మళ్లీ కలుద్దాం- కలవకపోయినా ఫరక్ లేదు | RGV Blue Book Writer Kanth Risa Latest Interview Part 2
Author Name:Samayam Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SamayamTelugu_TOI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WBgKRKxcglc
Transcript:
(00:00) సమస్య సమస్య శ్రద్ధ అలానే సాక్షిభూతం లేదా సాక్షి భావన ఇవి కొన్నాళ్ళ పాటు నిరంతరం జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఒక మ్యాజిక్ జరుగుతుది అని చెప్పాను సమశ్రద్ధనే సాక్షి కూడా అక్కర్లేదు అవును సమశ్రద్ధలోనే సాక్షి ఉంది సామరస్యం ఉంది ఎరుక ఉంది చైతన్యం ఉంది అన్ని ఉంది. విభజన లేని స్థితి వస్తుంది అఖండ అనుభవం అఖండ బ్రహ్మానందానుభవం అని వేమన్న గారు చెప్తారు సమశ్రద్ధలో వస్తుంది.
(00:29) దీనికి ఏ ఆశ్రమం అక్కర్లేదు. సమశ్రద్ధ మీరు పట్టుకుంటే ఆశ్రమాలు బందు అప్పుడు ఆశ్రమానికి వెళ్ళిందా సమశ్రద్ధలోనే వెళ్తారు ఎక్కువ శ్రద్ధలో వెళ్ళరు. అవును సమశ్రద్ధ అంటే ఉదాహరణకి నేను ఒక చీపురు కట్ట శ్రద్ధగా ఇసిరేస్తాను. ఒక గ్లాస్ ని శ్రద్ధగా ఇట్లా పెడతాను శ్రద్ధ సమానం అప్రోచ్ మారింది. సమశ్రద్ధ మెకానికల్ గా ఉంటే గ్లాస్ అలాగే పెడతావ్ చీపురు కట్ట అలాగే పెడతావు ఇది మెకానికాలిటీ లైఫ్ లో మెకానికాలిటీ రావద్దు ఆర్గానిక్ గా ఉండాలి.
(00:59) అందుకే చూసేవాడికి ఎప్పటికి సమస్య రద్దని అర్థం కాదు వాడు సమశ్రద్దనా బొందనా ఎసరేయడం చూసాను నేను వాడు గ్లాస్ కాస్ట్ లేదు కాబట్టి మిల్లో పెట్టాడు అది వాడి దృష్టి లైఫ్ నీకు చిక్కుతున్న కొద్ది మళల సహజత్వం వస్తుంది దాన్ని బట్టి స్పందించడం వస్తుంది బట్ నీకు చీపురంతో ఈ గ్లాస్ అంతే బంగారం ఉంటే మనిషి అంతే అట్లా తెలుస్తుంది అన్నమాట సమశ్రద్ధ అంటే మెకానికల్ గా సమశ్రద్ధ వెరీ బ్యాడ్ ఆర్గానిక్ గా సమశ్రద్ధ చాలా డైనమిక్ గా ఉంటుంది.
(01:25) మ్ కానీ ఫస్ట్ మెకానికల్ గానే వస్తుంది. అవును ఇప్పుడు సైకిల్ మెకానికల్ గా తొక్కుతాడు ఇట్లా పట్టుకొని రోబోట్ లాగా తొక్కాల్సిందే కాస్త చిక్కిన తర్వాత ఒక చెయ్యి వదిలేస్తాడు రెండో చెదిస్తాడు స్లిప్ అయి పడతాడు మూతి పనితే తిబ్బలు తాగుతాయి మళ్ళ దెబ్బలు తగ్గగానే మళ్ళ పట్టుకుంటాడు. డాడీ పడుకోగానే సైకిల్ వేసుకొని పోతాడు. ఇవన్నీ ఉంటాయి.
(01:42) నాకు ఎప్పుడు ఒకటి ఉంటుండే ఆలోచన కళ్ళు మూసుకొని సైకిల్ తొక్కాలి. సైకిల్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ సైకిల్ రాకముందు వచ్చింది థాట్ నేను సైకిల్ నేర్చుకున్నదే కళ్ళు మూసుకొని తొక్కడానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఫస్ట్ కాయించి దొక్కి తర్వాత అసలు కళ్ళు మూసుకో ఫస్ట్ దీన్ని గట్టిగా పట్టుకోవాలి మెల్లగా నాకు లిబరేషన్ వచ్చింది సైకిల్ ఇట్లా తొక్కుతున్న ఒక చెయ్యి వదిలేసిన రెండు చెక్కులు వదిలేసిన ఒకసారి నేను ఆ ఒక చిన్న డౌన్ ఉంటది ఇట్లా మా ఊర్లో స్ట్రెయిట్ రోడ్డు మీద ఎవ్వడు లేడు ఎవ్వడు లేడు అసలు ఒక 1/2 కిలోమీటర్ పైగా ఉంటుంది అది అక్కడి నుంచి ఇ రోడ్ మధ్యన
(02:20) సైకిల్ ని పెట్టి ఒకసారి తొక్కి తొక్కవల్సిన అవసరం లేదు స్టేబుల్ చేసి కళ్ళు మూసుకుంటారు ఉమ్ ఉమ్ అంత బ్యూటిఫుల్ గా ఉంది కట్ చేస్తే ఒకడు ఒళలో ఉన్నా నేను వాడని తిట్టు తిన్నా అసలు నా ఆశిత ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అసలు నేను డైరెక్ట్ గా పోయి వాడిని గుద్దేసాను వాడిలో నేను ఉన్నాను.
(02:46) నాకేమ దానికి దెబ్బ దాకలేదు నాకు దగ్గర దాకలే సైకిల్ కి దెబ్బ దాకలేదు కానీ అట్లాంటి ఒక ఎక్స్పరిమెంటేషన్ చేయాలని ఏదో అనిపిస్తుంది లైఫ్ లో కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడు కళ్ళు మూసుకొని తొక్కుతని తెలిసింది. దాంట్లో నో కూడా ఉంది అట్లా చాలా వస్తాయి చాలా పడిపోతాయి. ఉమ్ సో సమశ్రద్ధ అంటే అది షో ఆఫ్ కాదు ఇప్పుడు అంట్లు కడగడం అనేది నేను షో ఆఫ్ చేయట్లే మ్ ప్రతి తల్లి కడుగుతుంది.
(03:11) అంటే అంట్లు కడిగే పని తక్కువదయితే నువ్వు తల్లిని తక్కువ చేసినట్టుగా ఉమ్ శారదమ్మ కూడా కడిగింది. మ్ అందరూ గురువులు వంట చేశారు. ఆయన ఉంటాడు ఆయన 14 సంవత్సరాలు మౌనంగా ఉండి ధ్యానం చేశాడు. ఆయన కూర్చొని కూర్చొని కూర్చొని ఆయన వేళ్ళు వంకలు తిరిగిపోయాయి. ఆయన కాళ్ళు ఆ చిన్నగా అయిపోయాయి. రక్తపరణం లేదు తల పెద్దగా ఉంటుంది బాడీ పెద్దగా ఉంటుంది కాళ్ళు చిన్నగా ఉంటాయి.
(03:36) ఆ తర్వాత దేశ విదేశాలు తీసుకెళ్ళారు ఆయన ఏం ప్రసంగాలు ఇయరే చిన్న చిన్న మాటలు చెప్పాడు అర్థమైన వాళ్ళకి అర్థమైంది అర్థం కాని వాళ్ళకి అర్థం కాలే ఆయన వీడియో ఉంటుంది ఆయన ఇట్లా హాయిగా అంటే కాళ్ళు చాపుకొని చక్కగా వంట చేస్తా ఉంటాడు. ఉమ్ ఇప్పుడు ఎవరో అడిగారు ఆయన్ని జీవితంలో ఆ ఏమంటారు గొప్ప పని ఏమంటే గొప్ప పని అంటే ఏమ ఉండదు అన్ని పనులు గొప్ప చేయడం ఉంటుంది అని చెప్పాడు ఆయన అవును మ అంతకంటే టీచింగ్ ఏముందమ్మా మ్ అది చూసిన మరక్షణం ఆయన సాష్టాంగ పడి పిల్లంటే చేసుకున్న బాధత మళ్లా జీవితంలో ఆయన మొహం చూడలే అయిపోయింది.
(04:10) డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడు రోగం తగ్గింది డాక్టర్ ఎటు పోతే మనకి గౌరవం ఉంటుందా డాక్టర్ పట్ల కృతంగా ఆయన మంచి డాక్టర్ హాస్ట అంతే తప్ప పోయి ఊరికే నమస్తే సార్ మీ వల్ల నాకు రోగం తగ్గింది సార్ మీరు దేవుడు సార్ అంటే డాక్టర్ ఇలగొడతాడు. అందుకని గురువుది కూడా ఆ విషయం అర్థం చేసుకొని గురువుని వదిలేయాలి. మ్ అంతిమ జీవన్ ముక్తి స్థితి గురువు నుంచి విముక్తితోనే కలుగుతుంది ఎవరెవరు గురు భావనలో ఉన్నారో సచ్చిరి మీకు విముక్తి లేదండి గురువుని వదిలేసి ఫస్ట్ ఇమ్మీడియట్ గా గురువుని వదిలేయండి.
(04:41) సత్యం అర్థమైతే గురువుని వదిలేయాలి అర్థం కాలేదా గురువు దగ్గర ఉండండి ఏదో డిక్లేర్ చేయండి నాకు సత్యము తెలుసు గురువు కావాలి అట్లా ఉండదు. రోగం తగ్గిందా మెడిసిన్ పడిపోతది డాక్టర్ పడిపోతాడు రోగం లేదా మెడిసిన్ ఉంటుంది డాక్టర్ ఉంటుంది ఇది అనివార్యం నాకు శ్వాస బానే ఆడుతుంది కానీ టైం పాస్ పెట్టుకుంటుంది ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడ అంటారా ఐ డోంట్ థింక్ సో ఓషో గురించి ఒక్క లైన్ లో చెప్పమంటే ఏం చెప్తారు అది ఒక ప్రయోగం ఈ భూమి మీద నడిచిన మ్ శారీరకంగాను మానసికంగాను ఎగ్స్టెన్షియల్ గాను ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అది ఉమ్ బీయింగ్ అనట్లే థింగ్ అంటున్నా ఉమ్
(05:16) అట్లాంటి శరీరం లేదు అట్లాంటి కళ్ళు లేవు ఆ అందం ఏమిటి అసలు శరీరపరంగా సూపర్ మ్ నోరు తెరిస్తే ఎంత బాగుంటుంది అసలు మ్ అద్భుతం ఏం మాట్లాడకుండా ఇట్లా కూర్చుంటాడు ఎంత బాగుంటుంది మ్ చక్కగా డాన్స్ చేస్తాడు మ్ బాగుంటుంది ఈరోజు పొద్దున్నే ఎవరో ఆఇగ లో పెడితే చూశను ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు నేను వరల్డ్ సిటిజన్ తన ఎగజాక్ట్ స్టేట్మెంట్ ఇది ఐ యామ్ ద వరల్డ్ సిటిజన్ బట్ ఐ హావ్ నో ప్లేస్ టు స్టాండ్ ఇన్ ద వరల్డ్ ఉ ఇది నా చివరి నమస్కారం మీకు ఎవడైనా ఇట్లా చెప్తాడా ఇంకా బతకాలి ఇంకా అనుభవించాలనే ఉంటుంది.
(05:57) మేబీ ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఐ మే లీవ్ దిస్ ప్లేస్ అంటే ఒక సమగ్రతలో మాట్లాడినవాడు సరే అతని చుట్టూ కాంట్రవర్సీస్ ఉన్నాయి అతని చుట్టూ ఎనిమీస్ ఉన్నారు పోలీస్ కేసులు అయ్యాయి. అతను సెక్స్ గురువు అన్నారు సి తప్పులుఎంచేవాడు తల్లిదండ్రుల తప్పులు ఎంచెంుతున్నాడు ఇంక ఓషో ఎంత పూజిక పుల్ల అన్నలో తప్పులుఎంచాడు తమ ముందు నాయన్న అంటాడు నా కోసం ఏం చేసావు అంటాడు ఇట్లా కన్న తల్లిదండ్రులనే ప్రశ్నించే లేదా తప్పులెంచే సమాజంలో ఓషోని విమర్శించడం పెద్ద విషయం కాదు.
(06:25) కానీ నేను అట్లాంటి దుర్మార్గుడిని కాదు. నా దృష్టిలో నేను చూసిన ది మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఓషో నేను నా డాట అనే పుస్తకంలో ఓషో గురించి ఒక చిన్న పోయం రాసిన ఐ వాంట్ టు రీడ్ చిన్న పోయం ఉంటుంది. అది ఒక ఏమంటారు ఫ్రీవర్స్ లాగా ఉంటుంది సో ఎన్నెన్నో రాత్రులు నిషీదులో నీడను మంచు పగళ్ళ కాంతిలో నన్ను నేను చూసుకున్న తెలియక నేనుఎవరని అజ్ఞానాంధకారంలో మూలిగాను అంతులేని ప్రశ్నల సుడిగుండాలను మోస్తూ అడుగు వెనుక అడుగేస్తూ నిగూడ నిశశబ్దపు లోయల్లో లోతుల్లో ఏకాంతాల్లో చీకటి చెమ్మకు తడిసి ఎటూ పోలేక ఎటూ పోయేది లేక ప్రశ్న తప్ప మరేది సజీవంగా లేక ఊరికే
(07:02) నిమత్త మాత్రలో పడి ఉన్నప్పుడు ఓ గొంతు విని దాని దాని తీవ్రత కని చప్పున లేచి మొదటిసారి మనిషిని కాక జ్ఞానాన్ని వెతికాను. ముఖంపై చిరునవ్వుతో మెరిసే కళ్ళ వెనుక అగాధంలోంచి వాణిగా జీవన సారాంశాన్ని జ్ఞాన గంగగా సహజ ప్రవాహంగా పలికిస్తున్న మనిషి లాంటి మనిషి కనిపించాడు. అతను నా తీర్థం అనుకొని అతని మాటల కోనేరులో తనివితీర స్నానం చేసి తిరిగి జీవన ప్రయాణంలో పడ్డాను. ఓషోకి నా పాదాభివందనం.
(07:29) నేను ఓషోని అనుసరిస్తలేను నేను ఓషో ఫాలోవర్ ని కాదు నాకు ఓషో అంటే మా అమ్మ ఎట్లా గౌరవమో ఓషో అంటే అట్లా గౌరవం నాకు ఐ సెలబ్రేట్ హిస్ బ్యూటిఫుల్ లైఫ్ ఓషో చేయని పనులు ఎన్నో చేశను పెళ్లి చేసుకున్నాను ఒక అమ్మాయి ఉంది వైలిన్ వాయిస్తాను అంట్లో కడుగుతాను మ్ ఓషో చేసిన ఎన్నో పనులు నేను చేయలేదు. మేమ ఇద్దరం కామన్ గా చేసిందంటే గడ్డం పెంచుకోవడం అందులో ఆయన జీవి నేను చేయడం గడ్డం మూడు వేసుకోవడం రమణ మహర్షి గురించి రమణ మహర్షి అంటే మీ తాత సాధన లేకుండా జీవించాలని చెప్పడానికి వచ్చిన ఒక మహాపురుషుడు ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక వేత్తలందరూ సాధన ద్వారా
(08:07) రమణ మహర్షి సాధనకు అతీతంగా ప్రశాంతతకు సాధన ఎందుకు ఆయన చెప్పిన మాట ఎంత దిమ్మ తిరిగే మాట సహజంగా ఉండటానికి సాధన ఎందుకు పోయి అని అడిగాడు. ఇంకా ఆలోచించుకోండి ఇప్పుడు కాళ్ళు బాగుంటే నడవడానికి సాధన ఎందుకు చేస్తాం మ్ కళ్ళు బాగుంటే చూడడానికి సాధన ఎందుకు బాగా చూడడం ఉందా చూడడం ఉందా చూడడం ఉంది అంతే మనం సినిమా చూస్తాం బాగా అంటే కళ్ళు తలుపుకొని దగ్గర పోయి చూస్తామా ఇంకా మిస్ మనం సినిమాని మిస్ అవుతాం.
(08:33) సో సహజంగా ఉండు మ్ తర్వాత రమణ మహర్షి తన యొక్క ఆ అరుణాచలానికి రాకముందు కలిగిన అనుభవమే తనకు ప్రమాణం మ్ అందుకే అరుణాచలం వచ్చిన తర్వాత ఎవడన్నా అరుణాచలం వచ్చి 12 ఇయర్స్ మౌనంగా ఉండి సాధన చేసిన తర్వాత ఆ ఫలాన్ని కదా ప్రజలకు చెప్పవలసింది. ఎవరో అడిగారు అరుణాచలానికి రాకముందు ఏం జరిగిందో అరుణాచలం వచ్చిన తర్వాత ఇంకేమనా జరిగిందా అంటే అప్పుడు ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది.
(08:58) అవును కానీ 12 ఏళ్ళ మరి అతను ఏం చేశడు అప్పుడు కలిగిన అనుభవం నిలబడుతుందా లేదా అన్నది ఆ పాత్రత కోసం వెయిట్ చేయంది సేమ్ గర్భం లాగే ఉంటుంది అవును గర్భం రావడం వేరు నిలబడడం వేరు గర్భవతి ఏం చేస్తుంది ఊరికే కూర్చుంటుంది కదలకుండా ఫుట్బాల్ ఆడదే ఉమ్ ఫైటింగ్ కి వెళ్లొద్దు గర్భం పోతుంది. అట్లా ఏదైనా ఒక అనుభవము అట్లా ఒక గర్భం లాగా ప్రెగ్నెన్సీ లాగా ఉంటుంది దానికి నిలబడేటట్టు ఒక వాతావరణం ఇవ్వడమే అతి పెద్ద కష్టం మ్ అందరికీ జ్ఞానోదయం అవుతుంది నిలబడదు అంతే ఎట్లా ప్రెగ్నెన్సీ పోతుందో అట్లా జ్ఞానం జ్ఞానోదయం పోతుంది.
(09:38) అట్లా అది అనివార్యం రమణ మహర్షి మ్ తన శిష్యులు ఎవరికీ సాధన ఇవ్వలేదు. అవును ఎందుకో తెలుసా తను సాధన చేయలేదు నేనేదో అదే ఇస్తాను నీకు వేరే తెప్పిస్తాను ఇప్పుడు నాకు కూరాయాలు అమ్మడం తెలుసు నా కొడుకు కూరాలు అమ్మడమే నేర్పిస్తాను మెడిసిన్ నేర్పిస్తానే ఉంది అట్లా అట్లా రమణ మహర్షి ఒకరు హానెస్ట్ గా హానెస్టీతో జీవించింది. నిసర్గ దత్త మహారాజు ఒకరు అవును రమణ మహర్షి ఒకరు మిగితా వాళ్ళంతా ఎంతోకంత వేరే వాళ్ళ కోసం సరే ఈ సాధన చేసు రమణ మహర్షి నిద్వందంగా చెప్పాడు సాధన చేయాలనుకుంటున్నది ఎవరు దేనికి సాధన అంటే గుర్తింపు ఉంది ఆ గుర్తింపు కోసం చేస్తున్నావా ఇప్పుడు
(10:17) ఉన్నది బాగా లేదని దేని కోసం చేస్తున్నావా ఇప్పుడు ఏం మిస్ అయింది అసలు ఇట్లా ఆలోచింప చేశడు రమణ మహర్షి ఎప్పుడు బాల్దీసి నీ కోర్ట్లో పెట్టాడు నువ్వే ఆడుకోకపోవాలి ఏది పట్టనట్టు ఉన్నాడు హాయిగా ఉన్నాడు అది అది ఆధ్యాత్మిక పరంగా అత్యంత సహజమైన పరమోత్కృష్టమైన సాధ్యమైన స్థితి కానీ మనిషి మనకు ప్రపంచంలో అన్ని సాధన సాధన సాధన ప్రాక్టీస్ చేయ ప్రాక్టీస్ చేయని మనం దాన్ని ఎప్పటికి రమణ మహర్షి అర్థం కా రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చి సీరియస్ గా కూర్చుంటున్నారు.
(10:46) అమేజింగ్ టీ దట్ ఇస్ అగైనస్ట్ రమణ ఆయన కూర్చోవట్లేదు రమణ మహర్షి ఇట్లా కూర్చున్నాడు ఆయన ఇట్లా కూర్చోలేదు ఎవరో అడిగారు రమణ మహర్షిని అట్లా అదృశ్య అగోచర తరంలోకి చూస్తున్నారు దేన్ని చూస్తున్నారు అంటే నేను కాక ఇంకేమనా చూడడానికి నన్ను నేను చూసుకుంటున్నాను చిన్న పిల్లవాళలాగా చెప్పాడు రమణ మహర్షి ఒకసారి బుక్ చదువుకుంటున్నాడంట భగవాన్ ఏదో చదువుకుంటున్నాడు ఏం చదువుతున్నారు నేను ఇంటికి వెళ్లి చదువుకోవాలి అని ఒక భక్తుడికి ఒక ఉద్వేగం బయలుదేరి పిల్ల ఎవరికి కనపడకుండా కార్టూన్ బుక్ ఉంద ఒకడు చాలా సమస్యలతో వచ్చాడు నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి నాకు ప్రశాంతత కావాలంటే
(11:22) కార్టూన్ బుక్ చదువుకోపో నిజంగా చేశడు ఆయన మ్ నేను చాలా సాధన చేశాను నాకు ఏ ఫలితమాలు ఎవడు చేయమన్నాడు అరే చేసేది నీవే కాంప్లైంట్ చేసేది నీవే ఏంది ఏందిది అందుకే అతను ఎవరికీ ఏ సాధన ఇవ్వలే అక్కర్లే ఇప్పుడు నా జీవితంలో నేను చూసిన గొప్ప గొప్ప గురువులో ఆధ్యాత్మిక వ్యత్తలో స్పిరిచువల్ సీకర్స్ో లేకపోతే ఫిలాసఫీ ఫిలాసఫర్స్ ఇట్లాంటి థింకర్స్ ఇంటెలిజెన్స్ ఇట్లందరిలో నాకు ఆథెంటిక్ గా కనిపించిన జీవితము రమణ మహర్షిదే ఉ నేను రమణ మహర్షిని వ్యక్తిగా చూడడమే లేదు అది ప్రకృతి స్థితి ఆకాశం అతని అవును సముద్రం అయితే ఉప్పు అతను ఆ లక్షణం అది
(12:02) రమణ స్థితి అందరికీ అందుబాటులో ఉంది. అవును అందుకని నేను రమణ మహర్షి గురించి ఎవ్వరు ఏనని ఒక స్టేట్మెంట్ అది నా స్థితిని అనుసంధానం చేసుకొని వచ్చింది ఊహించి చెప్పింది కాదు ప్రాపంచిక మరకలు అంటుకోని స్థితి రమణ మహర్షి ఇప్పుడు నాకు ప్రాపంచిక మరకలు ఏమీ లేవు నాకు డబ్బు అవసరం కాబట్టి ఏదో చేస్తున్నాని పుస్తకాలు రాసి వస్తున్నప్పుడు డబ్బు కోసమే నేను ఏం చేస్తలేను పని చేస్తున్నాను ఎవరో నన్ను మెచ్చుకోవచ్చు పేరు ప్రఖ్యాతుల కోసం నేను ఏం చేస్తలేను అలాగే నటిస్తలేను నాకు వద్దు అవన్నీ అబద్ధాలు పేరు ప్రఖ్యాతులు ఒక అబద్ధం గుర్తింపు ఒక అబద్ధం గుర్తింపు ఒక
(12:31) అబద్ధం పర్వ ఒక అబద్ధం ప్రతిష్ట ఒక అబద్ధం అది వదిలించుకు కుంటే సగం హాయ్ నేను అందుకే డిక్లేర్ చేశను నాకు పరువు లేదు ప్రతిష్ట లేదు తద్వారా ఎప్పుడనా భవిష్యత్తులో అలిగేషన్స్ వచ్చినా పరువు లేదు గా ఫరప మా అంటే ఏం చేస్తారు కుటుంబస ఇంటకే గెంటిస్తారు ప్రపంచం చాలా పెద్దగా ఉంది. అందుకే సర్వేజనా సుఖినో భవంతు వస్తే కుటుంబం ఎందుకు అనుకున్నారు అంటే ఇంట్లో గెంటేసిన చాలా మంది ఉన్నారని చెప్పడానికి అది అర్థం చేసుకోకుండా అది నా ప్రపంచం చాలా పెద్దది.
(12:58) ఓన్లీ మనుషులే నా బంధువులు నా స్నేహితులు అనుకోవట్లే బయట మా ఫ్రెండ్ ఉన్నాడు భోగి అవును ఇప్పుడు వచ్చే తలుపులో బయట ఉంటాడు వాడు రోజు వచ్చి కాసేపు కూర్చుంటాడు ఏమి నీళ్ళు అడగడు అన్నం అడగడు పెట్టినా తినడు అవును నన్ను చూసి పడుకుంటాడు ఇట్లా మనిషి కూడా ఇంత ఒబిడియంట్ గా ఉండడు దానికి మనిషి అట్ట సంకల్లో లేస్తే వాడు కేస వేస్తాడు పోయి దీనికి తెలివి లేదు కాబట్టి నాకు దానికి సరిపోయింది.
(13:26) ఉమ్ నిజంగా ఇది అకారణ స్నేహం అవును అది మామూలుగా అందరితో ఉన్నట్టే ఉంటుంటుంది హటాతగా ఎందుకో దానికి ఒక భావన వచ్చి ఒక ఇంటికి వచ్చేసింది. మామూలుగా ఫుడ్ కోసం దేని కోసం ఉచితంగా పెట్టి తినలే అప్పుడప్పుడు తింటది బట్ బట్ దాని కోసం రాలేదు అవును జిడ్డు కృష్ణమూర్తి గురించి జిడ్డు కృష్ణమూర్తి మనుషులు ఒక ప్రయోగం చేద్దాం అనుకున్నారు.
(13:47) మ్ ఆ ప్రయోగం బారిన పడకుండా తను తాను రక్షించుకొని సత్యాన్ని సీరియస్ గా చెప్పినవాడు. ఇక్కడ అతను ప్రాసెస్ నుంచి బయటికి వచ్చాడు అతను బుద్ధుని చేద్దామని అంటే టమాటాని ఆపిల్ చేద్దాం అంటే ఎట్లా ఉంటది చల్ నీ అమ్మ ఆద ఎట్లా నేమ కరోలి బాబా నిమకర్లి బాబా స్ ఏ ఫాదర్లీ ఫిగర్ టు మీ మ్ నాకు అతన్ని చూసినప్పుడు ఒక అంతులేని వాత్సల్యం ఇప్పుడు నేను నా బిడ్డను ప్రేమించగలుగుతున్నా అంటే నిమకర్లి బాబా కారణం రామకృష్ణ పరహంస కారణం అంటే నాకు ఆ భావన నాలో లో బీజం వేయడానికి వాళ్ళు కారణం మ్ అట్లా ఆయన సమక్షంలో అందరూ పిల్లలే అవును అయ్యో అసలు ఎంత అల్లరి చేస్తారో
(14:30) ఆయన చుట్టూ చెప్తారు జోకులు చెప్తారు ఎవరో వచ్చి తలపడతారు ఎవరో నీళ్లుు తాగంటారు ఎవరో ఆయనక ఏదో చేస్తారు. మా ఇంటికి రా అంటే పోదాంప అరే ఇంట్లో ఏమి లేదు. సరే ఎట్లా మరి ఏదనా చేసుకొని పోదాం అని చేసుకొని పోయి వాళ్ళంట ఎక్కడ ఇది నేను ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చదివా నీమకర్లు బాబు అది ఆ ఒకసారి చాలా మంది ప్లాన్ చేసుకొని మార్వాడిస్ ఉంటారు కదా పిలిచానంటే మా ఇంటికి భోజనానికి రమ్మని సో నీమకర్లు బాబా వెళ్తుంటే ఆ రిక్షావాల కలిసాడు మధ్యన అప్పుడు కార్లు గీర్లు పెద్ద లేవు కదా ఆ రిక్షా వాళ్ళ కలిస్తే ఎక్కడికి వెళ్తున్నావ అంటే ఇట్లా ఒక ఇంటికి భోజనానికి పిలిచారు. మరి
(15:13) మా ఇంటికి రావచ్చు కదా అంటే అక్కడికి వెళ్తున్నాను కదా అక్కడ తిందాం. సరేనండి ఇది మిమ్మల్ని దింపుతాను మ్ అదంత ఎందుకో డౌట్ వచ్చి నువ్వు ఇక్కడే ఉండు మ్ చూద్దాం లోపటికి వెళ్ళగానే ఆయన ముందు ప్లేట్ పెట్టి మాదినంటే మా దినండి అని ఒకరు స్వీట్ ఒకరు పప్పు ఒకరు పచ్చడి ఒకరు రోటి అన్ని వేశరంట వేసిన తర్వాత నిమకర్లి బాబు ఏం చేసాడంట అన్నిటిని కలిపాడంట మొత్తం పిసికి ఒక ముద్ద తిని అందరికీ ప్రసాదంలో పెట్టాడంట పెట్టి సబ్ బోలో ఓం జై జగదీశ హరే అంటే అందరూ ఓం జై జగదీశరే సబ్కో నమస్కారం అని చెప్పి బయటికి వచ్చి ఆ రిక్షా వాళ్ళతో చెప్పాడంట ఆకలి వేసి
(15:47) తిందాం పాప అంటే ఇదది వాళ్ళంతా వాళ్ళ ఈగోల కోసం పెట్టారు నాకు దీంట్లో ఏముంది అంటే రోటీ హే ఉచ్చ ఆచార్ హే చలో ఓం జగ తీసారు పోయి చక్కగా వాడిది వాడు ఈయన ఈయన మంచి పుష్కలంగా తిని అక్కనే వండుకొని వచ్చే అట్లా అంటే నాన్ సీరియస్ అప్రోచ్ ఇంకొకటి ఆశ్రమంలో డబ్బులు అట్లా ఏమ ఉండవు అవును ఇప్పుడు అన్ని ఆశ్రమాలు అంతా వ్యాపారాలు అయిపోయింది అది బాగుంటుంది చూడడానికి స్టార్ హోటల్ లాగా గాని ఆధ్యాత్మికత నిలబడదు అక్కడ నా నాకు స్పెషల్ ఇచ్చాడు మా గురూజీ మా గురూజీ నాకు ఫస్ట్ రోల్ లో ఉంటాడు ఎప్పుడు మా గురువు పక్కన ఇదంతా మళ్లా ప్రపంచం వచ్చేసింది అట్లా
(16:25) గురువు అంటే మనిషి కాదు గురువు అంటే అది జ్ఞానం ఒక ఆత్మ స్థితి అది అన్ని చోట్ల ఉంది. ముచ్చారెడ్డి సార్ ఆ ఎట్లా ఉందంటే నేను శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కడిగేసుకున్నా మ్ ఎట్లా చూసుకున్నా ఏ మచ్చా లేదు. ఉమ్ కానీ ఎక్కడో డౌట్ ఉంది. ఎక్కడో నా కంటికి కనబడిన చోట మచ్చు ఉందని ఇప్పుడు నేను నా చెయ్యిని చూస్తా నా గుండు మీద అయితే కనబడదు గా మ్ అట్లా ఉన్న ఒక్క డాట్ తీసేసిన వాడు బుచ్చారని అట్లా అప్పటికి నేను బాగున్నాను ఉమ్ రీస ఒక అనామకుడు ఉమ్ ప్రకృతి పరంగా ప్రపంచికంగా ఒక వైల్నిస్ట్ ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను పాడ్కాస్ట్ చేస్తున్నాను.
(17:05) మ్ నేను భవిష్యత్తులో చిన్న బిజినెస్ చేస్తే బిజినెస్ మన్ గా కూడా ఉంటాను. అవును కానీ వాటిలో చిక్కుకోకుండా ఉండడం అనేది ఇప్పుడు వైల్లినిష్ట అనేది ఒక వ్యవహారిక సత్యం అవును ఎవడు వైలిన్ పక్కన పెడుతు అనామకుడు తింటున్నప్పుడు ఈటరు ఆపేస్తే అనామకుడు. భార్యతో ఉంటే భర్త భర్త భార్య పోగానే అనామకుడు.
(17:25) సో అనామకత్వం అన్న రియల్ నామరూప రహిత స్థితి అనామకత్వం మన ఒరిజినల్ స్టేట్ అది నాది కాదు అందరిది. మ్ నామం ఉంది అనుకున్నవాడు నాకు పేరు ఉంద అనుకున్నవాడు అనామకుడే వాడు అనవసరంగా ముసుకేసుకొని తిరుగుతున్నాడు ఆ ముసుకుని అందరిని గుర్తించాలని తాపత్రేయబడుతున్నాడు. ఆ అబద్ధం నుంచి బయటకి వచ్చేశను. ఈ ప్రపంచంలో నన్ను గుర్తించిన గుర్తించకపోయినా నేను ఉన్నాను. నేను ఒక తత్వముగా ఎప్పుడు ఉంటాను భూమిమీద దానికి మరణం లేదు.
(17:49) ఇప్పుడు నేను శరీరం అనుకుంటే పోతాను నేను ఆనందం అనుకుంటే అది అన్ని చోట్ల ఉంది అది నా బిడ్డలో ఉన్నాను నా కుక్కలో ఉన్నాను. అట్లా అన్ని చోట్ల ఉన్నది అందరి అనుభవం అనుకుంటే స్టార్ట్ అవుతుంది. డాక్టర్ అనుకొని డాక్టర్ అయ్యావు అరే ఆనందాన్ని అనుకొని ఆనందాన్ని గాలివా ప్రకృతిలో ఏది పుట్టడం లేదు ఏది మరణించడం లేదు ప్రతిదీ రూపాంతరం చెందుతున్నాయే అంతే ఈ స్టేట్మెంట్ ని అనుభవపూర్వకంగా ఇచ్చిన వాళ్ళు కొందర అయితే అది విని నిజమే కదా అనుకునే వాళ్ళు ఇంకొందరు వాడు ఏదైనా ఇంకోడు ఏదైనా చెప్తే దాన్ని కూడా నిజమే అనుకుంటాడు వాడు అవును అది వాడి ఇచ్చ అవును విషయం అది కాదు అనుకునేవాడు ఏదైనా
(18:26) అనుకుంటూ ఉంటాడు. ఉ దానికి ఒక ఎండ్ లేదు. ఇప్పుడు ఈ చిట్టుఫండ్ కంపెనీ మంచిది అని చెప్తే అవునా అని పోతారు అంతలో ఇంకో నుంచి దీనికంటే మంచిది ఇంకోటి ఉంది అక్కడికి పోతాడు వాడు సత్యం అనేది నీవు నీలో టెస్ట్ చేసుకోవాల్సింది నమ్మేది కాదు నమ్మకము మతము సత్యము మతాలకు అతీతమ సో మనసు ఎండ్ అయిన తర్వాత ఉన్నది ఏమిటో చూస్తున్నాం అంతే ఇదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు గొప్ప విషయం కాదు లేదా అట్లా అనుభవిస్తున్న వాడిని గొప్పగా చూడవలసిన అవసరం లేదు.
(18:54) జస్ట్ ఓకే ఇలా వెయిట్ లెస్ గా ఉండొచ్చా అని తెలుస్తుంది నన్ను చూస్తే ప్రాబబ్లీ అంత గొప్ప జ్ఞానం అంటే ఏమి లేదు ఇంత గొప్ప జ్ఞానేనా స్ట్రెస్ ఉందనుకో వాడికి ఈ విషయం అర్థం కాని సో జీవితంలో స్ట్రెస్ ఒక అబద్ధం అని తెలుసుకో స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది లక్ష్యం వల్ల వస్తుంది. నీ గురించి నీకున్న ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వస్తుంది.
(19:18) వాటిని పక్కకు తీసేసి చూడు ఒకసారి నువ్వు కోల్పోయేది ఏమిటి అసలు ఎన్ని ఉన్నా నీకు అల్టిమేట్ గా ఉండవలసింది ఏంటో తెలుసా నీ చేతులు ఇట్లా ఇట్లా అంటే ఎవడు తాకొద్దు ఇది నువ్వు ఊరుకుంటావ్ అది 1000 సంవత్సరాలు పోరాడి నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా హాఫ తర్వాత జరుగు దూరం జరుగు అంటాం మ్ అంత బ్రూటల్ గా ఉంటుంది లైఫ్ కన్న కొడుకు కాలేస్తే ఊట మీద ఇట్లా తీసి పక్కన పెట్టి దుప్పట పడుకుంటారు ఓ చార్లీ చాప్లిన్ సీన్ ఉంటుంది దక్కిద్దని అది ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటుందంటే చూసారా మీరు లేదు చూడు అందులో ఒక బిట్ ఉంటది బేట చార్లీ చాప్లిన్ ఒక కొడుకుని చిన్న బాబుని
(19:50) అడాప్ట్ చేసుకుంటాడు. ఎంత కూడా వీడు మనిషే కదా వాడికి సొంత అవసరాలు ఉంటాయి ఒక మోటల్ కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒక చిన్న బెడ్డు మీద పడుకుంటారు అన్నమాట చాలు చాలు పడుకుని ముందు ఆ పిల్లవాడికి ముద్దు పెట్టి ఒక దుప్పటి మొత్తం ఆ పిల్లని కప్పుతాడు. కప్పి గుడ్ నైట్ అని చెప్పి వీడు అడ్డం పడుకొని ఆ దుప్పటి లాలేసుకొని పడుకున్నాడు.
(20:10) ఆ అంటే దుప్పటి కప్పావు కానీ నువ్వు పడుకొని ఇట్లా అంటే మొత్తం దుప్పటి నీ మీదకి వచ్చింది వాడి మీదకి పోయింది అన్నా కూడా ద్యాస కూడా నీ నిద్ర నువ్వు పోతున్నావ అంతే అట్లా ఎవ్వడి స్వార్థంలో వాడు ఉంటున్నాడు ఇక్కడ తనకు ఇబ్బంది కలిగేంత తన ప్రశాంతతను పోగొట్టుకునేంత ప్రగతి ఎందుకు పీకులాడుకునేంత ప్రేమలు ఎందుకు దానికంటే నోరు మూసుకొని ఎవరి రూమ్లో వాళ్ళు కోట రూమ్లో ఉన్నటుంటే హాయి నా దృష్టిలో మంచి ఉంటది.
(20:36) ఇక్కడ ఉన్నది పీకలడానికి కాదు మనం మీరైతే సమస్య ఏంటో గుర్తించి తొందరగా సాల్వ్ చేసుకోవాలి దాన్ని చిలికి చిలికి గాలివా చేసి కుటుంబ కక్షలుగా మార్చుకొని మా వంశము నీ వంశము ఇట్లా చూడొట్టి ఇదంతా పిచ్చి అది తప్పన పిచ్చి అంతే అది కొందరికి కిక్ ఇస్తుంది వాళ్ళు అట్లాగే ఉండాలి అంతే వాళ్ళ చుట్టూ భజనపరులు ఉంటారు వాళ్ళు చెప్పేదాన్ని సమర్థిస్తూ ఉంటారు తద్వారా ఎప్పటికీ అతనికి సత్యం తెలియకుండా మోసం చేస్తారు.
(21:00) వీడు తెలుసుకోవాలని అనుకోడు అందుకని ఒక ప్రిన్సిపుల్ ఏమిటి మీకు జీవితం అర్థమైతే మీరు మెల్లగా ఏకాంతంలోకి వచ్చి పడతారు. మీకు సపోర్ట్ సిస్టం అక్కర్లేదు. మీరు స్వయం ప్రకాశముగా ఉంటారు ఒక దీపము ఏ సపోర్ట్ లేకుండా వెలుగుతుంది. అట దానినుంచి కాంతి ప్రసరిస్తుంది అట్లా మీరు గనుక ఆ స్థితిలో ఉంటే మీ నుంచి ప్రసరించవలసింది ప్రసరిస్తుంది. చేరవలసింది చేరుతుంది.
(21:23) అంతే తప్ప మీరు ప్రత్యేకంగా ఒకరి కోసం చేసేది ఏమ ఉండదు మీరు చేసే లార్జర్ గుడ్లో చాలా మంది బెనిఫిట్ అవుతారు. మీరు ఇట్లా అన్నం వండుకుంటే తింటారు ఇద్దరు కూడా అంతే నీకోసం వండాను అనేది ఏమ ఉండదు. గ రి గమ ధని స ని గమగర ఇది తత్వానికి సంబంధించిన రాగం ఏతీరుగనను దయచూపెదవు ప్రయమించుతమ రామ నా తరమాభవ సాగరమే తత్వం ఇందులో ఒక రకమైన ఆడతి ఉంటది.
(22:14) ఏదో ఏదనా నాకోసం చేయరా బాబు ఆ ఇది ఆర్తి కొంచెం మంచి జుబిలెన్స్ అంటే
(23:01) మోహన నీ వెలుగు గోతమ గోపాలుడే నాననా మోహనలు వేనులేనా
(24:05) గోపక నువ్వా గోపాలుడే ఇది ఒక మంచి ఇంట్లో మంచి మంచి జూబిలెన్స్ ఉంటుంది ఒక అమ్మాయి అబ్బాయి ఐదేళ్ళ తర్వాత కలుసుకుంటున్నారు చెంగు చెంగు మనుకుంటూ వస్తుంది అప్పుడు ఈ రాగం అనేది ఒక అట్లా తర్వాత విరహం ఉంది కళ్యాణి మూలుగు
(25:13) అట్లా కొన్ని గంభీరమైన రాగాల భైరవి ఇది ఒక కావా చి అమ్మ కంచిత
(25:59) ఇంత గంభీరమైన స్వరాలు అన్నమాట ఇంకా మళల బోల్డని ప్రయోగాలు ఉన్నాయి ఇట్లా వదనం
(26:57) సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం ఆకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతికోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే చే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరణం సర్వ ప్రాణ కోటి సమానం సమర్త్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తాశు
(27:47) ఉపదేశ సారం శ్రీసామృతవద్వయం గమనా రమణ నీ స్థితి నా హృదయం రమణ స్థితి నువ్వు ఎంత సత్యం చెప్పినా ఎదుటి వ్యక్తి వాడు మానసిక అవస్థ నుంచే తీసుకుంటాడు అవును ఒ చిన్న ఇది మానసిక అవస్థ గురించి నాకు బాగా ఇంటలెక్చువల్ ఫ్రెండ్ ఒకతను ఉండే అతని పరిచయం వల్ల నాకు చాలా ధర్మాయల్ జరిగింది. వీడేమన్నా నన్ను నాశనం చేయడానికి వచ్చాడా అన్నట్టు కూడా
(28:30) అనిపిస్తుంది టైంలో తర్వాత అతనికి ఆ ఉద్దేశం లేదని తెలుసుకున్నాను. ఒకసారి గాడ్ ఫాదర్ సినిమా నాకు ఇచ్చాడు. యు హావ్ టు వాచ్ దిస్ మూవీ అండ్ గ్రేట్ మూవీ అని చెప్పా నేను ఇంటికి వెళ్లి చూసిన తర్వాత నాకు పరమ బోర్ వచ్చింది ఒక ఆ మెహదీపట్నం దగ్గర ఒక హోటల్ లో కూర్చొని భోజనం చేస్తుండగా హటాత్గా నేను అన్నాను గాడ్ ఫాదర్ సినిమా నా అసలు నచ్చలేదు అప్పుడు ఆయన వచ్చిన ఆయన చెప్పిన జవాబు ఇప్పుడు నేను చెప్తున్న జవాబు అలాగే అనిపిస్తుంది ఫస్ట్ మేబీ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నీకు అర్థమవుతుంది కదా అంటే నువ్వు బాలేవు కాబట్టి నీకు ఇంకా అంత మానసిక ప్రజ్ఞ రాలేరా బాబు ఆ షాట్స్ ఆ
(29:07) రైటింగ్ ఆ స్క్రీన్ ప్లే ఆ క్యారెక్టరైజేషన్ నువ్వు ఎంతసేపు తొడలు కొట్టే హీరోలని చూసావు కానీ ఆస్తమ ఉండి డబ్బులేసి ఇటు ఇట్లా అనుకుంటే వీళ్ళని చూడలేదు నువ్వు అక్కడ ఏం చెప్తున్నాడు గాడ్ ఫాదర్ బెడ్ మీద ఉన్న వాడి కంటి చూపుకి ఒక దేశం వణగిపోతది. అట్లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని పోట చేశారు.
(29:27) సో ఆ స్థాయిలో నువ్వు ఆలోచించడం టైం పడుతది. అప్పుడు నువ్వు గూడంగా అఫెండ్ అయి అన్నం వదిలేసిపోయింది నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా అని ఇప్పుడు చెప్తున్నా మిత్రమా యు ఆర్ రైట్ ఇప్పుడు నేను చెప్తున్నాను నా జీవితంలో నేను చూసిన గ్రేటెస్ట్ మూవీస్ లో గాడ్ ఫాదర్ ఒకటి గాడ్ ఫాదర్ ఇంత కూడా మారలే అట్లే ఉందది నేనే మారినా నేనే మాటి మాటికి చూసినా ఇప్పుడు నేను సినిమా తీయాలనుకుంటున్నా నిన్న రాత్రి ఈ కుక్క వచ్చి ఏదో చేస్తే మనం ఎలాగో హీరోలు హీరోయిన్లు అవి చేయలేదు కాబట్టి ఒక ప్రయోగం అట్లా ఈ భోగి నేను కలిసి సినిమా చేస్తే ఎట్లా ఉంటది మొబైల్ తోటే ఎట్లా పోస్టర్ మీద కుక్ ఉంటది నేను ఉంటా
(30:02) సినిమా పేరు కుక్క ఎవరు అని అట్లా కుత్త కౌల్ అని ఎందుకు ఉన్న ఖ్యాతి పోయి ఎక్కడో మూలకి పరిమితం అయిపోయి నెక్స్ట్ నేను ఐద దొరక నేను నన్ను కలవాలంటే సావాలి అలాగనే కలవనని కాదు నేను చెప్పను ఎక్కడ ఉందని అంతే తెలుసుకున్నవాడు వస్తాడు. నాకో చిన్న పొలంలో గుడిసేసుకొని ఉండాలి ఉంది. అక్కడ మీరే కూరగాయలు అయి ఆ మంచిగా నువ్వు వచ్చావు ఇట్లా ఇట్లా వంట చేసుకుంటే ఈ మధ్యలోనే వంట స్టార్ట్ చేసి ఇట్లా పీకరా పెట్టా నేను చేస్తే ఎంత బాగుంటది అసలు ఇది కదా లైఫ్ ఈ ఆర్టిఫిషియాలిటీ ఎందుకు ఎవడో ఏదో అనుకుంటాడుని ఎందుకు నాకైతే వద్దు అది. నువ్వు పర్వంతా పోని మనం చేసే
(30:40) పనుల వల్ల మనం ఆగి ఉంటే చాలు ఆ ఒక్కటి మన వల్ల ఒకరికి ఫిజికల్ గా గాని మానసికం డిస్టర్బ్ కాకుండా చూద్దాం. అవును అది మనకున్న సామాజిక బాధ్యత రెండోది మనం వ్యక్తిగతంగా కొన్ని చేయవలసిన సేవలు ఉన్నాయి ఇప్పుడు నాకు గోసేవ చేయాలని ఉంది. చేస్తానేమో చేయాలంటే ఉత్త గోసేవ అని చెప్పుకోవడానికి రాదు అది నిజంగా జెన్యూన్ గా చేయాలి.
(30:59) కచ్చితంగా నేను నెలక ఒక 10,ే 20,000 నేను సంపాదించి గోవుల తిండి కోసం జమ చేయాలి. అప్పుడు నాకు వచ్చే దాంట్లో కొంత అప్పుడు నాకు ఉన్న ఫ్రెండ్స్ ని అడుగుతాను నెలక 100 రూపాయలు ఇస్తావా మ్ ఇస్తా అంటే చెప్పు నీ పేరు రాసుకుంటా నేను మళ్ళీ అడగను నువ్వే నాకు ఫోన్ పే చేయాలి. నువ్వు చేయకపోతే ఏమ అడగను అట్లా ఇట్లా ఒక 20 మంది అయితే నేను కొంత డబ్బు జమ చేస్తా లైఫ్ అంతా దాన్ని కొనసాగించే విధంగా చేయాలి.
(31:21) ఎందుకంటే మనం అడుగుతాం నోరు తెరిచి గోవు అడగదు. రెండోది కుక్క ఎక్కడనా బతుకుతుంది గోవు బతకలేదు. అది చాలా వల్నరబుల్ ప్రాణి ఇట్లాంటివి కొన్ని చేయాలని ఉంది. అట్లా అన్నదానం రోజుక 10 మందికి చేయాలి అన్నదానం కాదు భోజనం షేర్ చేసుకోవడం దానం అనేది చాలా పెద్ద మాట మనక ఎందుకది పాపం తాగుతది. ఏదో మనమే ఎన్నో దానాలు తీసుకుంటున్నాం అంద దగ్గర నుంచి మళ్ళ అన్నదానమే పైసల దానం తీసుకొని అన్నదానం చేస్తుంది అన్నదానం కాకుండా షేర్ చేసుకోవడం మనం తినే భోజనం రోజు 10 మంది ఇప్పుడు మీరు వచ్చారు నాతో పాటు భోజనం నేనే చేయాలి మళ్లా మళ్ల అదే ఒక పను పెట్టుకొని చేసినవారా ఏమరా ఉప్పు తక్కువయింది అట్ల మళ్ళ ఈ
(31:57) రుబావు వద్దు మనమే అందరం కలిసి ఇప్పుడు ఇట్లా కూర్చుందాం ఇట్లా కూరలు తరుక్కోవాలి ఇట్లా పోసుకోవాలి ఏదో రుచి పచ్చి ఉందా తినేసేయాలి అట్లా ప్రసాదం లాగా ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాను. అది కూడా అవకాశం ఉండి లైఫ్ అంతా కొనసాగించగలిగే ఒక స్థితి నాకు తెలుస్తుంది. మ్ అప్పుడు చేస్తాను లేకపోతే చేయను. అవును ఏ రిగ్రెట్ లేదు ఇవేం చేయకపోయినా మహానుభావులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు చేస్తారు.
(32:18) ఒకవేళ నేను లీడ్ తీసుకోవాలనుకుంటే ఇట్లా గ్రౌండ్ ప్రిపేర్ అయితే చేస్తాను. దాని కోసం ఏ అడ్డదాలు తొక్కవాల్సిన అవసరం లేదు ఇవంత చిన్న లక్ష్యాలు ఇవి రమణ స్థితి బాగుంది జరిగేది ఎలాగో జరుగుతుంది రమణ ఆశ్రమంలో ఎంతో మందికి అన్నదానం రమణమష అడుక్కున్నాడు అపోయి అటు నాచురల్ గా జరగాలి. అక్కడ ఎవ్వరు ఓనర్ కాదు. అందుకే నారాయణ సేవ నారాయణది అది ఎవడనా ఒకడు అన్నం పెట్టిన తర్వాత ఒక్కడ వచ్చి అడుగుతారా పప్పు బాగుందా అన్నం బాగుందా నీళ్లుు తాగుతావా దగ్గొస్తా ఎవడు అసలు నీ జోలికే రాడు.
(32:46) నీకు ఇట్లా అన్నం వేస్తే ఆ క్షణమే నీతో విముక్తి బాధ కథతం ఆ స్థితిలో చేయాలి మళ్లీ ఇది పేరు ప్రఖ్యాతల కోసం ఇలా చేస్తే నాకు అవార్డు వస్తదంట పేపర్ మీద ఫామ్ రాయరా వాళ్ళకి ఇచ్చిరాపో నెక్స్ట్ అవార్డ్ ఇస్తారు వచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకొని సాధారణంగా హాయిగా తీస్తే బాగుంది. అట్లా ఉండాలనేది ఉండట్లే అట్లా జరిగింది అంతే అది అందులో నా ప్రమేయం ఏమ లేదు నా అన్వేషణలో ఇది మిగిలింది.
(33:10) అదే విశ్వనాథ్ సత్యనారాయణ అన్నట్టు రామాయణం ఎంతమంది రాసినా నేను తిరిగి రాస్తున్నాను ఇలాగైతే నేను రోజు తిన్న నోటి నుంచే మళ్ళ తింటున్నట్టు అన్నాడు. అంటే ఎన్ని సార్లు తిన్నా బోరు వస్తలేదు అట్టనే ఎన్ని సార్లు రాసినా ఆయన ఎంతో ఆలోచించి ఆ ఉపమాన ఇచ్చాడు మా బుచ్చడి సార్ నాకు నచ్చలే ఏ చిన్నతో పోల్చాడు విష్ణు సత్యం నాకు నచ్చలే అన్నాడు.
(33:28) ఉ నేను అన్న నాకు అది నచ్చింది సార్ అది చాలా దగ్గరగా ఉంది సత్యానికి అని చెప్పారు ఏమో నువ్వు ఆయన ఒకటి పో అన్నాడు ఆయన ఆ జోక్ ఏందంటే నలుగురు ప్రొఫెసర్లు రైల్వే స్టేషన్ కి వెళ్ళారంట మ్ వెళ్ళిన తర్వాత అందులో ట్రైన్ రాలేదు లేట్ డిలే ఉంది ఒక త్రీ అవర్స్ తర్వాత వస్తుంది మరి ఏం చేద్దాం అని అందరూ కూర్చున్నారు.
(33:47) అక్కడ ఒక అమ్మ టీ అమ్ముతుంది. ఆ అమ్మ టీ చేస్తుంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వృత్తి గురించి రోజు చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. సైన్స్ లో ఏ అప్డేట్ వచ్చిందో వీడు చెప్పాడు అట్లా మధ్య మధ్య టీ తాగుతున్నారు. చూస్తుంటే నాకు గంట గడిచింది టూ అవర్స్ గడిచింది. 2అ/ఫ అవర్స్ అయింది ఎవ్వరు లేరు స్టేషన్లో కొయ్యి అని కూత పెట్టి ట్రైన్ వచ్చి ఆగింది ఓన్లీ ఫైవ్ సెకండ్స్ ఆగింది.
(34:08) అందరూ బ్యాగులు తీసుకొని పరిగెత్తారు ముగ్గురు ఎక్కారు. ఒకడు ఎక్కలేకపోయాడు. అతను మళ్లా వచ్చి కూర్చొని ఇంకో టీ ఇయమ్మ అంటే ఏం బాబు రైలు మిస్ అయిందని బాధపడుతున్నావ అంటే కాదమ్మ వాళ్ళు నన్ను ఎక్కించడానికి వచ్చారు. ఈ డిస్కషన్ లో మర్చిపోయారు వాళ్ళు అట్లా చూడాలి మరి అట్లా మనము ఏం చేయడానికి వచ్చినమో అది మర్చిపోయినాం ప్రతి మనిషి ఆనందంగా హాయిగా పుట్టడానికి వచ్చాడు.
(34:38) పోతే పోనియి వస్తే రానయి ఉంటే ఉండనియి సస్తే సావనయి అది లైఫ్ నువ్వు మధ్యలోకి రాకు అట్లా నా సస్త సస్తా అంటే నా పేరు రాయకు అది నువ్వు చేసే అపూర్వమైన సేవ నువ్వు సచ్చి నన్ను దొబ్బకు అంటే ఇంక ఇంటర్వ్యూ క్లోజింగ్ ఏమ ఉండదు నీకు అయిపోతే ఆపేయ ఫార్మల్ గా మళ్ళీ కలుద్దాం ఆ ఇది మళ్ళీ కలుద్దాం మళ్ళీ అలాగే కలుస్తాం కలవకపోయినా ఏ ప్రాబ్లం లేదు అది ఇంతే ఇప్పుడు నువ్వు ఉన్నట్టు ఇట్లా ఉండబ్బా వెరీ లిబరేటింగ్ ఆ థాట్ అది నిజానికి చిన్నప్పుడు ఉన్నంత క్రియేటివిటీ
(35:24) మనిషి పెరిగే కొద్ది ఆ క్రియేటివిటీ అంతా ఈ చుట్టూ ఉన్న సమాజం అంతా కండిషనింగ్ చేసి దాన్ని చంపేసి అవును మళ్ళీ ఏమనా కోరిక ఉంది అంటే మళ్ళీ ఆ స్థితిలోకి తిరిగి వెళ్ళడం తప్ప ఇంకేమ లేదు బాగుంది అలాంటి స్థితి అప్పుడప్పుడు మీ వీడియో కనిపించినప్పుడు కనిపిస్తది కాబట్టి ఊరికే ఇప్పుడు ఒక పిల్లోడు వాడికి వాడే ఆడుకునేటప్పుడు ఇంకొక పిల్లోడు వచ్చి ఆడుకుంటే వాడికి ఇంకొంచెం ఆనందం అంతే కానీ వా ఆనందం ఎప్పుడు అలానే ఉంటుంది అంతే అంతే ఉంటుంది సో అలా ఒక పిల్లోడు ఇంకో పిల్లోడు వచ్చి కలిసి ఊరికినే సరదాగా మాట్లాడం ఆడుకున్నాం అన్నట్టు ఫీలింగ్ అంతే
(35:58) దీనికి గొప్ప మీటింగ్ అని లేదు ఏమి లేదని లేదు నా కాంటెంపరరీ వరల్డ్ లో నేను కలిసిన వ్యక్తుల్లోను నువ్వు చేసిన వ్యాఖ్య పరమోత్పుష్టమైంది. సో నేను దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా అదేం ప్రాపగండా కాదు నువ్వు ఎవరి కోసమో చెప్పలే సత్యం చెప్పావు బాగుంది అట్లా ఉండు నెక్స్ట్ కలిస్తే అక్కడనే కలుద్దాం ఆసి మళ్ళీ అక్కడే ఇక్కడ ఏదైతే ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ ఓకే థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment