Monday, May 4, 2026

Questions to Ask Before Marriage | Pelli Choopulu Important Tips | Ramaa Raavi

Questions to Ask Before Marriage | Pelli Choopulu Important Tips | Ramaa Raavi

Author Name:SumanTV Maguva

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMaguva

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2JvVfgZD8zI



Transcript:
(00:00) పెళ్లయినా పండగ అయినా వేడుక ఏదైనా పట్టుచీరుల [సంగీతం] ప్రత్యేక వేదిక వారాహిస్ రమగారు పెళ్లి చూపులు అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లి చూపులకు వెళ్లే ముందు ఇరు కుటుంబాలు అసలు ఏం చూసుకోవాలండి అంటే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏం చూడాలంటావ్ సంబంధం అయిపోయి అంతా ఓకే అయినాకే కదా పెళ్లి చూపులకి వెళ్తారు అంటే ఇదివరకు రోజులు మారినాయి కదా అసలు ఈ జనరేషన్ కి మనం ఎట్లా మాట్లాడుకోవాలో కూడా తెలియని పరిస్థితి కదండీ ఆ చూపులక ఏముంది చూపులు అని ఏదో మాట చెప్తారు.
(00:34) అమ్మ నాన్న పిల్లాడు మేనత్త మేనమామ బాబాయి తాతయ్య వెళ్ళే రోజులుయితే లేవు ఏవో సినిమాల్లో బాగా కనపడుతున్నాయి హెచ్చుగా అమ్మాయి అబ్బాయి కలుస్తున్నారు ఎక్కడో చోట చాలా ఇళ్లల్లో కదా ఆ తర్వాత ఏమో తర్వాత పేరెంట్స్ పేరెంట్స్ కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. మామయలు తాతయ్యలు మేనమామల్ని మొత్తం తల్లుల్ని పిలిచే రోజు అయితే అసలు తగ్గిపోయింది. ఇటు పెళ్లి పేరెంట్స్ అండి అమ్మాయి పెళ్లి కుదిరింది అని తాతా నాయనమ్మ కూడా అమ్మ నాన్న జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు.
(01:02) పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం మానేసాం అన్ని చోట్లా కాదు కానీ ఓవరాల్ గా మానేసినట్టే మనం దానికి సినిమాలు కూడా దానికి దోహద పడుతూ ఉంటాయి. మనక కొంచెం తమిళ్ సినిమాలో చూస్తే పెళ్లి సంబంధం అనగానే అందరూ కట్టకట్టుకొని వెళ్తున్నట్టుగా చూపిస్తారు ఇప్పటికి మన దగ్గర పెళ్లి సంబంధం అనగానే అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నట్టుగా చూపిస్తున్నారు కొత్తగా ఇవాళ రేపు కరెక్ట్ గా చెప్పారు అంతే అవునండి తమిళ్ సినిమాలు ఇప్పటికీ కూడా వాళ్ళ పంచలు పట్టచీరలు జండనిండా పువ్వులు అవి మార్చరు మనవాళ్ళు స్టైలిష్ గా జుట్లు విరబోసుకున్న వాళ్ళు మనమంతా హిందీ వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాం ఇవాళ రేపు
(01:33) నిజమే చేయా నేనేమ ఇది ఎక్కరించడం కాదు అవును అట్లాగే జరుగుతుంది అదే జరుగుతుంది కదా మనకి ఇటివల కాలంలో మా అక్కయ్య గారు అక్క అక్క కూతురు పెళ్లి అయింది అంటే మొగపిల్లల పెళ్ళీళ్లు వాటంతర అయిపోయినాయి అనుకో ఏదో రకంగా అమ్మాయి పెళ్లికి మాత్రం పిల్ల పిల్లాడు మాట్లాడుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న కలుసుకున్నారు.
(01:50) ఆ తర్వాత వాళ్ళ మానాన్నకి వీళ్ళ మానాన్నకి వాళ్ళు చెప్పుకున్నారు మా పిల్లగడికి ఫలానా వాళ్ళ పిల్లతో సంబంధం కుదిరిద్ది అంతే గుంపుగా పోయి మేమేమి పెళ్లి చూపులకి వాటికి వెళ్ళలే పెళ్లి చూపులకి వెళ్ళిన ఒకటి రెండు చోట్ల పెళ్లి చూపులకి జనాలు వచ్చింది చూసాం కానీ అవేం పెద్దగా సక్సెస్ కాలే ఈ గోలంతా ఎతుకు సింపుల్ గా మనం ప్రచారం కూడా కదా వాళ్ళు అరడమంది వస్తారు అందరూ మనతో మాట్లాడుతారు అక్కర్లేని వ్యవహారాలు ఈ గోలంతా ఎందుకు హాయిగా ఇలా చేద్దాం అని పెట్టుకుంటున్నారు ఇదంతా పెళ్లి చూపులు అనగా ఇదివరకు పెళ్లి చూపికి వచ్చిన వాళ్ళ కోసం స్వీట్లని హార్ట్లని ఇల్లు
(02:22) సద్దుకోవడం సామాన్లు సవరించుకోవడం బోళ్ళని వ్యవహారాలు ఇప్పుడు ఆ గోల ఏం లేదు పోతారు అయి వాళ్ళ దారి వాళ్ళు ఏ హోటల్ లోనో ఇట్లోనో ఎక్కడో మాట్లాడుకుంటారు ఆ ఇళ్లల్లో కూడా కాదు ఇళ్లలో ఆ కల్చర్ కూడా మానేసాం అది మానేసాం కాకపోతే ఒక సంబంధం అంటూ కుదిరిస్తాయి జనరల్ గా చూసేవి వాళ్ళవి మనవి గోత్రాలు అంటే సమ ఒకే క్యాస్ట్ లో పెళ్లి చేసుకునేటప్పుడు తర్వాత వాళ్ళ చుట్టాలు ఎవరు వాళ్ళ పక్కాలు ఏమిటి ఈయన ఉద్యోగం ఏమిటి పిల్ల తండ్రి ఏం చేస్తాడు లేదా పిల్లాడి తండ్రి ఏం చేస్తాడు తల్లి ఏం చేస్తుంది వాళ్ళ పెన్ని వాళ్ళ బాబాయి వాళ్ళకి ఎంత మంది అక్క చెల్లెలు
(02:52) అన్నదమ్ములు ఫ్యామిలీతో వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా వీళ్ళేమనా ఆయనకి గాని ఆవిడకి గాని రెండో పెళ్లా ఫస్ట్ మ్యారేజెస్ ఏనా ఇవి ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వయరీ చేసుకుంటారు ఎవరైనా జనరల్ గా చేసేది తర్వాత ఉద్యోగాలు అబ్బాయి ఉద్యోగం ఏమిటి అతను ఎక్కడ చదివాడు ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ ఎస్ ఆ తండ్రి జాబ్ ప్రొఫైల్ మనకి రేపు పొద్దున ఏంటంటే మన పిల్ల మీద వీళ్ళ బాధ్యత పడకూడదు అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు వస్తే ఉద్యోగస్తులు అయితే మన పని రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి మనుషులని బాధ్యతగా చూడాలి డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి ఇదొకటి చూస్తారు అన్ని
(03:26) చోట్ల అది కుదరదు అనుకో ఆస్తి స్వాస్తి ఏమున్నాయి ఏవో ఇల్లు ఉంది వాకలు ఉంది చెప్తారు అవేమనా స్ప్లెట్స్ లో ఉన్నాయా ఉమ్మడి కుటుంబంలో నుంచి వస్తాయా వీళ్ళకి ఉమ్మడి ఆస్త ఏమ ఇస్తారు పిల్లకి లేదా పిల్లాడికి ఏమ వస్తుంది వెనకాల అంటే ఇదంతా కూడా వాటితోనా పెళ్లిళ్లు అని అడిగితే వాటితోటే కాదు కానీ అవి కావాల్సిందే కూడా అంతే కదా మనం ఎంత కాదన్నా అది అవునే అంతే కదరమ్మగారు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులతో పాటు అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా అని ఈ రోజున అడగాలి.
(03:59) కనుక్కోవాల్సింది చాలా మంది అడుగుతున్నారు కూడా బ్లడ్ టెస్ట్లు అవి చేయించేవాళ్ళు అది కూడా కనబడుతుంది కదా బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. అవును మేము చేయిస్తాము మా పిల్ల రిపోర్ట్స్ ఇవి మీ అబ్బాయి రిపోర్ట్స్ ఇవ్వండి అని దీంతో పాటు ఇంకో జాబ్లు ఉద్యోగాలు ఎక్కడ చదివారు చదివిన చోట ఎట్లా ఉన్నారు అక్కడ కాలేజీ ఎవరైనా ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా అబ్రాడ్ లో గనుక ఉద్యోగస్తులు అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేసుకోవాలి కదండి అబ్రాడ్ లోనే కాదు ఇండియాలో కూడా అవును ఇండియాలో కూడా ప్రతి చోట కూడా జాబ్ ప్రొఫైల్ ఖచ్చితంగా మనకి తెలియాలి.
(04:32) అటు ఇటు కూడా ఇది ఇవాళ తుమితే ఉడే ముక్క అయితే ఆ ఉద్యోగాన్ని చూసుకొని దిగితే కష్టం కదా అవును కదా ఆ పిల్ల పేరు పిల్లక పేరుతో ఒక అమ్మాయి అనుకోండి అమ్మాయికి దగ్గర ఎంత బంగారం ఉంది పిల్లక ఏం బంగారం పెడతారు ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఆ డబ్బుని ఏం చేసింది అవి అడుగుతున్నారు. అడగాలి అని చెప్పట్లే అడుగుతున్నారు అని చెప్తున్నా అబ్బాయి ఏం చేసాడో కూడా చెప్పాలిగా అప్పుడు కచ్చితంగా ఏదనా ప్లాన్ చేసుకున్నారా ఏదైనా సేవ్ చేశారా జనరల్ గా ఖర్చు లేకపోతే అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు అట అమ్మ నాన్నకి ఖర్చు అవుతాయి ఇటు అమ్మా నాన్నకి ఖర్చు అవుతాయి వీళ్ళే
(05:06) వాడేసుకుంటారు వీళ్ళే ఖర్చు పెట్టుకుంటారు సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా అది ఒకటి అడగాలి సేవింగ్స్ ఉన్నాయి ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా అతనికి గాని ఆ అమ్మాయికి గాని చాలామంది జయ ఇటివల మనం చూసిన కేసుల్లో ఈ పెళ్లి అయింది ఓ రెండు మూల తర్వాత నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి అంటాడు అబ్బాయి అది పెళ్లికి ముందే చెప్పొచ్చుగా కమిట్మెంట్స్ ఉన్నాయి అంటే దిగేవాళ్ళ దిగని వాళ్ళ వాళ్ళు అవును చెప్పరు ఈ అమ్మాయి ఉద్యోగం ఆ అమ్మాయి కూడా అతనికి 10 లక్షలు వస్తుంది పోనీ ఒక 5 లక్షలు సంవత్సరానికి ఒక 15 లక్షలు ఈ అమ్మాయి కూడా 10 లక్షలో 12 లక్షలో ఉందనుకో ఏడాదికి అంటే
(05:43) పరానం 12 లాక్స్ అంటే నెలక లక్ష అంతా రాపోయినా 80,000 అయినా చేతికి వస్తుంది. ఆ అబ్బాయికి ఇంకా ఎక్కువే వస్తుంది. కానీ అంత డబ్బు చూపించాడు నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి నీ డబ్బులు వాడమంటాడు. అందరు ఆడపిల్లలు దానికి ఒప్పుకోరు కదా నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని పెళ్లికి ముందే చెప్పాలి. అబ్బాయి అబ్బాయి అమ్మాయి కూడా అమ్మాయి కూడా నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి మా పేరెంట్స్ ని నేను చూసుకోవాలి లేదా మా చెల్లెల్ని నేను చదివించాలి మా నాన్న వాళ్ళ ఇల్లు కడుతుంటే నేను కమిట్ అయ్యాను నేను వాళ్ళకి కొంత ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి.
(06:14) లేదా నేను ఎల్ఐసి లేవనే సంవత్సరానికి ఇంత కట్ అయిపోతుంది నాకు అనే మాటని క్లియర్ గా ఈ మాట్లాడుకునేటప్పుడు మన కమిట్మెంట్ ఏమిటి అనేది మాట్లాడుకోవాలి. ఇవన్నీ వడంబడ్డాకే పెళ్లి చూపులు పెద్దవాళ్ళు నలుగురు కూర్చునేది దీంతో పాటుగా ఇటీవల కాలంలో నేను తరుచుగా వింటున్న మాట హ్యాబిట్స్ ఉన్నాయా అనేది ప్రశ్నించినప్పుడు క్లియర్ గా సమాధానం చెప్పాలి నిజాలు ఇష్టమైతేనే చేసుకుంటారు లేకపోతే మానేస్తారు ఈ ఒక్క కారణంతోటి ఎందుకు మానేయాలి అని మీ హ్యాబిట్స్ ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే చాలా తలకాయ నొప్పి నేను రెండు కేసులు చెప్తా చాలా రోజుల క్రితం
(06:52) ఇటీవల కాలంలో విన్న కేసులు కావు ఆ వీళ్ళు ఇద్దరు వెజిటేరియన్ ఫ్యామిలీస్ అది అడిగేందుకు ఏమి లేదు ఏదో మాట వరసకి ఆ ఏమి లేదు మేమఇద్దరం వెజిటేరియస్ అనే చెప్పుకున్నారు. వాళ్ళద్దరు ఒకళళనొకళ్ళ అడగలా ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకున్నారు. తీరా ఆ అమ్మాయి భయంకర చికెన్ ఫ్యాన్ ప్రతి వారం కేఎఫ్సి లో తింటుందట పాప దానికి అట్రాక్ట్ అయిపోతుంది ఫుడ్ కి తర్వాత వర్కింగ్ వర్క్ చేసే చోట బైకాలీలు ఫ్రెండ్స్ ఉన్నారు ఫిష్ కూడా అలవాటు ఉంది ఆ అమ్మాయికి కానీ ఫాండ్ ఆఫ్ చికెన్ వాట్ ఎవర్ ఇట్ నాన్ వెజ్ అలవాటు ఉంది అంతే అది చికెన్ ఫిష్ పక్క నేనేమనా ఇంట్లో చేస్తాను అన్నానా అంటుంది
(07:34) ఆ అమ్మాయి [నవ్వు] బాగుంది లాజిక్ నేనే ఇంట్లో చేస్తాను అనలేదు కదా నా దారి నేను తినిస్తాను ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చికెన్ లాలిీపాప్ వైపే అమ్మాయి దృష్టి ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడే కదా తినాలి నేను నిన్ను తినమన్నానా అంటుంది. ఓకే అతను ఇలాచి నాన్వెజ్ తినే ప్రాక్టీస్ ఉండే పిల్లకి పుట్టే పిల్లలకి ఆటోమేటిక్ గా ఫాండ్ ఆఫ్ నాన్ వెజ్ అవుతారేమో అని భయం అంట అబ్బాయికి బాగుంది కదా నన్ను క్షమించండి అమ్మా ఈ విషయం బయటికి చెప్తున్నందుకు ఇక చెప్పాల్సింది వచ్చిందన్నమాట సమస్య ఇదొకటి అక్కడినుంచి అబ్బాయిలు రమ్ముగారు మీరు ఏం చెప్పారండి
(08:08) నేనేం చెప్పలేదమ్మ అదేంటి రముగారు వీళ్ళు నన్ను కేస్ కాదు ఇది వీళ్ళు ఫ్రెండ్స్ ఓకే మరి ఇప్పుడు ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి చెప్పండి ముందు [నవ్వు] దీని మీద డివోస్ తీసుకోండి అని చెప్పలేము కదా అజయ అయ్యయ్యో ఆ ఆలోచిస్తామా అంత కాదు అమ్మాయి కొంచెం తగ్గించుకో అతను ఉన్నప్పుడు చెయబోక కాదండి రేపు శుక్రవారం రేపు ఇంట్లో పూజ ఉంది ముందురోజు రాత్రి తినేస్తే ఎలాగా ఉపవాసం నేను టిఫిన్ తింటా ఓన్లీ స్నాక్ స్నాక్ గా చికెన్ తింటాను అంటుందా చాలా బాగుంది.
(08:40) ఉంటారు అవును అవును చెప్పలేకపోతాం ఇది ఇప్పుడు చూడు అమ్మాయిద అయితే మనకి నవ్వ వస్తుంది. అది అబ్బాయి అబ్బాయిదయితే సీరియస్ గా తీసుకుంటాం రమ్మగారు మనం ఇంత నవ్వుకుంటూ మాట్లాడుకోలేకపోతే మాట్లాడుకోలే అంత మోసం చేసాడు అనుకుంటాం అనిపిస్తుంది అదే కాదు జయ ఎందుకో తెలుసా చిన్న తేడా చెప్తా ఇక్కడ ఎంత కాదన్నా అబ్బాయిలు ఇద్దరు మనం ఆడా మగ ఆకాశంలో సగం సగం అని డైలాగులు మాట్లాడుకున్నప్పటికీ ఆ మగవాళ్ళకి అలవాటు ఉంటే పెళ్ళాలతో చేయించాలని చూస్తారు.
(09:07) ట్రై చేస్తారు ట్రై చేస్తారు కదా అవును ఒప్పుకుంటావు నువ్వు 100% అండి ఎందుకంటే మన మన సర్కిల్స్ లోనే నాన్ వెజ్ అమ్మాయిలని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు వెజిటేరియన్ అబ్బాయిలు చాలా మంది కనపడతారు. వీళ్ళు సహించి ఊరుకుంటారు కానీ ఇంట్లో వండరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పాపం చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది రుచి కదా తిన్ని అని వదిలేస్తారు ప్రేమగా అదే నాన్ వెజిటేరియన్ అబ్బాయిలు వెజిటేరియన్ అమ్మాయిలు అయితే ఉండేవాళ్ళు కనపడుతున్నారు మనకి చాలా మంది ఇళ్లల్లో కూడా అంటే వెజిటేరియన్స్ కాదు ఆడవాళ్ళు నేను తినండి నేను ఎప్పుడో మానేసాను మా ఆయన పిల్లలు తింటారు నేను ఇంట్లో వంట చేస్తాను
(09:41) ఉండుతారు మనకు తెలియదా అలాంటి వాళ్ళు మన సర్కిల్స్ లోనే ఉంటారు కదా అవును ఆవిడ తినరు కానీ చేస్తారు పండగల్లో పబ్బాల్లో పూజలు అప్పుడు కూడా కావాలంటే వండి అక్కడ పెడతారు తినకండా ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా మానుకున్న వాళ్ళు ఇదొక సమస్య ఇది ముందుగానే డిస్క మాట్లాడుకోండి రెండోది హ్యాబిట్స్ డ్రింకింగ్ స్మోకింగ్ లాంటివి ఇతరతర గాంబ్లింగ్ లాంటి సరదాలు ఉన్నాయి మీకు బెట్టింగ్ సరదాలు ఇవన్నీ వ్యసనాలే కదా సరదా కాదది వ్యసనాలే వ్యసనాలు ఈ వ్యసనాలు ఉన్నాయా అని వాళ్ళు ఆడపిల్లలు అడిగినప్పుడు కొంతమందికి మగవాళ్ళ వాళ్ళు డ్రింక్ చేసిన అది పెద్ద
(10:18) లీస్ట్ బాదాడిగా ఉంటున్నారు. ఈ సినిమాలు చూసు కదా నీదేం బ్రాండ్ అని సినిమా హీరోయిన్లతోటి అడిగిస్తున్నారు. వాడు క్యూట్ గా చాక్లెట్ బాయ్ లాగా ఉంటాడు వాడి బ్రాండ్ ఏదో ఈ స్వీట్ బేబీకి కావాలి. అంతే కదా మా నాన్నది ఇది ఒకటే బ్రాండ్ ఇలాంటి పిచ్చి వాగుళ్ళతో కదా ఈ తాగటం అనేది ఒక సహజమైన అలవాటుగా చేసేసాం మనం ఇది పిచ్చివాగుడు సోషల్ కల్చర్ లాగా అయిపోయింది ఆ బోధ కల్చర్ ఆ తాగుడు ఎక్కువయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఒళ్ళు పై తెలియకుండా కొన్ని కొన్ని చోట్ల తాగుడు ఎక్కువయి తల్లి చెల్లి తేడాలు తెలియటంలా సొంత పిల్లల్ని కూడా పాడు చేసేస్తారు
(10:48) చంపేస్తున్నారు వెధవ తాగుడు ఇది చాలా సహజమైన క్రియగా సినిమాలు చూపించి చూపించి చూపించి నేను ఒకళ్ళని అంటలే అందరూ అంతే అవును ఇప్పుడు అభ్యంతరం థింగ్ అయిపోయింది ఆ అభ్యంతరం లేని అమ్మాయిలు ఉంటారు అభ్యంతరం ఉండే అమ్మాయిలు ఉంటారు. నీ దగ్గర ఉన్న నిజం ఏమిటో అబ్బాయి చెప్పి తీరాలి. మా పిల్లడికి ఏం హ్యాబిట్స్ లేవని వెనకేసుకురాకండి తల్లులు వాడికి అలవాటు ఉంది హ్యాబిట్స్ ఉన్నాయి అని ఓపెన్ గా ఒప్పుకోండి దానివల్ల ఫర్దర్ గా సమస్యలు లేకుండా ఉంటాయి నంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు కదా కదా అవునండి కాబట్టి మానేసుకుంటే మానేసుకుంటారు ఆ ఓకే
(11:21) అనుకునే ఆడపిల్లలు పర్వాలే మధ్యలో మనం కూడా కాస్త పుచ్చుకుందాం అనుకునే [నవ్వు] అంతే పార్టీ అనగానే మందే కదా మనకి పార్టీ అంటే రెండోది ఉందా అజయ అవును అసలు తినడం కబుర్లు చెప్పుకోవడం అనేది పోయింది తినడం తాగడమే ఉంది కబుర్లు లేని కొట్లాటలు వస్తాయి చివరికి చిన్న చిన్న పిల్లలు జస్ట్ కాలేజీ పిల్లలు రూపాయి సంపాదన లేని పిల్లలు కూడా అమ్మ నాన్న ఇస్తే డబ్బులతోటే పార్టీ చేసుకోవాల్సిన పిల్లలు కూడా మందు పార్టీలే చేసుకుంటున్నారు జయ్యా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సమాజాన్ని వినేవి చూసేవి కనిపించేవి ఎవరి దగ్గరైనా వివేవి సినిమాల్లో చూడు కథల్లో చూడు
(11:59) నావెల్స్ లో చూడు ఎక్కడ చూడు ఇదే గోల అవును తాగేయడం ఏమిటోతో చచ్చిపోతారో దాని కోసం మనకు అర్థం కాదు ఎంతే దాని మీద మాట్లాడ ఎంతసేపు మాట్లా దీని మీద ఈ విషయం మాత్రం ముందుగానే ఖచ్చితంగా మీకు హాబిట్స్ ఉంటే వివరంగా చెప్పాలి వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి ఎవరు ఒప్పుకుంటారండి అంటే మానేయ మరి ఎవరు ఒప్పుకో నీకు పెళ్లి కావాలంటే మానేసుకోవాలి అంతే కనీసం దానికి నియమం పెట్టుకొని తగలబెడితే ఇంత రోజు రోజు కాదు వారం వారము కాదు భార్యతో ఉన్నప్పుడు కాదు అలాంటి నియమాలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కాదు ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళినప్పుడు కాదు ఇి చెయం అని అలాంటి నియమాలు అయినా
(12:40) పెట్టుకుంటే మీ బతుక్కి ఒక నియమం ఏడుస్తుంది ఆ జీవితం సజావుగా వెళ్లిితే మీ కంపానియన్స్ ఏడవకుండా ఉంటారు. అంతే ఇలా ఆలోచించుకొని పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు వీళ్ళకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇతరితర స్నేహాలు కానీ ఇలాంటివి ఉంటే డిస్కస్ చేసుకోవచ్చు అంటారా పెళ్లి చూపులకి ఇప్పుడు ఈరోజు కల్చర్ కదా నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు ఎంతమందితో మూవ్ ఆన్ అయ్యావ్ మూవ్ అయ్యావ్ మూవ్ ఇన్ గా ఎవరితోటైనా ఉన్నావా ఇవి కూడా అడిగేస్తున్నారు మాట్లాడుకుంటున్నారు నిజం చెప్పేవాళ్ళు చెప్తారు జయ్యా పెళ్లిళ్లు అయ్యాక పొససివ్ గా ఉంటారు ఈ రోజును బట్టి
(13:11) ఇదొక నిజానికి ఈ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు పెద్దవాళ్ళు నేను ఒకటి చెప్తాను నువ్వు ఏమైనా చెయ్ ఎలాగైనా ఉండు వివాహం చేసుకున్నాక పెళ్లి అని ఒక బంధంలోకి అడుగు పెట్టాక బంధానికి కట్టుబడి ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. అది ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఉంటుంది. మీరు కూడా హాయిగా ఉంటారు. పెళ్లికి ముందు రకరకాల వ్యవహారాలు ఎవరికైనా ఉంటాయి ఉంటున్నాయి ఈ రోజున పెళ్లి చేసుకున్నాకైనా సరిగ్గా ఉండు.
(13:39) అది తప్పే కానీ ఇప్పుడు పెళ్లిఅయిన తర్వాత అసలు తప్పు చేయకండి అసలు తప్పులు చేయొద్దు అస్సలు తప్పులు చేయొద్దు పొరపాట్లు చేయొద్దు ఏదైనా చేస్తే కన్ఫెస్ చేయండి ఇది పొరపాటు ఇట్లా జరిగింది ఇంకోసారి చేయనని చెప్పుకోండి బాంధవ్యాన్ని కాపాడుకోండి మనం కష్టపడి చూసాం 100 పెళ్లి చూపులు చూసి ఓ పిల్లని పెళ్లి చేసుకొని మూడో నాటి నుంచి నువ్వు అది కొట్టుకు చచ్చి 15వ రోజు నుంచి లాయర్ దగ్గరికి వెళ్తామని ఏడా తిరగకుండా ఆ లాయర్లని బాగు చేసి కోర్టుకి ఫీజ కట్టి మళ్ళీ కొత్త పెళ్లి చూపుల కోసం వెతుకుతావు కదా దాని బదులు ఈ కుక్కతో ఒక వంకరగా ఉన్నదాన్ని సీదాగా చేసుకోవచ్చు కదా వంకర
(14:10) బుద్ధి ఎందుకు నువ్వు రెండోసారి కూడా ఇదే చేస్తావుగా మ్ పెళ్లి అంటూ నువ్వు బంధంలోకి అడుగు పెడుతున్నావు అంటే బంధం అనేది ఒక బాధ్యత దాని పట్ల లాయల్ గా ఉండాలి మీ అమ్మ నాన్న పట్ల లాయల్ గా ఉండవా నువ్వు ఉంటావు కదా ఎవరైనా మరి దీనితో పాటు స్పౌస్ తో కూడా అలాగే ఉండాలి కదా భార్యతోటో భర్తతోటో బాంధవ్యాన్ని కాపాడుకోవాలంటే కొంచెం మనుషులు బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి నువ్వు నువ్వు దానికి రెడీ అయ్యాకే దిగు పెళ్లికి నేను ఇంక ఇవేం చేయను సరిగ్గా ఉంటాను జాగ్రత్తగా ఉంటాను ఒక బంధానికి కట్టుబడి ఉంటాను అంటే మేము సన్యాసులు అయిపోవాల సన్యాసులు
(14:48) అవ్వమని చెప్పట్లే సంసారులు అవ్వండి అని చెప్తున్నాం ఇలా గనుక మనం మొదలు పెట్టుకుంటే వాళ్ళని ఒప్పించి ఏదైనా ఏదో తాగాలో తిరగాలో ఎక్కడికో వెళ్ళాలో ఎవరినో కలవాలో చెప్పు చెప్పి చెయ్ చెప్పేంత దిల్దారుగా ఉంటే చక్కగా చేయొచ్చు చెప్పవు నువ్వు దొంగ పనులు చేస్తారు అది చేయొద్దు రైట్ సగం పెళ్లిళ్లు ఫెయిల్ అవ్వడానికి అదే కదా కారణం అవునండి అందుకని పెళ్లి చూపుల్లోకి ముందే కొంచెం ఓపెన్ గా ఉండటం ఓపెన్ గా ఉండండి పెళ్లి చూపుల్లో మాట్లాడుకునేటప్పుడు కూడా ఏదో ఒక వాక్యం మాట్లాడుకొని సిగ్గుబడి మగవాళ్ళు ప్రశ్న అడిగితే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడకుండా
(15:22) దొంగ చూపులు చూసి ఆ రోజులు పోయినాయమ్మా ఇప్పుడు అలా లేదు అడమగా కలిసి చదువుకుంటున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం ఓపెన్ గా ఉండండి మీ ఓపెన్స్ ని నచ్చిన వాళ్లే దిగుతారు పెళ్లి చేసుకుంటారు ఏదో ఒకటి పెళ్లి అయిపోవాలి ముందు ఎలా ఉన్నా సరేని మాత మాత్రం తొందర పడబోకండి దానివల్ల సమస్యలు ఎక్కువ వస్తాయి. వీటిని కొంచెం అమ్మ నాన్న కూడా ఈ దృష్టికోణం తోటే ఉండాలి.
(15:46) ఎస్ అమ్మాయి అబ్బాయితో పాటు పెద్దలు కూడా ఇరువైపుల పెద్దలు కూడా ఓపెన్ గా ఉంటా ఓపెన్ గా ఉంటే గనుక సంబంధాలు విచ్చిన్నం కావు చేసుకున్న సంబంధం చకా సజావుగా ముందుకు వెళ్తుంది

No comments:

Post a Comment