లాజిక్‌కు అందని ఆపదలకు అద్భుత పరిష్కారాలు : ఆది శంకరుల కరావలంబ స్త్రోత్రాలు! | Remedy for Crisis
Author Name:శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
Youtube Channel Url:https://www.youtube.com/@SRIRAVINDRAJYOTISHALAYAMS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=roS5mvasduE
Transcript:
(00:01) శ్రీమాత్రే నమః జయ జయ శంకర హర హర శంకర శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు అందించినటువంటి అనేక మహా మహిమాన్వితమైనటువంటి స్తోత్రాలలో ఇప్పుడు మనం మనము రెండు అత్యంత ప్రత్యేకమైనటువంటి స్తోత్రాల గురించి వాటి యొక్క మహాత్మం గురించి తెలుసుకుందాము. వారు అందించినటువంటి రెండు ప్రత్యేక స్తోత్రాలు ఏంటంటే అవి కరావలంబ స్తోత్రాలు అందులోపల ఒకటి లక్ష్మీ నరసింహ కరావలంబ
(00:49) స్తోత్రం ఈ స్తోత్రము ఇంతకుముందే మన ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరిగింది. అయితే సాధకులకు ఆ స్తోత్రం గురించి ముందు ప్రతి నిత్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం ఉపోద్గాతం లేకుండా ఆ స్తోత్రాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఉపోద్గాతం చెప్పాలంటే అది చాలా సమయం పడుతుంది. కానీ ప్రతినిత్యం చేసుకునేటువంటి స్తోత్రాలకు ముందు ఉపోద్గాతం ఉంటే ఆ స్తోత్ర పారాయణానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేత అది కేవలం స్తోత్ర రూపంగానే మరి మన ఛానల్ లోపల ఉంచడం జరిగింది.
(01:22) ఇక రెండవది సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం దీన్నే సుబ్రహ్మణ్యష్టకం అని వల్ల సనాత కరావలంబ స్తోత్రం అని ఇంకా రకరకాల పేర్లతోని పిలుస్తుంటారు. అసలు కరావలంబము అంటే అర్థం ఏమిటంటే నా చేతును పట్టుకొని నడిపించుము అని ప్రార్థించడం ఒక మనిషి తన చేయి పట్టుకొని నడిపించమని ఎప్పుడు కోరుకుంటాడు అంటే నిష్క్రియత్వం అంటే ఏమి చేయలేని పాలుపోని స్థితి లోపల మరి మరొక వ్యక్తి తనను నడిపించాలని చెప్పేసి అని కోరుకుంటారు.
(01:59) అంటే ఎట్లా ఉంటుందంటే పరిస్థితి అది జరిగేదంతా కూడా మన మనసుకు తెలుస్తూనే ఉంటది. కానీ ఏమీ చేయలేని పాలుపోని ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము అవతల వ్యక్తులు చేయి పట్టుకొని నడిపించాలి మనకఒక మార్గ నిర్దేశం చేయాలి మనల్ని ముందుకు నడిపించాలి అంటే పూర్తిగా శరణాగతి చెందడం నువ్వే నన్ను నడిపించ అని చెప్పేసిని వేడుకోవడం ఆ రెండు సందర్భాల లోపల ఇది ఇట్లా ఇట్లాంటి సందర్భాలు రెండు రకాలుగా వస్తాయి.
(02:26) ఎలా రెండు రకాలుగా ఏర్పడతాయి అంటే ఒకటి బాహ్య పరిస్థితుల వల్ల అంటే మన ప్రమేయం ఏమీ లేకున్నా మనం ఎంత జాగ్రత్తగా ఎంత తేజోవంతంగా ఉన్నా గాన బయట వ్యక్తులు గాని బయట పరిస్థితులు గాని తీవ్రమైనటువంటి ప్రమాదాలను గాని కష్టాలను గాని కలిగించవచ్చు. అందులోపల మన ప్రమేయం ఏమాత్రం ఉండకున్నా గాని అనుకోని ప్రమాదాలు అనుకోని కష్టాలు మన వల్ల కాకుండా ఇతరుల వల్ల మనకు సంభవించవచ్చు.
(02:54) ఇది ఆ సమయం లోపల మనకు ఒకసారి ఎటు చేయలేనటువంటి పాలుపోనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రక్షించాల్సింది స్వామి నా చెయ్యి పట్టుకొని నువ్వు నడిపించు అని అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక రెండవది ఆంతరికమైనటువంటి పరిస్థితి అంటే ఎలా ఉంటుందంటే అట్లాంటి పరిస్థితుల లోపల మన మనసుకు పరిస్థితులన్నీ కూడా తెలుస్తూనే ఉంటుంది.
(03:19) కానీ ఆ సమయం లోపల శరీరం చెప్పినట్టు వినదు. ఉదయమే ఇవ్వాలని చెప్పేసిని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు అనుకున్నా గాన పొద్దున మళ్ళీ ఆలస్యం అవుతుంది తొందరగా స్నానం చేయాలనుకున్నా గానీ చేయలేని పరిస్థితి మనసు శరీరము బుద్ధి ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి కానీ ఏది కూడా చెప్పినట్టు విననటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఒక తీవ్రమైనటువంటి మోహం ఏర్పడుతుంటుంది.
(03:40) ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా అనారోగ్య కారణాల వల్ల సరైన విధంగా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అంటే పూర్తిగా శరీరం కావచ్చు మనసు కావచ్చు బుద్ధి కావచ్చు నిష్క్రియగా అంటే ఎట్లాంటి పని చేయనటువంటి స్థితి ఏర్పడ్డప్పుడు అప్పుడు ఈ రెండు సందర్భాల లోపల మనకు ఎవరైనా చెయ్యి అందించి ముందుకు నడిపించమని చెప్పేసిని మనసు కోరుకుంటుంది.
(04:04) అంటే మనది మనము ముందుకు నడవలేనటువంటి పరిస్థితి ఆ సందర్భం లోపల భగవంతుని ప్రార్థిస్తూ ఆదిశంకరాచార్యులు ఈ రెండు స్తోత్రాలు రచించారు అందులోపల మొదటిది లక్ష్మీ శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఈ స్తోత్రము బాహ్య పరిస్థితుల నుంచి ఎదురైన పరిస్థితులు అంటే బాహ్య పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే సందర్భం లోపల అంటే ఆ సందర్భం లోపల రక్షణ కోరుతూ చెప్పినటువంటి స్తోత్రం రెండవది సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఇది ఆంతరికమైనటువంటి కష్టాల నుంచి ఎదురైనప్పుడు తనను రక్షించి చేయబట్టి ముందుకు నడిపించమని చెప్పేసిఅని
(04:44) ప్రార్థించినటువంటి సందర్భం ఇది ప్రతి మనిషికి కూడా ఈ రెండు సందర్భాలు ఎదురవుతాయి. మనకు ఎదురైనటువంటి ఏ సందర్భం లోపల ఏ స్తోత్రాన్ని మనము పారాయణం చేయాలి ఏ స్తోత్రాన్ని ఆసరగా చేసుకొని ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే ఆదిశంకరాచార్యులకు ఎదురైనటువంటి ఈ స్తోత్రాల ఉద్భవం కన్నా ముందు ఎదురైనటువంటి పరిస్థితుల గురించి మనం తెలుసుకుంటే ఒక పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
(05:09) మొట్టమొదలు శ్రీ లక్ష్మీ నరసింహ కారావలంబ స్తోత్రం ఆయన నోటి నుంచి ఎప్పుడు జాలువారింది ఏ సందర్భంగా వచ్చింది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అది శ్రీశైల క్షేత్రంలోని దట్టమైనటువంటి అరణ్యం చుట్టూ భయం కొలిపే భీతి కొలిపే శబ్దం నిశశబ్దం ఉంది. అటువంటి సందర్భం లోపల పాతాళ గంగ వడ్డున ఏకాంతంగా ఆదిశంకరులు తపస్సులో మునిగి ఉన్నారు. అదే సమయం లోపల ఉగ్రభైరవుడు అనేటువంటి ఒక కాపాలికుడు ఆదిశంకరుల కాలానికి మన దేశమంతా కూడా రకరకాల మతాలు రకరకాల విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు కాపాలికులు మరొకవైపు తాంత్రికులు మరొకవైపు బౌద్ధులు
(05:54) ఇట్లా అనేకమైనటువంటి మతాలతోని అనైక్యంగా ఉన్నటువంటి సందర్భం అప్పుడు భారతదేశం ఆ మొత్తం భారతదేశాన్ని ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి ధర్మ సంస్థాపన చేసినటువంటి వారు ఆదిశంకరులు అయితే శ్రీశైల క్షేత్రం లోపల ఆదిశంకరులు ధ్యానమగ్ఞలై ఉన్న సందర్భం లోపల ఉన్న సమయం లోపల ఉగ్రభైరవుడు అనేటువంటి ఒక కాపాలిక మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు.
(06:19) అతడు ఏమనుకున్నాడు అంటే ఈ ఆదిశంకరాచార్యుల యొక్క తేజస్సును ఆయన గమనించి తన క్షుద్ర విద్యల కోసం సిద్ధి కోసం ఒక సర్వజ్ఞుడైనటువంటి యతిశ్రస్తును బలి ఇయ్యాలి అమ్మవారికి అనేటువంటిది అది అతని యొక్క చిరకాల క్రూరమైనటువంటి సంకల్పం. అతడు ఆదిశంకరుల వద్దకు వచ్చి మహాత్మ నీ దేహాన్ని నాకు దానం ఇవ్వు నేను అమ్మవారికి బలి సమర్పించుకుంటాను అని చెప్పేసిని కోరుతాడు.
(06:48) శంకర విజయం లోపల ఈ శ్లోకాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కాపాలికుడు శంకరాచార్యుల వద్దకు వచ్చి ఇలా అంటాడు మూర్ధాశిక్తస్య శిరక్కపాలం మునీషు దుర్వా మమసిద్ధి హేతుహు ఆద్యం పునర్మన్ మనసా ఉపలభ్యం తతపరం తత్ర భవాన్ ప్రమాణం ఆ గాలికుడు శంకరాచార్యులతో ఇలా అంటున్నాడు ఓ యతీశ్వర నా మంత్ర సిద్ధి కోసం అఖండమైనటువంటి భూమండలాన్ని ఏలే రాజు శిరసన్నా కావాలి లేదా సర్వజ్ఞుడైనటువంటి ఒక మునీశ్వరుడు ఒక యతి శిరస్స అన్నా కావాలి.
(07:27) నాకా రాజు శిరస్సును సంపాదించడం సాధ్యం కాని పని కానీ అనుకోకుండా సర్వజ్ఞుడైనటువంటి మీవంటి యతీశ్వరుల యొక్క దర్శనం నాకు లభించింది నేను ఎంత అదృష్టవంతుని ఇక నాకు సిద్ధి కలగడం అనేది మీ నిర్ణయం మీద మీ దయ మీద ఆధారపడి ఉంది. అప్పుడు ఆ కపాలికుడు మరింత బద్మలాడుతూ శంకరాచార్యులను ఇలా అంటాడు అఖండ మూర్ధ్య కపాల మాహుహు సంసిద్ధిదం సాధక పుంగవేబ్యః వినాభవేత్ మూర్దమనేన సిద్ధేత్ కపాలగ్రం భగవన్న పృదివ్యాం ఓ మహాత్మ ఓ యతీశ్వర సాధకులకు అఖండమైనటువంటి సిద్ధి కలగాలంటే సర్వజ్ఞుడైనటువంటి యతీశ్వరుడు కపాలం అవసరమని పెద్దలందరూ కూడా చెబుతారు.
(08:10) ఈ భూమండలం మొత్తం వెతికినా గాని మీ శిరస్సు కంటే పవిత్రమైనది. ఉగ్రమైనటువంటి సిద్ధిని ఇచ్చేది మరొకటి లేనేలేదు కాబట్టి మీరు కాదనకుండా మీ శిరస్సును బలిగా ఇస్తే నా యొక్క జన్మ ధన్యమవుతుంది. శిరప్రధానేద్భుత కీర్తి లాభః తవాపిలోకే మమసిద్ధి లాభః ఆలోచ్య దేహస్యచ నశ్వరత్వం యద్రోచతే సత్తమ తత్కురుత్వం ఇంకా ఏమంటున్నాడు ఆ కాపాలికుడు శంకరాచార్యులతోనే స్వామి ఈ దేహము అనశ్వరం అన్నటువంటి సంగతి మీవంటి ఆత్మజ్ఞానికి తెలిసిందే అది ఈ శరీరం శాశ్వతం కాదు మీరు శరీరం మీద భ్రాంతి లేని వారు అందువల్ల ఈ యొక్క నీ యొక్క శరీరాన్ని నాకు ఇచ్చేస్తే నాకు గొప్ప మంత్ర సిద్ధి అమ్మవారి
(08:51) అనుగ్రహం కలిగి నాకు అన్ని రకాల సిద్ధులు లభిస్తాయి. మీకా ఈ శరీరం మీద మమకారం లేదు అనేటువంటి కీర్తి మీకు లభిస్తుంది కాబట్టి మీరు శరీరంపై మమకారంతోని కాదంటారో లేక నాకు శరీర భ్రాంతి లేదు అని చెప్పేసి నిరూపించుకుంటారో ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పేసిని ఆ కాపాలికుడు అంటాడు. అప్పుడు పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి ఆదిశంకరులు శిరుణవుతోని నయావతీయంతే మనోమేకో వేత్తదాయి స్వ శరీరం ముంజతుం భవాన్ విరక్తో నా శరీరిమాని పరోపకారాయ దృతాత్త దేహః అంటే నా దేహాన్ని త్యాగం చేయడానికి నా మనసు ఏమాత్రం కూడా వెనుకాడదు.
(09:34) నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఇవ్వడానికి నేను సిద్ధం ఎందుకంటే విరక్తులైన వారు ఈ శరీరాన్ని కేవలము పరోపకారం కోసం మాత్రమే ధరిస్తారు తప్ప దేహమే ఆత్మ అని ఎప్పటికీ కూడా భ్రమపడరు. నాహం ప్రకాశం వితరితు ముచ్చుకః హి శిరక్కపాల విర్జనం సమాశ్రయః సరే నీ కోరిక తీరుస్తాను కానీ నా శిష్యులు ఉన్నారు వారికి తెలిస్తే మాత్రం వాళ్ళు అంగీకరించరు కాబట్టి ఎవరూ లేని ఒక నిర్జన నిజన ప్రదేశం లోపల నన్ను తీసుకొని వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయు అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.
(10:11) ఒకవేళ నా శిష్యులు ఎవరైనా నీ పనికి విజ్ఞం కలిగిస్తే మాత్రం నీదే ఆ బాధ్యత తగిన జాగ్రత్తలు తీసుకొని నీ పని పూర్తి చేసుకోవాల్సినటువంటి బాధ బాధ్యత పూర్తిగా నీదే అని అంటాడు. అప్పుడు ఆ కాపాలికుడు ఆదిశంకరులను తీసుకొని ఆయన గుహా తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్లి అతను మొత్తం బలిపీఠాన్ని సిద్ధం చేసి స్వామి వారిని ఆ బలిపీఠం మీద కూర్చోబెడతాడు.
(10:40) స్వామివారు సమాధి స్థితి లోపలికి వెళ్లి ధ్యానమగ్లై ఉంటారు. అప్పుడు కాపాలికుడు తన ఖడ్గాన్ని గాలిలోపలికి లేపాడు. మరు క్షణంలో ఆ ఖడ్గం శంకరుల కంఠాన్ని తాకాలి అప్పుడు శంకరుడు కేవలం సాక్షిభూతంగా ఆ కాపాలుడికి తన దేహాన్ని అప్పరించి ఇదంత నీ ఇష్టం అని చెప్పేసిని వదిలేశాడు. కానీ అక్కడే ప్రకృతి దైవ సంకల్పం వేరుగా ఉంది ఇంకా శంకరాచార్యుల చేత ఈ లోకం లోపల మనం అనుగ్రహం పొందవలసినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి.
(11:10) సరిగ్గా అదే సమయంలో శంకరుల శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యులకు ఎలా తెలిసిందో కానీ ఆయన స్వామివారిని వెతుక్కుంటూ ఈ గుహకు వచ్చాడు. జరుగుతున్నటువంటి దృశ్యం చూడగానే వారి హృదయం అంతా కూడా తలడిల్లిపోయింది ఆ పద్మపాదాచార్యుల యొక్క హృదయం తన గురువుకు ఆపద కలిగిందని గ్రహించిన ఆయన తక్షణమే నృసింహ మంత్రాన్ని జపిస్తూ రక్షించమని నరసింహ స్వామిని మనసులోపల గట్టిగా వేడుకున్నాడు.
(11:35) అప్పుడు అలనాడు స్తంభం నుంచి నరసింహ స్వామి ఎట్లైతే ఉద్భవించిండో అలాగే పద్మపాదుని దేహం లోపల నరసింహ స్వామి ఆవిర్భవించి భీకరమైనటువంటి గర్జన చేత ఆ ఉగ్ర నరసింహ స్వామి యొక్క అవతారం ఎత్తి ఆ కాపాలికుడిని సంహరించాడు. ఇంకా శాంతించకుండా అలాగే అగ్ని పర్వతం లోపల గర్జిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆదిశంకరుడు సమాధి స్థితి నుంచి మేల్కొని తనను రక్షించడానికి వచ్చినటువంటి దిగి వచ్చినటువంటి ఆ నృసింహ స్వామిని చూసి పరవశించిపోయారు.
(12:02) ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపచేస్తూ స్వామి సంసారం అనే అందకూ లోపల మృత్యుభయం అనేటువంటి అడవి లోపల చిక్కున్న మాకు నీ చేయిని ఆసరగా ఉంచి మమ్మల్ని నడిపించు అని ప్రార్థిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహ కారావలంబ స్తోత్రాన్ని ఆయన ఆశువుగా ఆయన నోటి నుంచి ప్రార్థించాడు చదవారు అప్పుడే ఈ అద్భుతమైనటువంటి స్తోత్రము ఆయన గలం నుంచి జాలువారింది.
(12:25) ఇది ఎలాంటి సందర్భంలో అంటే బాహ్య పరిస్థితులన్నీ కూడా మనల్ని ఉక్కిరి బుక్కిరి చేస్తున్నప్పుడు ఒక మనిషి స్వేచ్ఛనంతా కూడా కోల్పోయి సొంత అస్తిత్వాన్ని కోల్పోయి పరిస్థితుల చేతుల లోపల లేదా ఇతరుల చేతుల లోపల ఒక పనిముట్టుగా మారిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తనను తాను రక్షించుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు మనకు ఈ నుసుం తత్వం అవసరం ఇక్కడ ఆదిశంకరాచార్యుడు ధర్మం ప్రకారం వ్యవహరించిండు ఆయన శరీరం మీద మమకారం లేదు ఆ కాపాలకుడు దానం అడిగాడు శరీరాన్ని సరే అని ఇచ్చేసాడు కానీ ఇక్కడ ఏమైంది స్వామి వారిని అవతల వ్యక్తి తన సిద్ధుల
(12:57) కోసం వాడుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. ఈ సందర్భంగా అంటే ఎవరైనా సరే మనకు కూడా జీవితం లోపల అనేకంగా బయట వ్యక్తులు మనఒక వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు తమన స్వలాభం కోసం లేదా బయట నుంచి పరిస్థితులు ఎదురుకావచ్చు అటువంటి సందర్భం లోపల మనకు ఈ లక్ష్మీ కరావలంబ స్తోత్రం అనేది మరి చాలా ఉపయోగపడుతుంది. అంటే కాపాలికుడు శంకరులను ఒక బలి బలశువుగా వాడుకోవాలని చూసినా గాని ఆ స్థితిలో శంకరులు నిశ్చలంగా ఉన్నప్పటికీ లోక కళ్యాణం కోసం ఆ దైవమే స్వయంగా దిగి వచ్చి రక్షించాల్సి వచ్చింది.
(13:30) అంటే బాహ్య శత్రువులైనటువంటి భయము ఆపదలు సంసార క్లేషాల నుంచి అభయం పొంది భగవంతుని లోపల విశ్రమించడానికి అంటే భగవంతుడే మనల్ని చేయి పట్టుకొని ఈ జీవితం లోపల ముందటికి నడిపించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మరొక స్తోత్రం ఏంటంటే శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఇది రెండో సందర్భం స్వామివారు రెండే రెండు కరావలంబ స్తోత్రాలు చెప్పారు.
(13:56) తర్వాత ఆదిశంకరులను ఉదాహరణగా తీసుకొని ఇంకా తర్వాత తర్వాత చాలా కారావలంబ స్తోత్రాలు వచ్చినా గాని ఒక ఆత్మజ్ఞాని నోటి నుంచి చాలువారినటువంటి కరావలంబ స్తోత్రాల యొక్క మహాత్మం గాని వాటి యొక్క శక్తి గాని అపారమైనది. ఇక రెండవ కరావలంబ స్తోత్రం శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం. ఇది వల్లీ సనాత భమదేహి కరావలంబం అనేటువంటి మగ్దంతోని ఉంటుంది. ఇది కూడా శంకరాచార్యుని నోటి నుండే జాలువారినటువంటి స్తోత్రం ఇది ఏ సందర్భంలో వచ్చిందంటే కామరూప దేశం అంటే నేటి అస్సాం లోపలికి అస్సాం లోపల పర్యటిస్తున్నారు స్వామివారు అది అస్సాం లోపల అమ్మవారు ఉండేటువంటి కామాఖ్య ప్రదేశం
(14:30) అక్కడ చాలామంది తాంత్రికులు శాక్తేయ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ చాలా మంది అమ్మవారిని ఆరాధిస్తూఉంటారు. ఆ కామాఖ్య వద్ద నవగుప్తుడు లేదా అభినవ గుప్తుడు అనేటువంటి పేరు గల ఒక గొప్ప తంత్ర వేత్త ఒక శాక్తేయుడు ఉంటాడు అతన్ని ఆదిశంకరుడు తన వాదన ద్వారా తన తర్కం ద్వారా తన అనుభవం ద్వారా మరి ఓడించి అద్వైత మతాన్ని స్థాపిస్తాడు.
(15:02) అయితే శంకరాచార్యుల యొక్క అద్వైత ప్రపంజనాన్ని తట్టుకోలేక ఆ కామాఖ్యా ప్రదేశానికి చెందినటువంటి ఆ అభినవ గుప్తుడు అసూయతోని పూర్తిగా రగిలిపోతాడు. వాదన లోపల గెలవలేక శంకరుడు ఆత్మజ్ఞాని కాబట్టి వారి మనసు వారి ఆధీనం లోపలనే ఉంటుంది. ఆత్మజ్ఞానికి నిజానికి మనసు అనేది లేకుండా కేవలం ఒక శుద్ధ చైతన్య స్వరూపంగా ఉంటేనే అది ఆత్మజ్ఞానం కాబట్టి మనసును వశపరుచుకునేటువంటి శక్తి అతనికి లేదు బుద్ధిని వశపరుచుకునేటువంటి శక్తి లేదు.
(15:30) ఏమి చేయలేక కేవలం శరీరం మాత్రం అది ప్రారబ్ధాన్ని అనుభవించడానికి ఉన్నటువంటి శరీరాన్ని దాని మీద దృష్టి నిలిపి ఒక క్షుద్ర ప్రయోగం చేసి మంత్ర ప్రయోగం చేసి శంకరుల యొక్క దేహము నిష్క్రియత్వం చెందే లోపల ఒక వ్యాధి వచ్చే లోపల ఒక ప్రయోగం దుష్ట ప్రయోగం చేస్తాడు. ఎవరు ఆ నవగుప్తుడు అని ప్రచారం నవగుప్తుడు అనేటువంటి పేరు గల ఒక తాంత్రికుడు.
(15:52) అప్పుడు ఆ తంత్ర ప్రయోగం వల్ల భగందర అనేటువంటి వ్యాధి అంటే అది నేటి కాలం లోపల పిష్టులా అంటారు. అట్లాంటి ఒక విచిత్రమైనటువంటి వ్యాధి మరి ఆదిశంకురులకు సంక్రమించింది. ఆ వ్యాధి వల్ల శంకరుల యొక్క శరీరము ఒక నరకపాయం ప్రాయమైనటువంటి రుగ్మతను ఆ శరీరం అనుభవించింది వారు చిదానంద స్వరూపులు కానీ వారి శరీరం మాత్రం అట్లాంటి స్థితిని పొందింది.
(16:14) అప్పుడు శంకరుడు చలించలేదు. ఆత్మజ్ఞానికి తన శరీరం ఒక పరికరం అంతే తప్ప ఆ శరీర పరికరానికి తుప్పు పట్టిన లోపం వచ్చిన గాని జ్ఞాని కలత చెంద శంకర విజయం లోపల ఈ శ్లోకాలు ఇలా ఉన్నాయి అథా యధా గితవాన్యతి శేఖరో అభినవ గుప్త ముదంచిత ముక్తికం సతు తదాపదితో యతిగోచరం అతమనాః కృతవానగ ఘోరణం అంటే ముక్తి మార్గమును ఉపదేశించి యతి శ్రేష్ట ైన శ్రీ శంకరాచార్యులు అభినవ గుప్తుని వాదనలో ఓడించినప్పుడు ఆ పరాజయానికి మనస్థాపం చెందిన అభినవ గుప్తుడు ఆచార్యుల పట్ల అత్యంత భయంకరమైన పాప భూయిహిష్టమైన అభిచార ప్రయోగాన్ని
(17:02) క్షుద్ర మంత్ర ప్రయోగాన్ని చేశాడు. సతతోభి సచార మూడ బుద్ధిర్యతిశార్దూల మముం ప్రరూడరోషః అచికిత్సత్తమో విషవిరస్తా దజనిష్టాస్య భగందరాక్ రోగః అంటే క్రోధముతో నిండిన మూఢ బుద్ధి గల అభినవ గుప్తుడు యతిశార్దూలుడైన ఆ శంకరుల పైన చేసిన ప్రయోగం వల్ల వైద్యులకు కూడా నయం చేయుటకు సాధ్యపడని ఒకానొక రకమైన భగరము అనేటువంటి వ్యాధిఆ ఆచార్యుల శరీరం లోపల ఉద్భవించింది.
(17:37) ఆచికిత్స త్వభగందరాక్యరోగ ప్రసరచోనిత పంకిలస్వ శాట్యః అజుగుప్సిత శోధనాది రూపాం పరిచర్య మకృతస్య తోటకాక్యః అంటే నయం చేయడానికి వీలుగాన ఆ భగందర వ్యాధి వల్ల కారుతున్నటువంటి రక్తము ఆచార్యుల యొక్క వస్త్రాలను పూర్తిగా తడిపేస్తున్నదట అట్టి స్థితి లోపల కూడా ఏమాత్రం అసయించుకోకుండా ఆచార్యుల శిష్యుడైనటువంటి తోడకాచార్యులు గాయాలను శుభ్రపరచడం వంటి పరిచర్యలను భక్తితో చేస్తున్నాడు.
(18:12) అప్పుడు శిష్యులందరూ కలిపి మరి ఆ ఆదిశంకరాచార్యులను ఇలా ప్రార్థించారు భగవాన్ ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దు వైద్యుల చేత చికిత్స చేపిద్దాము అని అడిగారు ఎవరు శిష్యులు అప్పుడు ఆదిశంకరులు ఏమన్నారంటే వ్యాధిద్విద వ్యాధిర్ ద్వివిదా ఉసా కదితోహి విద్బిహి కర్మోద్భవోద్ధాతు కృతస్తతేతి అంటే వ్యాధులు నాన్నలారా వ్యాధులు రెండు రకాలుగా వస్తాయి మొదటి మొదటిది ధాతుజం అంటే శరీరం లోపల వాత పిత్త కపాలు అనేటువంటి ధాతువులన్నీ కూడా లోపించడం వల్ల కలిగేటువంటివి లేదా ఎక్కువ తక్కువలు కావడం వల్ల జరిగేటువంటి వ్యాధులు.
(18:51) వీటిని ఈ వ్యాధులను ధాతుజము అంటారు. రెండవది కర్మజం అంటే పూర్వ కర్మల పరంగా లేదా మనము ప్రస్తుత కర్మలు గాని పూర్వ కర్మలు గాని మనం చేసినటువంటి కర్మ ఫలితం సంభవంగా కర్మ ఫలితం పరంగా ఉద్భవించేటువంటి వ్యాధి పేరు కర్మజం. ఇక శరీరం లోపల విటమిన్స్ లోపం కావచ్చు లేదా ఇంకేదైనా కారణాలు శరీరంలో ఉద్భవించేటువంటి రోగం ఏదైతే ఉందో అది ధాతుజం ఆద్యస్తుయః కర్మణయేవలనా చికిత్సయ స్వచ్చరమో దితస్య అయితే ఏమంటున్నాడంటే వీటిలో ధాతుజము అనేటువంటి అంటే శరీరగతమైనటువంటి ధాతువులు ఎక్కువ తక్కువలు కావడం వల్ల లేదా వాటి చలనడం వల్ల కలిగేటువంటి రోగాలు ఏవైతే
(19:29) ఉన్నాయో అవన్నిటిని కూడా వైద్యుల చికిత్స ద్వారా తప్పనిసరి తగ్గుతాయి. కానీ కర్మజము ఏదైతే కర్మ పరిపాకం సందర్భంగా వచ్చినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి చికిత్సకు లొంగవు అవి కేవలము అనుభవించడం వల్ల మాత్రమే ఆ కర్మ ఫలం అనేది నశిస్తుంది. ఒకవేళ ఈ వ్యాధిని వైద్యులకు చూపించినా గాని ఈ వ్యాధి తగ్గదు ఇది కర్మజ సంబంధించినటువంటి వ్యాధి.
(19:52) అంటే స్వామివారు అనేకమందికి మరి అద్వైతం అప్పుడు ఉన్నటువంటి దేశ క్షేమం కోసం అద్వైత మత స్థాపన కోసం కొంతమంది నొచ్చుకున్నారు. కొంతమంది ద్వేషాన్ని కలిగారు స్వామివారు సత్యమే ప్రకటించినా గాన వారి వారి హృదయాలు అనేటువంటివి గాయపడ్డాయి. అప్పుడు వాళ వారి వారి దృష్టి లోపల వారి రకరకాల ప్రయత్నం చేశారు. అయితే ఇదది కర్మచ సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి ఇది తగ్గేది కాదు మనం వైద్యులకు చూయించినా కానీ ఫలితం లేదు అని చెప్పేసి అంటారు.
(20:18) సంక్షీయతాం కర్మణయేవ సంక్షయా వ్యాధిహి ప్రవృత్తోన చికిత్సతేమయ ఇతిహ శాస్త్రవాదః అంటే ప్రారబ్ధ కర్మ వల్ల సంభవించినటువంటి వ్యాధిని అనుభవించి క్షయింప చేసుకోవాలి తప్ప దానికి చికిత్స చేయకూడదని శాస్త్రం చెబుతుంది. అంటే కర్మజమైనటువంటి వ్యాధులు ఒకవేళ ఎంతమంది వైద్యులకు చూపించినా గాన అది తగ్గేది కాదు అది కర్మజ సంబంధించినటువంటి వ్యాధి కావున నేను దీని చికిత్సను చేయించుకోను అని శంకరాచార్యులు శిష్యులతోన అన్నారు.
(20:48) కానీ శిష్యులు అనేక విధాలుగా బతినాడగా మీ ఇష్టం అని చెప్పేసిఅని తన శరీరాన్ని అప్ప చెప్పారు మీరు ఇష్టం చూయించుకుంటే వైద్యులకు చూయించుకోని కానీ ఎంతమంది అశ్విని దేవతల లాంటి గొప్ప గొప్ప వైద్యులు వచ్చి చికిత్స చేసినా గన ఆ రోగాన్ని తగ్గించలేకపోయారు. అంటే ఆ అభినవ గుప్తుడు చేసినటువంటి మంత్ర ప్రయోగం ఏదైతే ఉందో అంత తీవ్రంగా ఉంది. ఆ రోగము తగ్గలేదు.
(21:11) మరింత కాలం గడుస్తున్న కొద్ది వారి యొక్క శరీరం అనేది నిష్క్రియంగా మారసాగింది. అంటే దుర్భరమైనటువంటి పరిస్థితిని రక్తస్రావము ఆ ఘోరమైనటువంటి పరిస్థితిని వారి యొక్క శరీరము ఆ మంత్ర ప్రయోగం వల్ల ఎదుర్కొనేటువంటి స్థితి ఏర్పడింది. అప్పుడు అట్లాంటి పరిస్థితుల లోపల శంకరులకు ఆ పరమశివుడు స్వప్నం లోపల దర్శనం ఇచ్చి నీవు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళు అని చెప్పేసిఅని ఆజ్ఞ ఇచ్చింది.
(21:34) అప్పుడు ఆ సముద్ర అలల హోరు మధ్య స్వామివారు తన శిష్యులతో కలిపి ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి తిరుచందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కుమారస్వామి ఒక సర్ప రూపం లోపల శేష రూపం లోపల ఆయనకు దర్శనం ఇచ్చిండు. వారి యొక్క కాంతిని చూడగానే ఆ సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే కుమారస్వామిని చూడగానే శంకరుడు భక్తి పారవర్శం చేత సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటూ ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఈ వల్లీ సనాత కరావలంబ స్తోతం సుబ్రహ్మణ్య అష్టకం అనేటువంటి స్తోత్రాంతోని వేడుకున్నారు.
(22:09) అంటే కేవలం నిన్నే నమ్ముకున్నాను రోగాలనేటువంటి సర్పాలు నన్ను చుట్టూ మింటున వేళ మరి ఇతరుల యొక్క దాని వల్ల ఒక మోహం నీ జ్ఞానం అనేటువంటి అస్తాన్ని నాకు ఆసరగా ఇచ్చి నా చెయ్యి పట్టుకొని ముందరికి నడిపించు అని చెప్పేసి ప్రార్థించే సందర్భం ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే అముమ్మనైవగతోగదేనా నీచ ప్రతియాతేనహతోమారగుప్తః మతిపూర్వకృతో మహానుభావై రపనయః కస్య భవేత్పలోపలభ్యి అంటే స్వామివారు ఎప్పుడ ఎప్పుడైతే ఈ సుబ్రమణ్య అష్టకము సుబ్రమణ్య కరావలంబ స్తోత్రం చదివారో అప్పుడు ఆ నీచుడైనటువంటి నవగుప్తుడు చేసినటువంటి అభిచార ప్రయోగం ఏదైతే ఉందో అంటే ఆ వ్యాధి రూపంలో
(22:47) ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి కృత్య అది తిరిగి ఆయన శరీరం నుంచి వెళ్ళిపోయి ఎవరైతే ప్రయోగం చేశలో ఈ స్తోత్ర ప్రభావం వల్ల వారికే తిరిగి తాకింది దాంతోనే ఆయన వెంటనే మరణించాడు. ఎవరు ఆ ప్రయోగం చేసినటువంటి నవగుప్తుడు. కాబట్టి లోక శ్రేయస్సు కోసం పాటుపడే మహానుభావుల పట్ల ఎవరైతే బుద్ధిపూర్వకంగా అపరాధం చేయాలని చెప్పేసిని అనుకుంటారో వారి ప్రయత్నము వారి యొక్క కర్మ తిరిగి వారికే చేటు చేస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం స్వస్తోయం ఇత్యుచురాహ ప్రకృష్టాహ ఆచార్యుల వారు ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నటువంటి విషయాన్ని చూసి ఆరోగ్యవంతులయ్యారని చూసి దేవతలు కూడా
(23:24) ఆనందించారట సర్వేపి శిష్యాచతాపభుహు శిష్యులందరూ కూడా పరమానంద పరుతులన్నారు ఒకసారి ఆ సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదవగానే వారు ఈ శరీరం నుంచి పూర్తిగా వృత్య వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆయన పూర్తి స్వస్తులైపోయారు. యథాపురాభూర్ భగవాన్సయేవా పూర్వం ఏ విధంగా అయితే ఎట్లైతే తేజస్సుతోని ఆరోగ్యంతో ఉన్నారో భూయోపి తత్ప్రియ యాభువ అదే విధంగా తిరిగి పూర్వపు స్థితిని పూర్వపు తేజస్సునే పొందారు.
(23:54) కాబట్టి అట్లాంటి ఒక నిశ్చలమైనటువంటి భక్తి నుండి పుట్టినదే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చదవగానే వారి శరీరం లోపల ఒక ప్రయోగం వల్ల ఏర్పడినటువంటి కృత్యాన ఏదైతే ఉందో ఆ క్షుద్ర ప్రయోగ శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్లిపోవడమే కాకుండా అది ప్రయోగించినప్పుడు ఇతరులు ప్రయోగించినప్పుడు శరీరానికి ఇంత పెద్ద మహానుభావుడి యొక్క శరీరం ఏదైతే ఉందో అది శరీరం కూడా ఆ రోగం వచ్చింది.
(24:15) ఇక సామాన్య మానవులకు మనసు, బుద్ధి, శరీరం మూడు కూడా మోహం. ఒక మోహం కమ్మేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ స్తోత్రం మనకోసం వారు ప్రసాదించారు. అంటే ఆ స్తోత్రం లోపల మానసిక రోగాలు శారీరక రోగాలు అన్నిటిని కూడా తొలగించేటువంటి శక్తి ఇక్కడ చూడండి ఈ సుబ్రహ్మణ్య కరావలంబం చెప్పినప్పుడు ఆంతరంగికమైనటువంటి శత్రువు శరీరం పని చేయకుండా కావడం మనసు పని చేయకుండా కావడం బుద్ధి పని చేయకుండా కావడం ఇవి ఆంతరికమైనటువంటి అవస్థలు ఏర్పడింది.
(24:41) ఇలా ఆంతరికమైనటువంటి సమస్యలు ఏర్పడి ఒక మోహం మన శరీరాన్ని మనసును బుద్ధిని ఆవహించినప్పుడు ఇతరులు చెయ్యి అందించి మనం నడిపించాలని చెప్పేసి కోరుకుంటాం. ఇక్కడ ఆ శంకరులు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి మరి శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తికి ఆయన స్వరూపం కుండలిని శక్తి యొక్క స్వరూపం ఈ కుండలిని శక్తే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పేటువంటి స్థితిని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ భక్తుల మనకోసమే స్వామివారు ఈ యొక్క స్తోత్రాన్ని ప్రసాదించారు.
(25:16) శంకరులు ఈ వ్యాధిని ఒక సాగుగా తీసుకొని మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధించారు అంటే శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు కూడా మన మనసును పరమాత్మ మీద లగ్నం చేయవచ్చు ఆ పరమాత్మ మీద మనసు లగ్నం చేయడం వల్ల మనం ఈ స్థితి నుంచి బయట పడొచ్చు అంతే తప్ప ఏడుచుకుంటూ కూర్చోవడం దుఃఖించుకుంటూ కూర్చోవడం అనేది ఎప్పుడైనా గాని తప్పే అది మన సనాతన ధర్మం చెప్పే విషయం కాదు ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఏడుస్తూ కూర్చోవడం కన్నా అయితే తగిన తపస్సు ద్వారా ఆ కష్టాన్ని అధిగమించాలి ఆ తపస్సు స్తోత్ర రూపంలో ఉండొచ్చు ఆచరణ రూపంలో ఉండొచ్చు యజ్ఞ రూపంలో ఉండొచ్చు ఏదైనా ఒక రూపంలో ఉండొచ్చు కానీ ఇది సులభమైనటువంటి మరి ఏమాత్రం కూడా
(25:53) డబ్బుకు డబ్బు ఖర్చుకు అవకాశం లేనటువంటి విషయం అంటే కేవలము మనము భగవంతుని మనసు మీద లగ్నం చేసి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే ఒక నిస్సహాయమైనటువంటి అట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు లేదా స్వామి వారికి ఎదురైనటువంటి అట్లాంటి మనకు కూడా శరీరము మనసు బుద్ధి మోహాన్ని గమ్మి ఏదైనా బయట దోషాలు ఉన్నాయేమో అనేటువంటి అనుమానం కలిగినప్పుడు ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సుబ్రమణ్యష్టకం అనేది చాలా ఉపయోగపడుతుంది.
(26:16) ఇది శరీరము మనసు బుద్ధి ఇవి మూడు కూడా మోహం చెంది ఏమి చేయడానికి పాలిపోని స్థితి లోపల అట్లాంటి స్థితి నుంచి బయట పడవేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాత్మము ఈ స్తోత్రానికి ఉంది అందుకోసమే స్వామివారు మనకి ఇది అందించారు. అంటే అది వ్యాధి వల్ల కావచ్చు ఒక తీవ్రమైనటువంటి మోహం వల్ల కావచ్చు ఒక నిష్క్రియత ఏమి చేయనటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఈ స్తోత్రం యొక్క ఆవశ్యకత ఉంటుంది.
(26:40) సుబ్రణ్య స్వామి జ్ఞానశక్తికి కూడా ప్రతీకే ఈ శరీరము అనేది ఏదైతే ఉందో ఇది ఇంద్రియాల అదుపు లోపలికి వెళ్ళిపోయి ఇంద్రియాలు శరీరం అన్నీ కూడా బలహీనపడి ఒ చైతన్య రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ స్వామివారు మన జ్ఞానం అనేటువంటి అస్తాన్ని అందించి ఈ కుండలని శక్తి రూపంలో ఉన్నటువంటి ఆ స్వామి వారు మరి మన ఆ మోహం నుంచి బయట పడవేస్తారు ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఇక ఎప్పుడైతే కుండలని శక్తి జాగృతం అవుతుందో అప్పుడు ఈ మోహాలు అనేటువంటివి మనకు అంటవు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అంటే ఇదంతా మనము లాజిక్ లేనటువంటి విషయాలను లేదా లాజిక్కుకు అందనటువంటి
(27:15) విషయాలను లాజిక్ అంటే హేతువు లాజిక్ లేని విషయాలను లేదా లాజిక్ అందని విషయాలను లాజిక్ తోన ఎప్పటితో ఎప్పటికీ కూడా ఎదుర్కోలేం. వాటిని పరిష్కరించలేం. అప్పుడు ఏం చేయాలి అంటే అంతకంటే బలమైనటువంటి లాజిక్ అందనటువంటి విషయాన్ని ఆశ్రయించి ఆ సమస్యలను మనం పరిష్కారం చేసుకోవాలి. జీవితం లోపల మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన తర్కానికి మన లాజిక్ అందినటువంటి కొన్ని పరిస్థితులు ఎదురైతు ఉంటాయి.
(27:41) ఇప్పుడు నాకు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తి చాలా యక్టివ్ గా ఉండేటువంటి వ్యక్తి అతను ఒక ఇంటి ముందర కూర్చొని తన స్నేహితులతో కూర్చొని ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే సమయం లోపల ఒక కారు రోడ్డు మీద నుంచి వెళ్తూ బ్రేక్స్ ఫెయిల్ అయి డైరెక్ట్ గా అతను వచ్చి డీ కొట్టింది.
(28:02) పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అకస్మత్తుగా చనిపోయాడు. అంటే చనిపోయే ఫస్ట్ మొదట బ్రెయిన్ డెడ్ అయింది తర్వాత చనిపోయాడు. ఇక్కడ మనం ఏమనుకుంటాము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా లేకుంటే ప్రమాదం ఎదురవుతుంది అనేది ఇది లాజిక్ సంబంధించినటువంటిది. అంటే జాగ్రత్త లేకపోతేనే అజాగ్రత్త వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి అనేది లాజిక్ చెప్తుంది.
(28:22) పోనీ ఆ కార్ డ్రైవ్ కార్ నడిపేటువంటి వ్యక్తి జాగ్రత్త లేడా అంటే అక్కడ కూడా అతను కార్ నడిపే వ్యక్తి చాలా అనుభవజ్ఞుడే అయినా గాని అదే సమయం లోపల బ్రేక్స్ ఫెయిల్ కావడం ఏంది ఇక్కడ ఒక పక్కకు ఒక ఇంటి దగ్గర మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి వచ్చి ఆ కారు మరి డీ కొట్టడం ఏమిటి ఈ వ్యక్తి చనిపోవడం ఏమిటి అంటే ఇది ఏమాత్రం కూడా ఊహించినటువంటి అంటే లాజిక్ అందనటువంటి విషయం ఒక ఆకస్మికంగా జరిగినటువంటి ఒక సంఘటన అంటే మృత్యువు అనేది కార రూపం లోపల వచ్చి అతన్ని డీ కొట్టడం అనేది ఎటువంటి లాజిక్ అందదు దీన్నే ఇక్కడ మనము ప్రారబ్ధ కర్మ లేదా కాలగతి అనేటువంటి సూత్రం ఇక్కడ
(28:52) మనకు అందిస్తుంది అంటే అది ఏమందంటే అది కేవలం ప్రారబ్ధం కర్మ ఫలితం అనే అంటూంటాం కానీ దానికి ఏం కారణం అంటే ఏం చెప్పలేం ఆ క్షణానికే కార్ బ్రేక్స్ అక్కడనే ఫెయిల్ కావడము ఈ వ్యక్తి కచ్చి కొట్టడం అంటే ఇది లాజిక్ అందనటువంటి విషయం ఇట్లాంటి జీవితం లోపల ఎన్నో జరుగుతుంటాయి ప్రపంచం లోపల ఎన్నో జరుగుతుంటాయి.
(29:09) కాబట్టి ఇలాంటి అతార్కి ఆపదలు ఎదురైనప్పుడు లేదా మనకు మన జీవితం లోపల అట్లాంటి ఏమనా జరిగేది ఉన్నా గాన ఇట్లాంటి లోపల ఏ వ్యక్తి కూడా తనను తాను రక్షించుకోలేడు నువ్వు ఎంత లాజిక్ వాడినా మనము అప్పుడు మనం రక్షించుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన లాజిక్ కు పని చేయనటువంటి స్థితి గానీ లేదా లాజిక్ అందనటువంటి విషయాలు జరుగుతాయో అప్పుడు కేవలము మనము అంతకన్నా బలమైనటువంటి లాజిక్ అందనటువంటి విషయం ఏది ఉంది అంటే అన్ని హేతువులు దాటిపోతేనే భగవంతుని యొక్క గమ్యస్థానం అది.
(29:36) అంటే హేతువుల అంతం హేతువులు దాటిపోయిన తర్వాత ఉండేటువంటి స్థితి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం ఏ లాజిక్ తో కూడా తెలుసుకోలేం. అంటే హేతువుల అంతం చూసిన తర్వాతనే సత్యం దొరుకుతుంది అటువంటి స్థితి లోపల ఉండేదే భగవంతుని యొక్క స్తోత్రం అందుకే శంకరులు లాజిక్ అందనటువంటి విషయాలను పరిష్కరించడానికి లాజిక్ అందని అంతకన్నా బలమైనటువంటి విషయం చేత ఎదుర్కోవడం కోసమే స్వామివారు ఈ కరావలంబ స్తోత్రాన్ని మనకు ప్రసాదించారు.
(30:01) ఇక్కడ కూడా మనం గమనిస్తే శత్రువు తర్కంతోను పోరాడినంత సేపు శంకరుడు కూడా తన మేదస్సుతోని తర్కంతోనే సమాధానం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రత్యర్తి లాజిక్ లేనటువంటి పనులకు అక్కడ ఏమనుకున్నాడు బలి ఇస్తా అనుకున్నాడు. అక్కడ ఆయన ఉద్దేశం లోపల దానికి ఒక గొప్ప శక్తులు రావాలనేటువంటి ఉద్దేశం మొదటి దాంట్లో అంటే బలి ఇవ్వడము ప్రయోగాలు చేయడము ఇవన్నీ కూడా లాజిక్ ఏ మాత్రం సంబంధం లేనటువంటి విషయాలు స్వామి వారు ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పాలో వారికి ఆ రకంగానే సమాధానం చెప్పాడు.
(30:29) పెద్ద పెద్ద పండితులు వచ్చి వాదించినా కానీ వారికి తన తర్కంతోనే సమాధానం చెప్పేసి వారికి అద్వ అద్వైత మత స్థాపన చేసింది అంటే వారిని అట్లాగే ఓడించాడు వాదన లోపల సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించింది. కానీ ఎప్పుడైతే అవతల వ్యక్తులు తర్కానికి సంబంధం లేనటువంటి విషయాలను ఆశ్రయించారో అంటే ఆ లాజిక్ అన్నటువంటి విషయంతోని వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు అప్పుడు కూడా ఏం చేసింటే శంకరాచార్యులు కూడా తర్కాన్ని పక్కన పెట్టి అంతకంటే బలమైన ఆతీంద్రియమైనటువంటి శక్తిని దైవశక్తిని ఆశ్రయించిండు.
(30:56) అప్పుడు ఉద్భవించినవయే ఈ కరావలంబ స్తోత్రాలు ఈ స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితుల నుండి ఒక గొప్ప రక్షణ లభిస్తుంది. రోజు మొట్టమొదట మనం ఇంతకుముందు చెప్పినట్టు బయట నుంచి వచ్చేటువంటి శత్రు పీడలు బయట నుంచి వచ్చేటువంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి లక్ష్మీ కరావలం లక్ష్మీ నృసిం కరావలంబ స్తోత్రం ఉపయోగపడితే మన శరీరగతమైనవి ఆంతరికమైనవి లేదా ఏదైనా దుష్ట శక్తుల యొక్క ప్రభావం చేత మన శరీరం ఒక నిష్క్రియగా ఆ పని చేయనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఉపయోగపడేది సుబ్రహ్మణ్య స్వామి అష్టకం అయితే రోజు పారాయణం చేయలేని వారు ఎప్పుడెప్పుడు చదువుకుంటే మంచిది
(31:28) అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి నక్షత్రం లోపల చతుర్దశ రోజు రూపున ఆవిర్భవించారు. వీరికి ఇష్టమైనటువంటి వారాలు శనివారము మంగళవారం అంటే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ఎప్పుడైనా శనివారము మంగళవారము చతుర్దశి స్వాతి నక్షత్రము ఇవి ఉన్నప్పుడు చదువుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ ఇందులోపల ఏవైనా రెండు కలిసినాయి అనుకోండి శనివారం చతుర్దశి వచ్చిన మంగళవారం చతుర్దశి వచ్చినా అప్పుడు చతుర్దశి స్వాతి కలిసి వచ్చిన మంగళవారం స్వాతి వచ్చినా అంటే ఈ మూడు సందర్భాల్లో ఏవి రెండు కలిసినా ఇంకా విశేషం ఒకవేళ మూడు
(32:03) కలిసినాయి అనుకోండి అదే రోజునాడు శనివారం అయి అదే రోజునాడు చతుర్దశి ఉండి అదే రోజు స్వాతి నక్షత్రం ఉంటే ఇంకా అనేక రెట్ల ఫలితం అనేది ఈ లక్ష్మీ ఉత్సవ కరావలంబ స్తోత్రము పారాయణం చేయడం వల్ల లభిస్తుంది. అంటే ఏ రెండు కలిసినా ఒక రోజు ఉన్నా గాని ఫలితమే రెండు కలిస్తే ఇంకా విశేష ఫలితము ఒకవేళ మూడు కలిసినటువంటి సందర్భం ఏర్పడితే ఇంకా విశేష విశేష ఫలితం అంటే మనకు ఆ స్తోత్రం ఒకసారి అవితేనే ఎన్నో వందల సార్లు చదివినటువంటి ఫలితము మనకు లభిస్తుంది.
(32:28) అంటే ఇక రెండవది సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం స్వామి వారికి మంగళవారము షష్టి కృతికా నక్షత్రము విశేషమైనటువంటి రోజు ఒకవేళ ఇందులోపల ఏ రెండు కలిసినా మరింత విశేషం అంటే మంగళవారం కృతిక గాని షష్టి కృతిక గాని లేదా మంగళవారం షష్టి గాని ఇట్లా ఎప్పుడు వచ్చినా గాని ఈ రెండు కలిస్తే ఈ స్తోత్ర పారాయణం వల్ల విశేష ఫలితం ఒకవేళ మూడు కలిసినాయి అనుకోండి అంటే అదే రోజునాడు మంగళవారం ఉండి అదే రోజునాడు షష్టి ఉండి అదే రోజు కృతికా నక్షత్రం ఉంటే అప్పుడు అనేక రెట్ట ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రెండు స్తోత్రాలు మనకు చాలా సులభమైనటువంటి బయట నుంచి వచ్చేటువంటి
(33:03) శత్రువులను ఆంతరికమైనటువంటి శత్రువులను లేదా ఇంకేదైనా దుష్ట ప్రయోగాలు ఇట్లాంటి మోహము కమ్మినటువంటి స్థితి నుంచి రక్షించడానికి మనకోసమే ఆదిశంకరులు మనకు ప్రసాదించినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి స్తోత్రాలు ఇది ఒకవేళ చేయడం ప్రారంభించిన తర్వాత దీని యొక్క శక్తి దీని యొక్క మహత్యం మనకు కొద్ది కాలం లోపల అంటే ఈ స్తోత్రాల యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే చదవగానే కాకుండా ఒక నియమబద్ధంగా చదివినప్పుడు ఒక ఆరు నెలల కాలంలో లోపలనే దీని యొక్క మహాత్మం అనేది మన జీవితం లోపలికి అనుభవం వుతుంది.
(33:32) ఇప్పటికే శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని మన ఛానల్ లోపల ఒక వీడియో రూపం లోపల ఆ స్తోత్రాన్ని చదువుకోవడానికి వినడానికి రెండిటికీ కూడా అనుకూలంగా ఉంచడం జరిగింది. ఇక ముందు ముందు రాబోయే కాలం లోపల వీలును బట్టి ఈ సుబ్రహ్మణ్య అష్టకాన్ని ఆ వల్లీ సనాత కారావలంబ స్తోత్రాన్ని కూడా మరి త్వరలోనే ఉంచే ప్రయత్నం చేస్తాను అవసరం ఉన్నవారు వినియోగించుకోగలరు స్వస్తి శుభం భవతు జయ జయ శంకర హర హర శంకర
No comments:
Post a Comment