మిమ్మల్ని మ్యానుపులేట్ చేయాలనుకునే వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు # sunita's world #
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ngOMyrrciyA
Transcript:
(00:00) హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నానండి. ఎప్పటిలాగా ఒక మంచి సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు మనిపులేట్ చేసే వ్యక్తుల గురించి ఒకసారి వీడియో చేయండి మేడం అని చెప్పేసి అందుకని నేను ఈ వీడియోనఅయితే చేస్తూ ఉన్నానండి.
(00:23) ఎక్కువగా మనిపులేట్ చేసే వ్యక్తులు మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎలా సఫర్ అవుతాం ఇలాంటి విషయాల నుంచి ఎలా తప్పించుకోవాలి వాళ్ళ నుంచి అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూడబోతు ఉన్నామండి అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం గనుక వచ్చినట్లు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చినా కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతే కాదండి లైక్ చేసేసేయండి లైక్ చేసిన వెంటనే హైప్ బటన్ వస్తుంది హైప్ కూడా చేసేసారు అంటే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్లి చేరడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అయితే మనం ఎక్కువ లేట్
(00:53) చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనిపులేట్ చేసే వ్యక్తులు గురించి తెలిసేసుకుందాం ఓకేనా అండి మనల్ని జీవితంలో ఎప్పుడూ కూడా బాధించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారండి. మనల్ని నమ్మి మనల్ని సహాయం చేసి మనల్ని ఆదుకునే వ్యక్తుల కన్నా కూడా ఎక్కువగా మనల్ని బాధకి గురి చేసే వ్యక్తులు మోసం చేసే వ్యక్తులు ఏడిపించే వ్యక్తులు ఎక్కువగా ఉంటూ ఉంటారు.
(01:24) ఇట్లాంటి వాళ్ళలో మనిపులేట్ చేసే వ్యక్తులు కూడా ఒకరు అన్నమాట. ఈ మనిపులేట్ చేయడం అంటే ఏమిటి అనేది మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి మనిపులేట్ చేయడం అంటే ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా మార్చేసి మాట్లాడటం అంటే తిమ్మిని బమ్మిని చేయటం ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మసిపూసి మారేడుకాయ చేసేయటం వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది అన్నమాట ఉన్నదానికి సంబంధం లేకుండా మారిపోతూ మార్చేస్తూ పరిస్థితులకి అనుగుణంగా మారిపోతూ ఉంటూ ఉంటారు ఒక స్టాండర్డ్స్ అనేవి ఉండవు వాళ్ళ ప్రవర్తన తో చుట్టుపక్కల వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నమాట.
(01:59) ఇట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లో కూడా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీళ్ళ గురించి మనం ఒక ఫైవ్ పాయింట్స్ చెప్పుకుందాం అండి వీళ్ళ గురించి ఈ పాయింట్స్ చాలా వస్తాయి కానీ నేనైతే ఈ వీడియోలో ఒక ఫైవ్ పాయింట్స్ మాత్రం తెలియజేయాలని అనుకుంటున్నాను పాయింట్ నెంబర్ వన్ మిమ్మల్ని తప్పుగా భావించేలాగా చేస్తూ ఉంటారు.
(02:21) ఇప్పుడు ఏదైనా వాళ్ళకి మీకు మధ్య ఒక విషయం జరిగింది అనుకోండి ఇష్యూ తప్పు వాళ్ళదైనప్పటికిని కూడా మీరే తప్పు అనేటట్టుగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆ భావనకి గురి చేస్తూ ఉంటూ ఉంటారు అన్నమాట మీరు కూడా వాళ్ళ మాటలు వినేసి నిజమే కాబోలు నాదే తప్పు జరిగిన విషయంలో అంతా కూడా నాదే తప్పు అని చెప్పేసి మిమ్మల్ని మీరు నమ్మకం కోల్పోయేలాగా మాటలు చెప్తూ ఉంటారుఅన్నమాట నిజానికి అందులో మీ తప్పు ఏమ ఉండదు తప్పంతా వాళ్ళదే అయినా సరే మీ మీద నెట్టేస్తే పరిస్థితిని వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటా ఉంటూ ఉంటారండి పాయింట్ నెంబర్ టూ నిజాన్ని అబద్ధంగా చేయటం అబద్ధంగా మార్చేస్తూ ఉంటారు. మీరు ఎంత
(02:57) చెప్పినా సరే దాన్ని ఒప్పుకోరు మీరు అబద్ధాల కోరు అని చెప్పేసి మీతోనే ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క పరిస్థితిలో ఏమవుతుందంటే మీకు వాళ్ళతో వాదించే ఓపిక లేక నిజమే కాబోలు నేనే అబద్ధం చెప్పుకుంటా చెప్పే ఉంటామ అంటావా నిజమేన అంటావా అని చెప్పేసి నీ మీద మీకే అపనమ్మకం కలిగి తప్పుల్ని వెంటనే ఒపేసుకునేలాగా చేస్తూ ఉంటారు.
(03:18) ఎంత తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారంటే ఈ మనిపులేట్ చేసే వ్యక్తులు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు టాలెంట్ అయితే వేరే లెవెల్ గా ఉంటుందండి ఇట్లాంటి వాళ్ళతో ఉన్నాము అంటే మన ఆత్మవిశ్వాసం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉండనే ఉండవు అన్నమాట అట్లాంటి వాళ్ళతో మనం గనుక ఎక్కువగా ఉన్నాము అంటే మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి మరి పాయింట్ నెంబర్ త్రీ ఏ విషయం జరిగినా వారే బాధితులు ఆ ఏదో ఒక చిన్న గొడవ జరిగింది అనుకోండి ఫలానప్పుడు నువ్వు అది చేశవు అందుకనే ఇది జరిగింది. నువ్వు 10 సంవత్సరాల అప్పుడు ఒక
(03:55) పని చేశవు దాని వల్లే నేను ఇలా ఉన్నా అసలు నీ వల్లే వాళ్ళ వల్లే చుట్టుపక్కల వాళ్ళందరి వల్లే నేను ఇలా ఉన్నాను లేదంటే నేను మంచి హై స్థాయిలో ఉండి ఉండేవాడిని అని చెప్పేసి వాళ్ళ లైఫ్ లో జరిగిన ప్రతి విషయానికి బాధితులు మీరైనప్పటికీ వాళ్లే బాధ్యతలు అని చెప్తూ ఉంటారు మీ సైడ్ ఉన్న బాధని ఏమాత్రమ అర్థం చేసుకోరు మీ మాటని వినరు ఎంతసేపు వాళ్లే స్వార్థంగా ఉంటూ ఉంటారుఅన్నమాట ఈ మనిపులేట్ చేయాలి అని అనుకునే వ్యక్తులు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రతి పరిస్థితిని వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకొని ఎదుటి వ్యక్తుల మీద నిందలు వేసేస్తూ
(04:31) ఉంటారు. పాయింట్ నెంబర్ ఫోర్ ప్రేమని ఆయుధంగా మార్చుకుంటూ ఉంటారు. ఎస్ మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది అనుకోండి ఇక వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చెప్పి చేయించుకుంటూ ఉంటారు. మీరు గనుక ఏమాత్రము కుదరదు అని చెప్పినా సరే మీ ప్రేమని కట్ చేసేస్తాను అట్లయితే నిన్ను వదిలేస్తాను అని చెప్పేసి బెదిరింపులకి గురి చేసి మిమ్మల్ని భయభ్రాంతులకి గురిచేసి వాళ్ళకి కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేపించేసుకుంటూ ఉంటారు చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారు అట్లైతే నిన్ను వదిలేస్తా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళకి మీ మీద ఏమి ప్రేమ ఉండదండి
(05:06) కానీ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు ఆ ప్రేమను అడ్డం పెట్టుకుంటారు మీలో ఉన్న బలహీనతలని తెలుసుకుంటారు మీకు వాళ్ళ మీద ఏదైతే ప్రేమ ఉందో దాన్ని ఆయుధంగా మార్చుకొని వాళ్ళకి ఉపయోగించుకుంటూ ఉంటారు అన్నమాట సింపుల్ గా చెప్పాలి అనింటే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో ఎందుకు లేరా వీడితో తలకాయ నెప్పి చేసేస్తే పోలా అని చెప్పేసి మీరు కూడా వాళ్ళ మాట వింటూ ఉంటారు వినేలాగా చేసుకుంటారు అన్నమాట వాళ్ళు ఇట్లాంటిోళ్ళు కనుక లైఫ్ పార్ట్నర్ గా వచ్చారు అనుకోండి ఆ లైఫ్ ఇంకా సంకనాగిపోయినట్టే ఏమాత్రం మనకి సుఖం అనేది ఉండదు సంతోషం అనేది ఉండదు వీళ్ళు కూడా ఒక
(05:41) టాక్సిక్ పీపుల్ అండి వీళ్ళతో లైఫ్ చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వదిలేద్దాం అంటే కుదరదు కలిసి ఉందామ అంటే కుదరదు దేనికి కూడా సెట్ అవ్వకుండా మన తల మీద ఎక్కి డాన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇట్లాంటి వాళ్ళని మన పార్ట్నర్ అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకొని బతకాల్సిన పరిస్థితి అయితే వస్తుందండి కాదు బయట వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం చక్కగా కట్ చేసేయటమే కట్ చేసేయటమే అంటే వీళ్ళతో ఏమి మనం గొడవలు పడి విడిపోవాల్సిన అవసరం లేదండి దూరంగా పెట్టేస్తే చాలు అన్నమాట మనం పీస్ ఫుల్ గా ఉండవచ్చు.
(06:09) ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ మీ బలహీనతల మీద దెబ్బ కొడతారు. ఎస్ మీరు వాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు మీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వీక్నెస్ వాటిల్ని వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉంటారు కదా వాటిని వన్ బై వన్ గుర్తుపెట్టేసుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి కానీ మీకు కానీ ఏదైనా గొడవలు వచ్చినప్పుడు మీ బలహీనతల అన్నిటిని కూడా ఎత్తి చూపిస్తూ దెబ్బ కొడుతూ ఉంటారు 10 మందితో చెప్పేసి మీ పరువు తీస్తూ ఉంటారు.
(06:36) మీరు వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో షేర్ చేసుకున్న విషయాలన్నిటిని ఏమాత్రము దాచిపెట్టకుండా బట్టబయలు చేయడమే కాకుండా అవి చేస్తే మీరు బాధపడతారని వాళ్ళకి తెలుసు అన్ని తెలిసే ప్రవర్తిస్తూ ఉంటారు మనసు లేని వ్యక్తులు అన్నమాట అలాగని ఇట్లాంటి వాళ్ళని మనం కించపరచట్లేదండి ఈ వీడియోలో మనిపులేట్ చేసే వ్యక్తులని మనమేమి ఈ వీడియోలో కించపరచట్లేదు అది వాళ్ళ స్వభావం అన్నమాట రకరకాల మనుషులు ఉంటారు కదా అందరికీ ఒకేలాంటి మెంటాలిటీ ఉండదు ఒకేలాంటి ఎమోషన్స్ ఉండవు కొంతమంది ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారండి అందులో వీళ్ళు ఒక రకం మన ఫ్యామిలీస్ లోనే ఉండి ఉండవచ్చు చుట్టుపక్కల ఉండి ఉండొచ్చు మన
(07:13) లైఫ్ లో ఉండిఉండొచ్చు ఎవరైనా సరే రకరకాల మెంటాలిటీస్ తో మన లైఫ్ లో ఉంటారు కాబట్టి ఈ మనిపులేట్ చేసే వ్యక్తులు మాత్రం ఎదుటి వ్యక్తుల బలహీనతల మీద దెబ్బ కొట్టడంలో దిట్టలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీతో మన దగ్గర ఉంటున్నారు అని గ్రహించకుండా ఫస్ట్ మీరు మీ సీక్రెట్ ని మీ బలహీనతలని షేర్ చేసుకున్నారు అనుకోండి ఇలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి అన్నమాట చాలా కష్టపడాల్సి వస్తుంది తర్వాత వీళ్ళనే కాదండి ఎవరైనా సరే మన లైఫ్ లోకి ఎంటర్ అయినప్పుడు కంగారుపడిపోయి మన సీక్రెట్స్ మన బలహీనతలు మనకి మాత్రమే తెలిసిన
(07:50) బలహీనతలు ఏవైతే ఉంటాయో అవి ఇట్లాంటి వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు కచ్చితంగా తిప్పికొడతారు. అరే నాయనా ఎందుకురా వీడితో చెప్పాను అని చెప్పేసి తల బద్దలు కొట్టుకున్న సరే మనం ఏమి చేయలేని పరిస్థితి అన్నమాట. అందుకనే ఎవరితోనైనా సరే మిత్రులైనా సరే మీ బలహీనతలు ఏవఉన్నాయో వాటితో అసలు చెప్పకండి ఎప్పటికైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి.
(08:16) మీ బలహీనతలు మీలోనే దాచుకున్నారు అనుకోండి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునే పరిస్థితి ఉండదు కదా ఎదుటి వ్యక్తుల చెప్పినప్పుడు మాత్రమే సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అన్నమాట ఈ ఫైవ్ పాయింట్స్ ఉంటాయండి కచ్చితంగా మనల్ని మనిపులేట్ చేయాలి అనుకునే వ్యక్తుల దగ్గర ఇట్లాంటి వాళ్ళతో మనం బలి కాకుండా ఉండాలి అనింటే వీళ్ళని ఎక్కువగా వీలైనంత ఎక్కువగా దూరం పెట్టాలి మన పర్సనల్ విషయాలు ఏవి షేర్ చేయకుండా ఉండాలి మనం నెక్స్ట్ తీసుకుంటున్న స్టెప్ ఏంటో కూడా వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి.
(08:45) మన తోబుట్టులోనే మన ఫ్రెండ్స్ లోనే ఉన్నారు అనుకోండి వీళ్ళని ఒకేసారి మనం కట్ చేసేయలేం కదా అట్లాంటప్పుడు జాగ్రత్తగా నడుచుకోవడమే మనం చేయాల్సిన పని ఒకటి రెండు సార్లు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది మనిపులేట్ చేస్తున్నారు వీళ్ళు భయంకరంగా ఉన్నారు అని చెప్పేసి అప్పుడు మనం దొరకకుండా చాకచక్యంగా బిహేవ్ చేస్తూఉంటాం ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక క్రూర జంతువు దగ్గర చిక్కుకున్నామ అనుకోండి దానినుంచి బయట పడటానికి ఏం చేస్తాం దానితో కూర్చొని మాట్లాడం పిచ్చాపాటి ఏంటి నన్ను ఏం చేయవు కదా నన్ను ఏమి చేయొద్దు ప్లీజ్ నేను ఇక్కడి నుంచి
(09:17) వెళ్ళిపోతాను నన్ను అర్థం చేసుకో అంటే అర్థం చేసుకోవద్దు ఎందుకంటే మీకున్న మైండ్ దానికి లేదు అది అర్థం చేసుకునే శక్తి లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దాని చేతికి చిక్కకుండా అది కరవకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా చాకచక్యంగా అక్కడి నుంచి బయటికి వచ్చేసేయాలి వీలైతే ఎవరికి హెల్ప్ అయినా తీసుకోవాలి. రెండోసారి దాని దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉంటూ మనం మనల్ని మనం కాపాడుకోవాలి అంతే కదండీ అలాగే కొంతమంది వ్యక్తులు మనకి హానికరంగా ఉన్నారు అని మనకి తెలిసినప్పుడు వాళ్ళకి వీలైనంత దూరంగా డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ మనల్ని మనం ప్రొటెక్ట్
(09:53) చేసుకుంటూ అలాగని దానికిఏమి మనం ఎదురెళ్లి మనమేమి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఎదురెళ్ళినా సరే అది భయపడే పరిస్థితి లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏమాత్రము దాని చేతికి చిక్కకుండా కాపాడుకుంటాం కదా అలాగే వీళ్ళక కూడా మన బలహీనతలని వాళ్ళకి తెలియజేయకుండా వాళ్ళతో ఎక్కువగా మనం పెట్టుకోకుండా దూరంగా ఉంటూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒకసారి వాళ్ళ భార్యను పడినప్పుడు రెండోసారి మళ్ళీ పడకుండా చూసుకుంటూ ఉన్నామ అనుకోండి ఇట్లాంటి వ్యక్తులు మనల్ని ఏమి చేయలేదు మన లైఫ్ లో ఉన్నా సరే వీళ్ళని మనం
(10:26) దాటుకొని చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ జై హింద్
No comments:
Post a Comment