Saturday, April 18, 2026

సాయం చేసినంత మాత్రాన, ఏదో ఉద్ధరించేసినట్టా? #telugushorts #telugufacts #telugustories

సాయం చేసినంత మాత్రాన, ఏదో ఉద్ధరించేసినట్టా? #telugushorts #telugufacts #telugustories

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KEnOmeXluwk



Transcript:
(00:00) తన అమ్మ పక్కింటి ఆవిడ నుంచి కొంచెం ఉప్పు కావాలని అడుగుతున్నాడు అని చూస్తాడు కొడుకు అయితే మన ఇంట్లో ఆల్రెడీ బోల్డ్ అంత ఉప్పు ఉంది కదా మరెందుకు పక్కింటి ఆవిడని మళ్ళీ అడుగుతున్నావు అని అడుగుతాడు అప్పుడు అమ్మ చిన్నగా నవ్వుతూ ఏం చెప్పిందంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు నాన్న ఎప్పుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు అయితే నేను కూడా వాళ్ళు ఇవ్వగలిగే ఉప్పు లాంటి చిన్న చిన్నవి ఎందుకు అడుగుతుంటాను అంటే ఎంతసేపు వాళ్ళు ఏదో మన మీద పడి బ్రతుకుతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగకుండా మనం కూడా మనకున్న చిన్న చిన్న అవసరాలకి వాళ్ళ సహాయం
(00:27) కూడా కోరుతున్నామని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి ఎప్పుడు సహాయం కావాలన్న చిన్నతనం ఫీల్ అవ్వకుండా మనల్ని అడగగలరు ఎందుకంటే మనం ఒకరికి సహాయం చేస్తున్నామంటే వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు అని కాదు అలాగే వాళ్ళకి మన అవసరం ఎంత ఉందో మనకి కూడా వాళ్ళ అవసరం అంతే ఉంది అనే ఫీల్ వాళ్ళకి కలిగించండి అని ఆమె చెప్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ సహాయం కోరిన వాళ్ళని అక్కడికి ఏదో నువ్వు ఒక్కడివే వాళ్ళని ఉద్ధరించేస్తున్నట్టు ఫీల్ అయిపోకుండా వాళ్ళు తమ గురించి తాము చిన్నతనంగా ఫీల్ అవ్వకూడదు అని నువ్వు వారి వైపు నుంచి కూడా ఆలోచించగలిగినప్పుడే ఎవ్వరితో అయినా
(00:57) రిలేషన్స్ హెల్దీగా ఉంటాయని అర్థం

No comments:

Post a Comment