What is Muladhara Chakra Meditation ? - Sri Soorya Thri Chakra Sadhana By Dr. Harish Tenneti || SMM
Author Name:Suneethas Media Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3owiAcDWn-g
Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ సేటి శ్రీ సూర్య త్రిచక్ర సాధన ఈ కోర్సు మనకి మూడు చక్రాల గురించి సౌర మార్గంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మూలాధారం స్వాధిష్టానం మణిపుర ఈ రోజుల్లో మీరు అబ్సర్వ్ చేయండి మనిషికి ఉండే అన్ని సమస్యలలో ఓకే టాప్ గా మూడు క్లాసిఫై చేస్తే ఒకటివచ్చేసి స్టెబిలిటీ ఇన్ లైఫ్ [గురకలు] ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి ఇది ఫస్ట్ ప్రయారిటీ ఈ రోజుల్లో మనుషులందరూ మేము సెటిల్ అవ్వాలి ఇంకెక్కడికో వెళ్లి అక్కడ సెట్ అవ్వాలి ఆర్ నా లైఫ్ లో ఒక మెట్ట ఎక్కి అక్కడ సెట్ అవ్వాలి సెటిల్ అవ్వడం కోసం పరుగులు
(00:45) తీస్తూ ఉంటారు. ఓకే ఇది స్టెబిలిటీ కోసం నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ కోసం మన జీవితంంతా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి దేనికిరా బాబు సేఫ్టీ సెక్యూరిటీ బాగుండాలి రిలేషన్షిప్స్ సేఫ్ గా ఉండాలి ఈరోజుల్లో ఎన్ని రిలేషన్షిప్స్ పాడవుతున్నాయో జస్ట్ బికాజ్ సేఫ్టీ లేక నిజంగా కూడా నా హస్బెండ్ ఏం చేస్తాడో నా వైఫ్ ఏమవుతుందో ఇలాంటి వాటి వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు.
(01:15) సేఫ్టీ ఫిజికల్ గా ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ మెంటల్ గా కూడా వీటి వల్ల సఫర్ అవుతున్నారు. ఇక థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రెసెన్స్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనే దాంట్లో చాలా మంది ఉన్నారు. మీరు గమనించి చూడండి చుట్టుపక్కల చూడండి వీటిలోనే ఉంటారు స్టెబిలిటీ కానీ సేఫ్టీ కానీ లేకపోతే ఫిజికల్ ప్రెసెన్స్ గాని అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నంలో ఎవరో చేసిన వాటి వల్ల ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు.
(01:48) బికాజ్ అరే నా అనేదాన్ని దెబ్బ కొడుతున్నారే అని మీరు అబ్సర్వ్ చేస్తే ఈ స్టెబిలిటీ సేఫ్టీ ఫిజికల్ ప్రెసెన్స్ ఈ మూడు కూడా మూలాధార చక్రానికి సంబంధించింది. మన జీవితంలో ఎప్పుడైతే మూలాధారం వీక్ ఉంటుందో అప్పుడు లైఫ్ లో స్టెబిలిటీ ఉండదు. ఏదో అన్‌సేఫ్ గా ఉంటాం ఆ కొంచెం డబ్బులు వస్తే బాగుంటుంది జీవితం ఆ జాబ్ నాకు ఉంటే బాగుంటుంది జీవితం అనుకుంటూ సేఫ్టీ కోసం పరుగులు తీస్తూఉంటాం మూలాధారం వీక్ ఉంటే సమవేర్ మన గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం నావల్ల కాదు నేను చేయలేను నాకు మోటివేషన్ రావట్లేదు లేజీగా ఉంటున్నాను అని వస్తుంది. ఇలాంటి వాటిని కవర్
(02:32) చేయడానికి మూలాధారము వాటి యొక్క అధిదేవతలని ఎలా మనము స్లోగా ఛాన్ చేస్తూ స్లోగా వాటిని ఒక రిధంలో లోకి తీసుకురావచ్చు అనేది శ్రీ సూర్య త్రిచక్ర సాధనలో నేర్పిస్తాను మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే మెడిటేషన్ చేసే ఓపిక ఉంటే సాధన చేసుకోగలను అనుకుంటే కంపల్సరీగా కింద లింక్ ఇస్తారు క్లిక్ చేయండి జాయిన్ అవ్వండి అండ్ మీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి మెల్లగా సాధన చేసుకోగలిగితే జీవితం చాలా చేంజ్ అవుతుంది.
(03:04) ఈ మే 25 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
No comments:
Post a Comment