ఒక్కరే పిల్లల్ని పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!|SHIVA CHANDANA
Author Name:Shiva Chandana
Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4VGOOqTCvr0
Transcript:
(00:13) హలో నేను చందన ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదిఏంటంటే ఇంకొక కామెంట్ ఏమవచ్చిందంటే అజత్ చంద్రశేఖర్ గారు అడిగారు ఐ థింక్ కవర్ అబౌట్ సింగిల్ చైల్డ్ సింగిల్ మదర్ పేరెంటింగ్ అని అడిగారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంటింగ్ లో సహజంగా పేరెంట్స్ అంటే ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ పిల్లలకి ఉంటుంది పేరెంట్స్ కి కూడా ఉంటుందన్నమాట ఏదైనా కారణం వల్ల ఒకళ్లే పేరెంట్ ఉండి ఒకళ ఒక గిడ్ని పెంచాల్సి వచ్చినప్పుడు తెలియకుండానే ఆ సింగిల్ పేరెంట్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంది అన్నమాట. దట్టు సింగిల్ మదర్ అండ్ సింగిల్
(00:56) చైల్డ్ ఉన్నప్పుడు ఆ బర్త్‌డే చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్‌లీ ఏంటంటే సోషల్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది మదర్ బాగా కేర్ తీసుకోవాలి పేరెంటింగ్ అంటే ఒక మదర్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫీల్ ఉంటుందన్నమాట అందులో దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫాదర్ అనే రోల్ ఎంటీ అవ్వడం వల్ల వేరే ఏ రీజన్ వల్ల అయినా గాని ఇక్కడ ఫాదర్ రోల్ లేకపోవడం వల్ల తెలియకుండానే ఏంటంటే మదర్ నేను ఫాదర్ రోల్ కూడా ప్లే చేయాలి అని అనుకుంటూ ఉంటారు.
(01:30) ఇలాంటి సిచువేషన్స్ లో ఏమవుతుందంటే కిట్ పట్ల తెలియకుండానే ఓవర్ కేరింగ్ ఎక్కువ చూయిస్తూ ఉంటారు. ఒక్కళ్లే పిల్లలు ఉన్నారు నేను ఒక్కదాన్నే పెంచాలి అన్నప్పుడు తెలియకుండా వాళ్ళకి బర్డెన్ పెరిగిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మదర్స్ ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని ఆ కిడ్ ఎవరైతే ఉన్నారో ఆ కిడ్ ని వాళ్ళతో ఈక్వల్ గా ట్రీట్ చేయడం లేదంటే వాళ్ళని ఓవర్ గా పాంపర్ చేయడం లేదా వాళ్ళ ఒక కంపానియన్ వాళ్ళకి అన్నట్టుగా ట్రీట్ చేయడం ఈ మూడు జరుగుతూ ఉంటాయి.
(02:02) ఇలాంటి సిచువేషన్స్ లో పిల్లల మీద కూడా చాలా ప్రెజర్ పడుతుందన్నమాట. ఎస్పెషల్లీ ఆ కిడ్ ఫీమేల్ కిడ్ అయినప్పుడు ఆ ప్రెజర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మేల్ కిడ్ అయినప్పుడు ప్రెజర్ డిఫరెంట్ గా ఉంటుంది ఫీమేల్ కిడ్ అయినప్పుడు ప్రెజర్ డిఫరెంట్ గా ఉంటుంది. మేల్ కిడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్ గా పిల్లలు మగపిల్లలు సహజంగా మదర్ కి ఎక్కువ చిన్నప్పుడు అటాచ్డ్ గా ఉంటారు కాబట్టి చిన్నప్పుడంతా బాగా ప్రొటెక్టివ్ గా ఉంటారు.
(02:28) మదర్ కి నేను బాగా హెల్ప్ చేయాలి మదర్ ని నేను బాగా చూసుకోవాలి నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ఇలా రకరకాలుగా చెప్పేస్తూ ఉంటారున్నమాట వన్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ దాటి టీనేజ్ కి వచ్చాక వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ సింగిల్ మదర్ గా ఉన్నప్పుడు అబ్బాయిల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అయిపోతుంది అప్పటి వరకు ప్రేమగా ఉన్నారు.
(02:54) సడన్ గా వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నాకు డిటాచ్ అయిపోయారు అన్న వెంటనే ఏంటంటే మదర్స్ తట్టుకోలేకపోతారు. అప్పటివరకు ఏం చేస్తారు మొత్తం నా ప్రపంచం అంతా వీళ్లే వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకే కిడ్ ఉన్నారు నాకు ఈ ఒక్కరితోనే నా ప్రపంచం అన్నట్టుగా ఫీల్ అయిపోతారు అన్నమాట. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే కంప్లీట్ గా ఫోకస్ ఒకరి మీదే పెట్టడం వల్ల వన్స్ వాళ్ళు టీనేజ్ కి వచ్చేసారు వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఐడెంటిటీ కోరుకుంటున్నారు వాళ్ళ ఫోకస్ పేరెంట్ నుండి పియర్స్ మీదకి షిఫ్ట్ అయింది అన్నది పేరెంట్స్ తట్టుకోలేకపోతారు.
(03:31) ఇలాంటి సిచువేషన్ లో ఏమవుతుందంటే ఆ రెండు డిఫరెంట్ కేటగిరీస్ అవుతాయి ఇక్కడ. మేల్ కిడ్ ఉన్నప్పుడు ఏంటంటే మదర్స్ కి ఎస్పెషల్లీ వాళ్ళని అప్పటివరకు ఎమోషనల్ గా వాళ్ళు షేర్ చేసుకున్న పర్సన్ వాళ్ళకి దూరమయ్యారు. అన్న ఫీలింగ్ బాగా పెరిగిపోతుంది అన్నమాట. నా పిల్లలు నాకు దూరమయ్యారు అంతకు ముందులాగా ఉండట్లేదు. నేను చెప్పేది వినట్లేదు.
(03:53) నన్ను ఏం అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతారు. ఫీమేల్ కిడ్ ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండానే ఒక్కే అమ్మాయిని నేను ఒక్క మదర్ గా పెంచాలి. ఎలా ఉంటుందో సొసైటీ నాకు ప్రాపర్ గా నా కిడ్ కొంచెం దూరమయింది అప్పటివరకు చెప్పినట్టు చెప్పట్లేదు నేను ఇంతకాలం చాలా ప్రేమగా పెంచాను కదా నా పెయిన్ ఏదైతే ఉందో అది నా కూతురు అర్థం చేసుకోవాలి కదా అని కోరుకుంటూ ఉంటారున్నమాట తెలియకుండా ఏంటంటే మేల్ కిడ్ అయితే అప్పటివరకు ఉన్నది పోయింది అని ఫీల్ అవుతారు.
(04:25) ఫీమేల్ కిడ్ ఉన్నప్పుడు నా కూతురు నన్ను బాగా అర్థం చేసుకుంటుంది పెరిగి పెద్దయ్యాక అనుకున్నాను ఆ నేను అనుకున్న రీతిలో నా కూతురు నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్ పెరిగిపోతుంది అన్నమాట ఇలా ఉండడం వల్ల ఏంటంటే తెలియకుండా వాళ్ళకి ఈ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి వాళ్ళ మీద ఎక్కువ కంట్రోల్ చేయడం ఎక్కువ అగ్రెషన్ చూపించడం ఇలా చేస్తూ ఉంటారన్నమాట ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే అంటే పిల్లలకి నా పేరెంట్ నన్ను ఒక టూల్ లాగా వాడుకుంటున్నారు.
(05:00) వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. నా మనసులో ఏముందో అనేది కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ వర్షన్ నుండే నన్ను చూస్తున్నారు తప్ప నాకేం కావాలి నా పేరెంట్ పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవుతుంటారు అన్నమాట. ఇలా మెల్లమెల్లగా డిఫరెంట్ పర్సెప్షన్స్ అనేవి పిల్లలకి పేరెంట్ కి ఏర్పడటం వల్ల ఏంటంటే ఇక్కడ బాగా ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ దట్ సింగిల్ పేరెంట్ గా సిలికుండానే ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటారు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు.
(05:34) ఎస్పెషల్లీ ఫీమేల్ గా ఉండి పిల్లల్ని పెంచాల్సి వచ్చినప్పుడు ఆ బర్త్డెన్ చాలా ఎక్కువ అనిపిస్తుందన్నమాట. సొసైటీ నుండి వచ్చే త్రెట్స్ ని హ్యాండిల్ చేసుకోవాలి. బయట వాళ్ళంతో మళ్ళీ నేను ఎక్కడ తక్కువగా నేను నా పిల్లలకు చేయట్లేదు అన్న ఫీలింగ్ నుండి వాళ్ళు వాళ్ళు బయట పడాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే బాగా ఒత్తిడి పేరెంట్స్ ఫీల్ అవుతారు ఆ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతారు.
(05:57) పిల్లల్ని కూడా తెలియకుండా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారున్నమాట. ఇలా జరగటం వల్ల పేరెంట్స్ కి పిల్లలకి మధ్య ఉండాల్సిన నార్మల్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది బాగా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. దాంతో పాటు ఈ సింగిల్ పేరెంటింగ్ లో జరిగే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సహజంగా మామూలు పేరెంటింగ్ లోనే పిల్లలకి పేరెంట్స్ కి మధ్య టీనేజ్ లో కొంత గ్యాప్ వస్తుంది.
(06:18) ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉండడం వల్ల కొంత షేర్ చేసుకుంటారు వర్క్ లోడ్ ఏదైతే ఉందో రెస్పాన్సిబిలిటీ తీసుకొని తెలియకుండానే షేర్ చేసుకొని కొంత బర్డెన్ ని తగ్గించుకుంటూ ఉంటారున్నమాట కొంత డిస్కస్ చేసుకోవడం కొంత ఎదుటి వాళ్ళ ఒపీనియన్ ని కన్సిడర్ చేయడం నాకు ఇలా అనిపించింది అదర్ పర్సన్ ఏమనుకుంటున్నారు అదర్ పర్సన్ కూడా పేరెంటే కాబట్టి వాళ్ళు ఏమైనా రోల్ తీసుకుంటారా ఏంటి అని కొంత డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట బట్ సింగిల్ పేరెంట్ గా ఉన్నప్పుడు సింగిల్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఏమవుతుందంటే ఈ డిస్కస్ చేయడానికి షేర్ చేయడానికి ఎవరు
(06:55) ఉండరన్నమాట ఈ ఉండకపోవడం వల్ల వాళ్ళు తెలియకుండానే ఏమవుతుందంటే మొత్తం డెసిషన్స్ నేనే తీసుకోవాలి అన్నప్పుడు ఎవరికైనా ఒత్తిడి కలుగుతుంది కాబట్టి తెలియకుండానే ప్రాపర్ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోలేకపోతారు. తీసుకోలేకపోవడం వల్ల వెంటనే ఏమవుతుందంటే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి పేరెంటింగ్ లో ఈ మిస్టేక్స్ జరగడం వల్ల ఏంటి పిల్లలు ఏద డిటాచ్ అవుతారు లేదంటే మమ్మీ సరిగ్గా నన్ను చూసుకోవట్లేదు నా ఫాదర్ ఉండుంటే బాగుండు అప్పుడు నేను ఇలా అయ్యేది కాదు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఫీలింగ్ వన్స్ రాగానే ఏంటి మదర్ ఎవరైతే ఉన్నారో అవి
(07:33) తట్టుకోలేకపోతారు. నేను ఇంత బాగా పెంచుతున్న ఇంత ఎఫర్ట్స్ నేను పెడుతున్నా కూడా నేను ఏదో ఇంకా చేయట్లేదు అని నా పిల్లలు ఫీల్ అవుతున్నారు నా కష్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని పేరెంట్ కనిపిస్తుంది అన్నమాట ఇంత కాంప్లక్సిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలియకుండానే ఏంటంటే సింగిల్ మదర్ గా సింగిల్ కిడ్నీ పెంచడం అనేది చాలా స్ట్రెస్ తో కూడుకున్న విషయం అన్నమాట సో ఇలాంటి సిచువేషన్ లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నేను కంప్లీట్ గా ఫాదర్ రోల్ అనేది రీప్లేస్ చేయలేను అనే విషయం ఫస్ట్ అంగీకరించాలి. అలా కాకుండా నేనే ఫాదర్
(08:11) రోల్ కూడా తీసుకుంటాను నేను ఏమి తక్కువ చేయకుండా పెంచుతాను అని బాగా బలంగా ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే మిస్టేక్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. దాంతో పాటు ఏంటంటే అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరి రోల్ మీరు ఒక్కరు తీసుకోవాల్సి వస్తుంది. దట్టు ఆడపిల్లలు ఉన్నప్పుడు పేరెంట్ మేల్ పేరెంట్ లేకుండా ఉంటే ఏంటంటే వాళ్ళు కొంత ఇన్సెక్యూరిటీతో పెరుగుతూ ఉంటారు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కిడ్ చాలా ఇన్సెక్యూరిటీతో ఉంటారు అలాంటప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యామిలీ హెల్ప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ
(08:50) ఉండాలన్నమాట అప్పుడప్పుడు కొంత బయటకి తీసుకెళ్ళడం వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయడం గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళడం మీకు బ్రదర్స్ లేదా సిబ్లింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఆడు పడుకునేలా చేయడం వాళ్ళ కజిన్స్ తో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేలాగా చూడటం ఇలా చేసినప్పుడు ఏంటంటే ఓకే నాకు కూడా కొంత ఎమోషనల్ కేర్ మేల్ నుంచి దొరుకుతుంది ఎస్పెషల్లీ మేల్ నుంచి దొరికేలా చూడాలన్నమాట అలా చూసినప్పుడు ఏంటంటే ఫాదర్ రోల్ నుండి వచ్చే ఎమోషనల్ కేర్ ఏదైతే ఉందో అది కొంత వీళ్ళకి మళ్ళీ దొరికే ఛాన్స్ ఉంటుంది అలా దొరికినప్పుడు ఏంటంటే మరి ఎక్స్ట్రీమ్ వల్నరబుల్ గా అవ్వకుండా
(09:26) కొంచెం బాలెన్స్డ్ గా ఉండే అవకాశం పెరుగుతుందన్నమాట ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ గా ఫాదర్ రోల్ అనేది మీరు రీప్లేస్ చేయలేరు అనే విషయం ఫస్ట్ యక్సెప్ట్ చేయాలన్నమాట. దాని తర్వాత చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి మీకు మధ్య పేరెంట్ చైల్డ్ బౌండరీని మీరు ప్రాపర్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. సార్ తెలియకుండా ఏమవుతుందంటే సింగిల్ పేరెంటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీకు తెలియకుండానే మదర్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని ఒక కంపానియన్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారున్నమాట బట్ అది కరెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాంటెడ్లీ మీరు జాగ్రత్తగా ప్రతిసారి చెక్
(10:02) చేసుకుంటూ మీరు ఒక పేరెంట్ రోలే తీసుకోవాలి తప్ప వాళ్ళకి ఫ్రెండ్లీగా బిహేవ్ చేయడం వాళ్ళతో ఒక ఫ్రెండ్ అయిపోవడం నేను తప్ప ఎవరితో మాట్లాడొద్దు అన్నట్టు ఎక్కువ వాళ్ళ టైం టైం ని మీతోనే స్పెండ్ చేసేలా చేసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జరగదన్నమాట అలా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళని కొంత టైం స్పెండ్ చేయనివ్వడం వాళ్ళు వెళ్లి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఆడుకొనివ్వడం వేరే ఎక్కడికన్నా ఇంటరాక్ట్ అవుతాను అన్నప్పుడు వాళ్ళని కొంత అలవ్ చేయడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే కొంత మీకు స్ట్రెస్ తగ్గుతుంది వాళ్ళకు కూడా
(10:38) రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుంది అన్నమాట ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఎలా నేను ఉండాలిఅని అనే విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు ఏంటంటే మీరు ఆ పియర్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉండాలి. ఎలా అంటే పియర్ గ్రూప్ లో కొంత సేమ్ వాళ్ళని కేర్ తీసుకునే వాళ్ళు వాళ్ళక కొంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండానే ఏమవుతుందంటే బర్డెన్ ఏదైతే ఉందో ఎమోషనల్ బర్డెన్ అది మీకు తగ్గుతుంది అన్నమాట అలా కాకుండా ఎవరిని నేను ఒక్కదాన్నే చూసుకోవాలి కదా అని చెప్పి సహజంగా మదర్స్ ఏం చేస్తుంటారంటే ఓవర్ గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని
(11:14) ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వనివ్వకుండా చేసి వాళ్లే ఎక్కువ తెలియకుండానే వాళ్ళు ఒక క్లోజ్డ్ లూప్ లో వాళ్ళ పిల్లలు ఉండిపోయేటట్టు చేస్తూ ఉంటారున్నమాట అలా కాకుండా వాళ్ళని కొంత ఫ్రీగా వదిలేసినప్పుడు వాళ్ళకంటూ కొంత పరిచయాలు ఏర్పడతాయి అప్పుడు వాళ్ళు లాగా కొంత గ్రో అవుతూ ఉంటారు అలా కాకుండా మీరు వాళ్ళని కంప్లీట్ గా క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రాపర్ గా ఆ ఏజ్ లో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేకపోతారు అన్నమాట అండ్ దాంతో పాటు ఇండిపెండెంట్ గా వాళ్ళని టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవి చేస్తూ ఉండనివ్వాలి తెలియకుండానే ఏమవుతుందంటే సింగిల్
(11:49) పేరెంట్స్ ఉన్నప్పుడు ప్పుడు ఎలా ఎస్పెషల్లీ సింగిల్ మదర్ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తే వీళ్ళ మదర్ సరిగ్గా పెంచలేకపోయింది అనే బ్లేమ్ నేను తీసుకోవాల్సి వస్తుందో అని చెప్పి వాళ్ళని ఇండివిడ్యువల్ గా ఎక్కువ ఏది చేయనివ్వరన్నమాట ఏం చేసినా అండర్ సూపర్విజన్ చేయాలి ప్రతిదీ నాకు చెప్పే చేస్తూ ఉండాలి.
(12:11) వీళ్ళు ఎక్కడ తప్పు చేసినా నా మీదకి వచ్చేస్తుంది కాబట్టి నేను ఏం చెప్తే అది వినాలి అని కోరుకుంటూ ఉంటారు. దాని వల్ల ఏమవుతుందంటే పిల్లలకి వాళ్ళు సొంతగా డెసిషన్ తీసుకోవడం డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేవి నేర్చుకోకుండా పెరిగిపోతారన్నమాట. అలా అయినప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్న వయసులో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇండివిడ్యువల్ గా డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోలేకపోయారు కాబట్టి పెద్దయ్యాక ఈ ఏరియాస్ లో వాళ్ళకి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట దాంతో పాటు ఏంటంటే నీకు నేను ఉన్నాను కదా అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. నీకు నేను ఉన్నాను
(12:45) నాకు నువ్వు ఉన్నావు మరి ఇద్దరిమే ఫ్యామిలీ అన్నట్టుగా తెలియకుండానే బిహేవియర్ లో గాని ఆటిట్యూడ్ లో గాని అది బయట పడుతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే నాకు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో నా మదర్ తప్ప అన్న ఒక ఇన్సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. అలా కాకుండా నీకు నేను ఉన్నాను ఫాదర్ లేకపోవచ్చు బట్ స్టిల్ మిగతా అన్ని విషయాల్లో నీకు అందరూ ఉన్నారు అన్నట్లుగానే వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యేలా మనం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఫాదర్ లేకపోయినా నేను హ్యాండిల్ చేసుకోగలను.
(13:18) నేను అన్ని డీల్ చేసుకోనే విధంగా మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళలో పెరుగుతుంది అన్నమాట సహజంగా ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుందంటే పేరెంట్స్ చెప్తూ ఉంటారు నువ్వు అన్ని చేసుకోగలవు నేను నీకు ఏమి తక్కువ చేయకుండానే పెంచాను మనకు అందరూ ఉన్నారు అని మాటల ద్వారా చెప్తూ ఉంటారు.
(13:39) బట్ ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాటల ద్వారా చెప్పినప్పుడు వీళ్ళు చెప్తున్నారు అన్నదే కమ్యూనికేట్ అవుతుంది తప్ప నిజంగా నాకు ఉన్నారు అన్న ఫీలింగ్ పిల్లలకు రాదన్నమాట అది ఆ ఫీలింగ్ పిల్లల్లో రావాలి అంటే తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా ఓకే నాకు పర్ఫెక్ట్ గా ఉంది నా చుట్టూ నా చుట్టూ నేను ఒక సేఫ్ ఎన్విరన్మెంట్ లో ఉన్నాను అన్న ఫీలింగ్ పిల్లల్లో కలిగేలా మనం బిహేవ్ చేయాలి అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది.
(14:12) అప్పుడు మీరు చెప్పే విషయాన్ని కూడా వాళ్ళు ట్రస్ట్ చేయగలుగుతారు అలా కాకుండా చుట్టూ ఇన్సెక్యూరిటీ ఉంది మదరే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు బట్ స్టిల్ అందరూ ఉన్నారు నేనేం తక్కువ చేయట్లేదు అని చెప్తున్నారు పైకి అన్నప్పుడు పిల్లలకు అర్థమైపోతుంది అన్నమాట ఇంత ఇన్సెక్యూరిటీలో ఉండాలి రేపు ఫ్యూచర్ లో మమ్మీని కూడా నేను ఇంత బాగా చూసుకోవాలి అంటే నా మీద చాలా ప్రెజర్ ఉంది నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నది వాళ్ళకు తెలియకుండానే బర్డెన్ గా అయిపోతూ ఉంటుంది.
(14:46) సో మళ్ళీ నిరంతరం ఏంటంటే భయపడుతూ ఉంటారున్నమాట. ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి కాబట్టి సింగిల్ పేరెంటింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా శ్రద్ధతో ఉండాలన్నమాట. సింగిల్ పేరెంటింగ్ అనేది ఇద్దరు పేరెంట్స్ ఉన్నదానికంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ దాన్ని యక్సెప్ట్ చేసి హెల్ప్ అవసరమైనప్పుడు ప్రాపర్ గా అంగీకరించి నాకు హెల్ప్ అవసరం అని అడిగినప్పుడు సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుందన్నమాట.
(15:16) అలా కాకుండా నేను హెల్ప్ అడిగితే ఎక్కడ తక్కువ అయిపోతాను నేను ఎక్స్టర్నల్ గా ఎవరిని నమ్మలేకపోతున్నాను కదా అనుకొని మీలో మీరే బాధపడుతూ ఒంటరిగా ట్రై చేయాలిని చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్టర్నల్ గా హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేదు అని ఫీల్ అయినప్పుడు ప్రాపర్ మంచి కౌన్సిలర్స్ గాని సైకాలజిస్ట్‌లు గాని అప్రోచ్ అయితే వాళ్ళు కొంత గైడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట.
(15:40) సో సింగిల్ పేరెంట్ గా సింగిల్ మదర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జర్నీ మీకు మిగతా వాళ్ళ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ మీరు అంగీకరించి ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు అనే విషయాన్ని యక్సెప్ట్ చేయాలి. థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment