Social Activist Krishna Kumari On Tenali Video Calls Chatting Scam | Tenali video Call news | EHA TV
Author Name:Eha TV
Youtube Channel Url:https://www.youtube.com/@ehatvlive
Youtube Video URL:https://www.youtube.com/watch?v=P_0KT4wIitw
Transcript:
(00:00) నమస్తే అండి నమస్తే సోషల్ మీడియాలో తెనాలి ఆంటీస్ అంటూ ఒక పెద్ద న్యూస్ే నడుస్తాఉంది. మొన్నటికొన్న కూడా మనం మాట్లాడుకున్నాం 399 రూపాయ అని 199 అని చెప్పి ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టి సెలబ్రిటీస్ కాస్త వాళ్ళతో ఆ వీడియోస్ షేర్ చేయడం ఫోటోస్ షేర్ చేయడం ఇది తప్పు అంటూ రకరకాల వాదనలు విన్నాం. ఇప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి అని అంటున్నారు కదా వీళ్ళందరూ హౌస్ మేకర్స్ే లేకతే హౌస్ వైఫ్స్ే ఆంటీలు అంటున్నారు అంటే 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉన్నారని అంటున్నారు.
(00:36) ఒకవేళ గనుక డబ్బులు ఇస్తే వీళ్ళు న్యూడ్ కాల్స్ కూడా మాట్లాడుతున్నారు అనేది ప్రస్తుతానికి వార్త ఒక ముటా అంట కూడా ఇచ్చారు. [గురకలు] అంటే మనకి టెక్నాలజీ పెరిగిన కొద్ది సోషల్ మీడియా పెరిగిపోయిన కొద్దీ సోషల్ మీడియా గ్రూప్స్ లాగా ఏర్పాటయి ఆ వాళ్ళు చేస్తున్న లేఖి పనులు అన్నమాట ఇవి ఆ అంటే ఇప్పుడు మీకు చాలా యాప్స్ వచ్చేసినయి డేటింగ్ యప్స్ ఇవి వచ్చినయి కదా అంతకుముందు షుగర్ డాడీస్ షుగర్ మమ్మీ షుగర్ ఆంటీస్ షుగర్ అంకుల్స్ మమ్మీస్ డాడీస్ మాట్లాడా మాట్లాడామ అయితే
(01:22) ఆ ఇవన్నీ మరి వీళ్ళందరూ ఎలా అవైలబుల్ గా దొరుకుతున్నారు కాంటాక్ట్ ఎలా దొరుకుతుంది అంటే వీళ్ళు ఏదో ఒక గ్రూప్ పెడతారు ఏదో ఒక విచిత్రమైన పేరు పెట్టి ఒక యాప్ పెడతారు. పెడితే మనం కొంతమందికి అసలు కృర్తి వాళ్ళు ఉంటారు కదా మొహవాసం పోయిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఆహా ఇదేదో ఉంది ఆ ఇప్పుడు మనకు పనికవచ్చే వ్యవహారం లాగా ఉంది అని చెప్పి తీస్తారు దానిలోకి వెళ్తారు వెళ్తే అప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రత్యేకతల గురించి చెప్పుకుంటారు.
(01:52) చెప్పుకుంటే వీళ్ళకి నచ్చింది అనుకోండి ఫీజ్ కూడా నచ్చిందనుకోండి ఇంక వీళ్ళు వీళ్ళు ఫాలో అయిపోతుంటారు. అంటే చాట్ చేసుకుంటున్నారా? అంటే వాళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే ఇదే మూట ఇంతకుముందు మరి వీళ్ళు గాని లేదా వేరే వాళ్ళు గాని విజయవాడలో కూడా ఉంది ఈ మూట విజయవాడలో కొంచెం టార్గెట్ అయ్యేసరికి ఆహ్ అంటే అందరికీ తెలిసిపోయేసరికి అక్కడ ఆగిపోయింది. తెనాలి ఇప్పుడు తెనాలిలో మొదలైంది అంటున్నారు.
(02:19) వీళ్ళే అక్కడికి వెళ్లారా లేకపోతే అక్కడ వాళ్ళు అక్కడేనా అనేది తెలీదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫోన్ చేస్తే ఎవరైనా వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు అనేదాన్ని బట్టి వీళ్ళు అంత ఎక్స్పోజింగ్ చేస్తారు. ఓహో ఫిక్సడ్ ప్రైస్ కాదు ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఆఇ సబ్స్క్రిప్షన్ లాగా లాగ కాదు ఇది ఎంతంటే అంత ఇప్పుడు నా దగ్గర 500 ఉన్నాయి అన్నామ అనుకోండి దానికి తగ్గట చూపిస్తామ అని చెప్తారు ఇది చాలా అసహ్యకరమైనది మాట్లాడుకోవడానికి కూడా జగుప్స కలిగించే లాంటి విషయము కానీ ఇవాళ నా బాధ ఏంటి అంటే ఏ నడి వయసు వాళ్లో లేకపోతే ముసలి వాళ్ళ ఏదో అంటే అది వేరొ విషయం ఎవరైనా ఇప్పుడు ఇవాళ కుతూహలం
(03:02) ఎక్కువైపోతుంది. చిన్న పిల్లలు ఎవరైనా కాల్ చేశారనుకోండి అవతల వాళ్ళకి ఆ ఇప్పుడు వీళ్ళకి ఎలాగో తెలీదు అవతల వాళ్ళకేమో కావాల్సింది డబ్బులు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి వీడు చూసాడు అనుకోండి అంటే పరిపక్వత కాకముందు గాని విచక్షణ జ్ఞానం తెలియకముందు గనుక ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి వాళ్ళు మానసికంగా చాలా పర్వర్టెడ్ అయిపోతారు పిల్లలు నిజమే కదండీ చాలా అసలు ఆ పిల్లల మీద ఆ ప్రభావం ఆ ప్రభావం చాలా భయంకరంగా ఉంటది ఇట్లాంటి వాళ్లే ఈజీగా సెక్సువల్లీ పర్వర్టెడ్ అయిపోయి ఆ గర్ల్ ఫ్రెండ్స్ అని మాయ చేసి గర్ల్ ఫ్రెండ్స్
(03:50) తోటి వీళ్ళు వీళ్ళ వికృత వేషాలన్నీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర వేసి అంటే ఈ ఇప్పుడు వాడు చదువుకోవాల్సిన వయసు ఆ మైండ్ మెచూరిటీ ఇంకా లేదు ఆ వాడు ఈ టైంలో దీనికి గనక ఆ ఎడిక్ట్ అయిపోయాడు అనుకోండి వాడికి చదువు మీద గాని పని మీద గాని దేని మీద ద్యాస ఉండదు. పైగా తప్పు ఊపు పట్ల ఆ మధ్యలో గీతలు కూడా చెరిగిపోతాయి. వాడికి మనసు ఏం చెప్తే అది చేయడం కరెక్ట్ అనుకుంటాడు.
(04:21) కానీ మనసు చెప్పింది కూడా దానికి కూడా ఒక సమయం సందర్భం వస్తది అనేది వాడికి అర్థం చేసుకోలేదు. ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు ఒక రకంగా వీళ్ళ డబ్బుల కోసం ఇట్లాంటి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. పైగా ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంతమందికి ఈ ఉపాధి గురించి చెప్పారు. అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది అంటే ఆ ఇళ్లపక్కల వాళ్ళకి ఆ నైబర్స్ కి డౌట్ వచ్చింది.
(04:51) రకరకాల లేడీస్ ఎప్పుడు చూడని వాళ్ళు వాళ్ళకి ఎందుకు వాళ్ళ ఇంటికి వస్తున్నారు అనేది ఒక కన్నేస్తే ఇప్పుడు ఈ స్టోరీ బయటికి వచ్చిందన్నమాట ఏది ఏమైనా ఇది చాలా దుర్మార్గమైన విషయము ఆ ఇలా చేయడం మట్టుకు నేను నైతికత అనే దానికంటే కూడా ఆ చట్టపరంగా కూడా చేయకూడదు నైతికంగా కూడా చేయకూడదు ఆ చట్టపరంగా కూడా ఎలా అంటే అలా మేము ప్రతిదాన్ని వ్యాపారం చేస్తాము అంటే గనుక అది వీళ్ళు కచ్చితంగా ఒక వ్యాపారమే చేస్తున్నారు ఇప్పుడు చూపించే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి చూసే వాళ్ళ గురించి మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎందుకు చూస్తారు చూసే వాళ్ళ
(05:35) గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చిన వాళ్ల వాళ్ళ జోలికే మనం మనం టార్గెట్ చేయాలి ఇది గుర్తు పెట్టుకోవాలి మనం ఇది ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఇప్పుడు ఒక అశ్లీలమైన సినిమా తీశారు చూసిన వాళ్ళ అంటే ఎట్లా మనం ఎప్పుడు కూడా మూలాల దగ్గరికే వెళ్ళాలి. తీసేవాళ్ళు ఉంటేనే కదా చూసేవాళ్ళు ఉన్నారు ఎక్కడైనా మాకు ఈ విధంగా సినిమా కావాలి అని చెప్పి ధర్ణాలు చేస్తున్నారా అలాంటి సినిమాలు తీస్తే సినిమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కానీ ఎక్కడన్నా ఒక మీడియాలో వచ్చి మాకు ఇలాంటి ఇలాంటి సినిమా కావాలని ఎవరనా అడుగుతున్నారా ఇదే గీట్రాయి
(06:21) మనం దేన్ని ఎవరిని టార్గెట్ చేయాలి అనటానికి ఎవరిని ఏం చేసుకోవాలి అనుకోవటానికి అందుకని వీళ్ళు చేసేది ఈ ఈ రకమైన వ్యాపారము అనైతికమైన వ్యాపారము పైగా చట్ట వ్యతిరేకమైన వ్యాపారము ఈ వ్యాపారం కొనసాగించడానికి వీలు లేదు వీళ్ళ పైన చట్ట ప్రకారం చర్యలు కూడా ఉంటాయి. ఇట్లా ఒక ముటాలాగా ఏర్పడి చేయకూడదు. అంటే ఇప్పుడు ఆ బాగా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు చూసిన వాళ్ళలో బాగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు.
(06:54) ఈ మిడిల్ లో ఉన్నారు చూడండి వాళ్ళు సరే చూసారని అనుకోవచ్చు. చిన్న పిల్లలు ఇలాంటి వీడియోస్ చూడడానికి కొంతమంది అలవాటు పడిపోతున్నారు అదే కదా పెళ్లయిన వాళ్ళకి ఇంట్లో భార్య ఉంటది. అనేది తెలిసిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ముఖ్య ఈ ఏజ్ గ్రూప్‌ల వాళ్ళు ఎందుకు చూస్తున్నారు డబ్బులు పెట్టి మరి ఎందుకు కొనుక్కుంటున్నారు ఇప్పుడు ఆ ఆ వికృతము అలవాటు చేసేస్తున్నారు ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నారు అశ్లీలత వెబ్ సిరీస్ లో చూపిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొరియన్ సినిమాలు కొరియన్ సీరియల్స్ కొరియన్ డ్రామాస్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ వస్తుంటే
(07:33) చూస్తున్నారు పిల్లలు చాలా మామూలుగా అసలు అదేదో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు కొరియన్వి మేము చూడము అంటే వాళ్ళేదో వెనకబడిన ఆదిమ జాతి కింద చూస్తున్నారు వాళ్ళని అలాంటి సీన్లు లేకపోతే వెబ్ సిరీస్ సినిమాలే కాదు కదా ఈ టైంలో అదే కదా ఇలా అలవాటు అయిన తర్వాత వాళ్ళకి ఆ డోస్ సరిపోదు ఏమంటారు నాలుగు గోడల మధ్య ఉండేది కంప్లీట్ గా చూపిస్తారు సిరీస్ లో అవును ఒక ఏ సర్టిఫికెట్ అనేది పెట్టి దాన్న అదేమంటే మీరు ఎందుకు చూసారు అంటారు అందుకని ఏది ఏమైనా ఒక నియంత్రణ కావాలని మనం కోరుకుంటున్నాం ఏది సోషల్ మీడియాలో వచ్చే వాటికి గాని లేకోతే ఓటిటీలో గాని
(08:09) సినిమాల్లో గాని ఇప్పుడు ఇది ఇది ఏంటి అంటే ఒక ముటాగా ఏర్పడి చేసిన నేరం ఇది ఈ నేరానికి మట్టుకు అడ్డుకట్ట వేస్తారు పోలీసులు అంటే ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఉంటాయా ఉండే ఉంటాయి ఎందుకు ఉండవు న్యూడిటీ అబ్సినిటీ అని చెప్పి మనం ఒక సెక్షన్ ఉంటదిఅని చెప్పాం కదా ఆ సెక్షన్ ప్రకారం వీళ్ళు శిక్షారులు చూడాలి ఏం జరగబోతుంది థాంక్యూ అండి థాంక్యూ
No comments:
Post a Comment