Sunday, May 31, 2026

అచలం-21 క్వాంటం హీలింగ్, 1-49-50ని ఎల్లప్పుడూ అనుభవించండి

అచలం-21 క్వాంటం హీలింగ్, 1-49-50ని ఎల్లప్పుడూ అనుభవించండి

Author Name:Dharma Sthapana

Youtube Channel Url:https://www.youtube.com/@DharmaSthapana

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jbFI095So7M



Transcript:
(00:01) హలో డివైన్ ఈవినింగ్ అండి చెప్పండి ఈ పంచేంద్రియ పంచేంద్రియాలు చేసేవి ఫస్ట్ ఇనిషియల్ గా మనం లేచి లేవగానే మనకి వీటితోటి ఎక్కువ సంబంధం ఉంటుంది చూసేది ఉంటుంది చూసేది కూడా అంటే మనము మనం ఆ టార్గెట్ ఏరియా లోకి వెళ్లాలి అంటే అంటే నేను పరమాత్మనే అని అనుకునే స్టేజ్ లో ఉండాలి అని అంటే లేచిన తర్వాత కూడా నేను పరమాత్మనే అని అనుకోవాలి దాన్ని బట్టి నిరాకార స్థితి అదంతా చెప్పారు.
(00:41) నేనేమనుకున్నాను అంటే చూసే ఐటమ్ అంటే వినేది గాని చూసేది గాని ఫీల్ అయ్యేది గాని తర్వాత విచించే అదే ఈ పంచేంద్రియాలతో చేసే కార్యక్రమాల్లో కూడా పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అని ప్రతి ప్రతి విషయంలో చూస్తున్నాను పాజిటివ్ గా చూస్తున్నాం నెగిటివ్ గా న్యూట్రల్ గా చూస్తున్నాను. ఆ ఇది ఇంకార్పరేట్ చేసుకున్నాం అనుకోండి ఎవరితోన వాళ్ళు అది తొందరగా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి నాకు అనిపిస్తుంది నేను నేను ఫాలో అవుతున్నా అది మనం చూసేది వినేది ఫీల్ అయ్యేది ఆ తర్వాత తినేది ఇవన్నీ మీరు ఇంతకు ముందు చెప్పారు మీరు అనుకోండి అని
(01:26) అవును కానీ ఇప్పుడు ఇదో ఇదొక సిస్టం కింద పెట్టేసుకుని ఉంటే అంటే పడుకున్నప్పుడు మనం ఎట్లా ఆ పరమాత్మ స్థితిలో ఉంటామో లేచి కళ్ళు తెరిచినప్పుడు కూడా దీన్ని ఆ దాని కంటిన్యూషన్ అన్నమాట అంటే కంటిన్యూషన్ చేసేటప్పుడు ఇట్లా అనుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ అదే నేను జస్ట్ నేను అది దానికి వస్తున్నాను.
(01:57) ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ చేసుకుని ఉంటే ఇంకా తొందరగా రీచ్ అవుతాయేమో మన టార్గెట్స్ అని ఒక భావన అదే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే అంటే ప్రతిదీ ఇంతే అంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా యు యు ఆర్ వాచింగ్ యు ఆర్ సీయింగ్ యు ఆర్ హియరింగ్ అవును బట్ ఇంటర్నల్ గా దట్ ఇస్ మీ ఓన్లీ డివైన్ ఐ మనం థిరిటికల్ గా మాట్లాడుతాం కానీ ఎక్స్పీరియన్స్ పొందుతున్నప్పుడు మనం ఈ అనాలసిస్ చేస్తున్నప్పుడు బానే ఉంటుంది కానీ అది ఎక్స్ రిజల్ట్స్ రావట్లేదు పెద్దగా దీనికి నేను మొన్న ఈ మధ్యలో చేసింది ఏందంటే అందుకే నేను క్వాంటం హీలింగ్ అనే టాపిక్ రాసాను మీరు చదివారో లేదో
(02:35) ఆ ఇంకా చదవలేదు నేను పెట్టి 10 రోజులు అయ్యింది అనుకుంటా చదవండి ఒకసారి దాంట్లో మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మనము 1% ఫామ్ 99% ఫామ్ లెస్ కదా అది క్వాంటం ఫిజిక్స్ క్వాంటం ఫిజిక్స్ సేస్ దట్ 99 అండ్ 1% ఆఫ్ దిస్ 1% ఇస్ ఆల్సో కనెక్టెడ్ టు యువర్ పంచభూతాలు అదే పంచభూతాలు ఇవన్నీ కదా దీంట్లో మెయిన్ గా 49 దీంట్లో నేను బైపర్కేట్ చేసింది ఏంటంటే 50% స్టిల్ నెస్ 50 49 అండ్ వన్ వన్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఫామ్ ఏదైతే ఉందో థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఈ బాడీ 49% ఆ దీన్ని ఎట్లా అనుభవించాలి అంటే 1% ఫామ్ గా అవును ఈ 49% థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి
(03:18) ఇప్పుడు వాడి మీద కోపం వస్తుంది ఊ ఏది వాడు డబ్బులు ఇవ్వట్లేదని కోపం వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు చేస్తారు దాన్ని ఇంకా కోపం కోపం అనే సమస్య లేదండి అది అక్కడ సపోజ వచ్చింది అనుకోండి కోపం వచ్చిందనుకో ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఎవరిని చూసినా అది ఎప్పుడు నేను పరిమితం అన్నామ అనుకుంటే పరిమితం పరిమితంలో నువ్వు ఉన్నాం అనుకుందాం ఫస్ట్ అఫ్ ఆల్ ఊ పరిమితం నుంచి అపరిమితం వెళ్ళాలి మనం మామూలుగా ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఎక్కువ పరిమితంగానే ఆలోచిస్తాం నాకు ఇవ్వడం లేదు వాడు ఇవ్వట్లేదు అంటే అర్థం ఏమిటి మీరు పరిమితంగానే ఉండి పరిమితం నేనే
(03:53) ఆలోచిస్తాను ఇవ్వట్లేదు ఆ దానికి దానికి అనుకూలంగా ఇస్తున్నాడు తీసుకుంటున్నాడు అని ఒకటి లేదు సెకండ్ స్టెప్ ఏందిరా అని అంటే నేనే తను తన జేబులో ఇవన్నీ మాటలు మాటలు వేరే నేను నేను చెప్తున్న ఎక్స్పీరియన్స్ పొందాలి ఇప్పుడు మనం మాటల పరంగా మాటల పరంగా బాగా అనాలిసిస్ చేసాం చాలా రకాలుగా కానీ ఎక్స్పీరియన్ గా ఇంకా ఎందుకు రావట్లేదు అంటే నాకు మొన్న అది వచ్చాక నేను మళ్ళా క్వాంటం మీలింగ్ టాపిక్ రాసాను వాళ్ళకి మెడిటేషన్ చేయించాక దాంట్లో క్లియర్ గా ఏందంటే మీరు 1% ఫామ్ ను ఫిల్ అవ్వాలి.
(04:28) ఆ 49% ఇప్పుడు వాడి మీద కోపం వచ్చింది ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేయాలి ఆ కోపాన్ని మీకు అనారోగ్యం ఉంది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకుందాం అది డివైన్ అదే అది అంటే ఆ దాన్ని ఏమంటారు ప్రజెంట్ ఈ పాస్ట్ ఫ్యూచర్ వదిలేసి ప్రెసెంట్ లో ఉంటే డివైన్ విల్ హెల్ప్ అస్ డివైన్ విల్ హెల్ప్ అస్ మళ్ళీ కాదు డివైన్ డివైన్ హెల్ప్ చేయడం తర్వాత డివైన్ హెల్ప్ చేయాలంటే ముందు మన డివైన్ తో కనెక్ట్ కావాలి.
(05:00) అవును అది డివైన్ తో ఏకం కావాలంటే డివైన్ స్టిల్ గా ఉంటాడు స్టిల్ గా ఉంటూ అంతా నేనే అంటాడు ముందు మనం స్టిన్లెస్ ఎక్స్పీరియన్స్ లోకి రావాలి. అంటే 40 50% ఆ 50% రావాలంటే ముందు 49 మధ్యలో ఒకటి ఉంది. అవునండి ఆ సో ఈ 1% ఫామ్ ని అనుభవిస్తూనే ఈ 49% థాట్స్ కదిలి థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మూడు రకాలు ఉంటాయి పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్.
(05:24) అది స్టిల్ చేయాలి అబ్బా స్టిల్ చేయడం కాదు ముందు ముందు ఇది అన్ని వైపులా స్ప్రెడ్ అవ్వాలి ఇప్పుడు వాడి మీద కోపం ఏం చేయాలి అలాంటి మోసం చేసే వాళ్ళే కాదు మంచి ఇచ్చాడు అందరికీ సప్లై కావాలి ఆ ఎనర్జీ అవును అవును అవును బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ 1% ఫామ్ 49% ఆ కోపం అందరికి టోటల్ యూనివర్స్ కి స్ప్రెడ్ చేయండి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా న్యూట్రల్ అయినా నేను అంతకు ముందు చాలా 5 ఇయర్స్ బ్యాక ఫోర్ ఇయర్స్ బ్యాకో ఇదే చెప్పాను కాన్సెప్ట్ నెగిటివ్ ఉందా అది అందరికీ స్ప్రెడ్ చేయండి అన్న బల్బు లాగా అవును అవును పాజిటివ్ అయినా న్యూట్రల్ అయినా అందరికీ
(05:55) స్ప్రెడ్ చేయాలి. అవును సో మనం ఏ ఫీలింగ్ లో ఉండాలంటే ఫస్ట్ ఏదైనా 24 అవర్స్ ఫస్ట్ మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 1% ఫామ్ 49% థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ విచ్ ఇస్ స్ప్రెడ్డింగ్ ఎవరీవే ఆ మామూలుగా మీరు గుర్తు చేసుకుంటున్నాం వాడి మీద కోపం వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. బట్ మీరు రిలాక్స్ అయ్యి ఆ ఎనర్జీని టోటల్ యూనివర్స్ కు సపరేట్ చేయండి బల్బు అన్ని వైపులా వెళ్తుంది.
(06:19) డిస్ట్రిబ్యూట్ చేయాలండి ఆ అందరికీ గుడ్ బ్యాడ్ న్యూట్రల్ ఈవెన్ క్యాన్సర్ ఉన్నా హార్ట్ ఉన్నా అందరికీ పని చేయండి హాట్ ఎనర్జీ ఎస్ నోబడ నోబడ టు ఆ ఎవ్రీబడీ లాగా ఇది అందరికీ పంచాలి మొత్తం నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అందరికీ పంచుతూ ఉండండి అంటే 1% ఫామ్ గా ఉన్నా నేను 49% ఎనర్జీ మూవింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ 50% స్టిల్నెస్ ఈ మూడు సైమల్టేనియస్ గా అనుభవించండి కాన్షియస్ గా ఎక్స్పీరియన్స్ థియరీ మాటలు వద్ది కదా చాలు ఏది ఇప్పుడు ఆల్రెడీ థియరీ అన్ని వాగేసాం చాలా రకాలుగా ఇప్పుడు ఏమవుతుందంటే అవి థాట్స్ ఉపమానక వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు
(06:55) దాన్ని అని ఫీల్ అవుతూ ఉండండి ఆ 49 51 ఏ థాట్ వచ్చినా వాడు ఇప్పుడు నాశనం కావాలని ఒక థాట్ వచ్చింది. ఫామ్ 1% 49% నాశనం ఎనర్జీ అన్ని వైపులా వెళ్తుంది. 50% స్టిల్నెస్ ఓ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ ఎట్లా అనుకుంటున్నామో దీన్ని కూడా దానికి ఫాలో అవుతూ ఉండాలి. ఆ యాజ ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి ఇప్పుడు వాడు బాగుపడాలి ఆ థాట్ వచ్చింది ఆ రైట్ 1% ఫామ్ గా ఫీల్ అవ్వండి వాడిని 49% బాగుపడం అన్ని వైపులా 50% స్టిల్నెస్ అది నెగిటివ్ గాని పాజిటివ్ గా న్యూట్రల్ యాస్ ఇట్ ఇస్ గా స్ప్రెడ్ చేయండి మీరు ఓకే అండి ఏదున్నా అందుకే క్వాంటం క్వాంటం హీలింగ్
(07:32) చదవండి దాంట్లో మెడిటేషన్ కూడా ఉంది మేడం కూడా చెప్పండి కంపల్సరీ చదవమని ఆ టాపిక్ చెప్తాను సో దాంట్లో క్లియర్ గా పెట్టింది అదే మీరు ఏ థాట్ అయినా ఆయన గుడ్ థాట్ బ్యాడ్ థాట్ న్యూట్రల్ మీ గురించి అయినా ఇతరుల గురించి అయినా మీరు చచ్చిపోతారు అన్న థాట్ వచ్చింది రైట్ సావు థాట్ 1% ఫామ్ గా 99 49% అన్ని వైపులా పడితాను 50% స్టిల్నెస్ ఉమ్ సో ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి ఎక్స్పీరియన్స్ నేను చెప్పే మాటలు చాలి ఇక చాలు ఎక్కువైపోయింది అనాలిసిస్ ఇంకా మాటలు చెప్పడానికి నా దగ్గర ఏం లేదు.
(08:00) ఇక ఇప్పుడు ఓన్లీ అనుభవం పొందాలి. అనుభవం పొందాలంటే ఫస్ట్ మనం ఫామ్ గా ఎక్కువ ఉంటాం కళ్ళు తెరిసినప్పుడు కాబట్టి ఆ ఫామ్ ని 1% పెట్టి 49% థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ని పెట్టండి ఏ ఫీలింగ్ అయినా రాని బాడీలో ఏదైనా ఉండాలి నొప్పి ఉండాని ఏదైనా ఉండాలి అది అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి. అవును 50% స్టిల్ ఓకే ఎప్పుడైతే ఇది ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్ గా అయితారో మీకు తెలియకుండా అది ఎంత దరిద్ర స్టార్ట్ అయినా రాని మీరు మాత్రం దాన్ని అనాలిటికల్ చేయొద్దు అనాలసిస్ చేయొద్దు ఇగ అనాలసిస్ అంటే మీరు మైండ్ లో ఉంటున్నట్టు ఇగ చాలు ఇక అనాలసిస్
(08:31) ఎక్కువైంది ఇప్పుడు ఓన్లీ ఎక్స్పీరియన్స్ అవుతున్నా నేను ఈ 1% థాట్ ఫామ్ 99 49% అన్ని వైపులా అది ఏదైనా గాని ఎంత దరిద్రపు ఆలోచన అన్నా గాని అది ఉండకూడదు అనకండి అది అన్ని వైపులా స్ప్రెడ్ చేయండి అంతే ఎందుకంటే పరమాత్మ ఇచ్చాడు దానికి స్థానం అందుకే ఆ థాట్ మనకు వచ్చింది. అది 49% లో జీరో అవ్వాలి. ఆ 49% ముందు స్ప్రెడ్ చేయండి దానికి వాల్యూ 49% ఇస్తున్నాం మనం అవును అవును ఎందుకంటే అది ఒకసారి ఒకటే థాట్ మనకు వస్తే ఏ థాట్ వస్తే రెండు మూడు మిక్స్డ్ థాట్ వస్తే మిక్స్డ్ గా పంపించండి.
(09:00) ఒకేసారి మిక్స్డ్ ఫీలింగ్స్ ఏదైనా థాట్స్ ఉంటే మిక్స్డ్ గా అందరికీ పంపించండి 49%. ఏ థాట్ వస్తే అది అంతే ఏ థాట్ వస్తే అది మీరు చేయాల్సింది ఏందంటే ఆటోమేటిక్ గా మౌనం ప్రశాంతం అయిపోతారు ఎందుకంటే అన్ని వైపులా స్ప్రెడ్ చేయడం అంటే మీరు బల్బు లాగా ఉండాలి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఆ ఒక వైపు కాన్సంట్రేషన్ టార్చ్ లైట్ లాగా ఉంటుంది మన మెంటాలిటీ మామూలుగా కాళ్ళు తెరిచినప్పుడు కానీ మీరు అన్ని వైపులా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే బల్బు అయిపోవాలి అప్పుడు ఆటోమేటిక్ గా మౌనం ప్రశాంతమైపోతారు అన్ని వైపులా ఒక బల్బు లాగా ఫీల్ అవ్వండి అన్ని వైపులా వెళ్తున్నాయి ఎనర్జీస్ 50% 15 ఇయర్స్
(09:34) దట్ మీన్స్ ఈ ఆ స్టిల్నెస్ ఆ ఫర్దర్ గ్రోస్ టు 99% అంతవరకు వెళ్తుంది. ఇంకా 99 ఇప్పుడు వన్ 49 ఉంది కదా 50% స్టిల్నెస్ ఈ మూడు సైమల్టేనియస్ గా అనుభవిస్తే ఫైనల్ గా మీరు స్టిల్ గాని ఎక్కువ స్టిల్నెస్ 50% డెవలప్ అవుతుంది మీ లోపల అది స్టిల్స్ ఫాలో అనుభవిస్తున్నామండి. ఆ ఇటు మూడు అనుభవించడం వల్ల సైమల్టేనియస్గా 50% ఎక్కువ ఎప్పుడైతే ఆక్టివ్ అవుతుందో స్టిల్స్ ఇంకా మీకు స్టిల్ నెస్ నుంచి కొత్త కొత్త థాట్స్ ఇన్షన్ థాట్స్ వస్తాయి అప్పుడు అంటే డివైన్ అది డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ అది అందరికీ అప్పుడే ఏం చేయాలంటే ఆ స్టిల్స్ నుంచి 50% ఎప్పుడైతే మీరు ఉంటారో
(10:15) 149 50 అనుభవిస్తూ ఉంటారో మీరు ఒక ప్రశాంతమైన డైమెన్షన్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీకు ఇంట్యూషన్ థాట్స్ వస్తాయి అవి ఇంప్లిమెంట్ చేయాలి ఏం చేయాలి అనేది నేను అందుకే దీంట్లో అప్పుడు ఇవ్వాలంటే ఏం చేయాలి అది కూడా పెట్టి ఎగ్జాంపుల్ మెడిటేషన్ అది చూస్తాను భార్యాభర్తలకి ఎట్లా అనేది ఒకసారి చదవండి మేడం కూడా చదవమని చెప్పండి అది క్వాంటం అది చేస్తుంటే ఇంకా చాలా బాగుంది నాకు బాడీ లెవెల్ లో అప్పుడు నేను ఇన్ని రోజులు అనాలిటికల్ గా రాయడము దాని మీద ఉన్నాను కదా రాయడం అయిపోయింది ఇప్పుడు చెప్పడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది టాపిక్స్ ఏం
(10:44) లేవు సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇగ చెప్పింది రాసింది ఎక్స్పీరియన్స్ అవుతున్న ఆ గుడ్ గుడ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ థాట్స్ వస్తున్నాయి ఆ థాట్స్ ని ఏం చేయాలి అన్ని వైపులా స్ప్రెడ్ చేయడం బాడీ ఉంది ఫామ్ ఫామ్ ను 1% ఫీల్ అవ్వడం 49% అన్ని వైపు 50% స్టిల్నెస్ అంటే లోపటి డిస్కషన్ స్టార్ట్ కాంగానే వెంటనే కామ అయిపోతున్నా ఇది 1% ఇక అనాలిసిస్ లోకి పోవట్లేదు ఎందుకంటే ఇంటర్వల్ అనాలిసిస్ అంటే అవసరం అక్కడ రాయడానికి దానికి దీనికి అవసరం ఉండే బట్ ఇప్పుడు రాయడం అయిపోయింది అని కంక్లూజన్ కి వచ్చింది ఫీలింగ్ ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇప్పుడు మనకి
(11:18) ఎక్స్పీరియన్స్ మిస్సింగ్ అవునండి అవును అంటే డివైన్ ఎక్స్పీరియన్స్ మనం పరమాత్మ ఎట్లా అయితే ఫీల్ అవుతాడో మనం కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటే 149 50 ఫార్ములా ఫోర్త్ స్టెప్ ఆ మనం ఇది మూడు సైమల్టేనియస్ గా చేస్తుంటే ఆ ఒక డైమెన్షన్ లోకి ఎంటర్ అవుతాం అక్కడ నుంచి ఏది అనిపిస్తే అది చేయడం ఇంకా అదే ఇంటిషన్ అన్నాను సిక్స్త్ సెన్స్ అన్నాను అది డిస్ట్రిబ్యూట్ చేసేస్తే జీరో అవుతుంది సార్ జీరో అయిపోతారు కదా జీరో అంటే నో వేర్ ఎవరీవేర్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది అయ్యాక ప్రత్యక్షమైంది పూర్ణం ఆ పూర్ణం ఫోర్ నుంచి ఫోర్ వస్తుంది ఇప్పుడు సంబడీ నుంచి నోబడీ ఎవ్రీబడీ
(11:52) రావాలంటే మీరు ఇది జీరో 1 49 50 ఆ అప్పుడు ఆ జీరో జీరో అవితే గాని ఆ స్టెప్ కి వెళ్ళలేం ఆ ఎవ్రీథింగ్ అనే స్టెప్ రావాలంటే మీరు నేను చెప్పినట్టు ఇది 149 50 ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండండి ఎప్పుడు బాడీలో ఏది వచ్చినా డోంట్ గో టు అనాలిసిస్ ఏది చూస్తున్నా అనాలిసిస్ ఆపండి ఇంకా అనాలిసిస్ ఎప్పుడు చేయాలి డివైన్ ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు ఎనాలిసిస్ చేద్దాం ఇప్పుడు చేయదు కదా చాలు ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఓన్లీ మనకు రిజల్ట్ రావాలి ముందు అలాంటి డివైన్ తో కనెక్ట్ అవ్వడం మిరేకల్ జరగడం మిరేకల్ జరిగాక అప్పుడు
(12:24) అనాలసిస్ చేసి చెప్దాము ఏం చేసాం ఏమ వచ్చింది అని ఇప్పుడు పూర్ణం నుంచి పూర్ణంలోకి వెళ్ళ జీరో అయిపోయి ఆ పూర్ణం పూర్ణం నుంచి పూర్ణం లోకి వెళ్తే ఇంకా స్టిల్ లెస్ తో అది కంటిన్యూ అయిపోతుంది అంతే 100% ఇక మీరు పూర్ణం ఈ పదాలు ఏం వాడకండి సింపుల్ గా పూర్ణం వాడుతున్నాం బట్ పూర్ణం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది స్టిల్ గా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యూ 1% ఫామ్ గా ఉంటుంది అది.
(12:46) ఆ అంటే 991 ఆ అదే 991 మళ్ళీ దాన్ని 149 50 అని చెప్తున్నా 50 ఏమో కదలదు అసలే 49% అన్ని వైపులా కలుగుతుంది 1% ఫామ్ ఇటు క్వాంటం ఫిజిక్స్ ఇటు అద్వైతానికి రెండిటికి ట్యూన్ అయ్యేలాగా ఈ ఫార్ములా బాగుంది సో నేను అలా ఎప్పుడైతే చేస్తున్నానో చాలా తేడా ఉంది మొత్తం రిజల్ట్స్ లో బాగా తేడా ఉంది. బాడీ బాగా రియాక్షన్ తగ్గి, రెస్పాన్స్ మోడ్ లోకి వచ్చి చాలా ప్రశాంతత ఇక ఒకప్పుడు నెగిటివ్ థాట్స్ అబ్బా ఇంకా వస్తున్నాయా? ఇంకా పాజిటివ్ థాట్ అయినా డివైన్స్ ఎందుకు రావట్లేదు అన్న డిస్కషన్ లోకి వెళ్ళేవాడిని కొద్దిగా ఇప్పుడు ఏది వస్తున్నది ఏది పోయినా నాకు అనవసరం. నేను
(13:22) ఓన్లీ ఎక్స్పీరియన్స్ అవ్వడం. ఏదైనా డివైన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ప్రెసెంట్ పొటెన్షియల్స్. అన్ని పొటెన్షియల్ నెగిటివ్ అయినా, పాజిటివ్ న్యూట్రల్ అన్ని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నేను ఓన్లీ 149, 50 లో ఎక్స్పీరియన్స్ అవుతున్నా డైరెక్ట్. అనాలసిస్ 50% చాలా వరకు తగ్గింది ఇంకా ఎందుకంటే అనాలసిస్ చేయాల్సిన అవసరం లేదు రాయాల్సిన అవసరం లేదు రకరకాలుగా రాసి అయిపోయింది ఇప్పుడు దాన్ని అనుభవంలో రాసి ఏం రాసామో అనుభవించాలి అనుభవంలో తెచ్చుకోవాలి అనుభవం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఈ డైరెక్ట్ అనుభవించడమే డైరెక్ట్ బాడీని మైండ్ ఈ ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్
(13:54) అంతే సో లోపట బయట ఎవరిని చూస్తున్న బయట కూడా అంతే వాళ్ళు కూడా 149 50 వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి కూడా కేవలం డైరెక్ట్ ఇప్పుడు మీ వైఫ్ ఏదైనా తిట్టింది అనుకో మేడం సపోస్ తిట్టంగానే మీకు నన్ను నన్ను నావైపే వస్తుంది అనుకోండి ఆయన అనుకోకండి ఆయన అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది 1% ఉండేసుకొని ఈయన 49% స్ప్రెడ్ చేసి జీరో లెవెల్ కి జీరో దగ్గరికి వెళ్తే అంతే ఆ పూర్ణ తీసుకు అది జస్ట్ మన చేతిలో ఉన్నది ఇదే 149 50 అనుభవించడమే ఎప్పుడైతే దీంట్లో ఎక్స్పోర్ట్ అవుతామో ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు ఉంటుందో ఇది ఎక్స్పీరియన్స్ నిజంగా ఇది మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే
(14:29) ఆ తెలియకుండా ప్రశాంతత కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక నెగిటివ్ వచ్చిందా అయ్యో ఇంకా నెగిటివ్ ఇది పాజిటివ్ అరె ఇంకా డబ్బులు ఇవ్వలేదు అనగానే వెంటనే దాన్ని స్ప్రెడ్ చేయడమే మన పని ఈ అన్ఎల్సి నేను తప్పు చేసినా పాపం నా కర్మనా ఇక అట వెళ్ళకండి డైరెక్ట్ ఆ నాకు ఇవ్వలేదే ఒక బాధ వచ్చింది రైట్ అన్ని వైపులా స్ప్రెడ్ చేయండి. అంటే ఎక్స్టెన్షన్ ఫర్ దట్ స్టిల్ నెస్ అంతే అది యూనివర్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తే ఆటోమేటిక్ గా థర్డ్ డైమెన్షన్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది స్టీల్స్ 50%.
(14:56) అవునండి. సో 140 మనం చేస్తే ఆటోమేటిక్ గా బల్బు లాంటి స్టేట్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్టిల్నెస్ అది అవును ఆ వెంటనే 50% అది కూడా ఓపెన్ అయ్యి సైమల్టేనియస్ గా మూడు అనుభవించడమే మన పని ఎప్పుడైతే మూడు పర్ఫెక్ట్ గా మనం అనుభవిస్తామో లోపల బయట ఇది ఆటోమేటిక్ గా ఫోర్త్ డైమెన్షన్ ఓపెన్ అవుతుంది నో వేర్ ఆ తూర్యతీతం ఆ ఎవరీబడీ అయిపోయి ఎనీబడీ ఇప్పుడు అంతటా వ్యాపిస్తున్నావ్ అంటే నువ్వు అంతా నేనే అని ఒప్పుకుంటున్నట్టు కదా నోబడీ నుంచి ఎవరీబడీ అయిపోయినాం ఎవరీబడీ అయితే ఆటోమేటిక్ గా ఎనీబడీ ఓపెన్ అయి ఆ సూపర్ మిరాకిల్స్ జరుగుతాయి.
(15:28) ఇప్పుడు తురియంలో ఉన్నాం. ఆ ఇవి వన్ అంటే 49 50 చేస్తేనే ఎక్స్పీరియన్స్ లో ఉంటేనే తురియం. మళ్ళా వన్ సైడెడ్ గా ఆలోచిస్తున్నామా? వాడు నాకు ఇబ్బంది పెట్టాడు కాదు వాడు నాకే కాదు యూనివర్స్ మొత్తానికి ఇబ్బంది పెడుతున్నాడు డబ్బులు ఇవ్వకుండా. మ్. అట్లా స్ప్రెడ్ చేయండి. ఓకే. అది పర్సనల్ గా చేయకుండా యూనివర్సల్ గా చేయండి ప్రాబ్లంని.
(15:47) ఓకే అండి. అయితే డబ్బులు ఇవ్వకుండా ఎంతో మంది ఇబ్బంది ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది నా ప్రాబ్లం కాదు యూనివర్సల్ ప్రాబ్లం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? పర్సనల్ ప్రాబ్లం అంటే యూనివర్స్ సపోర్ట్ చేయ యూనివర్సల్ ప్రాబ్లం అంటే సపోర్ట్ చేస్తుంది. ఆ యూనివర్సల్ ప్రాబ్లం అంటే దట్ ఇస్ టేకెన్ ఓవర్ బై పరమాత్మ అంతే సో పరమాత్మ ఇస్ నథింగ్ బట్ అంటే నేనే పరమాత్మను కాబట్టి ఆ పరమాత్మ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండాలి నేను అనేది ఆ లిమిటెడ్ నేను 1%.
(16:17) 49% అన్ని వైపులా 50% స్టిన్లెస్ ప్రసాద్ రావు కేవలం 1% ఉండాలి. అవునండి. ప్రసాద్ రావుకి వచ్చే థాట్స్ 49% అన్ని వైపులా స్ప్రెడ్ అవుతున్నాయి. ఓన్లీ మీకు వాడు డబ్బులు ఇవ్వట్లేదు కేవలం వాడి దగ్గరికే కాదు. ఓ మనం మీరు మనం అనుకున్నాం లాస్ట్ 991 ని స్ప్లిట్ చేసే 50 491. ఆ. ఓకే. సో మీరు కేవలం వాడికే పంపించొద్దు. వాడు ఇవ్వట్లేదు వాడికి ఇవ్వాలి వాడు ఇవ్వాలి.
(16:45) యూనివర్స్ మొత్తానికి స్ప్లిట్ చెయ్యండి ఆయన. యూనివర్స్ కి పంపిస్తే సరిపోతుంది. ఎప్పుడైతే అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుందో అది డివైన్ ఎనర్జీ అయిపోతుంది. అన్ని వైపులా స్ప్రెడ్ అయింది అంటే ఏదైనా డివైన్ ఎనర్జీ ఏదో ఒకవైపు స్ప్రెడ్ అయితే అది ఫామ్ అయిపోతుంది పర్సనల్ అయిపోతుంది ఇక మాయ కర్మ ఇవన్నీ వచ్చేస్తాయి. పరిమితం పరిమితం పరిమితం నీలోకి పోతాం.
(17:03) ఆ పరిమితం నేను పడిపోతాము పరిమితం నుంచి మళ్ళా అపరిమితం రావాలంటే ఈ ఫామ్ 1% పెట్టండి థాట్స్ 49% అన్ని వైపులా 50% స్టిల్స్. నిరాకార స్థితికి పోవాలి మళ్ళీ. ఆ ఇది మూడు ప్రతీ విషయంలో కదా తింటున్న తాగుతున్న తింటూ ఏదో ఫీలింగ్ వచ్చింది ఆ ఫామ్ గా వన్ పర్సెంట్ ఆ ఫీలింగ్ 49% అన్ని వైపులా 50% స్టీల్ ఉమ్ ఇది బాగా ఎక్స్పీరియన్స్ అవ్వండి ఇక చాలు అనాలిసిస్ చాలు మాటలు ఎక్కువ అయిపోయినాయి బాగా ఎన్ని చేయాలో ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసాము ఇక మాటలు లేవు ఇప్పుడు మౌనమే మౌనం రావాలంటే ఈ 149 50 ఆటోమేటిక్ గా మౌనం ప్రత్యక్షమ అవుతుంది అన్నమాట
(17:37) ఓకే అండి ఓకే అండి సహజం మాటలు కాంగానే వెంటనే దాన్ని అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తుంటాం మళ్ళా సహజంగా మౌనం మళ్ళీ మళ్ళీ మాట మళ్ళీ మౌనం ఇంతే మనం 149 50 మెయింటైన్ చేసామా అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా న్యూట్రల్ పాజిటివ్ వస్తే పొంగము పొంగినా వెంటనే అది అన్ని వైపులా స్ప్రెడ్ చేయడం కుంగినా దాన్ని అన్ని వైపులా స్ప్రెడ్ చేయడం చెడ అయినా మనం మామూలుగా అందరూ చెడు స్ప్రెడ్ చేయొద్దు మంచిగా స్ప్రెడ్ చేయాలి అంటారు కాదు న్యూ ఎనర్జీ అది లేదు అందరికీ అన్ని స్ప్రెడ్ చేయడమే ఆర్ న్యూ ఎనర్జీ అదే కదా సార్ పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్ ని జీరో చెయ్యడమే కదా
(18:08) అంతే సో జీరో చేయడం అంటే నన్ వైపు స్ప్రెడ్ అయితే జీరో అయిపోతుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అయిపోతది అంటే ఇప్పుడు ఫార్ములా దొరికింది మనకి ఆ సో ఇప్పుడు మాట కంటే ఇప్పుడు మనం అంత ప్రాక్టికల్ గా అనుభవిస్తూ ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ ని పంచుకోవాలి మనం ఉమ్ ఇన్ని రోజుల రిజల్ట్స్ వేరే అనలిటికల్ ఎక్కువ ఉన్నాం అవునండి అందుకని అనలిటికల్ పార్ట్ యాక్టివ్ లో ఉండే నాకు కూడా మొన్నటి వరకు అంతే ఎందుకంటే రాయడం కాబట్టి అనలిటికల్ యాక్టివ్ లోనే ఉంచాను నేను బట్ ఇప్పుడు రాయడం అయిపోయింది మొత్తం చెప్పడం కూడా ఈ 20 ఆడియోస్ తోటి ఆల్మోస్ట్ చెప్పడం పట్ల
(18:38) కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అవును అన్ని బాగా వస్తున్నాయి సార్ ఆ ఇ చాలా వస్తున్నాయి అలాంగ్ విత్ ఇట్ రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం అవును సో అల్టిమేట్ సో ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇంకా వన్ వీక్ 10 డేస్ నుంచి బాడీ రియాక్షన్ బాగా రెస్పాండ్ అవుతుంది మెయిన్ గా మైండ్ బాగానే ఉంటుంది కదా బాడీలో కొద్దిగా రెస్పాండ్ కావట్లేదు అనిపించేది కదా ఇప్పుడు బాడీ కూడా బాగా రెస్పాండ్ అవుతుంది కూల్ గా ఉంటుంది ఎప్పుడు తేడా కనబడుతుంది ఇప్పుడు మాకు బాడీ లెవెల్ లో రిజల్ట్ కావాలి కదా ఇప్పుడు అవునండి అవును కాబట్టి మైండ్ ఎలాగో అయితోంది బాడీ కూడా
(19:09) సూపర్ గా ట్యూన్ అవుతుంది. సో పడుకున్న కూర్చున్న అట్లా రిలాక్స్డ్ గా పడుకుంటారు కదా పడుకున్నప్పుడు అంతే 1% మీరు ఫామ్ గా 49% అన్ని వైపులా 50% స్టెయిన్ లెస్ అలా ఫీల్ అవుతూ అలా నిద్రలోకి వెళ్లిపోండి. ఓకే అండి. ఆ కళ్ళల్లో కూడా ఇది ఆటోమేటిక్ గా కళ్ళల్లో కూడా వెళ్తుంది కళ్ళలో కూడా అట్లే జరిగి ఆటోమేటిక్ గా తూర్యం తుర్యాసితం ఓపెన్ అయిపోతుంది.
(19:29) ఇక మీరు పడుకుంటారా కూర్చుంటారా అనవసరం. మీరు ఏం చేస్తున్నారు చూస్తున్నా, తింటున్నా, తాగుతున్నా ఇది 149 50 అనుభవించండి బాగా. బాడీ బాడీ బాడీ ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఇవన్నీ సాధ్యం చేయక సార్ చాలా ఉంది కదా బాడీ అవును బాడీస్తే అలాగే ఉంటుంది మనం పోము కానీ మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి వి ఆర్ నాట్ ఇన్ దట్ బాడీ ఆమ్ని పర్సెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా మనకు ఓన్లీ బాడీలో బాడీలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది మనకు ఆమ్ని పర్సెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే బాడీ 1% గానే ఉంచి ఫామ్ ని అన్ని వైపులా స్ప్రెడ్ చేయాలి థాట్స్ ని అన్ని వైపులా స్ప్రెడ్
(20:04) చేయడం అంతే అలా అది ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాం మనం ఏదో ఏదో సృష్టికి వెళ్లట్లే సృష్టి ఏదైతే ఉందో ఇప్పుడు అవే థాట్స్ అందరికీ వస్తుంటాయి చూడండి అంటే ఏందది మొబైల్ సిగ్నల్ లాగా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతున్నాయి ఎవరి ఈ ఫ్రీక్వెన్సీ తో కాబట్టి వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు ఆ థాట్స్ ని అనుభవించుకుంటూ వెళ్ళండి అనుభవంలోకి రావాలి ఆ మనం ఇప్పుడు రివర్స్ వెళ్లి 149 50 చేస్తే అప్పుడు వన్స్ లోకి ఎంటర్ అయితే మళ్ళా వన్స్ నుంచి మళ్ళీ క్రియేషన్ స్టార్ట్ ఓకే అండి ఓకే ఇప్పుడు మనం పరిమితంలో ఉన్నప్పుడు మళ్ళీ డివైడ్ లోకి వచ్చేస్తాం నేను నువ్వు అని
(20:36) అవును అప్పుడు నేను నువ్వు ఇద్దరు కూడా 149 50 లెవెల్ లో చూస్తే వాడిని మనల్ని సబ్జెక్టు ఆబ్జెక్ట్ రెండు 149 50 లో చూడాలి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అవునండి అవును ఎక్స్పీరియన్స్ చూడడం కాదు మాట్లాడడం కాదు ఇది చాలు అవును చూసాం మాట్లాడడం ఎక్స్పీరియన్స్ పొందుదాం ఇప్పుడు డైరెక్ట్ గా అవునండి మనల్ని మనం ఎదుటి వాళ్ళని కూడా 14950 అవును అది మీరు చదివి నాకు మళ్ళా ఫోన్ చేస్తే మనకి మాట్లాడుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే నేను చదువుతాను చదువుతాను చదివి మీకు చేస్తాను ఆ క్వాంటం మిల్లింగ్ ఇటు సైన్స్ కు దీనికి రెండిటికి ట్యూన్ అయ్యేలాగా పెట్టాను ఓకే
(21:06) ఎందుకో ఇప్పుడు మళ్లా రాసాను మొన్న ఆ ఆ అక్కడ చెప్పాను కదా ఆ రోజు ఉన్నాయి అనుకో రోజులు అని అన్నారు మీరు ఈలోప నేను అంటే ఇప్పుడు వర్టికో ఇష్యూస్ వచ్చాయి నాకు కొంచెం వర్టికో అంటే ఆ స్పాండిలైటిస్ స్పాండిలైటిస్ అంటే మెడకు ఆ మెడ అండి అదేమో మీరు పిల్లో పెట్టుకోకుండా పడుకుంటారు కదా ఆయన అది వచ్చిందా ఆ వచ్చింది ఓకే మరి దానికి ఏం పెట్టుకున్నారా అది ఏమన్నా ఏం లేదండి చిన్న ఎక్సర్సైజ్ ఉంది అది చేస్తున్నాను.
(21:37) మీరు నేను చెప్పినట్టు చేయండి అక్కడ స్పాండిలిటీస్ దగ్గర ఎనర్జీ 1% ఫామ్ గా పెట్టండి. 49% అన్ని వైపులా 50% ఇది బాగా ప్రాక్టీస్ చేయండి చూడండి ఊహించిన వీల మార్పులు వస్తాయి. అదే ఇప్పుడు మీరు చెప్పి చెప్తున్న గాని నాకు ఇమీడియట్ గా స్ట్రైక్ అయింది. ఆ ఇప్పుడు ఇప్పుడు ఫీల్ అయ్యేది అదే కదా బాడీకి ఆ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాము 1% ఇది చేసుకొని 49% డిస్ట్రిబ్యూట్ చేసి స్టీల్ లెస్ లో ఉండడం అంతే ఇప్పుడు ఆ బాడీ లో ఏ పార్ట్ ఉన్న హార్ట్ అయినా ఏదైనా 1% హార్ట్ 49% అన్ని వైపు వెళ్తాం 50% స్టీల్స్ మళ్ళా స్టీల్స్ నుంచి 491 అవును 1 టు 49 50 49 అటు ఇటు అటు ఇటు ఎనర్జీ
(22:14) మూమెంట్ అవుతుందని ఫీల్ అవుతూ ఉండండి అంతే 14 50 491 అంతే ఓకే అప్పుడు ఏమవుతుంది 50 లో నుంచి కొత్తగా ఫ్రెష్ హార్ట్ వస్తుంది ఫ్రెష్ హార్ట్ పుడుతుంది. 49 అన్ని వైపులా స్ప్రెడ్ అవుతూ 1% హాట్ గా మళ్ళా అది అవుట్ డేట్ అయ్యి మళ్ళా వెళ్ళిపోతుంది కంటిన్యూస్ గా నిమిషానికి ఎన్నో సార్లు మామయ్యే ప్రత్యక్షమ అవుతుంది కదా అవునండి అవును సో అటు ఇటు అటు ఇటు మీరు ఫీల్ అవుతూ ఉంటే చూడండి మొత్తం బాడీ అంతా డివైన్ బాడీ అయిపోతుంది ఇంకా అదే దేర్ ఇస్ నో స్టక్ ఎనర్జీగా ప్రతి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది వన్ నుంచి 49 49 నుంచి 50 నుంచి మళ్ళీ కొత్త పొటెన్షియల్
(22:47) 49 గా మళ్ళా 49 నుంచి వన్ గా ఇట్లా ప్రతి పార్ట్ ప్రతి అణువు ఓకే అండి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది బాడీ లో ఉన్న ప్రతి అణువు అసలు అణువు చావే లేదు అది అటెంప్ట్ కి చావలేదట అది మీ అటెంప్ట్స్ నా దగ్గరికి రావచ్చు నా నుంచి కుక్కకి పోవచ్చు కుక్క నుంచి గలక్సీ పోవచ్చుట మళ్ళ అటు నుంచి రాదు అటు ఇటు జంప్ అయితూ ఉంటాయట ఈవెన్ సైన్స్ చెప్తుంది క్వాంటం ఫిజిక్స్ సో ఆటమ్స్ కూడా చావలేదు ఓకే అండి ఓకే సో కాబట్టి ఇప్పుడు ఆటమ్స్ ఉన్న 1% కదా మళ్ళ ఆటమ 99% మళ్ళీ ఎనర్జీ అని చెప్తున్నది స్టేట్ ఎనర్జీ సో కాబట్టి అటు ఇటు అటు ఇటు ఫీల్ అవ్వండి బాగా తప్పకుండా
(23:21) ఇప్పుడు చూడండి ఇక బాడీ ఎంత సీన్ మార్కు మళ్ళా ఈ ఇష్యూ ఆ ఇష్యూ ఏ ఇష్యూ అయినా ఆయన మీరు హాయిగా కూర్చొని ఏం చేయొద్దు. అది మీరు నేను చెప్పింది చేయండి ఆటోమేటిక్ గా కరిగిపోద్ది ఇక 1% అన్నప్పుడు అది అది మళ్ళా 1% 49 అయిపోతుంది. 49 నుంచి 50 వెళ్తుంది 50 నుంచి మళ్ళా 491 అన్నప్పుడు ఎప్పుడు ఫ్రెష్ ఆర్గాన్స్ ఉంటాయి బాడీ అంతా ఆ మైండ్ ఎలాగో ఫ్రెష్ థాట్స్ అన్నీ అన్ని ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్ యాడ్ అయిపోతాయి.
(23:44) ఓకే అండి అదే చేస్తాను. ఇది 14950 బాగా చేయండి. చేస్తాను. చేసినప్పుడు మరి స్పాండిలస్ మళ్ళీ ఇవన్నీ అంటున్నారు కొత్త ఇష్యూస్ మళ్ళీ దానికి డాక్టర్ మళ్ళీ బాడీని పాడు చేయకండి ఎక్కువ హెల్తీ లేదు లేదు ఊ మీరు చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అర్జెన్సీ ఏమి లేదు కదా ఈ లోపల అయితే మీరు బాగా ప్రాక్టీసు చేయండి ఎక్స్పోర్ట్ అవి నాకు రిసల్ట్స్ చెప్పాలి తప్పకుండా తప్పకుండా కొందరు ఏమైనా చేస్తుంటే అది అందరికీ అలా స్ప్రెడ్ అయిపోతుంది అదే తప్పకుండా తప్పకుండా ఇప్పుడు డివైన్ థాట్స్ ఇవన్నీ న్యూమరేజ్ థాట్స్ బాగా ఉంటాయి కదా ఎట్లాగో అవన్నీ
(24:14) అన్ని వైపులా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మనం అది షూర్ అదే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అదే అర్ధం అయింది హ్మ్ సో ఐ డు దట్ ఇప్పుడు నెగటివ్ థాట్స్ అన్ని మా అన్ని థాట్స్ ఉంటాయి ఇటు న్యూ ఎనర్జీ థాట్స్ అద్వైతం థాట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తుంటాయి మనకు వచ్చిన స్ప్రెడ్ చేయండి అంతే ష్యూర్ షూర్ అందరూ ఎన్లైటెడ్ గా ఉన్నారు అందరూ ముక్తి పొందే ఉన్నారు అది నేను నేను ఆడియోలో చెప్పాను కదా అవును గురువుగారు అదే పట్టుకోవాలి అందరూ ఎన్లైటెడ్ ఉన్నారు అందరూ అందరూ సమృద్ధిగా ఉన్నారు అందరూ హాయిగా ఉన్నారు.
(24:40) ఆ డెవినిషన్ ఎప్పుడు పట్టుకొని ఉండి మాట్లాడాలి ఎవరితోటి అయినా అదే చేస్తాను అది ఇప్పుడు ఆమెతోటి అట్లే మాట్లాడాను చూడండి జస్ట్ 40 డేస్ లో వస్తుంది అని చెప్పాను ఫస్ట్ ఆడియోలో అవును సో ఎగ్జాక్ట్ గా అట్లే వచ్చింది ఆమె అదే నమ్మింది సేమ్ అదే చేసింది ఆ మూడు టాపిక్స్ చదివింది కతం సీన్ మారిపోయింది. ఆ అవు రెండు ఆడియోలు కలిపి పెట్టాను నవంబర్ ఒకటి జనవరిలో ఆ రెండు ఆమెతోటి మాట్లాడింది ఓకే అండి ఓకే అండి ఆమె తిన్నారా లేదా ఇంకా తినాలి ఇంకా తినలేదు ఓకే అండి ఇది ఫాలో అవి ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ షేర్ విత్ యు ఓకే ఓకే సరే ఫర్ మోర్ డీటెయిల్స్ విసిట్ డాట్కా
(25:19) వెబ్సైట్ఆడాట్కా బాయ్

No comments:

Post a Comment