ఛానల్ హాక్ చేయొచ్చు.. ప్రశాంతతను ఎవరూ హాక్ చేయలేరు🙏welcome to life🤘POSTCARD (48) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7rWFBV2cgkY
Transcript:
(00:01) జీవితం ఒక ప్రవాహం ఆ ప్రవాహంలో ఒక రాయబడితే ప్రవాహానికి ఏ సమస్య ఉండదు. ప్రవాహం కొనసాగుతుంది. 2009లో నాకు అర్థమైన విషయం అది సరే ఈ ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా పని చేయవచ్చు ఏదో ఆశించి చేయవచ్చు లేకపోతే సాధించాలని చేయవచ్చు ఇప్పుడు నేను చేస్తున్న పని అటువంటిది కాదు ఆ నేను బతకాలి కాబట్టి బతకడానికి కొంత డబ్బు కావాలి కాబట్టి దానికోసం ఎప్పుడూ పని చేస్తాను.
(00:35) ఎందుకంటే డిపెండెన్సీ అనేది ఎప్పుడూ అంత మంచిది కాదు. ఎంత డిపెండ్ అయితే అంత శాంతి వస్తుంది లైఫ్లో సో కరెక్ట్ గా 11 రోజుల క్రితం YouTube ఛానల్ హ్యాక్ అయింది. సో తప్పు YouTube ది ఏమి కాదు. నాదే సో నేను ఇంకొక మిత్రుడిని అడిగి ఇదద లింక్ వచ్చింది అని చెప్తే వాళ్ళు చూసి ఇది సెక్యూర్ గానే ఉంది ఛానల్ కి ఏమన్నా ప్రాబ్లం అవుతుదేమో అని దాంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మన ఛానల్ పోయింది.
(01:09) ఇంతటి తప్పు మన ద్వారా జరిగింది. సో ఇక్కడ విషయం నాకు 2009 లో అర్థమైంది ఏదైనా తప్పు జరిగితే అంగీకరించు. దాన్ని సవరించడానికి ప్రయత్నం చెయ్. ఏదేమైనా చింత బాధ అక్కర్లేదు. అన్నది నేను కొన్ని సంవత్సరాలుగా ఆచరిస్తూన్నాను చెప్తూ ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాలు YouTube ద్వారా కొన్ని వందల వేల సార్లు దాన్ని చెప్పిఉన్నాను.
(01:31) అటువంటి సందర్భమే నాకు వచ్చింది. నేను చేసింది అదే నేను హాయిగా ఒక బుక్ రాస్తున్నాను రీసాలో వచ్చిందని సగం పూడిపోయింది. అప్పట్లాగే అంట్లో కడుగుతున్నాను ఇంత వంట చేస్తున్నాను దానికోసం ఛానల్ రిట్రైవ్ కోసం ప్రయత్నాలన్నీ చేయడం డాక్యుమెంట్స్ చూడడం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇయడం బంధువులు శ్రేయోభిలాషులు రకరకాల వ్యక్తులు చెప్పే విషయాలు వినడం కొందరు తెలిసింది చెప్తారు కొందరు తెలియంది చెప్తారు కొన్నది విన్నది చెప్తారు కొందరు భయపెట్టాలని చెప్తారు కొందరు బాగైంది అంటారు.
(02:02) ఏదేమైనా మన అంతర్గత స్థితి మారడానికి వీలు లేదు ఇదే అత్యంత ముఖ్యమైన విషయం భగవద్గీతలో చిత్త ప్రజ్ఞత గురించి ఒక శ్లోకం ఉంటుంది. దుఃఖేశ్వను ద్విజ్ఞమనాః సుఖేషు విగత స్పృహ వితరాగ భయక్రోధః స్థిత ధీర్ముని రుచ్యతే అని దాని తాత్పర్యం వెరీ సింపుల్ ఎవరైతే దుఃఖం వచ్చినప్పుడు కుదేలు కాకుండా ఉంటారో సుఖం వచ్చినప్పుడు అతిగా ఆవేశపడరు అట్లాగే రాగం అటాచ్మెంట్ గాని భయం గాని కోపం గాని వీటిని దాటారో అటువంటి స్థితిని ఆ స్థితి కలిగి ఉన్న వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు గారు ఆ స్థితిని సిద్ధపజ్ఞత అంటారు.
(02:48) 2009లో నేను అప్పుడు నేను ఎవరికీ తెలిీదు ఇప్పుడు తెలుసని కాదు సర్ ఉబ్బ సముద్రంలో ఉన్న ఇసుకని ఒక చిన్న ఆ ఇట్లా చేయి గట్టిగా ఒత్తితే వేలు కంటుతాయి కదా అంత మంతకి తెలుసు అనుకుందాం. దాన్ని కూడా అంత లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు నా చుట్టూన్న వ్యక్తులకు నేను చెప్పిన ఒక మాట ఏంటంటే ఈ భూమిమీద ఎన్నెన్నో స్థితులు నేను చదివిన పుస్తకాల ద్వారా గౌతమ బుద్ధుడు నుంచి ఆల్వస్ హక్స్లీ వరకు రెడ్ డిగ్నిషన్ నుంచి జిన్ పాల్ సార్ వరకు జన్ మాస్టర్స్ సో మెనీ పీపుల్ అక్కడంతా సాధన ఉంది ప్రయత్నం ఉంది.
(03:28) ఏదో సాధించడాలు ఉన్నాయి వదిలేసుకోవడాలు ఉన్నాయి. కానీ భూమ్మీద నాకు చూడగానే అర్థమైపోయి నా శరీరం మనసు నా యొక్క బీయింగ్ లోకి ఇంకిపోయిన ఒక స్థితి రమణ స్థితి నిన్న రాత్రి ఒక బుక్కు చదువుతున్న గురుచరణ సన్నిధిలో అని అందులో ఎవరో అడిగారు రమణ మహర్షిని అరుణాచలానికి రాకముందు అరుణాచలానికి వచ్చిన తర్వాత మీ స్థితిలో ఏమన్నా మార్పు ఉందంటే ఏ మార్పు లేదన్నాడు.
(03:58) సో ఈ హ్యాక్ అయిన తర్వాత నాకో మిత్రుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. వీలైతే నేను రేపు వెళ్ళండి దాన్ని నేను పెడతాను మీకు అతను ఏమన్నాడంటే ఛానల్ ఉండడం వల్ల నువ్వు ఎవరో తెలియదు ఛానల్ పోవడం వల్ల ఈ మూడు రోజుల్లో నీ ఎవరో తెలిసింది అన్నాడు. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. దానికి కారణం నేను స్థిరంగా ఉండడం ఉండాలని ప్రయత్నం చేయడం కాదు అది నా స్థితి ఏదైనా వస్తుంది ఏదైనా పోతుంది పోయినప్పుడు వెతకాలి నేను కొన్ని వేల సార్లు నేను చెప్పిన సార్లు ఎవరు చెప్పిండ విషయం ఒక వ్యక్తికి జీవితం అర్థమైందా లేదా తెలుసుకోవడం వెరీ సింపుల్ ఏదైనా వస్తువు
(04:38) పోతే బాధపడేవాడికి అర్థం కాలేదు ఏదైనా వస్తువు పోతే ఆ పోయిందని గుర్తించి వెతికేవాడు వెతుకు ప్రశాంతంగా చిన్న చిన్న అవాంతరాలు వస్తాయి లైఫ్ లో దానికి అతిగా స్పందించి ఉన్న ప్రశాంతతను పోగొట్టుకుంటే నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు. నేను ఎప్పుడో సరదాగా చెప్పిన విషయం ఒక భర్త తాగుతూ ఉన్నాడు. భార్య తాగుడు మానమని చెప్పింది పెళ్లియన దగ్గర నుంచి ఏదేవైనా అతనితో తాగుడు మానిపిస్తానని ఛాలెంజ్ చేసింది అతను మానలేడు.
(05:12) ఇంటికి రావద్దు అన్నది బయట ఎక్కడో తిరుగుతున్నాడు. ఇదంతా జరుగుతూ జరుగుతూ ఉండగా ఎంత చెప్పినా తాగుడు మారడం లేదు అన్న చింత తనకు పట్టుకుంది మెల్లగా చింతించి చింతించి బెడ్రడ్నే తాను చచ్చిపోయింది భర్తఏం మారలేదు. నా భర్త ప్లేస్ లో ఒక సందర్భాన్ని పెట్టు ఇక్కడ నీ మనసుని పెట్టు ఏదైనా సందర్భం వస్తుంది దాన్ని అంగీకరించడం మనం చేయవలసింది. ఇదేం నేను సలహాగా చెప్పట్లేదు నా జీవన విధానం అంతే సో చాలామంది మిత్రులందరూ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అడిగితే ఎంతమంది అడిగితే అంతమందికి నేను ఒకటే చెప్పాను.
(05:48) నేను ఏది ఊహించను ఇలా జరిగితే ఇట్లా అవుతుందట ఇట్లా వస్తుందట అంటున్నారు నేను వింటున్నాను. ఒకవేళ రాకపోయినా వచ్చినా నేను నా పని చేసుకుంటాను. మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతాను. నేను బతకాలి కాబట్టి నేను నిలవారి నా ఖర్చుల కోసం ఏదో ఒక పని చేస్తాను అందుకే పుస్తకాలు రాస్తున్నాను ఏదో ఒకటి సేల్ అవుతుంది. లేకపోతే ఎవరో అడిగారు ఇప్పుడు డబ్బు కోసమే చేస్తున్నావా ఇప్పుడు అది పోయింది కదా ఏం చేస్తావ్ నేను అవన్నీ కాదబ్బా నాకు నిజంగా ఆకలి అనిపిస్తే అడుగుతావా ముద్ద పెడతావా అని అడిగాను.
(06:22) త్రీ డేస్ క్రితం అతను నాకు ఫోన్ చేశడు సారీ కాంత్ గారు మిమ్మల్ని ఏదో ఇరిటేట్ చేద్దాం అనట్ల పెట్టాను మీకు నిజంగా ఆకలి అయితే అడిగితే పెడతాను అయిపోయింది కదా వదిలేయండి నాకు నిజంగా ఆర్థిక సమస్యలు వస్తే మిమ్మల్ని అడగనండి నేను నేను ఎప్పుడూ ఎవరిని అడగను నాకు రావలసింది అంత పెద్ద ప్రపంచం మనకు కావలసింది కొంత దొరకదా దొరుకుతుంది కచ్చితంగా సో కొన్ని విషయాలు చెప్తాను.
(06:49) సో మన జీవితంలో మనం సంపాదించేది ఎప్పుడైనా పోవచ్చు అన్ని ఉపయోగించుకుందాం డబ్బు గాని పేరు గాని ఏదైనా బట్ అవన్నీ తాత్కాలిక అతిథులు మాత్రమే అని గుర్తించు వచ్చేటప్పుడు చెప్పకుండా వస్తాయి పోయేటప్పుడు చెప్పకుండా పోతాయి. సో నేను ఇది అని ఒక ఐడెంటిటీ వస్తే దేర్ ఈస్ ఏ ప్రాబ్లం ఇది ఎవ్వరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే ఒకరి జ్ఞానం ఒకరికి ఉపయోగపడదు.
(07:17) సో ఏదనా వచ్చే నప్పుడు టెంప్ట్ అయిపోయి త్రిల్ అయిపోయి గంతులు వేసుకొని పోయిన తర్వాత బాధపడడం ఈ రెండు కాకుండా వచ్చినప్పుడు చూడు పోయినప్పుడు చూడు ఉన్నప్పుడు చూడు ఇప్పుడు నేను రూడిగా చెప్పగలను ఛానల్లు నడుపుతున్నప్పుడు ఎలా ఉన్నానో అది పోయినప్పుడు అలాగే ఉన్నాను ఇప్పుడు తిరిగి వస్తే అలాగే ఉన్నాను అలాగని రాయిగా లేను గుర్తిస్తున్నాను ఒక చిన్న జుబిలెన్స్ అనేది ఉంటుంది 10 మంది సంతోషపడ్డప్పుడు నేను సంతోషపడతాను కానీ దాన్ని చూసే స్థితిలో సో స్థిత ప్రజ్ఞ అంటే ఒక మరణ స్థితిలో ఉండడం కాదు ఏ భావం లేకుండా ఉండడం కాదు ఏది వచ్చినా నీ అంతర్గత శాంతి గాని పోకుండా
(07:55) అలజడి లేకుండా అట్లా ఉండడం సో జీవితంలో ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి మళ్ళీ చెప్తున్నాను కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి ఒక నేను దీని మీద ఒక బుక్ రాస్తాను ఈ 11 రోజుల్లో ఏం జరిగింది అన్నది ఎందుకంటే ఓపిక పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎదురు చూడడం లోపట చాలా స్ట్రెస్ వస్తుంది. ఒక్క నెగిటివ్ ఆలోచన వచ్చిన జీవితం కొలాప్స్ అవుతుంది.
(08:25) నువ్వు చేయొద్దు అనుకున్న నీ చుట్టుపక్కల వాళ్ళు ఏదో నెగిటివ్ థాట్ ఇస్తారు. అట్లా నన్ను భయపెట్టారు ఇద్దరు ముగ్గురు సో ఒక్క సెకండ్ పాటు గందరగోళం ఏర్పడుతది ఎంత స్థిత ప్రజ్ఞుడైనా దోమలు వచ్చి ఉయ్య అని తిరుగుతా ఉంటే కాస్త డిస్టర్బ్ అవుతది కదా అంతర్గత శాతి పోలేదు కానీ బయట కొంత డిస్టర్బెన్స్ ఉంది కదా అట్లా జరుగుతుంది సో నేను ఒక బుక్ రాస్తా సరదా పుస్తకం 11 రోజులు ఇది నా YouTube ఫ్రెండ్స్ అందరికీ నేను ఆ సమర్పణ చేస్తాను.
(08:58) సో ఎవరెవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను తక్కువ ధరకి ఇచ్చేస్తాను. అంటే ఇది నా ఆనందాన్ని అంటే మన అనుభవాన్ని ప్రాక్టికల్ కదా ఇది వెరీ దిస్ హాపెన్డ్ ఇది జరిగింది మహాభారతం ఎట్లా జరిగిందో ఇది కూడా జరిగింది. అందుకని వచ్చిపోయే వాటి మీద మీ స్థితి ఆధారపడకూడదు అన్నది ఈ సమస్త ఆధ్యాత్మిక శాస్త్రాల యొక్క బిందు సారం అది అదొక్కటి తెలిస్తే దాదాపు అంతా తెలిసినట్టే ఆ తర్వాత మనం క్యూరియాసిటీ కోసం ఏ గ్రంథాలు చదివినా అందులో తెలుస్తుంది ఆ నా స్థితే ఇందులో రాయబడ్డది అని సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి మీ యొక్క అకారణమైన ప్రేమ మకి అన్నిటికంటే
(09:43) ముఖ్యం ఒక చిన్న కన్సర్న్ ఉంది కదా దానికి తర్వాత ఈ చిన్న ప్రాసెస్ లో నా బిడ్డ గాని మైథిలి గాని మా అమ్మ గాని మా అన్న గాని ఎవ్వరు నన్ను చెదరకుండా నన్ను బ్లేమ్ చేయకుండా ఏమి చేయకుండా ఊరికి అట్లా పక్కన నిలబడ్డారు తర్వాత భరద్వాజ్ లేకపోతే అశ్వార్త్ బాలు టైసన్ అట్లాగే వేణు గారు రావుగారు తర్వాత ఇంకొక రావు గారు ఎవరెవరో తర్వాత ముఖ్యంగా షర్మిలా అనే ఒక ఆవిడ సైబర్ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి తాను ఈరోజు మెసేజ్ పెడితే ఎంతో సంతోషపడ్డది.
(10:18) వీళ్ళంతా ఎవరు మనంఅంతా ఒక్కటే కాదు ఒక శరీరానికి ఉన్న భాగాల్లాగా ఈ సమస్త విశ్వం ఒక శరీరం అనుకుంటే మనమంతా దాని యొక్క భాగాల ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నేను ఏమంటారు దాన్ని ఎప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడే నిద్ర లేచినట్టుగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నేను దాని గురించే మాట్లాడుతున్నాను అంతే నాకంత అంతకంటే పెద్ద జ్ఞానం లేదు వచ్చిపోయే వాటి మీద నీ మానసిక స్థితి ఆధారపడకూడదు అన్నది ఒక్కటే నాకు రూడిగా తెలిసింది.
(10:57) అంతకుమించి నాకు నిజంగా ఎవరనా వచ్చి ఏదనా ఒక పుస్తకం గురించి డిబేట్ చేయమంటే నేను చేయలేను నాకు తెలియదని చెప్తాను. ఐ డోంట్ మైండ్ యక్సెప్టింగ్ మై డిఫీట్ ఓకేనా మైండ్ ఇస్ ద మిస్ట్రీస్
No comments:
Post a Comment