Monday, May 4, 2026

ఎవరు మంచి ఎవరు చెడు? దేవతలను ఏమి కోరాలి?

ఎవరు మంచి ఎవరు చెడు? దేవతలను ఏమి కోరాలి?

Author Name:Venkata Chaganti

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ErKOqNgJP58



Transcript:
(00:01) ఓం నమస్కారం వెంకట జాగండి గారికి నా పేరు బ్రహ్మదన్ నవీన్ నిర్మల్ జిల్లా లక్ష్మణ చంద మండలం మా ఊరి మార్కండయ్య గుడి దగ్గర యజ్ఞం చేయడం జరిగింది నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఆ వీడియోని ఈ వీడియోకి జత చేస్తా నా మొదటి ప్రశ్న ఏంటంటే మనుషులు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా అంటే ఇట్లాంటి గుణాలు ఉంటే మంచివాళ్ళు ఇట్లాంటి దుర్గుణాలు ఉంటే చెడ్డవాళ్ళని ఏదైనా ఉందా వేదంలో ఏదైనా మంత్రం ఉంటే దాన్ని వివరించ గారు ఇక నా రెండో ప్రశ్న ఒక స్వామీజీ నర్మదా నదిలో 11,000 Lటర్ల పాలని కలిపేశారు.
(00:40) ఈ 11,000 Lర్ల మిల్క్ పారపోశారుని ఇక్కడ రాశారు ఇక్కడ. సో 11000 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఆఫర్ టు నర్మదా రివర్ ఫెయిత్ ఆర్ వేస్ట్ అని చెప్పారు. ఇది మీరు గమనించండి ఇక్కడ ఎంత భయంకరమైన వేస్ట్ చేస్తున్నారు అంటే అంత భయంకరమైన వేస్ట్ ఇది ఇది మనం చూస్తే మనకే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పెద్ద ట్యాంకర్ లో తెచ్చి దాని నుంచి ఆ మిల్క్ అంతా అట్లా పారపోస్తున్నారండి.
(01:12) ఎంత దారుణమో చూడండి వీళ్ళు చేస్తున్న పని అయితే ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఆ స్వామీజీ అయినా చాలా విమర్శలు వచ్చాయి. అయితే అతను ఏదైనా మొక్కుకొని ఉండొచ్చు ఇలా జరిగితే నేను ఇలా చేస్తాను మొక్కుకొని ఉండొచ్చు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మనం దేవతలకి ఏదైనా మొక్కుకొని ఇట్లాంటివి మొక్కుకొని చేయొచ్చా? లేదా మనము ఇట్లా ఇట్లా మొక్కుకొని వేరే రకంగా చేస్తే దేవతలక ఏమైనా కోపం వస్తుందా? అసలు మనం దేవతల దగ్గర కోరికలు కోరుకోవచ్చా కోరుకొని మనం ప్రత్యుత్తరంగా ఏమనా చేయాల దేవతలకి సమాధానం చెప్పగలరు స్వాహతస్వాహస్వాహస్వాహ
(02:26) [సంగీతం] [సంగీతం] పెద్ద ముద్దులు [సంగీతం] [సంగీతం] ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అపర్వేదిక్ సైన్సెస్ బ్రహ్మదండి నవీన్ నిర్మల్ జిల్లా నుంచి వారు అడుగుతున్న ప్రశ్నలు చాలా ఉపయోగకరమైనవి సొసైటీ అందరికీ కూడా మంచి ప్రశ్న అడిగారు. మొట్టమొదటి ఏంటంటే వాళ్ళు
(03:12) మార్కాండయ టెంపుల్ గుడి దగ్గర యజ్ఞం చేశారు ఆ విషయాలు వీడియో పెట్టారు ఆ వీడియోని మీరు చూశారు. అయితే అలానే ఆయన దేవతల్ని ఎలా కోరుకోవాలి వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా తిరిగి అలానే మనుషులు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా ఎలా తెలుసుకోవాలి ఏదైనా మంత్రం ఉందా దానికి తెలుసుకుందుకు బ్రహ్మదండి నవీన్ గారు మీరు అడిగిన ప్రశ్న వరసపెట్టి అడిగారు తర్వాత ఒకాయన 11వ000 లీటర్ల పాలు ఇవ్వ పారపోసేసాడు ఆ వీడియో కూడా పెట్టారు.
(03:46) బాగుంది ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం మనుషులు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా ఎలా తెలుసుకోవాలి వెరీ సింపుల్ అండి నవీన్ గారు మీకు మంచి జరిగితే వాళ్ళని మంచివాళ్ళు అని మీరు అనుకుంటారు. మీకు చెడు జరిగితే వాళ్ళు చెడు అనుకుంటారు. అంటే ఏదనా మనిషి మీకు మంచి చేస్తే గనుక మీకు మంచి అనిపిస్తేనే అది మంచి అనుకుంటారు లేకోతే లేదు కదా అలానే చెడు చేస్తే చెడు అనుకుంటారు.
(04:14) దీనిలో వాళ్ళు మంచి చెడు అని మీకు అలా అనిపిస్తుంది తప్పితే ఇంకేం లేదు. కానీ నిజాయితిగా చెప్పాలంటే మంచి అంటే ఏంటంటే తనకోసం తను చేసుకోవడం మంచి డెఫినెట్ గా చెడా మంచా అన్నది తన కోసం తను ఏది చేసుకున్నా కానీ సొసైటీకి సంబంధం లేనప్పుడు అతని వరకు లేకతే ఆమె వరకు ఉన్నంతవరకు మంచి చెడులకి అర్థం వాళ్ళకే ఉంటుంది.
(04:42) కానీ సొసైటీ పరంగా వచ్చినప్పుడు మంచి అన్నది సొసైటీ అందరికీ ఉపయోగపడాలి అందరికీ అన్నప్పుడు సర్వ మానవాళకి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడటానికి ఏది చేసినా మంచిది ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకుందాం. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమని అంటే పేద ప్రజలందరికీ నేను 10వేల రూపాయలు నెలక ఇస్తాను అన్నాడు అనుకోండి అది మంచా చెడా అని ఆలోచించండి.
(05:11) అంటే ఇప్పుడు ఆయన డబ్బులు ఆయన ఇవ్వట్లేదు కదా గవర్నమెంట్ లో ఉన్న అంటే మీరు టాక్స్లు కట్టిన రూపంలో వచ్చినవన్నీ ఇస్తున్నాడు. ఆయన డెసిషన్ తీసుకున్నాడు ఆయనకు అధికారం ఉంది కాబట్టి డెసిషన్ తీసుకున్నాడు. కాబట్టి ఈపవే రూపాయలు రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళందరూ ఆ చీఫ్ మినిస్టర్ ని ఎత్తేస్తారు పొగడేస్తారు అని మంచి అంటారు.
(05:30) కానీ టాక్స్లు కష్టపడి సంపాదించి టాక్స్లు కడుతున్న వాళ్ళు మిగతా ఫెసిలిటీస్ రావట్లేదు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మేము కట్టిన డబ్బులన్నీ సమాజానం అందరికీ బాగుడానికి పనికి రావట్లేదు అది అనుకున్నప్పుడు వాళ్ళు ఆయన్ని తిట్టుకుంటారు చెడు ఉంటుందన్నమాట ఇందులో సో అందుకని మనకి మంచి జరిగితేనే మంచి అనుకోవడం ఎదుటు మనకి చెడు జరిగితే చెడు అనుకోవడం కాదు సొసైటీ అందరికీ ఉపయోగపడేది ఏ కార్యక్రమం ఉంటుందో అది ధర్మము అన్నది వేదంలో వివేచన చేయబడింది చక్కగా వేదంలో చెప్పినట్టుగా మనం చేయాలి.
(06:02) అప్పుడే అది మంచి అవుతుంది. దానికి ఒక్క మంత్రం కాదు చాలా మంత్రాలు ఉన్నాయి. అనేక మంత్రాల్లో అనేక గుణాలు ఎందుకంటే చెడ్డ గుణాలు చాలా ఉంటాయి కదా అవగుణాలు ఆ అవ అవగుణం నిన్న మొన్న అవ గురించి చేశాను సో అవగుణాలు అవగుణాలు చాలా ఉంటాయి. అలానే మంచి గుణాలు కూడా సుగుణాలు చాలా ఉంటాయి. సో ఆ ఒకటి రెండుతో మంత్రాలు సరిపోవు. ఇప్పుడు ఉదాహరణకి దేవతలను కోరుకోవాలి ఏం కోరుకోవాలి మనం వాళ్ళకి ఏమనా తిరిగి ఇవ్వాలా ఇలాంటి ప్రశ్నలతో వచ్చారు మీరు దేవతలు అంటే ఎవరని ఫస్ట్ మనం నిర్ణయించుకుంటే అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తుంది. మనకి 33 మంది దేవతల
(06:41) గురించి చెప్పారండి. అందులో అష్టవశువులు అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలాంటివన్నీ కలుపుకొని అష్టవశువులు అన్నమాట. నీరు అగ్ని వాయువు ఇవన్నీ కలుపుకొని అష్టవసూవులు ఇవి కాకుండా 11 మంది రుద్రులు ఏకాదశ రుద్రులు మన శరీరంలో ఉంటారు. సో ఆ ఏకాదశ వృద్ధులతో కలుపుకొని ఈ ఎనిమిది అష్ట వసువులు కలుపుకొని 12 మంది ఆదిత్యులు అది కాకుండా ప్రజాపతి ఇంద్రుడు అన్ని కలిపి 33 8మిది 11 కలిపితే 19 ప్లస్ 12 కలిపితే 31 ఇంద్రుడు ప్రజాపతి 33 34వ
(07:29) దేవతే పరమాత్ముడు సో ఈ 33 దేవతలు మనము ఏమి చేయాలో అవి చేయవలసింది. ఉదాహరణకి వాయు కాలుష్యం ఉందనుకోండి వాయు కాలుష్యం దూరం చేయడం అన్నది మన పని అది యజ్ఞ యాగాదుల ద్వారా చేయవచ్చు. అలా చేయడం మూలంగా ప్రజలందరికీ సుఖం చేయకూరుతుంది. ఎంతో మందికి రోగం రావాల్సింది రోగం రాకుండా ఆగిపోతుంది. ఎందుకంటే శ్వాస కరెక్ట్ గా పీల్చుకుంటేనే సుఖంగా ఉంటాడు మనిషి శ్వాస సరిగ్గా పీల్చుకోలేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి.
(08:01) మీరు చూడండి కొంతమంది ఆ ఏ పేషెంట్లు ఉంటారు ఆస్తమా పేషెంట్లు ఉంటారు వాళ్ళకి ఒకమాట గాలి ఆడదు పీల్చుకోలేరు ఎంత ఇబ్బంది పడిపోతారు చెప్పండి సో అలా మనకి గాలి స్వచ్ఛంగా ఉండటం మూలంగా ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే శరీరానికి వచ్చే సుఖం వేరుంటుంది. అలానే స్వచ్ఛమైన నీరు తాగితే వచ్చే సుఖం వేరుంటుంది. కాబట్టి నీరు ఒక దేవత సో దానికి మనం చేయవలసిందే ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడుతుంది.
(08:32) అది మంచి పని అలానే వాయు కాలుష్యం దూరం చేయండి. అలా చేసేవాళ్ళంతా మంచివాళ్ళు వాయు కాలుష్యం చేసేవాళ్ళు వాయువుని కలుషితం చేసేవాళ్ళు దుష్టులు ఇది చెడు సో ఇలా పంచభూతాలకి మంచి చేసేవాళ్ళు మంచివాళ్ళు పంచభూతాలకి ద్రోహం చేసేవాళ్ళు దుష్టులు ఇది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది సామాన్యంగా చెప్పిన విషయము దీనిలోకి అన్ని వచ్చి చేరుతాయి.
(09:05) ఎలా అంటే ఒక హాస్పిటల్ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు రక్తం టెస్ట్ చేస్తామ అంటారు రక్తం తీసుకుంటారు టెస్ట్ చేస్తారు ఆ రక్తాన్ని పారేస్తారు. అది వెళ్లి డ్రైనేజ్ కాలంలో కలుస్తుంది అది వెళ్లి నదుల్లో కలుస్తుంది ఆ నదుల్లో కలిసిందల్లా కలుషితం అయిపోతుంది అక్కడన్న చేపలకి వాటికి నష్టం జరుగుతుంది ఆ నీరు తాగి జనాలకి రోగాలు వచ్చేస్తాయి మళ్ళీ సో ఇవన్నీ వరస పెడతాయి అన్నమాట ఇప్పుడు చెప్పండి ఈ హాస్పిటల్ వాళ్ళు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా చెడ్డవాళ్ళు అంటే పంచభూతాలను నష్టం కలిగిస్తున్నారు అలానే కల్తీ చేస్తున్న వాళ్ళు ఉంటారు ఆహారాన్ని కల్తీ చేయడం అన్నమాట అంటే పృథ్విని కల్తీ
(09:41) చేస్తున్నారు. ఆహారం పృథ్వి సో దాన్ని కల్తీ చేస్తున్నారు. అది కలుషితం చేస్తున్నారు వాళ్ళు దుష్టులు సో ఈ రెండు మీరు చూస్తున్నారు వాయు కాలుష్యం ఫ్యాక్టరీలో నుంచి వచ్చే పొగ అవన్నీ కూడా కలుషితం చేస్తున్నాయి. వాళ్ళు దుష్టులే సో ఆ ఫ్యాక్టరీలో వస్తున్న పదార్థాల అన్నిటిని మనం వర్జించవలసిందే కచ్చితంగా వర్జించాలి.
(10:07) సో ఇలా మనం ప్రతిది వర్జించాలి అవి చేసే వాళ్ళందరూ దుష్టులు పృథ్వి కాలుష్యం వాయు కాలుష్యం నీటి కాలుష్యం అగ్ని కాలుష్యం అన్ని కాలుష్యం చేస్తున్న వాళ్ళని మనము నిరోధించాలి అగ్ని కాలుష్యం ఏంటంటే అగ్నికి కూడా కాలుష్యం ఉంటుందా అంటే ఉంటుందండి అదేంటో చూద్దాం చైనా వాళ్ళు మేము పోయి ఆకాశంలో అక్కడ ఒక ఇది పెడతాము పెద్ద దోమలా కడతాము అక్కడి నుంచి సూర్యరస్మి లాగేసి కరెంట్ ఇక్కడ కన్వర్ట్ చేసుకు కుంటాం వాళ్ళ అలా పెట్టాలి అంటే చాలా ఎంత భూభాగానికి సూర్యరసం తగులుతుందో అది ఆగిపోతుంది.
(10:42) మీరు ఒక పని చేయండి అంత తక్కువలో పెడితే అవుతుందా అండి భూమి అంటే మీరు చూడండి ఇది ఒక పెద్ద బాల్ తీసుకోండి ఒక ఫుట్బాల్ లాంటిది పెద్దది తీసుకోండి అక్కడ పెట్టండి. మీరు దాని మీద ఒక టార్చ్ లైట్ తో లైట్ వేయండి అది వెలుగుతూ ఉంటుంది. ఒక గోలిని అడ్డు పెట్టండి దానికి ఎక్కడ ఎంత దూరంలో అడ్డు పెడితే అంత దూరంలో పెట్టండి. అప్పుడు దాని మీద ఎంత నీడ పడుతుందో చూడండి.
(11:03) అంత భాగం సూర్యరశ్మి కరువు అవుతుంది. ఎప్పుడైతే ఆ సూర్యరశ్మి కరువు అవుతుందో ఆటోమేటిక్ గా అది అగ్ని కాలుష్యం అన్నమాట. సో ఇలా ఇది కాకుండా ఆకాశ కాలుష్యం చేస్తున్నారు. ఆకాశాన్ని కాలుష్యం ఎలా చేస్తామండి శబ్దంతో చేస్తాం. శబ్దం విపరీతమైన స్పీకర్లు మైకులు పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు విపరీతంగా జరిగింది. అదంతా కూడా శబ్ద కాలుష్యం అంతేకాకుండా పిచ్చిగా మాట్లాడి నోటికి వచ్చినట్టుగా మాట్లాడి దుర్భాషలాడి అబద్ధాలు చెప్పేవాళ్ళంతా అది కూడా శబ్ద కాలుష్యమే సో వాళ్ళు చెడ్డవాళ్ళే సో ఇలా పంచభూతాల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళంతా కాలుష్యం చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు ఇది
(11:48) గుర్తుపెట్టుకోవాలి సో కంటితో మనం చూస్తున్నప్పుడు ఆ వస్తువులు అవి కనుక మనలో లో మలినాన్ని తీసుకొచ్చి పెడితే అది కాలుష్యము అలానే మన చెవులతో విన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు శబ్దాలు గనుక మనని బాధకి లోన్ చేస్తే అది కూడా కాలుష్యమే అలానే గాలి పీల్చేటప్పుడు వాసనలు పీల్చేటప్పుడు చెడు వాసనలు వస్తే గనుక అది కాలుష్యమే ఇలా మనకి రుచి కాలుష్యం వాసన కాలుష్యం స్పర్శ కాలుష్యం ఇవన్నీ కూడా కాలుష్యాలు ఇవి క్రియేట్ చేసేవాళ్ళంతా చెడ్డవాళ్లు ఇది గుర్తుపెట్టేసుకోండి.
(12:29) సో మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు మాటి మాటికి హింసించే వాళ్ళు ఉంటారు. మనం కొన్ని సినిమాల్లో అత్త కోడల్ని తిట్టడము కోడల అత్తని సతాయించడము లేకోతే భర్త భార్యని సతాయించడము భార్య భర్తను సతాయించడము అన్న చెల్లెల్ని సతాయించడము అన్న తమ్ముడిని సతాయించడము తమ్ముడు అన్నను సతాయించడం ఇలాంటి ఇవన్నీ కూడా చూస్తాం అన్ని కాలుష్యాలు సో ఈ కాలుష్యం క్రియేట్ చేస్తున్న వాళ్ళంతా చెడ్డవాడు ఇది గుర్తుపెట్టుకోండి సో మీరు ఎవరనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను మంచా చెడా అంటే ఏం చేస్తున్నావ్ నాయనా ఇది చేస్తున్నా ఇది చేస్తు మొత్తం కనుకో డీటెయిల్స్ దాన్ని బట్టి అతను ప్రపంచానికి
(13:02) కి కలుషితం చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా కనుక్కోండి కనిపెట్టండి చెడు చేస్తున్నాడు అంటే చెడ్డవాడు ఇంకా సమస్యలేదు తీసి ఆదలపడే ఇది ఇలా మీరు ప్రతిది కాలుష్యం చేస్తున్న వాళ్ళు ఉంటారు నేనేమనుకుంటాను అంటే బ్రహ్మాండమైన కారు నా దగ్గర ఉంది చాలా బాగా నడుపుతున్నాను హాయిగా సుఖంగా ఉన్నా అనుకుంటా కానీ దాని నుంచి వచ్చే పొగ అవంతా కూడా వాతావరణంలో కలుస్తోంది అది నేను కాలుష్యం చేస్తున్నాను.
(13:28) ఆ కాలుష్యానికి విరుడు యజ్ఞం అది విరుగుడు చేయాలి యజ్ఞం చేసి ఆ కాలుష్యాన్ని దూరం చేసినప్పుడు నేను మంచివాడిని అలానే ఏదన్నా సరే వేద మంత్రాల పటనం ద్వారా చెడుని కాలుష్యాన్ని దూరం చేస్తాం చెడు అనే కాలుష్యం దూరం చేస్తాం వేద మంత్ర పటణంతో చెడు దూరమవుతుంది కాలుష్యం శబ్ద కాలుష్యం దూరమవుతుంది. అలానే నేను మంచిగా పై నుంచి కిందకా వస్త్రధారణ చేసి ఎదుటి వాళ్ళకి గౌరవప్రదంగా కనిపించడం అన్నది కంటికి కాలుష్యం లేకుండా చేయటం అలా కాకుండా ఆడవాళ్ళు కొంతమంది కొన్ని బట్టలు విప్పేసి తిరగటం అవన్నీ చూస్తాం అవన్నీ కూడా కాలుష్యం మన కళ్ళలో చూస్తూ మెదడులోకి
(14:13) కాలుష్యం చేరుతోంది. ఇది కాలుష్యమే అలానే మాంసం వండటము ఆ వాసనలు రావటం అవి పీల్చడం అది కూడా కాలుష్యమే దుర్గంధ భూయిష్టమైన సిగరెట్లు ఆ పుగాకు ఇలాంటివి తాగడం కూడా కాలుష్యమే ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని లెక్క అందులో నిస్సందేహంగా ఉండాలి మీరు ఆ అదేంటండి మన ఫ్రెండ్స్ కొంతమంది ఏతారు వాళ్ళందరూ వాళ్ళు తాగుతారు వాళ్ళు తాగి వదిలిన పొగ ఎటు పోతుంది ఈ వాతావరణంలో కలుస్తుంది అది కాలుష్యమే సో ఇలాంటివన్నీ కాలుష్యాలే చెడు మాట్లాడేవాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు అరిచేవాళ్ళు పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టి శబ్దాలు చేసి మిగతా వాళ్ళని
(14:54) ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా కాలుష్యమే చేస్తున్నారు. ఈ కాలుష్యాలు అన్నిటిని మనం జాగ్రత్త పడాలి. అలానే కొంతమంది ఆడవాళ్ళ స్త్రీలు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. కొంతమంది మగవాళ్ళు వచ్చి తాగుతూ అవి చేస్తూ స్పర్శ కాలుష్యం చేస్తున్నారు. ఇలాంటి కాలుష్యాలు అన్నిటిని మనం దూరంగా ఉండాలి. కొంతమంది రౌడీలు గుండాలు అమాయక ప్రజలని కొడుతూ ఉంటారు.
(15:20) అది కాలుష్యమే ఇలాంటి కాలుష్యాలు అన్నిటికీ కారణమైన వాళ్ళందరూ చెడవాళ్ళు అలా కాలుష్యం లేకుండా ఉంటున్న వాళ్ళు కాలుష్యం నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మంచివాళ్ళు ఇది బాటం లైఫ్ ఇదండి బ్రహ్మదండి నవీన్ కుమార్ గారు మంచి చెడు ఎలా తెలుసుకోవాలి మిగతావన్నీ చెడే మీకు ఎవడైనా వంద రూపాయలు ఇచ్చి ఎంజాయ్ చెయ్ 1000 రూపాయలు ఇచ్చి ఎంజాయ్ చెయ్ లక్ష రూపాయలు ఇచ్చి ఎంజాయ్ చెయ్ అంటున్నవాడు కూడా చెడ్డవాడు కావచ్చు వాళ్ళు గనుక వాతావరణంలో కాలుష్యం చేస్తుంటే నాచురల్లీ ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ అమ్ముకునే వాడి దగ్గర విపరీతం డబ్బులు వస్తున్నాయి అనుకుందాం.
(15:56) వాడు ఆ డబ్బుతో మిమ్మల్ని ఆయన నువ్వు ఎంజాయ్ చేయ నేను ఉన్నాగా చూసుకుంటా అన్నాడు అనుకోండి అది దరిద్రపు డబ్బు ఆ డబ్బుతో మీరు ఎంజాయ్ చేస్తుంటే అది కాలుష్యం వాడు కాలుష్యం చేస్తూ ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తూ అటువంటి కాలుష్యం దరిచేరుస్తున్నాడు. అలానే గవర్నమెంట్ ఏమంటుంది ఎలక్షన్ కి వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రామిస్ చేస్తారు.
(16:19) ప్రామిస్ చేసి వచ్చిన తర్వాత అవన్నీ తీర్చరు అది కూడా కాలుష్యమే ప్రమాణ కాలుష్యం అది ఇటువంటి కాలుష్యాలు అన్నిటికీ కారణమైన వాడు చెడ్డవాడు ఇక మీకు భారతదేశంలో ఎవరు మిగులుతారండి ఎవడో ఒకడు ఏదో చేస్తున్నాడు లంచాలు తీసుకునేవాడు కాలుష్యం అసత్య కాలుష్యం అది సత్యంగా అతను ప్రమాణం చేసి వచ్చినప్పుడు నేను ఎటువంటి పరిస్థితుల్లోన కరప్షన్ కి పాలుపడినను వచ్చినవాడు కాలుష్యం అలానే ఆ అతను అతనుఎవరు అసదుద్దీన్ ఓవైసిీ ప్రమాణం చేసేటప్పుడు పాలస్తీనా జిందాబాద్ అన్నాడు.
(16:56) కాలుష్యం తన దేశం పట్ట నిబద్ధత లేకుండా భారత్కి జై అనకుండా వేరే దేశం కోసం మాట్లాడేవాడు కాలుష్యం ఇలాంటివన్నీ కాలుష్యాలే ఏదైనా సరే కాలుష్యమే అన్నమాట సో ఇలా కాలుష్యం చేసుకుంటూ పోతే గనుక చాలా దరిద్రం ఇప్పుడు మీరు చెప్పిన బాబా ఎవరో ఒకాయన పాలు బ్రహ్మాండంగా నదుల్లో నీళ్లు కలిపేసేసేసి 11వ000 లీటర్ల పారబోసిన వీడియో చూపించారు అది పెద్ద కాలుష్యం భయంకరమైన కాలుష్యం లేదండి ఆయన అనుకున్నాడు తన మనసులో అంటే అనుకొని ఉండవచ్చు నేను అనుకని ఉండొచ్చు నేను టెన్త్ పాస్ అయితే గనుక ఎవడు తల నరికేస్తాను అని అది తప్పువుతుంది అది ఏదైనా సరే తన వరకు తను
(17:41) ఉండాలి అదేదో సినిమాలో చూపిస్తాడు మా అబ్బాయి టెన్త్ పాస్ అయితే మా పనివాడి గుండు కొరిగిస్తాను వాడి మొక్కు తీరుస్తాను అని చెప్పి నువ్వు గుండు కొట్టించుకుంటే అది వేరే పద్ధతి కానీ వేరే వాళ్ళకి గుండు కొట్టించడం ఏంటి సో ఇవన్నీ కాలుష్యాలు ఈ కాలుష్యాలు చేసే వాళ్ళంతా చెడ్డవాళ్ళు బ్రహ్మదండ నవీన్ గారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఇలా 11వ000 లీటర్లు అట్లా నదిలో పోయడం అన్నది ఎంత దుర్మార్గమైన చర్య తెలుసా మీకు అది భయంకరమైన దుర్మార్గమైన చర్య అలాంటివి చేయకూడదు దాని మూలంగా పోన ఏదైనా లాభం వస్తుంది చేపలకు లాభం వస్తుంది అక్కడన్న
(18:17) జీవరాశులకు లాభం వస్తుంది అంటే అస్సలు లాభం లేదు అవి తినే పదార్థ కావవి పాలు నదిలో కలవడం మూలంగా అది వెళ్లి ఎంత ఇబ్బంది కారణం అవుతాయో మిగతా జీవులకి మనకు తెలియదు. సో అలా చేయకూడదు అది అది మహా పాపం అది నువ్వు చేస్తున్న పాపానికి తిరుగు లేదు అది ఆ సాధువు ఎవరు అతను ఎవరు చేశడో తప్పది ఆ 11వ000 లీటర్లు బాలలకు పంచు ఉంటే కూడా బెటర్ పగది లేతే దాని నుంచి వెన్న తీయొచ్చు పెరుగు తోడు పెట్టి వెన్న తీయొచ్చు ఆ పెరుగును ఎవరికైనా ఇవ్వచ్చు ఆ వెన్న తీయొచ్చు ఆ వెన్నతో నెయ్యి చేయొచ్చు ఆ నీతో హోమాలు చేయొచ్చు ఆ హోమాల మూలంగా వాయు కాలుష్యం దూరమవుతుంది.
(18:57) జలకాలుష్యం దూరమవుతుంది పృథ్వీ కాలుష్యం దూరమవుతుంది అగ్ని కాలుష్యం దూరమవుతుంది. శబ్ద కాలుష్యం కూడా దూరమవుతుంది. కాబట్టి పంచభూతాలకి న్యాయం చేసే యజ్ఞ యాగాదులు చేయటమే మంచి వాళ్ళ పని అలాంటి విశ్వమిత్రుల వారు చేస్తుంటేనే రాక్షసులు వచ్చి అడ్డుకున్నారు చెడ్డవాళ్ళు వాళ్ళు అప్పుడు రాముడు వచ్చి వాళ్ళని హతమార్చాడు.
(19:22) సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో చెడుని నిర్మూలించటము అంటే కాలుష్యం చేస్తున్న వాళ్ళని నిర్మూలించటము కాలుష్యం ఎవరెవరు పాలుపడుతున్నారో వాళ్ళందరిని దూరం చేయండి. ఎస్ వాళ్ళంతా చెడవ వాతావరణానికి ఉపయోగపడే ఏమన్నా మంచి పనులు చేస్తున్నా గాని వాళ్ళంతా మంచివాళ్ళు ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఈ విధంగా సెపరేట్ చేయండి.
(19:48) ప్రతి వ్యక్తిని ఈ వ్యక్తి మా అన్న లేతే మా నాన్న మా అమ్మ మా చెల్లెలు మా తమ్ముడు నా భార్య నా పిల్లలు ఇలా అందరినీ తీసుకొని ఫస్ట్ ఆలోచించండి వీళ్ళు ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఇది వెరీ ఇంపార్టెంట్ సో అందుకని మీరు అక్కడ యజ్ఞం చేశారు అంటే వాయు కాలుష్యాన్ని దూరం చేశారు. దాంతో పాటు నీటి కాలుష్యాన్ని దూరం చేశారు. అలానే దాంతో పాటు పృథ్వీ కాలుష్యాన్ని దూరం చేశారు.
(20:14) అలానే అగ్ని కాలుష్యాన్ని దూరం చేశారు అలానే ఆకాశ కాలుష్యాన్ని కూడా దూరం చేశారు కాబట్టి అది చాలా ఉత్తమమైన క్రియ బ్రహ్మదండి నవీన్ గారు అది ఉత్తమమైన క్రియ అన్నిట్ిలోకి ఉత్తమమైన క్రియ యజ్ఞము సుక్రతుం అంటారు మంచి కరతు మంచి కార్యం మంచి క్రియ కాబట్టి మీరు అది చేశారు అలా చేసేవాళ్ళంతా ఉత్తములు అలా మంచి పదార్థాలు వేయాలి యజ్ఞంలో మళ్ళీ చెడు పదార్థాలు వేయ మరి ఎలా తెలుస్తుంది వేదం ద్వారా తెలుస్తుంది.
(20:48) అది తెలుసుకొని ఆ సుగంధ ద్రవ్యాలు ఆ తీపి పదార్థాలు ఔషధయుక్తమైన పదార్థాలు పుష్టికారకమైన పదార్థాలు ఈ నాలుగు రకాల పదార్థాలు వేసేవాళ్ళు యజ్ఞంలో వేసేవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు అలా కాక విపరీతంగా చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆయన యజ్ఞము చేయట్లేదు వాతావరణం కాలుష్యం చేయట్లేదు మామూలుగా ఉన్నాడు అయినా చెడ్డవాడే ఎందుకంటే మంచి చేసి తీరాలి నువ్వు ఎంత గాలి నువ్వు పీలుస్తున్నావో పీల్చి అంతకంత చెడు వదులుతున్నావు బయటికి నువ్వు తింటావు తినిన తర్వాత కల్మషం బయటికి వస్తుంది అది ఎక్కడ ఎక్కడికి పోతుంది అది మొత్తం
(21:32) వాతావరణంలోకే పోతుంది. ఆ కల్మశానికి సరిపడా యజ్ఞం చేయాలి లేకపోతే నువ్వు చెడ్డవాడివే సో యజ్ఞం చేయటం అన్నది మనందరి బాధ్యత. సో ఆ అలా పారబోయేటాలు నదుల్లో పోసేటాలు ఇవన్నీ చాలా చెడ్డ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకి దేవుడి పేరు చెప్పి చేయడం అనేది ఇంకో చెడ్డ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలని ఎట్టి పరిస్థితిలోన సమర్ధించకూడదు.
(22:00) అలాగే దేవతలని కోరికలు కోరుకోవాలఅనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా కోరుకోవచ్చు. కానీ ఆ కోరికల్ని వేద మంత్ర సహితంగా కోరుకోవాలి ఎందుకంటే వేద మంత్రాల్లో భ్రమ రహితంగా ఉంటాయి. సో బ్రమలు ఉండవు అందులో నాకు 10 కోట్లు కావాలి 20 కోట్లు కావాలి ఇలా ఉండదు. సో అలా కాకుండా వేద మంత్రం ద్వారా కోరుకోవడం మూలంగా మీరు ధర్మపరంగా ఏ కార్యక్రమాన్ని చేస్తారు.
(22:22) సో హోమాలు చేయటము యజ్ఞాలు చేయటము కోరికలు కోరుకోవటము అది కరెక్ట్ పద్ధతి సో ఆ కోరికలు ఏం కోరుకోవాలో వేద మంత్రాలు ఉంటాయి ఓం యాం మేధాం దేవగణాహ పితరస్చోపాసాతే తయామా మధ్యమేధయాజ్ఞే మేధావీనం కురుస్వాహ మేదస్సును కోరుకోవడం మా పూర్వీకులు ఎలా అయితే ఏ మేదస్సుతో నిన్ను ఉపాసించారో ఆ మేదస్సు నాకు ఇవ్వు అని కోరుకోవటం అలానే ఓం మయీదమింద్ర ఇంద్రియం దదాత్వస్మాన్ రాయోమఘవానః సజంతాం అస్మాకగం సత్వాశిషః సత్యాన్నః సత్వాశిషః
(23:08) ఈ మంత్రం ద్వారా మేము సత్యమే పలుకుతాము మా కోరికలన్నీ సత్యములగు గాక మేము ధనములకు స్వాములమగుదుము గాక అంటే రాజ్యానికి అంటే ఆ రాజశ్రీకి మనము స్వాములం అవుదు గాక రాజ్యలక్ష్మికి అంటే పెద్ద పెద్ద రాజ్య స్థాపనలు చేయడానికి వాటికి మాకు అర్హత ఉండుగాక అని కోరుకోవడం అంతకంటే కోరిక ఏం కావాలండి మనకి అలానే ఆరోగ్యంగా ఉండడానికి ఓం అపామివామపస్వామనాహుతి మపాతిం దుర్విదత్ర మగాయతః ఆరే దేవా ద్వేషో అస్మజుయోతనోరినః శర్మయచ్చత స్వస్తయే
(23:53) ఈ మంత్రం ద్వారా మనం కోరుకుంటున్నాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము ఆరోగ్యానికి ఎలా అయితే వైద్యుడు కావాలో కోరుకుంటున్నాము ఇవన్నీ అన్నమాట సో ఇలాంటి మంత్రాలు అనేకాలు ఉన్నాయి బ్రహ్మదండి నవీను సో వీటన్నిటిని కూడా మనము కోరుకునే కోరికలు దేవతలకి దాంతో పాటు యజ్ఞం చేయాలి. ఇలా చేయడం మూలంగా కోరికలు నెరవేరవటమే కాకుండా మీరు సమాజానికి చాలా మేలు చేస్తారు.
(24:17) ఎప్పుడైతే మీరు సమాజానికి మేలు చేస్తున్నారో ఆ మేలు పుణ్య రూపంలో మీకు వచ్చి మీ కోరికలు తీరుస్తుంది. ఇదండి బ్రహ్మదండి నవీన్ గారు మీకు సమాధానం వచ్చింది అనుకుంటాను.

No comments:

Post a Comment