Sunday, May 3, 2026

Social Activist Krishna Kumari Reacts to Shocking Incident Involving Phone Recharge Dispute | EHA TV

Social Activist Krishna Kumari Reacts to Shocking Incident Involving Phone Recharge Dispute | EHA TV

Author Name:Eha TV

Youtube Channel Url:https://www.youtube.com/@ehatvlive

Youtube Video URL:https://www.youtube.com/watch?v=S23PeokalcU



Transcript:
(00:01) [సంగీతం] శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ సెల్ 9849783528 నమస్తే అండి నమస్తే సాధారణంగా మనుషులు బ్రతుకుతున్నప్పుడు కొంతమంది కొన్ని గోల్స్ తో ముందుకు వెళ్తూఉంటారు.
(00:23) పుట్టినందుకుగా నేను ఇలా చేయాలి అలా చేయాలి అని అందులోనే పార్లర్ గా మనం ఇంకొక వే చూస్తున్నప్పుడు పెద్ద కారణం ఉందనుకోండి ఆత్మహత్య చేసుకున్నారు లేదంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఆ ఇబ్బందికరంగా దేవుడు అంతవరకు నా ఆయుష్యు రాసిచ్చాడు కాబట్టి యక్సిడెంట్లు అవుతూ ఉంటే ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా బాధపడుతూ కూడా ఉంటాం.
(00:46) బట్ ఇంకొన్ని సంఘటనలు చూస్తే నాకు బాధ అనిపించదు కోపం అనిపిస్తది. చిన్న చిన్న సంఘటనలకి చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసేసుకుంటూ ఉంటారు. మొబైల్ లో రీఛార్జ్ చేపించలేదండి ఇవాళ ఇంకా రెండో తారీకే కొంతమందికి జీతాలు పడితే ఇంకా కొంతమందికి పడవు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా వెయిట్ చేపిస్తే అయిపోతుంది. రీఛార్జ్ చేపించలేదు అని ఆమె సూసైడ్ చేసుకుంది.
(01:09) అంటే చిన్న కారణమే కదా అది ఈరోజు కాపోతే రేపు చేపిస్తారు కదా [గురకలు] అంటే మనకి ఇక్కడ కారణం చాలా చిన్నగా కనిపిస్తుంది ఆమె చెప్పిన కారణం ఏదైతే ఉందో అది చాలా చిన్న కారణమే కానీ ఈ చిన్న కారణం వెనకమాల ఆవిడకి పెద్ద జబ్బు ఉంది. ఆ పెద్ద జబ్బు ఉండటం వల్లే ఈ చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలాగా అనిపించింది. అంటే ఆమెకేదో డిసార్డర్ ఆ కచ్చితంగా పర్సనాలిటీ డిసార్డర్ ఉంది మీరేమి రెండో మాట అక్కర్లేదు అసలు సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగా చెప్తారు అది వేరే విషయం ఇక్కడ ఒక్కటే చూడాల్సింది అసలు ఈమె జీవన విధానం ఏంటి ఇప్పుడు ఈమెకి భర్త చనిపోయాడు చనిపోతే
(01:53) వేరొకరితో సహజీవనం చేస్తుంది. అది తప్పు కాదు అయితే ఇప్పుడు ఈవిడ ఆవిడకి పర్సనల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిల పైన కూడా అతని పైన ఆధారపడకుండా రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్న మనిషి ఇప్పుడు సహజీవనం చేస్తుంది అని అంటే వయసు కూడా తక్కువే ఉండిండొచ్చు. చిన్నామె ఆమె కూడా ఏదో పని చేస్తుంది జీతాలు పడలేదు ఏదో అన్నారు అవునండి జీతాలు పడలేదు ఒకరోజు ఫోన్ లేదు ఏమైపోతది ఏమైపోద్ది టాక్ టైం అయిపోయింది లేదు అనుకుంటే నెట్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే
(02:40) ఇక్కడ ఫోన్ ఎడిక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమందికి నెట్ లేకపోతే పిచ్చి ఎక్కువయినట్టు అయిపోతుంది. ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి వాళ్ళలేదు అసలు ఇంకేమన్నా ఉందా వాళ్ళు చూసే గేమ్స్ కానీ వాళ్ళు చూసే ప్రోగ్రాం్ గానీ మధ్యలో ఆగిపోయినందుకు పిచ్చెక్కిపోతది ఇవన్నీ ఏంటి అంటే దీన్ని వెయిట్ చేసే నేచర్ లేకపోవటం అంటారు. ఈ వెయిట్ చేసే నేచర్ లేకపోవడం అనేది చిన్నప్పటి నుంచి ఉంటది.
(03:16) మీరు పిల్లల్లో గమనించండి నాకు ఇది కావాలి అని మొదలపెట్టాడు అనుకోండి బుడ్డోడు బుడ్డదో ఇచ్చేదాకా పేచి పెడతారు ఇచ్చేదాకా పేచి పెడతారు అదే వాళ్ళకి నీ వస్తువు నీకు ఉంది. నువ్వు దీనికోసం ఎంత ఎక్కువ సేపు వెయిట్ చేస్తే నీకు ఆ వస్తువుతో పాటు ఇంకొక వస్తువు కూడా గిఫ్ట్ ఇస్తాము అని నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఇవే పెంపకంలో మెలుకోవాలంటే పిల్లలు ఉంటారు ఇట్లాగే ఉంటారు అసలు కొంతమంది కిందపడి డొల్లీలు పెట్టి ఏడుస్తారు గోడలకేసి తలలో గోడకేసి కొట్టుకుంటారు లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ ని కొరికేస్తుంటారు ఆ విడిగా బిహేవ్ చేస్తారు తల్లిని వచ్చి
(04:01) తల్లిని కొడతారు వాళ్ళఏదో పెద్ద దెబ్బలు కొట్టేస్తారని కాదు కానీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పిల్లల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ రియాక్షన్స్ ని గనుక మనము ఓకే చేశము అంటే ఇప్పుడు ఓకే చేశము అంటే ఇప్పుడు ఇలా జరిగినప్పుడు వీళ్ళ అమ్మ కూడా లాగి రెండు పీకింది అనుకోండి ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఎవరో ఒకళ్ళు ఉంటారు అమ్మమ్మో తాతయో ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే పిల్లడు కుడితే ఎంత దెబ్బ తగులుద్ది ఆ మాత్రానికి పిల్లని కొట్టాలా అంటారు.
(04:34) అక్కడ దెబ్బ ఎంత తగులుతది అనేది కాదు ఇక్కడ ప్రశ్న ఆ పిల్లవాడో పిల్లలో చేసిన యక్షన్ కరెక్ట్ కాదు ఆ బిహేవియర్ కోసం తల్లిదండ్రులు చెప్తే ఇట్లా ఎవరో ఒకళ్ళు మళ్ళీ అడ్డం పడతా ఉంటారు కొంతమంది చెప్పను కూడా చెప్పరు. ఇి చెప్పనప్పుడు ఏమవుతారంటే అతి ప్రేమ అన్నమాట లేక లేక పుట్టాడనో ఒక్కడే అనో అది ఇప్పుడు మన మగపిల్లలకు కొన్ని కొన్ని ట్యాగులు ఉంటాయి వీడు వంశోద్ధారకుడని ఆ ఏమంటారు వారసుడని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతోటి వాళ్ళని ఎక్కడోకో తీసుకెళ్లి కూర్చోబెడతారు.
(05:13) ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టా కానీ దిగమంటే దిగడు. మొదల షేట్ ఎక్కిస్తాను అంటారు ఆ ఎక్కడికో ఎక్కిచ్చి ఆ కిందకి దిగమంటే దిగడాడు దిగనప్పుడు ఏం జరుగుతుది ఇంకోనాళ్ళు పోయిన తర్వాత ఇంకోనాళ్ళు పోయిన తర్వాత ఇక వాడికి ఆ ఆ బిహేవియరే కరెక్ట్ అనుకుంటాడు. ఈ కరెక్ట్ అనుకున్న వాళ్ళు ఈ మంకుపట్టు వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి ఏ విషయానికి కాస్త ఆగుదాము అనుకోరు ఇప్పుడు నాకు ఇది కావాలంటే వాళ్ళకి కావాల్సిందే ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఇప్పుడు చాలామంది సైంటిస్టులు గాని లేకపోతే సైకాలజిస్ట్ులు గాని ఏం చెప్తున్నారంటే పిల్లలకి మీరు ఒక అడిగిన వెంటనే ఏది
(06:02) ఇవ్వకండి అంటే మా ఇది ఒక వస్తువు రావడం ఎంత ఈజీ అనే ఫీలింగ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఇప్పుడు ఇదే మనం ఈ అమ్మాయి దగ్గరికి తీసుకని వస్తే ఈ బిహేవియర్ ని ఈ అమ్మాయి ఆ ఫోన్ లో కచ్చితంగా రీచార్జ్ అయిపోతే ఫోన్ కాల్స్ అయిపోయినందుకు కూడా కాదు నాకు నాకు కచ్చితంగా తెలుసు ఇది ఆ వాళ్ళ అయిపోయింద నెట్ అయిపోయింది నెట్ అయిపోతే సోషల్ మీడియాలో ఏమీ రావు YouTube లో రాదు లేకపోతే Facebook రాదుఇప్పుడు అసలు Facebook చాలా మోట అయిపోయింది Facebook చూసేవాళ్ళందరూ నాలాంటి ముసలమ్మలుఇగ ఏమి రావు అందుకని ఏంటి అంటే గిలగిలగిల్ల
(06:49) అది నీళ్ళల్లోనుంచి చేపను గనుక బయట బయట పెట్టగా గిలగిల కొట్టుకుంటది చూసారా అట్ట అయిపోతుంది వీళ్ళకి అయిపోయి ఇంకా సరే నా దగ్గర డబ్బులు లేవు ఇంకెవరు ఇవ్వగలుగుతారు భర్తో అన్నో అమ్మో ఒక చెల్లెల మీద కూడా ఆధారపడే వాళ్ళు ఉంటారు కొంతమంది అక్కల మీద ఆధారపడేవాళ్ళు ఉంటారు ఎవ్వరు ఎవరిని అడిగితే వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద అలిగేసేసి తిరుగుబాడి జెండా ఎగరేస్తారఅన్నమాట ఎగరేసేసేసి ఇక ఆ గొడవ అయన్నీ అయిపోయిన తర్వాత ఇక చివరికి నా నా జీవితానికి ఆఖరికి సెల్ ఫోన్ లో రీఛార్జ్ చేసుకునే డబ్బులు కూడా లేవు నాది ఒక జీవితమేనా అసలు నాది ఒక బతికేనా అసలు నాకు ఇన్ని
(07:35) కష్టాలు వచ్చినాయి ఏంటి అసలు నేను బతిక ఎందుకు అసలు నాలాంటి కష్టాలు ఎవరికన్నా వస్తాయా ఆమె నేను అనుకోవటం ఆమె భర్త చనిపోయినప్పుడు కూడా అంత బాధపడదు ఇప్పుడు రీచార్జ్ అయిపోయింది అంటే ఆ కారణానికి చనిపోయింది అనే దాని కోసం నేను ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మనుషులకి ప్రయారిటీస్ తెలియాలి ఇప్పుడు రీఛార్జ్ అంత ఇంపార్టెంటఆ అసలు ఒక మనకంతా ఫోన్లు ఇన్నీ బాగా వచ్చేసి మన చేతుల్లోకి వచ్చి ఎన్నాళ్ళండి 25 ఏళ్ళు ఈ 25 ఏళ్లలో కూడా దేశం మొత్తం మీద ఒక శాతమ 2 శాతమ జనాలకే చేతుల్లోనే సెల్ ఫోన్లు
(08:22) ఉండేయి ఆ తర్వాత తర్వాత తర్వాత తర్వాత ఇక అందరి చేతికి సెల్ ఫోన్లు వచ్చేసినాయి అందరి దగ్గర ఫోన్ ఉందండి ఈరోజు అందరి దగ్గర ఆ అనేకంటే ఒక్కో మనిషికి రెండు మూడు రెండు మూడు ఫోన్లు ఉన్నాయి రెండు మూడు సిమ్లు ఉన్నాయి కరెక్టే ఆ ఏం చెప్తారంటే రెండు ఫోన్లు నాలుగు సిమ్లు ప్రతి దాంట్లోనే డ్యూయల్ సిమ్ ఉంది కదా డ్యూయల్ సిమ్ అయితే అసలు మూడు సిమ్లు ఉంటే బాగుండు అని కూడా ఆలోచించుండొచ్చు అయితే ఇప్పుడు దీని మీద ఒక జోక్ ఏది ఈ ఎక్కువ సిమ్ల మీద ఆ డాడీ వన్ డాడీట డాడీత్రీ మూడు సిమ్ములు ఉన్నాయ అంటే అంటే అక్కడ మామూలుగా ఏమవస్తది ఒకటో నాన్న రెండో
(09:03) నాన్న మూడో నాన్న నాకు వైఫ్ కూడా అలాగే ఉంటది కదా వైఫ్ టు అని ఉంటది అదే కదా అందుకని ఏంటంటే ఇవన్నీ మనము ఇవి మనకి జీవితాలకి ఒక పనుల్ని సక్రమంగా చేసుకోవడానికో ఒక వేగంగా చేసుకోవడానికో లేదు స్మార్ట్ గా చేసుకోవడానికో ఈ ఫోన్లు పనికొస్తాయి కాబితే ఇది మనకి ఒక టీవీ లాగా తయారు ఇప్పుడు టీవీ అంటే ఇంట్లో కూర్చుంటాము హాల్లో కూర్చొని కుర్చిలో కూర్చొని టీవీ ఆన్ చేసి చూస్తాం.
(09:40) కానీ ఈ ఫోను వాష్రూమ్ లోకి తీసుకెళ్లొచ్చు వంటగదిలోకి తీసుకెళ్లొచ్చు బెడ్రూమ్ లోకి తీసుకెళ్లొచ్చు రోడ్డు మీదకి తీసుకెళ్ళొచ్చు ఆఫీస్ కి తీసుకెళ్లొచ్చు బస్సులో కూర్చుని చూసుకోవచ్చు ఎన్ని చోట్ల చూసుకోవచ్చు ఈ ఫోన్ ని చూడాలి అని మనకు ఉండాలే గానీ దానిలో నెట్ ఉండాలే గాని దీనికి వీళ్ళు ఇది ఒక వ్యసనం సోషల్ మీడియా వ్యసనం అన్నమాట ఇవాళ ఆ వ్యసనానికి బానిస అయిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుంది తప్పితే ఆమెకి బతికే పరిస్థితులు లేక కాదు.
(10:17) అది చాలా బాధాకరం కదా ఇది బాధాకరం ఇది బాధాకరం ఇప్పుడు నిజంగా ఇప్పుడు నిన్న ఆ అబ్బాయికి ఉద్యోగం పోయింది అమెరికాలో ఎంత బాధగా మాట్లాడుకున్నాం అందుకని ఏంటంటే జీవితంలో ప్రయారిటీస్ నేను ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేది పక్కన పెట్టండి అది అది ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెన్స్ ని గనుక గుర్తించకపోతే ఇలానే అవుతుంది.
(10:44) థాంక్యూ అండి థాంక్యూ

No comments:

Post a Comment