ఈ 7 లక్షణాలులేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరు అదృష్టవంతులే||Chanakya Niti For Good Wife #marriage
Author Name:KSK Home
Youtube Channel Url:https://www.youtube.com/@KSKHome
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1rDc--NEzcI
Transcript:
(00:01) [సంగీతం] ఓం శ్రీ మాత్రే నమః ఛానల్ లోకి స్వాగతం అండి ఈ ఏడు లక్షణాలు లేని అమ్మాయి దొరికితే కనుక మీరు అదృష్టవంతులే అయితే ముఖ్యంగా పెళ్లి చేసుకునే అబ్బాయి వారి యొక్క జీవిత భాగస్వామిలో ఎటువంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా చాణక్య నీతి ప్రకారం ఎటువంటి లక్షణాలు లేని అమ్మాయి దొరికితే ఆ పురుషుడు అదృష్టవంతుడు అవుతారు అంటే ముఖ్యంగా భార్యా భర్తల బంధంలో భార్యకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అలాగే అటువంటి అమ్మాయి కనుక దొరికితే వారి జీవితంలో ఎటువంటి బాధలు వారు అనుభవించాల్సి వస్తుంది ఆ లక్షణాలు ఏంటి అలాగే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అస్సలు
(00:46) ఉండకూడదు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే గనుక చాణక్యుడు గొప్ప వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అతను చెప్పాడు మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో చాణక్యుడు వివరించాడు ఆయన సూత్రాలు పాటించి జీవితంలో
(01:21) చాలా ఉన్నత స్థానాలను అధిరోహించిన వారు చాలా మందే ఉన్నారు సంపద ఆస్తి భార్య స్నేహం వివాహం ఇటువంటి జీవితంలోని అన్ని అంశాల గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు చాణక్య నీతిలో స్త్రీల గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు వారి యొక్క పాత్ర వారి యొక్క ఆలోచన వారిలో ఉండకూడనటువంటి చెడు లక్షణాల గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు కొంతమంది మహిళలను అస్సలు నమ్మకూడదని చాణక్య నీతి చెబుతోంది వారికి కొన్ని లక్షణాలు ఉంటాయని చాణక్యుడు తెలిపాడు అయితే అటువంటి లక్షణాలు లేని అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకున్న ఆ యొక్క పురుషుడు చాలా అతిష్టవంతుడని చాణక్య
(02:01) నీతి వివరిస్తుంది చెడు స్వభావం గల స్త్రీని ఎప్పుడూ నమ్మవద్దని చాణక్యుడు చెప్పాడు అలాంటి స్త్రీని ఎప్పటికీ నమ్మకూడదు వారు ఎల్లప్పుడూ కూడా ఇతర పురుషుల పట్ల సులభంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఆమె భర్త ఆమెకు పెద్దగా శత్రువు లాగా కనిపిస్తాడు ఎందుకంటే ఆమె కోరికలకు భర్త అడ్డుగా నిలుస్తాడు కాబట్టి అది భర్తలకు చాలా ప్రమాదకరం కాబట్టి చెడు స్వభావం గల స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదని చాణక్యుడు చెబుతున్నాడు అయితే ఏ స్త్రీలో అయితే ఎటువంటి లక్షణం ఉంటుందో అంటే పరాయి పురుషులకి ఆకర్షితురాలు అయ్యే లక్షణం ఎటువంటి స్త్రీలో అయితే ఉంటుందో అటువంటి
(02:38) స్త్రీలను ఆ భర్త ఎప్పుడూ కూడా నమ్మకూడదు అటువంటి స్త్రీలను ఎంత దూరం పెడితే అంత మంచిది అంటే మీ జీవితంలో మీరు ఇటువంటి స్త్రీలను క్షమిస్తే గనుక మీ యొక్క జీవితంలో చాలా నష్టపోవలసిన పరిస్థితి కూడా వస్తుంది అంటే వారిలో మార్పు వస్తుందని మీకు అనిపిస్తే ఓకే అండి లేకపోతే మాత్రం అటువంటి స్త్రీని ఖచ్చితంగా ఆ పురుషుడు విడిపించుకోవాలి ఎందుకంటే పరాయి పురుషులకి ఆకర్షితులైన స్త్రీకి తన భర్త తన సుఖాలకు అడ్డుగా వస్తున్నాడని భావించి అటువంటి పురుషున్ని సంహరించడానికి కూడా ఆ స్త్రీ వెనకంజ వేయదు కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ కనుక దొరికితే ఆ యొక్క
(03:13) స్త్రీని విడనాడటం చాలా ఉత్తమం అటువంటి స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు అలాగే అందాన్ని చూసి అస్సలు మోసపోకూడదు స్త్రీ అందాన్ని మాత్రమే ఎప్పుడూ నమ్మకూడదు అలాంటి వారిని నమ్మటం చాలా పెద్ద తప్పు అని చాణక్య నీతి వివరిస్తుంది బాహ్య సౌందర్యం కంటే తన లక్షణాలకి తన యొక్క మనస్తత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలి ఎందుకంటే అందం కంటే స్త్రీ గుణానికి విద్యకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలి ఎందుకంటే స్త్రీలో అందం మాత్రమే ముఖ్యమైన అంశం కాదు బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ విధంగా
(03:49) ముఖ్యంగా పురుషుడు ఎవరైనా సరే వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న స్త్రీ గురించి కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం అనేది అస్సలు మంచి లక్షణం కాదు అలాగే చాణక్యుడు నీతి ప్రకారం స్త్రీలో దురాశ చాలా ప్రమాదకరం ఇది ఇంటి శాంతికి భంగం కలిగించడం మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఇది మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది మీరు అత్యాశ గల స్త్రీని ఎప్పుడూ కూడా నమ్మకూడదు అంటే ఏ స్త్రీలో అయితే అత్యాశ ఎక్కువగా ఉంటుందో పరాయి వారిని చూసుకుని పోల్చుకుంటుందో పరాయి పురుషులను చూసుకొని పోల్చుకుంటుందో అంటే వారి యొక్క ఆర్థిక స్థితిని మన యొక్క
(04:23) ఆర్థిక స్థితితో కంపేర్ చేసుకుంటుందో అటువంటి లక్షణం ఉన్న స్త్రీ కనుక దొరికితే ఆ పురుషుడు దురదృష్టవంతుడు అటువంటి లక్షణం లేని స్త్రీ కనుక దొరికితే ఆ పురుషుడు అదృష్టవంతుడు కాబట్టి అటువంటి స్త్రీని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు ఇటువంటి దురాశ కారణంగా వారు కొన్ని అగాయిత్యాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది వారి జీవితంలో ఎటువంటి దురాశ కారణంగా కుటుంబం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి స్త్రీని ఏ పురుషుడు కూడా నమ్మకూడదు అటువంటి లక్షణాలు లేని స్త్రీ గనుక మీకు దొరికితే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి అలాగే
(04:58) చాణక్యుడు నీతి ప్రకారం అహంకారం ఉన్న స్త్రీలను కూడా ఎప్పటికీ నమ్మకూడదు సరస్వతీ దేవి లక్ష్మీదేవి అహంకారిగా ఉన్న స్త్రీపై ఎప్పుడూ కూడా కోపంగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో వారు తమ జ్ఞానాన్ని లేదా తెలివితేటలను ఉపయోగించలేరు అహంకారంతో ఉన్నటువంటి స్త్రీ యొక్క ప్రవర్తన మొత్తం కుటుంబాన్ని కుటుంబం యొక్క ఆనందాన్ని కుటుంబం యొక్క శ్రేయస్సును నాశనం చేస్తుంది కాబట్టి ఇటువంటి స్త్రీ కనుక దొరికితే ఆ పురుషుడు దురదృష్టవంతుడు అహంకారం లేకుండా సున్నిత స్వభావం కలిగిన స్త్రీ దొరికితే తగ్గింపు స్వభావం కలిగిన స్త్రీ దొరికితే గనుక ఆ పురుషుడు
(05:35) అదృష్టవంతుడు అని చాణక్య నీతి మనకు చెబుతుంది కాబట్టి అహంకారంగా ఉన్నటువంటి స్త్రీని కూడా పురుషుడు ఎప్పుడూ కూడా నమ్మకూడదు అలాగే ప్రపంచంలో ఒకే ఒక్క స్త్రీని పురుషుడు గుడ్డిగా విశ్వసించగలడు అది అతని తల్లి ఎందుకంటే తల్లి తన బిడ్డకు ఎప్పుడూ కూడా హాని చేయదు ఆమె హృదయంలో పిల్లల గురించి అస్సలు అసూయ పడదు ఎల్లప్పుడూ తన పిల్లల సంక్షేమాన్ని కోరుకుంటుంది అలాగే ఆడపిల్ల కుటుంబానికి పునాది కాబట్టి చదువు చాలా ముఖ్యమని కూడా చాణక్యుడు నమ్మాడు చదువుకున్న స్త్రీ మీ అనేక తరాలకు చదువు చెప్పి మీ యొక్క వంశాన్ని కాపాడుతుంది స్త్రీలలో విద్య
(06:11) చాలా ముఖ్యమైనది చదువుకున్న స్త్రీ మీ జీవితంలో వెలుగులు నింపుతుంది అలాగే పిల్లల పైన ప్రేమ లేని స్త్రీ కనుక మీకు దొరికితే మీరు చాలా దురదృష్టవంతులనే చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రపంచంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా తన పిల్లలని అమితంగా ప్రేమిస్తూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇటువంటి వార్తలు కూడా వింటూ ఉంటాం పిల్లల పైన ప్రేమ లేని స్త్రీల గురించి అంటే పిల్లలపై దురుసుగా ప్రవర్తించడం పిల్లలని కొట్టడం చంపటం తమ సుఖాలకు అడ్డుగా వస్తున్నారని పిల్లలను కూడా మట్టు పెట్టడానికి ప్రయత్నించడం
(06:44) ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ కనుక దొరికితే ఆ పురుషుడి అంత దురదృష్టవంతుడు ప్రపంచంలో మరొకడు లేడనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ లక్షణం కనుక ఉంటే అది మీ కుటుంబానికి మీ యొక్క జీవితానికి చాలా ప్రమాదకరం ఇటువంటి స్త్రీని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది అలాగే ముఖ్యంగా చదువుకున్న అమ్మాయి దొరికితే గనుక మీ యొక్క భావి తరాలు కూడా బాగుండే అవకాశం ఉంటుంది మీ యొక్క పిల్లల జీవితంలో తను ఎన్నో రకాల వెలుగులు నింపుతుంది కాబట్టి చదువు లేని స్త్రీ కంటే కూడా చదువుకున్నటువంటి స్త్రీని పెళ్లాడటం అనేది పురుషుడి యొక్క జీవితంలో మంచిది తీసుకొని వస్తుంది కాబట్టి ఇటువంటి
(07:19) లక్షణాలు లేని అమ్మాయిలు కనుక దొరికితే ఆ పురుషుడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే చాణక్య నీతి ప్రకారం స్త్రీ యొక్క లక్షణాలు అనేవి చాలా ప్రధానమైనవి ఇంట్లో స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా చాలా ముఖ్యమైనది అంటే కుటుంబం మొత్తం కూడా ఆ స్త్రీపై ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు తన యొక్క మనస్తత్వం కారణంగానే కుటుంబం యొక్క ఆనందం ఆధారపడి ఉంటుంది ఇటువంటి చెడు లక్షణాలు కనుక ఆ స్త్రీలో ఉంటే కనుక కుటుంబం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది అహంకారం అసూయ అలాగే చెడు లక్షణాలు చెడు స్వభావం ఇటువంటి లక్షణాలు ఆ స్త్రీలో అస్సలు
(07:54) ఉండకూడదు అలాగే పిల్లలపై ప్రేమ లేని స్త్రీ కూడా మీ జీవితంలోకి వచ్చినట్లయితే దానివల్ల మీరు మీ జీవితంలో అనేక రకాల నష్టాలను కూడా చవి చూడాల్సి వస్తుంది అలాగే చాణక్యుడి ప్రకారం ఎవరైతే తమకు డబ్బు కావాలని ఆశపడుతుంటారో వారంతా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అలా లక్ష్యం లేని వారు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు అదేవిధంగా డబ్బును సరైన మార్గంలో సంపాదించాలి డబ్బు కోసం మీ సామర్థ్యానికి తగ్గట్టు కష్టపడాలి ఇలా శ్రద్ధగా పని చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే బద్దకంగా అశ్రద్ధగా ఉంటారో అలాంటి వారికి డబ్బు విషయం లో తిప్పలు కూడా తప్పవు
(08:31) అంతేకాకుండా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అలాగే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే సమయంలో లాభ నష్టాలను కూడా బేరీజు వేసుకోవాలి అప్పుడే మీరు కోరుకున్నంత డబ్బు మీ చేతికి అందుతుంది అలాగే డబ్బులు ఆదా చేసే విషయంలో ఖర్చు చేసే విషయంలో అత్యంత విశ్వాసంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మార్గాలను ఎంచుకోకూడదు ఇలాంటి వ్యక్తులే వ్యాపారంలో రాణిస్తారు అలాగే ఈ ఆలయానికి వెళ్లే వారంతా తమ సామర్థ్యం మేరకు కనీసం కొంత సొమ్ము లేదా ఇతర వస్తువులను పేదలకు దానం
(09:07) చేయాలి ఇలా చేయటం వల్ల మీకు భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ ఇంట్లో ఎప్పటికీ పేదరికం అనేదే ఉండదు అయితే ఎక్కువగా దానం చేస్తే మాత్రం మీరు నష్టపోక తప్పదు కాబట్టి మీకు ఉన్న దాంట్లో కేవలం కొంత భాగాన్ని మాత్రం దానం చేయాలి అలాగే చాణక్య నీతి ప్రకారం పొదుపు చేయటం పైన ఎక్కువగా దృష్టిని పెట్టాలి ముఖ్యంగా ఖర్చులు బాగా తగ్గించాలి అనవసరమైన విషయాలకు ఖర్చులు చేయకూడదు దీనివల్ల మీరు భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ కనుక దొరికితే ఆ పురుషుడు అదృష్టవంతుడు అనే
(09:42) చెప్పుకోవాలి డబ్బును వృధాగా చేసే స్త్రీ కానీ లేకపోతే దాన ధర్మాలు చేయకుండా పిసినారిగా వ్యవహరించే స్త్రీ కానీ దొరికితే ఆ యొక్క పురుషుడి యొక్క జీవితం కావచ్చు ఆ కుటుంబం ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాణక్య నీతి ప్రకారం ఈ విధంగా స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే గనుక ఆ యొక్క పురుషుడు అదృష్టవంతుడు అనే చెప్పుకోవాలి చూశారు కదండీ ఎటువంటి లక్షణాలు లేని స్త్రీ దొరికితే ఆ పురుషుడు అదృష్టవంతుడు అవుతాడు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని
(10:15) సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment