🌺 శుభోదయం 🌺
---------------
మహనీయుని మాట
--------------------------
మూర్ఖులతో వాదించడం
మృతదేహానికి వైద్యం చేయడం
లాంటిది.....!
వైద్యానికి శవం ఎలా అయితే
స్పందించదో
మూర్ఖులు కూడా నువ్వు
చెప్పేది వినరు....!!
💐💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment