Dr. Harish Tenneti : ప్రతి స్త్రీ ఒంటరిగా చూడండి..! Relationship Problems | SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vx284REDHyc
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం మరీష్ గారు నమస్తే అండి. సర్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది అని చెప్పొచ్చు అంటే నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ లో కూడా చూడడం జరిగింది గ్యాస్ లైటింగ్ అని.
(00:22) అసలు ఈ గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి? సైకాలజికల్ గా మాట్లాడుకుంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేడ్స్ అనేవి ఎలా ఉంటాయి ఎవరైనా కూడా గ్యాస్ లైటింగ్ తోటి ఇబ్బంది పడుతున్నాము అని వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు ఎలా బయట పడొచ్చు అంటారు సర్ ఓ యా మోస్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లో మ్ ఎమోషనల్ మనిపులేషన్ ఆర్ గ్యాస్ లైటింగ్ మనల్ని రెచ్చగొట్టి మనం అనని మాటల్ని అనిపించి ఫోర్స్ చేసి ఒక చోటకు తీసుకొచ్చి తీసుకొచ్చి మనం అన్నాక ఆ చూసావా నువ్వు అన్నావ్ అని మనల్ని చెడ్డ చేస్తారు.
(00:56) వాళ్ళు చేసిన బిహేవియర్ తప్పు కాదు కానీ వాళ్ళు చేసిన బిహేవియర్ కి మనం ఇచ్చిన రెస్పాన్స్ తప్పు ఓకే మనక అసలు ఎంత గొడవ వరకు తీసుకొస్తారంటే తర్వాత మన మెమరీ మనకి రాంగ్ అన్నట్టు చూపిస్తారు. నువ్వు అసలు జరగనే లేదు ఏ మరీ టూ మచ్ గా ఆలోచిస్తున్నావ్ అంత సెన్సిటివ్ గా ఉంటే ఇలా నడుస్తుంది అనేటట్టుగా మొత్తం ప్లేట్ తిప్పేస్తారు.
(01:18) మనం ఆవేశపడింది అరిచింది మనం గొడవలో ఇన్వాల్వ్ అయింది అంతా పోయి నువ్వు జస్ట్ ఆ మాటలో చాలా గొడవల్లో చాలా ఎమోషనల్ ట్రబుల్స్ లో రిలేషన్షిప్ ఇష్యూస్ లో ఇది నడుస్తది. కంపల్సరీ గాస్టెడ్ ఉంటది. అంటే ఏ రకంగా సార్ మనకు తెలియకుండానే ఈ ట్రాప్ లో పడిపోతూ ఉంటారు కదా రెచ్చకొడతారు అట్లా ఎలా మాటలు అంటారంటే నీకు బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు అది లేదు ఇది లేదు అంటారు మనం ఏదైనా దానికి కౌంటర్ గా ఒక మాట చెప్పగానే చూసావా నన్ను ఇంత మాట అన్నావు నువ్వు నన్ను ఇంత మాట అన్నావ్ మ నువ్వు అప్పటిదాకా బుద్ధి లేదు బుద్ధి లేదు అన్నావు కదా అంటే ఏదో జోక్ గా చేశాను నీకు అర్థం కాదా అని మార్చేసాం
(01:49) మ్ సో ఎమోషనల్ మనిపులేటివ్ లో టాప్ మోస్ట్ ఇది గ్యాస్ లైటింగ్ నేను ఏదో క్యాజువల్ గా అంటురా క్యాజువల్ గా అంటరా అంటారు. రాగింగ్స్ లో జరుగుతాయి నార్మల్ గా ఏదైనా ఇంటరాక్షన్స్ లో జరుగుతాయి ఆఫీసుల్లో జరుగుతాయి అండ్ క్లియర్ గా మనకి ఎక్కడ స్టిములేట్ అవుతుందో ఎక్కడ గుచ్చాలో అక్కడ మాటలని క్యాజువల్ గా అన్న జోక్ గా అన్నా ఓకే ఏ నేను ఆ మీనింగ్ తో అనలేదు నువ్వు టూ మచ్ గా సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నావ్ అంత సీన్ లేదు లేకపోతే అది ఎప్పుడన్నా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావ్ అని అసలు మన మెమరీనే మనం డౌట్ చేసేలా చేస్తారు.
(02:23) అనలేదా నేనే తప్పుగా తీసుకున్నానా అని మన మీద మనకే డౌట్ వచ్చేటట్టుగా గ్యాస్ లైటింగ్ చేస్తారు ఇద టిపికల్ మనిపులేటివ్ బిహేవియర్ ఎంత సీరియస్ గా ఇందులో ట్రౌమాలో పడిపోతారు అంటే అండి మనం చెప్పుకోలేం ఎవరనా చెప్తే అది క్యాజువల్ గా అన్నాడేమోరా దానికి ఎందుకు అంత సీన్ చేస్తున్నాం అనిపిస్తుంది కానీ రెగ్యులర్ గా అదే మాట అదే అదే వస్తుంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం ఒక చోట బ్రేక్ డౌన్ అయిపోతాం బ్రేక్ డౌన్ అయ్యాక ఆ బిహేవియర్ ఇస్ రాంగ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కపుల్ ఆ ఆమె ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మాటలు అంటూ ఉంటుంది హస్బెండ్ ని వైఫ్ హస్బెండ్ ని ప్రతిసారి నువ్వు ఎలా
(02:59) ఉన్నావ్ ఇలా ఉన్నావ్ వాళ్ళు చూడు బాగా సంపాదించావు వీళ్ళు ఏ నువ్వు ఆపవే అని ప్లేట్ తీసి కింద కొట్టగానే ఆ వీడియో తీసుకుని ఆ ఫోటోలు తీసుకొని ఇంట్లో ఎలా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడో చూడు మా ఆయన బ్యాక్‌గ్రౌండ్ లో జరిగింది అంతా మిస్ బ్యాక్‌గ్రౌండ్ లో జరిగిందంతా పోతుంది చూడు మా ఆయన ఎట్లా చేస్తున్నాడో అని ఇది అమ్మాయా అబ్బాయా కాదు పాయింట్ ఇక్కడ బోత్ సైడ్స్ చేస్తారు కానీ గ్యాస్ లైటింగ్ లో ఏం చేస్తారంటే వాళ్ళలా కాన్స్టెంట్ ప్రెజర్ పెట్టి మనం ఒక రాంగ్ బిహేవియర్ చేయగానే దాన్ని పట్టుకు చూసారా ఎంత వైలెంట్ గా చేస్తున్నాడు ఎంతైనా సరే ఈ రోజుల్లో మీరు
(03:32) చాలా చూస్తారు కేసులో వాళ్ళు చేసిందంతా ఓకే అలా ఉంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ నువ్వు ఎందుకు అరిచావు నీ బుద్ధి ఏమైంది అనేట ఒక స్టేజ్ వచ్చాక ఎలా వస్తుందంటే ఏదైతే అయిందని అరిచేస్తారు అవును ఆ స్టేజ్ వరకు తీసుకెళ్లి అక్కడ మనదే రాంగ్ ఆ బిహేవియర్ ఈస్ అన్పార్ పార్లమెంటరీ నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేశవు కాదు పాయింట్ ఆ బిహేవియర్ ఇస్ అన్‌పార్లమెంటరీ దీన్ని రెండు వర్గాలు వాడుకుంటారు నేను ఈ రిలేషన్షిప్స్ లోకి వచ్చాక వీటి గురించి మాట్లాడుతూ ఆలోచిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఎందుకంత బాధపడి రిలేషన్షిప్ లోకి పోతారురా
(04:07) బాబు వీళ్ళు వెళ్ళకపోతారని నాయ అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాన్డ్ గా కొంతమంది అయితే ఈ గ్యాస్ లైటింగ్ ని వాడుకోవడానికి కావాలని కొన్ని సీన్లు చేసి వాళ్ళు అనేలాగా చేసి నువ్వు అన్నావు కాబట్టి నేను ఇప్పుడు సీన్ చేస్తున్నా అనేటట్టుగా కూడా వాడుకుంటారు. అంటే సర్ ఇది తెలిసి చేస్తారా లేదంటే వాంటెడ్ గా కూడా చేస్తారా ఇది ఎలా కొంతమంది కల్పిట్స్ అండి బై వర్చు బ్యాడ్ పీపుల్ ఉంటారు.
(04:31) ఓకే వాళ్ళు ఇంకో రిలేషన్షిప్ కోసమనో లేకపోతే బయట ఎక్కడో ఇంకేదైనా బెటర్ గా మనం దీన్ని డీల్ చేయొచ్చనో డబ్బుల కోసమో లేకపోతే ఎమోషనల్ గా నేను పవర్ఫుల్ అని చూపించుకోవడానికో నార్సిసిజం లో నుంచి వస్తాయి. ఉ ఓకే దట్ వే నిజంగా బ్యాడ్ పీపుల్ ఉన్నారు కూడా ఉంటుంది కొంతమందికి తెలియక ఇలా చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలియదు అలా చేస్తున్నట్టు నేను క్యాజువల్ గానే అంటున్నా ఎందుకు ఇంత రియాక్ట్ అవుతుంది అని ఒక క్షణం ఆలోచించరు వాళ్ళకి స్టిములేట్ అవుతుందేమో వాళ్ళకి ట్రిగర్ అవుతుందేమో అని చెప్పి ఒకతనికి ఆమె సెకండ్ మ్యారేజ్ అని తెలుసు అయినా పెళ్లి చేసుకున్నాడు. ఓకే కానీ ప్రతి
(05:07) గొడవలోనూ అందుకే ఫస్ట్ ోడు వదిలేసాడే నిన్ను అందుకే మొదటోడు నిన్ను దగ్గర కూడా రానివ్వలేదే అనే మాటలు అంటూ ఉంటాడు. అంటూ ఉండి అంటూ ఉండి ఇంకో అంటే నువ్వు కూడా వదిలేయమ నన్ను అంటే చూసావా నీకు డైవర్స్ అడుగుతున్నావ్ మొగుడు అంటే రెస్పెక్ట్ లేదు ఎప్పుడు డైవర్స్ అడుగుతూ ఉంటావ్ నీకు పెళ్లిలంటే సరదా అయిపోయింది అని నువ్వు ఇంతసేపు నన్ను గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి పెట్టింది ఏమైంది మరి మ్ అనేదానికి వస్తుంది ఈ మాటకు నేను చెప్తున్నాను కదా ఎంతమంది కనెక్ట్ అవుతారు ఎంతమంది కనెక్ట్ అవుతారో ఆల్ ఎమోషనల్ ట్రామాస్ లో ఈ మనిపులేషన్ ఉంటుంది. ఎందుకు
(05:41) అంటే ఇగో ఒప్పుకోనివ్వదు నేను తప్పు అంటే ఒప్పుకోనివ్వదు కాబట్టి వాళ్ళని ఎలాగైనా టార్గెట్ చేయాలి కాబట్టి ఎంత ఎంత క్యాజువల్ గా జరుగుతాయో తెలుసా ఇంటికి వస్తాడు హస్బెండ్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అంతా సామాన్లు పాడేసి ఉంటారు. వైఫ్ అలా లోపల రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఆ లోపలే ఏవో సామాన్లు పడి ఉంటాయి ఇల్లంతా ఇట్లా ఉంది డర్టీ డర్టీగా ఓకే ఇంత డర్టీగా ఆ మాత్రం కూడా చూసుకోలేవా నీకేమ ఇంట్లో ఖాళీ కూర్చునో చూసుకోవచ్చు కదా ఆ నీకు ఈసారి మాత్రం అయిపోతావు నా చేతుల్లో అని అంటాడు.
(06:21) అన్నాక నెక్స్ట్ డేనో ఆ పై డేనో వైఫ్ మాట్లాడుతూ ఇలా చేశరంటే మీ నాన్న చేతిలో మనం అయిపోతాం అయినా సీన్ నువ్వు పిల్లలకి నాకు అట్లా చెప్తావా పిల్లలు నన్ను బ్యాడ్ చేస్తావా నా ముందు ఇది రియల్ గా జరిగిన గొడవ అండి పిల్లల ముందు నన్ను బ్యాడ్ చేస్తావా అయిపోతావ అని అంటావా నువ్వు నన్ను అయిపోతావ అనే మాట అనిపించావు అన్నది ఇతనే ఇంటికవచ్చి మీరు నా చేతిలో అయిపోతావ అన్నది ఇతనే కానీ అది క్యాజువల్ గా ఆమె చెప్పేది నువ్వు పిల్లల ముందు నన్ను అన్నావు పిల్లల ముందు నన్న పిల్లల ముందు నన్ను విలన్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావ్ అని గొడవలు పడతానే ఉంటారు.
(06:52) దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ గ్యాస్ లైటింగ్ వేర్ వాళ్ళు అంటించి అంటించి అంటించి వెలుగుతుంటే నువ్వు ఎందుకు వెలుగుతున్నావ్ నిజంగా కూడా స్టవ్ వెలిగించినట్టే నువ్వు గీసి పుల్ల నువ్వు అంటించి నువ్వు నన్ను వెలగద్దు అంటే ఎట్లా నువ్వు రోజు మాటలతో గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి నువ్వు మాత్రం రెస్పాండ్ అవ్వకూడదు రెస్పాండ్ అయితే పద్ధతిగా రెస్పాండ్ అవ్వాలి నీకు నచ్చకపోతే పద్ధతిగా చెప్పాలి నేను మాత్రం పద్ధతి లేకుండా మాట్లాడతాను ఎలా సార్ మరి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే గ్యాస్ లైటింగ్ తో ఇబ్బంది పడు పడుతున్న వాళ్ళు ఉంటారు తెలియకుండా
(07:23) గ్యాస్ లైటింగ్ లో ఉండి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ట్రూ ఎలా తెలుసుకోవాలి ఎలా బయటపడాలి అబ్సల్ూట్ ఫస్ట్ గాస్లెట్ చేసేవాళ్ళు ఓకే ఇతరులకు ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళకి ఒక స్ట్రక్చర్డ్ కండిషన్స్ ఉంటాయి అనే సింపుల్ పాయింట్ ఎందుకు మిస్ అవుతారు కదా వాళ్ళు మనుషులేరా ఏం బాధ పెడతా ఏం మాటలతో ఏం గుచ్చుతా ఎన్ని రోజులు గుచ్చి గుచ్చి గుచ్చి మాటలు పెడతాను పోనీ అని వదలలేం పోనీ అలా వదిలిన వాళ్ళు అంత ఈజీగా రెస్పాండ్ అవ్వరు నిజంగా కొంతమంది అట్లా ఎలా కూర్చుని ఏ పని చేయరు హస్బెండ్ వచ్చి మొత్తుకుంటాడు ఎందుకు
(07:59) ఇట్లుంది ఇల్లు అని ఆయన వినడు. ఆ టైపు ఉన్నారు. బట్ ఇక్కడ గ్యాస్ లైటింగ్ మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా గుచ్చి గుచ్చి మాటల వల్ల ఎవ్వరూ మారినట్టు ఇంతవరకు లేదు. నువ్వు ఎంత గుచ్చి మాట్లాడితే అంత గొప్పవాళ్ళు అవ్వరు పేరెంట్స్ కూడా కొంతమంది పిల్లల్ని గుచ్చి గుచ్చి మాట్లాడతారు. దాని వల్ల అయ్యయ్యో అవునా అని చెంపలేసుకొని ఎవరు మారరు.
(08:22) సో ఫస్ట్ గ్యాస్ లైటింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది అలా నువ్వు ఉచ్చి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మారరు నీ మీద హేట్రేట్ పెరుగుతుంది ఇంకా ఓకే ఎవరైనా అలా గ్యాస్ లైటింగ్ చేస్తూ ఉంటే మీరు అన్నిటికీ ఉడికిపోకండి కలెక్ట్ ప్రూఫ్స్ ఇది ఎక్కడ జరుగుతుందంటే ప్రూఫ్‌లు లేని చోట జరుగుతాయి. నిజంగా వాళ్ళు అన్న మాటలన్నీ రికార్డ్ చేసుకుంటే ప్రూఫ్‌లు పెట్టుకోండి నిజంగా ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తే గ్యాస్ లైటింగ్ స్టార్ట్ అయింది అంటేనే అర్థం ఏదో రోజు కార్నర్ చేస్తారు ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళుతుంది కీప్ కలెక్టింగ్
(08:57) ప్రూఫ్స్ ఎర్లీ స్టేజ్ లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక సింటమ్ చెప్పండి సార్ యా ఎర్లీ స్టేజ్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతిదానికి మిస్టేక్ అని పడుతున్నారు. ప్రతిదానికి తప్పు ఆ తప్పు నువ్వు రిగ్రెట్ అయ్యేదాకా నీకు నేను చాలా క్లాసిక్ ఇది ఒక ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా జరుగుతుంది. ఓకే వన్ డే బ్రేక్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా ఒకటే విషయం మీద జరుగుతా నాగింగ్ నాగింగ్ నాగింగ్ నాగింగ్ నాగింగ్ బ్రెయిన్ మాడ్ అయిపోతుంది.
(09:25) ఓకే అలాంటివి క్లియర్ తెలిసిపోద్ది యక్చువల్లీ స్టిములేట్ చేస్తున్నారు నాకు నేను చూసాను ఒక ఒక వైఫ్ వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఆ అమ్మ అనే మాట లేకుండా ఆమె ఫినిష్ కాదు వంట చేస్తున్నారు పెడుతుంది మీ అమ్మ అంత బాగా చేయనులే అనే మాట అనేసి పోతుంది. నువ్వు వంట చేసావు పెట్టేసావు అయిపోయిందిని తింటాడో తినడో అని మీ అమ్మ మీ అంత బాగా రాదులే మీ అమ్మని పొగిడినట్టు నన్ను ఎక్కడ పోగొడతావ్ అని వెళ్ళపోడు సో ఆ మాటలు గుచ్చుకుంటాయి ఇప్పుడు అమ్మ విషయం ఎందుకు తీసుకొచ్చావు అక్కడ ఏం పని ఉంది అలా గుచ్చి మాట్లాడతారు స్టిములేట్ అయి మా అమ్మ విషయం ఎందుకు
(10:02) తీసుకొచ్చావు అంటే మీ అమ్మని అనగానే తట్టుకోలేవు చూడు అదే నాకు సపోర్ట్ చేస్తావా అని ఎంత క్లాసికల్ అండి ఇవి ఎంత క్లాసికల్ అంటే నువ్వు వాళ్ళ అమ్మతో కంపేర్ చేసుకోవడం ఎందుకు చేసుకున్న విషయాన్ని చెప్పుకోవడం ఎందుకు చెప్పి నువ్వు మీ అమ్మ అంత గొప్పగా నన్ను చూడలేదని బాధపడడం ఎందుకు దానికి గొడవలు పెట్టుకోవడం ఎందుకు కానీ అది వినరు అక్కడలా నడుస్తుంటది ఆయన అనుకోవాలి కదండీ మరి నేను భార్యనే కదా నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదండీ అలా అనుకుని అనుకుని అనుకుని నీ లైఫ్ అయిపోతది కానీ అవి మారవా ఈక్వేషన్స్ ఎక్కడైతే మారవో అక్కడే కూర్చుని గొడవ పడతా
(10:39) ఉంటారు గోడని డోర్ అనుకొని తోస్తా ఉంటారు చాలా రోజులు రియాలిటీలీ చెక్ చేసుకో కోవాలి ఈ పాయింట్ మీరు చెప్పింది గోడని గోడ అని డోర్ అనుకొని తోస్తా మా ఆయన మా ఆవిడ కంటే మా అమ్మ చాలా గొప్పది అనే స్టేట్మెంట్ ఇవ్వడాయన ఎప్పటికీ నువ్వు అక్కడ ఇరుక్కుపోయావ్ ఇరుక్కుపోయావు ఇంకా రోజు టార్చర్ పెడుతుంది ఇది దీన్ని ఎందుకు చేసుకున్నారా అని అనుకుంటాడు కదా కానీ ఇక్కడ వైఫ్ బాధపడుతుంది కదా సార్ ట్రూ ఎగజక్ట్లీ మై పాయింట్ ఆమె వర్షన్ కరెక్ట్ కరెక్ట్ అరే నా హస్బెండ్ అర్ అర్థం చేసుకోడు కాబట్టే కదా ఈ గొడవ ఇప్పుడు ఆవిడ వదిలేయాలా ఇంకా మీ ఆవిడ ఇంకా నీ
(11:16) పర్సెప్షన్ లో మీ అమ్మగారే గ్రేట్ అనుకొని తప్పేంటి ఒక ఒక కొడుకుకి తల్లి గొప్పగా అనుకుంటే తప్పేంటి మరి వైఫ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకు వెళ్ళాలి వైఫ్ స్థానం వైఫ్ దే మా పాయింట్ అది చూపిస్తే బాగుంటది కదా సార్ ఎగజక్ట్లీ అతను చూపించాడు కాబట్టి అతను చూపించేదాకా గొడవలు పడిపోతే చూపిస్తాడా లేదే ఎగజక్ట్ అక్కడ వస్తది లాక్ ఇప్పుడు యస్ ఏ కౌన్సిలర్ గా మేము చేసేది ఏంటంటే కరెక్టే నాన్న అతను చేసిందంతా తప్పే కానీ ఆ తప్పు ఒప్పు అయ్యేదాకా నేను నా సంసారంలో నలిగిపోతా అనుకోవడం మూర్ఖత్వం ఇప్పుడు ఆయన ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత నేను నా జీవితాన్ని హ్యాపీగా
(11:55) ఉంచుకోవచ్చు కదా ఆ దగ్గర ఆగాలి. అతను మారడబ్బా కొంతమంది బ్యాడ్ కొంతమంది దే ఆర్ లైక్ దట్ వాళ్ళకి అరే భార్య చాలా ఇంపార్టెంట్ రా నేను నా తల్లికి ఇంపార్టెన్స్ ఇచ్చిన భార్య కూడా ఇవ్వాలి. ఇవ్వాలి అనే అంత ఒక మంచి ఉద్దేశంతో ఉండేవాడైతే అంత బాధ పెట్టాల్సిన పనిలే అది లేదు కాబట్టి లేని దాన్ని మాత్రం తగ్గితే బాగుంటది.
(12:18) జుట్టు లేదు జుట్టు వచ్చేస్తే ఆనందంగా ఉంటా అన్నవాడు ఇరుక్కుపోయాడు జీవితాంతం ఇప్పుడు నా కళ్ళజోడు ఉంది ఈ కళ్ళజోడు ఒక్కటి లేకపోయిఉంటే బాస్ అని అనుకునిఉంటే లైఫ్ లో ఎప్పటికీ ఏది ముందుకు వెళ్లేం అట్లాగే మా ఆయన గనుక మా వాళ్ళ అమ్మకి ఇచ్చినట్టు ఇంపార్టెన్స్ గనుక నాకు ఇచ్చేస్తే నిజమే కదండీ కాదా నేను ఎంత చేయట్లేదు ఫ్యామిలీకి నువ్వు నిజంగా అవన్నీ కరెక్ట్ లాజిక్స్ బట్ స్టిల్ అది జరగదు కాబట్టి నువ్వు బాధపడి ఏడ్చి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇస్ మై పాయింట్ మ్ ఇది అర్థం కావాలి నిజంగా ఇది ఎక్కితే కొన్ని వేల కుటుంబాలు ఆనందపడతాయి మీరు అన్నట్టుగా గోడ కాదు అది గోడ డోర్
(12:58) కాదు దాన్ని తొయ్యాల్సిన అవసరం లేదు అది డోర్ పైకి నించద్దు కూడా మారదు అది నిజంగా నువ్వు హోల్ చేసి డోర్ గా చేసినా అది అది గోడ డోరా గోడ డోర్ సో మారదు సో అందుకని డోంట్ వేస్ట్ యువర్ టైం ఓకే ఇది ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఒకవేళ ఎవరైనా అట్లా గ్యాస్ లైట్ చేస్తుంటే ప్లీజ్ కలెక్ట్ ప్రూఫ్స్ సెకండ్ వచ్చేసి డోంట్ యడ్ ఎక్కువ ఎక్కువ ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు.
(13:26) ప్రొలాంగ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఎవ్రీ గ్యాస్ లైటింగ్ స్పార్క్ విల్ బి ద నెక్స్ట్ స్పార్క్ ఓకే వాళ్ళకి పాటర్న్ తెలుస్తుంది ఓకే ఐదు సార్లు అన్నాకే స్టిములేట్ అవుతుంది. తొందరగా చాలు అనేస్తారు నెక్స్ట్ టైం నుంచి ఇఫ్ దేర్ ఇంటెన్షన్ ఈస్ బ్యాడ్ అందుకే ప్లీజ్ గ్రో మీ లైఫ్ లో ఎవరైనా మిమ్మల్ని గ్యాస్ లైట్ చేస్తూ ఇరిటేట్ చేస్తూ స్టిములేట్ చేస్తుంటే వదలేని పరిస్థితిలో ఉంటే ప్లీజ్ గ్రో ఇంకేదైనా చేసుకుంటూ లైఫ్ లో ముందుకు వెళ్ళండి యు హావ్ టు షిఫ్ట్ యువర్ ఫోకస్ ఆన్ టు సంథింగ్ టు గ్రో అది చేసుకుంటేనే
(14:01) బాగుపడుతుంది. ఈ గ్యాస్ లైటింగ్ సీన్ లో నాలుగో వ్యక్తి మూడో వ్యక్తి దూరాడు అంటే ఇంకా ఎక్కువైపోతది అది అందరి ముందు పెట్టి తేల్చి పడేస్తాను అనుకుంటారు కొంతమంది తేలదు అది ఎవ్వరు ఇలా ఇలా ఇలా ఇలా 10 మంది కూర్చొని పెద్దలు కూర్చొని మాట్లాడితే మ్ తేలవు మీకు మీరే మైండ్‌లో తేల్చుకోవాలి. ఓకే వాళ్ళంత మెచూర్ గా ఆలోచించట్లేదు నేను మెచూర్ గా ఆలోచిస్తున్నాను అని అనిపిస్తే బాధపడొద్దు లైఫ్ లో ముందుకు వెళ్ళండి అంతే దట్స్ ద వే యు హావ్ టు కమ అవుట్ గ్రేట్ సర్ అండ్ ప్రెసెంట్ ఈ సిచువేషన్ లో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి కనెక్ట్ అవుతారు అని చెప్పొచ్చు
(14:38) అండ్ మధ్యలో మనం మాట్లాడుకున్న టాపిక్ కూడా చాలా మంది ఎవరైతే వ్యూయర్స్ చేశారు రెలవెంట్ అయ్యి ఇది నా సిచువేషన్ే అనుకుంటారు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ గనుక వాళ్ళు ఒక్కసారి ఇది రియాలిటీ కదా కదా ఇక్కడ ఆపుదాం అంటే మీరు అన్నట్టుగా అక్కడితో అది సాల్వ్ అవుతుంది. గ్రేట్ సర్ గ్రేట్ నాలెడ్జ్ థాంక్యూ థాంక్యూ సో మచ్. సర్ కవల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సర్ కవల సూర్య సాధనసెవెన్త్ టు 11 ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్
(15:11) టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక
No comments:
Post a Comment