Society Program చేసిన Mind— Osho Philosophy @PhiloVi #subscribe #like #share #mindset #philosophy
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SRCyu_ZPBmk
Transcript:
(00:07) మనిషి పుట్టినప్పుడు అతను క్లీన్ మైండ్ తో ఉంటాడు. ఏ కోపం లేకుండా ఏ జెలసీ లేకుండా ఐడెంటిటీ కూడా ఉండదు. మనిషికి ఉన్నవి కేవలం నేచర్ ఇచ్చిన బేసిక్ ఎమోషన్స్ మాత్రమే. ఆకలి, శ్వాస, స్పర్శ. ఇవి సర్వైవల్ కోసం కానీ మనిషి పెరిగే కొద్దీ అతని బ్రెయిన్ మీద ఒక ఇన్విజిబుల్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. అది నేచర్ కాదు సొసైటీ నుండి.
(00:29) ఓషో ఒకసారి చెప్పాడు మన్ ఇస్ బార్న్ నాచురల్ బట్ డైస్ ఆర్టిఫిషియల్ అంటే పుట్టినప్పుడు మనం నిజమైన వాళ్ళం చనిపోయే సమయానికి మనమే మనల్ని కోల్పోతాం. ఎందుకంటే మన బ్రెయిన్ ని స్లోలీ సొసైటీ ప్రోగ్రామ్ చేస్తుంది. ఇది మంచిది అది చెడ్డది ఇలా ఉండాలి అలా ఉండకూడదు. ఇలా రూల్స్ పెడుతూ సొసైటీ మనిషి ఒరిజినల్ సెల్ఫ్ ని డిలీట్ చేస్తుంది. చిన్నప్పుడు నువ్వు ఎవరోతో పోల్చలేదు కానీ ఇప్పుడు కంపారిజన్ నీ లైఫ్ లో పార్ట్ అయింది. అక్కడే జెలసీ పుట్టింది.
(00:52) చిన్నప్పుడు నువ్వు ఫ్రీలీ నవ్వేవాడివి ఇప్పుడు నవ్వడానికి రీజన్ కావాలి. అక్కడే సాడ్‌నెస్ పుట్టింది. చిన్నప్పుడు నువ్వు ఎవరికీ ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేయాలనే ప్రెషర్ అక్కడే యంజైటీ యాంగర్ వచ్చాయి ఇది నేచర్ కాదు ఇది కండిషనింగ్ ఓషో ఫిలాసఫీ ప్రకారం మన సమస్య ఎమోషన్స్ కాదు అప్పుగా తీసుకున్న ఎమోషన్స్ నుండి నీ కోపం జెలసీ సాడ్‌నెస్ నీది కాదు ఇవన్నీ సొసైటీ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ నీ బ్రెయిన్ ఒక డివైస్ లాంటిది పుట్టినప్పుడు ఎంటీ డివైస్ కాలక్రమంలో యప్స్ ఇన్స్టాల్ అవుతాయి ఫ్యామిలీ స్కూల్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఇవి అన్నీ కలిసి
(01:24) నీ మైండ్ ని ప్రోగ్రాం్ చేస్తాయి. ఎంత ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉంటే అంత ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ నీ నాచురల్ బీయింగ్ మరో సైడ్ నీ ప్రోగ్రామ్డ్ మైండ్ ఇద్దరి మధ్య వార్ జరుగుతుంది. దాన్నే మనం కన్ఫ్యూషన్ స్ట్రెస్ డిప్రెషన్ అంటాం. ఓషో చెప్పిన ముఖ్యమైన పాయింట్ బి నాచురల్ అన్లెర్న్ వాట్ సొసైటీ థాట్ అంటే ఇప్పటి నుండి కొత్తగా నేర్చుకోవడం కాదు.
(01:44) ముందు నేర్చుకున్న దాన్ని స్లోగా వదిలేయాలి అని ఓషో హెచ్చరిక ఇచ్చాడు. నీ కోపాన్ని అబ్సర్వ్ చెయ్ దాన్ని కంట్రోల్ చేయకండి సప్రెస్ చేయకండి. జస్ట్ అబ్సర్వ్ అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇది నీది కాదని నీ జెలసీ ని అబ్సర్వ్ చెయ్ అది సొసైటీ ఇచ్చిన పాయిజన్ అని తెలుస్తుంది. నీ సాడ్‌నెస్ ని అబ్సర్వ్ చెయ్ అది కంపారిజన్ వల్ల వచ్చిన షాడో అని తెలుస్తుంది.
(02:03) అబ్జర్వేషన్ అంటే అవేర్నెస్ అవేర్నెస్ వచ్చినప్పుడు ప్రోగ్రామింగ్ బ్రేక్ అవుతుంది. అప్పుడు నీ ఒరిజినల్ సెల్ఫ్ బయటపడుతుంది. అది చాలా సింపుల్ సైలెంట్ అండ్ పీస్ ఫుల్ అది రియల్ హ్యాపీనెస్. హ్యాపీ అనేది సొసైటీ డిఫైన్ చేసింది కాదు. రియల్ హ్యాపీనెస్ అంటే ఏ కారణం లేకుండా కామ్ గా ఉండటం. ఓషో చెప్పినట్లు సైలెన్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జస్టెన్స్ అంటే నువ్వు సైలెంట్ అయ్యే వరకు నీ నిజమైన సెల్ఫ్ ని చూడలేవు.
(02:25) అందుకే లైఫ్ లో బిగ్గెస్ట్ రివల్యూషన్ ఏమిటంటే సమాజాన్ని మార్చడం కాదు నీ మైండ్ ఇన్ డే ప్రోగ్రామ్ చేయడం స్లోగా స్టెప్ బై స్టెప్ ఫేక్ లేయర్స్ అన్ని రిమూవ్ చేస్తే మిగిలేది ప్యూర్ ఎగ్జస్టెన్స్ అక్కడ కోపం లేదు జెలసీ లేదు సాడ్‌నెస్ లేదు కేవలం అవేర్నెస్ ఉంటుంది. నీకు సొసైటీ ఇచ్చింది ఐడెంటిటీ కానీ నేచర్ ఇచ్చింది లైఫ్ అదే నిజమైన జీవనం
No comments:
Post a Comment