Friday, April 24, 2026

Prasanna : Emotional abuse by Parents | Mother & Son Relationship | Parenting Advice | SumanTV USHA

Prasanna : Emotional abuse by Parents | Mother & Son Relationship | Parenting Advice | SumanTV USHA

Author Name:SumanTV Children's Life

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVChildrensLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zQCd5tHrtDw



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉషా ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో కంపారిజన్ కావచ్చు లేదు అంటే మనకున్న ఇబ్బందుల వల్ల కావచ్చు. తల్లిదండ్రులు కొంత నిస్సహాయతను చూపిస్తూ ఉంటారు పిల్లల విషయంలో ఆ కోణంలోనే తల్లి కనుక అబ్బాయి విషయంలో కొడుకు విషయంలో అబ్యూస్ అంటే అబ్యూస్ అనగానే చాలా మంది ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది.
(00:34) బట్ అబ్యూస్ అంటే మాటలతో చేసేది కావచ్చు ఎమోషనల్ గా వీక్ చేయడం కావచ్చు ఆ ప్రవర్తన ఏదైతే ఉంటూ ఉంటుందో పిల్లవాడి మీద ఏ విధంగా పడే అవకాశం ఉంటుంది. సో మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు ఆ విన్నటికి తెలుసుకుందాం. నమస్తే ప్రసన్న గారు నమస్తే చాలా మంది పిల్లలు పేరెంట్స్ పాటర్న్ ఈ మధ్యకాలంలో మనం గమనిస్తాం మేడం ప్రతిది కంపారిజన్ే వాళ్ళకన్నా వాళ్ళతో వాళ్ళలాగా ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంటాయి.
(00:59) ఆ ప్రాసెస్ లో తెలియని ఒక అబ్యూస్ కి గురి అవుతూ ఉంటుంటారు పిల్లలు అబ్యూస్ అనగానే మనం ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటాం కానీ మాటలతో వీక్ చేయడం కూడా ఒక రకంగా అబ్యూస్ అనే చెప్పొచ్చు. తల్లి కొడుకు విషయంలో చేసే ప్రవర్తన ఏదైతే ఉంటుంటుందో కంపారిజన్ కావచ్చు ఎమోషనల్ గా వీక్ చేయడం కావచ్చు ఎమోషనల్ డామేజ్ కావచ్చు పిల్లవాడి భవిష్యత్తు పిల్లవాడి సైకాలజీ పిల్లవాడి ప్రవర్తన ఏ విధంగా బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు.
(01:21) జనరల్ గా మనం ఒక పాటర్న్ అమ్మలు చూస్తూ ఉంటాం. పిల్లాడు ఏదైనా తప్పు చేశడు అనుకోండి ఊర్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి వెంటనే వాళ్ళ మీద రివర్స్ అయిపోయి నా కొడుకు అలాంటివాడు కాదు ముందు మీ ఇంట్లో చూసుకోండి అని చెప్పేసి అడ్డంగా వాదించేస్తుంది అక్కడ గట్టిగా నా కొడుకు గొప్పవాడు అన్న రేంజ్ లో ఇంకా అక్కడ బిల్డప్లు ఇచ్చేసి ఇంటికివచ్చి ఇంటికి రారని సంగతి చెప్తాను అని తీసుకొచ్చి పిచ్చ కొట్టడు కొడుతుంది జనరల్ గా మనం చూసే అమ్మలు ఇలాగే ఉంటారు ఇలాగే ఉంటుంది జోక్స్ ఏ పార్ట్ నౌ కమింగ్ టు ద టాపిక్ ఈ తల్లి వల్ల ఎమోషనల్ ఆర్ వెర్బల్ అబ్యూస్
(02:01) కి గురైనప్పుడు పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ రైట్ దీన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్ లో చూసినట్లయితే యూజువల్ గా తల్లి ఎవరైనా కొడుకుని ఏదైనా అన్నారనుకోండి వెంటనే డిఫెండ్ చేస్తుంది నా కొడుకు అలాంటివాడు కాదు మీ పని మీరు చూసుకోండి అని అడ్డంగా నిలబడిపోతుంది అక్కడ డిఫెండ్ చేస్తుంది అది తండ్రి అయినా కూడా రివర్స్ అయిపోతుంది అవును మీరు ఎప్పుడు చూసినా వీడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాడు ఏదో ఒక రోజు గొప్పోడు అయిపోతాడు అసలు మనిషిలాగే ట్రీట్ చేయరు వాడిని అది ఇది అని చెప్పి హస్బెండ్ తో కూడా ఫైట్ చేస్తుంది ఇలాంటి తల్లులని చూస్తున్నాం మనం కానీ
(02:36) మీరు అడిగిన క్వశ్చన్ లో ఎమోషనల్ గా ఆర్ వెర్బల్ గా కొడుకుని అబ్యూస్ చేసే తల్లులు ఉంటారా అని అడిగారు ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు ఎందుకంటే చాలా కేసెస్ చూసాం ఇలాంటివి తల్లి వల్ల తల్లి అనే మాటల వల్ల హర్ట్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిన కొడుకులు చాలా మంది ఉన్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తల్లి పిల్లల యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసి బిల్డ్ చేయడంలో తల్లిది ముఖ్య పాత్ర ఉంటుంది.
(03:02) అంటే ఇక్కడ తండ్రిది ఉండదా అని కాదు బట్ మనం మాట్లాడుకునే టాపిక్ తల్లి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది పైగా మగపిల్లాడు అనగానే ఆ అఫెక్షన్ అటాచ్మెంట్ తల్లితో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తల్లి మాటల యొక్క ప్రభావం అంతగా చూపిస్తుంది. ఒక స్ట్రేంజర్ ఎవరైనా పిల్లాడిని ఇన్సల్ట్ చేసినా హర్ట్ చేసినా తొందరగా మర్చిపోతాడు అసలు పట్టించుకోడు. అదే ఫ్రెండ్స్ ఎవరైనా హర్ట్ చేశారు అనుకోండి క్రిటిసైజ్ చేసినా అది కూడా కొన్నాళ్ళు క్యారీ చేస్తారు పిల్లలు పెద్దగా పట్టించుకోరు మర్చిపోతారు అది కూడా కానీ తల్లి ఏదైనా తనని రిపీటెడ్ గా హర్ట్ చేస్తోంది ఎమోషనల్ గా ఆర్ మాటల
(03:36) ద్వారా ఏదో ఒకటి అంటోంది అనుకోండి పిల్లాడు బాధపడడమే కాదు తన మీద తనక ఒక సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అసలు నేను కరెక్ట్ గానే ఉన్నానా నేను కరెక్ట్ కాదేమో వీళ్ళకి నేను సరిపోనేమో అనే డౌట్స్ ఆ అబ్బాయిలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది అరవడం కాదు కొట్టడం కాదు కానీ సైలెంట్ గా పిల్లాడి యొక్క పర్సనాలిటీని మార్చేస్తుంది.
(03:56) కొన్ని సందర్భాల్లో తల్లి కోపంలో అన్న మాటలు పిల్లాడు తొందరగా మర్చిపోలేడు. సంవత్సరాల తరబడి అమ్మ అన్న మాటలు తన మైండ్ లో ఎకోలాగా వినబడుతూ ఉంటాయి. అసలు ఎన్ని రకాలుగా తల్లి వల్ల పిల్లలు అబ్యూస్ కి గురవుతున్నారు. ఫస్ట్ రీజన్ ఎమోషనల్ గా మనం చేసే డామేజ్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది అంటే కంపేర్ చేయడం ఫస్ట్ ది వేరే పిల్లలతో కంపేర్ చేయడము ఇంకా ఇగ్నోర్ చేయడం వాళ్ళని పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు తక్కువ చేసి మాట్లాడడము నువ్వు ఎందుకు పనికి రావురా అనే మాటలు అనడము ఇవన్నీ కూడా అబ్యూస్ లోకే వస్తాయి.
(04:33) అవును అబ్యూస్ అంటే ఏదో పెద్ద విషయం జరగక్కర్లేదు దీస్ ఆల్ కమ్స్ అండర్ ఎమోషనల్ అబ్యూస్ ఎందుకంటే ఇది మాటల ద్వారాగా జరగట్లేదు ఎమోషన్స్ మనం చూపించే చిన్న చిన్న బిహేవియర్ వల్ల కూడా హర్ట్ అవుతున్నారు పిల్లలు సో తల్లి వల్ల అది ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మేడం మావయ్య కొడుకు చూడు అన్ని మార్క్స్ తెచ్చుకున్నాడు మంచి ప్లేస్మెంట్ వచ్చింది వాడికి నువ్వు ఎప్పుడు అవుతావు ఇలాగా అని కంపేర్ చేయడం నీకు మంచి మార్క్స్ రావట్లేదు ఎక్కడ కూడా వాళ్ళు చూడు ఇలా ఉన్నారు అక్క చూడు సొంత సిబ్లింగ్స్ తోనే కంపేర్ చేసుకుంటారు ఆడపిల్ల చక్కగా చదువుకుంటుంది నీకు అన్నీ
(05:03) ఇచ్చినా చదవట్లేదు అది ఇది అని చెప్పేసి ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ఎమోషనల్ అబ్యూస్ే సెకండ్ వన్ వచ్చేసి పబ్లిక్ హ్యూమిలేషన్ నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడతారు. మీరంతా బానే ఉన్నారండి మావాడు చూడండి ఎందుకు పనికిరాడు తెండం పడుకోవడం తప్ప ఇంకొక పని ఏం చేయడు ఇదైతే రెగ్యులర్ పాటర్న్ లో ఉంటుంది చాలా మంది పేరెంట్స్ ఫాదర్స్ మదర్స్ కూడా ఇలాగే మాట్లాడ ఎంజాయ్ చేస్తారా కామెడీని కామెడీ అనుకుంటారు అక్కడ పిల్లాడు ఆ క్షణంలో నవ్వుతాడు కానీ లోపల మాత్రం చాలా డీప్ గా హర్ట్ అవుతాడు ఇది చాలా మంది పేరెంట్స్ ఐడెంటిఫై చేయరు ఏం
(05:35) పట్టించుకోవట్లేదు సరదాగా ఉన్నాం మేము పిల్లలతో ఫ్రెండ్లీ గా మాట్లాడుతున్నాము అనుకుంటారు కానీ పిల్లలు పైకి చెప్పుకోలేరు లోపల మాత్రం ఇలాగే ఫీల్ అవుతారు. థర్డ్ ది వచ్చేసి కండిషనల్ లవ్ మనం చిన్నప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటాం ఏమని నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటేనే నేను నీతో మాట్లాడతాను. నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తేనే నిన్ను నేను దగ్గరకి తీసుకుంటాను అని చెప్తూ ఉంటారు.
(05:55) ఇవన్నిటిని కూడా పిల్లలు రాంగ్ గా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ నాకోసమే చెప్తుంది కదా నాకు మంచి మార్క్స్ వస్తే దగ్గరకి తీసుకుంటుంది అన్నట్టుగానే ఉంటాయి ఇవన్నీ. పెద్దఅయిన తర్వాత కూడా నేను జాబ్ చేసి శాలరీ ఇంత అని ఇంటికి పంపిస్తేనే నన్ను ఇష్టపడతారు అంటే పేరెంట్స్ యొక్క ప్రేమ అనేది అన్కండిషనల్ కాదు నేను వాళ్ళకి తిరిగి ఏదో ఒకటి ఇస్తేనే నాకు తిరిగివస్తుంది నాకు తిరిగివస్తుంది లేదు అంటే నన్ను ఎవరు లవ్ చేయరు.
(06:24) ఇది ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంటుంది నిజంగా కొడుకులు ఇంత డబ్బు అని ఇంటికి పంపిస్తేనే తిరిగి తనతో మాట్లాడడము ఇంటికి రమ్మనడము చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు అంటే అది వాళ్ళ బిహేవియర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కొన్ని కేసెస్ లో బట్ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఎమోషనల్ అబ్యూస్ ఎలా జరుగుతుంది అనే వాటికి ఎగజాంపుల్స్ అసలు తల్లి ఏ సందర్భంలో పిల్లాడితో ఇలా బిహేవ్ చేస్తుంది.
(06:49) ఏ తల్లి కూడా వాంటెడ్ గా చేయదు. పిల్లల్ని ఎవరు కూడా కావాలని బాధ పెట్టాలి హర్ట్ అవ్వాలి అని ఎవ్వరు అనుకోరు కానీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. మేము ఇంత కష్టపడి చదివిస్తున్నాము ఇంత జాగ్రత్తగా పెంచుతున్నాము పిల్లల్ని వీళ్ళు ఇప్పుడు మనం చెప్పినట్టు విని అర్థం చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతోటి కోపంలో మాట్లానేస్తూ ఉంటారు.
(07:12) అలాంటివి ఇలా జరుగుతాయి అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయ తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటుంది. పైగా ఈ జనరేషన్ లో మనం ఏది ప్రెడిక్ట్ చేయలేం. ఎవరు దేన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. తల్లులు ఏ సందర్భంలో ఇలా బిహేవ్ చేస్తారు ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఆర్ రిలేషన్షిప్ లో ఇష్యూస్ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉండి అత్త మామల దగ్గర నుంచి ప్రెజర్ ఉండి హస్బెండ్ నుంచే ప్రెజర్ ఉండడం వల్ల వాళ్ళకు ఉన్న స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక పిల్లల మీద చూపిస్తూ ఉంటారు.
(07:37) అది మగపిల్లడి మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది తనే అని చెప్పి పెంచుతూ ఉంటారు కదా సో ఈ బర్డెన్ అంతా కూడా ఎమోషనల్ గా తను ఆ లోడ్ మోయడానికి రెడీ అవ్వాలి అనుకొని ఇవన్నీ తెలియాలి అని చెప్పేసి కూడా ప్రెజర్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనాన్షియల్ ప్రెజర్ ప్రతి తల్లిదండ్రులు కూడా కష్టపడే చదివిస్తారు పిల్లల్ని వాళ్ళ లైఫ్ బాగుండాలి ఈరోజు మనం కొట్టినా తిట్టినా నా కొడుకు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న పెద్దయ్యక వాడే మారుతాడులే అర్థం చేసుకుంటాడు ఆ రోజు మేము కొట్టినందుకు తిట్టినందుకు మంచి పొజిషన్ లోకి వెళ్ళిన
(08:10) తర్వాత వాడికి అర్థం అవుతుందిలే అనుకుంటారు కానీ ఈ జనరేషన్ లో ఏది మనం అనుకున్నట్టు జరిగేలాగా అవుతాయి అని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఇది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి పేరెంట్ పటింగ్ మోడల్ ట్రాన్స్ఫర్ చాలామంది తల్లికి వాళ్ళ చిన్నప్పుడు పేరెంటింగ్ లో స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టి పేరెంట్స్ నుంచి డిస్టెన్స్ ఉంది అనుకోండి ఏదైనా నువ్వు ఇలాగే చేయాలి రెస్ట్రిక్షన్స్ ప్రతిదానికి మేము ఇలాగే పెరిగాము సో మా పిల్లలు కూడా ఇలాగే పెరగాలి అని చాలా మంది మదర్స్ అనుకుంటూ ఉంటారు అక్కడ కూడా దెబ్బ పడే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది
(08:42) జనరేషన్ వేరే మనకి ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు ఆ రోజుల్లో అమ్మ నాన్న స్కూల్ కాలేజ్ తప్ప ఇంకొక ప్రపంచం లేదు ఈ రోజుల్లో అలా లేదు చాలా ప్రెజర్ ఉంది వాళ్ళకి బయటవీన్నీ హ్యాండిల్ చేసుకుంటూ అంటే అవన్నీ పనికొచ్చేవా జీవితానికి అని పేరెంట్స్ కి క్వశ్చన్ రైజ్ అవుతుంది కచ్చితంగా కానీ మనం వాటి నుంచి ఎస్కేప్ అవ్వలేం బాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే [గురకలు] ఆ ప్రెజర్ అంతా కూడా వాళ్ళు చిన్నప్పుడు పడినవన్నీ కూడా ఆ పేరెంటింగ్ మోడల్ అనేది నెక్స్ట్ జనరేషన్స్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట.
(09:13) ఇక్కడ జనరేషన్ టు జనరేషన్ ఆ పెయిన్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ టూ రీజన్స్ వల్ల తల్లి కొడుకుతో ఇలా ఎమోషనల్ అబ్యూస్ ఎమోషనల్ అబ్యూస్ అవ్వచ్చు ఇలాంటి బిహేవియర్ అనేది చూపించే అవకాశం ఉంటుంది వన్స్ టీనేజ్ కి వచ్చిన తర్వాత ఈ ఎర్లీ యూత్ వరకు కూడా తల్లి యొక్క ఎమోషనల్ అబ్యూస్ కి పిల్లలు గురైనప్పుడు లేదంటే తల్లి యొక్క వర్బల్ గా మాట్లాడే మాటలకి అబ్యూస్ అయినప్పుడు పిల్లలు పెద్దయ్యాక ఎలా మారుతారు ఫస్ట్ వాళ్ళలో చచ్చిపోయేది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పూర్తిగా పడిపోతాయి భయపడతారు ఏ కొత్త విషయం నేర్చుకోవడానికైనా కొత్త పని
(09:52) చేయడానికైనా భయపడతారు ఎందుకు అంటే ఎక్కడికి వెళ్ళినా క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది అమ్మ నీకు ఏమి రాదురా ఇదా ఇది ఎవరైనా చేస్తారు అని తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో నేను ఇప్పుడు ట్రై చేసినా నాకు అప్రిసియేషన్ ఉండదు సో నేను చేసినా వేస్ట్ అండ్ నలుగురిలోనూ కూడా వాళ్ళకి నచ్చినట్టే అందరినీ ఇంప్రెస్ చేయాలి ఎవరు ఏం చెప్పినా నా ఒపీనియన్ చెప్పకూడదు అందరిని సాటిస్ఫై చేస్తూ బాగుంది ఓకే ఓకే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనుకుంటాడు తప్ప తన ఒపీనియన్ ని ఎక్కడ కూడా ఇది అని చెప్పలేడు ఎందుకు అంటే తన్ని దూరం పెడతారేమో అని భయం తన
(10:26) ఒపీనియన్ ని పైకి చెప్తే వీడేంటరా ఇలా మాట్లాడాడు అనేవి ఫేస్ చేయాలేమో అని భయం ఎందుకంటే ఇంట్లో వాళ్లే తన ఒపీనియన్ని తీసుకోవట్లేదు తను ఏం చేసినా ఏదో ఒకటి అంటున్నారు అమ్మాయి అంటుంది బయట వాళ్ళ నుంచి అది ఫేస్ చేయకుండా ఎలా ఉంటాడు అని అనుకుంటాడు సో కాన్ఫిడెన్స్ పడిపోతుంది అండ్ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటాడు.
(10:47) ఎందుకు అంటే ఫ్రెండ్స్ దగ్గర ఓపెన్ గా ఉండలేడు. ఎప్పుడు చూసినా ష్రింక్ అయిపోయి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికే తప్ప ఒకళ్ళ వెనకాల ఉండడమే తప్ప లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డెవలప్ చేసుకోవడం. సో ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. తక్కువ మాట్లాడడము ఎలోన్ గా ఉండడం పబ్లిక్ లో మాట్లాడితే ఇప్పుడు అమ్మ కూర్చుంది ఇలా కూర్చుని మాట్లాడుతూ రిలేటివ్స్ అందరూ చుట్టూ ఉన్నారు అనుకోండి సడన్ గా అమ్మ ఏమనేస్తుందా నా గురించి నా గురించి ఏం చెప్పేస్తుందా అని భయం ఇంకా పీపుల్ ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు అలోన్ గా ఉండడానికి ఇష్టపడతాడు.
(11:17) ఇవన్నీ కూడా తల్లి కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వకపోతే ఫ్రెండ్లీగా పిల్లలతో మాట్లాడి వాళ్ళని పెంచకపోతే జరిగే ఎఫెక్ట్స్ ఇవన్నీ సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి పేరెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఒకటే ముఖ్యంగా తల్లికి రిజల్ట్ ని మాత్రమే డిస్కస్ చేయడం కాదు వాళ్ళ ఎఫర్ట్స్ ని కూడా మెచ్చుకోవాలి. నువ్వు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాడు కదా కనిపిస్తుంది కదా కాన్ఫిడెన్స్ లేక ముందుకు వెళ్తున్నాడు నువ్వు కాన్ఫిడెన్స్ అనేది ఇస్తే ఇంకొంచెం బెటర్ గా సాధిస్తాడేమో సో ఎఫర్ట్స్ ని కూడా గుర్తించాలి గుర్తించాలి అప్రిషియేట్ చేయాలి అపాలజైస్ సారీ చెప్పడం వల్ల తప్పుఏం కాదు మనవల్ల
(11:51) హర్ట్ అయ్యారు పిల్లలు అన్నప్పుడు సారీ నాన్న ఇందాక కోపంలో అనేసాను అనే ఒక మాట చిన్న మాట ఎప్పుడైనా చెప్తే చాలామంది అనుకుంటారు తల్లిదండ్రులు పిల్లలకు సారీ చెప్పడం ఏంటి ఇదొకటి ఉంటుంది అనుకుంటారు అసలు మనం వాళ్ళ దగ్గర తగ్గడం ఏంటి అనుకుంటారు చిన్నగా ఎమోషనల్ గా హర్ట్ అయినప్పుడు సారీ నాన్న ఇందాక కోపంలో అన్నాను అన్న మాట మిమ్మల్ని ఎక్కడ కూడా తగ్గించదు మీ మీద రెస్పెక్ట్ ని ఇంకా పెంచుతుంది.
(12:15) ఎప్పుడైతే అలాంటి మాటలు మాట్లాడారో అలాని కాళ్ళు పట్టుకోమని బతిమాలమని కాదు చిన్న మాట ఏమైంది ఒక్క మెట్టు దిగితే సో మన పిల్లాడు మంచిగా మనతో ఉంటాడు హ్యాపీగా అన్ని షేర్ చేస్తాడు అనుకున్నప్పుడు ఈ ఒక్క మాట చెప్పడంలో తప్పేమ లేదు కదా సో షేర్ చేయాలి మాట్లాడాలి టీనేజ్ కి వచ్చాక పేరెంట్స్ తో డిస్కస్ చేసేవి చాలా ఉంటాయి మగపిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళు సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అలాంటప్పుడు ఫాదర్ మదర్ సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ ఏజ్ లో గనుక మీరు వాళ్ళని ఇంకా క్రిటిసైజ్ చేస్తూ కంపేర్ చేస్తూ మీరు ఇగ్నోర్ చేశారు
(12:51) అంటే కచ్చితంగా బయట ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో బయటకి వెళ్ళకూడదు అంటే మనం ఇంట్లో ప్రొవైడ్ చేయాల్సిన నీడ్స్ మనం ఇవ్వాలి కచ్చితంగా సో ఎమోషనల్ అబ్యూస్ కావచ్చు వెర్బల్ అబ్యూస్ కావచ్చు చాలా సందర్భాల్లో పిల్లవాడి భవిష్యత్తుని డిసైడ్ చేస్తూఉంటుంటాయి. మీరు అన్నట్టుగానే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే ప్రాసెస్ లో కూడా వాళ్ళు ఎక్కువ చెప్పే పాయింట్ ఏంటంటే మా పేరెంట్స్ మాకు అంత ఫ్రీడం ఇవ్వలేదు.
(13:13) మేము ఏం చేసినా వాళ్ళు మమ్మల్ని పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్ని క్వశ్చన్ మార్క్స్ే ఉంటుంటాయి. ప్రతి పేరెంట్స్ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు చాలా విషయాలు ఇందులో అర్థమవుతూ ఉంటుంటాయి. మనం నేర్చుకోవాల్సిన పాయింట్సే తప్ప ఇది ఇలా చేస్తే ఏమవుతుంది అన్న పాయింట్ ఎక్కడ మీకు కనిపించదు.
(13:30) సో ఎవరైనా సరే ఈ వీడియో మీరు షార్ట్ రూపంలో చూసినా ఫుల్ లెన్త్ వీడియో చూసినా ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ [సంగీతం]

No comments:

Post a Comment