Sunday, April 26, 2026

Quantum Therapy తో మందుల్లేకుండా రోగాలు మాయం! | Javeriya Exclusive Interview | BS Talk Show

Quantum Therapy తో మందుల్లేకుండా రోగాలు మాయం! | Javeriya Exclusive Interview | BS Talk Show

Author Name:Koluguri 24 / 7 News TV

Youtube Channel Url:https://www.youtube.com/@Koluguri24by7NewsTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=R-UWiO-zGWU



Transcript:
(00:00) హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్ర శ్రీనివాస్ మనకు అనారోగ్యం చేస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం మందులు తీసుకుంటాం అది మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మళ్ళీ మందులు తీసుకుంటాం. డిప్రెషన్ లాంటివి కావచ్చు ఇంకా మానసిక సమస్యలు లైక్ కుటుంబ కలహాలు లేదంటే ఆర్థిక సమస్యలు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి.
(00:29) ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించామా మనం దీనికి కారణం మనకు ఆధ్యాత్మికంగానో ఏదో రకంగా చెప్తుంటారు మామూలుగా కానీ వాస్తవానికి ఇప్పుడు కొత్తగా క్వాంటం ఫిజిక్స్ ఏం చెప్తుందంటే మన శరీరం ఉట్టి కణాల సమూహం కాదు ఇదొక శక్తి క్షేత్రము ఈ శక్తిలో మార్పులు చేయడం ద్వారా రోగాలని నయం చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇది ఏదో భూమ ఆం ఫట్ అలా చెప్పడం కాదు దీనికి ఒక సైంటిఫిక్ బేస్ ఉంది ఒక సైంటిఫిక్ బేస్ అంటే ఆధునిక క్వాంటం ఫిజిక్స్ నిర్ధారించిన విషయం ఇది కాబట్టి దీని ద్వారా అంటే ఎలాంటి మందులు లేకుండా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇది సంచలనం సృష్టిస్తుంది దీన్ని క్వాంటం థెరపీ
(01:10) అంటారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు దేశ విదేశాల్లో ట్రెండ్ అవుతుంది ఈ రకమైన హీలింగ్ టెక్నిక్ ఇది అంటే మన శక్తి క్షేత్రాల్లోని శక్తిని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మనలోని రోగాల్ని మనలోని భయాల్ని మనలోని సమస్యల్ని పోగొట్టే ఒక అద్భుతమైన ఇప్పుడు ఆధునిక చికిత్స పద్ధతి ఇది సో దీంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ మంది ఉన్నారు ఉన్నవాళ్లో ఒక యంగ్ అండ్ డైనమిక్ లేడీ ఉన్నారు జవేరియా తను ఒక్కరే బహుశా చాలా తక్కువ మంది ఉన్నారు తను మాత్రం నెంబర్ వన్ అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ క్షేత్రంలో ఈ ఫీల్డ్ లో ఈ క్వాంటం థెరపీలో మరి నిజానికి నేను
(01:47) మీకు చెప్తున్నా కానీ నాకు కూడా తెలిీదు ఇది ఏంటో ఫస్ట్ టైం వింటున్నాను నేను. సో అదేంటో పూర్తి వివరాలు మేడం ద్వారానే తెలుసుకుందాం. హలో అండి. నమస్తే సార్ ఎలా ఉన్నారు? గుడ్ హౌ అబౌట్ యు గుడ్ గుడ్ మమ్ సో వండర్ఫుల్ మమ్ కొత్త టాపిక్ మాకు ఇది నాకైతే అస్సలు తెలిీదు. మీరు చెప్పేంతవరకు ఏంటి మమ్ ఈ క్వాంటం థెరపీ సర్ క్వాంటం థెరపీ సో క్వాంటం థెరపీ గురించి చాలా వరకు చాలా తక్కువ అవగాహన ఉందన్నమాట సో ఇది ఆ బ్రాడ్స్ లో ఎస్పెషల్లీ విదేశాల్లో చాలా వరకు ఇప్పుడు మెడిసిన్స్ మాని వీటికి షిఫ్ట్ అవుతున్నారు సో ఎందుకు అంటే ఏదైనా అలోపతి కానివ్వండి
(02:23) సో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నారుఅన్నమాట సో దాని పరంగా మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటే ఒక జబ్బు నయం అవితే ఇంకొకటి రెడీ ఉంటుంది. సో యు హావ్ టు ఫేస్ ఇట్ సో దాని మూలాన ఈ థెరపీకి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అన్నమాట. ఓకే ఆ సో ఇది త్రీ పాయింట్స్ లో చెప్తాను సార్ నేను దిస్ ఇస్ ఏ మటర్ కాన్షియస్నెస్ అండ్ ఇంటెన్షన్ ఓకే ఈ త్రీ సెగ్మెంట్స్ మీదే బేస్ అయి ఉంటుంది అన్నమాట ఓకే సో వాట్ ఇస్ మటర్ ఇట్స్ కంప్లీట్లీ హ్యూమన్ అచ్చా ఓకే ఐ యమ ఆ బాడీ సో హౌ ఇట్ మేడ్ అప్ ఆఫ్ విత్ ఎనర్జీ సో సెల్లార్స్ ఆర్గాన్స్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఫ్లష్ బ్లడ్ బోన్స్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్
(03:05) మనం ఏం మర్చిపోతున్నామ అంటే వి ఆర్ ఆల్సో ఎనర్జీ ఫీల్డ్ అనేది మర్చిపోతున్నామ అన్నమాట సో ఎనర్జీ ఎనర్జీతోనే మనం ఏదైనా సాధించొచ్చు ఇట్స్ ఏ టైనీ లిటిల్ బిట్ థింగ్ టు అండర్స్టాండ్ అంతే రైట్ రైట్ సో అంటే దీనికి ఇప్పుడు మిగతావన్నీ కూడా సైన్స్ అప్రూవ్ చేస్తుంది చాలా వరకు దీన్ని ఎలా దీనికి శాస్త్రీయంగా అంటే ఉన్న బేస్ ఏంటి దీనికి డెఫినెట్లీ సార్ సో ఇప్పుడు ఫిజిక్స్ లో ఏమంటారంటే అబ్సర్వర్ ఎఫెక్ట్ అంటారు సో సో ఐ కెన్ టెల్ యు అబ్సర్వర్ ఎఫెక్ట్ అంటే ఎలా చూడొచ్చుఅంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ ఒక లేమాన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే త్రీ సర్ త్రీ నా ఇటు నుంచి
(03:48) చూస్తే త్రీ కనపడతది అవును మీ నుంచి చూస్తే అది ఈ సో డబల్యు రైట్ నేను చూస్తే ఎం అవును సో అది ఎలా ఇలా తిప్పితే డబల్య డబల్ అవును సో ఇలా తిప్పితే ఎం సో అబ్సర్వర్ ఎఫెక్ట్ హౌ యువర్ పర్స్పెక్షన్ ఈస్ దట్ యు ఆర్ వాచింగ్ దట్ ఓ రైట్ ఇప్పుడు మనకి హిందూ పురాణాల్లో గాని వాటిలో ఏం చెప్తారు కర్మలు అని చెప్తారు. సో కర్మలు ఆగామి కర్మ సంచిత కర్మలు ఇలా కర్మలు చెప్తారు కదా సో అంటే ఈ కర్మలు మన కణాల్లో బాడీలో ఉండే కణాల్లో dఎన్ఏ లోకి అబ్సర్వ్ అయిపోతాయా వాటిని ఎట్లా క్లియర్ చేస్తారు అంటే వాటిని మొత్తం తీసేస్తారా మీరు
(04:30) డెఫినెట్లీ సర్ ఇట్స్ ఏ ఎనర్జీ ఇన్ ప్రింట్ అంటారన్నమాట సో ఎనర్జీ ఇన్ ప్రింట్ ఏంటంటే కర్మ ఇస్ నథింగ్ బట్ ఏ మెమరీ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో సంథింగ్ ఏదో యాక్టివిటీ పాల్గొన్నారు లేకపోతే ఏదో ఒకటి మీకు మానసికంగా ఎవరో ఏదో మాట అన్నారు. దాని తాలుక ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కొంతమంది అయితే డీప్ డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతారు సూసైడ్ చేసుకుంటారండి ఆ విత్ దట్ హర్ట్ దే ఆర్ కమిటింగ్ ద సూసైడ్స్ వై ఇట్ ఇస్ హాపెనింగ్ సో రిపీటెడ్ గా కర్మ అంటే ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్ ఒక థాట్ ని తరచుగా మీరు రిపీట్ చేస్తున్నారు అంటే అది
(05:10) బిహేవియర్ లా మారుతుంది. ఓకే ఆ బిహేవియర్ ని మీరు యక్షన్ తీసుకుంటున్నారు అంటే దట్ కమ్ టు యువర్ రొటీన్ సో అప్పుడు ఏమవుతుంది దాని తాలూకా ఏవైతే నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి మనకు బయట కనపడుతుంది అన్నమాట సో వెన్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ నెగటివ్ వే ద రిజల్ట్స్ విల్ బి ద నెగటివ్ ఓకే సో ఇది ఎలా చూడొచ్చు మనం సో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ లో ఫ్రీక్వెన్సీ ఓకే సో అప్పుడు నెగిటివ్ ఎనర్జీ మీకు మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వి మీరు లాస్ అవుతారు అన్నమాట వెన్ యు ఆర్ ఇన్ ఏ పాజిటివ్ ఎనర్జీ సో మీ ఫ్రీక్వెన్సీ హైలో పెట్టుకున్నారు మీరు సో
(05:49) మీ కాన్షియస్నెస్ చాలా బాగుంది అప్పుడు యు విల్ గెట్ ద పాజిటివ్ వైబ్స్ ఓకే పాజిటివ్ ఎనర్జీ దెన్ ద రిజల్ట్స్ విల్ బి ద పాజిటివ్ అంటే ఆ పాజిటివ్ రిజల్ట్స్ మీరు తీసుకొస్తారా డెఫినెట్లీ సర్ ఎందుక నేను లో లో ఉన్నాను మమ్ చాలా లో లో ఉన్నాను నా థాట్స్ అనేవి చాలా నెగిటివ్ గా ఉన్నాయి. నేను మీ దగ్గరికి వచ్చాను. ఏం చేస్తారు మీరు ఎస్ సర్ కంప్లీట్లీ సో ఐ డయాగ్నైజడ్ అన్నమాట సో కంప్లీట్ గా ఇప్పుడు మీకు ఫర్ ఎగజాంపుల్ ఒక ఆఫీస్లో తీపిస్తారా ఎక్స్రే కాదు ఇట్స్ కంప్లీట్లీ ఎనర్జీ బేస్డ్ సో డయాగ్నైజ్ చేస్తాం అది ఎలాగ అంటే కన్సల్టేషన్ లో ఫర్ ఎగజాంపుల్ ఒక
(06:24) ఆఫీస్ పాలిటిక్స్ నడుస్తుంది సర్ కార్పొరేట్ లెవెల్ లోనే చూద్దాం ఆఫీస్ పాలిటిక్స్ నడుస్తుంది సో ఆఫీస్ పాలిటిక్స్ లో ఐ యమ్ నాట్ గెట్టింగ్ ద ఇంక్రిమెంట్ ప్రమోషన్ అవ్వట్లేదు సో నా శాలరీ పెరగట్లేదు అని చెప్పి చాలా వరకు ఆలోచించి ఆలోచించి నెగిటివ్ థాట్స్ మీద డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట సో హౌ కెన్ ఐ క్లియర్ దట్ అంటే ఐ విల్ డయాగ్నైస్ సో ఇది జస్ట్ ఆఫీస్ వరకేనా ఆఫీస్ పాలిటిక్స్ కి రిలేటె లేకపోతే దీని వెనకాల ఏదైనా ఉందా ఓకే సో ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఐ విల్ చెక్ అన్నమాట ఎట్లా చేస్తారు మెడిటేషన్ లో చేస్తారా లేదంటే వాళ్ళని దాన్ని ఏదంటారా సినిమాలో
(06:59) పంపిస్తారు దాన్ని ఏమంటారు ఫీలింగ్ కాదండి అంటే ఆ ఇప్పుడు మీరు నిద్రలోకి వెళ్తున్నారు అని ఇట్స్ ఏ హిప్నోటిజం ఇట్ ఇస్ నాట్ హిప్నాటిజం ఐ విల్ కంప్లీట్లీ అంటే జస్ట్ కూర్చుంటారు సర్ మెడిటేటివ్ స్టేట్ లోనే ఉంటారు వాళ్ళు జస్ట్ ఐ విల్ సెండ్ ద ఎనర్జీ ఎక్కడి నుంచి పంపిస్తారు సో ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ ఎనర్జీ అని ఉంటది సో దట్ ఆ హీలర్ విల్ టేక్ అండ్ ప్రొవైడ్ టు ద రిసీవర్ ఓకే అంటే అంటే ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే మేడం నాకు ఇంకా అర్థం కాలే మీరు ఏమంటున్నారు ఈ క్వాంటం థెరపీ ఎట్లా పని చేస్తా అనేది నాకు తెలియాలి అందుకని
(07:33) ఇవన్నీ అడుగుతున్నాను. ఎక్లీ సో అంటే ఇలా ఇట్లా ఇట్లా మంత్రాలు అట్లా వేస్తుంటారా ఇది మంత్రం కాదు మ్యాజిక్ అస్సలే కాదు ఇదేదో అంటే నమ్మకం కూడా కాదు ఇట్ ఇస్ ప్యూర్లీ సైన్స్ ఓ ఓకే ఇట్ ఇస్ ప్యూర్లీ మిషనరీ ఉంటుందా మిషనరీ ఉంటుందా మిషనరీ ఆల్సో దేర్ ఆరా చెకింగ్ కి ఉంటది దట్ ఇస్ ఎక్స్టెంట్ లెవెల్ అన్నమాట సో ఎవరికి నీడ్ మషనరీ ఎవరికి నీడ్ కాదు అన్నది కూడా డయాగ్నైజ్ క్లాస్ లోనే తెలిసిపోతది అపాయింట్మెంట్ సరే ఇప్పుడు నేను డిప్రెషన్ లో ఉన్నాను కరెక్ట్ సో నాకు నాకు పిచ్చిగా ఆ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను ఎట్లా
(08:09) చేస్తారు దీన్ని డెఫినెట్లీ యా యు విల్ సిట్ ఇన్ ఏ మెడిటేటివ్ స్టేట్ సర్ ఐ విల్ గివ్ యు ద ప్రాసెస్ ఓకే మెడిటేటివ్ స్టేట్ అంటే ధ్యానంలో కూర్చుంటారు ధ్యాన ముద్రలో కూర్చుంటాను రైట్ ధ్యాన ముద్రలో కూర్చుంటారు సో అకార్డింగ్ టు యువర్ ఫస్ట్ే ఒక కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి ఏ ఏరియాలో మీకు కావాల అంటే రిలేషన్షిప్ ఇష్యూ ఉందా లేకపోతే ఫైనాన్షియల్ గా ఎఫెక్ట్ అయ్యారా మీరు లేకపోతే కెరియర్ ఎఫెక్ట్ ఉందా వీటిలో డయాగ్నైజ్ చేసి ఆ కరెక్ట్ ఏరియా చక్రాస్ పైన చేస్తామ మీరు నన్ను అడుగుతారు ఫస్ట్ అంతే కదా నేను నిజమే చెప్పాలి మీకు నాట్ హైడ్ ఏ డాక్టర్స్ దగ్గర లాయర్ దగ్గర హైడ్ చేయ
(08:47) చేయకూడదు అంటారు కదా సో మీ దగ్గర కూడా హైడ్ చేయకుండా చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు మీరు దాన్ని హీల్ ఎలా చేస్తారు హీల్ ఎలా చేస్తామ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఎనర్జీ బేస్డ్ అన్నమాట ఎనర్జీ బేస్డ్ అంటే కూడా ఇట్స్ లైట్ ఐ కెన్ సే లైట్ త్రూ ఐ విల్ ప్రొవైడ్ యు ద హీలింగ్ లైట్ అంటే ఇది కనపడే లైట్ కాదు సో ఇట్స్ ఇన్విజబుల్ ఓ ఓకే య ఎట్లా అంటే చేతులతో చేస్తారా ఏదనా మిషన్ తో చేస్తారా ఎట్లా దీన్ని ఇట్స్ కంప్లీట్లీ త్రూ హ్యాండ్స్ సర్ ఓ ఓకే మళ్ళీ అది నాకు ఇలాగే వచ్చేస్తుంది మీరు అలా నో YouTube కెన్ ఎక్స్పీరియన్స్ సో ఇది అంటే చేయండి పర్వాలేదా
(09:26) అంటారు వద్దంటారు అన్నమాట కానీ మావాళ్ళ కొంచెం తెలిస్తే వద్దు యా ఫర్ యు సర్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ద 24/7 టీవీ ఐ యమ ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను సో ఫర్ అవర్ వ్యూవర్స్ ఫర్ రెస్పెక్టింగ్ యు సో జస్ట్ రబ్ యువర్ హాండ్స్ ఓకే డ దిస్ స్లోలీ స్లోలీ యు టు కెన్సర్ ఆర్ యు ఫీలింగ్ సం కైండ్ ఆఫ్ మాగ్నెటిక్ పుల్ ్
(10:11) నో యా హౌ ఇట్ కేమ్ ఓకే ఇస్ దట్ ఎనీథింగ్ ఇస్ అంటే కనపడుతుందా మీకు లేదు బట్ ఆర్ యు ఫీలింగ్ ఎస్ యు టు కెన్ సో ఆడియ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు కూడా ట్రై చేయండి. ఓకే సెల్ పక్కన పెట్టి ట్రై చేయండి చూడండి. ఓకే ఆర్ యు గెట్టింగ్ ఎస్ దట్ ఇస్ ద మ్యాజిక్ ఓ వావ్ సూపర్బ్ సో ఇట్లాంటివి చాలా ఉంటాయా ఇట్లాంటి ప్రక్రియలు ఇట్స్ జస్ట్ అంటే మీరు చెప్పారు కాబట్టి వాట్ ఇస్ వాట్ అన్నది నేను జస్ట్ ఓకే సో ఇప్పుడు ఈ ఎనర్జీని క్రియేట్ చేశారు ఎప్పుడు మీరు ఇలా ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది ఇక్కడ ఎస్ సార్ అబ్సల్యూట్లీ ఇట్ కెన్ డ ఫర్
(10:56) ఎనీబడీ ఓకే బేబీ బార్న్ బేబీ దగ్గర నుంచి ఐసియు పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఓకే హ ఆర్ ఇంటు ఐసియు దే ఆర్ ఆల్సో టేకింగ్ దిస్ థెరపీ నైస్ ఓకే అలాగని చెప్పి మెడిసిన్స్ పక్కన పెట్టి ఇది ఒక్కటే ఫాలో అవ్వండి మెడిసిన్ యూస్లెస్ అని ఎప్పటికీ చెప్పము. ఓకే సో బట్ యు విల్ గెట్ యు విల్ గెట్ ద చేంజ్ ఇది ఒక లైక్ ఫిజియోథెరపీ లాగా ఇది కూడా డెఫినెట్లీ కదా వి డోంట్ టచ్ వితౌట్ ఎనీ టచింగ్ ఓకే వితౌట్ ఎనీ మెడిసిన్ యు విల్ హీల్ యువర్ సెల్ఫ్ జూమ్ లో కూడా చేసేస్తున్నారంట మీరు అబ్సల్ూట్లీ సర్ నిజమేనా ఎగజక్ట్లీ నాకు క్లైంట్స్ ఎక్కువ ఫారినర్స్ ఉంటారు. ఓ
(11:36) యుఎస్ బేస్డ్ కెనడా ఆస్ట్రేలియా సో మీరేమి మీ ముందుకు వచ్చి కూర్చోక్కర్లా లేదు సార్ ఓకే పర్సనల్ అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో ఉండి మీకు జూమ్ లోకి వస్తే చాలు డెఫినెట్లీ యా ఐ కెన్ ఓకే ఓకే ఇప్పుడు నాకు తలన వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు చెప్పిన క్వశ్చన్ కి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ సర్ వాళ్ళు రైట్ ఒక అమ్మాయి నేను క్లాస్ లో తీసుకుంది ఆమె ఆల్రెడీ బట్ తను కన్వే చేసింది ఇలా మేడం నేను తీసుకున్నాను యాక్చువల్లీ వాళ్ళు స్టూడెంట్స్ ఓకే బ్రేక్ అప్ అయ్యింది ఆమె ఓకే ఆ సో షి వెంట్ ఇన్ ఏ డీప్ డిప్రెషన్ రైట్ ఏడుస్తూ ఫస్ట్ ఎవరైనా కాల్ చేస్తే
(12:12) ఏడుస్తారు సర్ నాకు అంటే నాకు జస్ట్ మౌత్ పబ్లిసిటీ త్రూనే వస్తున్నాయి ఇప్పటివరకు లీడ్స్ నైస్ ద ఫస్ట్ టైం ఐ యమ కమింగ్ అట్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అబౌట్ దిస్ టాపిక్ సో ఎవరైతే వచ్చారో నా దగ్గరికి ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయిని పరిచయం చేసింది. షి ఇస్ ఇన్ ఏ డౌట్ సో నువ్వు ఆన్లైన్ లో తీసుకున్నావు క్యూర్ అయింది అంటున్నావు మరి నాకైతే నమ్మకం లేదు.
(12:41) సో ఐ వాంట్ టు టేక్ ఆఫ్లైన్ ఓన్లీ అంటుంది. ఓకే షి ఇస్ ఇన్ అదర్ సిటీ ఓకే సో నేను చెప్పాను ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ యువర్ విష్ సో యు కెన్ కమ అని చెప్పాను. ఆ మరి ఏం ఆలోచన చేసిందో తెలియదు నౌ ఐ వాంట్ టు ట్రై ఫస్ట్ ఇన్ ఆన్లైన్ దెన్ ఐ విల్ టేక్ ఆఫ్లైన్ ఓ యు ఆర్ పేయింగ్ ద చార్జెస్ యువర్ విష్ అన్నాను నేను సో ఐ ట్రైడ్ సర్ ఆ ఒక్క జస్ట్ త్రీ డేస్ లోనే కాల్ వచ్చింది అమ్మాయి నుంచి ఆ థాంక్యూ సో మచ్ మమ్ ఐ ఫెల్ట్ రిలాక్స్ నౌ ఐ యమ్ ఫోకసింగ్ ఆన్ మై వర్క్ ఐ యమ్ ఈటింగ్ ప్రాపర్లీ వావ్ ఐ యమ్ లిజనింగ్ టు మై పేరెంట్స్ ఇవే వర్డ్స్ సర్ ఆ దట్ అంటే పెద్ద పెద్ద ఏదో సాధించాల్సిన అవసరం లేదు
(13:25) అంతే కదా చిన్న మార్పు చాలన్నమాట షి ఇస్ నౌ నార్మల్ ఇప్పుడు మీరు చెప్పేంత విన్నాకు హిప్నాటిజం గుర్తొస్తుంది దిస్ ఇస్ నాట్ హిప్నాటిజం వంట్ గివ్ ఎనీ సజెషన్స్ వంట్ ట్యూన్ యువర్ బ్రైన్ ఓకే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఎనర్జీ లెవెల్ లో చేస్తామ ఇప్పటికి నాకు ఎనర్జీ అంటే అర్థం కావట్లేదు మేడం అంటే మన బాడీ ఒక ఎనర్జీ ఫీల్డ్ అంటున్నాం మనం రైట్ అసలు ఎనర్జీ ఫీల్డ్ అంటే లైక్ ఇదేనా ఆయస్కాంత శక్తినా అదేనా ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ పవర్ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది సర్ మనం ఎందుకు గ్రహించము ఆ కాస్మిక్ ఎనర్జీ కానీ సో ధ్యానంలోనే ఎందుకు కూర్చొని అదంతా
(14:04) ధ్యానం చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ రేట్ చూసుకుంటే మీకు ఒక పర్సెంటేజ్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకు సాధ్యము మిగతా వాళ్ళకి ఎందుకు అసాధ్యం దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద సో నథింగ్నెస్ సో అందులోనే అంతా ఉందన్నమాట సో వెన్ యు ఆర్ పుట్టింగ్ ద ఎఫర్ట్స్ ఆన్ సో మెనీ థింగ్స్ యువర్ ఎనర్జీ విల్ డిస్ట్రాక్ట్ ఓకే ఇప్పుడు మీరు ఒక పని చేయాలని కూర్చున్నారు.
(14:33) యు ఫోకసింగ్ ఆన్ సంథింగ్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ సో ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కదా హౌ యు విల్ గెట్ దట్ ఓకే రైట్ ఇప్పుడు మీరు చెప్పే వాటిల్లో కోహరెన్స్ బ్రీతింగ్ అని ఒకటి చెప్తుంటారు కదా ఎట్లా చేయాలి అది సర్ కోహరెన్స్ బ్రీతింగ్ అంటే ఏం లేదు సార్ ఇమ్మీడియట్ గా ఇప్పుడు మీరు ఆఫీస్ లో వచ్చినప్పుడు నేను యంజైటీతో ఉన్నాను మమ్ స్ట్రెస్ తో ఉన్నాను అవును హౌ కెన్ యు ఇమ్మీడియట్ గా రిలాక్సేషన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు సో ఫస్ట్ బ్రీత్ ఓకే ఓకే బ్రీత్ ఇన్ ఏ బాక్స్ వే అన్నమాట ఓకే సో బాక్స్ పోజ్ అంటాము.
(15:10) టేక్ ఏ బ్రీత్ హోల్డ్ అండ్ రిలీజ్ టేక్ ఏ బ్రీత్ హోల్డ్ అండ్ రిలీస్ ఇలాత్రీ టు ఫోర్ కౌంట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే సో దెన్ యు విల్ గెట్ ద నార్మల్ బ్రీత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్ ఏదైనా సంఘటన జరుగుతుంది. దాని ఇంపాక్ట్ హార్ట్ మీద పడుతుంది. సో ఇది ఎలా సాధ్యం ఇప్పుడు ఏదో ఒక భయం అయింది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది అవును సో ఒక డ్రంక్ వాళ్ళ హస్బెండ్ డ్రంకర్ అనుకోండి సో బయట నుంచి వస్తాడు.
(15:47) ఆమె పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. షి ఇస్ ఇన్ ఏ పానిక్ స్టేట్ కదా సో ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయి రిలాక్సేషన్ మోడ్ లో రావాలంటే సో దానికన్నా ముందు ఆ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవుతుంది సో వై ద ఆర్గాన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఐస్ ఒక ఆర్గాన్ అన్ని ఆర్గాన్ ఆర్గాన్స్ే కదా మన బాడీ పైన హార్ట్ పైన ఎందుకు ఎక్కువ ఫోకస్ అవుతుంది ఓకే అవును నిజమే అడగాలనుకున్నా బ్రెయిన్ కంటే హార్టే ఎక్కువ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అంటారు దట్ విల్ వాట్ఎవర్ ఇట్ మే బి ద ఎమోషన్స్ వి ఆర్ టేకింగ్ దట్ విల్ ఇంపాక్ట్ అవర్ ఎమోషనల్ కోస్ట్ అన్నమాట ఎమోషనల్ లెవెల్ లో
(16:28) మనం ఫస్ట్ డిస్టర్బ్ అవ్వి తర్వాత రిలేషన్షిప్ సో ఎమోషన్స్ మెదడుకు సంబంధించి కాదు గుండెకి సంబంధించి ఎస్ అబ్సల్యూట్లీ ఓ ఓకే సో ఆ ఎమోషనల్ లెవెల్ నుంచి మీరు రిలేషన్షిప్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సో తర్వాత అదే డిసీసెస్ గా మారుతాయి అన్నమాట బాడీలో ఓకే దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ ఓకే ఓకే సో అంటే మన ఎనర్జీ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి.
(16:52) అబ్సల్యూట్లీ ఏదనా ఒక ఇన్సిడెంట్ జరగగానే మన ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అవ్వడం ఆ యువర్ ఫ్రీక్వెన్సీ విల్ డిస్టర్బ్ ఎస్ అది రిలేషన్స్ దెబ్బ తీస్తుంది ఆ తర్వాత అది కాస్త ఫర్ ఎగ్జాంపుల్ సార్ సింపుల్ వేలో చెప్తాను ఇప్పుడు మీరు ఏదో సం బిజినెస్ జరగలేదు లేకపోతే ఏదో ఫైట్ అయ్యింది అవును సో యు వెంట్ టు హోమ్ సో మీ ఆవిడ ఏదో తేమని చెప్పారు ఆర్ సంథింగ్ మీ సిస్టర్ తీసుకురండి అన్నారు మర్చిపోయారు.
(17:18) షి ఇస్ షౌటింగ్ ఆన్ యు అవును ఫ్రమ పాస్ట్ హౌ మెనీ డేస్ ఐ యమ టెల్లింగ్ యు సో మీరు ఎలా మర్చిపోతారు అంటే అంతేనా నాకు వాల్యూ లేదా అని యు ఇమ్మీడియట్లీ రియాక్ట్ ఆన్ హర్ వై యు ఆర్ ఆల్రెడీ క్యరింగ్ దట్ యంగర్ ఫ్రమ్ అవుట్సైడ్ రైట్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోతారు మీరు అక్కడ ఏమవుతుంది క్లాషస్ హౌ ఇట్ విల్ కమ ఓ ఓకే కరెక్ట్ హౌ ఇట్ విల్ కమ అది మీ ఆవిడ మర్చిపోయి మర్చిపోయారని కాదు అండ్ ఇమీడియట్ గా మీ ఆవిడ మీకు గుర్తు చేస్తున్నారని కాదు.
(17:50) సో వేర్ ఇట్ విల్ కమ యు ఆర్ క్రీంగ్ ద దట్ ఎనర్జీ ఓకే సో ఇది క్వాంటం థెరపీ ఎక్కడ పని చేస్తుంది అంటే ఇలాంటివన్నీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో నెగిటివ్ ఏదైతే ఉందో ఒక క్లారిటీ ఆఫ్ మైండ్సెట్ అనేది మనం తీసుకురావచ్చు అన్నమాట. ఓకే సోదట్ విచ్ కాన్సెప్ట్ వ షుడ్ఫోకస్ అండ్ ఎంతవరకు మనం దీని మీద ఫోకస్ పెట్టొచ్చు యాంగర్ లెవెల్ కానీ ఎంతవరకు తీసుకోవచ్చు స్ట్రెస్ ఎంతవరకు తీసుకోవచ్చు స్ట్రెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యు వంట్ టేక్ స్ట్రెస్ యు కాంట్ డు ద బిజనెస్ ఓకే రైట్ అది కూడా పాజిటివ్ వేలో ఉండాలి.
(18:23) కరెక్ట్ సో అది నెగిటివ్ మోతాదికి వెళ్తుందంటే దెన్ యు విల్ గెట్ ద ఎఫెక్ట్ ఓకే మమ్ ఇంకొకటి ఆరా అని కూడా మీరు కన్సిడర్ చేస్తారా దీంట్లో ఫాంటం థెరపీలో ఆరా అనేది ఒక మెయిన్ పార్ట్ ఆరా అనేది ఉంటది సర్ ఆరా ఇస్ ఏ పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా దట్ ఆల్ విల్ ఇంక్లూడ్ అన్నమాట ఓకే సో మీ ఎవ్రీ ఏరియా విల్ గెట్ ద హీల్ మీకు రిలేషన్షిప్ ఇష్యూ ఉన్నా హెల్త్ ఇష్యూ ఉన్నా కెరియర్ ఇష్యూస్ మనీ బ్లాక్స్ సో ఇవన్నీ బ్లాక్స్ క్లియర్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి ఇట్లా మనకి ఫోటో తీస్తారా అది ఆరా ఎట్లా ఉందనేది తెలుస్తుదా మనక కనబడుతు ఉంటది దట్ ఇస్ ద మేజర్ థెరపీ అన్నమాట
(19:00) సో ఈవెన్ యు ఆర్ ఆరాణం ఫోటో తీయొచ్చు తీయొచ్చు ఓ గ్రేట్ సో దాన్ని బట్టి మన సమస్య మానసికమైందా శారీరకమైందా కూడా తెలుస్తదా ఎగజక్ట్లీ మానసికంగా అంటే ఇట్స్ కంప్లీట్లీ యు ఆర్ క్యారింగ్ దట్ నెగటివ్ ఎనర్జీ అంతే ఓకే దట్ ఎనర్జీ విల్వెన్ ఇట్ విల్ రిమూవ్ ఫ్రమ యువర్ బాడీ మైండ్ అండ్ సబ్కాన్షియస్నెస్ ఆటోమేటిక్ గా మీరు రిలాక్స్ అవుతారు రైట్ ఇక మనం ముందే అనుకుం డబ్బు ఆర్థిక సమస్యలండి చాలా మంది సంపాదిస్తుంటారు వెంటనే పోగొడుతుంటారు సంపాదిస్తుంటారు పోగొడుతుంటారు.
(19:33) ఎప్పటికీ ధనవంతులు కాలేరు కొందరేమో జమ్మని ధనవంతులు అయిపోతారు. ఏంటి రీజన్ అంటే అంటే పెంపకంలో తేడానా మన జీన్స్ లో ప్రాబ్లమా మన కణాల్లో ప్రాబ్లమా ఏంటి అసలు ఎస్ సార్ ఇట్స్ ఆల్సో యాంకరింగ్ అన్నమాట చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడైనా విన్నారా మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా డబ్బులు చెట్లకి కా రోజు తిరుగుతుంటారు కదా ఆ డబ్బు ఊరికే రాదు ఎస్ బ్యాడ్ అండ్ హార్డ్ ఆ దట్ ఫీడెడ్ యాంకరింగ్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లైఫ్ అన్నమాట ఓ అదే అది చిన్నగా చిన్నగా చిన్నగా చేరి బ్లాగ్స్ లా క్రియేట్ అవ్వి మనీ ఎర్న్ చేయాలంటే కచ్చితంగా ఇన్ని అవర్స్ పని
(20:13) చేయాల్సిందే అవునండి మనీ ఎర్న్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిందే సో బ్యాడ్ థింగ్స్ హూ ఆర్ డూయింగ్ దే ఆర్ ద రిచ్ పర్సన్స్ ఆ అవునండి ఎవరైతే రిచ్ గా ఉన్నారో వీళ్ళు బ్యాడ్ చేస్తేనే వాళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చాయి వాడుఏదో చేయా అనుకుంటా అంతే ఇవన్నీ బ్లాక్స్ అన్నమాట ఓ సో వీటిని మనం తొలగిస్తారా మీ డెఫినెట్లీ ఇంటె ఇటెన్షన్స్ నేను ఫస్ట్ చెప్పాను కదా మీకు మటర్ కాన్షియస్నెస్ అండ్ ఇంటెన్షన్ వాట్ ఇస్ కాన్షియస్నెస్ ఓకే కాన్షియస్నెస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఐ యమ్ జవేరియా అవును ఐ యమ స్పీకింగ్ త్రూ మై మౌత్ ఐ యమ్ అవేర్ ఆఫ్ దిస్ స్టూడియో ఐ యమ టాకింగ్ టు యు
(20:53) దిస్ ఇస్ కాన్షస్నెస్ ఓకే సో హవ్ ఏ ఎస్ వెన్ యు యు హావ్ ఏ ప్రెసెంట్ సెన్స్ ఇప్పుడు మీరు ప్రెసెన్స్ లో ఉండగలుగుతున్నారు అంటే ఒక 60 టు 80% వరకు మీ వర్క్ ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ అవార్డ్స్ యు కెన్ డ అన్నమాట ఓకే హౌ ఇట్ విల్ బి పాసిబుల్ వెన్ యు హావ్ ఏ క్లారిటీ ఆఫ్ మైండ్ ఆ గుడ్ ఇంటెన్షన్ పాజిటివ్ ఆరా ఓకే సూపర్బ్ ఇంకొకటి మమ్ ఇప్పుడు చాలా మంది ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంటారు ఇంతకుముందు సర్ డబ్బు సంపాదించలేకపోవడం ఒకే అయితే అప్పులు అప్పులు టెన్షన్లు ఆ అప్పుల బాధకి టెన్షన్ పెరిగిపోతుంది.
(21:33) ఆ టెన్షన్ దెబ్బకి మైండ్ పని చేయడమే మానేస్తుంది. కరెక్ట్ ఆ ఏం చేయాలో అర్థం కాదు అసలు అందులో నుంచి ఎట్లా బయట పడాలో కూడా వాడికి అర్థం కాదు. సో ఇట్స్ ఇట్స్ ఇట్స్ సైకిల్ అంతే కదా ఒక టెన్షన్ ఉంది వాడి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎగజక్ట్లీ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను నేను ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది కూడా అంతే ఓకే సో ఒక అప్పు అంటే పెద్దగా ఉందంటే కాల్ వస్తే చాలు ఫోన్ కాల్ చచ్చిపోతారు అవును టెన్షన్ తో దట్ ఇస్ ద పానిక్ స్టేజ్ వన్ అన్నమాట ఓకే అతని కాల్ అతని మెసేజ్ అతని నెంబర్ వచ్చిందంటే యు విల్ బి ఇన్ ఏ నెక్స్ట్ లెవెల్ కరెక్ట్ వేరే థాట్ అవసర అవసరమే లేదు మన పైన మనకు ఎఫెక్ట్ చేయడానికి ఆ ఒక్క
(22:13) కాల్ చాలన్నమాట సో హౌ కెన్ వి గెట్ రైడ్ ఆఫ్ దిస్ అంటే యు విల్ డెఫినట్లీ వెన్ యు ఆర్ ఇన్ ఏ హై ఫ్రీక్వెన్సీ సర్ అమితాబ్ బచ్చన్ సర్ ఫర్ ఎగజాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు బ్యాంక్రప్ట్ అవ్వలేదా రోడ్డు మీదకి వచ్చేసారు ఇల్లుతో సహా ఎంతమంది అవును విల్ హి బీ లైక్ దట్ నౌ నో నో నో హి చేంజ్డ్ హిస్ ఫ్రీక్వెన్సీ ఎస్ ఓకే దట్స్ ఇట్ ఓకే సో మీరు ఈ సైకిల్ నుంచి బయట పడేస్తారా మీరు డెఫినెట్లీ స్ట్రెస్ వచ్చింది అప్పుడు మీ దగ్గరికి వచ్చేయాలి ఎస్ సార్ ఇప్పుడు అప్పుల్లో ఉండగానే మీ దగ్గరికి వచ్చేయాలి.
(22:45) మళ్ళీ ఎవరికీ అంటే ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను నాకు సొల్యూషన్ రావాలి అంటే తప్పకుండా రావాల్సింది మళ్ళీ మీ ఫీల్డ్ లో అప్పు చేసి తీసుకురావాలి. యా ఫర్ దట్ క్లియరెన్స్ అదర్వైస్ యు విల్ బే దేర్ ఆన్ దట్ సో ఆ స్ట్రెస్ లెవెల్ నుంచి అయితే సో మనీ దాన్ని కెపాసిటీని మీరు పెంచుతారు. ఎస్ సర్ మనీని ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ ఇన్ ఏ హై ఫ్రీక్వెన్సీ చైల్డ్ సో పాజిటివ్ గా ఉన్నారంటే మీ మాటలు కూడా పాజిటివ్ మీ ఆరా కూడా పాజిటివ్ పాజిటివ్ పీపుల్ మాత్రమే మీకు అట్రాక్ట్ అవుతారు సో మనీ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది మేడం అంటే మనీని
(23:18) మనీ ఫ్రీక్వెన్సీ ఆల్సో లైక్ దట్ అన్నమాట సో నేను చెప్పాను కదా బ్లాక్స్ ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకుంటారో మనీ విల్ కనెక్ట్ యు ఓకే వి హావ్ మెనీ టెక్నిక్స్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఒక ఫోర్ ఫైవ్ టెక్నిక్స్ ఫాలో అవ్వితే చాలు ఆ ఫాలో అవ్వి అఫర్మేషన్ చేస్తున్నారు మనిఫెస్టేషన్ చేస్తున్నారు కుదరట్లేదు అది అంటే బ్లాక్స్ క్లియర్ అవ్వలేదు మీకు అవును ఫస్ట్ బ్లాక్స్ క్లియర్ అవ్వితేనే కదా ఓకే ఇవన్నీ జరిగేది సో వితౌట్ క్లియరింగ్ ద బ్లాక్స్ హౌ కెన్ యు మనిఫెస్ట్ ఓకే రే అట్లాగే ఈ బిజినెస్ లో నష్టపోయేవాళ్ళు బిజినెస్ చేస్తుంటారు నష్టపోతుంటారు ఫెయిల్ అవుతుంటారు
(23:57) సో వీళ్ళలో ఎనర్జీ షిఫ్టింగ్ ఎట్లా చేస్తారు ఎస్ సార్ ఇది కూడా అంటే చాలా వరకు అనుకుంటారు ఇప్పుడు బిజినెస్ లాస్ అవ్వాము డబ్బు కదా అని డబ్బు మీదే ఫోకస్ పెడతారు అన్నమాట అవును ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను రీసెంట్ గా ఒక అంటే చెప్తున్నా కే షీట్ సో సారీ కేస్ షీట్ కాదు కట్షేమ కేస్ స్టడీ ఉమ్ సో ఆ డైవర్స్ అయింది.
(24:22) అతను హి ఇస్ ఎర్నింగ్ బిఫోర్ హి ఇస్ అంటే చాలా మంచిగా అర్న్ చేస్తున్నాడు అతను. హమ్ సో రిలేషన్షిప్ ఇష్యూ వచ్చి డైవర్స్ అవ్వి హి కొలాప్స్ అన్నమాట ఓ మై గాడ్ ఆ వేర్ ఇస్ ద బ్లాక్ టెల్ మీ ఓకే అంటే ఫైనాన్సెస్ మీద ఉందా అతని స్కిల్స్ లేదా అతనికి నాలెడ్జ్ లేదా సంపాదించే శక్తి లేదా ఎక్కడ కోల్పోయాడు సొసైటీ భయం అంటే వైఫ్ లేకపోవడం అనేది అతని వేర్ ఇట్ కేమ క్వారలింగ్ బిట్వీన్ ఈచ్ అదర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది క్వారెల్ ఎందుకు స్టార్ట్ అయింది ఏదో ఒక యాంగర్ ఆర్ పెయిన్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట అది ఎప్పుడైతే పెంచుకుంటూ మనం ఉంటామో అప్పుడు దట్ విల్ రియాక్ట్
(25:04) ఓకే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు అనుకోండి అతనికి ఏం చేస్తారు ఫస్ట్ ఐ విల్ హీల్ ఫస్ట్ ఐ విల్ క్లియర్ ద బ్లాక్స్ ఐ యమ్ నాట్ ఎన్షూరింగ్ ఇఫ్ యు నీడ్ ఇప్పుడు 100 క్రోర్స్ అంటే మీకు 100 క్రోర్స్ వచ్చేస్తాయి అని నేను అషూరెన్స్ ఇవ్వట్లేదు. అది కావాలి మాకు ఎక్స్పీరియన్స్ యు విల్ గెట్ ద కెపాసిటీ టు ఎర్న్ 100 క్రోర్స్ వండర్ఫుల్ ఎస్ సో అంటే ఇప్పుడు విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ ఓకే ఇప్పుడు మా వైఫ్ వెళ్ళిపోయింది పోతే మీద ఇంకోదాన్ని తెచ్చుకోవ అని చెప్తారా ఏం చెప్తారు నో సర్ వ విల్ ఆస్క్ అన్నమాట సో డు యు నీడ్ హర్ బ్యాక్ ఆర్ డు యు వాంట్
(25:36) టు టేక్ డైవర్స్ ఇట్స్ కంప్లీట్లీ దేర్ ఇంటెన్షన్ దేర్ డిజైర్ ఓకే వాళ్ళ కోరికలు అన్నిటిని బయటకి తీసుకొచ్చేసి దానిలో బెస్ట్ సజెషన్ మీరు ఇస్తారా లేదంటే దానికి తగ్గినట్టుగా హీలింగ్ చేస్తారు ఎస్ హీల్ చేస్తాము ఫస్ట్ బ్లాక్స్ క్లియర్ ఉంటది హీలింగ్ అంటే జస్ట్ రకర రకాలయ ఉదాహరణకి ఆవిడ నాకు కొద్దిగా చాలు అని అన్నాడు అనుకోండి ఆమెను మర్చిపోయేలాగా చేస్తారా ఎట్లా అంతేనా షి ఇస్ నాట్ ఇన్ హిస్ కాన్షియస్నెస్ ఓకే ఓకే ఇక ఆయన ఎనర్జీ ఫీల్డ్ లో నుంచి ఆమెను కట్ చేసేస్తాం కట్ చేసేస్తాం ఓ సూపర్బ్ ఇంకా ఆమె ఆలోచనలు రావు రావు పాత జ్ఞాపకాలు రావు కానీ మనం చెప్పింది నేను చెప్పింది కూడా
(26:14) పాటించాలి వాళ్ళు ఓకే దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ అవుట్ ఆ దానికి ఒక సిస్టం ఉంటుందా ఎస్ అబ్సల్యూట్లీ 21 ఉంటది 21 డేస్ ఉంటది 11 డేస్ ఉంటది అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ బేస్డ్ ఓకే సో ఎవరన్నా మళ్ళ సేమ్ సారీ కట్టుకుంటారు వన్ డే త్రీ డేస్ సో ఇమ్మీడియట్ గా సొల్యూషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవునా ఇన్స్టంట్ గా ఇన్స్టంట్ సో ఇన్స్టంట్ గా జరిగింది ఒక కేస్ స్టడీ చెప్పండి ఎస్ సార్ ఇన్స్టంట్ గా మా రిలేటివ్ సర్ అచ సో రిలేటివ్ షీ ఇస్ అంటే మార్నింగ్ నుంచి హస్బెండ్ తో ఫైట్ చేస్తుంది ఓకే ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేసింది నాకు ఎవ్వరి కాల్ వచ్చినా కూడా ఫస్ట్
(26:52) ఏడుస్తారన్నమాట ఎందుకు ఏడుస్తారు నమ్మకం ఉంటేనే ఆ ఏడుపు వస్తుంది అంతే కదా సో ఏడ్చింది బాగా ఏడిచింది దెన్ వెయిట్ చలో డ్రైన్ దెన్ షి సెడ్ సో ఇలా ఇలా జరిగింది సం ఇన్సిడెంట్ అంతా ఆ తను తెచ్చిన అంటే ఏదైతే గిఫ్ట్ అడిగిందో తను ఆల్రెడీ తెచ్చాడు. కబోర్డ్ లో ఉంది మర్చిపోయాడు. ఓరి సర్ప్రైజ్ ఇవ్వడానికి సో ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత హీలింగ్ ఇచ్చిన తర్వాత దే సాడ్ అండ్ దే రీకలెక్ట్ దట్ థింగ్ దట్ ఇస్ ఓహో ఓకే ఈవినింగ్ కల్లా సెట్రైట్ అయిపోయింది అన్నమాట గొడవ ఎక్కడ జరిగింది అంటే ఏదో ఒకటి అడిగింది
(27:38) చాలా సిల్లీ థింగ్స్ కూడా సూసైడ్ వరకు వెళ్తున్నారు అవునండి అవును ఇది ఊర్లలో చూసాను ఇప్పుడు సిటీకి కూడా వచ్చేసింది ఏంటి మనుషులు ఎక్కడున్నా ఇదే గొడవ షి ఆస్క్డ్ సంథింగ్ అది డిలే అయ్యింది అతను తెచ్చాడు ఏదో గొడవల్లో మర్చిపోయారు. మ్ పెద్ద ఫైట్ జరిగింది. అండ్ దే ఆర్ ఇన్ ఏ యాంగర్ మోడ్ ఇద్దరు అంటే మేడం ఇప్పుడు ఈ భార్యా భర్త ఇట్లా కొట్టుకుంటారు కదా వీళ్ళ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ కలవకపోవడమా వేరు వేరు ఫ్రీక్వెన్సీల వల్ల ఈ సమస్య వస్తుందా అది రకరకా చక్ర ఇంబాలెన్స్ ఉన్నా నెగటివ్ ఎనర్జీ వీళ్ళు అక్యములేట్ చేసుకుంటున్న ఓకే వీళ్ళ ఆరా సరిగ్గా లేకపోయినా
(28:16) అచ్చా ఇవన్నీ ఉంటాయి సార్ ఒక్కటి కాదు సో ఆ 34 కలిస్తే సరిపోదు అది చెప్తుంటారు కదా జాతకాల్లో అరివి కలిస్తే హావ్ టు అంటే డయాగ్నైస్ అన్నమాట పెయిన్ ఎక్కడఉంది రూట్ కాజ్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మూలాల నుంచి అది తీసేయచ్చు లేకపోతే యు విల్ గెట్ ద రిపీటెడ్ థింగ్స్ సో ఎవరైనా గొడవ పడుతున్నారు అంటే మీ దగ్గరికి వచ్చేయడం బెటర్ ఇంకా డెఫినెట్లీ వచ్చేస్తే భార్యా భర్తలు ఇచ్చేస్తే ఇద్దరికీ ఫ్రీక్వెన్సీలు సెట్ చేస్తారు.
(28:42) ఎస్ ఎస్ ఓ వండర్ఫుల్ దే విల్ గెట్ రిలాక్స్ అండ్ హ్యాపీలీ దే కెన్ మేనేజ్ దేర్ హోమ్ ఓకే ఇంకొకటి మేడం నేను అంటే చాలా వరకు చెప్తారు కదా ఆ తల్లిదండ్రులు పడ్డ బాధలు గాని వాళ్ళు పడ్డ కష్టాలు గాని లేదంటే వాళ్ళ గొడవబడే మనస్తత్వం తాగే మనస్తత్వం ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు dఎన్ఏ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టుగా విన్నాను నేను నిజమైనా అట్లాగే జరుగుతుందా ఎగజక్ట్లీ అబ్సర్వర్ ఎఫెక్ట్ అంటాను సార్ ఒక స్టోరీ చెప్తాను సో సో ఇద్దరు అన్న తమ్ముళ్ళు దే ఆర్ ట్విన్స్ అన్నమాట వాళ్ళ నాన్న తాగుబోతు హి వాస్ ఏ డ్రంకర్ ఓకే ఇద్దరు తన్ని చూస్తూ వాళ్ళ అమ్మ
(29:21) కష్టపడుతుంది అంతా చూసుకుంటూ వచ్చారు. ఒకరేమో యస్ ఇట్ ఈస్ గా వాళ్ళ నాన్నలా తయారయ్యాడు. ఆ ఇంకొకడు కాంట్రాస్ట్ కంప్లీట్ గా రైట్ సూపర్బ్ ఆ సో మనం తీసుకునే విధానం మనం చూసే విధానం పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటది అది. అది కూడా మీ ఫ్రీక్వెన్సీ హిస్ ఫ్రీక్వెన్సీ ఇస్ కంప్లీట్లీ మ్యాచింగ్ విత్ హిస్ ఫాదర్ అనుకోండి అది ఆటోమేటిక్ గా జరుగుతుంది.
(29:50) దట్ టూ కెన్ హీల్ అవునా ఎస్ సూపర్ అంటే కన్ హీల్ తాగే వాళ్ళని కూడా తాగడం మానిపించొచ్చా కంప్లీట్ గా ఓయ్ ఆ ఎస్ ఎస్ అలా అయితే చాలా మంది వచ్చేస్తారండి ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది ఉన్నారు బట్ అంటే వాళ్ళు నేను తాగుడు మాని మానేసేకే మీ దగ్గరికి వస్తున్నాను థెరపీ కావాలి అనే ఇంటెన్షన్ తో రావాలి. వస్తారండి నేను చూసాను ఒక మా ఫ్రెండ్ లైవ్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అతన్ని ఆ మన రిహాబిలిటేట్ సెంటర్ లో వేస్తారు రిహాబిలిటేషన్స్ సెంటర్ లో వేస్తారు మూడు నెలలు ఉంటాడు మూడు నెలల తర్వాత బయటికి వస్తాడు బయటికి వచ్చిన వెంటనే తాగేస్తాడు.
(30:27) క్రేవింగ్ క్రేవింగ్ అనేది వాళ్ళకి రూట్స్ లో ఉంటది అది అది చూడండి అంటే ఒక లేదనుకోండి ఇంకొక మూడు నెలలు మళ్ళ పడేస్తే వచ్చి ఒక డే ఆగుతాడు టూ డేస్ ఆగుతాడు థర్డ్ డే స్టార్ట్ చేసేస్తాడు. మరి ఇట్లాంటి వాళ్ళని కూడా మారుస్తుందా ఈ క్వాంటండం థెరపీ ఎస్ వెన్ య దే హావ్ ఏ ఇంటెన్షన్ టు అంటే లీవ్ దట్ ఉంది వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది ఎందుకంటే అంటే సర్ చెప్పడం వేరే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనసులో నేను ఒకటి అనుకుంటాను ఓకే సో డబ్బు అనే పదం విన్న వాళ్ళంతా అబ్బా డబ్బు మనిషి డబ్బు గురించే మాట్లాడతారు ఇవన్నీ చెప్తారు కానీ అందరికీ డబ్బు ఇష్టం డబ్బే కావాలి
(31:03) అవును వాట్ ఇస్ ద వాట్ యక్చువల్లీ యు ఆర్ ఆ వాంటింగ్ సో వాట్ ఇస్ యువర్ లైక్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట నేను మానేస్తాను నాకు మానడం కావాలి మందు అసలు వద్దు అన్న మాట్లాడడం వేరే మనసుతో అనుకోవడం వేరే సర్ ఇంటెన్షన్ వెన్ యు హావ్ ఏ స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఇమ్మీడియట్ గా అది హీల్ అవుతుంది. అవునా ఓకే సో అది ఆ ఇంటెన్షన్ అనేది రావాలి వస్తేనే అవుతుంది.
(31:29) రైట్ ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతారు. లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి ప్రేమ ఎట్లా విఫలమైందో అట్లా లవ్ ఫెయిల్యూర్స్ ఉండే డ్రామా సో ఇవి చాలా అంటే మనిషిని కుంగ తీసేస్తాయి. చాలా భయంకరంగా చంపేస్తాయి. సర్ సో మెనీ కేసెస్ సర్ అంటే ఆ ఎలా ఉంటుందంటే వాళ్ళ మెమరీలోనే బ్రతుకుతూ ఉంటారు పాపం ఎగజక్ట్లీ సో వీళ్ళని బయటికి తీసుకురాగలుగుతారా తీసుకురావచ్చు క్వాంటం థెరపీ తో ఎగజక్ట్లీ వండర్ఫుల్ సో ఎట్లా హీల్ దేర్ దెమసెల్ఫ్ ఓకే ఇట్స్ అంటే ఇది మ్యాజిక్ అని చెప్పము అందుకే సైన్స్ అని చెప్తున్నాను కానీ ఇట్స్ రియలీ ఏ మ్యాజిక్
(32:07) వావ్ య సూపర్బ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ బెనిఫిట్స్ ఇప్పుడు కొంతమంది రాంగ్ వ్యక్తులు ప్రేమిస్తారు. అవును లేదంటే రాంగ్ పర్సన్స్ తో లైఫ్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ తెలిీదు వాళ్ళకి తర్వాత వాడు చాలా క్రూరుడు సైకో ఇట్లాంటి వాళ్ళతో కాపురం చేస్తుంటారు. వాళ్ళు ఎలా బయట పడేస్తారు మేడం డెఫినెట్లీ సర్ ఇద్దరికీ ఉండాలి అది ఫస్ట్ అమ్మాయి సో ఇష్టంగా చేసుకుంది.
(32:32) అవును అతని బిహేవియర్ తర్వాత అమ్మాయికి బయటపడింది అవును సో నౌ షి హాస్ అంటే అన్బేరబుల్ కెపాసిటీ వచ్చేసింది అమ్మాయికి సో ఫస్ట్ అక్కడ పాస్ మూమెంట్ అని ఆ అమ్మాయి తీసుకుంటే అమ్మాయికి అర్థంఅవుతుంది అన్నమాట వెన్ ఐ హావ్ డన్ సంథింగ్ ఆన్ మై హ్యాండ్స్ హౌ విల్ ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ సర్ జుట్టు మనం పీక్కునేకి వేరేవాళ్ళు లాగేకి డిఫరెన్స్ ఉంటుందా ఆ చాలా ఉంటుంది దట్ ఇస్ వాట్ ఓకే దట్ దే విల్ రియలైజ్ ఇన్ ద థెరపీ మ్ అచ్చా ఓకే సో మరి ఇప్పుడు అంటే భర్త ఒప్పుకోడు ఎందుకంటే వాడు సైకో వాడు ఎట్లాగ రాడు మీ దగ్గరికి ఈ అమ్మాయి అమ్మాయిని ఎట్లా బయట పడేస్తా
(33:13) షి కెన్ హీల్ అలా అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని నేర్పిస్తాము టెక్నిక్ దే విల్ అప్లై ఆన్ దేర్ పార్ట్నర్స్ ఓ వెరీ గుడ్ అట్లా కూడా చేయొచ్చా సూపర్బ్ సూపర్బ్ ఇది చూస్తే ఏదో నిజంగా మ్యాజిక్ లాగే ఇప్పుడు మామూలుగా నరదిష్టి అంటూ చెప్తుంటాం దిష్టి తగిలింది దీక్ష అంటే ఒక మనిషి తన తీక్షణమైన చూపులతోటి చూసి ఒక వేరే మనిషికి హాని చేస్తామని నిజంగా దిష్టి అనేది ఉంటుందా లే ప్లాసిబో లాంటి అట్లాంటిదా ఇది ఆ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్లాసిబో థింగ్ సో వాట్ ఇస్ ఈస్ యువర్ ఇంటెన్షన్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న చూస్తూ ఉంటాం వ్యాపారస్తులు
(33:52) అది తప్పు అని నేను చెప్పట్లేదు. సో ఏదైనా కూడా దిష్టి కోసం పెట్టుకుంటున్నాము లే సంథింగ్ పెట్టుకుంటారు. సో కానీ ఎప్పుడైనా బిల్ గేట్స్ ని అలా చూసారా మీరు వై దే ఆర్ సూపర్ రిచ్ అంతే కదా దేర్ ఇన్కమ్ ఇస్ ఓపెన్ టు వరల్డ్ ఎవీవన్ అవును ఆయన వారెన్ బెఫట్ అంతే కదా అవును మరి వై దే ఆర్ నాట్ వై దే ఆర్ నాట్ ఫియరింగ్ ఆఫ్ అంటే యు ఆర్ అక్యూమిలేటింగ్ దట్ ఎనర్జీ ఓకే అబ్బో నాకేమో అవుతుంది భయం ఓ మీలో ఫియర్ ఉంది కాబట్టే అది మీకు ఎఫెక్ట్ చేస్తుంది.
(34:24) ఓకే మీలో ఫియర్ లేకపోతే మీరు అసలు అది మీ దగ్గరికి రాదు. ఉమ్ దట్ ఇస్ ఆల్సో ఇన్ ఏ లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకు అది ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అవ్వచ్చు. అచ్చ అచ్చ అచ్చ ఓకే వాళ్ళని కూడా సెట్ చేస్తారు చేయొచ్చు రైట్ కొందరు మనం కొన్ని ఇండ్లోకి కొన్ని ఆఫీస్లోకి ఇళ్లల్లోకి వెళ్ళగానే మనకు చాలా అసలు డిస్కంఫర్ట్ ఉంటది ఏంది ఇదంత ఎట్లా ఉంది అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తది.
(34:51) సో దీన్ని తీసేయొచ్చా మేడం క్లియర్ చేయొచ్చు చేయొచ్చా త్రూ క్వాంటం యు కెన్ క్లియర్ ద ఎనర్జీ ఆఫ్ ద ఏరియా పీపుల్ నాన్ లివింగ్ థింగ్స్ టూ ఆ సీరియస్ గా ఓకే ఎట్లా చేస్తారు మేడం అవి త్రూ థెరపీతో థెరపీతో ఓకే ఓకే విత్ ద రైట్ ఇంటెన్షన్ ఓకే మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ కూడా చేస్తుంటారా రిగ్రెషన్ అంటే యా దట్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ రిలేషన్షిప్ ఏదనా ట్రౌమా అన్నాను అందులో ఇందులో వస్తది యా దట్ విల్ ఆల్సో కెన్ హీల్ అన్నమాట ఉన్నాయా నిజంగా మేడం జన్మలు ఉంటాయా డెఫినెట్లీ జన్మలు అంటే నేను ముందే చెప్పాను సార్ ఇట్స్ క్యరీయింగ్ ఏ మెమరీ ఓకే సో వెన్ యు ఆర్ మీరు మెమరీ క్యారీ
(35:33) చేస్తున్నారు అంటే దాని తాలూకు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మెడిటేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే సో ఒక 100% ఎఫెక్ట్ అవ్వే చోట జస్ట్ 3 టు 4% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే అది కూడా నేచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అది కచ్చితంగా వాళ్ళు రిటర్న్ చేయాల్సిందే సో దట్ మచ్ పర్సెంటేజ్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది సార్ ఓకే వెరీ గుడ్ ఇంకొకటి మేడం మనకు చాలా చెడు థాట్స్ వస్తుంటాయి రోజు నెగటివ్ చాలా నెగటివ్ థాట్స్ రోజు వస్తుంటాయి చంపేయాలనో లేదంటే అమ్మాయిల గురించి అన్నా మనం లోలోపల ఫీల్ అవుతుంటాం
(36:11) అయ్యో ఈమె గురించి ఇలా అనుకున్నాం ఏంటి అలా అనుకోకూడదు కానీ ఆగవు మనసు ఆగదు ఏదో ఒకటి ఆలోచిస్తా ఉంటది ఇట్లాంటి ఆలోచ ఆలోచన కూడా కంట్రోల్ చేయొచ్చా జనరల్లీ ఒక హ్యూమన్ బీయింగ్ కి సార్ 60 టు 70,000 థాట్స్ వస్తాయన్నమాట మార్నింగ్ లేవగానే నిద్రపోయే వరకు ఒక్క రోజులో ఒక్క రోజులో 60 టు 70,000 థాట్స్ ఎవ్రీ హ్యూమన్ విల్ గెట్ ఓకే అందులో మనకు పనికివచ్చేవి మనం ఏం చేయాలనుకుంటున్నామో మన గోల్ సెట్టింగ్ ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళు కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉంటారు.
(36:44) ఓకే ఇక్కడ మొత్తం అంటే మీరు చెప్పారు సో వెన్ యు ఆర్ సెట్ రైట్ విత్ ద క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్ విత్ రైట్ కాన్షియస్నెస్ సో మేటర్ కరెక్ట్ గా ఉంది అంటే యు విల్ గెట్ ద రిజల్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ సర్ 60 టు 70,000 థాట్స్ అన్న దాంట్లో నాకు జనరల్గా 60,000 చెడ ఆలోచన మీరు ఎప్పుడైతే థెరపీ తీసుకుంటారో ఎప్పుడైతే మెడిటేషన్స్ చేయడం ప్రారంభిస్తారో మీ థాట్ లెవెల్ అనేది తక్కువ అవుతుంది అవునా ఆ ఎస్ యు విల్ ఫోకస్ ఆన్ జస్ట్ వాట్ యు వాంట్ ఓకే ఇప్పుడు క్యాన్సర్ లాంటి డిసీజెస్ వస్తాయి కదండీ అవి వచ్చినప్పుడు అది ఇమ్యూనిటీని బాగా డిస్టర్బ్ చేస్తుంది
(37:23) అనేది మనకు సైన్స్ చెప్తుంది. సో ఈ ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే ఈ రేడియేషన్స్ కానీ ఈ సమస్యలు గాని తట్టుకునేలాగా వాళ్ళని క్వాంటం థెరపీ ఏమన్నా ప్రిపేర్ చేస్తుందా సో ఇట్స్ ఇది కాంప్లిమెంటరీగా వాళ్ళకి ఇవ్వచ్చు సార్ ఇట్ ఇస్ అంటే ఒక బ్లెస్సింగ్ అనుకుంటాను నేను ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళకు ఒక హోప్ కావాలి. కరెక్ట్ ఒక్క చిన్న రిలాక్స్ థాట్ కావాలి.
(37:50) అవును త్రూ క్వాంటం థెరపీ ఇట్ విల్ బి పాసిబుల్ దే ఆర్ గెట్టింగ్ ద బెనిఫిట్స్ అన్నమాట. ఓకే సో మీరు థెరపీ ద్వారా మరి కాంకర్ చేయగలరా క్యాన్సర్ అంటే డెఫినెట్లీ ఐ విల్ క్రియేట్ ద హోప్ అదే పాజిటివ్ గా వాళ్ళకు స్ట్రెంత్ నవ్వి సో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టం ని బూస్ట్ అప్ చేస్తుందన్నమాట. ఓకే సో మీరు రిమోట్ హీలింగ్ లో కూడా స్పెషలిస్ట్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి మీరు చేస్తున్నారు.
(38:19) సో వాళ్ళకి ఎనర్జీ ఎలా పంపిస్తారు మరి సర్ ఫర్ ఎగజాంపుల్ యు ఆర్ వాచింగ్ దిస్ ఈస్ ఇట్ కనెక్టెడ్ విత్ ఎనీథింగ్ వైర్స్ ఏమైనా చూస్తున్నారా నో ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా మమ్మల్ని YouTube లో సో ఇస్ దేర్ ఎనీథింగ్ కనెక్టింగ్ హౌ త్రూ ద ఫ్రీక్వెన్సీ ఓకే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రేడియో స్టేషన్ 92.7 7ఎ సో ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాషా షో వినాలి 92.7 బిగ్ ఎఫ్ఎ సో 92.
(38:48) 7 7 పెడితేనే మీరు నెంబర్ ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వి బిగ్ ఎఫ్ఎం శేఖర్ భాషా షో వినగలరు అవును లేకపోతే అస్సలు వినలేను దట్ ఫ్రీక్వెన్సీ ఐ విల్ క్రియేట్ ఓ అబ్బా ఇప్పుడు అర్థమయిందండి నాకు ఓకే ఆ ఫ్రీక్వెన్సీని మీరు సెట్ చేస్తారు. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సో మన మన ఏదైతే బిహేవియర్ ఉందో ఈ మన బిహేవియర్ ని మొత్తాన్ని మైండ్ే కదా మనసా ఆ ఏది కంట్రోల్ చేస్తది అసలు మన బిహేవియర్ ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే యు ఆర్ మైండ్ అండ్ హార్ట్ సో ది క్లారిటీ ఆఫ్ మైండ్ ఎమోషనల్ బాలెన్స్ ఓకే సో రెండిటిని బాలెన్స్ చేసే ప్రక్రియనే క్వాంటం థెరపీ ఓయ్ మళ్ళీ చెప్పండి మైండ్ ని హార్ట్
(39:29) థాట్స్ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఓకే ఎమోషనల్ బాలెన్సింగ్ ఓకే వ విల్ కనెక్ట్ ఈచ్ అదర్ ఓకే వెన్ యు ఆర్ ఇన్ ఏ రైట్ థాట్ ప్రాసెస్ యు విల్ డ ద రైట్ థింగ్స్ ఓకే మీ ఎమోషన్స్ చాలా మంచిగా ఉంటాయి కాబట్టి మీరు హై లెవెల్ ఫ్రీక్వెన్సీలో ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. ఓకే మామూలుగా మన ఒక డే ఎలా స్టార్ట్ అవుతుంది అనే దాన్ని బట్టే మన డే అంతా డిపెండ్ అయి ఉంటుంది కదా సో అట్లానే మనం పొద్దున్న లేవగానే ఏం చేస్తే అంటే మీ యొక్క ఈ యొక్క క్వాంటం థెరపీ ప్రకారం ఏం చేస్తే డే అంతా ఫుల్ యాక్టివ్ గా విత్ ఎనర్జీతో ఉంటాం మనం ఫస్ట్ లేవగానే కళ్ళు తెరిచారంటే థాంక్
(40:14) ద సుప్రీమ్ ఓకే హూ ఎవర్ ఇట్ మే బ మీరు జీసస్ ని ప్రార్థినిస్తారా అల్లానే ప్రార్థిస్తారా దేవుడు ఏదైనా మీ గురువా మీ ఇష్టం ఫస్ట్ థాంక్స్ టు హిమ మీ శ్వాసని థాంక్స్ చెప్పండి అది ఏదో వెతకాల్సిన అవసరమే లేదు ఫ్యాన్ ని థాంక్స్ చెప్పండి ఓకే సో మీరు పడుకున్న బెడ్ ని థాంక్స్ చెప్పండి పిల్లోని థాంక్స్ చెప్పండి. సో ఒక ఫైవ్ గ్రాటిట్యూడ్ చెప్పారంటే చాలు.
(40:40) యువర్ డే విల్ బూస్ట్ అప్ లైక్ దిస్ దానిలో మా ఆవిడని కూడా చేర్చుకోవచ్చు కదా సర్ మా ఆవిడని కూడా చేర్చొచ్చు దానిలో డెఫినెట్లీ అబ్సల్యూట్లీ ఇంకా డే చాలా బెటర్ హాఫ్ క తను ఇంకా మన లైఫ్ ఇంకా బాగుంటది ఆరోజు ఎస్ అబ్సల్యూట్ వెరీ గుడ్ సో అయితే ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకోవాలి మనమే అవును ఒక ఐదుగురికి థాంక్స్ చెప్పుకొని లేస్తే ఇంకా డే అంతా హ్యాపీ గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ గ్రాటిట్యూడ్ సార్ లేవగానే మీరు ఫస్ట్ నిన్న ఏం జరిగిందో అన్నది ఇప్పుడు ఆల్ఫా మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో మీరు ఏదైతే బిఫోర్ గోయింగ్ టు బెడ్ థాట్ ఇస్తారో ఆ మెమరీ అలానే అనే సర్క్ులేట్
(41:19) అవ్వి మీరు లేవగానే ఒక ప్రాబ్లం ప్రాబ్లమా ఇష్యూ లేకపోతే ఆ పని చేయడమా స్ట్రెస్ గుర్తుకొస్తది అన్నమాట ఇమ్మీడియట్ గా వెన్ యు ఆర్ ఇన్ ఏ సిస్టం ఆఫ్ క్వాంటం ఫీల్డ్ యు విల్ ఆ నెక్స్ట్ లెవెల్ ఉంటది అన్నమాట ఓకే అంటే పడుకునే ముందు కూడా మనం ఏదో ఒక మంచి థాట్ తోనే పడుకోవాలా పడుకుంటారు అది ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ ఆటోమేట్ అవుతాది.
(41:41) బయలజికల్ గానే మీరు ఆటోమేట్ చేస్తారు ఓకే వెన్ దే ఆర్ గెట్టింగ్ మై థెరపీస్ దే విల్ ఆటోమేటికలీ గెట్ దేర్ బయాలజికల్ సిస్టం అన్నమాట ఓకే బేసిక్ గా మనం రేపు పొద్దున్న లేస్తే ఎవడికి డబ్బులు ఇయాలి ఎవడితో గొడవ అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్ర ఫస్ట్ థాంక్స్ ఓకే ఈరోజు మీరు ఉన్నారు ఈరోజు స్వాష తీసుకొని అసే కాళ్ళు చేతులు అంతా మంచిగా పని చేస్తాయి.
(42:06) సారీ చేస్తున్నాయి యు ఆర్ హెల్దీ అంటే యు విల్ గెట్ ద బిజినెస్ టుడే టుమారో యు విల్ క్లియర్ అవుట్ యువర్ డెట్స్ ఓకే థాంక్స్ గ్రాటిట్యూడ్ వావ్ సూపర్బ్ సో గ్రాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్ వండర్ఫుల్ రైట్ మమ్ చాలా మంది ఆ కొందరు ఇప్పుడు మన ఈ టీవీ ఈ వీడియో చూసాక చాలా మంది మీ దగ్గరికి వస్తారు. కొందరు నమ్మకంతో వస్తారు కొందరు అసలు ఈ మేడంని జవరియ మేడం టెస్ట్ చేద్దాం అసలు నిజంగా ఏం చేస్తుంది ఈమె అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో కరెక్ట్ అంటే నమ్మకం లేని బ్యాచ్ కూడా ఉంటుంది కరెక్ట్ సో మీరు చెప్పేస్తారా మీకు నమ్మకం లేదు
(42:39) కాబట్టి యు గెట్ అవుట్ అని చెప్తారా ఎట్లా అతన్ని ఎట్లా చేస్తారు కూర్చొని వాళ్ళు థెరపీ తీసుకుంటున్నారు అంటే విత్ దేర్ అంటే ఇప్పుడు మీరు డబ్బులు పే చేసే వస్తారు కదా ఊరికే అయితే రారు మీరు డబ్బులు పే చేస్తున్నారు అంటే యు ఆర్ యక్సెప్టింగ్ మీ రైట్ యు ఆర్ యక్సెప్టింగ్ టు టేక్ బ్యాక్ చెప్పాను కదా అసలు ఏంటి ఈ మేడం సంగతి తెలుద్దా అని వచ్చేవాడు ఉంటాడు అప్పుడు ఉంటారు వెన్ యు ఆర్ యక్సెప్టింగ్ వెన్ యు ఆర్ రిసీవింగ్ ఇన్ ఏ మోడ్ టు టేక్ ద హీలింగ్ థెరపీ అప్పుడు మీకు కచ్చితంగా చేంజ్ అనేది జరుగుతాది.
(43:07) ఓకే వెన్ యు ఆర్ నాట్ రిసీవింగ్ అంటే ఊరికే నేను బ్లాక్ తో వచ్చాను ఈవెన్ టెస్ట్ చేయడానికి అవును సర్ ఏదైనా కూడా ప్రశ్న తెలుసుకోవడానికి అడగాలి సార్ ఏదో ఒకటి మనసులో అనుకొని నేను అడుగుతున్నాను లేకపోతే వీళ్ళకి టెస్ట్ చేస్తున్నాను అని వచ్చారు అనుకోండి దే వోంట్ గెట్ ద రిజల్ట్ అచ అప్పుడు వాడు చెప్తారు కదా జవర్య మేడం వేస్ట్ అసలు ఏమీ రాదు మేడం అని చెప్పేసి అనుకోండి నా దగ్గర హీల్ అయిన వాళ్ళు నా దగ్గర రిజల్ట్స్ పొందిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఐ యమ్ నాట్ గోయింగ్ టు హీల్ యు ఆర్ ఐ యమ్ నాట్ అూరింగ్ దట్ ఐ విల్ అంటే డ ద వరల్డ్ కే చేస్తాను
(43:40) కచ్చితంగా ఇది అని చెప్పట్లేదు కదా ఎవ్రీవన్ టేక్ గెట్ ద బెనిఫిట్ వెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్ ఓకే సో కచ్చితంగా మనం మనల్ని మనం యక్సెప్ట్ చేసుకొని మిమ్మల్ని యక్సెప్ట్ చేసి అక్కడ కూర్చుంటేనే రిజల్ట్ వస్తుంది రిసీవింగ్ మోడ్ సర్ వెన్ యు ఆర్ యక్సెప్టింగ్ టు గెట్ ద థెరపీ దెన్ యు విల్ డెఫినట్లీ గెట్ ద రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్ ఓకే రైట్ ఇప్పుడు మేడం ప్రాక్టికల్ గా ఒకటి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఒక భయంకరమైన టెన్షన్ లో ఉంటారు.
(44:12) గుండె ఆగిపోయేంత భయంకరమైన వార్త వింటారు అప్పుడు ఇప్పుడే విన్నారు. వీళ్ళని క్షణంలో మీరు ఆ ట్రాన్స్ఫార్మ్ చేయగలరా వీళ్ళ ఆందోళన స్ట్రెస్ ని తగ్గించే టెక్నిక్ ఏమన్నా ఇస్తారా షూర్ వెన్ యు ఆర్ వాచింగ్ దిస్ సో ఇది అంటే ఊరికనే రాదు ఇలా సర్ అడిగారు అంటే కూడా దీనికి కారణం ఉంటదిన్నమాట సో వెన్ యు ఆర్ ఇన్ ఏ హెక్టిక్ స్ట్రెస్ మై డియర్ ఫ్రెండ్ జస్ట్ పాస్ పాజ్ యువర్ సెల్ఫ్ మీ ముందు ఏం కనబడుతుందో ఒక వాల్ కనపడుతుందా దాన్నే జస్ట్ గమనించండి ఒక మనిషి కనిపిస్తున్నారా ఒక ఫోటో కనపడుతుందా ఒక చైర్ ఆర్ టేబుల్ జస్ట్ వాచ్ ఇట్ కదలకుండా కళ్ళు రెప్పలు మీరు కదిలించొచ్చు జస్ట్
(44:58) వాచ్ ఇట్ ఫర్ఫైవ్ మినిట్స్ దెన్ టేక్ ఏ బ్రీత్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అఫమ్ దట్ యు ఆర్ రిలాక్స్డ్ యు ఆర్ హెల్దీ వెల్దీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్ డ్రింక్ వాటర్ థాంక్యూ సరిపోతుంది సెట్ అయిపోతారా వావ్ ఎంత అద్భుతంగా ఉంది అటెన్షన్ మోడ్ షిఫ్ట్ అవుతుంది సర్ ఇది చేయడం వల్ల
(45:42) ఓకే ఓకే ఓకే రైట్ ఇప్పుడు ఒక ఒక ప్రాక్టికల్ విషయం చెప్పండి చాలామంది అన్ని కోల్పోయాం జీవితంలో అని చెప్పి మీ దగ్గరికి వస్తారు లేదంటే భయంకరమైన దుఃఖంతో వస్తారు ఒకటి చెప్పారు మీ రిలేటివ్ ది అట్లా మీ దగ్గరికి వచ్చి చాలా కష్టాల్లో ఉన్నాం మేడం చాలా బాధల్లో ఉన్నాం అని చెప్పి మీ దగ్గరికి వచ్చి ఆ తర్వాత సూపర్ రిచ్ అయి అట్లా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ క్లైంట్ లో సర్ నేను చెప్పాను కదా కోటి రూపాయలు కోటి రూపాయలు మీకు ఇమ్మీడియట్ గా వచ్చేస్తాయి ఒక వన్ మంత్ లో 40 డేస్ లో త్రీ మంత్స్ లో అని చెప్పను కానీ ఆ సంపాదించే ధైర్యాన్ని
(46:15) మాత్రం ఇవ్వగలను సో అట్లా ఏమైనా ఉన్నారా మీ క్లైంట్స్ ఉన్నారు దే ఆర్ నౌ సెట్ రైట్ సో పేరు వద్దు నాకు ఎట్లా వచ్చారు ఏం జరిగిందో చెప్పండి ఒక కార్పొరేట్ ఎంప్లాయిస్ సర్ అంటే హి ఇస్ నోన్ టు మై ఫ్యామిలీ అన్నమాట అచ్చా ఓకే సో హి ఇస్ ఆల్సో మీరు చెప్పారు కదా టెస్ట్ చేద్దాం అచ్చా అవునా దట్ బ్యాచ్ వెరీ గుడ్ ఫస్ట్ నాకు అంటే మాకు తెలిసిపోతది అంతే కదా సో ఐ ఆస్క్డ్ హిమ సో వుడ్ యు ఇంట్రెస్టెడ్ టు టేక్ ద థెరపీ ఆర్ అని ఫస్ట్ నవ్వారు అండ్ వాళ్ళ మాటల్లో తెలుస్తుంది కదా ఐ సెడ్ ఓకే టేక్ ఏ పాస్ ఫర్ త్రీ డేస్ దెన్ యు విల్ థింక్ టు టేక్ దెన్ యు కెన్
(46:53) కమ అగైన్ హి కేమ్ ఆ వచ్చారు మళ్ళీ వెరీ గుడ్ వచ్చి ఇప్పుడు కామ్గా మాట్లాడారు. త్ర డేస్ తర్వాత మెల్లగా మాట్లాడి నౌ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఐ యమ నాట్ అంటే నేను అయిపోతుంది అనే నమ్మకం ఇప్పటికి కూడా లేదు నాకు కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. రైట్ వెరీ గుడ్ ఆ అని చెప్పాడు దెన్ ఐ యమ్ రెడీ టు గివ్ యు ద థెరపీ అని చెప్పాను నేను సింపుల్ గా ఒక చిన్న ఇంటెన్షన్ పెట్టాడు పెద్దది కూడా కాదు ఫస్ట్ వెన్ యు ఆర్ అంటే ఏదో ఒకటి సాధించాలి అని కొండ కొండని నేను కొళ్లగొట్టాలి అనుకుంటే ఫస్ట్ రాయిని కొలగొట్టాలన్నమాట ఓకే సో అప్పుడే మీరు కొండ దాకా వెళ్ళగలరు.
(47:30) అంతేకా సో దట్ ఐ హావ్ గివెన్ దట్ డే ఓ దెన్ హి కేమ్ అండ్ అది కూడా గ్యాప్స్ ఇస్తాం ఒక 10 డేస్ 15 డేస్ ఓకే దెన్ హి కేమ్ ఫర్ నెక్స్ట్ సెషన్ నౌ హి ఇస్ డూయింగ్ హిస్ వర్క్ అబ్సల్యూట్లీ ఫైన్ అంటే అప్పుడు జాబ్ మానేసాడు అప్పుడు అప్పుడు జాబ్ మాని ఇంకా రిజైన్ చేసేసి మొత్తం కొంచెం ప్రెజర్ లో ఉండి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా ఐ హావ్ దట్ ఫీడ్బ్యాక్ టు వండర్ఫుల్ వండర్ఫుల్ నిజంగా సూపర్ ఫీడ్బ్యాక్ మెసేజ్ చూడగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంతే కదా దట్ ఇస్ మై యక్చువల్ అంటే ఎస్ హ్యాపీనెస్ ఎస్ ఎస్ వండర్ఫుల్ అంతే కదా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగుపడరు అంటే మనక ఎంత గర్వంగా ఉంటది.
(48:11) రైట్ మమ్ సో ఈ హీలింగ్ టెక్నిక్స్ లో కూడా ఆ ఈ చాలా మంది మోసగాళ్ళు చీటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఎట్లా గుర్తుపట్టాలి చీటర్స్ ని ఎలా గుర్తుపట్టాలి సర్ వెన్ యు ఆర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మాట నేనైనా మీరైనా చెప్తున్నారు అంటే ఒక నమ్మకం అనేది ఏర్పాట అవుతుంది. రైట్ ప్రతి ఒక్కరికి ఎందుకు అవుతుంది వాళ్ళ పైనే ఒక 100 మంది ఉన్నారు మీ రిలేటివ్స్ ఉన్నారు మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు.
(48:42) వాళ్ళు చెప్తే మీకు అర్థం కాలేదే ఎందుకు అవుతుంది పర్టికులర్ గా ఒక పర్సన్ చెప్తుంటేనే అవును దేర్ దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ మ్యాచింగ్ ఓ కనెక్టింగ్ ఓకే యు ఆర్ గెట్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్ అచ్చా దేర్ యు కెన్ రియలైజ్ అంటే ఖర్చు ఎట్లా ఉంటది మేడం దీని ఫీసెస్ అట్లా ఎట్లా ఉంటాయి అంటే ఒక లక్ష వచ్చిర లక్షలు అట్లా లాగేస్తుంటారు కదా నో సర్ భయపెట్టి క్వైట్ మినిమం సర్ బేసిక్ అచ్చ సో సామాన్యులు కూడా ఎఫర్ట్ చేయొచ్చా డెఫినెట్లీ మినిమం ఫీస్ లోనే మీరు చేస్తున్నారు కఫర్డబుల్ వాళ్ళకి అఫోర్డబుల్ గానే ఇస్తున్నాను సో మీ ఇంటికి రా ఐ హావ్ స్పెంట్ లాక్స్ టుగెదర్
(49:18) ఆ ఓకే దీని నేర్చుకోవడానికి లాక్స్ టుగెదర్ పెట్టి చాల టైం అండ్ టైం అండ్ తర్వాత రీసెర్చ్ రీసెర్చ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఐ ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట నేను కూడా చాలా అంటే ఫేస్ చేశను ఓకే మార్కెటింగ్ విషయంలో కానివ్వండి సో వేరే ఫైనాన్సెస్ లో కానివ్వండి రిలేషన్షిప్ లో కానివ్వండి సో ఇవన్నీ అప్లై చేసే రిజల్ట్స్ వస్తేనే ఐ యమ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ సూపర్బ్ సో మీరు సొంతానికి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా చేసుకున్నారా ఎస్ చేసుకున్నాను ఇది అవ్వితేనే నేను వేరే వాళ్ళకి అచ్చా ఓకే రికమండింగ్ దెమ ఏ సమస్యకి వాడారు మీరు ఫర్ రిలేషన్షిప్ ఇష్యూస్
(49:56) అచ్చ సార్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు అసలు నేను గొడవ పడట్లేదు అంటే అబద్ధం అది పెద్ద అబద్ధం చిన్నదైనా పెద్దదైనా ఉంటాయి ఇష్యూస్ అసలు గొడవ లేకుండా ఎలా ఉంటారు అసలు అవును సో మీకు మీరు హీలింగ్ చేసుకున్నారు య మీ ఆయన కూడా బుష్ అని కొట్టారా దట్ ఇస్ నాట్ బుష్ కైండ్ ఆఫ్ థింగ్ య ఐ హీల్డ్ మై రిలేషన్ కంప్లీట్లీ అవునా వండర్ఫుల్ వండర్ఫుల్ సో ఈ టెక్నిక్ అందరికీ తెలిసిఉంటే నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏమనా టెక్నిక్స్ నేర్పించి పంపిస్తారా సర్ కంపల్సరీ సార్ బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్ ఎంతో లక్షలు ఖర్చు పెడతారు కదా
(50:34) చిన్న అంటే మినిమం అమౌంట్ ఒక పే చేసి ట్రై చేయండి లైఫ్ ఎలా ఉంటుందో ఉందో చూడండి వావ్ సో ఇంకా ఎవరు రావచ్చు పిల్లలు చదువురా చదువు సరిగ్గా చదువుకొని పిల్లలు బోర్న్ బేబీ నుంచి సర్ బార్న్ బేబీ నుంచి సో ముసల వాళ్ళ వరకు కూడా దే కెన్ టేక్ ద థెరపీ ఓకే సో చూశరు కదా అద్భుతమైన విషయం నేర్చుకున్నాం మనం ఇవాళ సో క్వాంటం థెరపీ ద్వారా మనలోని శక్తిని శక్తిని రిపేర్ చేయడం శక్తిని షిఫ్ట్ చేయడం శక్తిని ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా మనలోని మానసిక సమస్యలు శారీరక సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంది అండ్ ఇదేమి ఆ ఏదో నమ్మకాల మీద ఆధారపడింది
(51:16) కాదు ఇట్స్ ఏ ప్యూర్ సైన్స్ సైన్స్ ఫ్రీక్వెన్సీ ద్వారా తన అందరినీ హీల్ చేస్తా అంటున్నారు కాబట్టి ఇది వేరే వాటిలాగా మీరు భావించొద్దు ఫీస్ కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదు యు కెన్ ట్రై ఒకసారి ట్రై చేయండి ఆర్థిక సమస్యలు ఉన్నా మానసిక సమస్యలు ఉన్నా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా వైఫ్ తో గొడవ హస్బెండ్ తో కూడా ఏదున్నా సరే తనతో ఒకసారి చక్కగా జవేరియా అనగానే తను చక్క తెలుగు మాట్లాడుతున్నారు మన ఆడపిల్లలు చక్కగా తెలుగులోనే ఉన్నారు కాబట్టి హ్యాపీగా మీరు ఫోన్ చేసుకోండి కనెక్ట్ అవ్వండి మేడంతో కింద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి మీలోని సమస్యలన్నీ హీల్ చేసుకోండి ఇంకా
(51:54) మీకు ఏమనా ప్రాబ్లం ఉన్నా మీరు జస్ట్ అక్కడ కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా మేడం మీకు ఆన్సర్ ఇస్తారు అక్కడే ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి మమ్ సో దట్ వాళ్ళు మనకు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీకు అవసరత స్టూడియో లోనే మేడం తో మీకు హీలింగ్ సెషన్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. మీరు అమెరికాలో ఉన్న ఎక్కడున్నా సరే జూమ్ ద్వారానే హ్యాపీగా కనెక్ట్ అయిపోవచ్చు ఇంకొకటి వేరే ఊర్లలో హైదరాబాద్ దాకా రానక్కర్లేదు మీరు కూడా జూమ్ లో చేసుకోవచ్చు లేదు పర్వాలేదు మేడం కు ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉన్నాయో లేవో నువ్వు మరీ అలా చెప్పకు అంటే యు కెన్ కమ్
(52:28) టు హర్ హ్యాపీగా వచ్చి మీరు సెషన్స్ ఉంటాయా మేడం దీనికి ఎస్ సార్ ఎన్ని సెటింగ్స్ ఉంటాయ ఎన్ని సిటింగ్స్ ఉంటాయి వన్ సిట్టింగ్ ప్రాక్టికల్ ఒక్కటి చాలు అంతేనా ఆఫ్లైన్ ఇన్ పర్సన్ ఒక్కటి చాలు రిమైనింగ్ ఐ విల్ టేక్ జూమ సూపర్ ఆఫర్ ఇది నిజంగా చాలా బాగుంది. మనం చాలా వాటి మీద ఆ నమ్మకాల మీద వాటి మీద ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము.
(52:49) సో ఇది క్వాంటం థెరపీ కాబట్టి ఇట్స్ ఏ సైన్స్ నమ్మండి నమ్మి తన దగ్గరికి వస్తే కచ్చితంగా ఇప్పుడు మనం పాట్లో చేసాం కదా ఇలా ఇలా చేసి ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేసామో మరి ఇలాంటి మేడం దగ్గర చాలా టెక్నిక్స్ ఉంటాయి. బహుశా అప్పట్లో వీళ్ళు కూడా అదే చేసేవాళ్ళేమో ఇలా ఇలా అని ఇలా అనేవాళ్ళు సో మరి మేడం ఇది సైన్స్ గా తీసుకున్నారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కూడా అంతే కదా మేమ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సర్ ఫైనల్ గా మన ప్రేక్షకులకు కాల్ ఫైనల్ కాల్ సో ఎవరైనా సరే నేను స్టక్ అయ్యాను లైఫ్ లో అది ఏ ఏరియా అయినా సరే మనీ ఆర్ రిలేషన్
(53:25) కెరియర్ సో ఏదైనా సరే బ్రేకప్ అయ్యిందా సో నన్ను సంప్రదించొచ్చు అండ్ ఎవ్వరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఈ థెరపీ తీసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయన్నమాట ఎనీవన్ కెన్ టేక్ సూపర్ ఇంకొకటి మేడం మామూలు ఏదో థెరపిస్ట్ కాదు ఆమె నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి.
(53:49) మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న బిజినెస్ లో సక్సెస్ కావాలనుకున్న బోల్డ్ అని వీడియోలు ఉంటాయి మేడం మీ YouTube లో కొన్ని వందల వీడియోలు ఉంటాయి. బిజినెస్ ఐడియాస్ ఇస్తారు అట్లాగే రేకి క్రిస్టల్ ఇట్లా ఎన్నెన్ని తెరపీలు నేర్చుకున్నారు మేడం సో కాబట్టి చూడడానికి చాలా యంగ్ గా చిన్న పిల్లలాగా అనిపిస్తున్నారు కానీ నాలెడ్జ్ మాత్రం చాలా ఉంది.
(54:09) సో మీరు అన్ని రకాలుగా యు కెన్ టేక్ హర్ హెల్ప్ లైఫ్ లో పైకి రావడానికి మెడికల్ పరంగా దీని పరంగాతో సహా మీ పర్సనల్ గా మీకు ఒక మెంటార్ గా ఒక కోచ్ గా తను ఎన్ఎల్పి కోచ్ కూడా కదా మీరు ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం ని ఒక్కసారి కనెక్ట్ అయితే మీకు అన్నీ అర్థమైపోతది. మీ లైఫ్ లో ఒక మంచి మెంటార్ గా ఒక మంచి ఫ్రెండ్ గా కచ్చితంగా ఉంటారు ఇది మాత్రం కన్ఫర్మ్ అంతే కదా మ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్ గా సంప్రదించొచ్చు థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సర్ సో ఇది ఇవాల్టి బిఎస్ స్టాక్ షో విత్ జవేరియ గారు కీప్ వాచింగ్ 24/7 నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment