫింగ్ అర్ధరాత్రి కూడా ఆడుకుంటూ ఉంటాడు ఒక్కడే రమించడం అంటే అదే అంటే వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నీవు నీలో ఉన్న వాటితో నువ్వు ఆడుకోవడం అంటే నీవు నీవై ఉండడము నీవు నీతో ఉండడము నీవు నీలో ఉండడము నీవు నీవై ఉండడము నీకై ఉండడము అట్లా సో అది వీలైతే ఈ పుస్తకం కన్నమ వల్ల నాకు చదివే అవకాశం లభించింది.
(07:57) గణేషన్ గారి గురించి శ్రీధర్ శ్రీధర్ మామూలుగా దిలీప్ అనేవాళ్ళ ఆంజనేయ స్వామి గుడి అది నేను అంటుంది అది ఎవరనా కావాలంటే చదవండి రమణాశ్రమంలో చాలా పుస్తకాలు ఉన్నాయి గణేషన్ గారు రాసింది ఇది గణేషన్ గారు రాసింది ఆయన ఇంకా ఉన్నారు మేము కలిసామ అవునా వెరీ గుడ్ సో ఇందులో చాలా మంది గురించి ఆ చిన్న వ్యాఖ్య చేయబడ్డది అన్నమాట ఆయన ఇంత పుస్తకం అయింది 24 మంది ఒక్కొక్కరికి 24 పేజీలు వేసుకున్నా ఇంత పుస్తకం అయిపోయింది సోభ సో భవిష్యత్తులో మీ ఆ చెప్పిన మొత్తం ఫస్ట్ే చెప్పిస్తాను మీరు కూడా మీ పేరు కూడా వెయ్యేళ్ల తర్వాత ఎవరో ఒకరు ఒక పుస్తకంలో రాసి రాయాలని నేను
(08:34) కోరుకుంటున్నాను. అట్లా అట్లా రావాలని కాదు నువ్వు ప్రశాంతంగా ఉంటే రాయబడతది అంతే దానికి వేరే ముఖ్యమంత్రి సర్టిఫికేషన్ లేకపోతే ఒక ఎమమెల్యే ఇచ్చిన పవర్ లెటర్ అక్కర్లేదు ద వెరీ ఎగజస్టెన్షియల్ స్టేట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గివ్స్ లీడ్ టు సంబడీ అట్లా చూస్తారు అట్లా రాస్తారు అట్లా చేస్తారు అట్లా ఏదో జరుగుతుంది అయినా సరే వీళ్ళకి సంబంధం లేదు.
(08:55) ఒక ఎన్లైటన్ మ్యాన్ ని లక్ష మంది చూడొచ్చు. అది మనసుకు తీసుకోవడం లేదు కాబట్టి అది రిలేటెడ్ అంతే పాయింట్ చూసినా చూడపోయినారా ఎవరి ఇష్టం వాళ్ళది అది మన చేతి నియంత్రిస్తే నువ్వు నియంత అయతావు నువ్వు ఏది నియంత్రించకు నువ్వు దేన్ని తీసుకోకు అంతే నువ్వు చేయవలసింది అవును ఓకే థాంక్యూ నమస్కారం ఏందది పెయింటింగ్ వేసుక నాకు మంచి భజనక పోరు నాకు ఆలోచన వచ్చింది మనం కూడా ఒక 11 పాటలు అది
(09:40) 11 పాటలు అది ఒక లిస్ట్ తయారు చేద్దాం మనం అందరికీ కాదు కాదు కాదు మనం ప్రాక్టీస్ ఫస్ట్ మన సో ఎవ్రీ డే 7 టు 7:30 అక్కడ కూర్చుని కాదు ఎక్కడుందా 45 మినిట్స్ నేను చెప్తా అది నేను లిస్ట్ నేను ఆలోచిస్తా నాకు నిన్న ఆలోచన చాలాసేపు ఏకాంతంగా ఉంటే నేను కొంత దర్శించిన అదిఒక స్పష్టత రాని అందులో సౌందర్య లహర్ ఎలా ఉంది అంటే భజనకు రానవసరం లేదుఅది అదే అదే ఆర్డర్లో కొనసాగుతుది అందుకని ఎక్కడోళ్ళు అక్కడ ఏడు గంటలకు పాడుకుంటారు ఇదో కొత్త పద్ధతి
No comments:
Post a Comment