Monday, May 4, 2026

How I Defeat Death | Excellent Discourse by Bikshamaya Guruji | #yt #sreesannidhitv

How I Defeat Death | Excellent Discourse by Bikshamaya Guruji | #yt #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rKg47Sfr3bM



Transcript:
(00:21) జై గురుదేవ్ అందరూ వెన్నెముక నిటారుగా ఉంచుకొని ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి కొంచెం బాడీని మైండ్ ని ప్రిపేర్ చేయండి ఎందుకంటే ఏదైనా ఒక సమాచారం లోపలికి వెళ్ళాలంటే ఫైల్స్ ఓపెన్ కావాలి ఫైల్స్ ఓపెన్ కావాలంటే కొద్దిసేపు మౌనం ఉండాలి కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్ గా ఫైల్స్ ఓపెన్ అవుతాయి ముందుగా ప్రార్థన ప్రార్థన చేసుకుందాం తర్వాత కార్యక్రమానికి వెళ్దాం ఓం అందరూ ఒకసారి చెప్పండి నాన్న ఎక్సలెంట్
(01:13) ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఓం ఓం ప్రార్థన కొంచెం పెద్దగా చెప్పండి ఓంకార బీజే రూప పాయ
(02:02) ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఓంకార బీజ రూపాయ ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే సర్వేశాయ జగత్పతే ప్రధమాయ నమస్తు స్తుభ్యం బ్రహ్మర్షి పత్రీజీ గణాధిప ఓం సాయీశ్వరాయ విద్మహే
(02:52) ద్వారకామాయి ధీమహి తన్న సాయి ప్రచోదయాత్ ఓం శాంతి శాంతి శాంతిః హరిహి ఓం ఓం ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం
(03:42) అనంత ప్రేమ స్వరూపులారా బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులలో కీలకమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు మొదటి వ్యక్తి ఆంజనేయ శర్మ గారు రెండో వ్యక్తి లింగారెడ్డి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు కావడంలో అందరూ కూడా శ్రమించారు వాళ్ళందరికీ శుభాశీషులు అలద చేస్తూ నేను నా స్వపరిచయం రెండు నిమిషాలు ముగించుకుంటాను స్వపరిచయం అనేది రెండు నిమిషాల్లో ముగిస్తాను నేను 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి వచ్చాను
(04:28) 1991 లో ఈ మార్గంలోకి వచ్చాను 1976 లో జూనియర్ లెక్చరర్ గా వృత్తిని చేపట్టాను జూనియర్ లెక్చరర్ గా జువాలజీలో 1980 లో డిగ్రీకి ప్రమోషన్ వచ్చింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత 1991 లో అనుకోకుండా ఈ మార్గంలోకి ప్రవేశించడం జరిగింది. అనుకోకుండానే కంటే కూడా అవసరం కొద్ది ప్రవేశించాను 1991 లో 93 లో గురుపీఠాన్ని అధిరోహించాను గురువుగారి శిక్షణ పొంది ఆధ్యాత్మిక
(05:14) ప్రచారంలో పాల్గొన్నాను. 98వ సంవత్సరంలో సంస్థను స్థాపించాను శ్రీ సత్యసాయి ధ్యాన మండలి ఆ తదుపరి 99వ సంవత్సరంలో తొందరపడి నా ఉద్యోగానికి రాజీనామ చేశాను మాది యుజిసి స్కేల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ అది కూడా వదిలేశాను పూర్తికాలం ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొన్నాను సరే ఒక సెక్షన్ అయిపోయింది నేను ఎందుకు ఈ మార్గంలోకి ప్రవేశించాను ప్రవేశించక ముందు ఎలా ఉన్నాను ప్రవేశించిన తర్వాత ఎలా ఉన్నాను ప్రవేశించక ముందుకి ప్రవేశించిన తర్వాత వ్యత్యాసం ఏమిటి అనే
(06:00) దాని గురించి మీతో పంచుకుంటాను నేను గుంటూరు జిల్లాలో ఇప్పుడు పల్నాడు జిల్లాగా మారింది అది ఒక సామాన్యమైనటువంటి సాదా సీదా పేద రైతు కుటుంబంలో వెనుకబడ్డ ప్రాంతంలో జన్మించాను. సాదా సీదా రైతు కుటుంబంలో పేద కుటుంబంలో మామూలు స్థాయి జీవితాన్ని ప్రారంభించాను. అయితే విషయం ఏందంటే నేను మా అమ్మ నాన్నలకి 11వ సంతానం 11త్ ఇష్యూ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి తరుణంలో
(06:47) వాళ్ళు నాకు జన్మని ఇచ్చారు. వాళ్ళద్దరు వీక్ గా ఉన్నారు మా అమ్మగారికి మెనోపాస్ టైం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆమె శారీరకంగా బలహీనంగా ఉంది ఎందుకంటే అంతకుముందు 10 మందికి జన్మనిఇచ్చారు కాబట్టి బలహీనంగా ఉన్నారు. సరే నేను 11వ సంతానంగా జన్మించాను నా గురించి మూడు మాటలు చెప్తాను అది ఊహే తప్ప వాస్తవంగా నేను చూడలేదు ఒకటి నెలలు నిండక ముందే జన్మించాను అప్పట్లో తెలియదు కదండీ ఎన్ని ఎన్ని నెలలో ఏంటని తెలియదు వాళ్ళు ఊరిక ఊహించుకుంటూ ఉంటారు నెలలు నిండక ముందే జన్మించాను రెండవది అతి సన్నగా ఉన్నాను
(07:36) మూడవది బరువు తక్కువగా ఉన్నాను నాలుగవది ఎనీమియా ఉంది ఐదవది రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంది. ఇది నా జీవిత ప్రస్థానం ప్రాథమిక జీవిత ప్రస్థానం ఇది అతి భయంకరమైనటువంటి జీవితం నాకంటే ముందున్నటువంటి వాళ్ళలో నలుగురు చనిపోయారు ఆరుగురు అక్కయలు మిగిలారు నేను చిట్టచివర సంతానం కడపడ సంతానం నేను అసలు బ్రతుకుతానో లేదో అనేటటువంటి భయంతోటి మా అమ్మ దేవుళ్ళకు పూజలు చేస్తూ ఉండేది ఆ విధంగా జీవితం భయంకరంగా మొదల మొదలైంది.
(08:22) ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నడుస్తూ ఉంటేనే పడిపోయేవాడిని నడుస్తూ నడుస్తూ పడిపోయేవాడిని పడిపోయిన తర్వాత బ్లడ్ రాదు అసలు బయటికి రక్తం రాదు అక్కడ తెల్లగా ఎముక కనపడుతూ ఉండేది. అక్కడ రక్తం ఉండదు రక్తం బయటికి రాదు ఎముక కనపడుతూ ఉండేది. అంటే నాది ఎంత భయంకరమైన జీవితం ఒకసారి ఊహించుకోండి ఒక రకంగా చెప్పాలంటే జెన్యూ పరమైనటువంటి లోపం వలన వంశ పారంపర్య దీర్ఘకాలక వ్యాధులు సంభవించి నా జీవితం మీదన నాకు అనుమానం వేసింది
(09:08) నన్ను డెత్ ఫోబియా వెంటాడుతూ వచ్చింది అయితే కొన్ని వీక్నెస్ లు ఉన్నాయి నాలో ఒక మెరిట్ కూడా ఉంది అది ఏమిటంటే అంటే క్లాసులో సరిగ్గా కూర్చునే వాడిని కాదు శ్రద్ధగా వినేవాడిని పెద్దగా చదివేవాడిని కాదు సిక్స్త్ క్లాస్ నుంచి ఎంఎస్సీ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి ఎంఎస్స వరకు అన్ని ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. వెంటనే జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించుకున్నాను.
(09:44) డిగ్రీ కళాశాలకు ప్రమోషన్ వచ్చింది. ఎంతో కొంత నెగిటివ్ ఆటిట్యూడ్ నుంచి బయట పడ్డాను. అయితే నా మనసులో ఒక భయం పడింది అది ఏమిటంటే రిటైర్ కాకముందే చనిపోతానేమో బలహీనంగా ఉన్నాను కాబట్టి నా వృత్తికి న్యాయం చేయలేను నా కుటుంబాన్ని సరిగ్గా పోషించుకోలేనేమో జబ్బుల నుంచి బయట పడటం ఎట్లా ఆరోగ్యాన్ని పొందటం ఎట్లా అన దాని గురించి కసరత్తు చేశాను తీవ్రమైన కసరత్తు చేశాను ఒక రకంగా అన్వేషం చేశాను పరిశోధన చేశాను అల్లోపతికి వెళ్ళాను ఆయుర్వేదానికి వెళ్ళాను హోమియోపతికి వెళ్ళాను నాటు వైద్యానికి వెళ్ళాను అన్ని రకాల వైద్య విధానాలను చవి
(10:31) చూశాను అయితే నేను జువాలజీ ఇచ్చాను కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక నగ్న సత్యం మీకు చెప్తాను జీనుల యొక్క లోపం వలన జీనుల యొక్క లోపం వలన వంశ పారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులకు నవీన వైద్య విధానంలో ఎటువంటి పరిష్కారం లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఐటీ రంగంలో దిగ్గజం ఉన్నారు ఒకళ్ళు తెలిసే ఉంటుంది మీకు వారు అనంతపురం వాసి
(11:16) చెప్పగలరా సత్యం నాదెళ్ల ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వెళ్లి ఆంధ్రాకి రమ్మని చెప్పి ఆహ్వానించారు. ఐటి దిగ్గజం అంటారు ఆయన్ని ఆయనకి ఇటీవల కాలంలో సంతానం కలిగింది. ఆ బిడ్డకి ఒక భయంకరమైనటువంటి వ్యాధి జన్యు పరంగా సంక్రమించింది అదేమిటంటే తలసేమియా విన్నారా తలసేమి అనేటటువంటి వ్యాధి వచ్చింది.
(11:52) ఆ వ్యాధిలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే 13 సంవత్సరాల వరకు రక్తం ఉత్పత్తి కాదు అసలు స్పిలిన్ ద్వారా రక్తం ఉత్పత్తి కాదు ఆర్టిఫిషియల్ గా రక్తం ఇస్తూ ఉండాలి ఆ తర్వాత బోన్ మరో యాక్టివేట్ అయి తర్వాత బ్లడ్ ఉత్పత్తి అవుతుంది ఆర్బిస్ ఉత్పత్తి అవుతుంది. కొడుకు చనిపోయాడు ఈ మధ్య ఈ మధ్య కాదులే చదవ సంవత్సరం అయింది. ఆయన చెప్పిన మాట ఏందంటే నేను ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు పొందాను గానీ నా బిడ్డను కాపాడుకోలేకపోయాను నా సంపాదన ఏం చేసుకోవాలని చెప్పి ఆయన విపరీతంగా డిప్రెషన్ కి లోనై ఆ తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చారు.
(12:35) నేను కూడా నా మనసులో పడ్డటువంటి ఒకే ఒక భయం ఏంటంటే వృత్తికి న్యాయం చేయాలి నా భార్య బిడ్డలని చూసుకోవాలి బాగా చూసుకోవాలి ఎక్కువ కాలం బ్రతకాలి రిటైర్ కాకముందే నేను చనిపోకూడదు అనేటటువంటి భావంతోటి ఫోబియా ఉంది నా లోపల జబ్బులు కూడా ఎటువంటివి ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి నివారణ లేనటువంటి జబ్బులు ఉన్నాయి.
(13:04) ఇవాళ మీరు చూస్తున్నటువంటి భిక్షమయ శరీరానికి ఆనాడు భిక్షం యొక్క శరీరానికి సంబంధం లేదు నరకాన్నే చూశ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను 9:30రకు నిద్రపోయేవాడిని రొటీన్ గానే ఆహారం తీసుకొని 9:30రకు నిద్రపోయేవాడిని కరెక్ట్ గా ఒకటిన్నరకు మెలుకు వస్తుంది ఒకటిన్నరకు మెలుకు వస్తుంది.ఒకటిన్నర ఒకటిన్నర నుంచినాలుగున్నర వరకు విపరీతంగా థాట్స్ వస్తా ఉంటాయి అన్ని నెగిటివ్ థాట్స్ే నాది కొంచెం హేతువాద భావాలు నాస్తికవాద భావాలు ఓమ పక్ష భావాలు కమ్యూనిస్టు భావాలు ఆ తర్వాత సైన్స్ పరమైన అంశాలు ఉండటం వల్ల అది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే విపరీతంగా తలడిల్లిపోయేవాడిని
(13:50) ఇక మరొకటి ఏందంటే మరొక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మైగ్రేన్ తలనెప్పి వస్తుంది. వన్ సైడెడ్ హెడ్ేక్ వస్తుంది. ఇటువైపే వస్తుంది. ఉదయం లేవగానే ఆ తలనొప్పి మొదలవుతుంది. సాయంత్రం ఐదున్నర ఆర అయ్యేంత వరకు తలనొప్పి కొనసాగుతుంది. ఆర అయ్యేసరికి తిన్నది తాగింది మొత్తం వానితి అవుతుంది వామిటింగ్స్ అవుతాయి.
(14:23) అపస్మారకంగా పడిపోయేవాడిని నెక్స్ట్ డే మార్నింగ్ కి అది కొద్దిగా క్లియర్ అయ్యేది ఇది దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి ఎట్లా వీటి నుంచి బయట పట్టడం ఎట్లా కుటుంబానికి న్యాయం చేయాలి రిటైర్ అయ్యేంతవరకు వృత్తిలో కొనసాగాలి మార్గం ఏంటని ఆలోచిస్తా ఉంటే లక్కీగా నాకు ఒక బుక్ దొరికింది ఎక్కడంటే ఢిల్లీలో లక్ష్మీనారాయణ టెంపుల్ లో శివానంద గారు రచించినటువంటి మెడిటేషన్ అనే పుస్తకం దొరికింది.
(15:04) ఢిల్లీలో లక్ష్మీనారాయణ గారి టెంపుల్ లో మెడిటేషన్ అనే బుక్ దొరికింది నాకు అది కొనుక్కున్నాను ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేంత వరకు దాన్ని రెండు సార్లు చదివాను నాకు అనిపించింది ఏంటంటే ధ్యానం ద్వారా సమాధ అభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక మార్గం ద్వారా 100 శాతం ఆరోగ్యాన్ని పొందొచ్చు అనేటటువంటి భావన కలిగి దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను 91వ సంవత్సరంలో చిలకలూరుపేటకి ఒక ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు వచ్చి క్లాసులు పెడుతూ ఉంటే క్లాసులు నిర్వహిస్తూ ఉంటే క్లాసులకు అటెండ్ అయ్యాను అయితే ఆ క్లాసుల వల్ల నాకు ఎటువంటి మేలు జరగలేదు కొంత నష్టం కూడా జరిగింది ఎట్లంటే
(15:52) ధ్యానాన్ని గురించి సమాధిని గురించి వాళ్ళు శాస్త్రయుక్తంగా అందించనందువలన ధ్యానాన్ని గురించి సమాధి అభ్యాసాన్ని గురించి వాళ్ళు శాస్త్రయుక్తంగా అందించనందువలన అతిగా మెడిటేషన్ కి వెళ్లి విపరీతంగా బరువు తగ్గిపోయాను ఊపిరి తిత్తుల నుంచి కఫము కళ్ళ రక్తం పట్టం మొదలు పెట్టాను. అంతకుముందు నాకు బ్రాంకియర్ టియాసిస్ ఉంది ఈ మెడిటేషన్ కి వచ్చిన తర్వాత అది పెరుగుతూ వచ్చింది.
(16:23) విషయం ఏందంటే 84.5 kgీల బరువు ఉన్నటువంటి నేను 84.5 5 kgీల బరువు ఉన్నటువంటి నేను 58.5 kgీలకు తగ్గాను పడిపోయాను. అంతకుముందు హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్ట్ భావజాలం ఉంది కదా నేను ఈ మార్గానికి వచ్చిన తర్వాత ధ్యానం కొనసాగిస్తున్న తర్వాత మా స్టాఫ్ మొత్తం నన్ను ఎగతాళ చేయడం మొదలు పెట్టారు ఏంటి నీకు ఈ పిచ్చి నల్లగా ఉన్న ముఖం కొంచెం బాగుంది కళ్ళగా ఉంది ఇప్పుడు ముఖంలో కళ్ళ తప్పింది ప్రేతకల పడిపోయింది ఎందుకు ఇంత పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా అని చెప్పి స్టాఫ్ నన్ను మందలించారు మా స్టాఫ్ కొంతమంది అయితే దుష్ఫలితం వచ్చినప్పటికీ కి నాకు
(17:09) ఆధ్యాత్మిక మార్గం పట్ల సదభిప్రాయం ఏర్పడింది. మీకు ఒక విషయం చెప్తున్నాను ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ స్పిరిచువాలిటీ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ బిడ్డలారా ఒకసారి జాగ్రత్తగా వినండి వ్యక్తి సమస్యలకు కుటుంబ సమస్యలకు సామాజిక సమస్యలకు ప్రపంచ సమస్యలకు ప్రకృతి సమస్యలకు ఫర్ ఆల్ ద ప్రాబ్లం స్పిరిచువాలిటీ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఇవాళ కాకపోయినా 2035 తర్వాత ఇది రుజువు అవుతుంది.
(17:50) ఇవాళ కాకపోయినా 2035 తర్వాత ఇది రుజువు అవుతుంది. ఇప్పుడు నా మాట గుర్తుపెట్టుకోండి రిటన్ గా మీరు మనసులో పెట్టుకోండి 2035 తర్వాత ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేటటువంటి రోజులు రాబోతున్నాయి. అందుకే పత్రీజీ గారి లాంటి వ్యక్తులు కూడా ఒక బలమైనటువంటి ఆశయంతోటి దృక్పదంతో ముందుకు వెళ్తున్నారు. తప్పనిసరిగా ఫలితం వస్తుంది.
(18:14) అయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలి అనే భావన కలిగింది అందించినటువంటి విధానం పట్ల మాత్రం నాకు సదభిప్రాయం లేదు కమర్షియల్ గా ఉంది అంతా కూడా వచ్చినోళ్ళు డబ్బు ఉన్నోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బీదవాళ్ళని పట్టించుకోవట్లేదు థాట్స్ ని గురించి సమాధిని గురించి ధ్యానాన్ని గురించి అసలుఏమి చెప్పలేదు నేను నష్టపోయాను అది నాలో కసిని పెంచింది బాగా కసిని పెంచి నేను బాగా తెలుసుకోవాలనేటటువంటి భావంతోటి ముందు ముందు భగవద్గీత ఒక వ్యక్తి ద్వారా చెప్పించుకున్న 707 శ్లోకాలు చెప్పించుకున్నాను అది నాకు పెద్దగా అర్థం కాలేదు ఎందుకంటే అప్పుడు ప్రాథమిక దశలో
(18:53) ఉన్నాను కాబట్టి తర్వాత కొన్ని బుక్స్ చదివాను నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే స్వామి అభేదానంద స్వామి అభేదానంద మీరు నెట్లోకి వెళ్ళండి ఆ మహానుభావుడి యొక్క లిటరేచర్ బాగా దొరుకుతుంది. ఆయన చెప్పిన మాట ఏందంటే యు కెన్ క్రియేట్ న్యూ బాడీ యు కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినట్ సెన్సిటివ్ అండ్ వాల్యూబుల్ మైండ్ అన్నారు ఆయన సున్నితమైన సూక్ష్మమైన అనంతమైనటువంటి మేదస్సుతోటి క్రొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చు అన్నారు ఆయన
(19:38) హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇంకొక మాట చెప్ చెప్తున్నాను యు కెన్ చేంజ్ ద జెనటిక్ కాన్స్ట్ూషన్ ఆఫ్ ద బాడీ ఆల్సో జీనస్ కూడా మార్చుకోవచ్చు. ఇంకొక మాట చెప్తున్నాను నథింగ్ ఇస్ ఇంపాజబుల్ ఫర్ ద హ్యూమన్ మైండ్ మానవ మేదస్సుకు అసాధ్యం అనేది లేనే లేదు ఇంకొక మాట చెప్తున్నాను హ్యూమన్ మైండ్ ఇస్ ద ఇన్ఫినిట్ లైబ్రరీ ఆఫ్ ద యూనివర్స్ హ్యూమన్ మైండ్ ఇస్ ద ఇన్ఫినిట్ లైబ్రరీ ఆఫ్ ద యూనివర్స్ భిక్షమయ్య మెదడు కేవలం ఇక్కడే ఉంది కానీ భిక్షమ యొక్క ప్రజ్ఞ మాత్రం ఎంత దూరం పోతుందో మనం చెప్పలేం కాబట్టి
(20:22) హ్యూమన్ మైండ్ ఇస్ ద ఇన్ఫినిట్ లైబ్రర్ ఆఫ్ ద యూనివర్స్ ఇ ఒక్క మాట వినండి నో నాలెడ్జ్ కమస్ ఫ్రమ అవట్సైడ్ఎవథింగ్ ఈస్ విత ఇన్ ఇట్ బయట నుంచి ఎటువంటి జ్ఞానం పొందవలసిన అవసరం లేదు మొత్తం ఎక్కడఉంది లోపలే ఉంది జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటే ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటుంది జ్ఞానపరంగా కుంచించుకుంటే ప్రజ్ఞ కూడా కుంచించుకుంటుంది భౌతికవాదపు మత్తుపె పెరుగుతుంది.
(20:51) అది చెప్పిన తర్వాత ఆయన ఇంకొక చోట ఒక మాట అన్నాడు అదేమిటంటే డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌఎవర్ గ్రేట్ హిమే బి ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌఎవర్ గ్రేట్ హి మే బి నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా గృడ్డిగా నమ్మొద్దు అన్నాడు నాకు కావలసింది కూడా అదే అన్లెస్ అండ్ అంటిల్ యు ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు.
(21:25) నీకు అనుభవంలోకి వచ్చేంతవరకు సిద్ధాంతంగా మిగిలిపోతుంది అనుభవంలోకి వస్తే సత్యం అవుతుంది అనుభవంలోకి వచ్చేంతవరకు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అన్నాడు ఆయన ఇవన్నీ కూడా నాకేదో భావ సారూపిత కలిగింది అట్లా ముందుకు వస్తూ ఉన్నాను తర్వాత ఏమనుకున్నాను అంటే నేను కాలేజీ లెక్చరర్ కాబట్టి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉంటే నాకు ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేటటువంటి భావంతోటి ఆధ్యాత్మిక ప్రచారం కోసం 93వ సంవత్సరంలో గురూజీగా గురుపీఠాన్ని అధిరోహించాను 98వ సంవత్సరంలో నాకు ఏమనిపించిందంటే హోల్ టైం ఈ ఆధ్యాత్మిక ప్రచారం ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావనతోటి సంస్థను స్థాపించాను
(22:02) 99వ సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామ చేశాను 2015 నాటికి ఫిజికల్ గా నాలో ఉన్న జబ్బులు మొత్తం పోయాయి నేను పత్రీజీ గారి పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఇప్పుడు 76 లో ఉన్నాను ఒక్కరోజు కూడా నాకు రెస్ట్ లేదు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. కానీ నీరసం గాన బద్ధకం గాన అవేమి నాకు లేవు 76వ సంవత్సరం నా జీవితంలో సంభవించినటువంటి రెండు ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఇవి రెండు చెప్తాను ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉన్నప్పటికి అందరూ అవగాహన గావించుకోలేరు ఎందుకంటే స్పిరిచువాలిటీ కాంట్రడిక్టరీ అంశాలతో కూడి ఉంటుంది అందరూ
(22:47) అవగాహన చేయించుకోలేరు కానీ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం కదా మా నాన్నగారికి సైట్ ప్రాబ్లం ఉంది. మా నాన్నగారికి సైట్ ప్రాబ్లం ఉంది ఆయన దాదాపు 90 సంవత్సరాలు జీవించాడు. చివర్లో ఆయన్ని కననం చేసేటప్పుడు అద్దాలు కూడా పక్కన పెట్టి నేను కననం చేశాను. మా అమ్మగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ నేనే చేయించాను. మా అమ్మగారి క్యాటరాక్ట్ ఆపరేషన్ నేనే స్వయంగా చేయించాను.
(23:17) మామ్మగారు చనిపోయే రోజు వరకి స్పెడ్స్ వాడారు. 2007వ సంవత్సరంలో నాకు సైట్ ప్రాబ్లం వచ్చింది. దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లి చూయించుకుంటే ఆయన చెప్పిన మాట ఏందంటే జనరల్ గా ఎవరికైనా వచ్చుద్దండి మీరు దాదాపు 60 లో పడ్డారు ఇది తప్పనిసరిగా అందరికీ వచ్చుద్ది మీకు వచ్చింది ప్రత్యేకం ఏమ కాదు స్పెడ్స్ రాస్తాను మీరు వాడండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పవర్ పెరిగితే స్పెడ్స్ మార్చవలసి వస్తుంది.
(23:49) క్యూర్ మాత్రం ఇంపాసిబుల్ సాధ్యం కాదు అన్నారు. సరే స్పెడ్స్ రాయించుకున్నాను వచ్చాను బిడ్డలారా 2015వ సంవత్సరంలో చిలకలూరుపేట దగ్గర కోటప్పకొండలో ఒక క్యాంప్ నిర్వహించి నేను నా శ్రీమతి మాతాజీ గారు ఇద్దరం కూడా విజయవాడ వస్తున్నాం కాలేజ్లో వస్తున్నాం ఎడ్లబాట వచ్చేసరికి నేను కాలేజీలో ఉన్నాను పేపర్ చదువుతున్నాను కళ్ళకు కళ్ళజోడు లేదు జర్నీలో ఉన్నాను కాలేజ్ లో ఉన్నాను ఈనాడు పేపర్ చదువుతున్నాను కళ్ళకు కళ్ళజోడు లేదు అంటే కళ్ళకు కళ్ళజోడు లేకుండా నేను చదువుతున్నా చిన్న అక్షరాల కూడా
(24:36) ఆ రోజు నా కళ్ళజోడిని కాలేజ్ బండిలో డాష్ బోర్డు లో పెట్టాను ఇప్పుడు 76 ఇయర్స్ లో ఉన్నాను ఇప్పటివరకు నేను కళ్ళజోడు వాడలేదు అసలు ఇక్కడ సైట్ పెరగకుండా చూసుకోవచ్చు సైట్ రాకుండా చూసుకోవచ్చు వచ్చిన సైట్ పోవటం ఏంటి దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇంకొక విషయం నేను బళ్లారిలో బ్రహ్మోపదేశం చేసి నేను మాతాజీ గారు ఇద్దరం విజయవాడ వస్తూ ఉంటే ఒక ఆమెకి అప్పర బెర్త్ వచ్చింది ఆమె ఎక్కలాకి ఇబ్బంది పడుతూ ఉంటే నేనుేం చేశనంటే నా లోయర్ బర్త్ ఆమెక ఇచ్చి నేను పైకి ఎక్కుతున్నాను ఎక్కేటప్పుడు కాలికి రాడ్డు
(25:21) కొట్టుకుంది దాన్ని నేను పెద్దగా పట్టించుకోకుండా క్లాసులు చేస్తూ ఉన్నాను అది పెరిగి పెద్దది అయిపోయింది. స్ట్రెస్ ఫ్రాక్చర్ గా మారింది. సరే వెంటనే క్లాసులు ఆపేసి ఆర్తోపెడిక్ హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు కట్టేశారు. ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. నేను రెస్ట్ తీసుకుంటా ఉన్నాను లోపల ఏమన్నా పొరపాటున పసుపు బేరుకుందేమో క్యాన్సర్ కి లీడ్ చేస్తుంది అనేటటువంటి భావనతోటి వాళ్ళు యాంటీబయోటిక్స్ ఇచ్చారు 16 యాంటీబయోటిక్స్ ఇచ్చారు మామూలు బాడీకి ఇచ్చినట్టుగా నా జుట్టు మాత్రం 65 టు 70% ఊడిపోయింది.
(25:59) మాతాజీ గారు తలంట స్నానం చేపిస్తూ ఇదే లాస్ట్ అనుకుంటా నెక్స్ట్ టైం మీకు నేను తలంట స్నానం చేయించాల్సిన పనిలేదు జుట్టు అంతా పోయింది అన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి ఎయిట్ మంత్స్ లో పోయిన జుట్టు మొత్తం వచ్చేసింది ఇప్పుడు చూసుకోండి జుట్టు చూసుకోండి సో ఎలా సాధ్యమైందండి దానికి వెళ్దాం ఇప్పుడు ఆధ్యాత్మికత గురించి మూడు పాయింట్లు చెప్తాను మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి.
(26:23) మొట్టమొదటిది ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించి తెలియజేసేది ఒక వ్యక్తిని ఆత్మ స్థితికి చేర్చేది మళ్ల అదే పాయింట్ మళ్ల రిపీట్ చేస్తున్నా ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించి తెలియజేసేది ఒక వ్యక్తిని ఆత్మ స్థితికి చేర్చేది రెండో పాయింట్ చెప్తున్నాను ఆధ్యాత్మికత అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రం సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్ ఆత్మ విజ్ఞాన శాస్త్రం సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇక మూడో పాయింట్ చెప్తున్నాను ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని మార్చడం కానే కాదు ప్రపంచం ఎప్పుడూ మారదు ఒక వ్యక్తిని
(27:10) మార్చడం అనేది బోధించినంత ఊహించుకున్నంత సులభం మాత్రం కాదు ఎందుకంటే అతనికి జీన్స్ కొన్ని వందల తరాల నుంచి వస్తూ ఉంటాయి. ఆ జెనటిక్ కాన్షేషన్ మార్చడం అనేది మామూలుగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు అయితే ఆధ్యాత్మికత అంటే ఏందంటే ఒక మాట చెప్తున్నాను ఉద్దరేయదాత్మ నాత్మనాం నిన్ను నువ్వు ఉద్దరించుకోవటమే కరెక్ట్ గా ఒక మాట చెప్తున్నాను నిన్ను నువ్వు ఉద్దరించుకోవడం జరిగితే నీ కుటుంబ సభ్యులను ఉద్ధరించేటటువంటి అర్హత వస్తుంది.
(27:45) నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే నీ చుట్టున్నటువంటి వ్యక్తులను ఉద్ధరించేటటువంటి అర్హత నీకు రాదు కదా ఇంకొక కీ పాయింట్ చెప్తాను ఇది ఇంకా కీ పాయింట్ చాలా కీ పాయింట్ నీ గురించి నువ్వు తెలుసుకుంటే అందరిని గురించి అన్నిటి గురించి తెలిసిపోతుంది. ఇంగ్లీష్ లో చెప్తాను ఇఫ్ యు నో యువర్ సైకాలజీ యు కెన్ నో ద సైకాలజీ ఆఫ్ అదర్స్ ఇంకొక మాట చెప్తున్నాను ఇఫ్ యుస్టడీ యువర్ మైండ్ యు కెన్స్టడీ ద మైండ్స్ ఆఫ్ అదర్స్ ఇఫ్ యు కంట్రోల్ యువర్సెల్ఫ్ యు కెన్ కంట్రోల్ అదర్స్ ఇఫ్ యు కాంకర్ యువర్సెల్ఫ్ యు కెన్ కాంకర్ అదర్స్
(28:32) ప్రపంచాన్ని మార్చడం కాదు ముందు నిన్ను నువ్వు ఉద్దరించుకో చాలు ఇది ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి కళాత్మక జీవన విధానం మానవుడు చేసిన పెద్ద తప్పు ఏందంటే సరిదిద్దుకోలేని తప్పు ఏందంటే పంచభూతాల మధ్య ప్రశాంతంగా జీవించేటటువంటి మానవుడు ప్రకృతిని వదిలేసి కుటుంబ వ్యవస్థకు సామాజిక వ్యవస్థకు సంఘ వ్యవస్థకు మారాడు అంటే ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి మానవుడు స్థిరనివాసానికి వచ్చాడు నేను నా భార్య నా పిల్లలు నా సంసారము నా కుటుంబము నా ఆదాయము నా ఖర్చు వాళ్ళ పోషణ ఇదంతా అతనికి భారంగా
(29:18) మారింది. జాగ్రత్తగా వినండి ఇద్దరు వ్యక్తులు దూర దూరంగా ఉంటే తప్పనిసరిగా ప్రశాంతంగా ఉంటారు. అదే వ్యక్తులు సన్నిహితంగా ఉంటే సన్నిహితంగా ఉంటే ఒకళ్ళ ఉన్నటువంటి నెగిటివ్ మరొకళ చూసుకుంటారు ఒకళ్ళ మీద మరొకళ్ళు ఆధారపడతారు ఒకళ్ళు లేకుండా మరొకళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని వేదాంత పరిభాషలో మోహం అంటారు అటాచ్మెంట్ అంటారు ఇటు చూడండి అటాచ్మెంట్ ఈస్ ద మదర్ ఆఫ్ మిజరీ సారో సఫరింగ్ అండ్ డిసీస్ మళ్ళ ఒకసారి చెప్పనా
(30:03) భార్యా భర్త ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారంటే ముందు పాజిటివ్ తో మొదలవుతుంది దాంపత్య జీవితం తర్వాత నెగిటివ్ చూసుకోవడం మొదలు పెడతారు ఒకళ్ళలో ఉన్నటువంటి లోపాలు మరొకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఆ విధంగా వాళ్ళ మధ్య ప్రేమ తగ్గిపోతుంది మోహం పెరుగుతుంది మోహాన్ని వేదాంత పరిభాషలో అటాచ్మెంట్ అంటారు.
(30:30) అటాచ్మెంట్ ఈస్ ద మదర్ ఆఫ్ మిజరీ సారో సఫరింగ్ అండ్ డిసీస్ మోహాన్ని వదిలించుకుంటే దాన్నే మోక్షం అంటారు. మోహంతో ఉంటే అవతల వ్యక్తికి ఏమ పోతుంది అనేటటువంటి భయం ఇవతల వ్యక్తికి ఉంటుంది ఇవతల వ్యక్తికి ఏమవుద్దు అనే భయం అవతల వ్యక్తికి ఉంటుంది. అక్కడ ప్రేమ తగ్గుతుంది మోహం పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదం దీనికి పరిష్కారంగా ఋషులు ఏం చేశారంటే ఋషులు అనుకోండి ఆర్యులు అనుకోండి ఎవరినైనా అనుకోండి వాళ్ళు ఐదు ప్రశ్నలకు సమాధానం కనుక్కున్నారు.
(31:00) ఈ ఐదు ప్రశ్నలు చెప్తాను మొట్టమొదటిది ఏందంటే నేను ఎవరు హూ యమ్ ఐ హూ యమ్ ఐ హూ యమ్ ఐ హూ యమ్ ఐ నువ్వు ఎవరివి అసలు నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు హూ యమ్ ఐ హూ యమ్ ఐ హూ యమ్ ఐ హూ యమ్ ఐ రెండో క్వశ్చన్ నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను ఫ్రమ్ వేర్ ఐ హావ్ కమ నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎవరు నేను ఎక్కడి నుండి వచ్చాను ఇది రెండోది మూడోది నాన్న ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది మూడో క్వశ్చన్ మరల ఎందులో లయం అయిపోతుంది నాలుగో క్వశ్చన్ పుట్టుకకు ముందు మానవ జీవితం ఏమిటి మరణం తర్వాత జీవితం ఏమిటి
(31:47) మధ్యలో కొనసాగేటటువంటి నాటకం ఏమిటి ఈ ఐదు ప్రశ్నల గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు శాశ్వరితమైన సమాధానం పొందారు ఐదు ప్రశ్నలు మళల చెప్తున్నాను నేను ఎవరు నేను ఎక్కడి నుండి వచ్చాను ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది మరల ఎందులో కలిసిపోతుంది పుట్టుకకు ముందు జీవితం ఏంటి మరణం తర్వాత జీవితం ఏంటి మధ్యలో కొనసాగేటటువంటి మాయ నాటకం ఏమిటి బంధాలు ఏమిటి అనుబంధాలు ఏమిటి ఆస్తులు ఏమిటి అంత అంతస్తులు ఏమిటి భార్య ఏమిటి పిల్లలు ఏమిటి రాబడి ఏమిటి ఖర్చు ఏమిటి ఇటువంటి విషయాల గురించి మొత్తాన్ని గురించి వాళ్ళు అద్భుతంగా పరిశోధన చేసి అనుభవాన్ని పొంది
(32:26) అనుభవ సారాన్ని మనకు అందించారు దాన్ని ఏమంటారంటే ఉపనిషత్తుల సారం అంటారు ఉపనిషత్తులు అన్నీ కూడా ఋషుల యొక్క అనుభవాలు అవి వాళ్ళు మనకు అందించారు. ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వద్దాం క్లుప్తంగా చెప్తున్నాను నాక చూడుండి 10 పాయింట్లు చెప్తున్నాను నేను అంటే శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు అహంకారం కాదు జీవుడు కాదు జీవ చైతన్యం కాదు ప్రాణం కాదు ప్రాణశక్తి కాదు నేను అంటే భగవంతుడు 10 పాయింట్లు మీరు ఏళ్లు పెట్టుకొని చూసుకోండి శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనసు కాదు బుద్ధి కాదు
(33:15) చిత్తం కాదు అహంకారం కాదు జీవుడు కాదు జీవ చైతన్యం కాదు ప్రాణం కాదు ప్రాణశక్తి కాదు నేను అంటే భగవంతుడు ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను వినండి ఒకసారి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంగీకరించినా తిరస్కరించినా విశ్వసించినా విశ్వసించకపోయినా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంగీకరించినా తిరస్ తిస్కరించిన విశ్వసించినా విశ్వసించకపోయినా నీవు నేను అందరం సాక్షాత్తు భగవంతులమే నేను భగవంతుడు నుండి వచ్చాను మరలా తిరిగి భగవంతుడిలో కలిసిపోతాను.
(34:01) నువ్వంతే నేనంతే ఎవరైనా అంతే మరోసనండి ఇంగ్లీష్లో ఒక మాట చెప్తున్నాను ఎవర సోల్ ఇస్ పొటెన్షియల్ డివైన్ బట్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దట్ ఫాక్ట్ ప్రతి ఒక్కళ్ళు సాక్షాత్తు భగవంతునికి ప్రతిరూపాలే కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు ఎవరబడీ ఇస్ మూవింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్ ప్రతి ఒక్కళ్ళ కూడా సంపూర్ణ స్వేచ్ఛ వైపుకే పైనిస్తున్నారు కానీ తెలియకుండా జరుగుతా ఉంది.
(34:28) ఇంకొక మాట చెప్తున్నాను దేవాలయంలో ప్రతిష్టించబడ్డటువంటి విగ్రహం భగవంతుడే ఆ విగ్రహాన్ని కడిగేటటువంటి జలం భగవంతుడే విగ్రహాన్ని పూజించేటటువంటి పసుకుంకం భగవంతుడే విగ్రహాన్ని పూజించేటటువంటి పుష్పాలు భగవంతుడే విగ్రహాన్ని పూజించేటటువంటి పూజారి భగవంతుడే విగ్రహాన్ని పూజించేటటువంటి అన్ని పదార్థాలు కూడా భగవంతుడే దేవాలయంలో మొత్తం భగవంతుని మహిమే దేవాలయం ముందు ఉన్నటువంటి మెట్లు భగవంతుడే మెట్ల దగ్గర అడుక్కునేటటువంటి బిచ్చగాడు కూడా భగవంతుడే ఇంకొక మాట చెప్తున్నాను భగవంతుడు కానిది భగవంతుడు లేనిది భగవంతుడికి భిన్నమైనది భగవంతుడికి వేరైంది భగవంతుడికి అతీతమైనది
(35:16) లేదు అసలు భగవంతుని వెతుక్కోవటమే అపరిపక్వత అజ్ఞానం మట్టిలో ఉంది భగవంతుడే మలంలో ఉంది భగవంతుడే శవంలో ఉంది భగవంతుడే మల్లెపువ్వులో ఉంది కూడా భగవంతుడే కదా అంతట అణువులు పరమాణువులు రేణువులు ప్రాణశక్తి శుద్ధ చైతన్యమే కదా నాన్న మనం ఏం చేస్తున్నాం వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాం కాదు మట్టిలో ఉంది భగవంతుడే మల్లెపువ్వులో ఉంది భగవంతుడే మలంలో ఉంది భగవంతుడే సేవలో ఉంది భగవంతుడే నీ లోపల ఉంది భగవంతుడే నీ ముందుంది భగవంతుడే నీ పైనుంది భగవంతుడే నీ క్రింద ఉంది భగవంతుడే నీ వెనక ఉంది కూడా భగవంతు ఎంత పొరపాటు చేస్తున్నారు ఆలోచించండి
(36:02) ఎప్పుడైతే సర్వత్ర భగవంతుడు వ్యాపించి ఉంటాడు అనుకుంటావో ఇంకా సాధన ఎందుకు అసలు సాధన దేనికి నాకు చెప్పండి నీవే భగవంతుడవైనప్పుడు అండపిండ బ్రహ్మాండంతో నీలోనే ఉన్నప్పుడు నువ్వు ఎవరి కోసం సాధన చేయాలి దేనికోసం సాధన చేయాలి ఆలోచించుకోండి నీవే భగవంతుడవైనప్పుడు అండపిండ బ్రహ్మాండంతో నీలోనే ఉన్నప్పుడు ఇంకా ఇంకా చెప్తాను కావాలంటే నీ లోపలే ఆత్మ ఉంది నీ లోపలే ప్రేమ ఉంది నీ లోపలే ఆనందం ఉంది నీ లోపలే దివ్యత్వం ఉంది.
(36:39) నీ అంతరంగంలోనే గురువు ఉన్నాడు. నీ అంతరంగ సంస్కారాల ద్వారా నీ జీవితం కొనసాగుతుంది. సంస్కారాలు చెడుగా ఉంటే బయట ప్రపంచం చెడ్డగా కనిపిస్తుంది. సంస్కారాలు ఉత్తమంగా ఉంటే బయట ప్రపంచం నా ప్రసంగం విన్నారండి ఎంత కొంత మీలో మార్పు వచ్చింది బయటికి వెళ్ళారు నీ శత్రువు కనపడ్డాడు శత్రువును వ్యతిరేకించవు ఎందుకంటే ప్రసంగం విన్నావు కాబట్టి కాబట్టి ఈ విధంగా నీవు గాని నేను గాని భగవంతుడిగా జీవించలేకపోవడానికి భగవంతుని అనేటటువంటి అనుభవాన్ని పొందలేకపోవడానికి అడ్డుగోడలు చెప్తాను కొంచెం గుర్తుపెట్టుకోండి సంస్కారం లు సంస్కారాలు ఆ సంస్కారాలే నాన్న జీనులు
(37:27) ఆ జీనులే నిక్షిప్తమై ఉన్నటువంటి చిత్తంలో నిక్షిప్తమై ఉన్నటువంటి సమాచారం ఆ చిత్తమే మెదడు ఆ మెదడే రుగ్గుమతులకు మూలం వినండి ఒకసారి మీలో ఎవరికైనా షుగర్ వ్యాధి వచ్చిందంటే చక్కర వ్యాధి వచ్చిందంటే అది మెదడులో ఉన్నటువంటి పాంక్రియాటిక్ సెంటర్ దెబ్బదిన్నందువల్ల కలిగినటువంటి అవలక్షణం ఎవరికనా బైపాస్ సర్జరీ అయిందంటే స్టంట్ వేశరంటే దానికి మూల కారణం మెదడలో ఉన్నటువంటి కార్డియాక్ సెంటర్ దెబ్బతిన్నది ఇక్కడ నేను మైక్ తో మాట్లాడుతున్నాను నేను స్విచ్ అంతా ఎక్కడఉందంటే కరెంట్ బోర్డు లో ఉంది.
(38:11) కరెంట్ బోర్డులో గనుక స్విచ్ ఆగిపోతే చెప్పండి నాన్న నీ జీవితం కూడా అంతే చూసుకోండి ఒకసారి ప్రాణశక్తి తక్కువగా ప్రవహిస్తూ ఉంటే తమోగుణం ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉంటే రజోగుణం ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే సత్వగుణం వినండి తమోగుణం భయంతో కూడి ఉంటుంది. రజోగుణం ఉద్రేకంతో కూడి ఉంటుంది. సత్గుణం ధైర్యంతో కూడి ఉంటుంది.
(38:41) మూడు గుణాలు తీసేసామ అనుకోండి అదే గుణరహిత స్థితి అదే పరబ్రహ్మ స్థితి అదే పూర్ణ స్థితి అదే జీ భావాతీత స్థితి అన్ని అదే ఇక ఇక్కడ ఏమున్నాయి మనకి సంస్కారాలు ఉన్నాయి బీ కేర్ఫుల్ బాగా వినండి ఒకసారి సంస్కారం అన్నా ముద్ర అన్నా అనుభవం అన్నా తర్వాత గుణాలఅన్నా జ్ఞానం అన్నా జ్ఞాన సౌపార్జన అన్నా జ్ఞాన శేఖరణ మొత్తం కూడా భగ భగవంతుడే మొత్తం సమాచారం అదంతా కూడా ఆ సమాచారాన్ని వాస్తవంగా భ్రమించేటట్లయితే మనం మాయలో ఉంటాం.
(39:18) సమాచారం మాయను వదిలేసేటట్లయితే మనం భగవంతునిగా జీవించగలుగుతాం. మళల వినండి ఒకసారి ఒక్కసారిగా మీలో మార్పు రాదు విన్న తర్వాత మీకు ఇంకా అనుమానాలు పెరుగుతాయి ఇంటికి పోయిన తర్వాత ప్రశ్నలు కూడా పెరుగుతాయి నేను మరొకసారి చెప్తున్నాను. భగవంతుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నీవు నేను భగవంతుడి నుంచి వచ్చాము మరల ఎక్కడికి వెళ్తాం ఆ మరి మెడిటేషన్ ఎందుకండి అంటారా వినండి ఒకసారి మన లోపల ఉన్నటువంటి సంస్కారాలు రెండు రకాలుగా ఉంటాయి ఉత్తమ సంస్కారాలు ఉంటాయి చెడు సంస్కారాలు ఉంటాయి ఉత్తమ సంస్కారాలని పంట అనుకోండి చెడు సంస్కారాలని కలుపు మొక్కలు అనుకోండి ఉత్తమ సంస్కారాలనేమో పంట
(40:02) అనుకోండి చెడు సంస్కారాలు ఏమిటి కలుపు మొక్కలు ఉత్తమ సంస్కారాన్ని బంగ బంగారు సంఖ్యలు అనుకోండి చెడు సంస్కారం ఇనప సంఖ్యలు అనుకోండి సింపుల్ టెక్నాలజీ నేను ఐదు పాయింట్లు చెప్పింది ఆపేస్తాను ఐదు ఐదు పాయింట్లు వస్తాయి ముందు సంస్కారం అంటే ఎందుకు మరల చెప్తున్నాను సంస్కారం అంటే ముద్ర కర్మ గుణము జ్ఞానము జ్ఞాన సంపార్జన అనుభవాలు వగైర వగైర వగైర ఎవ్రీథింగ్ మీరు వింటున్నారు అది సంస్కారమే నేను బోధిస్తున్నాను సంస్కారమే మీ చెవులు పనిచేస్తున్నాయి సంస్కారమే మీ కళ్ళు పనిచేస్తు సంస్కారమే దాన్ని జీవుడు అంటారు జీవభావం అంటారు. సో మన జీవితంలో మనం ఏం
(40:43) చేయాలి ఈ సంస్కారాలని వాస్తవమా మాయక ప్రతిరూపమా అనేది సైంటిఫిక్ అనలైజ్ చేసుకోండి. సంస్కారాలు మనం బ్రతికున్నంతవరకు సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి మనం చనిపోయిన మరుక్షణం చెప్పండి నాన్న చనిపోయిన మరక్షణం లేదు అక్కడ లేదు బాడీలో ప్రాణశక్తి లేదు జీవం లేదు తీసి కింద కింద పడుకోబెడతారు చూసుకోండి ఒకసారి ఎప్పుడైతే సంస్కారం పనిచేస్తుందో అతను తప్పనిసరిగా కర్మలు చేస్తూ ఉంటాడు.
(41:13) ఇప్పుడు అసలు విషయం వినండి కర్మలతో జీవితం ప్రారంభం అవుతుంది. జీవితాంతం కర్మలు జరుగుతూనే ఉంటాయి. జ్ఞానపరగ ఎదిగినటువంటి వ్యక్తి కర్మలను కలిగించుకుంటాడు అజ్ఞానంలో జీవించేటటువంటి వ్యక్తి కర్మలను పెంచుకుంటాడు. కర్మలను పెంచుకుంటే మనోభారం పెరుగుతుంది మనోభారం పెరుగుతుంటే శరీరం ఏమవుతుంది జీవ భావంతో జీవితం మొదలవుతుంది.
(41:39) మానవ రాజ్యాంగంతో జీవితం మొదలవుతుంది. జీవిత పుస్తకంతో జీవితం మొదలవుతుంది జీవిత ప్రణాళికతో జీవితం మొదలవుతుంది కర్మలతో జీవితం మొదలవుతుంది ఆ కర్మలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి నకలు చూడండి కర్మరాశం తెలుసుకని కర్మలు చేస్తూ ఉంటే కర్మల మోతాదు తగ్గుతుందమ్మా కర్మరాశం తెలియకుండా కర్మలు చేస్తూ ఉంటే కర్మల మోతాది ఏమవుద్ది చెప్పండి ఒకసారి కొంచెం రెస్పాన్స్ ఇస్తే నేను సబ్జెక్ట్ పెంచుతా అది మీకే లాభం నాకు లాభం కాదు వినండి ఒకసారి కర్మలు చేయటం ద్వారా కర్మలు కరగాలా పెరగాలా అజ్ఞానికి కర్మలు చేయటం ద్వారా కర్మల మోతాదు పెరుగుతుంది ఎట్లా అతను ఆశించి కర్మాలు చేస్తాడు
(42:23) ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి నా ప్రసంగం బాగుండాలి మిగతా వాళ్ళ కంటే నన్ను నేను బాగా మాట్లాడాలి వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి చప్పట్లు కొట్టాలి సన్మానం చేయాలి సత్కారం చేయాలి ఇదంతా మనసులో ఉందనుకోండి ఆశించి కర్మ అవుతుందా ఆశించకుండా కర్మ అవుతుందా వినండి ఒకసారి అసలు నువ్వు ఎవరివి నువ్వు సాక్షాత్తు భగవంతుడు కదా నీ లోపలే ఆత్మ ఉంది నీ లోపలే ప్రేమ ఉంది నీ లోపలే ఆనందం ఉంది నీ లోపలే దివ్యత్వం ఉంది నీ అంతరంగమే నీ గురువు కదా ఇ ఆశించాల్సిన పని ఏమిటి ఆశిస్తే బంధం ఆశించకపోతే అది స్వేచ్ఛకు దారితీస్తుంది అందరూ కూడా ఆశించకుండా కర్మలు చేయరు
(43:03) జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆశించకుండా కర్మలు చేస్తాడు వాటిని నిష్కామ కర్మలు అంటారు. జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి ఆశించి కర్మలు చేస్తాడు వాటిని కామ్య కర్మలు అంటారు కామ్య కర్మల వల్ల కర్మల మోతాదు పెరుగుతుంది నిష్కామ కర్మల వల్ల కర్మల మోతాదు ఏమవుద్ది తగ్గి తగ్గుతూ ఉంటుంది కర్మల మోతాదు తగ్గుతుంది అనుకోండి మనోభారం తగ్గుతుంది మనోభారం తగ్గుతుంది అనుకోండి శరీరం ఆరోగ్యం అవుతుంది నేను ఈ వేటక నుంచి చెప్తున్నాను నేను దాదాపుగా సాధన మానేసి రెండు సంవత్సరాలు అయింది.
(43:40) ఎందుకంటే కళ్ళు మూసుకున్న భగవంతుడు కళ్ళు తెరిసిన భగవంతుడు అనుకున్నప్పుడు ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసిన అవసరం లేదు కదా ఆశించి కర్మలు చేస్తూ ఉన్నామ అనుకోండి కర్మల మోతాదు పెరుగుతుంది ఆశించకుండా కర్మలు చేసామ అనుకోండి కర్మల మోతాది ఏమవుతుంది తగ్గుతుంది ధ్యానం అంటే ఏందో చూడండి ఒకసారి జస్ట్ టెక్నికల్ గా చెప్తాను మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అంతరంగం నుండి కుప్పలు కుప్పలుగా కట్టల కట్టలుగా తెరల తెల్లగా ఆలోచనలు వస్తూ ఉంటాయి అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక ఇదేంటంటే ఆలోచనలు ఉండకూడదు అనుకుంటారు కాదు ఆలోచనలతోపగా ఉండ ఆలోచనతో పాటుగా ఉండటమే ధ్యానం అంటే
(44:24) కళ్ళు మూసుకున్నావు నీ గత చరిత్ర మొత్తం గుర్తుక వస్తాఉంది కుప్పలు కుప్పలుగా కట్టలు కట్టలుగా తెర్ల తెల్లగా ఆలోచనలు వస్తా ఉన్నాయి మనం ఏం కోరుకుంటాం మంచి ఆలోచనలు ఉండాలనుకుంటాం చెడు ఆలోచనలు వద్దు అనుకుంటాం అవునా కాదా నాకు మంచి జరగాలి అనుకుంటాం చెడు జరగకూడదు అనుకుంటాం కానీ ఒక విషయం చెప్పనా చెడు జరిగితేనే మంచిది చెడు జరిగితే చెడు కర్మలు కరిగిపోతాయి మంచి జరిగితే మంచి కర్మలు పెరుగుతాయి అక్కడ మంచి చెడుకి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది అందుకని మనం ఏం చేయాలి ఎవరైనా జీవితంలో మొదటి అర్ధ భాగంలో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు అపజయాలు
(45:01) ఓటములు వైఫల్యాలు హింసలు దౌర్జన్లు చవి చూస్తారో వాళ్ళు ఏమవుతారంటే వాటిని కరిగించుకుంటారు టారు నా జీవితం ఎలా ప్రారంభమైంది రైతు బిడ్డని పేద కుటుంబంలో పుట్టాను ఈ చేతులతోటి నేను పశువులు కాశాను విత్తనమే విత్తనం పెట్టాను కోత కోసాను కూలి పనికి వెళ్ళాను ఇవాళ డయస్ మీద కూర్చున్నాను కదా నాకు జబ్బులే రాకపోతే రుగుమతలే లేకపోతే నేను ప్రయత్నం చేయనుగా ప్రయత్నం చేయకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదుగా మీరు ఆలోచించండి ఒకసారి కానీ అందర ఏమనుకుంటారంటే భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటారు కష్టాలు రాకుండా చేయండి నష్టాలు రాకుండా చేయండి నాకు నాకు లాభం వచ్చేటట్టు
(45:38) చేయండి కోరుకుంటాం కానీ మీరు తెలుసుకోవాల్సిన అగ్రసాధ్యం ఏంటంటే మీ లోపల ఉన్నటువంటి సంస్కారల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది తప్ప భగవంతుడి ద్వారా జీవితం కొనసాగే ప్రసక్తి లేదు భగవంతుడికి మానవ జీవితానికి సంబంధం లేదు భగవంతుడు సృష్టికర్త కావచ్చు కానీ నీ జీవితానికి మూలం మరి ఆధారం ఎవరంటే మీ అమ్మ నాన్న మీకు ఇచ్చినటువంటి సంస్కారాలు మీ అమ్మ నాన్న ఉత్తమ సంస్కారాలు ఇస్తే మీ జీవితం ఉన్నతంగా ఉంటుంది చెడు సంస్కారాలు ఇస్తే కాబట్టి నువ్వు ఏం చేయాలి మీ అమ్మ అమ్మ నాన్న చెడు సంస్కారాలు ఇచ్చారండి ఓకే నేను కాదన్నను వాటిని ఉత్తమ సంస్కారలుగా
(46:11) మార్చుకో అది ఎట్లా సాధ్యం అవుతుందండి వినండి సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి సద్గురువు మార్గదర్శకత ఉండాలి అనుభవాన్ని పొందినటువంటి గురువు యొక్క మార్గదర్శకత మొట్టమొదటి అవసరం రెండవది శాస్త్రీయత సాంకేతికత ఉండాలి సైంటిఫిక్ ఓరియంటేషన్ ఉండాలి టెక్నాలజీ ఉండాలి మూడోది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండాలి నాలుగోది తప్పనిసరిగా అద్వైతాన్ని గురించి తెలిసి ఉండాలి ఐదవది క్రమం తప్పకుండా సాధన కొనసాగించాలి.
(46:38) మనం కఠోర సాధన చేయకూడదు. సాధన పరిమితంగా ఉంటే తప్పనిసరిగా అద్భుతమైన ఫలితం వస్తుంది. సాధన కఠోరంగా ఉంటే మనసు కాటిన్యం అవుతుంది కొండనాలకు మందేస్తే ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది తొందరగా రిజల్ట్ రావాలి అని పెట్టి ఎక్కువసేపు కూర్చుంటా ఉంటారు. భార్యా భర్త కలిసిన రోజే బిడ్డలు పుట్టరు కదా తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డ పెరగాలి కదా తర్వాత బయటికి రావాలి కదా మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనం ఫలితాన్ని ఆశించకుండగానే కళ్ళు మూసుకొని కూర్చుంటామో చెడు వస్తుంది అది వెళ్ళిపోతుంది.
(47:11) మంచి వస్తుంది అది కూడా ఇంట్లో కసువు ఊడిచారు అనుకోండి పొద్దున్నే ఏమవుద్ది ఇల్లు శుభ్రంగా ఉంటుందా లేదా చెప్పండమ్మ ఎప్పుడైతే మనం కసుడకుండా వదిలి పెడతామో అట్టనే ఉంచుతామో వాసన కొడతా ఉంటది కళ్ళు మూసుకొని కూర్చోండి శరీరం మెడతాల మూడు నిటారుగా ఉంచుకోండి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎన్ని ఎక్కువ ఆలోచనలు వస్తే అంత అంత మెదడు క్లీన్ అవుతుంది నాన్న సో ఒక దశకు పోయిన తర్వాత జీవితమే సాధనగా మారిన తర్వాత నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకున్న సాధనే కళ్ళు తెరిసిన సాధనే సో ఈ విధంగా మీరు సాధన కొనసాగించగలిగితే
(47:53) మీరు సత్ఫలితాన్ని పొందుతారు నాకున్నటువంటి అనుభవం ప్రకారం రాబోయే 15 20 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాపితంగా వినగూడని వార్తలు వింటాం చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తాం ఇప్పటికే కుటుంబ వ్యవస్థ కుళ్లిపోయింది వివాహ వ్యవస్థ వికటించింది సంతాన ప్రాప్తి కోసం ఎవరు కూడా ప్రయత్న చేయట్లేదు వివాహాలు కూడా పూర్తిగా కూడా కలుషితం అయిపోయాయి ఇటువంటి పరిస్థితులలో మనకు ఒకే ఒక ఆప్షన్ ఏందంటే ప్రపంచాన్ని మార్చడం కాదు ముందు మనల్ని మనం ఇంగ్లీష్ లో ఒక మాట చెప్పనా కరెక్ట్ యువర్ సెల్ఫ్ థింగ్స్ విల్ బి కరెక్టడ్ అవుట్సైడ్ ఆటోమేటికల్లి కరెక్ట్ యువర్ సెల్ఫ్ నీకుఎందుకు
(48:31) పక్కోళ్ళతోటి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట నీ గురించి నువ్వు తెలుసుకొని కళ్ళు మూసుకొని ఇందాక ఒకయన చెప్పాడు కళ్ళు మూసుకొని మీకు ఎవరైనా కష్టపెట్టిన నష్టపెట్టిన బాధ పెట్టిన ఇబ్బంది పెట్టిన మోసం చేసిన అపకారం చేసిన అటువంటి వ్యక్తుల్ని గురువులుగా భావించి వాళ్ళని క్షమించి వదిలేయ్ వాళ్ళంతా గురువులే నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు వాళ్ళ వాళ్ళ నన్ను ఇబ్బంది పెట్టలే నాలో నిద్రపోతున్నటువంటి సింహాన్ని లేపారు.
(49:02) కష్టాలు నష్టాలు బాధలు అనేవి వరాలు శాపాలు మాత్రం కానే కాదు అలాగే మీకు తెలియకుండా మీ అపరిపక్కత వలన మీ రజోగుణం వలన మీ తమోగుణం వలన ఎవరికనా మీరు అన్యాయం చేసి ఉండొచ్చుగా కళ్ళు మూసుకొని కూర్చుంటే తప్పనిసరిగా వాళ్ళని వాళ్ళని క్షమించమని కోరుకోండి కర్మలు కరిగిపోతాయి కర్మలు కరిగించుకోండి ఎంత ఈజీ అంటే ఒక్క నిమిషం చెప్తాను ఒక్క నిమిషం చెప్తాను ఒక వ్యక్తిని కొట్టాలి అనుకున్నావు జ్ఞానపరంగా ఎదగలేదు ఒక వ్యక్తిని కొట్టాలి అనుకున్నావు అది నీ మనసు లో దృడంగా నాటుకొని పోయింది అది సంస్కారం ఒక వ్యక్తి నీకు అన్యాయం చేశడు అనేటటువంటి భావనతోటి అతన్ని కొట్టాలి అనుకున్నావు అది
(49:42) నీ మనసులో దృడంగా నాటుకొని పోయింది బలంగా బీజంగా పడింది అదే సంస్కారం అంటే నువ్వు జ్ఞానపరంగా ఎదిగావు ఆ వ్యక్తి ఎదురుపడ్డావు పడ్డాడు మీ గురువు ఏం చెప్పాడు నిన్ను కష్టపెట్టిన వ్యక్తి నష్టపెట్టిన వ్యక్తి బాధ పెట్టిన వ్యక్తి ఇబ్బంది పెట్టిన వ్యక్తి మోసం చేసిన వ్యక్తి అపకారం చేసిన వ్యక్తి అతనే నీ గురువు అన్నాడుగా జ్ఞానపరంగా ఎదిన తర్వాత ఆ వ్యక్తి ఎదురుపడితే కోపం లేదుగా వ్యతిరేకత లేదుగా కక్ష లేదుగా సంస్కారం పోయిందిగా ఒక పని చేద్దాం అనుకున్నావ్ బాగా డబ్బులు సంపాదించాలఅనుకున్నావు ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నావు దాని గురించి లోతుగా
(50:21) అధ్యయనం చేయకుండా మొదలు పెట్టావు కానీ స్టడీ చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ ద్వారా లాభం కన్నా నష్టమే ఎక్కువ వచ్చుది అనేటటువంటి భావన నీకు కలిగింది ఆ ప్రతిపాదన వివరించుకున్నావ అనుకోండి సంస్కారం మారినట్టేగా కాబట్టి ఎక్కడ మార్పు రావాలి ఈ పైన మార్పు రావాలి ఎక్కడ మెదడులో మార్పు రావాలి చిత్తంలో మార్పు రావాలి సంస్కారాల్లో మార్పు రావాలి కర్మల్లో మార్పు రావాలి ఇక నేను ఎక్కువ చెప్పడం కాదు బిడ్డలారా ప్రపంచాన్ని మార్చడం అనేది తప్పనిసరిగా అవసరమే కానీ ముందు నువ్వు మారిన తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్ దానికి నువ్వు చేయవలసింది ఒక్కటే నీవు ఎవరో
(50:56) తెలుసుకో నేను సాక్షాత్తు భగవంతుడను అనే భావన కలిగిన మరుక్షణమే నీ సాధన ఆగిపోద్ది. లోపల అసంతృప్తి ఉండి లేమిడి ఉండి కొరత ఉండి నువ్వు సాధన చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే బ్యాటరీ ఏమవద్దంటే కొంతకాలం డిస్చార్జ్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా శాస్త్రయుక్తంగా తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయ శర్మ గారికి లింగారెడ్డికి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్

No comments:

Post a Comment