Sunday, April 26, 2026

What is REAL Consciousness vs Artificial Intelligence ?

What is REAL Consciousness vs Artificial Intelligence ?

Author Name:Vishwak Datta

Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1GAt5BO5y1Y



Transcript:
(00:00) అర్ధరాత్రి 12 గంటలు మెల్లగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ బయట ఫ్యాన్ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. అంటే ఇంకా నిద్రలోకి వెళ్ళలేదు. వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నావు. మధ్య మధ్యలో మొబైల్ ఫోన్ లోని టైం ని చూస్తూ ఉన్నావ్. సడన్ గా మెలగ వచ్చింది. చూస్తే తెలవారు జామునఆరు గంటలు. ఇలా మీకు చాలాసార్లు జరిగే ఉంటుంది.
(00:19) అసలు నువ్వు అప్పటివరకు ఎంత ప్రయత్నించి వెళ్లాలనుకున్న నిద్రలోకి ఏ టైంలో జారుకున్నావో నీకు తెలియదు. నువ్వు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఏరోజైనా ఆ జారుకున్న పాయింట్ ని కనుక్కున్నావా? వెల్ దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఉదయం నుండి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ రాత్రి అయింది. పడుకునే సమయం అయింది.
(00:39) ఈరోజు ఎలాగైనా నేను నిద్రలో ఎలా జారుకుంటున్నానో తెలుసుకోవాలి. ప్రయత్నిస్తాను ట్రై చేస్తాను. అదేంటి? సడన్ గా ఆఫీస్ లో ఉన్నాను. అండ్ ఈ ఆఫీస్ కి బాస్ నేనా? ఎస్ ఎందుకంటే ఇది కల. కలలో ఉన్నంతసేపు నేను నిజంగానే బాస్ ని అనిపించిద్ది. అదంతా ఎంతో నిజంగా అనిపిస్తుంది. నేను కారులో వెళ్తూ ఉన్నాను. దానిని నిజంగా ఫీల్ అవుతూ ఉన్నాను.
(01:01) పిజ్జా తింటున్నాను నిజానికి దాని టేస్ట్ కూడా నాకు తెలుస్తూ ఉంది. ఎదురుగా సడన్ గా ఒక ఫ్లాష్ లైట్ కళ్ళు మూసేసాను రెండు సెకండ్ల పాటు తర్వాత కళ్ళు తెరిచాను. నేను నిద్ర లేచాను. కానీ ప్రతి రోజులా ఈరోజు లేదు కలలో ఉన్నంతసేపు నేను అది నిజమే అని నమ్మాను. ప్రతిరోజు నా నిజ జీవితాన్ని ఎలా నిజమని అనుకుంటూ ఉన్నానో ఎగ్జాక్ట్ అలాంటి ఫీలింగే పొందాను.
(01:20) బట్ సడన్ గా నిద్ర లేచిన తర్వాత అది నిజం కాదు అని తెలిసింది. కలలో ఉన్నంతసేపు ఎలా అయితే అది మనం నిజమని నమ్ముతామో అలాగే ఇప్పుడు కూడా మనమంతా నిజ జీవితంలో చూస్తున్నదంతా నిజమని నమ్ముతూ ఉంటాం. కానీ నమ్మే నిజం ఎంతవరకు ఉంటుంది? నా కలలాగా ఐదు గంటలు ఐదేళ్ళు 100 ఏళ్ళు మేబీ మనం చనిపోయాక ఇదంతా ఒక కలలా అనిపిస్తుందేమో నిద్ర లేచి నిజ జీవితంలోకి వచ్చినట్టుగా ఈ జీవితంలో నుండి లేచి ఇంకొక జీవితంలోకి వెళ్తామేమో మనకు నిజం అని అనిపించేది నిజంగా నిజమేనా ఏదో మాయాజాలంలా ఉంది కదా ఇదే మనం నిజం అనుకుంటున్న నిజమైన మాయాజాలం [సంగీతం] కాన్షస్నెస్ ఇదేదో ఒక సైంటిఫిక్ టర్మ్
(02:17) కాదు. సో అర్థం అవ్వాలంటే పెట్టాల్సింది బుర్ర కాదు మనసు కాన్షియస్నెస్ అంటే చైతన్యం లేదా చిత్త అని కూడా అంటారు. ఇది మన బ్రెయిన్ కాదు బాడీ కూడా కాదు అవును ఇంతకీ బ్రెయిన్ ని బాడీని ఎందుకని సెపరేట్ గా చూస్తారు నిజం చెప్పాలంటే రెండు ఫిజికల్ బాడీ పార్ట్స్ే కదా కాన్షియస్నెస్ అనేది మనలోనే ఉంటుంది కానీ అదేంటో మనకి ఎక్స్పీరియన్స్ లో లేదు.
(02:36) ఇలా దీని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ కళ్ళు తిరిగి కింద పడ్డాను. వెయిట్ అవును ఇంతకీ కళ్ళు తిరిగి కింద పడ్డాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఫెల్ అన్కాన్షియస్ సో ఇక్కడ అన్కాన్షియస్ అంటే స్పృహ లేకపోవడం అన్కాన్షియస్నెస్ అంటే మేలుకోవడం అని అంటారు. ఇంకా ఎన్ని రోజులని ఈ హాఫ్ బేక్డ్ వెస్టర్న్ అండర్స్టాండింగ్స్ నిజానికి మన సంస్కృత భాష లేదా తెలుగు భాషని తీసుకుందాం.
(02:57) ఇందులో మనం ప్రతి పదానికి ఇంగ్లీష్ లో ఎగజాక్ట్ ట్రాన్స్లేషన్ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ గురువు అనే పదం తీసుకుందాం. ఇంగ్లీష్ లో గురువు అంటే ఏదో బోధించేవాడు అని అర్థం వస్తుంది. జస్ట్ లైక్ మాస్టర్, టీచర్, కోచ్, మెంటర్ లైక్ దిస్ కానీ నిజానికి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మాస్టర్ అంటే ఆచార్యులు, టీచర్ అంటే ఉపాధ్యాయులు, మెంటోర్ అంటే మార్గదర్శకులు, కోచ్ అంటే నిర్వాహకులు.
(03:22) ఒక గురువు వీటన్నిటిని చేయగలడేమో కానీ ఇవన్నీ చేసేవారందరూ గురువులు కాలేరు. ఎందుకంటే ఒక టీచర్ నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీకు టార్చ్ ని వెతుక్కోవడానికి దారి చూపిస్తాడు. కానీ గురువు నీకు దారి చూపించాడు. ఎందుకో తెలుసా ఇక్కడ గురువే ఒక వెలుతురు కాబట్టి తాను నీకోసం మైనంలా కరుగుతూ వెలుగుతూనే ఉంటాడు. ఇటువంటి అర్థం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో లేదు.
(03:43) వెల్ ఇంగ్లీష్ అనేది సర్వైవ్ అవ్వడానికి బెస్ట్ ఎవర్ లాంగ్వేజ్ ఇప్పుడున్న కాలంలో నువ్వు అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలంటే ఇంగ్లీష్ ఒక్కటే దారి. మీరు ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి కానీ విషయాలు అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ మాత్రమే సరిపోదు. బ్యాక్ టు ద పాయింట్ ఇక్కడ అన్కాన్షియస్ కాన్షియస్ అంటే స్పృహ లేకపోవడం మేల్కోవడం అని అర్థం వస్తుంది.
(04:03) సో ఇక్కడ ఇంగ్లీష్ లో ఉన్న అర్థం ప్రకారం కాన్షస్నెస్ అంటే వేక్ఫుల్నెస్ అని అర్థం వస్తుంది. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా కాన్షస్నెస్ అనేది ఇంగ్లీష్ లో ఎగజాక్ట్ ట్రాన్స్లేషన్ లేదు అని సో మరేంటి ఈ కాన్షస్నెస్ సైంటిస్టులు దీన్ని అర్థం చేసుకోలేక ఎన్నో సంవత్సరాల నుండి సతమతం అవుతున్నారు. కానీ మీరు మనసు పెడితే ఇంకా సేపట్లో కాన్షియస్నెస్ అంటే ఏంటో మీరే చెప్తారు.
(04:28) అయినా మన బాడీ గురించి ఇన్ని కనిపెట్టిన సైంటిస్ట్లు దీన్ని ఎందుకని కనిపెట్టలేకపోతున్నారు దీన్ని ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకో తరువాత మీకు ఖచ్చితంగా చెప్తాను. నేను చెబుతున్నాను నువ్వు వింటున్నావు నేను నువ్వు వేరు వేరు అని నీకు తెలుస్తూ ఉంది కదా ఎందుకు ఎందుకంటే వేరు కాబట్టి ఇదే విధంగా ఇంకొక దానితో పోల్చి చూద్దాం.
(04:48) నువ్వు మార్నింగ్ కాఫీ తాగావు. ఆ కాఫీ అండ్ నువ్వు వేరు వేరు కానీ కాసేపటికి నువ్వు తాగేసాక అది నీ డైజెస్టివ్ సిస్టం లోకి వెళ్లి ప్రాసెసింగ్ తర్వాత నీ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్లి అది నీలా మారిపోతుంది. అవునా నీలా మారింది కాబట్టి నువ్వు తాగిన ఆ కాఫీ కూడా నువ్వే అని చెప్పగలవా ఎందుకు చెప్పలేవో తెలుసా అదేదో బయట నుండి సేకరించింది కాబట్టి దాన్నే మనం అక్యములేషన్ అంటాం.
(05:13) ఒకవేళ బయట నుండి అక్యుమలేట్ చేయబడింది అయితే ఇది నేను అని నువ్వు అనుకుంటున్న నీ బాడీ కూడా ఈ భూమి నుండి సేకరింపబడింది. ఇది నేను నేను అనుకుంటున్న నీ ఆలోచనలని కూడా నువ్వు బయట నుండి సేకరించబడినవే. బయట నుండి సేకరించిన కాఫీ నువ్వు కానప్పుడు ఈ భూమి నుండి అంటే బయట నుండి సేకరించిన ఈ బాడీని నువ్వు అని ఎలా చెప్పుకుంటున్నావ్? సో ఇది బయట నుండి అక్యములేట్ చేయబడిందే కానీ నేను అని అనకూడదు.
(05:41) ఇంకేమనాలి వెల్ ఈ కాఫీ నీదే కానీ నువ్వు కాదు ఈ విషయాన్ని నువ్వు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ నీదే కానీ నువ్వు కాదు. నువ్వు ఉంటున్న ఇల్లు నీదే కానీ నువ్వు కాదు. నువ్వు ఉంటున్న ఈ బాడీ 100% నీదే కానీ నువ్వు కాదు. నువ్వు ఆలోచిస్తున్న ఈ ఆలోచనలు నీవే కానీ నువ్వు కాదు. నీకున్న భావాలన్నీ నీవే కానీ నువ్వు కాదు అర్థమవుతుందా? వెల్ నేను అంత బాగా అరటిపండు వలిస్తే మరి అంత మజా ఏముంటుంది? ఆల్రెడీ చెప్పాను కదా ఇది మీరే చెప్తారు అని సో ఇప్పుడు నీ బాడీ నీ మైండ్ నీవే కానీ నువ్వు కాదు అని నీకు అర్థమైంది.
(06:13) విత్ సం లాజిక్ ఇది నీకు తెలిసినప్పుడు అసలు నువ్వు ఎవరు అనే ఆలోచన నీలో బలంగా పుడుతుంది. ఈ బలమైన తపనే చైతన్యాన్ని తాగడానికి దారి చూపిస్తుంది. నీకు తెలుసా నీ బాడీలో యవరేజ్ గాసెవెన్ ఆక్టిలియన్ ఆటమ్స్ ఉంటాయి. అవన్నీ బాడీ ఫంక్షన్ కోసం ఏవైతే చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాయి. వాటికి ఈ పని చేయాలని ఎవరు చెప్పారు? అవన్నీ కలిపితే ఒక మనిషి ఫిజికల్ బాడీ అవ్వాలని ఎవరు చెప్పారు? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చెప్పలేదు.
(06:43) అది ఎప్పుడూ అక్కడే ఉంది. అది ఏదైతే అక్కడ ఉందో అదే కాన్షస్నెస్ మన ఉనికి ఒకవేళ అక్కడ ఏమీ లేకపోయినా ఆ కాన్షస్నెస్ అనేది అక్కడే ఉంటుంది. ఇది మన లాజికల్ మైండ్ కి అతీతమైనది. కానీ మనకున్న లాజిక్స్ తో అర్థం చేసుకోవడానికి ఈ చిన్న ఇల్లుస్ట్రేషన్ చూడండి. ఇక్కడ మన కాన్షియస్నెస్ ఒక సూర్యుడులా ఉంటుంది అని అనుకుందాం. కాసేపు అది అంతటా వ్యాప్తి చెంది ప్రకాశిస్తూ ఉంటుంది.
(07:10) దాని యొక్క శక్తి మన మైండ్ అండ్ బాడీ మీద పడుతూ ఉంటుంది. ఇక్కడ మన మైండ్ అండ్ బాడీ ఉండటం వలన మనం కాన్షస్నెస్ అనే దానిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడ మైండ్ అండ్ బాడీ లేకున్నా సరే కాన్షస్నెస్ అనేది అక్కడే ఉంటుంది. ఈ పిక్చర్ ఇది కేవలం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవడానికి గీసిన ఒక సింపుల్ ఇల్లస్ట్రేషన్ నిజానికి ఇది ఇలా పక్క పక్కన ఉండదు.
(07:32) ఒకదాని లోపల ఇంకొకటి ఉంటుంది ఇలాగ సో మనం అనుకుంటున్న ఈ కాన్షియస్నెస్ అనేది మనం ఇక్కడ ఉండడం వలన అది అక్కడ ఉంది అనుకుంటాం కానీ కాదు అది ఎప్పుడూ అక్కడే ఉంది. మనమే దాంట్లోని కొద్దిగా భాగాన్ని క్యాప్చర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గాలిలో ఎగిరే ఒక సోప్ బబుల్ గాలిలో ఎగురుతూ ఉన్న ఒక సోప్ బబుల్ అందులో కొద్దిగా గాలిని నింపుకుంటుంది. దాని అర్థం అక్కడ బుడగా ఉండటం వల్ల గాలి ఉందని అర్థమా కాదు కదా ఆ బబుల్ అక్కడ ఉన్నా లేకున్నా గాలి అనేది అక్కడే ఉంటుంది.
(08:02) యమ్ ఐ రైట్ ఇదే విధంగా మనం ఉన్నా లేకున్నా కాన్షియస్నెస్ అనేది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఇది నీ బాడీ, ఇది నా బాడీ, ఇది నీ ఎమోషన్, ఇది నా ఎమోషన్ అని చెప్పుకోవచ్చేమో. కానీ ఇది నీ కాన్షియస్ నెస్, ఇది నా కాన్షియస్ నెస్ అని నువ్వు ఎక్కడా చెప్పలేవు. ఎప్పుడూ చెప్పలేవు. ఎందుకంటే ఇది అంతటా ఉంది మనం కొద్దిగా క్యాప్చర్ చేసుకున్నాం అంతే.
(08:24) గాలిలోని ఆ నీటి బుడగ ఉన్నంతసేపు అనుకుంటుందేమో ఇది నా గాలి, ఇది నా గాలి అని కానీ ఇది పగిలిన తర్వాత తెలుస్తుంది. ఇది నాది కాదు అని. అదేవిధంగా మనం ఉన్నంతసేపు ఇది నా కాన్షియస్ అని అనిపిస్తుందేమో అది కేవలం మనలో ఉన్న ఒక ఇల్యూషన్ మాయ. నిజం చెప్పాలంటే ఈ కాన్షియస్నెస్ అనేది నీది నాది అంటూ సపరేట్ గా ఏమీ ఉండదు. అర్థమైంది అనుకుంటాను.
(08:47) దురదృష్టవపు శాతు ఈ రోజుల్లో మెడికల్ టర్మ్స్ లో కాన్షియస్ వేక్ఫుల్నెస్ రెండు ఒకటి అని అర్థం చెప్తున్నారు. అనస్తీషియా ఇచ్చినంత మాత్రాన అతను కాన్షియస్నెస్ ని కోల్పోడు. జస్ట్ ఆ వ్యక్తికి నొప్పి లేకుండా చేస్తారు అంతే. అతను కాన్షియస్ ని కోల్పోవడం తిరిగి రావడం అనేది జరగదు. కాన్షియస్నెస్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది.
(09:07) సో మనం ఇక మీద ఎవరైనా కళ్ళు తిరిగి కింద పడితే మనం అతన్ని అన్కాన్షియస్ అనకూడదు. సో ఇక్కడ మనం మాట్లాడేది అంతా దేని గురించి మన అందరిలోనూ ఉంటూ మన అందరికన్నా ఎన్నో కోట్ల రెట్లు శక్తివంతమైన ఒక శక్తి గురించి తిరిగా మీరు అండం రూపంలో ఉన్న చిన్న పిండంలా ఉన్నప్పుడు తల్లి గర్భంలో మీకు ఊపిరి తీసుకోవాలని ఎవరు నేర్పించారు? ఆలోచించాలని ఎవరు చెప్పారు? ఇదే ఇదే కాన్షియస్నెస్ అంటే దీన్ని ఎవరు పూర్తిగా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.
(09:34) కేవలం దానిని అనుభవించగలం అంతే ఏంటి అర్థం చేసుకోలేవా ఎందుకు ఒక చిన్న చీమ మనిషిని అర్థం చేసుకోవాలంటే కుదురుతుందా లేదు కదా బట్ మనం దానిని యాక్సెస్ చేయొచ్చు. మన మనుషులుగా ఈ కాన్షస్నెస్ ని ఎంతవరకు అర్థం చేసుకోగలమో ఐ మీన్ ద హైయెస్ట్ పాసిబిలిటీ ఎంతవరకుయతే ఉందో అంతే అర్థం చేసుకోగలం. ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో మనం రాబోయే వీడియోస్ లో తెలుసుకుందాం.
(09:56) కానీ అసలు దీనిని యాక్సెస్ పొందడానికి మనకున్న టూల్స్ ఏంటి? మనకున్నవి రెండు టూల్స్ మైండ్ అండ్ బాడీ ఈ రెండు టూల్స్ తోనే మనం యాక్సెస్ చేయగలం. ఈ ప్రపంచంలో ఏ జీవికి లేని ఒక గొప్ప కేపబిలిటీ మనిషిలో ఉంది. నువ్వు అలవ్ చేస్తే నువ్వు ఖచ్చితంగా కాన్షియస్నెస్ ని యాక్సెస్ చేయగలవు. దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మనిషిలో ఉన్న న్యూరోలాజికల్ కేపబిలిటీ హైలీ డెవలప్డ్ బాడీ మెకానిజం ఇంకా ఏ ఇతర జీవుల్లోనూ లేదు.
(10:22) అంటే దాని అర్థం ఇక వేరే ఏ జీవుల్లోనూ కాన్షియస్నెస్ లేదు అని కాదు. అసలు ఏ జీవి లేకున్నా కూడా కాన్షియస్నెస్ అనేది అక్కడే ఉంటుంది. ఇక్కడ కావలసింది దాన్ని యాక్సెస్ చేయడానికి కావలసినంత అత్యంత అధునాతనమైన మెకానిజం అదే మనిషిలో ఉండే మెకానిజం. అవి ఏ ఇతర జీవిల్లోన లేవు. అందుకే అంటారు మానవుడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అదృష్టం అని ఎందుకంటే జనరల్ లాజిక్స్ కి అతీతంగా జనరల్ గా చూసే డైమెన్షన్స్ కి అతీతంగా ఈ ఫిజికల్ బౌండరీస్ కి అతీతంగా చూడగలిగే చేరుకోగలిగే సామర్థ్యం కేవలం మనుషుల్లోనే ఉంది.
(10:53) ఎందుకో నాకో తెలియదు ఉండటం మన అదృష్టం ఎందుకుందో మనకు అనవసరం. సో ఈ కాన్షియస్నెస్ ని యాక్సెస్ చేయడానికి మనక ఏం కావాలి? మనకు ఉన్నది రెండు బాడీ అండ్ మైండ్. ఈ బాడీ అండ్ మైండ్ ని ఒక రకమైన పద్ధతిలో ఉంచుకోవడం వలన లేదా ఒక రకమైన వేలో పెట్టుకోవడం వలన దీనిని మనం సాధనా లేదా ప్రాక్టీస్ అనొచ్చు. ఒక రకమైన సాధన పద్ధతిలో ఉంచుకోవడం వలన అండ్ దానితో పాటు రకరకాలైన ఐడియాలజీస్ ఫిలాసఫీస్ ఐడెంటిటీస్ తో నానా చెత్త చేసుకోకుండా ఓపెన్ గా ఉండగలిగితే అదే ఈ అనంతమైన సృష్టికి కారణమైన ఉనికిని నువ్వు అనుభవించడానికి తొలిమెట్టు గా మారుతుంది ఒక యక్సెస్ పాయింట్ లాగా అంటే ఎటువంటి
(11:29) సాధన పద్ధతులు వెల్ అది చెప్పుకోవడానికి మనం ఖచ్చితంగా ఇంకొక వీడియో తీయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఐడెంటిటీ గురించి. ఐడెంటిటీ అంటే అసలైన అర్థం అహంకారం సింపుల్ గా చెప్పాలంటే నీకున్న అహంకారాన్ని నువ్వు వదులుకోవాలి. నీకు నువ్వు ఒక రకమైన ఐడెంటిటీ ఎంచుకొని నేను ఇది నేను ఇది అని చెప్పుకుంటూ ఉంటావు.
(11:48) దాన్నే అహంకారం అని అంటారు. దాన్ని నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు ఒక లిమిట్ గా ఒక బాక్స్ లోనే ఉంటే ఈ అనంతమైన దాన్ని ఎలా తెలుసుకుంటావ్? నువ్వు దాగి ఉన్న బాక్స్ ని ఓపెన్ చేయాలి. కాన్షియస్నెస్ అని మనం దేన్నైతే అంటున్నామో అదే కదా ఈ లైఫ్ యొక్క బేసిస్ కొందరు దీన్ని కాన్షస్నెస్ అంటే కొందరు దీన్ని ఉనికి అని అంటున్నారు.
(12:08) మరి కొందరు దీన్ని గాడ్ దేవుడు అని అంటున్నారు. నీకున్న పదజాలంతో నువ్వు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ మనం అల్టిమేట్ గా చేస్తుంది ఏంటంటే దీనికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాం. దీనికి ఒక అర్థాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే దీనికి అర్థమే లేదు. అర్థమే లేని దానికి మనం అర్థం ఇవ్వడం మూర్ఖత్వం. ఒకసారి ఆలోచించండి మనం ఉన్న కంట్రీ, కాంటినెంట్, ప్లానెట్, సోలార్ సిస్టం ఇటువంటి ఎన్నో రకాలైన సోలార్ సిస్టం తో ముడిపడి ఉన్న గెలాక్సీ ఇటువంటి కోటాను కోట్ల గెలాక్సీస్ తో ముడిపడి ఉన్న ఈ స్పేస్ వివరించలేని క్యాలిక్యులేట్ చేయలేనంత పెద్దది. ఇది
(12:41) కేవలం మనం అబ్సర్వ్ చేయగలిగే విశ్వం మాత్రమే అది 10% మాత్రమే. మిగతా 90% ఏముందో ఎవరి ఊహలో కూడా లేదు. ఇటువంటి అనంత విశ్వానికి కారణమైన ఈ సృష్టిలో లైఫ్ అనే ఒక జీవ రసానికి కారణమైన ఒక ఉనికికి మనం అర్థం ఇవ్వలేం ఎన్నటికీ ఇప్పుడు అర్థమైందా మనకున్న అసలైన సమస్య ఏంటో మన ఆలోచన విధానం మనలో ఉన్న ఒక సైకలాజికల్ ప్రాసెస్ నుండి ఒక ముక్క బయటకి తీసి దానితో కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
(13:11) ఎంత వేరితనం కాన్షియస్నెస్ ని మనం ఎన్నటికీ అర్థం చేసుకోలేం. అర్థం చేసుకోవాలంటే దానికి ఒక మీనింగ్ ఉండాలిగా దానికి మీనింగ్ లేదు ఈ సమస్త సృష్టికి అర్థం ఏంటి అని అడిగితే అర్థం లేదు అని చెప్తాను. అర్థం ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తాను. అర్థాలు కావలసింది మన మనుషులకు మాత్రమే ఇది ఒక అద్భుతమైన ఉనికి వాస్తవం. దీనిని మనము కేవలం అనుభవించగలం.
(13:34) దీనిని ఎక్స్పీరియన్స్ పొందడానికి నీకు కావలసింది అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. ల్యాబ్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కాదు ఇక్కడ నువ్వే ఒక ఇన్స్ట్రుమెంట్ అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అనుభవం పొందడానికి నువ్వు నీ ఇన్స్ట్రుమెంట్ ని అలో చేస్తావా లేదా అన్నదే చెప్పానుగా ఇదంతా నిన్ను నువ్వు ఎలా ఐడెంటిఫై చేసుకున్నావు అని దాని మీదే ఆధారపడి ఉంటుంది.
(13:55) నిన్ను నువ్వు ఒక కులానికో మతానికో ఒక ప్రొఫెషన్ కో ఒక జాతికో ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్న ప్రతి క్షణం నీ ఐడెంటిటీ లిమిటెడ్ గా మార్చుకుంటూ ఉన్నావు. నిన్ను నువ్వు దేనిలా ఐడెంటిఫై చేసుకోకుండా చాలా ఓపెన్ గా ఉండగలిగితే లూస్ గా ఉండగలిగితే ఆ గొప్ప ఉనికిని నువ్వు అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. మీకు తెలుసా డ్రగ్స్ కి బానస అయిన ఎందరో వ్యక్తులు వాళ్ళకి ఏవేవో అనుభవాలు వస్తున్నాయని వేరే వేరే డైమెన్షన్స్ ని ఫీల్ అవుతున్నారని ఎన్నో సార్లు క్లెయిమ్ చేశారు.
(14:22) నిజానికి ఇది నిజమే ఇది పాసిబులే సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక వ్యక్తి డ్రగ్స్ ని గాని మత్తు పదార్థాలని గాని తీసుకున్నప్పుడు తాను తన సెన్స్ ఆఫ్ ఐడెంటిటీని కోల్పోతాడు. వాళ్ళని వాళ్ళు కోల్పోతారు. ఐడెంటిటీ ఉండదు. బౌండరీస్ అసలే ఉండవు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి ఏ స్కిన్ కలరో ఏ జెండరో ఏ వయస్సో ఏ కులమో ఏ స్థాయో ఏ పేరో ఏ ఇంటి పేరో ఏ దేశమో ఏ జాతో ఏవి స్పృహలో ఉండవు.
(14:48) అన్ని కోల్పోయిన క్షణం కాసేపటి వరకు వాళ్ళు దేనికి ముడిపడి ఉండరు. మానవ అనుభవంలో లేని ఇంకొక డైమెన్షన్ ని వాళ్ళు చూడగలిగే పాయింట్ అదే. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే అలా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఇటువంటి డైమెన్షన్స్ ని వాళ్ళకి నచ్చినప్పుడు కావలసినప్పుడు చూడగలరా 100% నో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇటువంటి అనుభవాలు వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుంది.
(15:12) వేరే ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా వాళ్ళకి దీని మీద కంట్రోల్ ఉండదు. అండ్ దానితో పాటు డ్రగ్స్ వలన వాళ్లకు ఉన్న బాడీ ఆర్గన్స్ ని కంప్లీట్ గా నాశనం చేసుకుంటారు. ఫోర్స్ ఫుల్ గా జరిగిన కెమికల్ రియాక్షన్స్ వలన సైకలాజికల్ కండిషన్స్ ని కూడా నాశనం చేసుకుంటారు. ఇవి రెండు సరిగ్గా లేకపోతే నాశనం చేసుకుంటే ఎప్పటికీ ఆ అద్భుతమైన అనుభవాలని తిరిగి ఎన్నటికీ పొందలేరు.
(15:32) వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్ డామేజ్ అయిపోతుంది. సో దట్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత వాళ్ళు దేనిని అనుభవించలేరు. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి ఎలాగైతే అన్ని మర్చిపోయి లూస్ అయిపోయి ఓపెన్ అవుతాడో అదేవిధంగా మనం డ్రగ్స్ తీసుకోకుండా ఉండగలిగితే అప్పుడే మనం కాన్షియస్నెస్ ని యాక్సెస్ చేయగలం. అది ఎలా సాధ్యం చెప్పానుగా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
(15:55) మెథడ్స్ ఉన్నాయని యోగ సూత్రాలలో ఎన్నో పద్ధతులని చెప్పి ఉన్నారు. మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఆపేది ఎవరు? మొదట్లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్తాను అని చెప్పాను కదా అదే ఇన్ని విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు దీన్ని ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారని వెల్ మీరు ఒక పువ్వుని సైంటిస్ట్ కి ఇచ్చి దీని గురించి చెప్పమని చెప్తే దాన్ని కోసి భాగాలు చేసి అందులో ఉన్నవని చెప్తాడు.
(16:17) ఫిజికల్ గా కనిపించేవన్నీ అదే పువ్వుని ఒక కవికి ఇస్తే అతను దాన్ని కోయడు తానే ఒక పువ్వులా మారతాడు వర్ణిస్తాడు అనుభవిస్తాడు ఊహిస్తాడు అనువు నుండి అనంతం వరకు ప్రతిదాన్ని పువ్వుతో పోల్చి చూపిస్తాడు. అందులో ప్రపంచాన్నే చూడగలడు. ఇదే చిన్న తేడా. సైంటిస్ట్లు ఎందుకు చూడలేకపోతున్నారో ఇప్పటికైనా మీకు అర్థమయ్యే ఉంటుంది.
(16:37) సో కాన్షియస్నెస్ అంటే మీకు ఏం అర్థమయిందో మీరే కింద కామెంట్ లో చెప్పాలి. చెప్పానుగా మీరే చెప్తారు అని అంటే కథ అప్పుడే అయిపోయింది అంటారా? ఉంది కథ ఇంకా ఉంది చీకటి కౌగలించుకునే సమయానికి మన కథ ముగింపుకి దగ్గర అవుతుంది. అయినప్పటికీ ఏదో తెలియని రహస్యం గాలిలో గుసగుసలాడుతూనే ఉంది. సమాధానం లేని చిక్కుముడి వివరించలేని రహస్యం తర్వాత ఎపిసోడ్ తీయడానికి నాంది పలుకుతూ ఉంది.
(17:02) నాకు తెలుసు చాలా రోజులు అయింది. బట్ ఎనీహౌ ఐ యమ్ బ్యాక్ అగైన్. ముందుగా వీడియో చూస్తూ చివరి వరకు ఇక్కడి వరకు వచ్చిన అందరికీ నా హార్ట్ ఫుల్ థాంక్స్. ఇప్పుడు వస్తున్న మాయ అని సిరీస్ లోని ఎపిసోడ్స్ అన్నీ మీకు ఎన్నో విషయాల మీద అవగాహన పెంచుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎన్నో అద్భుతమైన సైన్స్, హిస్టరీస్, మిస్టరీస్ ఎక్సెట్రా మన ఛానల్ లో రాబోతున్నాయి.
(17:22) నాకు పర్సనల్ గా సమయం లేకుండా కూడా వీడియోస్ తీయాలని ప్లాన్ చేస్తున్నాను. దీనికి నేను కోరుకునేది ఒకటే లైక్స్ అండ్ కామెంట్స్. ఈ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా YouTube అల్గరిథం కి ఒక మంచి ఫీడ్బ్యాక్ వెళ్తుంది. మన వీడియో గురించి. దీని వలన మన ఛానల్ ఎక్కువగా రీచ్ అయ్యి గ్రో అవ్వడానికి సహాయపడుతుంది. ప్లస్ ఇలానే కాకుండా ఈ వీడియోలో నిజంగా మీకు వాల్యూ అండ్ ఎఫర్ట్ కనిపించింటే మీరు లైక్ చేయొచ్చు.
(17:40) పాదు వాళ్ళకి ఎలానో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా ఇవాళ చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. అదేంటంటే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పటికి రావాలంటే కచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దానితో పాటు ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్ హేయ్ నువ్వే నిద్రలోకి జారకున్న పాయింట్ ని ఇప్పటికైనా నువ్వు కనుక్కున్నావా? [సంగీతం] వావ్ [సంగీతం]

No comments:

Post a Comment