నీళ్లలో అణువులను పరిశీలించినట్లు దేవుడి గురించి ఎప్పుడైనా పరిశీలించావా Sri Sri Yogi Prabhakar Guruji
Author Name:iDream Subham
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ts4hMF4GJ-E
Transcript:
(00:01) [సంగీతం] నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] ఏదైనా ఒక విషయం పైన దానికి సంబంధించిన అవగాహన మనకు ఉండటమే జ్ఞానం. జ్ఞానం అంటే ప్రత్యక్షం చేత గాని అనుమానం చేత గాని ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచే దాన్ని జ్ఞానంఅని అందురు ఇది దాని డెఫినిషన్ ఇప్పుడు మా భాషలో చెప్పండి ఆ ఇప్పుడు చెప్తాను ప్రత్యక్షం అంటే నువ్వు చూస్తున్నావ ఇవన్నీ ఇంద్రియాలతో ఆ విజిత ఎదురుగా యాంకర్ కూర్చున్నది ఆ పక్కన కెమెరామన్ కూర్చున్నాడు ఈ పక్కన
(00:46) ఇంకో కెమెరామన్ కూర్చున్నారు పైన లైట్లు వెలుగుతున్నాయి ఇదంతా నీకు ప్రత్యక్షంగా కనపడుతుంది అవును ఆ అవును యోగి ప్రభాకర్జీ చెప్తున్నారు ఇది ప్రత్యక్షమే అర్థంవుతుందా ప్రత్యక్షం అంటే అక్షమునకు ప్రతిగా ఉన్నది ప్రత్యక్షం ఉమ్ అక్షము అంటే ఏంటి చక్షువు చూసాం కాబట్టి ఇది ప్రత్యక్షం నేను చూశను ఆ మన కంటితో చూసింది ప్రత్యక్షం మ్ అర్థమైందా నేను దాన్ని రుచి చూశను చాలా బాగుంది రుచి చాలా ఎలా చూస్తావ్ రుచిని ఎలా చూస్తావ్ నాలుకతో మరి చూశను అంటున్నావ్ అంటే నాలుకతో కూడా చూస్తాము. హమ్
(01:31) రుచిని నాలుగుతో చూస్తాం దృశ్యాన్ని కంటితో చూస్తాం శబ్దాన్ని చెవితో చూస్తాం చూస్తామ అంటారా శబ్దాన్ని కూడా వింటామ అంటారు అదే చెప్పేది ప్రత్యక్షం అంటే చెప్తున్నాను అలాగే స్పర్శం చూసాను నేను చల్లగా ఉంది నేను చూసాను అది చల్లగా ఉంది. అర్థమైందా ఆ వేడిగా ఉన్నది మ్ చూసాను నేను చెయి పెట్టి చూసాను వేడిగా ఉంది అవును అవును చూసేను అనే పదానికి అర్థం ఏంటంటే కంటితో చూసినట్టు దృశ్యాన్ని చూసినట్టు కాదు ఇంద్రియాలకి ఇంద్రియం అంటే అక్షము ఇంద్రియం అంటే ఏంటి ఒక ఇంద్రియం పంచ జ్ఞానేంద్రియములకు అవగతమయ్యేటటువంటి విషయాన్ని ప్రత్యక్షము
(02:16) అంటారు మ్ అంటే ఇంద్రియాలతో చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని మనం ఇంద్రియాలు చూసే ఇంద్రియాలకు ప్రతిగా ఉండే ప్రత్యక్షము అంటాం. ఇక రెండవది ప్రత్యక్ష ప్రమాణము అంటాం ప్రమాణాలు మూడు రకాలు మనం ఏ విషయం చెప్పినా ఇప్పుడు నేను నీకు చెప్పే విషయాలన్నీ కూడా ప్రామాణికమైనవి మామూలుగా మాట్లాడిన నవ్వుతూ మాట్లాడినా దాని వెనక ప్రమాణం ఉంటుంది అందుకే జీవతుల్యం అవుతుంది ఈ స్పీచ్ ఇంటర్వ్యూ జీవం ఉంటుంది.
(02:47) ప్రమాణం ఎప్పుడైతే లేదో నిర్జీవం అవుతుంది. అవును అర్థమవుతుందా అందుకు ప్రమాణం ఆధారంగా నేను మాట్లాడుకున్నాను ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఆగమ ప్రమాణము అని ఉంటాయి ప్రమాణాలు మూడు రకాలు చెప్పాం కదా ప్రత్యక్షము అంటే ప్రతి అక్షమునకు ప్రతి ఉన్నటువంటి విషయాన్ని ఎరుగుపరిచేదాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. అనుమాన ప్రమాణం మ్ ప్రత్యక్ష ప్రమాణానికి ఇప్పుడు మ్ కొన్ని అనుభవాలు వస్తాయి మనకి ఇవి చూసాము గతంలో చూసామలే ఆవిడ గురించి మ్ చూసాము ఆవిడ సంగతి నాకు తెలుసు మ్ అని ఎవరో చెప్తున్నారు నీ గురించి అవును
(03:29) అంటే గతంలో నువ్వు నువ్వు అక్కడ ఆ ప్రాంతంలో నువ్వు చేసినటువంటి అనుభవం అతనికి తెలుసు అవును అక్కడ ఆ క్షణంలో నువ్వు ఎందుకు అలా చేసావు అంటే నీ పాత్ర అక్కడ అలా ఉంది ఉంది కాబట్టి అలా చేశవు. ఇంకొక చోట భిన్నంగా చేయొచ్చు మ్ కానీ వీడు చూసినటువంటి ప్రత్యక్ష అనుభవం అనుభవం ద్వారా నిన్ను జడ్జ్ చేస్తారు జడ్జ్ చేసి చెప్తున్నాడు అవును అంటే ఊహించి చెప్తున్నాడు ఆ ఊహించి చెప్పేదాన్ని అనుమాన ప్రమాణం అంటాడు.
(04:00) అర్థమైందా అంటే ఆ కొండ మీద పొగ వస్తుంది నువ్వు ఏమంటావ్ పొగ వస్తే అక్కడఏదో పొగ వాస్తవము దాన్ని మనం మనకు తోచినట్టుగా మాట్లాడతాం అక్కడేదో తగలబడి వస్తుంది మంట వస్తుంది అని చెప్పావు మంట రావచ్చు గ్యాస్ లీక్ అవ్వచ్చు అంటే అది ఏ రూపంలో అయినా జరగొచ్చు కానీ నీకున్న అనుభవంతోటి నువ్వు దాన్ని నీ పర్స్పెక్టివ్ లో చెప్తున్నావ్ అంతే అది ఐదే అయి ఉండొచ్చు లేకపోతే కాకపోవచ్చు అందుకు ప్రత్యక్ష ప్రమాణం గాని అనుమాన ప్రమాణం గాని స్వీకరించబడవు నిజాలే గాని సత్యములు కావు ప్రత్యక్ష ప్రమాణం వాస్తవము అనుమానం
(04:46) ప్రమాణము నిజము మ్ కానీ దీని పైన ఉన్నది సత్యము ఆగం ప్రమాణం అందుకు నేను నిజమే చెప్తున్నాను అంటే దాన్ని ప్రమాణంగా స్వీకరించక్కర్లేదు. ప్రూఫ్ ఉండాలి ప్రతిదానికి ఆ ఇప్పుడు నిజం అనేటటువంటిది సైన్స్ అన్నమాట సైన్స్ వాస్తవం నిజాంలోనే ఉండేది సైన్స్ అవును కానీ సెయింట్స్ అని చెప్తున్నాను నేను కొత్త పదాన్ని వాడుతున్నాను ప్రతి కెమెరాలో మీ మధ్య సెయింట్స్ అంటే సెయింట్స్ చెప్పింది అని మ్ అంటే సైన్స్ కి ప్రతిగా సెయింట్స్ అని వాడుతున్నాను నేను అర్థమైందా అందుకు సెయింట్స్ చెప్పింది అంటే సత్యము చెప్పారు వాళ్ళు అర్థమైందా అందుకని ప్రత్యక్ష ప్రమాణము అనుమాన
(05:31) ప్రమాణానికి అందే విషయాలు ఎప్పుడూ కూడా వికాసం ఇస్తుందేమో వినాశనాం చేస్తాయి. మ్ ఎందుకంటే అవి నాశనం చెందేటటువంటి శారీరకమైన మానసికమైనటువంటి స్థితిగతులకి లోబడి ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక విషయం ఆగం ప్రమాణం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనది ఆత్మ విషయాన్ని మాత్రమే చెప్తే మ్ ఆత్మ కనబడుతుందా నీకు ఆత్మ ఉందా ఏది మీరే చెప్పారు కలో ఆత్మ ఉంది మనలో అని చెప్పి ఎక్కడఉందంటే ఎలా చెప్తాము ఆత్మని నేను అని చెప్తున్నావ్ నువ్వు మనసు నాది అంటున్నావ్ శరీరం నాది అంటారు అంతవరకు ఎవరికీ విభేదం లేదు నువ్వు ఎక్కడున్నావు చూపించావ అంటే ఎవరు చూపించలేరు నేనే అండి గట్టిగా వాదిస్తే నేను నేనే
(06:16) అంటారు అంతకుమించి ఏమంటారు మీరు ఇందాక అన్నట్టుగా భాష లేని ఒక సందిగ్దమైన సిచువేషన్ అది ఒక స్థితి అంటే కనపడడం లేదు అది ఆ కనపడంది ప్రతిదీ లేనట్టు కాదు లేనివాడిని నిరూపించడం కాదు నువ్వు లేనివాడివి ముందు నీ శరీరం ఉంది మనసు ఉన్నది ఇది ప్రత్యక్షము అనుమానమున వరకే పరిమితమైనది ప్రత్యక్షమైనటువంటి శరీరం ఉండదు అనుమానమైనటువంటి నీ యొక్క మానసిక స్థితి ఉండదు ఉమ్ ఆ పైన ఉన్నటువంటి ఆత్మతో సర్వగతమైనటువంటిది ఎప్పటికీ ఉంటుంది ఉమ్ నువ్వు నువ్వు చనిపోయిన ఉంటుంది నువ్వు బ్రతికుండా ఉంటుంది నీ లోపల ఉంటుంది నీ బయట ఉంటుంది
(07:00) నీ ఆత్మ ఏంటి నీ ఆత్మ నీ ఒక్కరిలోనే ఉండదు ఉండదు సకల చరాచర జీవరాశి యందు సృష్టి యావత్తు నువ్వే అయి ఉన్నావు అందుకే అయం ఆత్మ బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అంటే నేను బ్రహ్మనైతే నా ఆత్మ బ్రహ్మ అయితే మరి చుట్టూ ఉన్నది బ్రహ్మ అని వాదించుకుంటూ వెళ్లి ఆత్మ ఒక్కటే సత్యము హమ్ జగత్ మిద్య అంటారు ఆహ జగత్ మిద్య అంటే జగత్తు ఉండేది కాదు ఇప్పుడు కనపడేది కాదు అని ఏది శాశ్వతం కాదు మ్ నిన్న ఇంతకు ముందున్న హైదరాబాద్ ఏంటి ఇప్పుడు ఉన్నది ఇంతకుముందు భాగ్యనగరం ఉండేది ఇప్పుడు హైదరాబాద్ ఉంది.
(07:41) రేపు మరలా తిరిగి భాగ్యనగరం కావచ్చు మ్ అంటే ఎప్పుడు ఒకేలా ఉండట్లేదు భాగ్యనగరం ఎలా ఉండేది మ్ కొండలు గుట్లు ఆ మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు చిన్న చిన్న ఇళ్లు ఇప్పుడు ఆకాశ హార్మ్యాలు అంటే హైదరాబాద్ అయింది పట్టణం అయింది రేపు మళ్లా భాగ్యనగరం కావచ్చు అంటే మరలా చిన్న చిన్న నీళ్లు వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగలు అన్నీ పడిపోవచ్చు అనే అంటే హింట్ ఇస్తున్నారా మీరు ఏమో అవుతుందని ఏమో యోగి చెప్తున్నాడు మీకు ఏమ అనిపిస్తదో తర్వాత ఆ మరల మరల ఎప్పుడూ కూడా సైకిల్ కదా పరిణామ దశలు ఎప్పుడూ కూడా నువ్వు చిన్న పిల్లగా ఉన్నావు బాల్యం తర్వాత కౌమారం యవ్వనం వృద్ధాప్యం
(08:25) మ్ అంటే ఒక సైకిల్ పూర్తఅయింది. మరలా నువ్వు ఏమవుతావ్ బాలికగా మళ్లా వస్తావ్ అంటే నేను మళ్లా ఆడపిల్లగానే పుట్టాలని అడగకండి మీరు అంటే మళ్లా చిన్న బాల్యంలోకి వస్తారు. అంటే ఏమైంది ఆడపిల్లగా పుడితే నేను ఎందుకు వేస్తా అనుకున్నారా చాలా మంది పుట్టకూడదంట అలాగ చాలా మంది ఆ మీరు స్వామికి చులకం చేస్తున్నారు మళ్లా మేము ఆడపిల్లగాని పుట్టాలా మ్ అని ఎవరైనా ప్రశ్న అడుగుతారేమో అని నిన్ను కాబట్టి ఆడపిల్ల కాదు ఆడపిల్ల పురుషః అంటే పురి అంటే శరీరము ష అంటే జీవించే ఆత్మ పురుష అంటే నీలోన ఆత్మ ఉంది నాలోన ఆత్మ పురి అంటే నవరంద్రే పురి శరీరం తొమ్మిది
(09:03) రంద్రాలతో ఉంటది తొమ్మిది ద్వారాలు ఉంటాయి ఈ తొమ్మిదో ద్వారాల్లో లోపల ఉండేటువంటి శరీరం పురం అని ఈ పురం లోపల జీవించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి పేరుష నివాసం ఉండేవాడు వాడు ఆత్మ మ్ అందుకు ఆత్మగతంగా చూస్తే ఆత్మపరంగా చూస్తే అందరం ఒకటే కాకపోతే ఫిజికల్ గా కొన్ని ఆర్గన్స్ చేంజ్ అయినాయి అందుకని ఏమ లేదు మ్ కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం మరలా వెళ్తే ఈ శరీరగతమైన అంటే ఆగం ప్రమాణం అంటే మ్ ఇంద్రియాలకు అందే విషయానికి కి మ్ మానసికి ఊహకందేకుండా ఉండే ఊహ కందే విషయాలకి అవతలు ఉండేది సత్యము మ్ అందుకు సత్యాన్ని అన్వేషించాలంటే అది ఎక్కడా లేనిది ఆత్మ ఎక్కడ ఉంది నిన్ను
(09:50) నువ్వు చూసావా రోజు చూసుకుంటూనే ఉన్నాను అద్దంలో అంటారు ఎవరైనా అద్దంలో చూసేది నీ శరీరాన్ని ఎవరిని చూస్తున్నావ్ అని అడిగితే ఆత్మ ఎలా కనిపిస్తుంది కనిపించదు కదండీ చూసుకోవడానికి మరి కనిపించట్లేని దేవుడిని ఎలా చూస్తావు నువ్వు అబ్బా నాతోటే చెప్పించిరా దేవుడు ఉన్నాడని ఆత్మ ఉన్నదా ఉందా లేదా మీకు ఏవండీ మీకు ఉందా ప్రాక్షకులకి అదే ప్రాక్షకులు అనకపడతా ఇప్పుడు వాళ్ళు సమాధానం ఎలా చెప్తారండి మీకు కింద చేస్తారు సరే అద నా కళ్ళు నిన్ను వేరే విధంగా చూస్తున్నా అన్నటువంటి కామెంట్ చేసినోళ్లే మరలా రాస్తారు.
(10:31) గతంలో రెండు సంవత్సరాల కిందట అందుగురించి ఏమో నీ కళ్ళ నేను చూసినప్పుడు అలా చూడాలనిపిస్తున్నాయేమో కళ్ళకి నన్ను ఏం చేయమంటావ్ దానికి నాకు సంబంధం లేదు కదా నేను కళ్ళు కాదు కదా అవునా కాదా కాబట్టి ఇక్కడ అంటే వేదం వాదం వేదానికి దారి చేయాలి వేదం అంటే ఏంట అన్నావు నువ్వు జ్ఞానం జ్ఞానం అన్నావు జ్ఞానం అంటే ఏంటి ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుక పడని విషయాన్ని ఎరుకపరిచేదాన్ని అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది విశ్వాసం కాదమ్మా సత్యం అంటూ ఉంటుంది ఆ ఆ నీ విశ్వాసం సత్యానికి ఎగనెస్ట్ గా ఉంటే నా విశ్వాసం అని అనడానికి వీలు లేదు.
(11:12) మ్ ప్రమాణం ఉంది మ్ దేవుడు ఉన్నాడా లేదా అనేది ఒక ప్రమాణం ఉంది మ్ అంతేగాని దేవుడు లేడని నువ్వు అన్నంత మాత్రాన లేకుండా పోడు నేను ఉన్నాడా అన్నావంత మాత్రాన ఉన్నాడని చెప్పడానికి లేదు. మ్ మరి ఉన్నాడా లేదా అంటే ఉన్నాడని చెప్పింది వేదం అర్థమైందా చంద్రుడిలో నీరు ఉన్నదా అంటే లేదనడం ఈజీే మ్ చంద్రుడిలో నీరు లేదు అంటే ఇంకా ప్రయాణం ఏముంది చంద్రయాన్ త్రీ చంద్రయాన్ టూ లు ఇవన్నీ ఎందుకు ప్రపంచం అంతా కూడా మ్ ఆ సైంటిస్ట్ చంద్రుడులో నీరు ఉన్నది అని అనుకున్నాడు కాబట్టే చంద్రయాన్ స్టార్ట్ అయింది ఉన్నదని తెలుసుకున్నాడు న్నాడు ఉన్నాడు అని అనుకుంటే ప్రయత్నం ఉండేది
(11:58) దానికోసం 28 30 సంవత్సరాలు చదువుకున్నాడు కదా ఈ శరీరాన్ని ఈ సైన్స్ ని తెలుసుకుండానికి సైన్స్ ని తెలుసుకుంటానికే 28 30 సంవత్సరాలు వెచ్చించిన ఆయన ఆ దేవుని తెలుసుకోడానికి ప్రయత్నం చేసిఉంటే ఆయన కూడా కనబడి ఉండేవాడు. ఇక్కడ ప్రయత్నం లేదనుకోవడం వలన ప్రయత్నం ఆగిపోయింది. దానికి సంబంధించిన విజ్ఞానము జ్ఞానము అతనికి లోపించింది.
(12:23) కాబట్టి లేకుండా పోయాడే కానీ దేవుడు లేకుండా లేడు ఏ విధంగా అయితే తనలో ఉన్నటువంటి ఆత్మను తాను చూసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఆత్మకి తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. హమ్ అర్థమైందా శరీరాన్ని డీల్ చేయడానికి నువ్వు డాక్టర్ అయితే సరిపోతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుసుకుంటే చదువు చదివితే తెలిసిపోతుంది. శారీరక ఆరోగ్యం కోసం ఆ కానీ మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలి ఏం చదువుకోవాలి? వేదం విజ్ఞానం జ్ఞానం ఆధ్యాత్మిక సైకయాటిస్ట్ కావాలి మళ్ల మీరు ఎందుకు ఫిజికల్ గా వెళ్ళటం అదే కంపారిజన్ సైన్స్ గొప్పదా సైన్స్ గొప్పదా ఓకే నీవు అడిగిన ప్రశ్నలోనే దేవుడు లేడా
(13:07) ఉన్నాడా మ్ ఇప్పుడు నీ ఆత్మ ఉన్నదా లేదా ఉంది ఆత్మ ఉన్నది చూపించు చూపించలేనిది లేదు అని కాదు ఆత్మ ఉన్నది అని ఈ యొక్క విశ్వ విజ్ఞానం అంతా చెబుతున్నది దానికి దానికి ప్రమాణం ఉన్నది ఆత్మకు డెఫినిషన్ ఉన్నది అలాగే దైవానికి కూడా ఉన్నది ఏ విధంగా ఒక ఇప్పుడు నీరు ఉన్నది దాన్ని ఏమంటారు నీరు అంటారు H2O అంటారా HO2 అంటారు కెమికల్ రసాయనిక నామం ఆ నామం ఆ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు కానీ నేనేమంటున్నాను నీరు నాకు కనబడుతుంది కాబట్టి నీరేమ ఉన్నదంటాను కానీ దాంట్లో
(13:52) ఆనా హైడ్రోజన్ కనబడుతదా ఆ రెండిటిని విభజన చేసి చూస్తే ఒక లాబరేటరీ లోకి తీసుకని వెళ్లి విభజన చేస్తే హైడ్రోజన్ వేపర్ అండ్ ఆక్సిజన్ టూ మాలిక్యూల్స్ వన్ మాలిక్యూల్స్ హైడ్రోజన్ కనబడుతుంది. హమ్ అది కనపడతదా కళ్ళకి అంటే నీ లాబరేటరీలో పరిశీలించి పరిశోధన చేసి మ్ అప్పుడు వాటిని విడదీస్తే అవి రెండుగా కనబడుతున్నాయి అవును అలాగే నువ్వు ఎప్పుడైనా పరిశీలించావా దేవుడి గురించి మ్ పరిశోధన చేశవా హిమాలయాల అనే లాబరేటరీలో కూర్చున్నావా కొంతకాలం ఒక నీటిలో ఉన్నటువంటి రెండు పదార్థాలను వేరు చేయడానికి ఒక సైంటిస్ట్ ఇంత తపన పడితే
(14:34) మ్ ఎంతో ఎంతో కాలం వెచ్చిస్తే మరి దైవం అనే దాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం చేశవు నేను దాంట్లో హైడ్రోజన్ లేదనం ఈజీే కానీ దాన్ని నిరూపించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అలాగే భగవంతుడు అనే దాన్ని నువ్వు అనుభవించగలవు కానీ ప్రత్యక్షంగా చూపించలేం దాన్ని భగవంతుడిని మ్ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు దర్శనం అయ్యాడు అంటారు.
(15:05) ఆ దర్శనమయ్యాడు అంట ప్రత్యక్షమయ్యాడు అని అనకూడదు. అక్షమునకు ప్రతిగా అయినవాడు ప్రత్యక్షము దైవ దర్శనం అయింది అనాలి చూడండి మనం తిరుపతి వెళ్ళన వెంటనే ఏం చేస్తాం ఆ ఏడుకొండల వాడు ఎక్కిఎక్కి ఆ పైన ఉన్నటువంటి శిఖరాన్ని ఆ బంగారపుని ఇన్నీ చూస్తాం అవును కానీ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాం దేవుడి దర్శనం కోసం వెళ్ళాం దేవుడు దర్శనం దగ్గరికి వెళ్ళిన తర్వాత చేతులు రెండు ఇలా అంటాం కళ్ళు ఇలా మూస్తాం పక్కకు దోసేస్తాడు అంటే దర్శనం అనేది ఇంద్రియాలకు అతీతమైందని కళ్ళు మూసుకుంటున్నాం ఇంద్రియాలతో చూసేది కాదు దైవాన్ని అవును అక్కడ విగ్రహాన్ని చూడొచ్చు కానీ దర్శనం
(15:42) మాత్రం కలగదు. విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. అర్థమైందా దేవుని నీవు దర్శనస చేయాలి దర్శనం అంటే ప్రదర్శనకు అతీతమైనది అంటే వస్తు జగత్తుకి అవతలం ఉన్నటువంటిది అంటే చూడాల్సింది కళ్ళతో కాదు అందుకే నువ్వు చూడు అక్కడికి వెళ్లి నీ శరీరానికి తెలుసు నేను చూడలేను బాబు అని చేతులుఎత్తేసింది మ్ చేతులని నేను చేయలేనని కళ్ళు ఏం చేసినాయి నేను చూడలేనని మ్ మనసు ఏం చేసింది మౌనంగా ఉండిపోయింది అప్పుడు ఆయన దర్శనం అవుతుంది ఉమ్ అది మనోభావానికి అతీతమైనది అంటే శారీరక మానసిక స్థితిని దాటి అవతల ఉన్నటువంటి ఆత్మగతమైనది పరమాత్మ స్థితి మ్
(16:26) అందుగురించి పరమాత్మను ఎవరు చూపించలేరు నీ కళ్ళకు చూడడానికి నీ కళ్ళు పనిచేయవు ఎందుకంటే ఇది చక్షురేంద్రియములకు శ్రోత్రేంద్రియములకు గ్రాణేంద్రియములకు రసేంద్రియములకు త్వగేంద్రియములకు అతీతమైనటువంటిది మనసు బుద్ధి చిత్తం అహంకారానికి అతీతమైనటువంటిది అంతఃకరణ చతుష్టాయానికి గనక అందితే అది భగవంతుడు కాదు ఆత్మ ఇన్నిటికీ పరే అదే అని పరం ఆత్మ అన్నారు ఏమన్నారు పరమాత్మ పరం ఆత్మ అంుచేత నువ్వు అన్నటువంటి జ్ఞానం ఏంటంటే ప్రత్యక్షము చేత గాని అనుమానం చేత గాని ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. అర్థమైందా ఇప్పుడు ఈ
(17:11) జ్ఞానానికి అందేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఆత్మగతాన్ని అనుభవింపజేయడానికి ఒక సాధనం మ్ జ్ఞానం కూడా ఆత్మని ఆనందాన్ని ఇవ్వలేదు మ్ జ్ఞానం అంటే టూల్ దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది. అంటే థిరిటికల్ నాలెడ్జ్ ఇస్తుంది. కానీ దాన్ని అనుభవపూర్వకంగా పొందాలంటే నువ్వు తపస్సు చేయాలి. శారీరకమైనటువంటి షట్‌డౌన్ మానసికమైనటువంటి షట్ డౌన్ అంటే ఇంద్రియాలని లేకుండా చేయడం దీన్ని యోగ పరిభాషలో ఏమంటారంటే ప్రత్యాహారము అంటారు.
(17:53) ఆహ ఇప్పుడు ఈ ఇంద్రియాలకు ఆహారం ఏంటి ఒక్కొక దానికి ఒక ఆహారం కావాలి. దీనికి మంచి టేస్ట్ దీనికి వాసన దానికి ఆహారం అది దీనికి కంటికింపుగా మంచి దృశ్యం దీనికి మంచి మంచి మాటలు మనల్ని పొగడుతుంటే ఓ ఎంత బాగుంటుందో మ్ మనలో ఉన్న తప్పుని ఎవరైనా ఎత్తి చూపిస్తే చాలా కష్టంగా ఉంటుంది అంటే అన్నీ నీకు అనుకూలంగా ఉండాలి ఉండాలి అర్థమవుతుందా అంటే ఈ ఆహారమును ప్రతిగా ఇంకొక ఆహారం ఇవ్వాలి మనం మ్ బాహ్యమైనటువంటి శబ్ద స్పర్శ రూపరస్కంధాదులు శబ్దము శబ్ద స్పర్శ రూప రస గంధాదులు వీటిలోనే [గురకలు]
(18:39) వెతుకుతున్నాం మనం ఇదేన్ని ఆనందాన్ని మ్ ఎందుకు ఇవి శాశ్వతం కాదు శరీరగతమైంది అందుకే నీకు ఆనందం లేదు. పూర్వకాలం వే రూపాయలతో ఆనందంగా ఉండేవారండి అంటే వాళ్ళందరూ కూడా సైంటిస్టులు చెప్పిన జ్ఞానాన్ని పొందారు పొందారు ఇప్పుడు చదువులు కొంటున్నాం ఏంటి సైంటిస్టులు ఇచ్చినట్లు సైంటిస్టులు ఎప్పుడు ఏది కనిపెట్టినా అవును అది వ్యాపారం పేటెంట్ తీసుకుని వ్యాపారస్తుడు ఏం చేస్తాడు ఎదుటివారికి ఇబ్బందిని కలిగించి తాను సుఖాన్ని అనుభవిస్తాడు.
(19:14) యోగులు ఎవరు డబ్బులు తీసుకోలేదు కానీ సైంటిస్టులు డబ్బులు తీసుకుంటారు చదువులకి అందుకే చదువు కొనుక్కోవాలి విద్యని తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇది కొనుక్కుంటే అది కనుక్కోవాలి మ్ ఇది కొనుక్కుంటే వచ్చేది అది కనుక్కుంటే వచ్చేది ఇది కొనుక్కుంటే వచ్చేది అది కనుక్కుంటే వచ్చేది ఓకే ఇది నమ్మకం మీద ఆధారపడతది అది అమ్మకం మీద ఆధారపడతది ఏది చెప్పండి ఈ బల్బు కనిపెట్టాడు అమ్ముతున్నారా ఈనాటికిని [నవ్వు] సైకిల్ కనిపెట్టాడు అమ్ముతున్నారా మోటార్ సైకిల్ కనిపెట్టాడు ఇంతకీ ఎంత వెర్రి ఎక్కిందంటే ఈ ప్రపంచానికి ప్రపంచ శాంతికి అన్నం వస్త్రం ఉంటే సరిపోతుంది అని సైంటిస్టులు చెప్తే మ్
(19:55) ప్రపంచ శాస్త్ర శాంతికి అన్నవస్త్రాలను వాడుతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది సైంటిస్ట్ చేసింది అంటే ఇది వికాసమా వినాశనమా ఆ అందుకు మీ విద్యా విధానం వినాశనానికి దారితీస్తుంది మీ మీ చదువుకొనడం అనేది చదువులు వినాశనానికి దారితీస్తున్నాయి మీ సైంటిస్టులు చెప్పేదన్నీ కూడా అది వికాసం కాదు వినాశనం కానీ విద్యా విధానం రావాలి.
(20:22) హమ్ ఆ విద్యా విధానంలో జీవించేవారు గురుకులాల్లో చదువుకున్నవారు 1000 రూపాయలు వస్తే ఆనందం అనుభవించేవారు అవును ఇప్పుడు మనం అవసరాలు కాదు అనవసరాలు ఎక్కువ అయిపోయింది మనకి అంటే మీరు ఏది అనవసరం అంటున్నారు అన్ని అనవసరాలే ఇప్పుడు మరి అవసరమైంది ఏంటంటే కూడు గూడు గుడ్డ ఉమ్ ఏంటి కూడు గూడు గుడ్డ గుడ్డ కూడు ముందు కావాలి ఉమ్ గూడు లేకపోయినా గుడ్డ లేకపోయినా పర్వాలేదు.
(20:53) ఇప్పుకనైనా తిరగొచ్చు ఎవ్వడు అడగడు నిన్ను ఎవ్వడు అడగడు సమాజం అంతా ఇప్పుక తిరుగుతుంటే మాకు హిమాలయాల్లోకి రా కుమ్మేళలోకి రా అందరూ ఇప్పుకునే ఉంటారు నువ్వే కప్పుకొని ఉంటావ్ అక్కడ అంటే నడుస్తుంది అక్క ఎక్కడ కాదమ్మా గుడ్డ అవసరం లేదని చెప్పడానికే వాళ్ళు ఇప్పుకొని ఉన్నారు ఉమ్ జీవించడానికి గుడ్డల వస్త్ర ప్రపంచాలు అయిపోయినాయి కూడు గూడు గుడ్డ ఆ ఈ మూడే చూసేవారు గతంలో ఉమ్ అందుకు వాళ్ళకి ఎక్కువగా గా డబ్బు అవసరం ఉండదు.
(21:25) ఇప్పుడు అప్పుడు దౌతి ఉండేది పైన గొడ్డ ఉండేది మగాళ్ళకి మ్ అంతేనా ఆడవాళ్ళకి ఏమఉండేది చీరా జాకెట్ మ్ ఆ చేర ఏంటి నేత చేర మ్ ఆ ఇప్పుడు వస్త్ర ప్రపంచాలు ఆ అంటే అప్పట్లో అంటే నీ ఛాయిస్ ఏమైపోయింది అంటే నీ మనసుని అనేక విధాలుగా చించి చించి చించేస్తుంది ఆలోచి చించేస్తుంది వాళ్ళ తెల్లవారు లేచిన దగ్గర నీళ్ళ బింది దగ్గర నుంచి మొదలయేది మ్ ఓక తుడ్డడం దగ్గర నుంచి ముగ్గులు వేయడం దగ్గర నుంచి శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్లు అక్కర్లేదు వాళ్ళకి అవును శారీరక మానసిక సంతులనంతో చెందినటువంటి ఒక ప్రక్రియ అది ముగ్గు వేయడం అనేది
(22:09) ఒక ఆర్కిటెక్ట్ ఫారనర్ ని ముగ్గును వేయమన్నారనుకో వాడికి బోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. మన ఆడవాళ్ళు డిజైన్ చేయాలనుకో ఈజీగా చేతికి వచ్చేస్తది అవును ఇది ఆర్కిటెక్ట్ ఇంట్లో ప్రతి ఇంట్లోన ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు ఉంటారు మన ఆడవాళ్ళ ఆర్కిటెక్ట్‌లు ఆ చెఫ్‌లు మ్ ఆ దోబీలు అన్ని అన్ని కళలు నిమ్మిడినటువంటి సంపూర్ణమైన స్త్రీ ఒక చీరతో గడిపేది రెండు చీరలతో గడిపేది పండగకి ఒక చీర కానీ ఇప్పుడు షాపింగ్ కోసం హమ్ షాపింగ్ కోసం హమ్ కోసం ఎవరినో ఒకరిని బాదాలి ఆ
(22:54) షేపింగ్ బాగుందా లేదా కాదు షాపింగ్ బాగుండాలి. హమ్ ఇలాంటి స్థితిలో మనిషికి దుఃఖాలు కష్టాలు చెప్తే ఏముంటాయమ్మా వచ్చింది ఎలా సరిపోతుంది మ్ మీ మనసుని నియంత్రించేది వ్యాపారస్తుడు క్యాపిటలిస్ట్ ఏ లిప్‌స్టిక్ వేయాలో వాడే చెప్తాడు మ్ ఏ షాంపూ వాడాలో వాడే చెప్తాడు. ఆ ఏ కలర్ బట్టలు వేయాలో చెప్తాడు ఏ బ్యాండ్ వేయాలో ఏంటి బాండ్ ఏ బ్యాండ్ మీకు వేయాలో వాడే చెప్తాడు.
(23:30) ఇంక మీ మనసు ఎక్కడఉంది అక్కడ మీ ప్రభం ఎక్కడఉంది మీ ప్రభావం ఎక్కడఉంది మీ స్వభావం ఎక్కడఉంది. కాబట్టి అవసరాల కంటే అనవసరాలు పెరిగినయి మనిషికి మ్ అందుకు లక్ష కాదు కదా కోట్లు వచ్చినా మీకు ఆనందం అవగతం కాదు. ఆడవాళ్ళ షాపింగ్ గురించి ఇంత విమర్శలు ఆడవాళ్ళ షాపింగ్ కాదు మగవాళ్ళ షాపింగ్ మగవాళ్ళ మాటే ఎత్తలేదు నేను మగవాళ్ళ గురించే మాట్లాడుతున్నాను చీరలు చీరలు మగవాళ్ళు కట్టుకుంటారా అండి అంటే ఇప్పుడు మగవాళ్ళకి కూడా అండి ఇచ్చారా జబ్బు మగవాళ్ళు బాటిల బాటిల్ ఎత్తేస్తే తప్పు లేదా తప్పని లేదని నేను చెప్పట్లేదమ్మ మరి వాళ్ళ గురించి మాట్లాడండి
(24:07) ఏం మాట్లాడమంటారు చెప్పు వద్దురా బాబు తాగితే పోతావురా ఇప్పుడు మగవాడికి కూడా సుఖం లేదు ఎందుకు మగవాడు కూడా అనవసరాలు పెంచుకున్నాడు ముందు ఆడవాళ్ళ మీద ఫోకస్ చేశారు ఎందుకో తెలుసా క్యాప్టిస్ట్లు ఒక ఆడాది గనుక మారితే అర్థమైందా మార్పు చెందితే 10 మంది మగవాళ్ళ మీద ప్రభావం చూపిస్తది. హమ్ అది అంటున్నానుని ఆ ప్రభావం గురించి మాట్లాడుతున్నారు స్త్రీని గురించి కాదు నేను మాట్లాడేది అందుగురించి ఎక్కడైనా మీరు ఉద్యమాలు తీసుకురావాలంటే మ్ స్త్రీ మారితే ఆ కుటుంబం అంతా మారిపోతుంది.
(24:41) మ్ అందుకే మీరు మతాన్ని మార్చాలన్నా ఏం చేస్తున్నారు ఇంట్లో ఆడోళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ మనసు మార్చేస్తారు. ఉమ్ ఏది మార్పు రావాలన్నా స్త్రీయే కారణం ఎందుకంటే ఆదిశక్తి స్త్రీ అమ్మ ఏంటి ఆది పరాశక్తి ఆ ఆది పరాశక్తి స్త్రీ మ్ అంుచేత తాను భువనేశ్వరి అంటే భువనానికి ఈశ్వరి కాబట్టి ఆవిడ ఒక్కడు ఉంటే చాలు ఆవిడ మారిస్తే చాలు అందుకే స్త్రీ అనాల్సి వచ్చింది.
(25:12) పురుషుడు ఏముందమ్మ ్ అర్థమైందా వాడు ఎలా చెప్తే అలా వింటుంటాడు అక్కడ వింటున్నారు వినకే కదా ఇప్పుడు విడాకులు అవుతున్నాయి అంటే చెప్పిందల్లా చేస్తేనే ఆ చేయాలి కదా భార్యా భర్తలు అన్నప్పుడు ఎందుకు చేయొద్దు చెప్పింది చేస్తే పోయింది ఏంటి అంటే చెప్పిందన్నీ చేయాలా అన్ని అన్ని చేయకూడని అసలు చేయమని చెప్పరు ఆడవాళ్ళు బేసిక్‌గా ఓకే అలాంటి ఆడవాళ్ళకి నేను చేయత్తి నమస్కరిస్తాను.
(25:37) భార్యా భర్తల అనుబంధానికి అనవసరాలు కాదు కావల్సింది అవసరం మేరకే కూడు గూడు గుడ్డ అందుకు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకు మ్ వాళ్ళు చెప్పింది అవసరాలు ఏంటి అంటే మినిమం నీడ్స్ మనిషి జీవించడానికి ఏమ అవసరం భోజనం కప్పుకుడానికి వస్త్రం తల దాచుకుడానికి గృహం ఇప్పుడు గృహాలు ఉన్నాయా ప్యాలెస్‌లు ఉన్నాయా ఉన్నాయి అందరికీ ప్యాలెస్‌లే కావాలి స్తోమంతకు తగ్గట్టు ఉన్నాయి.
(26:08) అందరికీ ప్యాలెస్ మీదే ఉంటుంది ఉంటుంది ఉంటుంది కదా వాళ్ళ ఏం చేది గూడు అంటే పక్షి ఏ విధంగా తన తాలు దాచుకుంటాదో ఆ మాత్రం చాలురా ఎక్కువగా ఉంటే వంట మనిషి పెంట మనిషి తుడిచే మనిషి ఆ మనిషి ఈ మనిషి వీళ్ళందరూ పని మనుషులు పెట్టుకుండం దేనికంటే అమ్మగారు అని చెప్తారు మనల్ని ఏమంటారు అమ్మగారు అనేటువంటి ఒక పదాన్ని చెప్పుకుంటానికి ఇంతమందిని పెట్టుకుంటున్నాం మనం మనం వెళ్లి ఇంకొకళ దగ్గర బానిసగా బ్రతుకుతుంది.
(26:39) అర్థంఅవుతుందా హాయిగా మహారాణిలాగ ఇంటికి ఇల్లాలు ఇంటికి జ్యోతి ఇల్లాలు ఎప్పుడు వెలుగొందుతూ ఉండేటువంటిది ఏడుపు మొఖం వేసుకుని ఉంటున్నారు అందరూ ఎవరు నవ్వుతూ ఉంటున్నారు చూడు ఎంతమంది ఉన్నారు చూడు మొఖం మీద చిరునవ్వు కోల్పోయి ఉన్నోళ్లే కనబడుతున్నారు ఎక్కువ ఎవరికీ కూడా ఆ మొఖం మీద చిరునవ్వే లేదు ఎందుకంటారు ఏదో లోపం ఉంది ఏదో నిండ లేదు ఏదో అసంతృప్తి కాబట్టి కాబట్టి సంతృప్తిని మించిన సంపద లేదు అసంతృప్తిని మించిన దారిద్రం లేదు.
(27:15) కాబట్టి ఇప్పుడు అందరికీ సంతృప్తి ఉంద అంటావా అందరికీ వాళ్ళని అడగాలి ఇంకా అందరి విషయం నాకు కలదు ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయిని నువ్వు కాలేజీలో చూస్తున్నావ అమ్మా పుస్తకాల బరువు మొయలేక [గురకలు] చమటంపు కొడుతూ అలా వెళ్తున్నారు ఎందుకు భారం మొయలేపోతున్నారు. చదువుల భారం, పుస్తకాల భారం, పెన్సిల్ భారం, పెన్నల భారం ఆ ఆ టీచర్ల భారం వాళ్ళు చెప్తున్నది అర్థం కాక భారం ఆ ఇంటికి వస్తే చదవలేదని భారం మ్ ఇన్ని భారాల మధ్యన భారతీయత ఉంది అంటే భారతీయత ఉంది భారతీయత లేదు మ్ భారతీయత అంటే తేజోవంతమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళు మ్ భారతీయులు అంటే భారమైన జీవితాన్ని
(27:57) గడుపుతున్నవాళ్ళు. నువ్వు అన్నది ఏంటి ఇప్పుడు చాలడం లేదు అనడానికి కారణం ఏంటి అసంతృప్తి కూడు గూడు గుడ్డ ఇప్పుడు మేము జీవించేది ఆ విధంగానే మీరు అనుకుంటారు గుప్పుడు బీమ వేస్తాం మేము రోజుకి హమ్ మరి మేము మీ దగ్గర డబ్బులు తీసుకోకుండా వస్తున్నా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో టికెట్ తోటి ఫ్లైట్ లో నీ ఇంటర్వ్యూ కి వచ్చాను నీ ఇంటర్వ్యూ ఖర్చు ఎంత అవుతది మ్ అదేంటండి మీరు మీరు అనవసరాలకే కదా ఖర్చు పెట్ట నేను ఖర్చు పెట్టలే ఇక్కడ పని ఉన్న వాళ్ళు ఎవరు పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు స్వామీజీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలని ఆ గౌరవ హోదాలో తీసుకొచ్చారు. అంటే నేను హోదాని
(28:39) అనుభవించట్లే నాకు హోదా అవసరం లేదు నేను అది కూడా చెప్పాను మీకు ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలని పి అడిగినప్పుడు నేను చెప్పాను ఏంటంటే చెట్టయినా అది నీ హోదా అయితే చెట్టు కింద కూర్చుంటాను. నేను నేనుగానే ఉంటా మ్ నీ హోదా ఎలా ఉంటే అలా చేసుకో మ్ అలా చేశారు. కాబట్టి వాళ్ళ హోదా బట్టి ఇప్పుడు ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ఖరీదు చాలా ఖరీద అయింది.
(29:05) ఎందుకంటే నేను ఖరీద అయినని కాదు. అర్థమైందా [నవ్వు] ఆ ఖరీదైన మనుషులు తీసుకొచ్చారు కాబట్టి ఖరీద అయింది అందుకే ఇవన్నీ అనవసరాలే నువ్వు అక్కడ నుంచి కూడా నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు కానీ నీకు ఖరీదు అవుతుంది మ్ మేము బేరు చేయలేము అందుగురించి బేరు చేయలేవు కాబట్టి ఈ విషయం చాలా ఇప్పుడు మనం చెప్పిన విషయం చాలా విలువైనది ఉమ్ కానీ ఊరికనే వచ్చింది.
(29:30) కానీ దానికి విలువ జోడించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించండి మనకి అనవసరాలను తీసేయండి ముందు జీవితంలోనుంచి పెదవు ఎర్రగా ఉంటే లిప్‌స్టిక్ ఎందుకు మనకి జుట్టు నలగా ఉంటే రంగు ఎందుకు మనకి ఈ రంగు డబ్బులు తగ్గినయి కదా లిప్‌స్టిక్ డబ్బులు తగ్గినయి అందుకని నీవు అందంగా ఉంటే అందానికి సంబంధించిన వస్తువులు ఎందుకు ఉమ్ అందం కావాలనుకుంటే నువ్వు ఆన్ అందంగా ఉండు ఏంటి ఆన్ అందంగా ఉండు అందాన్ని ఆన్ చేయట్లేదు నువ్వు అంటే ఎప్పుడు
(30:14) అందమే ఏంటి అసలు ఆనందంగా ఉండడం ఓకే అర్థమైందా అది మర్చిపోయావు సుఖం కావాలంటున్నావు సంతోషం కావాలంటున్నావు ఫస్ట్ టాపిక్ ఇది నువ్వు అందంగా ఉన్నావ అంటే నీ ముక్కు సూదిగా ఉందంటే నీ మనసులో సూటిగా నువ్వు ఉన్నావు అని అర్థం నీ కళ్ళు షార్ప్ గా ఉన్నాయి అంటే విషయాన్ని విషయ పరిగ్రహణ నీకు బాగుందని అర్థం అందుకే మా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళళకినే దివిదృష్టితో స్వామీజీ చెప్పేస్తున్నారు నో ఇట్స్ ఏ క్లిక్లేషన్స్ మథమటిక్స్ నీ కాలు గోరువేళ్ళను బట్టి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావ్ ఏమేం చేసొచ్చు అన్నప్పుడు చెప్పొచ్చు ఇది అంగ సాముద్రికం అంటారు
(30:50) అంటే అంగాలను బట్టి క్యాలిక్యులేషన్ గణన తంత్రం ఓకే నీ రేఖలను బట్టి చెప్పేది హస్త సాముద్రికం అంటారు. చూడు ఈ మూడు రేఖలే ఉన్నాయి చూడండి ఇక్కడ వన్ టూ త్రీ దేవతల ఫోటోల్లో చూడండి మూడే ఉంటాయి. ఇక్కడ దొంగ స్వామీజీ నిజమైన స్వామీజీ కనిపెట్టాలంటే ఈ మూడు గీతలు స్వామి అంటే మీరు దేవుడు అంటున్నారా దేవుడు కాదు దైవీ లక్షణాలు కలిగితే నీ ఆలోచనల యొక్క రేఖలు ఇవి నీ ఆలోచనల్లో ఒక ఆలోచన బయలుదేరితే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఒక పెద్ద ట్రాన్స్ఫారం పేలితే ఆకాశంలో ఉరుములు వెరుపులు వస్తాయి కదా ఒక ఆలోచనకి అన్ని వెరుపులు వస్తాయి.
(31:32) నువ్వు కోట్ల ఆలోచనలు చేస్తావ్ నీ బ్రెయిన్ తోటి అన్ని సార్లు మెరుపు వస్తది నువ్వంటావ్ ఓ వెలిగిందిరోయ్ నా బుర్రలో అంటావు కదా తెలుసో తెలియక అన్నావ్ అంటాం అంటాం వెలగడం అంటే ఆకాశంలో స్టార్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్టార్స్ నేను న్యూరాన్స్ మ్ బ్రెయిన్ లో దాంట్లో విద్యుత్ ప్రకంపనాలు జరుగుతాయి ఆ ప్రకంపనాల యొక్క ఇలా వెళ్ళిపోతది కదా మ్ ఆ వెళ్ళిపోయేటటువంటి లైట్నింగ్ యొక్క మార్కులు ఇవి దీన్ని తవ్వండి తొవ్వుతూనే శివలింగం [సంగీతం] పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి కృష్ణ ఇస్ దేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు
(32:17) ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి
No comments:
Post a Comment