Ramaa Raavi Powerful Advice for Women | Wife & Husband Relationship Truth | SumanTV Motivation Life
Author Name:SumanTV Motivation Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivationalLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GiwS-jD4PVY
Transcript:
(00:00) ఈటఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు కొంతమంది ఇళ్లల్లో ఇంట్లోనేమో రుస రుస రుసలాడుతూ ఉంటారండి. ఆ మొహం చూస్తేనే వామ్మో వీళ్ళతో అసలు మాట్లాడనేకూడదు చీదర అనిపించేస్తది నిజం చెప్పాలంటే బయటికి వెళ్లి మాత్రం గుమ్మం దాటం చాలు ఎంతో మర్యాదగా మాట్లాడతారు ఇరుగు పొరుగుతో కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు లేకోతే ఫోన్లు వచ్చినా సరే ఎంత ఓపికగానో ఎంతో మర్యాదగా ఎంతో టైం ఇచ్చి మాట్లాడతారు.
(00:37) ఇంట్లో ఆడమనిషి ముఖ్యంగా ఏ మాట అడిగినా విసుగ అనిపిస్తది. ఒక మాట ఎక్కువ రెండో మాట తక్కువ అన్నట్లుగా మాట్లాడతారు. ఓపిక లేనట్లు మిగతా కోపం మొత్తం ఇక్కడ చూపించేస్తూ ఉంటారు. భలే కష్టం అనిపిస్తది కదండీ ఇంలలో ఉండే వాళ్ళకి చైల్డ్ డిష ఇంట్లో ఉన్న మనిషికి భలే ఇబ్బంది అనిపించదు ఇప్పటిదాకా నువ్వు అంత ఓపిక్గా ఫోనులో గంటలు గంటలు మాట్లాడుకున్నావే ఇంట్లో ఆడమనిషి ఒక మాట అడిగేసరికి కొంతమంది అలా ఉంటారు చేయండి అవునండి చైల్డిష్నెస్ అనుకుంటాను నేను దాన్ని చైల్నెస్ ఎందుకంటే పిల్లలే బయటికి వెళ్లి భలే ముద్దుగా ఉంటారు అందరి ఇళ్లల్లో బాగా బుద్ధి బావంతులాగా చాలా ప్రెషర్ని
(01:10) స్కూల్లో కూడా చాలా కామగా ఉంటారు. ఇంటికివచ్చి ఇల్లు పిల్లి పీకి పందిరేస్తారు ఎంత పిచ్చి గోలు చేస్తారో ఎంత పేచి పెడతారో ఎంత ఏడుస్తారో వీడు పేచి పెడతాడు వీడు అల్లరి చేస్తాడు అని చెప్తే మిగిలిన వాళ్ళు నమ్మరు. వాడు ఇంట్లోనే ఉంటాడు అట్లా టేకెన్ గ్రాంటెడ్ గా తీసుకుంటాడు తల్లిని అమ్మ దగ్గర ఏదైనా చేసేయొచ్చండి. అదే మనస్తత్వం పెద్దయ్యాక ఇలా పెళ్లాల దగ్గర బిహేవ్ చేస్తారని అనిపిస్తుంది నా పట్టుకు నాకు అట్లా అనిపిస్తుంది వాళ్ళక ఏంటంటే బయట అనుచుకుంటారు ప్రెషర్స్ అక్కడంతా నటిస్తారు నటించటమే నటిస్తారు నటించి వీళ్ళ ఇంట్లో ఉన్న ఇది ఉంది చూసావా
(01:44) ఈ బొమ్మ అది మనిషి కాదు మనసు ఉంటది అవుతది దానికి ఏమ ఉండవు అది మన సొంతం మన వస్తువు దాని మేడ కూడా విరిచేయొచ్చు మనం చిన్న పిల్లలు బొమ్మని చేస్తారు చూడు నా బొమ్మ నేను విర్చుకుంటానని అట్లా బిహేవ్ చేస్తారు మగవాళ్ళల్లో చాలా మందిలో ఇలా ఉంటుంది ఎవరితోటైనా నవ్వుతూ మాట్లాడడము ప్రైజ్ చేయటము మర్యాదగా సమాధానం చెప్పటం అదే భార్య అడగంగానే రయ్యమ అనటం ధుమధుమలాడడం కసిరి కొట్టేయటం మాటల్లోనే కసురు కసురు రెండోసారి ఏ ప్రశ్న రెండోసారి అడిగితే కుదరదు ఏదైనా కావాలని రెండోసారి అడగకూడదు వాళ్ళని ఏమిటి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించకూడదు అసలు ప్రశ్నలు ఎదుర్కోరు
(02:22) వాళ్ళు ఈ ప్రశ్నలు ఎదుర్కోలేని వాళ్ళు ఏంటంటే బయట చాలా ప్రశ్నలు ఎదుర్కోవలసిన వాళ్లే ఉంటారు చాలామంది జనాలకు దొరుకుతారు వాళ్ళు అక్కడ ఎక్కడా వాళ్ళ ప్రెషర్ ని బయట పెట్టలేకపోతారు. మొహమాటము ఇన్హిబిషన్స్ భయము భయస్తులు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఇంట్లో పడతారు. ఇది ఈజీ కదా నటను కదా రాముగారు అదంతా నటించడం అనుకోకూడదు జయ్యా మానసికమైన దౌర్బల్యాలు అవన్నీ ఇప్పుడు మానసిక రోగమేనా కచ్చిత రోగం అనకూడదు దాన్ని రోగం వేరు రోగం చాలా జబ్బు కదా ఇదిఒక రకమైన దౌర్బల్యం దుర్బలత్వం వీక్నెస్ వీక్నెస్ ని నీరసాని జబ్బ అంటామా మనం అనలేకపోతాం వీక్నెస్ ని జబ్బ అనగలమా
(03:04) అనలేం అది ఏ డిసీజ్ కాదు అది సరిగ్గా చేస్తే సెట్ అయిపోతుంది సెట్ అవుతుదారా మరి సెట్ చేసుకోవాలి నీకు చేత కావాలి అది ఇప్పుడు ఎవరైతే మగవాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తారో వాళ్ళు ఎవరికైనా ఆన్సరబుల్ అయినప్పుడు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ చెప్పలేకపోయారు అనుకో అణచుకుని ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు వాళ్ళతో ప్లీజ్ రేపు తెస్తాను కనుక్కుంటాను నేను చూస్తాను అంటారు.
(03:25) అదే ప్రశ్న ఇంట్లో రాగానే అక్కడ అనిచిన ప్రెషర్ ఉంచుతావా లోపల లావా ఉడుకుతూ ఉంటుంది. అది ఇక్కడ వచ్చేస్తుంది బయటికి అది నటన కాదు జబ్బు కాదు కేవలం ఆ వీక్నెస్ ఆ పరిస్థితుల్ని ఫేస్ చేయలేక ఎవరికైనా సమాధానం చెప్పలేక అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండలేక పరిస్థితుల్ని హ్యాండిల్ చేయలేక అణచుకున్న ప్రెషర్ అంతా ఇంట్లో బయట పెడతారు.
(03:53) అది ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో బయట పెడితే ఆ వీక్నెస్ ని సరే ఏదో బయట పాపంనికి డిస్టర్బెన్స్ ఉంది. ఏం చేస్తారులే సర్దుకోవడానికి ఆడ మనిషికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ అలాగే ఉండే వాళ్ళతో ఎట్లా క్రమంగా అలవాటు చేసేసుకుంటారు దాన్ని ఇంటికి వచ్చి రుసు రుసులాడొచ్చు దుమ్ము దుమ్ములాడొచ్చు అయినా కూడా నాకు భోజనం నడిచిపోతుంది నాకు మిగిలిన వ్యవహారాలన్నీ నడిచిపోతాయి ఇల్లు నడిచిపోతూనే ఉంటుంది.
(04:12) అదే ఆ పెళ్ళం వెనక్కి తిరిగి ఏ అట్లగడ పెట్టా రెండు ఒడ్డు ఇచ్చింది అనుకో ఇంట్లో కూడా మాట్లాడకుండా ఉంటారు. చేయలేకపోతారు అట్లా మగవాళ్ళు దుమ్ము దుమ్ములాడుతుంటే ఆడవాళ్ళకి ఏం కాళ్ళు చేతులు ఆడవు. ఏం చేయాలో తెలీదు పైగా పిల్లలు ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఎవరి ముందైనా కసిరి కొడితే చచ్చిపోతారు కసిరి కొట్టేసరికల అవమాన భారం తట్టుకోలేకపోతారు.
(04:31) ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆడవాళ్ళు చాలా ప్రెషర్ కి గురవుతారు జయ మగవాళ్ళకి వాళ్ళకి ఎట్లా ఉంటదంటే చాలా మందికి నేను చక్కగా మంచి ఇల్లు తీశను నగలు కొంటాను బయటికి తీసుకెళ్తాను చక్క బయట భోజనాలు చేపిస్తాను బాగా కొనిపెడతాను అన్ని అమర్చాను ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం కావాలి దీని జీవితానికి నేను ఏదో అద్భుతం చేసేసాను ఆ నేను అవన్నీ చేస్తా తను విసుక్కోవటము తన అట్లా కసిరేయటము ఈ ఆడమనిషి మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఆ అమ్మాయి ఆ ప్రెషర్ ని ఎక్కడ బయట పెట్టుకుంటుంది అనేది అర్థం చేసుకోరు చేయాలి.
(05:08) 50% ఆడవాళ్ళ తాలూకు బీపీలకి స్పాండిలైటిస్ కి తర్వాత రకరకాల అనారోగ్యాలు తొందరగా డయాబెటీస్ రావడానికి ఇది కారణం బయట పెట్టుకోలేకపో ప్రెషర్ని ఆ ప్రెషర్ వీళ్లే తీసుకోవాల్సి వస్తుంది పనులు తప్పవు పిల్లలు తప్పరు పిల్లల్ని చూసుకోవద్దు శారీరకంగా కొంత ప్రతి నెలా వచ్చే బలహీనత కొంత ఉంటుంది. ఇంత కసిరి కొట్టిన వాడితోటి మామూలుగా ఉండాలంటే ఎంత దించుకుపోవాలి లోపల లోపల ఎంత కష్టం కసిరేసిన మళ్ళీ మామూలుగా ఉండి తిండి అమర్చి పెట్టాలంటే మనకు కూడా విసిరేసే అవకాశం వస్తే బాగుం అనిపిస్తుంది.
(05:40) మ్ ఆ విసిరే అవకాశం ఉన్నవాళ్ళు విసిరేస్తారు గోలు చేస్తారు పోట్లాడతారు. ఇల్లు రణరంగం లాగా ఉంటది. ఆయన విసుకుంటాడా ఆవిడ విసుకుంటది. పిల్లలు ఎక్కడికి పారిపోదాం రా దేవుడా అని ఏడుస్తూ ఉంటారు. అత్త మామ ఇంట్లో ఉండలేరు. ఈ ప్రెషర్ అనుచుకోలేని ఆడవాళ్ళు ఇలా గొడవలు అయిపోతాయి ప్రెషర్ అనుచుకునే వాళ్ళు అనారోగ్యాల పాలైపోతారు. తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది.
(06:05) అడగలేకపోతారు అడగలేరు ప్రెషర్ ని అణచుకోవాల్సి వస్తుంది. ప్రతి మగవాళ్ళు భార్య వీక్ గా కనపడుతున్న లేకపోతే తొందరగానే తనకంటే ఐదారఏళ్ళు చిన్నది ఏజ్డ్ లుక్ ఎందుకు వచ్చింది ఈ అమ్మాయికి అనేది ఆలోచిస్తే దానికి కారణం 50% మనమేనని తెలుస్తుంది. 100% అని నేను అనను కచ్చితంగా 50% మగవాళ్ళ దౌష్యము వాళ్ళ విసుగు వాళ్ళు కసిరేసేయటము వాళ్ళ అవమానించడం పదే పదే మీ అమ్మ మీ నాన్న మీ అక్క మీ చెల్లి అనడమే కాదు అదే అన నిన్ను నువ్వు బాడీ షేమింగ్ చేయటం ఏదైనా అడిగితే సమాధానం చెప్పకపోవడం వాళ్ళకి కావలసింది ఏది సరిగ్గా చేయకపోవటం కొంతమంది ఉంటారు నో అంటారు ప్రతిదానికి
(06:46) ఈ పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు కానీ తర్వాత చేస్తారు మొదట నో ని వాళ్ళు తట్టుకోలేకపోతారు ఆడవాళ్ళు తట్టుకోలేరు సరే వాళ్ళు ఇంక రెగ్యులర్ గా మళ్ళీ తర్వాత చేస్తున్నారు అనుకోండి మొదటి నోని యక్సెప్ట్ చేసేయొచ్చు అలవాటయతే కాదు జయ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మామూలుగా మనమే ఉన్నామ అనుకో బాగానే ఉంటుంది అదే ఎవరి ముందైనా నో తీసుకోవాల్సి వస్తే ఇబ్బంది అనిపిస్తుంది కదా అవమానకరంగా అనిపిస్తుంది కదా ఇది వరకటిలాగా లేవు రోజులు ఆడవాళ్ళు పూర్తి స్థాయి డిపెండెన్స్ గా ఈ రోజున లేరు.
(07:17) మగవాడు తెచ్చిపడేస్తే ఇల్లు దిద్దుకోవటమే ఈరోజు ప్రపంచం కాదు ఉద్యోగం చేయకపోయినా ఇళ్లల్లో ఉండే వాళ్ళైనా సరే హౌస్ వైఫ్స్ కొంత తక్కువే ఉన్నారు ఒకవేళ హౌస్ వైఫ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా జీవితం టఫ్ టాస్క్ గానే ఉంది ఇప్పుడు ఈ కరెంట్ బిల్లులు వాటర్ బిల్లులు ఈ పిల్లల స్కూల్లు వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్స్ పిల్లల తాలకు క్లాసులు వాళ్ళ ట్యూషన్లు వాళ్ళ కోరికలర్ యాక్టివిటీస్ దైనందిన జీవితం ఒక యుద్ధంగా ఉంది ప్రతివాడికి నువ్వు బయటిక వెళ్లి ఎంత యుద్ధం చేస్తావో ఇంట్లో ఉండి ఆ అమ్మాయి కూడా అంత యుద్ధము చేయవలసిందే చేయాల్సిందే మార్పు ఎక్కడంటే రంగాలు వేరు నీ రంగం వేరు
(07:54) ఆవిడ రంగం వేరు చేసేది ఒకళ్ళది కురుక్షేత్రం అయితే ఇంకోళ్ళది పానిపట్టు దాంట్లో ఏ తేడా లేదు ప్రతివాడు ఈరోజున యుద్ధం చేయవలసిన పరిస్థితిలోనే ఉన్నాం. భార్య ఉద్యోగం చేసే అమ్మాయి అయితే మరీ కష్టం మరీ కష్టం ఒకవేళ ఇంట్లో ఉండే భార్యలు డిప్రెషన్ కి గురవుతున్న డిప్రెషన్ లోకి దిగిపోతున్న తొందరగా అనారోగ్యాలు పాలవుతున్న తర్వాత మానసికంగా వీళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అనిపించిన ఏజ్డ్ లుక్ వచ్చేస్తున్న మొట్టమొదట మీ పరిస్థితి ఏమిటి అనేది మగవాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాం వీళ్ళు ఇలా అవ్వడానికి మన పాత్ర ఉందా మ్ అనేది ఆలోచించుకుని కరెక్ట్ చేసుకోవాలి.
(08:29) మీరు భార్య మీద విసుక్కోవటం కాకుండా ప్రధానంగా ఏంటంటే మీరు బయటకు వచ్చే రకరకాల టాస్కులని వాటిని డైరెక్ట్ అటాక్ ఇవ్వడం వన్స్ ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మీరు ఇంకా ముందుకు వెళ్తారు. ప్రెషర్ అనుచుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ లావాలాగా అగ్నిపర్వతం బద్దలైనట్టు ఇంట్లో బద్దలైతే ప్రయోజనం ఏముంది కానీ ఇప్పుడు భర్త పదే పదే భార్యని అలా విసుక్కుంటూ ఉంటే అమ్మగారు పిల్లలకి అది అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అమ్మని అసలు లెక్క చేయదు లెక్క చేయరు పైగా నాన్న రాని నీ సంగతి చెప్తా అంటారు అన్నట్లుగా వెళ్ళిపోతుంది కొడుకుంటారు వస్తే అంటారేమో టీనేజ్ లో కాదు టీనేజ్ లో తల్లిని లెక్క
(09:02) చేయరు చిన్నప్పుడైతే నన్ను కొట్టావుగా నాన్న వచ్చాక నీ పని చెప్తానుంట నాన్న వచ్చాక నీ పని చెప్తా నాన్నతో చెప్తా నీ సంగతి తల్లులకి విలువ ఇవ్వరు విలువఇవ్వరు విలువఇవ్వరు తల్లికి విలువ ఇవ్వరు తల్లికి విలువ ఇవ్వకపోతే జీవితంలో వాడి విలువ వాడే తెలుసుకోలేకపోతాడు ఏ పిల్లవాడైనా కారణం ఈ భర్తే అవుతాడు భర్తే అవుతాడు కదా 100% భర్తే అవుతారు మగపిల్లలకి కూడా ఈ ప్రెషర్ బయట ప్రెషర్ అనుచుకొని ఇంటికవచ్చి అల్లరి చేసే మనస్తత్వం పిల్లల్లో ఉన్నా కూడా మనం దాన్ని కొంత కరెక్ట్ చేయాలి జయ చెప్తూ ఉండాలి ఇలా చేయకూడదు తప్పు అని ఆ ఇది సరైంది కాదు నీకు అంత ప్రెషర్ గా
(09:35) ఉందా నాలుగు గుంజీలు పైకి కిందకి ఎక్కి దిగిరా లోపల అనుచుకున్నది బయటకి వెళ్ళిపోతే గుంజలు తీసస్తామండి భర్తని ఏం చేయాలి రామగారు ఇప్పుడు చూద్దాం ఎంతమంది తీస్తారు [నవ్వు] నీకు ప్రెషర్ గా ఉంటే గాలి తీసుకో బాగా ఊపిరి తీసుకో ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ లోపలికి బోనివ్వు సగం తిక్క తీరుతుంది ఏదైనా హాయిగా వేడిగా తాగు తియ్యగా తిను పిల్లలతో కాసేపు ఆడుకో లేదా ఆకు పచ్చగా ఉన్న చోట వెళ్లి పచ్చగా ఉన్న చోట తిరిగిరా ప్రెషర్ రిలీవ్ చెయి లోపల నుంచి అదంతా నా మీద పడేస్తే నేను ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చెప్పగలిగే అవకాశం ఉన్నవాళ్ళకి చెప్పుకోవాలి లేని పరిస్థితి అయితే
(10:09) లేని పరిస్థితి అయితే ఏముంది మీరు కూడా ఆ పరిదాన్ని ఎక్కడైనా ప్రెషర్ ని రిలీజ్ చేసుకోవాలి ఎవరైనా సహాయం తీసుకోండి. ఎస్ ఏం చేయాలి మన కజిన్స్ లో కానీ అతని ఫ్రెండ్స్ లో కానీ వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ తల్లులు సహాయం చేస్తారో చేయరో వాళ్ళ చెల్లెళ్లు కానీ మీరు ఏం చేయాలి దాని కోసం మానవ సంబంధాలు బాగా చుట్టూతా ఉన్న వాళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ ఉంచుకోండి వాళ్ళ ద్వారా ఇతన్ని సెట్ చేయగలమేమో చూడండి కొంతమందిని మనం డైరెక్ట్ గా మాట్లాడలేము ఎవరితోటైనా చెప్పించొచ్చు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ తో చెప్పించొచ్చు ఇట్లా విసురుకుంటూ కసుకుంటే అమ్మాయి ఏమవుతుందిరా
(10:42) అని ఎవరైనా గన చెప్తే కొంచెం తగ్గొచ్చు కాస్త తగ్గేందుకు అవకాశం ఉంది నా మీద మళ్ళీ అందరికీ వెళ్లి చెప్తున్నావ అని అదొక ఇష్యూ క్రియేట్ చేయరు కదా అది అప్పుడు అయితే అవుతుంది అలాంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తగిన క్రియ అప్పుడు చేసుకోవచ్చు. [నవ్వు] నేను చెప్పడం ఎందుకు నువ్వే దుమ్ములాడుతుంటే వాళ్ళకి కనపట్టాలా క్లియర్ గా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ ముందు కూడా భార్యలని కసిరేసి విసుకుంటారు జయ్యా అవును చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తే ఎవరి ముందైనా సరే ఎవ్వరైనా ఉండనివ్వు అదేంటంటే నీకు అవతల వ్యక్తి మనిషిగా కనపడదు అది నీ బొమ్మ దాన్ని నువ్వు ఏమైనా
(11:13) చేస్తావు అంతే నీ పాయింట్ అదిఒక మనిషి మనసు ఇప్పుడు నీ చేతిలో లక్ష రూపాయల ఫోన్ ఉంటే ఫోన్ అయితే విసిరి కొట్టగలవా నువ్వు డబ్బులు గుర్తొస్తాయి అమ్మో ఫోన్ విసిరేస్తే ఎట్లా లక్ష మనం సంపాదించాం అవతల మనిషి రక్త రక్తమాంసాలతో జవసత్వాలతో ఉన్నదాన్ని విసిరికొట్టేస్తే ఆ బొమ్మ పగలదు పగలదు లోపల లోపల చితికిపోతుంది. అంతే కదా అంతే విసుక్కోవటం కసురుకోవటం పిల్లల్ని కసిరినట్టు మనం పిల్లల్నే కసరకూడదు ఇప్పుడు మరి పెద్దవాళ్ళని తల్లుల్ని కసిరితే ఎట్లా అవును జీవితం పాడైపోతుంది మనకి సమాజం బహు చిన్నది మన ప్రపంచాలు చాలా చిన్నవైపోతున్నాయి.
(11:49) 100 మంది మొగపిల్లలకి 100 మంది ఆడపిల్లలు లేని రోజు ఇది 80 మందే 85 మందే ఆడవాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మనకు దొరికిన ఒక భార్యని ఒక దొరికిన కంపెనీయన్ని ని కాపాడుకోవాలి ఈ పరిస్థితి వస్తే మగవాళ్ళని హ్యాండిల్ చేయాలి మనం మాట్లాడుకోవాలి విషయం చెప్పగలగాలి ఒకవేళ చెప్పలేకపోతే ఎవరితోటైనా చెప్పి ప్రయత్నం చేయాలి చెప్పించే ప్రయత్నం చేయాలి అతని ఇంటికి రాగానే విసుక్కుంటుంటే గనుక విసుగొచ్చే ఏ పరిస్థితిని ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడండి.
(12:18) కనీసం అది అలవాటుగా మారిపోకుండా చేసుకోండి. ఆ ప్రతిసారి జాగ్రత్తగా ఉండలేకపోతా ఉండలేకపోతాం కానీ వాళ్ళకి హ్యాబిట్ అయిపోతే కష్టం కదా పిల్లలు కూడా చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇది కొంచెం కష్ట సాధ్యమైన సంగతే కానీ ట్రై చేయొచ్చు ఇట్లా ఫ్రెండ్స్ ద్వారా కజిన్స్ ద్వారా ఎవరితోటైనా చెప్పిస్తే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది.
(12:38) రైట్ రామ గారు నమస్తే నమస్తే జ
No comments:
Post a Comment