Sunday, May 3, 2026

పిల్లల మెదళ్లలో వైట్ మ్యాటర్ ఖతం..! #children #phone #mriscam #whitematter #racharamulamma | Wise TV

పిల్లల మెదళ్లలో వైట్ మ్యాటర్ ఖతం..! #children #phone #mriscam #whitematter #racharamulamma | Wise TV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E61mziZrTus



Transcript:
(00:00) రోజు ఫోన్లో ముఖం పెట్టే ఈ మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఉంటారు చూసింరా అట్లా ఒక 60 మంది పిల్లల్ని తీసుకొని ఎంఆర్ఐ స్కాన్ చేస్తే తెలిసిన కొన్ని షాకింగ్ విషయాలు ఏందో ఇప్పుడు చెప్తా ఈ పిల్లల బ్రెయిన్ లో ఉండే వైట్ మేటర్ మొత్తం ఖతం అయిపోతుందంట మరి వైట్ మేటర్ అంటే ఏంది అనింటే న్యూరాన్స్ లో ఉండే ఆక్జాన్స్ కి ప్రొటెక్షన్ కింద మైలిన్ అని ఒక లేయర్ ఉంటదిన్నమాట దాన్నే వైట్ మేటర్ అని కూడా అంటారు.
(00:24) ఆ ప్రొటెక్షన్ లేయర్ ఏదైతే ఉందో అది డామేజ్ అవుతుంది అన్నట్టు దీన్ని కొంచెం సింపుల్ గా చెప్పాలి అనింటే ఇప్పుడు ఒక వైర్ తీసుకున్నాం అనుకోండి దానికి లోపల కాపర్ వైర్ ఉంటది దాని చుట్టూ ప్లాస్టిక్ ఇన్సులేషన్ ఉంటది ప్రొటెక్షన్ కోసం అది గానిీ ఒకవేళ ఖతం అయిందనుకో షాక్ తగలదా అట్లానే ఇది కూడా ఇక్కడ ఏదైతే లేయర్ ప్రొటెక్షన్ కింద ఉందో అది మొత్తం డామేజ్ అయిపోతుంది.
(00:42) మరి మైలిన్ ప్రొటెక్షన్ లేయర్ గాని డామేజ్ అయిందనుకో ఏమైతది అని అంటే పిల్లల ఫస్ట్ నరాల వీక్నెస్ తోని మొదలైంది అనుకోండి మెల్లగా మెల్లగా కంటి సూపు పోతది దాని తర్వాత వాళ్ళ బాడీలో ఏ యాక్షన్ రియాక్షన్ కూడా సరిగ్గా జరగవు ఎందుకంటే బ్రెయిన్ే కదా కంట్రోల్ చేసేది మన బాడీలో యాక్షన్ ని గాని రియాక్షన్ ని గాని సో ఆ కంట్రోల్ పవర్ అనేది పోయింది అనుకోండి మొత్తం బాడీ పారలైజ్ అయిపోతది.
(01:04) ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ సన్షైన్ కోర్స్ కి సంబంధించిన ప్రొఫెసర్ అండ్ న్యూరో సైంటిస్ట్ మైక్ నిగల్ అనేట ఆయన బయట పెట్టిండు.

No comments:

Post a Comment