Sunday, April 26, 2026

Why Students Masturbate ?

Why Students Masturbate ?

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H52oD-niF44



Transcript:
(00:00) ఈ రోజుల్లో విద్యార్థులు మాస్టర్బేషన్ ని ఒత్తిడి నుండి రిలీఫ్ నిచ్చే ఒక టూల్ లాగా వాడుతున్నారు. దీనివల్ల ఫోకస్ పెరుగుతుంది విద్యలో రాణించవచ్చు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు వారు తమ ఫ్యూచర్ లో కావచ్చు లేదా స్టడీస్ లో పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నారు అని వాళ్ళు అనుకుంటారు మాస్టర్బేషన్ ఇస్ హెల్తీ అది స్ట్రెస్ నుండి రిలీవ్ ఇస్తుంది.
(00:35) ఎందుకంటే సోషల్ మీడియాలో అది చాలా సహజమైన విషయంగా చెప్తున్నారు. పైగా అమ్మాయిలే చెప్తున్నారు వారానికి ఇన్నిసార్లు చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటారు స్ట్రెస్ నుండి విముక్తి పొందుతారు. కానీ అసలు విషయం ఏంటంటే మాస్టర్బేషన్ మరింత స్ట్రెస్ ని యంజైటీని పెంచుతుంది. ఎందుకంటే అది శరీరం యొక్క సహజమైన పద్ధతి కాదు.
(01:09) అది నశా కోసం చేసే ప్రేరేపణ మాత్రమే ఇంద్రియాల్ని బలవంతంగా ఉత్తేజితం చేయడం ద్వారా లాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ని ఎదుర్కొంటారు. అయితే మాస్టర్బేషన్ చేసిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ అదే సుఖాన్ని కోరుకుంటారు తప్ప సంతృప్తి చెందరు. పోర్నోగ్రఫీ సెక్సువల్ ఫ్యాంటసీస్ చూస్తూ మాస్టర్బేషన్ చేసుకోవడం ద్వారా బ్రెయిన్ డోపమైన్ తో నిండిపోతుంది. ఆ రివార్డు ని రోజు ఇవ్వమని బ్రెయిన్ ప్రేరేపిస్తుంది.
(01:41) ఈ డోపమైన్ ఎలాంటి కెమికల్ అంటే కోకేన్ తీసుకుంటే ఎలాంటి నశ వస్తుందో ఇది కూడా బ్రెయిన్ కి అలాంటి ప్రెజర్ ని ఇస్తుంది. కాబట్టి మాస్టర్బేషన్ కి అడిక్ట్ అయిపోతారు. ఇంటర్నెట్ లో చూసింది చేయాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే రియల్ పార్ట్నర్ తో కలుస్తారో అప్పుడు ఎరక్షన్స్ రాకపోవడం రియల్ [గురకలు] పార్ట్నర్ మీద ఎలాంటి డిజైర్ ఉండదు.
(02:14) అసలు ఇంటర్కోర్స్ అవ్వాలనే కోరిక తగ్గిపోతుంది. మరి కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే సెక్సువల్ ఎనర్జీని బయటకు రిలీజ్ చేయకపోతే నేను ఫ్రస్ట్రేషన్ కి గురవుతాను. సొసైటీ ఏం చెప్తుందంటే ఎవరైతే మాస్టర్బేషన్ చేసుకోరో వారిలో ఆవేశం ఎక్కువై లేడీస్ ని హెరాస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లే అమ్మాయిల్ని రేప్ చేస్తారు అని అయితే ఇది కేవలం ఒక బూటకపు మాట అసలు నిజం ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే చిన్న వయసు నుండే మాస్టర్బేషన్ మొదలు పెడతారో వారిలోనే అగ్రెసివ్ సెక్సువల్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి
(03:02) రేప్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఎస్టిడిస్ మల్టిపుల్ పార్ట్నర్స్ అయితే కొంతమంది స్టూడెంట్స్ ఈ మాస్టర్బేషన్ ని ఒక సాధనంగా వాడుకుందాం అనుకుంటారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు. మేము రియల్ సెక్స్ చేయడానికి మాకు యాక్సెస్ లేదు. అందుకనే మాస్టర్బేషన్ చేస్తున్నాం. కానీ మా స్టడీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు మా ఫోకస్ స్టేబుల్ గా ఉండడం లేదు ఉదయం లేవగానే మాస్టర్బేషన్ సాయంత్రం లేవగానే మాస్టర్బేషన్ పోస్ట్ నట్ క్లారిటీ అనే కాన్సెప్ట్ ఏమీ
(03:47) లేదు అది కేవలం ఒక కట్టు కథ నిజానికి అది పోస్ట్ నట్ కన్ఫ్యూజన్ అయితే మేధావులుగా చెప్పబడే కొంతమంది డాక్టర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లు పనిగట్టుకును మరి వీర్యము ఒక వ్యర్థ పదార్థము ఇది శరీరం నుండి బయటకు వెళ్ళడం విన దానికి వేరే దిక్కు లేదు అని ప్రచారం చేస్తున్నారు. భారతీయ వేదిక్ స్క్రిప్చర్స్ చెప్తున్నాయి.
(04:25) ప్రతి ఒక్కరూ కూడా కనీసం పాతిక సంవత్సరాలు వచ్చేవరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అందుకనే ప్రాచీన కాలంలో విద్యార్థులందరూ కూడా పాతిక సంవత్సరాల వరకు గురుకులాల్లోనే ఉండి బ్రహ్మచర్య ధారణ చేసేవారు ఆ గురుకులాలన్నీ కూడా సిటీస్ కి సమాజానికి దూరంగా అడవుల్లో ఉండేవి ఎందుకంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ అమ్మాయిలకి దూరంగా ఉంటారో అటువంటి వాతావరణంలో బ్రహ్మచర్య పాలన ఈజీగా ఉంటుంది.
(05:05) మరి ఇప్పుడున్న సమాజంలో స్టూడెంట్స్ బ్రహ్మచర్య ధారణ చేయాలంటే మాస్టర్బేషన్ చేసుకునేలా ప్రభావితం చేసే ఈ మూడు ప్రేరేపణలకు దూరంగా ఉండాలి. మొదటిది సాంగత్యం లేదా సహవాసం మీరు ఎటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎప్పుడూ అమ్మాయిల గురించి మాట్లాడే వాళ్ళతోనా లేదా మీరే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా ఎందుకంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు అమ్మాయిలతో అసోసియేషన్ అంటే అది కామానికే దారి తీస్తుంది.
(05:43) భగవద్గీత చెప్తుంది సంఘాత్ సంజాయతే కామః సాంగత్యం చనువుగా ఉండడం అన్యోన్యంగా ఉండడం ఇవన్నీ వాసనల్ని పుట్టిస్తాయి మనం వింటూ ఉంటాం స్కూల్ టైం నుండే ప్రేమించుకుంటున్నాం అంటారు. అయితే అది కేవలం కామం మాత్రమే బర్త్ డే గిఫ్ట్ ని డెకరేట్ చేసినట్టు కామానికి ప్రేమ అని పేరు పెడతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో శశిర్ అనే ఒక కవిత రాశారు. అందులో ఒక స్త్రీ షావుకారి పురుషుడు నిరుపేద.
(06:25) వీళ్ళద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ స్త్రీ ఒక శరత్తు విధిస్తుంది. పెళ్లయిన తర్వాత నీకు ఓ మహలు నాకు ఒక మహలు కట్టించి రెండింటి మధ్య ఒక నీటి కొలను ఏర్పాటు చేస్తాం. ఇక మనద్దరం చెరో మహల్లో జీవిద్దాం అంటుంది. అరే ఇదేం వివాహం ఇక పెళ్లి చేసుకోవడం దేనికి అంటాడు పురుషుడు అది అంతే నువ్వు అక్కడ నేను ఇక్కడ మధ్యలో కొలను మార్గ మధ్యంలో ఎదురైనప్పుడు హాయ్ హాయ్ అంటూ పలుకరిచ్చుకుందాం.
(07:08) ఎందుకంటే దగ్గరైన కొద్దీ పరస్పరం ఒకరిలో ఒకరు అవగుణాల్ని చూడడం మొదలు పెడతారు. దగ్గరైన కొద్దీ ఇప్పుడున్నటువంటి శుద్ధమైన ప్రేమ కామ వికార రూపంగా అవతారం దాల్చవచ్చు. ఇద్దరి మధ్య గౌరవం తగ్గిపోవచ్చు. దగ్గర అవ్వడం వల్ల ఒకరిపై ఒకరికి అసహ్య భావన అసూయ ద్వేషాలు కలగవచ్చు. కానీ మన ప్రేమ అమరంగా శాశ్వతంగా సదా నిత్యనూతనంగా ఉండాలని కోరుకుంటున్నా అందుకనే ఇద్దరి మధ్య ఈ దూరాన్ని పాటిద్దాం అంటుంది ఆమె ఒకవేళ నువ్వు పెళ్లి
(07:54) చేసుకోవాలి అనుకుంటే ఎవరినైనా చేసుకో కానీ నేను మాత్రం నిన్నే వివాహమాడి నీ స్మృతులలోనే జీవితాన్ని కొనసాగిస్తాను కానీ నువ్వు అక్కడ నేను ఇక్కడ మధ్యలో నీటి కొలను అయితే ఇవన్నీ వినడానికి బాగుంటాయి. కానీ స్టూడెంట్స్ అన్నాక అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ఉంటారు. అవసరాన్ని బట్టి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఆ రిలేషన్షిప్ డిటాచ్డ్ గా ఉండాలి.
(08:31) అంటి అంటనట్టుగా ఉండాలి. అన్ని సంబంధాలలో ఒక రకమైన డిటాచ్మెంట్ ని పాటించాలి. ఒకే స్థానంలో ఉన్నా సరే ఒకే ఇంట్లో ఉన్నా సరే కలిసి సేవ చేస్తున్నా సరే ఇద్దరి మధ్య నీటి కొలను ఉండాల్సిందే. ఇక రెండవ ట్రిగ్గర్ ఏంటంటే బ్యాడ్ కంటెంట్స్ పోర్నోగ్రఫీ చూడడం సినిమాలు చూడడం సీరియల్స్ చూడడం అది కేవలం 10 సెకండ్ల వీడియో అయినా సరే లేదా వెబ్సైట్ లో ఒక ఫోటో అయినా సరే సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుంది.
(09:13) అది వికారాల రూపంలోనూ పడుకున్నప్పుడు స్వప్నాల రూపంలోనూ ఇంద్రియ శక్తిని తన్నుకు పోతుంటాయి. మీరు చూసే ఆ 10 సెకండ్ల వీడియో వల్ల ఎంతో ఘోరం జరిగిపోతుంది. అందుకనే మీ లక్ష్యానికి సంబంధించిన వీడియోలు చూడండి. కొత్త కొత్త ప్రయోగాలు చేయండి. అప్పుడు ఆలోచనలు స్వప్నాలు కూడా వాటికి సంబంధించినవే వస్తాయి.

No comments:

Post a Comment