Friday, May 1, 2026

అహంకారం వల్ల జీవితం నాశనమవుతుందా? | Philosophy చెప్పేది ఇదే | Roots

అహంకారం వల్ల జీవితం నాశనమవుతుందా? | Philosophy చెప్పేది ఇదే | Roots

Author Name:Roots

Youtube Channel Url:https://www.youtube.com/@RootsTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ll7nRyzrxA4



Transcript:
(00:00) అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే మనకి తెలుసు 33 సంవత్సరాల వయసులో ప్రపంచంలో అర్ధభాగం జయించాడు. చరిత్రలో అత్యంత సక్సెస్ఫుల్ మిలిటరీ కమాండర్ గా చెప్తారు. కానీ అతని జీవితంలో ఒక డార్క్ చాప్టర్ ఉంది. ఒకరోజు రెవెల్ లో అతని బెస్ట్ ఫ్రెండ్ క్లీటస్ అతన్ని క్రిటిసైజ్ చేశాడు. అలెగ్జాండర్ అహంకారం ఈ క్రిటిసైజ్ ని తట్టుకోలేకపోయింది.
(00:21) గుండె తెగేలా కోపం వచ్చింది. ఒక స్పియర్ తీసుకొని తన ఓన్ బెస్ట్ ఫ్రెండ్ ని చంపేశడు. మర్నాడు సోబడప్ అయినప్పుడు అతనికి ఏమైందో అర్థమైంది. అతను కొద్ది రోజులుగా తినలేదు నిద్రపోలేదు. ఆ రిగ్రెట్ అతన్ని చాలా కాలం వదలలేదు. ప్రపంచాన్ని జయించిన వ్యక్తి తన ఓన్ ఈగోని జయించలేకపోయాడు. అహంకారం అంటే ఏమిటి? అది మనల్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది? దాన్ని మనం హ్యాండిల్ చేయగలమా? ఈరోజు రూట్స్ లో ఆ క్వశ్చన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నమస్కారం.
(00:50) రూట్స్ కి తిరిగి స్వాగతం. ఈగో అనే వర్డ్ వింటే మనకి ఇమ్మీడియట్లీ నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఈగో అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఐడెంటిటీ సెన్స్ కి ఈగో నెసెసరీ కానీ ఒక లెవెల్ కంటే ఎక్కువ ఈగో మనల్ని బ్లైండ్ చేస్తుంది. మనల్ని మనం క్లియర్లీ చూసుకోలేం. అదర్స్ ని రెస్పెక్ట్ చేయలేం. మిస్టేక్స్ నుంచి లెర్న్ చేయలేం.
(01:11) ఈరోజు ఈస్టర్న్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీ రెండు ఈగో గురించి ఏమి చెప్తున్నాయో మరియు రైన్ హాలిడే అనే మోడర్న్ ఆథర్ రాసిన ఈగో ఇస్ ది ఎనిమీ అనే బుక్ లో చెప్పిన ఇన్సైట్స్ చూద్దాం. చివరికి ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్ వర్క్ హెల్దీ ఈగో వర్సెస్ డిస్ట్రక్టివ్ ఈగో మధ్య బాలెన్స్ ఎలా మెయింటైన్ చేయవచ్చో చూద్దాం. మొదట ఈగో అంటే ఏమిటో క్లియర్లీ అర్థం చేసుకుందాం.
(01:31) సైకాలజీలో ఈగో అంటే మన సెల్ఫ్ కాన్సెప్ట్ నేను ఇలాంటి వాడిని అనే ఇమేజ్ ఇది నెసెసరీ ఇది లేకుండా మనం ఫంక్షన్ చేయలేం. కానీ అన్హెల్దీ ఈగో అంటే ఏమిటంటే నేను ఎప్పుడు రైట్ అని నన్ను క్రిటిసిజం చేయడానికి ఎవరికీ రైట్ లేదు అని నా సక్సెస్ నా గొప్పతనం వల్ల వచ్చిందని నా ఫెయిల్యర్ అదర్స్ వల్ల వచ్చింది అని రిజిడ్ గా బిలీవ్ చేయడం ఈస్టర్న్ ఫిలాసఫీలో ఈగోని అహంకారం అంటారు.
(01:52) సంస్కృతిలో అహంకార అంటే ఆయమేకర్ అంటే నేను అనే ఫీలింగ్ క్రియేట్ చేసేది. వేదాంత్ ఫిలాసఫీ చెప్పింది ఏమిటంటే ఈ ఈగో మనల్ని ట్రూ సెల్ఫ్ నుంచి డిస్కనెక్ట్ చేస్తుంది. మన ట్రూ సెల్ఫ్ అనంతమైనది. కానీ ఈగో మనల్ని లిమిట్ చేస్తుంది. ఈ బాడీ ఇదే నేను ఈ స్టేటస్ ఇదే నేను అని బుద్ధిజం లో ఈగోని డెల్యూషన్ గా చూస్తారు.
(02:13) బుద్ధ చెప్పాడు పర్మనెంట్ అన్చేంజింగ్ సెల్ఫ్ అనేది ఇల్యూషన్. మనం ఏ మూమెంట్ లోనైనా చేంజింగ్ గా ఉంటాం. ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేయలేకపోవడమే ఈగో వల్ల వచ్చే సఫరింగ్. రైన్ హాలిడే అనే మోడర్న్ స్టోక్ రైటర్ రాసిన ఈగో ఇస్ ది ఎనిమీ అనే బుక్ లో చాలా ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఉన్నాయి. అతను చెప్పాడు ఈగో మన లైఫ్ లో మూడు స్టేజెస్ లో మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది.
(02:33) మొదటిది ఆస్పిరేషన్ స్టేజ్ మనం ఒక గోల్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఈగో వస్తుంది. నేను ఆల్రెడీ ఎక్స్పర్ట్ ని అని ఫీల్ ఇస్తుంది. ఆ మూమెంట్ లో లెర్నింగ్ ఆగిపోతుంది. రిజల్ట్ రాదు. రెండవది సక్సెస్ స్టేజ్ మనం సక్సీడ్ అయినప్పుడు ఈగో చెప్తుంది. ఇది నా గొప్పతనం వల్ల వచ్చింది. నేను స్పెషల్ ని అని ఆ నమ్మకం వల్ల మనం యరోగెంట్ అవుతాం.
(02:54) న్యూ అపర్చునిటీస్ మిస్ అవుతాయి. రిలేషన్షిప్స్ డామేజ్ అవుతాయి. మూడవది ఫెయిల్యర్ స్టేజ్ మనం ఫెయిల్ అయినప్పుడు ఈగో చెప్తుంది. ఇది నా తప్పు కాదు అదర్స్ వల్ల జరిగింది అని ఆ డెనాయల్ వల్ల మనం లెర్న్ చేయలేం. సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవుతాయి. ఈ మూడు స్టేజెస్ లో కూడా ఈగో మన గ్రోత్ ని బ్లాక్ చేస్తుంది. అలెగ్జాండర్ గొప్ప మిలిటరీ జీనియస్ అయినా అతని ఈగో అతన్ని ఫెయిల్యర్ స్టేజ్ లో డిస్ట్రాయ్ చేసింది.
(03:19) సోక్రెట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఉంది. ఒకసారి అతని ఫ్రెండ్ ఆరకల్ ఆఫ్ డెల్ఫీ దగ్గరకు వెళ్ళాడు. ప్రపంచంలో అత్యంత వైస్ పర్సన్ ఎవరు అని అడిగాడు. ఓడకల్ చెప్పింది సోక్రెట్స్ అని సోక్రేట్స్ విన్నప్పుడు కన్ఫ్యూస్డ్ అయ్యాడు. నాకు ఏమి తెలియదు అని నాకు తెలుసు నేను వాయిస్ ఎలా అవుతాను అని అతను ఆథెన్స్ లో అందరి దగ్గరికి వెళ్లి అడిగాడు.
(03:40) ఫిలాసఫర్స్ పొలిటిషియన్స్ పోయెట్స్ క్రాఫ్ట్స్మెన్ అందరూ తాము వాయిస్ అని క్లెయిమ్ చేశారు. కానీ సోక్రెట్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళ నాలెడ్జ్ హోలోగా ఉందని తెలిసిపోయింది. సోక్రెట్స్ అర్థం చేసుకున్నాడు. నేను వాయిస్ ఎందుకంటే నాకు ఏమీ తెలియదు అని నాకు తెలుసు వాళ్ళకి ఏమి తెలియదు కానీ తెలుసు అని థింక్ చేస్తున్నారు. ఆ డిఫరెన్స్ వల్ల నేను వాయిస్ ఇదే ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ నీకు తెలియదు అని అడ్మిట్ చేయగలగడం చాలా స్ట్రెంత్ కావాలి.
(04:04) ఈగో ఆ అడ్మిషన్ కి బ్లాక్ చేస్తుంది. జెన్ బుద్ధిజం లో ఒక చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాని పేరు శోషన్ అంటే బిగినర్స్ మైండ్ జెన్ మాస్టర్ షున్యూ సుజకీ అన్నాడు ఇన్ ద బిగినస్ మైండ్ ద ఆర్ మెనీ పాసిబిలిటీస్ ఇన్ ది ఎక్స్పర్ట్స్ మైండ్ ద ఆఫ్ యు ఎక్స్పర్ట్ అయినప్పుడు ఈగో వస్తుంది నాకు తెలుసు అని ఆ నమ్మకం వల్ల న్యూ పాసిబిలిటీస్ మిస్ అవుతాయి.
(04:24) బిగినర్స్ మైండ్ తో అప్రోచ్ చేసినప్పుడు నాకు ఇంకా చాలా నేర్చుకోవడానికి ఉంది అని ఫీల్ అవుతాం. ఆ ఓపెనస్ వల్ల గ్రోత్ కంటిన్యూ అవుతుంది. ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక ప్రొఫెసర్ జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. టీ తాగుతూ ఫిలాసఫీ మాట్లాడారు. జెన్ మాస్టర్ టీ పో చేశాడు. కప్ ఫుల్ అయింది. కానీ జెన్ మాస్టర్ పోర్ చేయడం కంటిన్యూ చేశాడు. టీ ఓవర్ఫ్లో అయింది.
(04:45) ప్రొఫెసర్ అడిగాడు కప్ ఆల్రెడీ ఫుల్ గా ఉంది. ఇంకా ఎందుకు పో చేస్తున్నావు అని. జెన్ మాస్టర్ అన్నాడు నీ మాయ లాంటిది ఇది. అది ఆల్రెడీ ఫుల్ గా ఉంది. నేను ఏమి చెప్పినా పట్టుకోదు. ఎంటీ కప్ తో రా అని ఇది ఈగో యొక్క ప్రాబ్లం ఆల్రెడీ నో అని థింక్ చేయడం వల్ల నేర్చుకోవడం ఆగిపోతుంది. ఇప్పుడు ఈగో హ్యాండిల్ చేయడానికి ప్రాక్టికల్ టూల్స్ చూద్దాం.
(05:08) మొదటిది ఫీడ్బ్యాక్ ని గిఫ్ట్ గా చూడటం. ఎవరైనా నీ పని గురించి క్రిటిసిజం చేసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ డిఫెన్సివ్ అవ్వడం ఈగో అలా చేయిస్తుంది. ఇన్స్టెడ్ పాస్ చేసి ఒక్క క్వశ్చన్ అడుగు. ఇందులో ట్రూత్ ఏమైనా ఉందా అని అందులో 10% కూడా వాలిడ్ ఉంటే అది నీ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. క్రిటిసిజం తో డిఫెన్సివ్ అవ్వడం ఆపడం ఈగో తగ్గడానికి మొదటి సైన్ రెండవది సక్సెస్ ని టీం తో షేర్ చెయ్.
(05:33) సంథింగ్ వెల్ చేసినప్పుడు నేను చేశాను అని థింక్ చేయడం కంటే ఇందులో ఎవరు హెల్ప్ చేశారు. సర్కమస్టన్సెస్ ఏమి ఫేవర్ చేశయి అని ఆనెస్ట్లీ థింక్ చెయ్. ఇది హ్యూమిలిటీ ప్రాక్టీస్. ఇది నెగెట్ చేయడం కాదు. రియలిస్టిక్ గా ఉండటం. మూడవది రోజువారి రిఫ్లెక్షన్ చెయి. రాత్రి రాసే జర్నల్లో రాయి ఈరోజు ఈగో నన్ను ఏ విధంగా బ్లైండ్ చేసింది అని ఒక డిసిషన్ లో ఒక కాన్వర్సేషన్ లో నేను ఈగో వల్ల డిఫరెంట్లీ రియాక్ట్ చేశానా అని ఆ అవేర్నెస్ నిన్ను గ్రాడ్ువలీ చేంజ్ చేస్తుంది.
(06:00) చివరగా అలెగ్జాండర్ కి తిరిగి వద్దాం. ప్రపంచాన్ని జయించాడు. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ ని తన ఈగో వల్ల కోల్పోయాడు. ఆ లాస్ అతన్ని జీవితాంతం వెంటాడింది. ఎక్స్టర్నల్ వరల్డ్ లో ఎంత కోంకర్ చేసినా ఇంటర్నల్ వరల్డ్ కోన్కర్ చేయలేకపోతే పీస్ దొరకదు. సోక్రేట్స్ అన్నాడు నాకు ఏమి తెలియదు అని తెలుసు అదే విస్డం జెన్ మాస్టర్ అన్నాడు ఎంటీ మైండ్ తోరా అప్పుడే నేర్చుకోగలవు.
(06:24) రైన్ హాలిడే అన్నాడు ఈగో ఇస్ ది ఎనిమీ నీ గ్రోత్ కి నీ రిలేషన్షిప్స్ కి నీ పీస్ కి అహంకారం వదిలి పెట్టడం వీక్నెస్ కాదు. అది ఎక్స్ట్రార్డినరీ స్ట్రెంత్ నీకు తెలియదు అని అడ్మిట్ చేయడంలో క్రిటిసిజం యక్సెప్ట్ చేయడంలో నీ సక్సెస్ షేర్ చేయడంలో నిజమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీడియో నచ్చిందా లైక్ చేయి షేర్ చేయి నెక్స్ట్ ఎపిసోడ్ లో నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో చూద్దాం.
(06:47) రూట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment