రమణ మహర్షి జీవితంలో SHOCKING సంఘటనలు 🌹అరుణాచలంనుంచి 🌹POSTCARD (63) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ykrCQ_17hZk
Transcript:
(00:02) ఈరోజు అరుణాచలం నుంచి హైదరాబాద్ ప్రయాణం రాత్రికి కాసేపట్లో వీలైతే కాస ఎండ ఉన్నా కూడా రష్ ఉండదంటే టెంపుల్ కి వెళ్తుం రామసురత ఆశమంలో భోజనం బాగుంటది ప్రసాదం లాగా కాబట్టి రుచితో సంబంధం లేదు అయితే ఈ పుస్తకం కనిపించింది భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందము అని ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి లాస్ట్ రెండు పేజీల్లో భగవాను కోపపడ్డ సందర్భాలని రాయబడ్డది.
(00:34) చాలామందికి ఒక ధారణ ఉంటది. జీవితం అర్థమైతే కోపం చేయరని నిజమైన కోపం ఉంటుంది ద్వేషం ఉండదు. పక్కన ఎవరనా విసిగిస్తుంటే ఎందుకు కోపం ఉండదు ఉండాలి. కానీ అదే కొనసాగకూడదు దాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ రేపు ఉండి ఆపరేట్ చేయకూడదు ఎప్పటిదప్పుడే దానికి చాలా ఎరుక కావాలి. రెండోది ఒక రెండు ఇన్సిడెంట్స్ నాకు చాలా ఆ హృద్యంగా అనిపించి భగవాన్ యొక్క కంపాషన్ ఆ తర్వాత భగవాన్ యొక్క ఇంటెలిజెన్స్ అంటే ఎదుటి వ్యక్తిని అందంగా మేలుకోల్పే ప్రక్రియ చిన్నగా చీవాట్లు పెట్టినట్టు ఉంటుంది గిలినట్టు ఉంటుంది.
(01:15) ఒక రెండు సంఘటనలు ఈరోజు చెప్తాను పోస్ట్ కార్డు లో భాగంగా సరదాగా వినండి అంటే మొబైల్ టెక్నాలజీ ఈ ఎరాలు వచ్చిండొచ్చు విమానం ఈ జనరేషన్ లో వచ్చిండొచ్చు కానీ అజ్ఞానం ఎప్పటినుంచో ఉంది దాన్ని మేలుకొలిపే గురువు ఎప్పటినుంచో ఉన్నాడు. సో ఒక గురుస్థానంలో ఉన్నవాడు తిట్టిన అతని వ్యక్తిగత స్వార్థం కోసం లేకపోతే గెలవాలని తిట్టడం ఉండదు.
(01:46) ఎదుటి వ్యక్తిని ఆలోచింప చేయడమే దాని లక్ష్యం అంతకుమించి వేరే లక్ష్యం ఏది ఉండదు. యచ్చమ్మ అని ఒక భక్తురాలు ఉండేదట రమణాశ్రమంలో ఆవిడ లక్ష తులసి పత్రాలు తో పూజ చేయాలని సంకల్పించి భగవంతులకు చెప్పిందట భగవాన్ ఏం మాట్లాడలేదు ఆ తర్వాత ఒక 50వేల తులసి ఆకులు తెంపింది ఇట్లా ఆ తర్వాత మెల్లగా ఎండకాలం వచ్చింది ఎగ్జాక్ట్లీ చూడు పైన ఎంత ఉంది ఎండకాలం వచ్చింది తులసా ఆకులు లేవు అప్పుడు అప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్లి పత్రి దొరకటం లేదండి నా వ్రతం పూర్తి కావడం లేదు అన్నాడంట అప్పుడు భగవాన్ ఏమన్నాడంటే 50 వేల సార్లు తులసాకులు గిల్లావు కదా ఇంకో 50 వేల సార్లు నిన్ను
(02:33) నిన్ను గిల్లుకో ఈ గిల్లడం ఏదైతే ఏమి అంటే అప్పుడు ఆమె అన్నదంట అమ్మో నాకు నేను గిల్లుకుంటే నొప్పి అవుతుంది కదా అన్నాడు అప్పుడు రమణ మహర్షి అన్నారంట మరి తులసాగకు లేదా తులసి చెట్టుకు నొప్పి కాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావ్ నొప్పి దేనికైనా ఉంటుంది కదా అంటే చూడు అజ్ఞానం మాట మాటకి ఎట్లా వస్తుంది ఆమె అన్నదంట అంటే నాకు ఆ నొప్పి అయితే నాకు బాధ తెలుస్తుంది.
(03:03) కానీ తులసి చెట్టుకు నొప్పి అయతుంది నాకు బాధ తెలియదు కదండీ అన్నదంట అప్పుడు రమణ మహర్షి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడంట నీకు గిల్లినప్పుడు నొప్పి నొప్పి అయతుందని నువ్వు గుర్తించడంతోనే నీకు ఆ విషయం అర్థమై తీరాలి అదర్వైస్ నీకు ఏది అర్థం కాదు ఇది అయిపోయింది ఆ తర్వాత ఆమె ఆ వ్రతాన్ని ఆపేసింది అని చెప్తారు. ఇదొక పార్శ్వం అంటే ఒక చిన్న హెల్దీ కాన్వర్సేషన్ బిట్వీన్ ఏ మాస్టర్ అండ్ డిసైపుల్ అంటే సాంప్రదాయం వద్దలే గిల్లుకో తులసిని తీసేసి నిన్ను నువ్వు గిల్లుకో అంతే చేయవలసింది.
(03:41) మనం గర్భగుడిలో దీపాన్ని పెడతాం. ఆ దీపం యొక్క కాంటెక్స్ట్ దీపము కాదు. గర్భగుడి ఇలా ఉంటుంది దీపం ఎందుకు ఆరు బయట పెట్టాం అంటే గాలికి కొట్టుకుంటా ఉంటది. నువ్వు అనాలు డీకోడ్ చేయాలి ఊరికే బ్లైండ్ గా దీపాలు పెట్టడం కాదు చేయవలసింది. ఆ గాలి కొట్టుకుంటుంది అంటే ప్రపంచపు గాలి తగిలితే దీపం నిలబడదు అని దాని అర్థం ఆ తర్వాత గర్భగులు ఎందుకు పెట్టావు అంటే అది ఒక శుద్ధ చైతన్యానికి ప్రతీక అక్కడ ఏమీ లేదు అక్కడ గనుక దీపం పెడితే దీపం నిలబడుతుంది అంటే నీ మనసులో ఏ చెత్త చిందరవందర లేకపోతే దీపం నిలబడు దీపం కింద ఒక దీపపు సింహం ఉంటుంది అది నీ శరీరం
(04:18) శరీరం కదలకుండా ఉండాలి దానిలోపట శుద్ధమైన మనసు ఉండాలి అప్పుడు నీ యొక్క చైతన్యం అనే దీపం బ్యూటిఫుల్ గా వెలుగుతుంది అని అర్థం చేసుకుంటే అప్పుడు రియల్ గా నీవే దీపమే తిరుగుతావు ఇప్పుడు రమణ మహర్షి అంటే ఎవరు సజీవంగా ఉన్న ఒక దీపం ఆయన అంటే సందర్భం ఏదున్నా అతని మనసులో ఎలాంటి అలజడి లేదు. అర్థం చేసుకోవాల్సింది అది సో మూఢ నమ్మకానికి జీవిత అవగాహనకి పెద్ద తేడా ఏమ ఉండదు ఇద్దరు ఒకలాగా కనిపిస్తారు.
(04:47) ఇంకొక ఇన్సిడెంట్ ఒకరోజు భగవాను స్నానం చేసి అక్కడ ఒక వెదురుగడ అడ్డంగా కట్టిందంట ఆశ్రమంలో తన తువ్వాలి ఇట్లా దులిపి ఆరేసాడంట ఇదందరూ చేసేది అయితే అప్పుడు తెలిసింది ఆ వెదురుగడకి అటుపక్క ఒక పిట్టగూడు ఉంది ఆ పిట్టగూడు ఏమైంది కింద పడ్డది దాంట్లో ఉన్న గూడు గుడ్డు కాస్త బయటకి దొర్లింది. అప్పుడు భగవాన్ అన్నారంటే ఎగ్జాక్ట్ గా చూడు తెలిసి చేసినా తెలియక చేసినా ఎంత పాపం చుట్టుకుందో నేను ఎక్కడైనా ఆరేసి ఉండవచ్చు లేదా ఆ గడెకొయ్యకి ఏమైనా ఉందా చూడవలసిందే అని చెప్పి ఇప్పుడు ఆ గుడ్డు ఉందో లేదో పగిలిపోయిందో అని దగ్గరికి వెళ్లి చూస్తే
(05:30) గుడ్డుకు మెల్లగా పర్రే వచ్చిందంట పగిలిపోలే పర్రే వచ్చింది అప్పుడు భగవాన్ ఏం చేశారంట చూడు ఇది ఒక్కరోజు కాదు అక్కర్లేదు బాగుంది బాగుంది బాగుంది ఒక బట్ట తీసుకొచ్చి ఆ గుడ్డుకు చుట్టారంట చుట్టి దాన్ని మళ్ళ గూడులో పెట్టారంట పెట్టి తెలుసో తెలియకో నా చెయి జారి పడ్డది కానీ అట్లీస్ట్ నేను దాన్నైతే బలవంతంగా అతికించలేను కానీ అతక్కడానికి ఏం కావాలో అది చేద్దాం అని ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆ గుడ్డు దగ్గరికి వెళ్లి చూసేవాడంట రాత్రిపూట కూడా ఏది ఎవరితో సంబంధం లేదు ఆయన ఒక పెట్టుకున్నాడు చిన్న పనే పూర్తి శ్రద్ధ ఆ నేను భగవాన్ ఆఫ్టర్ ఆల్ గుడ్
(06:11) అయితే నేను మనుషులతో ఇంపార్టెంట్ అదంతా అహంకారపు చేసి నీ ద్వారా జరిగింది నువ్వు సరి చేస్తున్నా అట్లా దాదాపుఎనిమిది తొమ్మిది రోజులు ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి ఎప్పుడు సమయం జిక్కిన వెళ్లి అట్లా గుడ్డును చూస్తా ఉన్నాడంట అట్లా దాదాపు 11 రోజుల తర్వాత చూస్తే ఆ గుడ్డు పైన అతికిందట అప్పుడు భగవాన్ అన్నారంట ఒక మాట ఎవరో రాశారు యస్ ఇట్ ఈస్ గా ఏం రాశరంటే చూడండి పగుళ్ళ అతుక్కుతున్నాయి ఇక తల్లి దుఃఖ పడదు అమ్మయ్య ఇప్పుడు నెక్స్ట్ దానినుంచి పిట్టపిల్ల బయటికి వస్తుందో లేదో చూడాలి అని ఆ గూడునే కనిపెట్టుకొని అట్లా చూస్తూన్నాడంట ఒకరోజు పిట్టపిల్ల
(06:48) బయటికి వచ్చింది. అప్పుడు ఆ పిట్టపిల్లని తీసుకుపోయి ఆ తల్లికి అప్ప చెప్పిరంట భగవాన్ అంటే ఆపి దానికి ఇదిగో నా ద్వారా ఈ గుడ్డు పగిలింది మళ్ళ నేను కాస్త సమయాన్ని ఇచ్చి కొంత ఓపికతో దాన్ని అతికించే ఒక ప్రయత్నం చేశాను ఇదిగో నీ బిడ్డను నువ్వు తీసుకో అమ్మయ్య అన్నాడు అంటే ఇదేంటి ఒక అంతులేని కంపాషన్ అంటే ఒక పెద్ద విషయం ఎంతో ఒక చిన్న విషయం అంతే నిజంగా నీకు లైఫ్ అర్థమైంది దానికి నేను ఇచ్చిన ఒక ఎగజాం అది చెప్పి ముగిస్తా నీకు జీవితం అర్థమైతే కూర చేస్తున్నప్పుడు నూనె ఎట్లైతే బాణలో వేస్తావో దీపం వెలిగిస్తున్నప్పుడు దీపపు సింబలు
(07:32) నూనె అలాగే వేస్తావు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అది శ్రద్ధగా చేయబడుతుంది ఇది శ్రద్ధగా చేయబడుతుంది. చేష్ట చేసే పద్ధతి మారదు శ్రద్ధ మారదు. ఇది అర్థమైతే చాలా విషయాలు అర్థమవుతుంది. తర్వాత లాస్ట్ కి వచ్చింది అది ఇందులో ఒకటి రాసి ఉంది ఏది మన భగవాన్కి కోపం వచ్చిన సందర్భాలని సో సుందరేశన్ అయ్యారని ఒకసారి భగవాన్ చదువుతుంటే ఆయన తన అద్దాలు తీసి భగవాన్కి ఇచ్చాడు.
(08:05) నా అద్దాలు పెట్టుకోండి భగవాన్ మంచిగా కనిపిస్తది మంచి కాస్ట్లీ అద్దాలు పెట్టుకోండి భగవాను ఏమనకుండా చూసి దగ్గర పెట్టుకొని చదువుతాను భగవాన్ నా అద్దాలు పెట్టుకోండి మీరు పెట్టుకోండి భగవాన్ ఏం స్పందించలే ఇవి చాలా మంచివి ఖరీద అయినవి పెట్టుకోండి మీ కళ్ళు చల్లగా ఉంటే హాయిగా ఉంటే పెట్టుకోండి భగవాన్ బికేమ్ వెరీ సీరియస్ ఒకసారి చూశాను ఎందుకు ఎంటపడుతున్నావ్ అసలు నువ్వు అడిగావు నేను మౌనంగా ఉన్నాను వద్దు అంతే అని చెప్పేసరికి ఇప్పుడు సుందరేశ్వరాయ గారికి పశ్చావతం పట్టుకుంది అబ్బా అనవసరంగా భగవానికి ఏదో మేలు చేద్దాం అని పోయి ఆయన ఇబ్బంది పడుతున్నాడు అన్న
(08:45) విషయాన్ని గమనించకుండా వెంటపడ్డానే ఆయన కోపపడ్డాడే నా వల్ల కోపపడ్డాడయ నా వల్ల కోపపడ్డాడే అని ఒక కపుల్ ఆఫ్ డేస్ గడిచింది. ఒకసారి భగవాన్ దగ్గరికి వెళ్లి అంటే ఆ 10 15 రోజులు అతను నిద్ర పెట్టలే అందరితో అదే చెప్పుకుంటున్నాడు. ఆయన అడిగితే ఇచ్చేవాడిని కదా నేను ఎందుకు అట్లా బలవంతం చేశాను నా అద్దాలు గొప్పవని ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ లేను అనుకో ఆయన చదివేవాడే కదా ఇట్లా ఇట్లా ఏవో ఆలోచన ఆ తర్వాత భగవాన్ చదువుకుంటుంటే సుందరేశన్ గారు వెళ్లి భగవాన్ అంటే చెప్పు సుందరేశ నేను అద్దాలు తీసుకొని బలవంతం చేశాను నీకు
(09:24) కొంచెం కోపం వచ్చినట్టు ఉంది నన్ను క్షమించన అంటే నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటుంది కూర్చో నువ్వు నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు కదా అంతా సర్దుకుంటుంది కూర్చో హాయిగా అని అన్నాడంట అనగానే కోపం తీ [నవ్వు] అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా కోపం వచ్చింది కానీ అది 11వ రోజుకి లేదు 11వ నిమిషానికే ఉండదు నీకు నిజంగా జీవితం అడితే 11వ సెకండ్ కే ఉండదు కోపం అట్లా కాకుండా నువ్వు దూర్తుడివి మూర్ఖుడివి మూడివి అయితే 11 ఏళ్ళయినా కోపం అట్లే ఆ వ్యక్తిని చూడగానే మొత్తం తిరిగి తోవ్వుకుంటూ అరే లైఫ్ మారుతుంది డాడీ ఆ కాదు ఆ ఒక్క సంఘటన మారలే
(09:59) అట్లా నువ్వు ఇరుక్కుపోయావు అంతే సో చాలా ఎక్సలెంట్ ఇంట్రెస్టింగ్ బుక్స్ అంటే మనకి ఒక ఎన్లైటెన్డ్ బీయింగ్ ఇట్లాగే ఉంటాడన్న ధారణ నుంచి బయట పడాలి అంటున్నది. ఒక పార్క్ ఎప్పుడు ఒకలా ఉంటుంది. అడవి ఒకలా ఉండదు. ఒకసారి ఫ్లష్ గ్రీనరీ ఉంటుంది ఒకసారి అట్లా గాలి గూగులాడుతుంది ఒకసారి చెట్లు అడ్డం పడతాయి కానీ అడవిలో ఒక హార్మోనీ ఒక ఇన్విజబుల్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఇన్డిస్క్రైబుల్ హార్మోనీ ఉంటుంది సో ఆ హార్మోనీ నీలో నువ్వు దర్శించుకోవాలి ఇది ప్రచారం చేసే విషయం కాదు నీకు తెలియాలి [నిట్టూర్పులు] రీసవైసా
No comments:
Post a Comment