Friday, April 24, 2026

పెళ్లి కావాలా ? స్వేచ్ఛ కావాలా ? #telugushorts #telugufacts

పెళ్లి కావాలా ? స్వేచ్ఛ కావాలా ? #telugushorts #telugufacts

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2rDVElNg_bY



Transcript:
(00:00) పెళ్లి చేసుకోవడంలో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి శారీరక సుఖం కోసమో వచ్చే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ కోసమో డబ్బు కోసమో ప్రపంచమంతా వీడిని రసంలో కరివేపాకు లాగా తీసి పడేస్తుంది కాబట్టి కనీసం ఇంట్లో అయినా ఎమోషనల్ సపోర్ట్ కోసం ఒకరు ఉంటారనో ఇవన్నీ కాకపోయినా ప్రధానంగా ఎందుకు పెళ్లి చేసుకోవు అని సమాజంలో తలక మాసిన ఎదవ ఎవడైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు చట్టబద్ధంగా ఒక అమ్మాయితోనో అబ్బాయితోనో చచ్చేంత వరకు వారికి కట్టుబడి అటాచ్ అయ్యి ఉండాలంటే ఖచ్చితంగా స్వేచ్ఛని వదులుకోవాల్సిందే ఎందుకంటే అసలు స్వేచ్ఛకి
(00:35) అర్థమే మీకు నచ్చినట్టు మీరు ఉండడం బట్ పెళ్లైన దగ్గర నుండి ఒకరికొకరు ఇంకొకరికి నచ్చినట్టు ఉండాలి అందుకే దేని కోసమో చేసుకుందాం అనుకుని దీని కోసమా చేసుకుందామని అనుభవపూర్వకంగా అర్థమైన వాళ్ళకి స్వేచ్ఛ విలువ ఏంటో ఈ పాటికి బాగా అర్థమై ఉంటది

No comments:

Post a Comment