Saturday, May 2, 2026

Ganapathi sachidananda - గురుజి ఇప్పటివరకు ఈ సీక్రెట్ చెప్పలేదు.! | Dharmasandehalu | it's UTV

Ganapathi sachidananda - గురుజి ఇప్పటివరకు ఈ సీక్రెట్ చెప్పలేదు.! | Dharmasandehalu | it's UTV

Author Name:it's UTV Spiritual

Youtube Channel Url:https://www.youtube.com/@itsUTVSpiritualChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IGFOkN5KUEk



Transcript:
(00:00) ఇంతకి రామేశ్వరంలో శ్రీరాముల వారు ఈశ్వరుని పూజించారా స్వామి అన్ని కల్పాలు వేరే ఉన్నాయి. ఓకే కొన్ని కల్పాల్లో లేదన్నారు కొన్ని కల్పాల్లో ఉన్నారు ఏ కల్పం ఎవరు పట్టుకుంటాడో వారికి అది అంతే సో చిన్న అనుమానము అమ్మగారు వినాయక విగ్రహం ఉంది దాని గురించి ఒకసారి వివరిస్తారా అమ్మగారు అంటే జయలక్ష్మీ మాత నా గురువు ఆయనే ఆవిడే నా గురువు ఆయన గురువు దత్తాత్రేయుడు ఆవిడ ఆమె గురువు అట్లా పరంపరంగా వాళ్ళ సంగీతంలో యోగంలో వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళ వాళ్ళకి స్వామి జన్మించారు అటువంటి జగన్మాత తొమ్మిద ఏళ్ళ లోపలే అమ్మవారు నాకు ఉపదేశం చేసింది. ఉపదేశం చేసి నీకు ఒక పాషాణం
(00:46) దొరుకుతుంది అని ఒక రాయి పాషాణం దొరుకుతుంది ఆ రాయిని దగ్గర పెట్టుకో నువ్వు అని ఎప్పుడు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఏం చెప్పలేదు అని అంటూ ఉపదేశం చేసింది. హనుమంతుడి దగ్గరే వెళ్లి ఉపదేశం చేశారు నాన్నగారు కూడా ఆ బొమ్మ పరిస్థితిలో ఆ సంజీవిని హనుమంతుడు ఉన్నాడు కదా ఆలయం ఉమ్మడి అనంతపురం రాప్తాడు తెలుస్తుంది కదా మీకు వెళ్లి అడగండి హనుమంతుడిని ఏం స్వామి మీ దగ్గర ఉన్నారా అని అక్కడ ఉపదేశం జరిగింది నాకు అమ్మగారు కూడా అక్కడే ఆ అందుకని అమ్మ నాకు గురువు అమ్మనే సంగీతం నేర్పించింది.
(01:23) అమ్మనే నాకు ఇవన్నీ సూత్రాలు చెప్పి 12 సూత్రాలతో నేను బతుకుతున్నాను అదే జీవితం నాది ఆ అమ్మ గణపతిని నువ్వు పట్టుకో అని చెప్పింది అంతే ఉపదేశం చేసేటప్పుడు స్వామి ఒడుగు ఉపదేశం చేసేటప్పుడు స్వామి అగ్నిలో కనపడి నేను తొందరగా దొరుకుతా నీకు అని అంతే అది అంతటితో అయిపోయి ఆ 11 అయిపోయింది 12వ సంవత్సరం 13 14వ సంవత్సరానికి ఒక పాఠాణం దొరికింది.
(01:56) అంటే ఒక రాయి ఆ రాయి ఇందులో శబ్దం వచ్చేది ఓంకారం దాన్ని చెవిలో పెట్టుకుంటే ఈ చెవులో పెట్టుకొని వింటూ అన్ని విధాలైనటువంటి పాఠాలు నాకు దానినుంచి వచ్చాయి. సో అది గణపతి నాకు గురువుగారు అమ్మ అయిన తర్వాత గణపతినే ప్రత్యక్ష అందుకని గణపతి సచ్చిదానంద అని పేరు పెట్టేసుకున్నారు. గణపతితో ఉండ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అందుకని అమ్మవారిని పుట్టు అంటాం దీన్ని గమ్ అంటాం పుట్టు గం అనేటువంటి దాంతో అంతా ప్రచారం జరిగింది కొన్ని రోజులు అందుకని ఇక్కడ మూడు పెట్టుకోవడం జరిగింది మీరు అన్నారు కదా స్వామి ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి గణపతి అన్నారు కదా
(02:40) గణపతి ఫస్ట్ గణపతి హోమాలు గణపతి పూజ అన్ని చేశారు స్వామి పరంపర మళ్ళా ఆ దత్త పీఠంగా స్వామి దత్త ఎందుకంటే దత్తాత్రయ సంపద చెప్పాను కదా దత్త సంప్రదాయం ఓకే అమ్మగారు మూల మూలదత్త సంప్రదాయం వాళ్ళది ఓకే వాళ్ళు వాళ్ళ ముత్తాత గారు వీళ్ళ పెద్దనాయన గారు సమాధి ఇప్పటికీ ఉంది ఇక్కడ మేకే దాదా ఆయన సుబ్బయ్య యోగి అని చెప్పేసి అంటారు ఇప్పటికీ వెళ్లి ఆ సమాధిలో వందలాది మంది వెళ్లి ఆ మృతికను తీసుకొని వెళ్తూ ఉంటారు అంతా నమ్మకం ఆ ప్రజలకంతా సో వాళ్ళంతా దత్త సంప్రదాయం వాళ్ళకి సో ఆ దత్త సంప్రదాయం పట్టుకుంది ఆ దత్తాత్రేయుడు ఎవరో ఇక్కడికి రావటం ఆ స్వామీజీకి ఆ శ్రీపాద వల్లభుడు
(03:23) చేసినటువంటి పాదుకులు పూజ విగ్రహాన్ని ఇవ్వటం మూల విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం ఇవన్నీ అమనించగలిగాయి అమ్మగారి గురించి తెలుసుకోవాలంటే గురువుగారు ఒకసారి చెప్పండి ఒక గురువుకి ప్రతి గురువుకి కూడా ఒక గురువు ఉంటారు గురువుగారు అలాగే మీకు కూడా తొలి గురువు అమ్మగారైన విజయలక్ష్మి గారే మీ అమ్మగారు తొలి గురువు అంటారుగారు ఆమె ఆమె కూడా ఒక దైవ దైవిక శక్తి ఎక్కువ ఉంది ఆమెకు దైవాంశ సంభూతురాలని కూడా మేము విన్నాము ఆమె ద్వారానే మీకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారని ఒకసారి అమ్మ గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలని దగ్గర అమ్మ గురించి నేను ఎంత చెప్పినా చాలదు అమ్మ
(03:57) గురించి ఎంత మహిమ అది అది ఆ మహిమను అనుభవించిన వాడికే తెలుస్తుంది. చంద్రుని చూసిన వాడికి తెలుస్తుంది. కళ్ళు మూసుకొని కూర్చోవాళ్ళకి కష్టం తెలుసాడు కలకండ తిన్నవాడికి తెలుస్తుంది అంత ఇంత శక్తిగా నేను చెప్పలేను అమ్మని గురించి మాతృదేవభోభవ మామూలుగా మనం అన్నప్పుడు మాతృదేవభవ మాతృవే మనకు అమ్మ పితృదేవైభవ రెండవది తన ఆచార్య గురువు ఆచార్య దేవోభవ అంటున్నాం ఇదే మన సనాతన ధర్మ గొప్పతనం ఫస్ట్ అదే మనం చెప్ప మాతృదేవ మాత అమ్మకు మర్యాద ఇవ్వండి అమ్మను చూడండి అమ్మన అమ్మ ఆశీర్వాదం తీసుకోండి ఆవిడ మహా జ్ఞాని కాకపోవచ్చు అమ్మ ఆశీర్వాదంతో
(04:41) నువ్వు జ్ఞాని అవుతావు ఆశీర్వాదమే జ్ఞానం అనేది ఆ నమ్మకం నీకు ఉండాలా అందుకని అమ్మను ఈ ఇది ముసలవాళ్ళ ఓల్డ్ ఏజ్ దాంట్లో వేయడం కానీ ఇదంతా మనం చేయకూడదు వాళ్ళని రక్షించాల విధి కానప్పుడు దానికి కలిసిన అనుకూలాలు చేసి పెట్టి అక్కడ పెట్టాలి కానీ మన మనకు మనం మనకు అదే పరిస్థితి అవుతుంది మన పిల్లలు అదే చేస్తారు మనకు అట్లా చేస్తామంటే మా నాన్న చేశడు కదా మే నీకు చేస్తా నీకు అంటారు.
(05:17) పొట్టేలు తోడేలు లాగా పైన నీళ్లుు తాగుతుంటే ఎంగిలి తాగుతున్నావ్ నువ్వు నువ్వు పైన ఉన్నావు కదా మామ నేను కింద తాగుతున్నాను కదా అని పొట్టేలు అంటుంది. అది పైన ఉండేటువంటిది తోడేలు అంటుంది. అట్లా లేదు లేదు మీ నాన్నగారు అట్లా తాగారు మా నాన్నగారికి ఎంగిలి వచ్చింది కాబట్టి నేను చంపుతాను ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు వీళ్ళందరినీ కిందికి వేస్తున్న మీ వాళ్ళు చాలా చేశారు అట్లా చేశారు మీ పైవాళ్ళు అందుకని మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తా మిమ్మల్ని చంపుతాం అంటున్నారు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరికి తల్లే తొలి గురువు ఆమె కదా మరి తల్లి తొలి గురువు కానీ ఇటీవల నేను
(05:54) అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న అమడగూరులో ఒక మార్మూల గ్రామము ఒక ఉద్దాశ మామని సందర్శించ నేను అక్కడికి వెళ్లి అక్కడ ఒక వృద్ధుల యొక్క కష్టాలను వివరించడానికి నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. చాలా మంది తల్లులు దాదాపు ఒక 30 40 మంది దాకా ఉన్నారు అందరి కూడా పిల్లలు ఇంటి నుంచి నెట్టేస్తే పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళని నెట్టేస్తే ఆ వృద్ధాశ్రమంలో అరుణ జ్యోతి అని ఆమె తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తుంది అలాంటి విషయాన్ని మనం ఎలా చూడాలంటారు అసలు దాన్ని అంద సేవ చేయాలి అన్ని చోట్ల పెట్టుకోవాలి తప్పేమ లేదు కదా
(06:24) వాళ్ళు వాళ్ళు తీసుకుపోరు పిల్లలు లేక ఎక్కడో దేశాల్లో ఉంటారు. మేము తీసుకోలేదు మేము రాలేము మీరు రాలేరు. డబ్బులు పంపిస్తామ అంటారు. అది ఏం ప్రయోజనం ప్రేమ లేనటువంటిది ఏముంటే ఏం ప్రయోజనం మృష్టానం ఉంటే ఏం ప్రయోజనం అటువంటి వృద్ధాశ్రమాలు చేస్తున్నారు సేవ వీళ్ళను ప్రశంసించల వాళ్ళ తల్లిదండ్రులని కూడా మనం బుద్ధి చెప్పాలి వాళ్ళకి కూడా ఓకే దానికి సహాయం చేయాలి కూడా మనం అటువంటి వృద్ధాశ్రమాలు ఎక్కడ ఉన్నాయో మనం సహాయం చేయాలి.
(06:58) గురువుగారు మీ యొక్క దినచర్య ప్రతి రోజు కూడా గోపూజతోనే ప్రారంభం అవుతుంది అని విన్నాము మనము హిందూ ధర్మశాస్త్రం ప్రకారము హిందూ ధర్మం ప్రకారము గోవుని మనము ఒక దేవతల పూజిస్తాము గోవు నుంచి వచ్చే మల మూత్రాలను సైతము మన మలాన్ని సైతం మనము పిడకలు తట్టుకొని ఇంట్లో పిడకలతో పొగెడితే బాగుంటది హోమాలకు అన్నిటికి ఉపయోగిస్తా కానీ మూత్రాన్ని సైతం చాలా ఔషధాల్లో కూడా ఉపయోగిస్తాం కదా ఒకవైపు గోపూజ ఇలా మనం చేస్తున్నాము గో వద కూడా అదే స్థాయిలో జరుగుతుంది గురువు దీన్ని అరకట్టాలంటే ఏం చేయాలి అంటారు అరకట్టాలంటే ఇప్పుడు మామూలుగా ఆ దాన్ని హిందువులనే వాళ్ళు ఆ గోమాంసాన్ని వదలేస్తే
(07:36) కొంతవరకు అరికట్టొచ్చు మ్ మనం ఆ గోమాంసాన్ని హిందువులు తింటూ గోవద చేయొద్దండి అని ఒక తట్టు పూజ ఒకట్టు పలహారం చేస్తూ ఎట్లా అవుతుంది అది అచ్చే ఇప్పుడు పాముని పూజి పూజిస్తున్నాం పాము రాయిని పూజిస్తాం నిజమైన పాము చూస్తే కొడతాం సో ఆ స్వభావాలు పోవాలి మనకు అది అట్లా మనం కొట్టకపోతే ఖండితం సాధు ప్రాణి అది ఏం చేయదు అది మన కళ్ళు మూసుకొని తొక్కినప్పుడే దానికి భయం దాన్ని రక్షించుకోవడానికి చేస్తుంది.
(08:08) సో అదేవిధంగా గోవుని గోవు మాంసాన్ని నీరే మనము విరోధించినప్పుడు గోవు వద్ద తగ్గిపోతుంది మనకు కానీ ఎక్కువ మనం వ్యాపారంగా ఎక్కువ తింటున్నారు కదా ఎక్కువ తినేటువంటి వాళ్ళు గోమాంసాన్ని తినేవాళ గోరక్షణ చేయాలా గోరక్షణ అంటే ఎట్లా ప్రయోజనం అవుతుంది అది అందుకని కొంతమంది ఉన్నారు ఒక క్లాస్ దండి కొన్నారు గోరక్షణ చేయాల అనేటువంటి వాళ్ళు అది కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి ఇప్పుడు లేదని పూర్తిగా చెప్ప పద్దండి కొన్ని దేశాలు దాన్ని ఆర్డర్స్ కూడా వేశారు గవర్నమెంట్ చాలా సహాయం చేస్తున్నది గోవద చేయకూడదని రెండోది గోవద చేయొద్దు అని చెప్పిన వాళ్ళు
(08:48) ఈప మంది కొంచెం డబ్బు ఉండేటువంటి వాళ్ళు ఒక గోశాల ఈ వృద్ధాశ్రమం లాగానే గోశాల ఒకటి చాలా చాలా చోట్ల చేస్తున్నారు వెళ్లి దాంట్లో వేసేసి దానికి ఒక పిటికిడు ఒక గడ్డి వేసిన చాలు అట్లా చేయటం ఒకటి భూమాంసాన్ని తినకపోవటం ఒకటి మరి ప్రభుత్వం కూడా దీనికి సహాయం చేయాల అనే ఒకటి ఒకటి ఇవన్నీ చేస్తే అప్పుడు గో వద అరికట్టొచ్చు ఓకే గురువుగారు గురువుగారు మీరు వేద నాదాలు రెండు రెండు కళ్ళుగా చూస్తుంటారు మీరు ఇక్కడ వేద పాఠశాల స్థాపించి ఎంతో మందికి వేదం అందిస్తున్నారు అలాగే నాద చికిత్స ద్వారా కూడా ఎన్నో రోగాలను కూడా న్యాయం చేసే విధంగా ఇది చేస్తున్నారు ఎలా
(09:32) గురువుగారు అదంతా కూడా దాని విశిష్టత గురించి చెప్తారు వేదం సహజంగా వచ్చినటువంటి మా ఆ వంశీజులతో సహజంగా వచ్చినటువంటి ఆశ్రమం యొక్క సిస్టం అది నాలుగు వేదాలు కూడా అన్ని ఉన్నాయి ఇక్కడ అందుకని వేదం అన్ని మతస్తుల త్రిమతస్తుల వాడి పిల్లలు కూడా నేర్పడం జరుగుతుంది. రెండోది ఇప్పుడు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుండేది అర్చకులకి పురోహితులు ఎక్కడా లేరు పాపం ఆలయాలు కడతారు పురోహితులు లేరు దొరకరు మంత్రం చెప్పేటువంటి వాళ్ళు దొరకరు సో దాన్ని నేర్పటానికి కూడా ఏర్పాటు స్మార్త పాఠశాలని అక్కడక్కడక్కడ పెట్టాం కూడా జరుగుతున్నది అది వేదాన్ని గురించి ఇక
(10:12) నాదం మన మళ్ళీ మా అమ్మ నుంచి వచ్చినటువంటి ఒక పర్యం మనం మీరు విన్నారో లేదో నాదంలో బాగా పంట పండుతుంది రాగులు బాగా పండుతాయి వడ్లు బాగా పండుతాయి ఆ రాగం వింటూ వింటూ తర్వాత ఇంకా మీరు వెనక్కి వెళితే ఆ దీపక్క రాగం వేస్తే దీపాలన్నీ వెలిగాయి ఒకప్పుడు అన్ని వెలిగాయి అవంతకవే వెలిగాయి నీళ్ళలో వేసింది వెలిగాయి అంటే మాయ ఎప్పుడు మీరు చూపించేదండి నన్ను అడగకండి అట్లా ఆ నాదంలో ఉండినటువంటి అద్భుతమైన మహిమ పంట బాగా పండుతుంది కాయలు బాగా లాగా వస్తాయి అట్లానే గోవులు మంచి పాలు ఇస్తాయి.
(10:55) మేత పెట్టాలా మేత లేక ఊరికే చేస్తాను అంటే మేత పెడితే మంచి పాలు ఇంకా ఎక్కువ వస్తాయి. అంతా నాదంలో అంత ఎనర్జీ ఉంది ఇప్పుడిప్పుడే సైంటిస్ట్ అంతా కనపడుతున్నారు కనిపెట్టి మనకు అందిస్తున్నారు కూడా ఇంకా మంచిది అది నాదంలో అంత ఆ భయంకరమైనటువంటి వైబ్రేషన్తో లోపల ఉండేటువంటి వ్యాధిని నయం చేయొచ్చు అనేటువంటిది అటువంటి శక్తి నాదంలో ఉన్నది పూర్వంలో అంతా నాదమయం నాదంలోనే పరమాత్ముని చేరేటువంటి నాదమే బ్రహ్మ నాదమే ఆ బ్రహ్మ తత్వం దహరాకాశం ఏది మనకు అవకాశం లేనటువంటిది అవకాశం అదే ఈ అవకాశం లేనటువంటిది ఇదంతా ఏది ఉందో అదే నాదం దీంట్లో కూడా నాదం ఉంది
(11:42) చెట్టులో నాదం ఉంది ఒక వస్త్రంలో నాదం ఉంది అందుకని ఈరోజు చెట్లకు పెట్టి నాదాన్ని చూస్తున్నాం మేము దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ దాని నుంచి వచ్చేటువంటి ఆరా ఏ సిస్టం ఏముందో అది అట్లా గ్రాఫిక్ సిస్టం దాని గ్రాఫిక్ ఉంది దాంట్లో ఆ గ్రాఫిక్లు ఇప్పుడు ఈసి ఈసి కనిపెట్టడం ఇక్కడ పెడుతుంటే ఈసి వస్తూ ఉంటుంది కదా వాళ్ళు ఆ గ్రాఫిక్ చూసి చెప్తారు ఎంతెంత పోతుంది ఎంతెంత వస్తున్నది ఎంత తగ్గింది ఎక్కడెక్కడ తగ్గింది ఏ ఏది చిన్నది ఎట్లా ఉంది పెద్దది ఎట్లా ఉంది కనిపెట్టి హార్ట్ ప్రాబ్లం ఉంది అని ఏదో ఒకటి తీర్మానం చేస్తారు డాక్టర్స్ సో అదే మాదిరిగా ఈ
(12:24) చెట్లు కూడా అదే విధంగా ఉన్నది చెట్లు చిన్న చిన్న చెట్లుపవే బోన్సాయి చెట్లు తీసుకొచ్చి పెట్టారు ప్రతి బోన్సాయి చెట్లో కూడా ఒక ఎనర్జీ ఉంది. విశేషమైన ఎనర్జీ విశేషమైన ఆరో సిస్టం విశేషమైన గ్రాఫిక్స్ దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. అది చూసి నాదం ఇప్పుడు మేము ప్రయోగం చేసుకుంటున్నాం. దాన్ని చూసి ఆ గ్రాఫిక్స్ చూసి ఇది ఉండొచ్చు ఇది ఉండొచ్చు అని పెడుతున్నాం.
(12:51) అది ఎక్కువ పెట్టినప్పుడు అది ఎక్కువ ఇంకా గ్రాఫిక్స్ కలర్స్ చూపిస్తున్నది. అంటే దాంతో సో అది బాడీలో ఎట్లా పెడతారు మీరు అంటే మన బాడీలో కూడా బుద్ధిమాన ఆత్మ అని చెప్తున్నా శరీరంఅంతా ఆత్మని అది వేరే వేరే ఆధ్యాత్మికంగా వేరే మాట్లాడుతాను నేను ఇప్పుడు సంగీత పరంగా మాట్లాడుతున్నా ఆత్మ దీంట్లో ఉండేటువంటి నర్వ్స్ మూలాధారం నుంచి శాస్త్రం వరకు ఈ 72 నాడువులు ఉన్నాయి మనకు వేల నాడులు 72వేల నాడు దాంట్లో 14 నాడులు వేగ చేస్తున్నాడు.
(13:26) దీన్నంతా ప్లక్సెస్ అంటున్నాం బ్రహ్మ నాడి అంటున్నాం గ్రంధి విష్ణు నాడి అంటున్నాం ఇవన్నీ కూడా నాడుల్లో ఒక్కొక్క నాడిలో రోగం రావడానికి కారణం ఏమిటి ఒక్కొక్క నాడి పోతూ ఉంటుంది. పోయినప్పుడు ఒక్కొక్క రోగం వస్తూ ఉంటుంది. దాన్ని చేయటానికి ఇంకొక మందు తీసుకోవడం దాన్ని చేయటానికి ఇంకో ఇన్ని మందులు ఓడాల్సి వస్తూ ఉంటుంది. అలోపతికి అంతే ఆయుర్వేదిక కూడా అంతేని వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు వీళ్ళు ప్రయోగం ఒక రోగి మీద ప్రయోగాలే జరుగుతున్నాయి కానీ పూర్తిగా నయమయింది అనే లోపల ఏం చేస్తున్నాడు అపత్యం అయిపోతున్నాడు పత్యం చేయడిక ఆ ట్రీట్మెంట్ అయ్యేవరకే పత్యం చేస్తున్నారు బయటికి
(14:03) వచ్చిన తర్వాత మళ్ళీ వస్తున్నది సో వైద్యం మీద నమ్మకం పోతున్నది నువ్వు చేసే తప్పు చెప్పరు వాళ్ళు దీన్ని చెప్తున్నారు ఇంత తీసుకున్నా కూడా మనక అపత్యం చేస్తున్నారు కదా వీళ్ళు పత్యం లేదు వీళ్ళు సో కాబట్టి అటువంటి నరుసులో ఉండినటువంటి శబ్దము శబ్ద తరంగాలతో ఆ చచ్చిపోయినటువంటి నాడుని బతికించొచ్చు అప్పుడు నీకు హీలింగ్ అవుతుంది

No comments:

Post a Comment