Friday, May 1, 2026

Dr. Harish Tenneti : అనుమానం - ప్రేమ కలిసే ఉంటాయా ? || Can Love Exist With Doubt ? Real Truth || SM

Dr. Harish Tenneti : అనుమానం - ప్రేమ కలిసే ఉంటాయా ? || Can Love Exist With Doubt ? Real Truth || SM

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JCsu9LVTkFg



Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను బాగున్నారా యా బాగున్నాను సార్ థాంక్యూ సో మచ్ సర్ ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే లవ్ ఉన్న దగ్గర డౌట్ ఉంటది. అనుమానం ఉన్న దగ్గర ప్రేమ ఉంటది. ఇలా ఎవరికి వాళ్ళు దాన్ని అలా మార్చుకుంటూ వచ్చారు. సర్ మీరు ఏమంటారు సార్ ఒక రిలేషన్షిప్ లో డౌట్ అనేది ఎంత డేంజరస్ ఈ అనుమానాల వల్ల రిలేషన్స్ ఎలా ఖరాబ్ అయిపోతాయి? డౌట్లు ఉండడము తప్పు కాదు.
(00:25) డౌట్ లేకపోవడము తప్పు కాదు తప్పు కాదు. ఆ మధ్యలో ఇరుక్కుంటారు చూసారా హ నాకు వచ్చిన డౌట్ అల్లా వాళ్ళు తీర్చాలి. ఆ వాళ్ళు ప్రూవ్ చేయాలి అనే దగ్గర వస్తుంది ఇష్యూహ్ ఇప్పుడు ఆ ఫోన్ లో ఏదో చూస్తున్నారు. మ్ మా ఆయన ఫోన్ లో ఏదో చూస్తున్నాడు అని డౌట్ వచ్చింది నాకు వచ్చింది. ఆ ఎవరితోనో చాట్ చేస్తున్నాడేమో అని డౌట్ వచ్చింది అనుకోండి.
(00:45) ఏదో డైరెక్ట్ గా వెళ్లి ఎందుకు ఇలాగా అన్నప్పుడు వాళ్ళ ఆన్సర్ తీసుకోగలగాలి. ఉ అంత డౌట్ పడడానికి ఏంలే క్యాజువల్ మెసేజెస్ే అన్నప్పుడు డౌట్ తీసుకోగలగాలి. ఓకే లేదు పక్క బందిగా ఏదైనా ఉంటే అది ఇంకా డౌట్ కాదు ఎస్టాబ్లిష్ ఫాక్ట్ ఇదిగో నువ్వు ఇవి ఇవి చేస్తున్నావ్ ఏం చేద్దాం కదా అంతే సో పాయింట్ ఇస్ ఈ మధ్యలో ఉండిపోయి వాళ్ళ అవతల వాళ్ళు ప్రూవ్ చేసేసినప్పటికీ అరే వాళ్ళు నా ఫ్రెండ్స్ే క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నారురా బాబు అన్నా కూడా కొన్ని డౌట్స్ వస్తాయి.
(01:16) ఓకే ఎంతమంది వస్తారో ఆహ ఈ అమ్మాయి వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో డిన్నర్ కి వెళ్తుంది. అందరూ కొలీగ్స్ ఉన్నారు. అలా కూర్చున్నప్పుడు ఎవడో పక్కన వచ్చి కూర్చుంటాడు ఓకే వీనికి అనుమానం నువ్వు వాళ్ళతో ఎందుకు వెళ్తావ్ నాకు ఇష్టం లేదు వెళ్ళకు అని అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి అరే మా హస్బెండ్ కి నచ్చలేదు అంటే డాన్ నేను అసలు వాడి కేర్ కూడా చేయను పక్కన పడేసేసే వాతే వెళ్ళకూడదు బయటికి అలానే అండర్స్టాండింగ్ ఉండాలి లేదంటే మా హస్బెండ్ కి డౌట్ వచ్చింది నేను అది క్లియర్ చేసే బాధ్యత నా పైన ఉంటుంది.
(01:49) అందుకని నేను క్లియర్ గా స ఇది ఇది సీన్ అంత ఎవ్వరికీ నేను అంత వాల్యూ ఇవ్వను యు ఆర్ బెస్ట్ అన్నప్పుడు తీసుకోగలిగే కెపాసిటీ కూడా హస్బెండ్ కి ఉండాలి. అవతల సైడ్ నుంచి ఉండాలి ఓకే ఓకే ఈ బ్యాలెన్స్ తెలియక అనుమానించాను అనగానే కోపం వచ్చేస్తుంది. వస్తది సార్ ఆ అసలు నువ్వు నన్ను అనుమానిస్తావా నీకేంటి ఆహా అనుమానం రావచ్చు ఎవ్వడికైనా రావచ్చు అనుమానం రిలేషన్షిప్ లో ఉన్న ప్రతి వాడికి అనుమానం రావచ్చు.
(02:17) ఒక పేరెంట్ స్కూల్లో పిల్లవాడిని దింపి నెక్స్ట్ వన్ మంత్ కో ఎప్పుడైనా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే మా వార్డు స్కూల్ లో బాగానే చదువుతున్నాడా ఆ చదివే నమ్మకం లేదా నేను స్కూల్ కి ఎందుకు వెళ్తాను అంటే కాదు కాదు కదా పిల్లవాడు చదువుతున్నాడా లేదా అనేది పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి చెప్తారు కదా ఎస్ ఎస్ ఎస్ అట్లాగే ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అనుమానాలు రావచ్చు కోపాలు రావచ్చు భయాలు రావచ్చు ఇన్సెక్యూరిటీస్ రావచ్చు ఇలా ఏమున్నా తీర్చుకునే బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది ఇస్ ద పాయింట్ ఓకే అట్ ద సేమ్ టైం చెప్పినప్పుడు కండిషన్స్
(02:48) వినకుండా నో నో నో నేను అన్నదే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ నువ్వు అలా ఆ రోజు అందుకని బిహేవ్ చేశవు కాబట్టి ఇది ఫిక్స్ అని మాట్లాడుకోవడం చాలా చాలా కష్టం ఓకే ఓకే అందుకే నేను ఇప్పుడు అనుమానం మంచిది కాదా అంటే అనుమానము ఫుల్ గా పడు క్లియర్ చేసేసుకో సాల్వ్ చేసేసుకో సెట్ ఓకే అక్కడ ఒక ఆస్పెక్ట్ లేదా అనుమానం ఇంకా వేస్టా అన్ని సార్లు ప్రూవ్ అయిపోయింది ఇంకొద్దు అని మ్ నాకు తెలిసిన ఒక అమ్మాయి మంచి చదువుకున్న పిల్ల ఓకే ఎంటెక్ దాకా చేసిన జాబ్ కూడా ఉన్న పిల్ల మ్ వాళ్ళ హస్బెండ్ సమ పెద్ద ఆఫీసర్ పోస్ట్ లోనే ఉన్నాడు. కొంచెం లేట్ గానే మ్యారేజ్
(03:30) అయింది. ఓకే అయితే ఆమెకు అనుమానం ఏంటంటే ఇంకెవరితోన రిలేషన్షిప్ ఉందేమో అని ఆ డౌట్ డౌట్ పెద్దదయి ఆమె ఎలాగో అలాగ నాకు కాంటాక్ట్ లోకి వచ్చింది. సర్ ఇట్లా డౌట్ ఉంది సార్ నేను ఫస్ట్ క్వశన్ మీకుేమైనా ప్రూఫ్లు దొరికాయా అసలు ప్రూఫ్ లేకుండా చేస్తాడు సార్ అని ఓకే హ ప్రూఫే లేనప్పుడు ఆయన అంత పక్కబందీగా పోయి నిజంగానే ప్లాన్ చేసి ప్రూఫ్ లేకుండా చేస్తే ఇంక నువ్వు డౌట్ పడి బాధపడడం తప్పితే ఇంకేమ ఉండదు అక్కడ అంతే ఆప్షన్ే లేదు కదా లేదా నువ్వు చాలా తెలివివాడి ప్రూఫ్ చేసుకుని అమ్మయ్యా ఏదో ఒకటి దొరికింది నాకు ఇంక నేను డెసిషన్ తీసుకొచ్చి ముందుకు
(04:06) వెళ్ళాలా వెనక్కి పోవాలా అని అలా లేకుండా రోజులో లోపల లోపల స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. మ్ ఎప్పుడూ లేని ఈ మధ్య పర్ఫ్యూమ్ వేసుకుంటున్నాడు సార్. మ్ అంటే అనుమానము డైరెక్ట్ గా లేదు. కొన్ని అలా అలా అలా పాయింట్స్ కలుపుకొని అనుమాన పడుతూ ఉంటారు వచ్చింది ఓకే అనుమానం రావచ్చు క్లియర్ చేసేసుకోవాలి అక్కడికక్కడే అండ్ వాళ్ళు చెప్పే ఆన్సర్ ని కూడా వినగలగాలి.
(04:32) మ్ ఇలా లేక అనుమానము రిలేషన్షిప్స్ ని నాశనం చేసేస్తది. ఒకసారి అనుమాన రాగానే గొడవ గొడవలో ఏవో మాటలు మాటలు అన్నప్పుడు చూసావా నువ్వు తట్టుకోలేకపోతున్నావ్ వాళ్ళని అంటే ఇంకా అక్కడినుంచి తిప్పుతా ఉంటాయి రిలేషన్షిప్స్ ఓకే ఎంతమందిని చూస్తామో వీళ్ళు అనుమానించింది జరగాలి అని కోరుకొని కోరుకొని కోరుకొని కోరుకొని టార్చర్ పెడతా వా టూ మచ్ సర్ నేను ఇచ్చా నేను చెప్తున్నా అదర్ ఆస్పెక్ట్ లో నా వైఫ్ కి అనుమానం వచ్చింది నా హస్బెండ్ కి అనుమానం వచ్చింది అంటే డామ్ విత్ దట్ వే నేను నీకు ఏం కావాలో చెప్ నేను ఎన్ని సార్లు ప్రూవ్ చేయమన్నా ప్రూవ్ చేస్తా నాకేం లేదు అనేది వీళ్ళకి
(05:10) ఉండాలి ఉండాలి ఓకే బికాజ్ నా రిలేషన్షిప్ లో నా వైఫ్ కి అనుమానం రావచ్చు కోపం రావచ్చు ఎప్పుడైనా అలగొచ్చు ఎప్పుడైనా ఉంటే నేను ఐ యమ్ రెడీ టు ప్రూవ్ ఇట్ ఇగో ఏం లేదు అన్ని సార్లు చెప్పినా నీకు అర్థం కాదా ఎందుకు అర్ అర్థం కాలేదేమో మళ్ళీ చెప్పు మ్ దట్ ఇస్ వాట్ రిలేషన్షిప్స్ ని నిలబెడుతుంది. ఓకే దట్ నువ్వు అనుమానించు బాస్ నో ప్రాబ్లం నా సైడ్ క్లియర్ క్లియర్ కొంతమంది ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి నువ్వు నన్ను అనుమానిస్తున్నావ్ కాబట్టి ఇప్పుడు కావాలని చేస్తా అర్థమైందా ఓకే నువ్వు అనుకుంటున్నావ నువ్వు అనుకున్నా కూడా ఓకే నేను రేపు వెళ్లి మాట్లాడతా చూడు
(05:44) అప్పుడు ఏం చేసావ్ ఏం చేస్తావ్ ఎలా వెళ్ళిపోతుందో తెలుసా రిలేషన్షిప్స్ ఇది కేవలము నేను చెప్తున్నాను కంపాటిబిలిటీ ఇష్యూస్ వల్లే మనక ఎప్పుడైనా చక్రం వేసి చూస్తున్నప్పుడు మ్యారేజ్ చేయాలి అని చక్రం వేసి చూస్తున్నప్పుడు ఇప్పుడు గణములు గణ అంటాము ఓకే యోని అని చూస్తాము వాళ్ళ జాతి చూస్తాము ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉంటాయో చూస్తాము కంపాటిబిలిటీ చూస్తాము వర్ణ చూస్తాము ఇలాగా అన్ని పాయింట్స్ వైస్ చెక్ చేస్తాం అంటే అసలు ఒక మనిషి మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు కపుల్ లో ఎవరు డామినేట్ చేస్తారు అది కూడా అవన్నీ తెలిసిపోతుంది ఓకే ఓకే అలాంటివి చెక్ చేస్తాం కదా అందులో మోస్ట్
(06:23) ఇంపార్టెంట్ పాయింట్ కంపాటిబిలిటీ లేకపోవడం మ్ కంపాటిబిలిటీ లేని సంబంధములు వాడికి చుట్టూ అన్ని దూరం నుంచి చూసేవాళ్ళకి అమ్మ ఇంతకంటే మంచి కపులు లేదురా బాబు అనిపిస్తది నిజం సార్ అవును కానీ వాళ్ళు లోపల మామూలు కొట్లాడుకోరు. ఉ ఎప్పుడైనా అర్ధరాత్రి పూట డాగ్స్ అడుచుకుంటాయి చూడు ఆ టైప్ లో అర్చుకుంటుంటారు. బయట మాత్రం అబ్బా చాలా బ్యూటిఫుల్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అందరిని చూసే వాళ్ళకి అందరూ అసలు ఇంతకంటే మంచి కపుల్ లేదురా బాబు అనిపిస్తది.
(06:52) మ్ ఓకే సో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అనుమానం రావచ్చు గాక ఏదో ఒక సందర్భంలో మనకి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి అలాంటి కండిషన్స్ కొన్ని జరిగిఉండొచ్చు గాక కొంత మనకి తెలియకుండానే బిహేవ్ చేసి ఉండొచ్చు. మనం కూడానే అనుమానం వచ్చేలాగా బిహేవ్ చేసి ఉండొచ్చు. నేను చూసిన ఒక కపుల్ లో ఆమెటెన్త్ క్లాస్ ఫ్రెండ్ ఆల్రెడీ పెద్ద జాబ్ కంపెనీలో ఉన్నాడుటెన్త్ ఫ్రెండ్ మళ్ళీ వాన్న కంపెనీలోకి జాయిన్ అయింది జాయిన్ అయ్యారు ఓకే హే 10త్ ఫ్రెండ్స్ ఇంకొంచెం క్లోజ్ మ్ ఇలా క్లోజ్ అయ్యేసరికి అమ్మ తట్టుకోలేకపోతుంది వాళ్ళ వైఫ్ అన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోతుందండి అన్నిటిలో
(07:29) ఇన్వాల్వ్ అయిపోతుంది మ్ ఓకే నాకేదో డౌట్ వస్తుంది. అంటే వాళ్ళు ఏదో ఫిజికల్ గా తప్పు చేస్తారని కాదు అది కూడా కానీ అన్నాం ఆ అనుమానం ఓకే సో పాయింట్ ఇస్ ఈ ఈ జంక్షన్ లో ఉన్నప్పుడు సెపరేట్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి ఆ మాట్లాడుకునే స్పేస్ ఉండాలి అండ్ అలాంటి వాటి గురించి ఒక పర్టికులర్ టైం పెట్టుకోవాలి. రిలేషన్షిప్ లో రిపేర్ చేసుకోవడానికి నీ పాయింట్ ఇస్ ఫెర్ ఎనఫ్ నా పాయింట్ అర్థం చేసుకో లేదా నువ్వు సాల్వ్ చేసుకోలేకపోతున్నావా నేను తగ్గుతా అలా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఆ పట్టు విడుపులు లేకపోతే లెక్క వేసుకుంటూ ఉంటారు తెలుసా నేను
(08:12) అప్పుడు నేను తగ్గాను కాబట్టి ఇప్పుడు నువ్వు తగ్గు అయ్యో దాంట్లో కూడా ఓకే లెక్కలు వేస్తుంటారు. సో అది వెరీ వెరీ డేంజరస్ అలా పెస్టర్ అయి పెస్టర్ అయి పెస్టర్ రిలేషన్షిప్స్ లో దూరమైపోతారు. అంటే సర్ ఇప్పుడు మామూలుగా ఈ డౌట్స్ రావడానికి రీసన్స్ ఏముంటాయి సర్ అంటే వేరేవాళ్ళతో మాడగానే అనుమానం వచ్చేసింది చాట్ చేయంగానే మనకి డౌట్ వచ్చేసింది కొంతమందికి మెంటల్లీ దే హావ్ దట్ ప్రాబ్లం అన్నిటిని అనుమానిస్తుంటారు నేను ఏ మైండ్ రిలేటెడ్ సైకలాజికల్ డిసార్డర్ అయినా మూడు విషయాల మీద వస్తుంది.
(08:42) ఎవరికైనా ఈ అనుమానం అనే రోగం వచ్చింది అంటే మూడు విషయాల మీద వస్తుంది. ఫస్ట్ మైండ్ రీడింగ్ అంటారు. ఉహ్ అంటే వాడు చెప్పడు ఏమి ఏంటి ఇలా చూస్తున్నాడు ఫోను అని వీళ్ళే వాళ్ళ మైండ్ చదవడానికి ట్రై చేస్తారు. ఫోన్ రాగానే ఎందుకు బయటికి వెళ్తున్నాడు వీళ్ళే మైండ్ రీడ్ చేస్తారు ఫస్ట్ ఓకే ఓకే మైండ్ రీడింగ్ మైండ్ రీడింగ్ అదిఒక భయంకరమైన రోగం అవతలవాడు మైండ్ నుంచి ఆ మాత్రం అర్థం కాదా అండి వాళ్లే ఓకే ఆ అర్థం కాకపోతేనే నయం రా బాబు వచ్చి చెప్పని ఆ ముక్కేదో వచ్చి చెప్పని లేదా రెడ్ హ్యాండెడ్ గా దొరకని అదే కదా అంతవరకు నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేమా
(09:19) ఆ మాత్రం తెలియదా అనేది అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ మెట్టు అవతల వాడిని మైండ్ రీ చేస్ చేస్తారు. అత్త మామల గొడవల దగ్గర నుంచి అత్తా కోడలతో గొడవల దగ్గర నుంచి అన్ని ఆరోజు నేను వెళ్ళాను కావాలని మాట చిన్న కోడలతో ఎక్కువ సేపు మాట్లాడుతాంది కావాలని సార్ నేను అక్కడ ఉన్నా నన్ను పలకరించలే ఏమో వాళ్ళు చూడ నీకు ఎందుకు వాళ్ళ గొడవ అదే కదా మైండ్ రీడ్ చేస్తారు వాళ్ళు కావాలని నేను ఏదో మాట్లాడుతుంటే దానికి రిలేటెడ్ గా కంటెంట్ ఎలా మాట్లాడుకుంటారు అంటే అండి ఏదో వైలెట్ సారీ వైలెట్ో పింక్ కలర్ రెడ్ కలర్ సారీ మ్ వాళ్ళు కూడా సేమ్ ఏదో విషయం మీద వైలెట్
(09:56) వైలెట్ అని నాలుగు సార్లు మాట్లాడుకున్నారు సర్ అంటే నేను వైలెట్ వద్దన్నానని నన్ను దెప్పడం కోసం వాళ్ళు కావాలని వైలెట్ వైలెట్ అని నాలుగు సార్లు మాట్లాడుకున్నారు. సో ఫస్ట్ మైండ్ రిలేటెడ్ సైకలాజికల్ గా మైండ్ రీడింగ్ నెక్స్ట్ వచ్చేసి కెటాస్ట్రోఫైజింగ్ అంటారు అంటే అన్ని పెద్దగా ఇంకా అయిపోయింది భూమి భూమి బద్దలయపోయింది.
(10:16) అన్నట్టుగానే ఆలోచిస్తారు. ఈ అనుమానం అనే రోగంలో వచ్చినప్పుడు నా బతుకు ఏమైపోతుంది ఫ్యూచర్ ఏమైపోతుంది పిల్లలు ఏమైపోతారు ఇలా ఉంటే సొసైటీలో నా పరిమే అన్నీ కెటాస్ట్రోఫైసింగ్ే కెటాస్ట్రోఫైజింగ్ ఎంత భయంకరమైన రోగం అంటే ఇక మిడిల్ ఉండదు ఏమో చెప్తే వింటాడేమో ఏదైనా జరిగిఉండొచ్చు మాట్లాడుతున్నాడేమో ఇవేమ ఉండదు. డైరెక్ట్ గా అయిపోయింది నా కాపురం కూలిపోయింది సర్వనాశనం అయిపోయాము అందరి ముందుకు పరువు పోయింది ఇంకా నేను రోడ్డు మీదకి వచ్చేసాను ఇలా కెటాస్ట్రోఫైస్ చేసి ఆలోచిస్తారు.
(10:46) ఓకే ఓకే థర్డ్ మైండ్ రిలేటెడ్ ఏ రోగము రావాలన్నా ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అది ఇంకా లూప్లో పడి ఆలోచిస్తానే ఉంటారు. వీడు వంట చేస్తున్నా పడుకున్నా నిద్రపోతున్న ఆయన హ్యాపీగా పడుకున్నాడు నాకే రావట్లేదు అంటే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఈ మూడిటి వల్ల అన్ని మానసిక రోగాలు వస్తాయి.
(11:10) దానికి తోడు అనుమానం యాడ్ అయితే సర్వనాశనం సర్ ఇప్పుడు మీరు ఓవర్ థింకింగ్ అన్నారు కదా ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ గురించి కొంచెం ఎక్కువగానే థింక్ అరే తిన్నాడా లేదా ఏం చేస్తున్నాడేమో ఈ టైం లో అంటే ఇట్లా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వాళ్ళ గురించి ఎక్కువ అరే ఏం చేసినాడు ఏం చేసినాడు తిన్నాడా లేదా ఈ కేరింగ్ వల్ల కూడా ఇలా డౌట్స్ రావచ్చా సర్ ఆ అబ్సల్యూట్లీ సర్ ఓవర్ కేరింగ్ వల్ల మ్ నేను ఎప్పుడూ అంటుంటాను మన సూపర్ మైండ్ పవర్ లో కూడా చెప్తుంటాను.
(11:34) దరిద్రుడికి ఆకలి ఎక్కువ ఓకే చేతగాని వాడికి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎక్కువ ఎక్కువ ఓకే చేతగాని వాడికి ఓవర్ ఫీల్ అయిపోతుంటారు ఓవర్ ఎమోషన్స్ ఇంకా అవతల వాడిని ఉక్కిరి బిక్కిరి చేసి ప్రేమలో చంపేస్తుంటారు అదే కదా సర్ చాలా మంది సఫర్ అవుతారు ఇలా ఎందుకంటే ఐ హవ్ ఏ సీన్ చెప్తారు కదా మా ఫ్రెండ్స్ అలా వచ్చి ఇట్లా జరిగింది హ్యాపీగానే ఉంటుంటే బట్ సడన్ గా ఒక డౌట్ అనేది వచ్చింది దాన్నే కంటిన్యూ చేసి ప్రెసెంట్ హ్యాపీగా ఉన్న టైం ని కూడా స్పాయిల్ చేసేస్తున్నారు అయ్యో నేను ఎంత మందిని చూసాను ఎంతో మంది వస్తారు మన దగ్గరికి దట్ ఉంటే బాగుంటాడు మంచిగా అన్ని
(12:08) చేస్తుంటాడు నువ్వేంటి ఈ మధ్య నాకు అప్పటిలో ఉన్నట్లుగా లేవు. నువ్వు మారిపోయావు చాలా మాట్లాడు నాతో చెప్పు ఏంటో ఓపెన్ గా చెప్పు అరే ఏం లేదు చెప్పడానికి అంటే చూసావా అసలు మాట్లాడట్లేదు చెప్పట్లేదు నాతో నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు. సంథింగ్ క్రియేట్ చేసుకుంటారు ఇంకా ఓవర్ థింక్ చేస్తారు అవతల వాళ్ళకి నేను ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ చూపించేసుకుంటారు ఎక్కువ సర్ ఇంకొకటి కచ్చితంగా అడగాలి సార్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకి డౌట్ రాంగానే నాకు స్క్రీన్ షాట్ పంపియు ఎక్కడున్నా లైవ్ లోకేషన్ పంపించండి లేదంటే ఒక ఫోటో తీసి పంపు అని ఇలా కొన్ని
(12:43) ప్రూఫ్స్ అడుగుతారు కదా సో ఆ టైం లో వాళ్ళ ఇగో ఎక్కడ కొంచెం అంటే నేను చెప్పింది నమ్మట్లేదా అంటే ఇప్పుడు ప్రూఫ్స్ పంపితేనే నేను కరెక్టా అంటే మన వాళ్ళకి కూడా మనం ప్రూఫ్స్ పంపించుకొని మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా సార్ ఆ అదే అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రిలేషన్షిప్స్ నిలుపుకోవాలంటే పంపించండి పోనీ మనం తప్పు చేయనప్పుడు మనం సెండ్ చేసుకోవచ్చు ఇగో దగ్గర వెళ్ళొద్దు ఓకే ఇగో దానికి పోతే రిలేషన్షిప్ డ్ామేజ్ అవుతుంది.
(13:07) ఇది సైకలాజికల్ కండిషన్ కాబట్టి మనము దానికి అగైన్స్ట్ గా వెళ్లి అది పెద్దది చేయకూడదు. ఓకే మనం అగైన్స్ట్ గా వెళ్లి పెద్దది చేయకూడదు. ఓకే ఇగోకి పోతారు చాలామంది చిన్న విషయాన్ని పెద్దది చేస్తారు నీకు అనుమానం ఉంది అంటే అదేదో వాళ్ళ ప్రాబ్లం అనుకోరు కావాలని చేస్తోంది కావాలని చేస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటారు.
(13:30) ఇట్స్ ఏ సైకలాజికల్ కండిషన్ అనుమానం అనేది ఒక పెను భూతం సైకలాజికల్ కండిషన్ అది వచ్చింది అంటే నువ్వు ఈగోతో ఎంత కొట్టినా లేవదు పోదు. ఇట్ షుడ్ కం ఫ్రమ వాళ్ళకు లోపల నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి బై మెడిటేషన్ బై అండర్స్టాండింగ్ ద డెప్త్ ఆఫ్ ద రిలేషన్షిప్ లేకపోతే మరీ మరీగా ఉంటే కౌన్సిలింగ్ వాళ్ళను లేకపోతే మాత్రం అనుమానం వచ్చింది అంటే అవుట్ అండ్ అవుట్ అంతే వాళ్ళు సఫర్ అవుతారు అవతల వాళ్ళని కూడా సఫర్ చేస్తారు చేస్తారు దానికి ఓవర్ థింకింగ్ యాడ్ అయిపోయి కంప్రెస్ అయిపోయి అసలు ఇంకా అన్బిలీవబుల్ ఉంటుంది ఆ రిలేషన్షిప్ సో ఏమున్నా మీరు అన్నట్టు కొంచెం క్లియర్
(14:07) చేసేసుకుంటే ఓపికతోటి తోటి క్లియర్ చేసుకొని కంపాటిబిలిటీ ఉండాలి అదే అరే నాకు బోత్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ అని తెలుసుకుంటే బోత్ సైడ్స్ వాళ్ళకి ఉండాలి వీళ్ళకి ఉండాలి అన్ని సార్లు నేను ఊరికి అడగడం బాగుండదేమో ఎంతో మందిని చూసాను అట్లాగ రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు ఆఫీస్ లో మీటింగ్ అవుతూ ఉంటుంది అప్పటికప్పుడు కాల్ చేసి ఎందుకు ఎత్తట్లే ఎందుకు కాల్ చేయట్లేదు ఎందుకు ఎత్తట్లే ఎందుకు ఎత్తట్లే సిచువేషన్ అర్థం చేసుకో అర్థం చేసుకోకుండా అదే మీటింగ్ లో నా ప్రెసెంటేషన్ మధ్యలో ఉన్నా అర్థం చేసుకోవ ఏంటి అని పదే పదే పదే పదే పింగ్
(14:35) చేస్తుంటారు వేర్ ఆర్ యు వేర్ ఆర్ యు వేర్ ఆర్ యు అని అదేదో కనెక్ట్ ఉంటది లాప్టాప్ కి ప్రెజెంటేషన్ కనెక్ట్ అయిపోయి ఉంటది అందరూ కూర్చొని ఉంటారు చూస్తూ ఉంటారు ఆ ఇట్ లుక్స్ వెరీ టఫ్ సిచువేషన్ కొంతమంది సఫర్ అవుతారు అట్లాగా మ్ కొంతమంది ఎంతో మంది నేను చూసాను ఇలాంటి విషయం వల్ల మనసు విరిగిపోయి అసలు అసలు ఇంకా నాకు ఇంకా వద్దు అసలు పెళ్లే వద్దు రిలేషన్షిప్ే వద్దు అనే స్టేజ్ కి వెళ్ళిపోతాం.
(15:00) ఉమ్ అలా ఉన్నారు చాలా మంది సో అనుమానం రావచ్చు ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది తీర్చుకోవచ్చు ఇంకా ఓవర్ గా అయిపోయి ప్రూఫ్ లేకుండానే పదే పదే పదే పదే అన్నిటిని లింక్ చేసుకుని అనుమాన పడతారు చూసారా అది ఇంకా నెవర్ అలాంటిది మాయ రోగం తెచ్చుకోకండి తెచ్చుకోకండి తెచ్చుకోకండి సర్ చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ సార్

No comments:

Post a Comment