Rajitha Mynampally : Attract girls" How to impress girls-simple relationship | Love tips tricks
Author Name:SumanTV Psychology Facts
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPsychologyFacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Wz3WCwzBVLI
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే రజిత గారు నమస్తే ఉషా మనం స్టార్టింగ్ లో అనుకుంటా ఒక వీడియో చేశము. ఆడపిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు అని వాళ్ళంతటి వాళ్ళే అడిగిన వీడియో ఒకటి మనం చేసినప్పుడు కింద కొన్ని కామెంట్స్ అవ్వడం జరిగింది రీసెంట్ గా నేను పాత వీడియోస్ వి నాకు ఒక కామెంట్ బాగా నచ్చింది.
(00:30) నాకు తెలుస్తుంది మేడం నేను అట్రాక్ట్ అవుతున్నాను. ఇది రాంగ్ వే అని నాకు అర్థం అవుతుంది. నేను మ్యారీడ్ నాకు పై ఉంది అండ్ పిల్లలు ఉన్నారు. బట్ నేను ఆపోజిట్ లో వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో తెలియకుండానే లాగుతున్న ఫీలింగ్ పక్కదారి పడుతున్నాను ఇది కరెక్ట్ కాదు అన్న సెన్స్ నాకు తెలుస్తుంది. నేను దాని నుంచి అవాయిడ్ అవ్వలేకపోతున్నాను ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నాను.
(00:51) దీనికి సొల్యూషన్ ఏంటి అని ఒక వ్యక్తి అడగడం జరిగింది. ఏం చెప్పొచ్చు వాళ్ళకి సొల్యూషన్? నేను అదే చాలా వీడియోస్ లో చెప్తుంటాను మీకు అనిపిస్తే మీకు అనిపిస్తే టేక్ హెల్ప్ అని చెప్తుంటాను. సో దాంట్లో చాలాసార్లు అన్ని వీడియోస్ లో మాక్సిమం ఏ వైరల్ న్యూస్ మాట్లాడి ఇలాంటి అట్రాక్షన్స్ కి లేకపోతే ఫిజికల్ గా ఇప్పుడు రేపుల మీద ఇట్లా మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటా సొల్యూషన్ మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తాను.
(01:15) బట్ ఈయనే ఈన కొంచెం ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఉషా బేసికల్గా అట్రాక్షన్ అనేది ప్రకృతి సహజమైంది. అది అన్నిసార్లు నేను ఆపోజిట్ జెండర్ అనే చెప్పను అన్నిసార్లు లేకతే సెక్స్ కోసమో లేకపోతే దేని కోసమో అని కూడా చెప్పను అమ్మాయిల కూడా కొంతమందికి ఫ్రెండ్స్ లాగా మళ్ళీ అమ్మాయిలు అంటే రిలేషన్ లెస్బియన్స్ ఇలా మాట్లాడట్లేదు నేను జనరల్గా ఒక అమ్మాయి నచ్చుతుంది.
(01:37) ఒక అమ్మాయి నచ్చుతుంది ఒక చిన్న బాబు 10 మంది ఉంటారు ఒక చిన్న బాబు అది మానవ సహజం ఎక్కడో ఒక అవేకనింగ్ ఉంటుంది వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడితే అయితే ఇప్పుడు ఈ వ్యక్తి అడిగిన క్వశ్చన్ కి ఈ పారామీటర్ లో జెంట్స్ నిజంగానే చాలా మంది ఉంటారు అందుకే చాలా మంది మాట్లాడుతుంటారు మకాళ్ళ అంటే బేవఫానే ఉంటారు అని అట్లా మాట్లాడుతూ ఉంటారు పాపం అలా అని అందరినీ అనే బదులు ఫీలింగ్స్ జనరేట్ అవుతాయా అని అనడానికి కొంచెం మనం ఒకవైపు ఆలోచించొచ్చు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి సంఘంలో ఏం చేస్తే చల్లుతుంది అనేది మనకు పాతకాలం నుంచి తీసుకుంటే మరి మాట్లాడొద్దు అంటే ఇలా
(02:14) భార్యలు ఎక్కువమంది ఉండటం రాజులకి లేకపోతే పెద్ద దొరలప్పటి నుంచి ఇంకొక సెకండ్ సెటప్లు ఉండటం ఇలాంటివన్నీ విని చూసి పెరుగుతూ ఆ వారసత్వాన్ని తీసుకుంటూ వాళ్ళ లోపల ఓకే అబ్బాయికి ఉంటే పర్వాలేదులే అనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూ ఉండటం వల్ల అది ఈజీ అయిపోయింది అయితే ఇలా కొంతమంది ఎవరైతే మనల్ని క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఆ వాల్యూస్ ఉండటం వల్ల ఒకలాంటి ఒక ప్రేమ కుటుంబం పట్ల సంఘం పట్ల పిల్లల పట్ల తన పట్ల తన అవేర్నెస్ మనసు పట్ల ఒక రకమైన ఆ వాళ్ళకే నచ్చట్లా వాళ్ళు అట్లా చేస్తుంటే సో దే ఆర్ డిగ్రేడింగ్ ఇన్ దర్ ఓన్ ఐస్ ఇది కరెక్ట్ కాదు అనేది ఉండి
(02:59) వాళ్ళు హెల్ప్ అడగడం అనేది ఇది పెద్ద డేరింగ్ స్టెప్ అబ్బా అవును అయితే దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే రెండు రకాల ఇష్టం ఉంటది అట్రాక్షన్ మనము ఒక వీడియో చేసాము యాక్చువల్లీ ఎఫైర్స్ ఎన్ని రకాలు అసలు ఎందుకు వీళ్ళకి ఇష్టం పెరుగుతుంది అపోజిట్ పర్సన్ మీద అది ఫిజికల్ అట్రాక్షన్ లేకపోతే లస్టా లేకపోతే ఇట్లా అని ఒకటి ఈ మూడు లక్షణాలు ఉంటేనే ఒక అమ్మాయిది చేయడం జరిగింది దానికి అమేజింగ్ ఆధారణ రావడం జరిగింది అయితే ఈ టాపిక్స్ ఎందుకు డిస్కస్ చేస్తారు ఏమైనా నేర్పిస్తున్నారా అని కొంతమంది అంటే ఇప్పుడు ఒక 100 మెసేజ్లో ఒకరు ఇద్దరు అది
(03:35) రాంగ్ రాంగ్ అబ్బా ఎందుకు తప్పించుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు తప్పించుకొని వెళ్లే సమస్య అయితే కాదు ఇది నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఎదురుపడ్డా ఎదురు పడకపోయినా ఎలాగైతే నీకు నచ్చని వాళ్ళు లేకపోతే ఒక అమ్మో లేకపోతే ఒక అత్తగారోళ్ళ లేకపోతే నీకు నచ్చకపోయినా ఎట్టైతే ఆ రిలేషన్లో నువ్వు పొద్దున్న లేస్తే మొహాలు చూడాల్సి వస్తుందో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజంలో ఇది నడుస్తుంది వై యు వాంట్ నేను మాట్లాడకపోతే 100 మంది మాట్లాడుతారు 100 మంది ఉన్నారా ఆ ఇష్యూలో లెట్స్ డిసెక్ట్ ఇట్ లెట్స్ జస్ట్ పోస్ట్మార్టం ఇట్ అంటే ఫైండ్ ద రీసన్స్
(04:08) కదా అప్పుడు ఎవరైతే ఇలా ఎవరైతే ఆన్సర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకు ఒక చేయుత దొరుకుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం సో కమింగ్ టు ద పాయింట్ నోట్ యు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ యు ఆర్ ఫీలింగ్ రెండు నీకు ఫ్యామిలీ మీద ప్రేమ ఉందని అర్థంవుతుంది నీ వ్యక్తిగతంగా నువ్వు చాలా మంచోడివ అని అర్థంవుతుంది అయితే ఈ ఫ్యామిలీలో లేక్ ఉన్నది ఏమన్నా చూస్తున్నావా జనరల్ గా ఫిజికల్ అట్రాక్షన్ లస్ట ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్ అంటే వేరే అమ్మాయితో అలా మాట్లాడితే కాస్త సూదింగ్ గా ఉంటుంది నాకు ఇంట్లో నా వైఫ్ తో ఆ సూదింగ్ దొరకట్లేదు
(04:48) అండర్స్టాండింగ్ దొరకట్లేదు అయినా కూడా ఈ రీజన్ రాంగ్ నువ్వు వేరే వాళ్ళ వైపు వెళ్ళాలనుకోవటం ఒకవేళ లస్ట్ ఇవన్నీ అయితే గనుక డైరెక్ట్ గా నీ వైఫ్ ఎక్కడ వేరే వాళ్ళతో ఏం దొరుకుతుంది అని అనుకుంటున్నావో అది అది నీ భార్య దగ్గర పొందడానికి ఒక ఆప్షన్ యు కెన్ ఎక్సర్సైజ్ బై స్పెండింగ్ మోర్ టైం క్వాలిటీ టైం నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఆమెకి ఆ ఫీలింగ్స్ లేవు లేకపోతే ఆమెన కోఆపరేటివ్ కాదు అండర్స్టాండింగ్ కాదు కానీ నీకు తప్పు పోయడం బెటరా లైఫ్ ని నాశనం చేసుకోవడం బెటరా ఈ వైఫ్ ని సరిదిద్దుకోవడం బెటరా ఒకవేళ కంప్లైంట్ ఉంటే నీకు ఆ అమ్మాయి అన్ని రకాలా చక్కటి
(05:30) అమ్మాయి అందంగా ఉంది చదువు ఉంది అలా ఎంతమంది ఉన్నారో తెలుసా ఉషా ఇన్ని ఉన్నా కూడా బయటకవెళ్లి తిరిగేవాడు బోలెడ్ మంది ఉన్నారు ఎలాగైతే అంత బాగా వంట చేసి పెట్టి వెళ్ళేవాళ్ళు ఉన్నా కూడా బిర్యానీ బయట పోయి తినాలా అనే ఒక జంక్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో క్రేవింగ్ ఏమ ఉంటుందో అది మనం ఇప్పుడు ఇదివరకు అయితే మొగాళ్ళకు సహజం అని చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తయారయ్యారు కాబట్టిక మనం నాట్ జెండర్ బై అస్ సో నీకు తప్పుఅని తెలుస్తుంది కాబట్టి రియలీ వి ఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టు హెల్ప్ ఇట్ అవుట్. సో కాబట్టికే దెన్ టేక్ టైం అబ్బా
(06:09) నీకు ఎలా ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తాను ఫుడ్ చేంజెస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ కౌన్సిలర్స్ ఎందుకు అంటే చాలా హెల్ప్ అవుతది ఉషా ఎందుకంటే నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలిసినా ఆ తప్పులో నుంచి ఎలా బయటకు పడాలి అని చెప్పేసి ఒక వీడియోలో మనం ఇప్పుడు చెప్తాం కొన్ని పాయింట్స్ బట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం కుక్క బుద్ధి వంకర అన్నట్టు అది అట్లాగే గుర్తుంటదా ఏంటి మనకు తెలుసు కోపం వచ్చినప్పుడు పిల్లని టప టప టప టప కొడతాము ఆ తత ఎంత బాధేస్తుంది అసలు ఎందుకు కొట్టాం ఈసారి కొట్టొద్దు అనుకుంటాం.
(06:43) తన యాంగర్ వచ్చినప్పుడు యు కాంట్ కంట్రోల్ వై దట్ యాంగర్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆర్ గోయింగ్ ఆన్ సేమ్ ఎగజక్ట్లీ దీనికి కూడా ఒక థెరపీ ఉంటది. సో యు కన్సల్ట్ కౌన్సిలర్స్ అదర్వైస్ ఆ చిన్న షార్ట్ టిప్స్ చెప్పాలి అనుకుంటే ఫోన్ కి దూరంగా ఉండండి. ఇప్పుడు నీకు ఒకళ్ళు నచ్చారు పర్సన్ బట్ ఫోన్ అవాయిడ్ ఫోన్ ఆ పర్సన్ నెంబర్ ఎవరిదైనా ఉందా డిలీట్ చేయండి బ్లాక్ చేయండి బట్ ట్రస్ట్ మీ జస్ట్ కీప్ ఇట్ ఇన్ అనదర్ రూమ్ ట్రై టు స్పెండ్ ఏ టైం విత్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆ రెండిటికీ నీకు అవకాశం లేదు అనుకుందాం నీకు కష్టం ఉంది నువ్వు లోన్లీగా ఉంటున్నావ్ ఎక్కడో ఉన్నావ్
(07:25) లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది వైఫ్ జాబ్ కి పోయింది పిల్లలు లేరు అన్ని వేసుకుందాం పారామీటర్ వాట్సకామ కామెడీ షోస్ లైటర్ వెయిట్ షోస్ దెన్ యు విల్ ఫర్గెట్ దిస్ బికాజ్ దట్ ఇస్ వన్ మోర్ 100% ఒక హార్మోన్ జనరేట్ ఏదైతే ఉంటుందో నీకు ఆ హార్మోన్ న్యూరో ట్రాన్స్మిటర్ హార్మోన్స్ లో ఒక రకమైన మజా వస్తుంటది యు విల్ ఫీల్ సో హ్యాపీ దెన్ యు వోంట్ గెట్ అందుకే మీకు గమనిస్తే చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ తో గాని లేకపోతే ఇలా సెకండ్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు మధ్యలో కొన్ని రోజులు టచ్ చేయకపోతే గొడవలు అవుతుంటాయి ఎందుకంటే దే గెట్ క్రీడ్ అవే విత్ సమ అదర్ వర్క్
(08:04) విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అలా యు ఫైండ్ యువర్ అదర్ ఇంట్రెస్ట్ అందులో నిన్ను బ్లాక్ చేసుకో ఎట్లా అంటే నేనైతే చెప్తాను ఇంకేదైనా ఒక సిరీస్ ఏదో ఒకటి పడు బికాజ్ దిస్ ఇస్ ఏ బిగ్గెస్ట్ ట్రాప్ దాన్ దిస్ ఇది కూడా రాంగ్ అబ్బా ఎందుకంటే టైం వేస్ట్ బట్ నేనేండ్ చేసుకోవాలి అవాయిడ్ చేయాలి బికాజ్ దట్ ఇస్ దట్ రియలీ డిస్ట్రక్ట్స్ యువర్ లైఫ్ ఇట్ డిస్ట్రక్ట్స్ యువర్ టైం సో టైం బీయింగ్ నీకు హెల్ప్ అవుతది.
(08:32) సో కాబట్టికి యు జస్ట్ ట్రై టు గెట్ ఇంటు ద అదర్ ట్రాక్ విచ్ ఇస్ నాన్ డిస్ట్రక్టివ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అన్నిటికంటే ఉత్తమైంది వైఫ్ తోటి ఎక్కువ రిలేషన్ పెట్టుకొని టైమా ఫోనా ఫుడ్ బయటికి వెళ్ళటమా పార్క్ కి వెళ్ళటమా ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళటమా లేతే కాస్త తనని ఎక్కువగా ఫిజికల్ గా తనతో అటాచ్ అయి ఉండటమా ద కనెక్షన్ విల్ డెవలప్ ఇఫ్ నాట్ దేర్ ఉన్నాక చేస్తున్నాం అంటే అది మన పై చం కాబట్టికే మనం వ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ ఓన్ ఫుడ్ చెప్పాను జాయిన్ అన్ యోగా మెడిటేషన్ ప్రాణాయామ స్పిరిచువల్ హీలింగ్ దీనికి డీటెయిల్డ్ డిస్కషన్ హౌ టు కమ అవుట్ ఆఫ్ అని కొన్ని
(09:18) ఇట్లాంటి థెరపీస్ ల మనము కౌన్సిలింగ్ లో ఎక్కువ డీటెయిల్డ్ గా పర్సన్ టు పర్సన్ తీసుకోవడం జరుగుతుంది వ్యక్తిత్వాన్ని బట్టే చేయడం బట్ ఓవరాల్ గా మనం ఎలాగో అది సెకండ్ ఎపిసోడ్ అందరూ అడుగుతున్నారు కాబట్టి విల్ డూ ఇట్ అగైన్ బట్ కచ్చితంగా ఇంత డీప్ గా ఉండి మీరు కూరుకుపోతున్నారు అన్నప్పుడైతే యు నీడ్ ఏ వన్ హ్యాండ్ ఆ అందరూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు కానీ నీకు ఒక మనిషి హ్యాండ్ ఇచ్చి తీసుకొని పైకి రావాలి అంటే యు నీడ్ ఏ పర్సనల్ ఫ్రెండ్ ఆర్ పర్సనల్ ఎవరైనా నిన్ను అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉన్నారు నీ భార్య అద్భుతమైన ఫ్రెండ్ అబ్బా ఇఫ్ యు హావ్ ఏ గట్ ఫీలింగ్ ఏదో రకంగా
(09:55) చెప్పి చూడు ఇలా చెప్పకు ఇలా చెప్తే గొడవ అవుతుంది అనిపిస్తే లేదు షీ ఇస్ అండర్ అండర్స్టాండింగ్ ఇయా రేపు ఎడ్యుకేటెడ్ ఉన్నారు చాలా అర్థం చేసుకుంటారు షి విల్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యు నేను మొన్న కూడా మీకు ఒక స్టోరీ చెప్పాను తాగుబోతూ వచ్చాక చాలా ఇల్లంతా పింట చేశక కూడా తెల్లారా ఆమె క్షమిస్తుంది ఎందుకు క్షమించింది అబ్బా అంటే ఆ నిద్రలో ఆ మత్తులో కూడా నేను వేరే వేరే అమ్మాయి ముట్టుకుంటుందేమో అని బట్టలు ఆమె చేంజ్ చేస్తుంటే నన్ను ముట్టుకోకు నా భార్య ఉంది అని చెప్పాడు ఇదబ్బా ప్రేమ అంటే ఇది తప్పులను కూడా క్షమించగలిగేదే నువ్వు చూపించే ఇచ్చే ప్రేమ ఆ లోపల ఇప్పుడు నీకు
(10:32) ఉన్నదే గిల్ట్ నేను ఎందుకో బ్యాడ్ చేస్తున్నాను. అది చాలు ఆ అమ్మాయి నిన్ను నెత్తిన పెట్టుకొని ఒక రాజులాగా చూసుకోవడానికి. సో షి విల్ ఆల్సో ట్రై నాట్ టు ఎక్కువ కేర్ ఎక్కువ అటాచ్మెంట్ క్వాలిటీ టైం గివింగ్, మంచి ఫుడ్ ఉండబెట్టడము, అంటే లైక్ మీరు ఈ ఫిజికల్ ఇంటిమేసని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవడము, రొమాన్స్, ఇట్లాంటివన్నీ పెరిగినప్పుడు ఆబియస్లీ నీకు ఇంకా అవసరం.
(10:55) కడుపు నిండిన తర్వాత న్యూట్రిషన్ వైస్ అంటే లైక్ నీ బాడీకి అన్ని సెన్సెస్ సాటిస్ఫై అయినప్పుడు ఆబవియస్లీ నేను ఎప్పుడు అందుకే చెప్తాను హెల్దీ ఫుడ్ తినండి నట్స్ తినండి ఫైబర్ తినండి ఫ్యాట్స్ తినండి ప్రోటీన్ తినండి ఇవన్నీ ఎందుకు చెప్తామఅంటే అన్ని సాటిస్ఫై అయినప్పుడు నీకు క్రేవింగ్ ఉండదు జంక్వెన్ సంథింగ్ ఇస్ లాకింగ్ విచ్ ఇస్ విటమిన్స్ మినరల్స్ వైస్ ఎలాగైతేబి2 గాని లేకపోతే మెగ్నీషియం గాని పొటాషియం గాని జంక్ క్రేవింగ్ ఉంటది నిద్రలేమి జంక్ తినాలనిపిస్తది ఆ టైంలో సో ఎక్జక్ట్లీ అబ్బా బాడీకి ఫైవ్ సెన్సెస్ ఉంటది.
(11:32) [గురకలు] నోస్ టేస్ట్ టచ్ అవునా ఇలా మీకు అన్ని అంటే లైక్ ప్రతిది ఆ సెన్సస్ ఏదైతే ఉంటాయో అన్ని ఆవిడ దగ్గర నుంచి నువ్వు గనుక పొందినప్పుడు బాడీ టచ్ ఆవిడ మంచి స్మెల్ నీ రూమ్ అంతా మంచిగా చేసుకో అండ్ మంచి మ్యూజిక్ పెట్టుకోండి బ్యూటిఫుల్ దెన్ ఇట్ విల్ యు విల్ సబ్సైడ్ బట్ ఇఫ్ ఇట్ ఇస్ పీక్ లెవెల్స్ ప్లీజ్ ట్రై టు టేక్ హెల్ప్ ఆఫ్ సంబడీ టు కంట్రోల్ అండ్ మీకు ఏదైతే ఇప్పుడు ఫిజియోథెరపీ పోతే నాకు ఈ కాలన వస్తుందంటే కొన్ని నేర్పిస్ ఇంట్లో చేసుకో అంటారు.
(12:07) ఎక్జక్ట్లీ ద కౌన్సిలర్స్ విల్ హెల్ప్ ఇన్ దిస్ వే నేనైతే రిక్వెస్ట్ చేస్తాను ఎవరైతే చాలా మంది మీ ట్రాప్ లో ఉంటారు చాలా మంది ఉంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కచ్చితంగా టేక్ ఏ ఫ్రంట్ స్టెప్ అండ్ బి ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ టు చేంజ్ యువర్సెల్ఫ్ మనం ఎంతసేపు ఏం కష్టపడతాం చేంజింగ్ అదర్స్ విచ్ ఇస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ అండ్ యు విల్ డిస్టర్బ్ యువర్ ఓన్ ఆరా ఇన్సైడ్ తుఫాన్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు నువ్వు చేంజ్ చేసుకోవటం చాలా ఈజీ అందరినీ చేంజ్ చేసే బదులు సో కాబట్టి బట్టలు పొట్టిగేసుకున్నారు ఈ అమ్మాయి అందంగా ఉంది ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వింది నేను
(12:46) అందుకుటే స్టాప్ ఇట్ యార్ యు కాంట్ డ దట్ డోంట్ బ్లేమ్ నిన్ను నువ్వు కంట్రోల్ లో పెట్టుకోగలిగితే ప్రపంచం ఏదైనా కూడా ఏమి కనిపించలేదు లైక్ అగైన్ ఐ విల్ టెల్ వన్ స్మాల్ బిఫోర్ క్లోజంగ్ దిస్ టాపిక్ బోట్ ఉంది ఒక బోట్లో వెళ్తున్నాము మునుగుతుందా అట్లాగే మునుగదు ఎప్పుడు మునుగుతుంది ఒక చిన్న చిల్లు పడితే హోలు పడితే ఆ నీళ్ళ వెళ్తాయి అందుకని మునుగుతుంది.
(13:15) డోంట్ గివ్ దట్ హోల్ నీకు అర్థమయింది నా దగ్గర ఎక్కడో హోల్ ఉంది ఎవడు పడితే వాడు ఎంటర్ అయిపోయి నన్ను ముంచేస్తున్నారు డబ్బులు వైస్ అనుకోండి ఇలాగా అఫైర్స్ అనుకోండి అన్నప్పుడు జస్ట్ మాస్క్ దట్ బోట్ని మాస్క్ వేయొచ్చు బోట్లోడి దగ్గరికి పోతే ఎక్కడ పోతాం అప్పుడు బోటు పడితే బోట్లోడి దగ్గరకి పోతే వాడు ప్రిపేర్ చేసినోడు వాడు మళ్ళీ దానికి ఏమనా వేసి కొట్టేస్తాడు.
(13:35) దట్స్ వాట్ ఐ టాకింగ్ అబౌట్ వెరీ క్లీన్లీ దట్ ఇస్ ద బోట్ వాడు ఎవడు మళ్ళీ మళ్ళీ కౌన్సిలర్స్ సో దిస్ ఇస్ హౌ యు నీడ్ టు టేక్ పాజ్ అబ్బా ఏ అబ్బా బిజీ ఉన్నా నేను ఇట్లా పోతున్నా నాకు కుదురుతలేదు నాకు డబ్బు మొత్తం మొత్తం నీళ్లు పోయి మొత్తం బోటే మునుగుతది ఆడ నీకు బోటోడి దగ్గర పోయి టైం లేదంటే సో ఇట్స్ ఏ టైం టు టేక్ ఏ పాస్ నథింగ్ విల్ హాపెన్ నీ జీవితాన్ని ప్రశాంతకరమైన జీవితాన్ని కాపాడుకోండి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ లైఫ్ అందుకే గౌతమ బుద్ధుడు మొత్తం 20 ఎంత చిన్న ఏజ్లో వెళ్ళిపోయాడు మొత్తం వదిలేసి హి సెడ్ ఐ
(14:14) వాంట్ ఓన్లీ పీస్ నౌ ఎవ్రీబడీ ఇస్ ఆస్కింగ్ డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేనోళ్ళు ఏం కావాలా అంటే డబ్బు ప్రాస్పరిటీ సక్సెస్ మారిపోయింది ఇదివరకు విష్ యు హ్యాపీ బర్త్డే సక్సెస్ అండ్ ప్రాస్పరిటీ అని పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది లేదు హెల్త్ అండ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అని పెడుతున్నాం. ఇట్స్ ఏ వెరీ క్లియర్ ఆఫ్ ట్రాన్జషన్ ఆఫ్ దట్ మెసేజస్ సో దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ రియలైజింగ్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ సో అన్నిటికంటే ఫ్యామిలీ రిలేషన్ లో ఇలా పెట్టుకుంటే పీస్ కాదు కదా అసలు పెళ్లి చేసుకుంటే పీస్ పోతుంది అని చెప్పడం పక్కన పెడితే ఇంకొకటి ఇలా తగులుకుంటే మాత్రం
(14:48) పీస్ సర్వనాశనం అయిపోతుంది. సో కాబట్టి జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇవన్నీ గనుక చేయగలిగితే ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. థాంక్యూ సో మచ్ రజిత గారు చాలా మంది ఏంటంటే షై ఫీల్ అవుతూ ఉంటుంటారు. మేము ఈ ట్రాప్ లో ఉన్నాము మేము అట్రాక్ట్ అయ్యాము చెప్తే ఏమనుకుంటారు అసలు కౌన్సిలింగ్ ఏ విధంగా తీసుకుంటారు అని అపోహ చాలా ఎక్కువగా ఉంటుంటుంది.
(15:11) వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి మీ దగ్గరికి రావాలి అని ప్రొఫెషనల్ లో ఫస్ట్ వచ్చేదే వోంట్ రివీల్ టు ఎనీబడీ అట్లా కాకుండా దిస్ ఇస్ లైక్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఆ అంటే జీవితంలో ఒక పెద్ద థింగ్ వెన్ వి ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ హీలింగ్ టు అదర్ పీపుల్ దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇట్ ఇస్ ఏ అంటే లైక్ చాలా సీక్రెట్ గా ఉంటాయి.
(15:33) అట్లా కాకుండా మనం అసలు జడ్జ్మెంటల్ ఉండదు. అంటే డోంట్ ఫీల్ దట్ లైక్ ఎవరికోపోయి చెప్పుకుంటే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను నేనైతే నేను అబ్బాయిని లేతే నేను అమ్మాయిని చీప్ గా చూస్తుందేమో ఈ అమ్మాయి అచ అచ అసలు అలా ఆ సెగ్మెంట్ ఉండదు నౌ పర్సన్స్ ఏ కౌన్సిలర్ అయినా దే ఆర్ నాట్ ఏ ఆ టైంలో అసలు జడ్జ్ చేయరు ఇట్ ఇస్ లైక్ ఏ వన్ మెషిన్ ఎలాగైతే ఉంటుందో ఎమోషన్స్ తో కూడిన మెషిన్ అంటే జస్ట్ అబ్జర్బ్ చేసుకొని మిమ్మల్ని హీల్ చేసి డైరెక్ట్ చేయడానికే ఉంటారు కాబట్టి చాలా చాలా గోప్యంగా ఉంటాయి చాలా సెక్రటివ్ గా ఉంటాయి నో జడ్జ్మెంట్ యు విల్ ఫైండ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ విల్
(16:10) విషర్స్ ఫర్ లైఫ్ టైం ఇన్ కౌన్సిలర్స్ అబ్బా సో జస్ట్ టేక్ ఒక్క స్టెప్ మీరు వేయండి 99 స్టెప్స్ మీకు సొల్యూషన్ ఉంటుంది. వండర్ఫుల్ థాంక్యూ రస్త గారు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment