Saturday, May 2, 2026

🔥🔥MUST WATCH THIS‼️| ప్రతి మహిళా చూడాల్సిన వీడియో..!| Sri Ganapathy Sachchidananda Swamiji | Its UTV

🔥🔥MUST WATCH THIS‼️| ప్రతి మహిళా చూడాల్సిన వీడియో..!| Sri Ganapathy Sachchidananda Swamiji | Its UTV

Author Name:its UTV Devotional

Youtube Channel Url:https://www.youtube.com/@itsutv.devotional

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VZf3nxqzAj0



Transcript:
(00:03) మీరు చెప్తున్నారు గురువుగారు హింస లేకోకుండా పూజించండి అనేది కానీ ఇప్పటికి పెరుగుతుంది గ్రామ దేవతలకు జంతు బలులు చేస్తున్నారు ఊరి బయట బాటలో సొంగమ్మ ఇట్లంతా ఉంటారు కదా అమ్మవార్లకు అందరికీ ఇప్పటికీ కూడా జంతు బలులు జరుగుతూనే ఉన్నాయి అంటే మీలాంటి గురువులు హింస లేకోకుండా పూజ చేయండి అన్నా కూడా ఒక మార్గం ఒకవైపు వాళ్ళ జరుగుతూనే ఉన్నాయి ఎలా మనం అరికట్టాలంటారు గురువుగారు అది అందరూ మనం హిందూ ధర్మం అయినటువంటి వాళ్ళందరూ చేరుకొని చేయాలి ఆ పని ఒకటి దానికి చిన్న ఒక ఉదాహరణ ఫ్రెంచ్ గయానా అని చెప్పేసి వెళ్ళాను ఫ్రెంచ్ విదేశాలకి ఒక
(00:38) 200 దేశాలకు వెళ్లి 200 250 దేశాలకు వెళ్ళాను ఆ ఎన్ని మాటలు 100 ఎన్ని మాటలు 175 పర్యాయాలు చుట్టా ప్రపంచం అంతా మీరు ఏ దేశం అడిగినా కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సంగీతాని కోసం ఫ్రెంచ్ గయానా వెళ్ళాం. నేను గయానాలో ఉన్నా పక్కన ఇంకో ఫ్రెంచ్ గయానా ఉంటుంది. అక్కడికి నన్ను పిలిచారు మీరు రావాల అని వాళ్ళంతా ఉత్తరాది వాళ్ళు అందరూ కూడా వాళ్ళు వాళ్ళు హిందీ కూడా విచిత్రంగా ఉంటుంది భాష అరే రమ్మన్నారు ఎందుకు ఆలయానికి మేము ఆలయంలో చాలా ప్రసిద్ధి అయిన ఆలయం అది పంచిగయానాలు అమ్మవారిది ఆలయం ఏం చేస్తారు అక్కడ మీరు ఇటు ఇట్లా చేస్తారు మీరు తప్పక రావాల్సింద
(01:25) ఒక గుంపు గుంపే వచ్చింది అక్కడికి నేను తప్పక రావాలంటే నాకుొక మీరు ఒక ప్రామి ప్రామిస్ ఇస్తే ఆ పద్ధతులు మారేస్తే నేను చెప్పినటువంటి పద్ధతి నేను వస్తాను ఒక రెండు రోజులు టైం ఇయండి అన్నారు వెళ్ళారండి వాపస్ వెళ్ళాను మళ్ళీ ఒక వారం రోజులు వచ్చారు రావాలి మీరు అన్నారు జంతు బలి మానేస్తారా ఖండితం మానేస్తారు ఎందుకు మీరు ఇన్ని చోట్ల స్వామీజీ దివ్యనామ సంకీర్తన కూడా చేస్తున్నారు.
(01:57) ఇంతమంది వస్తున్నారు ఇక్కడ భాష లేని వాళ్ళు భాష తెలియనటువంటి వాళ్ళు ఇంత మేము కొంత అంతా వెనక వాళ్ళు ఎంక్వయరీ చేసుకున్నారు ఏమో మీరు వస్తే మాకు మంచిది అవుతుంది ఆ ఆలయానికి మంచిది మేము వదిలేసాం బలిపీఠాన్ని కూడా తీసేసాం ఆ చాలా సంతోషం అని వెళ్ళాడు ఆ ఆలయానికి వెళ్ళా చాలా పెద్ద ఆలయం అమ్మవారిది మహాకాళి ఆలయం అది భయంకరంగా ఉంటుంది అమ్మవారు చూస్తే అట్లా వాళ్ళకి అది చెప్పడానికి తో అట్లే అంతే ఇంకా నేనేం ఉపదేశం బలి ఇస్తే అది అవుతారు మీరు పాపానికి పోతారు బలి ఇస్తే మళ్ళీ మీరు అదే రూపంతో పుట్టి మళ్ళీ మిమ్మల్ని అమ్మవారు మిమ్మల్ని నరుపుతుంది
(02:37) వాళ్లే మనుషులుగా వస్తారు ఇదంతా నేను చెప్పాల్సిన పనిలేదు ఓకే ఉండేది అదేనే కానీ చెప్పాల్సిన పనిలేదు సంతోషం స్వామీజీ చేశారు మీరు చాలా సంతోషం ఇప్పుడు చాలా అద్భుతంగా మళ్ళీ కట్టుకున్నారు అమ్మవారి ఆలయం అక్కడ సాత్విక పూజలు చేస్తారు అక్కడ ఒక పద్ధతి అప్పటినుంచి కూడా సాత్విక పూజలు జరుగుతున్న అప్పటినుంచి అక్కడ వెళ్ళేటువంటి భక్తులందరికీ మంచి కలగటం వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక రంగంలో చేరటం జరిగింది.
(03:07) అట్లా కొన్ని ఆలయాలకు పిలిచినప్పుడు ఈ చిన్న చిన్న కండిషన్స్ పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు కొంతమంది వింటారు వినరు ఇక్కడికి కొంత దూరంలో ఒక 60 కిలోమీటర్లు 50 40 కిలోమీటర్ 100 కిలోమీటర్ దూరంలో చుట్టుముట్టు ఈ పౌర కార్మికులు అన్నమాట ఈ పౌర కార్మికులు ఒకపారి గుంపు గుంపుగా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా వేరే మతానికి చేరేటువంటి సందర్భాలు దండికి వచ్చాయి వాళ్ళకి వచ్చిన్నాయి ఎందుకు ఎందుకు మీకు నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఫస్ట్ అయ్యా అన్ని చోట్ల వెళ్ళాం మాకు ఎందుకు సమాధానం మీ దగ్గరికి వచ్చాం పోలే ఎందుకు నాతో ఏం గొప్ప చూశారు మీరు
(03:54) మేమఏమి గొప్ప చూడలేదు మేము నవ్వు చూసామంటే ఇంకేమీ లేదు వచ్చాం మేము ఏం కావాలి మీకు ఎందుకు మీరు వేరే మతం చేరుతున్నారు మా దగ్గరికి వచ్చి మీరు మాతో కలిసి మాకు ఆలయం కడితే మేము చేరం అట్లా గ్రూప్ గ్రూప్ గ్రూప్ గ్రూప్ గా ఉండిన వాళ్ళు మొత్తం 18 ఆలయాలు అక్కడక్కడ అక్కడక్కడ కట్టటం జరిగింది. వాళ్ళకి కావలసినటువంటి ఆలయం అందరికీ అమ్మవారి ఆలయమే కావాలి బలి అంతా ఏమీ లేదు అక్కడ సాత్విక పూజలు వాళ్ళనే ఇక్కడికి పిలిపించి ఒక ఆరు నెలలు పెట్టుకొని ఒక 10 మంది పిల్లల్ని కావలసినటువంటి మంత్రం కావలసిన ఆర్తి అంతే
(04:39) ఎక్కువ కాకుండా అట్లా మీరు ఆఫీస్ కు వెళ్ళొచ్చు మళ్ళీ వచ్చి ఈ పూజ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ఇన్ని ఆలయాలు ఇప్పటికి ఇప్పుడు ఇంకో కుంభాభిషేకం కూడా మధ్యలో ఉంది అది ఎప్పుడో చూసిన తర్వాత అట్లా ఆ కాలోనీలో వెళ్లి చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే ఢిల్లీ ఢిల్లీలో చాలా మంచి భక్తులు ఉన్నారు స్వామీజీ ఎప్పుడో వెళ్ళాను 76 లో వెళ్ళిన పద్ధతి నాకు అక్కడ మంచి అంటే అమెరికాకి వెళ్ళకముందు వెళ్ళాను 76లో అమెరికాకి వెళ్ళా అక్కడ 70 5 74 అనిపిస్తుంది నన్ను తీసుకువెళ్ళారు కాశీ గయ ప్రయాగ హిమాలయ అంతా చుప్పి
(05:26) భక్తులందరూ చేరుకొని ఆసలో ఢిల్లీ నల్లి మాకు ఢిల్లీలో కూడా మాకు కావాల మీరు హిందీ మాకు మాట్లాడతారు హిందీలో పాట పాడతారు ఎక్కడ కావాలి మాకు క్యాంపస్ వాళ్ళు యూనివర్సిటీ క్యాంపస్ వాళ్ళు ఏమైనా మేము ఇస్తాము ఏమైనా స్థాని అప్పటికి కాలంలో అప్పుడే 40 ఏళ్ల కిందట మాట ఇది ఎంతైనా ఏమైనా చేసుకోవచ్చు వద్దు నాకు స్లమ్ ఏరియాలో ఒక జాగా కావాలి.
(05:55) స్లమ్ ఏరియా వెళ్ళటానికి ఆ ఇల్లు స్లమ్ ఏరియాలో రోడ్లు లేవు కరెంట్ లేదు నీళ్లు లేవు నాకు ఏమన్నా స్లమ్ ఏరియాలో నాకు ఒక సైట్ కావాలి. ఇమ్మీడియట్ గా ఒక ఆయన కూర్చున్న అతను బన్సల్ అని చెప్పేసి ఒకాయన కూర్చున్న అతను స్లమ్ ఏరియాలో అదిఒకటి ఇప్పుడే మొన్ననే రిజెక్ట్ చేశను అన్నాడు అయితే నాకు అది కావాలా రండి అన్నాడు తీసుకువెళ్ళాడు ఆ స్లమ్ ఏరియాలో ఒక సైట్ అది సైట్ వాళ్ళ కొలత తెలిీదు ఇది ఇది మీరు వచ్చారు ఇది చాలదేమో అన్నాడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అజా సింగ్ అని చెప్పేసి అక్కడికి లీడర్ లాగా అతను వచ్చి మీకు ఎక్కడ స్థలం దొరుకుతుంది మిమ్మల్ని చూశాను నేను ఇంకా కొంచెం
(06:39) ఇస్తాను అన్నాడు. అక్కడ దత్తుడి యొక్క ఆలయం హనుమంతుడి యొక్క ఆలయం కాళికాదేవి యొక్క ఇటీవల కాళికాదేవి యొక్క ఆలయం ఇవన్నీ చేయటం అక్కడ ఒక అంగనవాడి ప్రయత్నం చేసి అక్కడ ఉండే స్లమ్ ఏరియాలో ఉండే పిల్లలందరినీ అంగనవాడలో ఇప్పుడు స్కూల్లు వచ్చేసాయి గవర్నమెంట్ వాళ్ళు కొంచెం బాగా సహాయం చేశారు ఇది చూసి రోడ్లు కూడా వచ్చేసాయి బాగా ఇప్పుడు రోడ్లు కూడా హాయిగా వెళ్ళొచ్చు 30 కిలోమీటర్లు మా సెంటర్ కి ఢిల్లీ సెంటర్ కి హర్యానా వెళ్ళే స్థలం అది దారి అక్కడికి ఆ నాకు అసలు ఆమ ఏరియాలోనే కావాలి వాళ్ళకి అన్నదానం చేయటం అక్కడ ఉండటానికి అయలేదు ముక్కు ప్రాణాయామం చేయడానికి అయలేదు
(07:22) అటువంటి స్థలం అది దుర్గంధం ఇప్పుడు వెళ్లి చూడండి అది వైకుంఠం లాగా తయారయింది. ఇప్పుడు స్కూల్లు కూడా వచ్చాయి పిల్లలకి యోచన లేదు అంగనవాడి అక్కర్లేదు. ఇప్పుడు ప్రతి వారం ఒక భోజనం ఇక్కడ పెడుతున్నాం. పిల్లలందరూ చేరుతారు. పిల్లలంతా యోగము దాని యొక్క వాళ్ళ యొక్క సంస్కృతి మన యొక్క ధర్మాన్ని గురించి మాట్లాడటం వాళ్ళ ఒక్కొక్కరికి వెళ్లి మాట్లాడటం ఇట్లా జరుగు అది స్లమ ఎక్కడ ఎన్నుకున్న నేను స్లమ్ ఏరియాలో వెనుకుంటున్నాను.
(07:56) కష్టం అత్యంత కష్టం అక్కడ ఉండేటువంటిది. దాని సరిపోతున్నాయి అన్ని సరిపోతున్నాయి. అందుకని ఎందుకు మీకు చెప్తున్నాను ఇక్కడ అంటే ఆ మాట ఎందుకు వచ్చింది అంటే ఈ బలి సంగతి వచ్చినప్పుడు వచ్చిన మాట ఇది అక్కడ కూడా ఒక ఆలయం ఉంది పక్కలో ఇది వచ్చింది స్వామీజీ వచ్చిన తర్వాత వాళ్ళు మానేశారు. సో ఇటువంటి క్రాంతి మనం చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క నేను చెప్పను ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పీఠాధిపతి కూడా ఈ వ్రతాన్ని పెట్టుకుంటే వాళ్ళు మనం దాని బదులు వేరే విధంగా వాళ్ళకి చూపిస్తే మారుతారు మనం వాళ్ళు చేస్తున్నారని మనం వెళ్ళాం మేము రామని వాళ్ళు మానరు
(08:42) మా కాలోనికి మీరు రారు అని వాళ్ళ పద్ధతి మానరు ఆ కావానిక మనం వెళ్ళేది ఛ చఛ అని మనం వెళ్ళము సో ఇది ఎట్లా జరుగుతుంది అయితే సమన్వయం ఇంద్రది కావాలా ఏమన్నా గాన వెళ్ళాల మేము వెళ్తూనే ఉన్నాం ప్రతి కాలోనికి వెళ్తున్నాం ఆ స్వామి చూస్తున్నారని ఆ రోజంతా శుభ్రం ఇంట్లో అంతా శుభ్రం తలకు నీళ్ళు అట్లా వస్తుందో నెలకు రెండు మూడట్లు వెళ్తే రెండు సరిపోతారో కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఒక ఢిల్లీలోనే నే జరిగినటువంటిది ఒక చిన్న ఇన్సిడెంట్స్ 70 ఆనాలుగులో జరిగింది.
(09:26) అక్కడ ఒక 10 రోజులు ఉన్నాను కిషోన్ కుమార్ అని చెప్పేసి ఆయన ఇంట్లో ఉంటారు. ఆ ఒక లెక్చరర్ ఆయన ఆ ఆయన పిల్లకి బాగలేదు ఆ దాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి బాగా చేయడానికి నేను చెప్పాను ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావ్ దానినుంచి వెళ్లి బాగా బాగా వెళ్ళేది నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడినుంచి నీవు హోప్స్ పెట్టుకోవద్దు ఖర్చు పెట్టొద్దు వెళ్ళపో అయితే నేను ఇక్కడే ఉండాలి అయితే నేను మిమ్మల్నే పట్టుకుంటాను అన్నాడు ఎందుకు మీరు నిజం చెప్పారు కదా నాకు నాకు నాకు అంతేతో నా గురువు కావాల మ్ ఓకే సరే చెప్పా పరంపరంగా ఇప్పుడు పిల్లలంతా వస్తూనే ఉంటారు. అని వెళ్ళారు
(10:09) అక్కడ వాళ్ళ ఇంట్లో దిగారు. ఆ పిల్లకి బాగా కాలేదు వెళ్ళిపోయింది పాపం పైకి వెళ్ళిపోయింది అక్కడ ఒక 10 రోజులు కార్యక్రమం పెట్టారు క్యాంపస్ లో యూనివర్సిటీ క్యాంపస్ 10 రోజులు అయిన తర్వాత ఆడపిల్లలు చాలామంది వచ్చేవారు యంగ్స్టర్స్ చాలామంది స్వామీజీ మాటలకి అల్లిబుల్లి మాటలు హిందీ అంతగా రాదు ఆ టైంలో అయినా విద్వత్తి పాస్ అయింది అయినప్పటికీ రాదు అభ్యాసం కావాలి కదా 10 రోజులు ఉంటే వచ్చేస్తుంది.
(10:44) 10వ రోజుకు బాగా వచ్చేసింది బాగా మాట్లాడుతున్నా ఆ హిందీ పాస్ అయితే అభ్యాసం ఉండాలిగా మనకు చుట్టుముట్టు మనకు తెలుగు వాళ్ళు ఉంటే ఎప్పుడు హిందీ ఎట్లా వస్తది మనకు ఏదో కొంచెం రావాలి కదా 10వ రోజు ఫ్లైట్ కి కూడా వెళ్ళా ఫ్లైట్ కి ఎయిర్పోర్ట్ కి కూడా వెళ్ళారు వీళ్ళంతా వచ్చారు ఒక 30 మంది ఆడపిల్లలు ఆ మగపిల్లలు ఉన్నారు కాలేజీ పిల్లలు 30 మంది ఆడపిల్లలు వచ్చారు ఇంతింత డ్రెస్ ఆ తర్వాత ఇక్కడంతా ఆ మా అమ్మమ్మ చెప్పేది వాళ్ళ చాలా బీద వాళ్ళఏమో వాళ్ళకి బట్టలు ఇవ్వాల అని ఒకరోజు అన్ని ఏర్పాటు చేసింది అమ్మమ్మ ఇదంతా ఇక్కడ ఏమీ లేదు. ఏమి మాట్లాడదు 10
(11:30) రోజులు అట్లానే కూర్చొని విన్నారు అట్లా అదే డ్రెస్ లో వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎంత ప్రేమ కలిగి ఇప్పుడంతా వాళ్ళకి పెండిళ్లయి పిల్లలయి అంతా ఉన్నారు స్వామీజీ ఇంకో రెండు రోజులు ఉండకూడదా మీరు రేపు శనివారం ఆదివారం వస్తుంది మీరు ఉంటే బాగుంటుంది కదా చాలా బాగా మేము కూడా జతలు పాడతాం కదా అట్లా నేను ఉంటూ ఉంటే తల్లి నాకు ఉండాలనే చాలా ఆశ ఉంది.
(11:58) మన భారతీయ సంస్కృతి ప్రకారంగా మీరంతా చీరలు లంగ పావుడ ఇట్లా వేసుకొని ఉంటే ఇంకొక 10 రోజులు నేను ఉంటా ఉండొచ్చు కదా అంటే అవునా అయితే ఇది ఎందుకు మీరు చెప్పలే ఫస్ట్ డే మ్ మీరు ఉంటారా రేపు పోనీ శనివారం ఆదివారం ఉంటారా ఉంటాను మీ చీరలు లంగ పావడ అట్లా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా చేంజ్ అయిపోయారు శనివారం ఆదివారం ఉన్నాను నేను టికెట్ క్యాన్సల్ శనివారం ఆదివారం ఉన్నాను ఎందుకు చెప్పలేదు ఫస్ట్ డే మీరు అన్నారు అమ్మ ఫస్ట్ డే నేను మీ డ్రెస్ గురించి చెప్పింటే తిట్టుకొని ఒక్కరు ఉండేవాళ్ళు కాదు వెళ్ళిపోయేవారు మీరు ఇదేంటి స్వామీజీ వచ్చి ఉపదేశం చేయమంటే మా డ్రెస్ మీద
(12:41) కన్నుపడటం ఏంటిది అనేవాళ్ళు ఇప్పుడు స్వామీజీ ఏమిటి అని మీకు తెలిసింది మీ బాధ ఏమిటిని నాకు తెలిసింది మీరు ఎట్లా ఉండాలని నాకు తెలుస్తున్నది ఇప్పుడు చేంజ్ అయిపోయారు సో అప్పటినుంచి ఢిల్లీకి వెళ్తూనే ఉంటాను. ఇప్పుడంతా వాళ్ళు ముసలావాళ్ళ అయిపోతున్నారు ఎన్ని అయిపోయింది వాళ్ళకి పిల్లలంతా ఉన్నారు ఆ విధంగా మనం మనం వెళ్లి వాళ్ళకి నిదానంగా చెప్పాలి కానీ నేను వెళ్ళను నేను ముట్టుకోను నేను వాళ్ళ దగ్గర అట్లా అనుకోకూడదు మనం మనక ఏం కావాలో మన ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు ఎంతైనా పూజలో ప్రాయచిత్తం ఏమైనా చేసుకోవచ్చు నువ్వు వాళ్ళకి చెప్పాల్సింది పనిలేదు.
(13:24) ఉండింది ఎందుకు ప్రపంచాన్ని బాగు చేయాల మంచిప మందికి మంచిగా ఉండాలా అని అది ఒక స్టెప్పే కదా వేయాల వాళ్ళ దగ్గరికి వేస్తే మన దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇది అందరూ ఒకటే అన్ని సంస్థలు అన్ని స్వామీజీలు ఒకటే మన సనాతన ధర్మానికి మనం కాపాడుకోవాల అనేటువంటిది ఒక ఉద్దేశమే మీ స్వామీజీ ఇప్పుడు అందరినీ కూడా ఒకొక చోట ఒక్కొక్క కమిటీ ఒకొక కమిటీ వాళ్ళు కూడా వచ్చారు చేరుతున్నాం ప్రయత్నాలు చేస్తున్నారు.
(13:58) నాకు చేత కాకపోయినా వెళ్తున్నాను. కచ్చితంగా మీకు ఆ దేవుడు శక్తి ఇవ్వాలి గురువుగారు ఇంకొకటి అంటే హిందూ ధర్మ ప్రచారం చేసే గురువులకు కులాల పట్టింపు ఉంటుందా గురువుగారు వాళ్ళది ఏమైంది అంటే మొదటి నుంచి ఆ పీఠాలకి ఆ పరంపరంగా వచ్చేసింది ఆ పీఠాలు అందుకని ఆ కులాల వాళ్లే అంతా పోషించడం వాళ్ళకి కొన్ని ఏదో మాగాని అంటే తోటలు ఇవ్వటం ఆ అంగళ్ళు కట్టించడం పెద్ద పెద్ద బిల్డింగలు ఇవ్వటం అదిఒక గ్రూప్ లాగా సో వీళ్ళకి ఏమైందంటే ఈ గ్రూప్ గ్రూపు నుంచి వదిలేసి ఏమవుతుందో అని భయం వీడికి పీఠం ఏమైపోతుందో అని భయం దాని నుంచి బయటికి వీళ్ళు రావాల వీళ్ళ
(14:38) వాళ్ళకు నచ్చ చెప్పాల మనమంతా ఒకటే మన హిందూ ధర్మం ఒకటే మన సనాతన ధర్మం ఒకటే నువ్వు ఏం కావాలో నువ్వు ఇంట్లో ఆచరించుకో బయట వచ్చిన తర్వాత మనం అందరం ఒకటే అని ఆ మాట మేమ చెప్ితే అందరూ ఒకటే మా జతలో కూర్చొని భోంచే భోం చేయవచ్చు మా ఇంట్లో పిల్లని తెచ్చి పెళ్లి చేసుకో అక్కడ వచ్చిన తాపత్రయం మనకు అది ఇంకా ఆ జనరేషన్ 65 ఏళ్ళ 70 ఏళ్ళ వరకు ఆ జనరేషన్ లో ఉండిన వాళ్ళకి ఇంకా అది పోలేదు ఇప్పుడు వచ్చే జనరేషన్ కి అది లేదు అంతవరకు మనం కాచుకోలేము అంతటిలోపల ఏదన్నా అపాయం కూడా జరగవచ్చు మన సమాజానికి
(15:24) సో దాన్ని గురించి ఇప్పుడు అయితే దేవుణని ప్రార్థన చేసి ఊరికే ఉండిపోయి రెండు హోమాలు చేసేసి రెండు తీర్థయాత్ర చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు నువ్వు సరిపోతావ్ ఎవరు చేస్తారు వాళ్ళు సరిపోతారు. మొత్తం ప్రపంచానికే చేయాలంటే కొంత ఆ ప్రభుత్వం కొంచెం తోడపడాలి ప్రభుత్వం కొంచెం తోడుపడితే కొన్ని చోట్ల పడుతున్నారు కూడా తెలియకనే రహస్యంగా కూడా జరుగుతున్నాయి.
(15:51) అప్పుడు హిందూ ధర్మం ఈ ఆచారం ఇవన్నీ కూడా దానినుంచి బయటకి వచ్చారు చాలామంది వస్తున్నారు. స్వాములు లేరని అనద్దండి మనక అంతగా ఇంత ప్రకాశం కనపడటం లేదు కాబట్టి లేదేమో అనుకుంటున్నాం భ్రమపడుతున్నాం నిజంగా మనం ఇంకా కూపమండంకంలో ఉన్నట్టున్నాం ఒక బావిలో కపలాగా ఉన్నాం బయట వెళ్లి చూడండి వస్తుంది ఇంకా వచ్చారు ఉత్తరదేశంలో వెళ్లి చూడండి అన్ని మటాధిపతులు బయటకి వచ్చేసారు.
(16:20) సమాజ సేవ చేస్తున్నారు వాళ్ళ మటానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పద్ధతులు ఏమున్నా వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి సంబంధం లేదు అందుకని ఈ కులాలు ఎందుకు పట్టుకున్నాయి అంటే వాళ్ళు పోషించారు మొదటినుంచి ఆ పీఠాన్ని సో అట్లా అక్కడి నుంచి వచ్చేస్తే మళ్ళీ ఆ పీఠం పోషించలేమని ఒక భయం అది వీళ్ళకి పోవాలా వీళ్ళందరూ కూడా అయితే ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు ఈ విద్య నేర్చుకొని ఈ గురువుతో శిష్యరీకం చేసుకొని ఆ పీఠాన్ని రక్షించే మేనేజర్ లాగా ఉంటే ఏం ప్రయోజనం విద్య వచ్చింది నీకు సన్యాసత్వం తీసుకున్నావ్ సంతోషం చాలా పెద్ద విద్వాంసుడు నువ్వు పీఠాన్ని రక్షించడానికి కోసం వెళ్లి
(17:06) విశాలమైన ప్రపంచంలో కొంచెం బోధన చేయి అని ఇప్పుడు పట్టుకున్నాం దాన్ని చేస్తున్నాం కూడా ఇంకో పెద్ద సభ కూడా చేస్తున్నారు రెండో సభ చేస్తున్నారు కాషాయం ధరించిన వారికి కులం ఉంటుందా గురువుగారు ఉండకూడదు వాళ్ళంతా సర్వమతం బ్రహ్మ కదా ఓకే కాషాయం దాంట్లో ఇష్టం వచ్చిన వాళ్ళు ఊరూరికి వేసుకునే వాళ్ళ కాషాయం కాషాయం కాదు అది షర్ట్ కుట్టించుకొని కాషాయం కాషాయం కాదు అది పరంపరగా గురువు యొక్క ఆ మంత్రంతో గురువు యొక్క దీక్షతో ఏదవుతుందో అది కాషాయం అంటే త్యాగం అంతేగానీ అలంకారము ఒక యూనిఫారం కాదఅది అలంకారం కాదది అందుకని నిజంగా కాషాయం తీసుకున్నవాళ్ళకు అసలు కులం
(17:52) బ్రహ్మ విద్య అంతే అందరూ బ్రహ్మ భక్తులే అందరూ కూడా బ్రహ్మ పిల్లలే వాళ్ళందర అందరికీ కూడా కానీ ఎవరెవరు ఆచారంలో ఉందో దాన్ని ఆ ఆచారాన్ని లోపల నువ్వు ఆచరించుకో ఇంకొకరికి ఇబ్బంది కాకుండా ఆచరించుకో దాన్ని వదిలేసిరా అని చెప్పకూడదు అసలు ఏ సన్యాసి చెప్పకూడదు. కులాచారం ఏముందో ఇంట్లోది అని వాళ్ళు ఆచరించాలి అది అదే కదా ధర్మం ఆ ఆ ధర్మంలోని వెళ్ళ నువ్వు సమాజానికి వచ్చేయి అన్ని నువ్వు వదిలేయ్ నాకు అంతా బ్రహ్మనే కదా ఇంకేముంది ప్రపంచంలో ఏం పూజ చేసి అందరూ అట్లా అయిపోతే ఈ ప్రపంచం పుట్టి అందరూ ఎవర కూడా అందర బుద్ధ
(18:36) వెనక బుద్ధులు అట్టు చేసేసారు అందరూ బుద్ధ సన్యాసులు అయిపోయారు ఇంకా సంతానం కానీ ప్రపంచ పంచం నడిచేది ఎట్లా అందరూ సన్యాసులు అయిపోతే మరి ప్రపంచం ఉండేది ఎట్లా అందుకని గృహస్తుడిగా ఉండి సంగ ఉంది దాంట్లో గృహస్తుడిగా ఉండి మన ధర్మాన్ని ఆచరించుకోమని చెప్పారు. సన్యసించాలి అంటే ఎలాంటి విలువలు ఉండాలి గురువుగారు నిజమైన త్యాగాలు రావాలి కానీ సన్యసించే ఏదో అడ్రెస్ కోసం ఏదో పేరు కోసరం ఏదో ఇంకొక చిన్న పీఠం చేసుకుంటాను అదిఒక అంగడి పెట్టుకుంటాను అంటే సన్యసం కాదది అదిఒక మోసం నీకు మోసం ప్రపంచానికి నేను చెప్పలే నీకే మోసం అది నువ్వు వైరాగ్యంతో అంటే
(19:17) అసలు కాషాయ వస్త్రం వేసుకోవాలని ఏమంది ఎక్కడఉంది ఎక్కడుంది ఎవరో ఒక ఏమంటే ఒక కాషాయ వస్త్రం వేసుకో ఒక గుర్తు గుర్తు నేను జపం చేసుకుంటా నేను నేను దూరం ఉండాలా ఎందుకంటే మనసు మరిచిపోతూ ఉంటుంది. మౌనం ఆచరించే వాడికి టపక్కని మాట్లాడతాడు. ఆ తెలీదు అయ్యయ్యో మౌనం ఆరోజు మౌనం పోయింది అది సో అందుకని మౌనం ప్రాక్టీస్ చాలా కష్టపడి చేసి మౌనం ఆచరించాల సో అట్లా మనం వేసుకుంటున్నాం యూనిఫారం తోనే ఉన్నప్పుడు దానికి విలువ ఆ దీనికి విలువ కాపాడాలి కానీ నీ నీ విలువ కాదు అక్కడ నువ్వు పరివర్తన పొందాలి నువ్వు పరివర్తన పొందినప్పుడు కాషాయ వ్యవసనం అక్కర్లేదు
(20:02) నువ్వు ఈ పరివర్తన ఎందుకు పొందలేదు కాబట్టి అది వేసుకుంటున్నావ్ పొందటానికి వేసుకుంటున్నాం ఇదొక పద్ధతి పొందటానికి త్యాగం ఇది త్యాగము వైరాగ్యం రెండవది అన్ని వదిలేసేయాల అనే ఒక దృష్టితో ఆ రంగు అంతేగాని ఒక్కొక్క రంగు ఒక్కొక్కటికి ఉంది ఆ అమ్మవార్లకు ఉంది నవగ్రహాలకు ఉంది వేరు వేరు వేరే రంగు అది ఈ రంగు వేసుకున్నామంటే నువ్వు త్యాగంగా ఉండు అనే ఒక అది సంకేతం ఒకవైపు హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతున్న మరోవైపు కుల వివక్షత కారణంగా హిందూ మతం నుంచి చాలా మంది క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని వెరకట్టలేమా
(20:47) గురువుగారు మనము ఈ యంత్రంతో మంత్రంతో అయలేదు సమాజ సేవ అనేటువంటిది అందరికీ ఉండేటువంటి ఒక త్యాగం వచ్చినప్పుడు మాత్రమే ఖండితం అరికట్టొచ్చు వాళ్ళను ఇప్పుడు మనం ఒక తిన ఉదాహరణ మనవాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చీరలంతా ఆ పెద్ద పెద్ద చీరలు పోతే అదిఇచ్చి స్టీల్ పాత్రలు కొనుకుంటారు. మనలో స్టీల్ పాత్రలు ఉన్నాయి మా ఇంట్లో అలా కొనుక్కుంటారు.
(21:18) అదే మన పని మనిషికి ఆ చీర ఇస్తే ఎంత బాగుంటుంది ఇవ్వదు ఎందుకంటే నా చీర నా పని మనిషి కట్టుకుంటే నా భర్త ఏమవుతాడో అని భయం భయపడతారు అదొకటి కాలోనికి వెళ్లి ఇవ్వచ్చు కదా స్టీల్ పాత్రలు ఎందుకు సో ఇది మనలో ఉండేటువంటి అటు పెద్దవాళ్ళు కాదు వాళ్ళు అటు లో నాలుగో క్లాసు వాళ్ళు కూడా మధ్యమ తరగతి ఉండేటువంటి వాళ్ళకి ఈ త్యాగం రావాల కేవలం సన్యాసులకే వస్తే ఎట్లా ల బాగుండు మీరందరూ బయలుదేరండి మేము ఎంత బయలుదేరినా మీరు బయలుదేరాల మీరు మధ్యమ వర్గ వాళ్ళు మీరు బయలుదేరి మీరు మాతో పాటు కాలోనికి వచ్చి మీరు కూడా చేయాల మీరు కూడా కొంచెం త్యాగం ఉండాల ఒక
(22:02) పిడికెడు దత్త పద్ధతిలో ఉంది ఏమిటంటే ఒక పిడికెడు బియ్యాన్ని తీసి పెట్టండి అంటారు. అదే భిక్ష గురు భిక్ష అది దాన్ని తీసిపోయి ఎక్కడ గురు మటం ఉందో అక్కడికి ఇవ్వండి ఆపీటానికి వేయాలనేమి లేదు వేరే దేనికైనా ఇవ్వచ్చు చేయండి అని అట్లానే మనం 10 చీరలు తీసుకొనితే అప్పుడు ఒక చీర కొన ఒక్కటే చీర అది ఫ్రీగా కూడా వస్తుంది. 2 లీటర్ల పాలకి సగం లీటర్ పాలు వేస్తాడు అది వేరే కానీ ఆ చీరలో వాడు కొట్టేసి ఉంటాడు అది వేరు మనకు వ్యాపారం సంగతి మనక వద్దు రెండు చీరలు నీకు ఫ్రీగా వస్తాయి కదా దాన్ని తీసుకుపోయి కాలోనికి వెండి పెండ్లలో అంత ఖర్చు పెడుతున్నారు
(22:43) పాడైపోతుంది. ఇప్పుడిప్పుడే కొన్ని సిటీల్లో కొంత యంగ్ స్టర్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని ఫ్రిడ్జ్ పెట్టుకొని ఆ ఫ్రిడ్జ్ లో తీసుకుపోయి అన్నం పెట్టి మరసటి రోజు తీసుపోయి వ్యాన్ తీసుకొని వాళ్ళు వేరవేర పన్నుల్లో ఉన్నారు ఆ వ్యాన్ తీసుకొచ్చి ఆ ఆ పెండ్లిలో మిగిలిన పదార్థాలను తీసుకుపోతారు. ఎంత బాగుంది ఇటువంటి క్రాంతి మనలో రావాలి గానీ సన్యాసులు వచ్చే ఏం ప్రయోజనం లేదు అంటున్నా కానీ వాళ్ళు కూడా బయలుదేరితే శిష్యులు కూడా బయలుదేరుతారు అనే ఒక దృష్టి ఉంది ఆ శిష్యులు ఎవరు మధ్యమ వర్గం వాళ్ళు ఆ మధ్యమ వర్గం వాళ్ళకఅందరికీ బుద్ధి వచ్చేస్తే
(23:21) మతమార్పణ ఉండదు. మనలో ఉంది కానీ అవును మారిపోయావ్ ఏ బాధతో మారిపోయావ్ అనేది కావాలి ఇప్పుడు మనం నలుగురు పిల్లలు మన పిల్లలు ఉంటే ఒక పిల్లకు ఒక ఫీజ్ ఇవ్వటానికి ఏమిటి ఇవ్వచ్చు కదా సో ఈ పరివర్తన మఠాల్లో సన్యాసులకి వద్దు మధ్యమ వర్గం వాళ్ళకి వస్తే చాలు పంచుకోవాలి మనం అది కొంత కొంత ఇప్పుడు కనిపెడుతున్నారు చేస్తున్నారు అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం మనం చూస్తున్నాం అంతా చాలా చాలా మంది వస్తున్నారు కూడా వాళ్ళకు అర్థమై వాపస్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చాలా మంది పర్లక వస్తున్నారు.
(24:04) ఇప్పుడు దత్త జయంతికి ఒక 200 మంది వస్తున్నారు వాపస్ గర్వాపస్ ఆయా అని వాళ్ళకి బొట్టు పెట్టడం ఒక శ్లోకం చెప్పడం అందరికీ ఒక్కొక్క చీర ఇవ్వటం పంపించడం వాళ్ళు హాయిగా ఉన్నారు వాళ్ళు సో అందుకని మన మతమార్పిడిలో స్వాములు చేరుకోవాలా మధ్యం వర్గం వాళ్ళు పెద్దవాళ్ళకి వద్దులేండి నేను వదిలేసాను మధ్యం వర్గం వరకు ఈ ఇద్దరు చేరుకుంటే పెద్దవాళ్ళు కూడా వస్తారు దారికి చిన్నవాళ్ళు కూడా వస్తారు దారి ఇది మత మార్పిడి మార్పు వచ్చి రావాలంటే మనఇద్దరం బయలుదేరాలి మీ ఆజ్ఞ స్వామి మీ ఆజ్ఞ గురువుగారు

No comments:

Post a Comment