Saturday, May 30, 2026

#Steel water bottleవాడకండిఅవి మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా?ఇప్పటికైనా జాగ్రత్త#viral#foryou

#Steel water bottleవాడకండిఅవి మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా?ఇప్పటికైనా జాగ్రత్త#viral#foryou

Author Name:Dr.Srikari's Homoeopathy

Youtube Channel Url:https://www.youtube.com/@SrikariHomeoWorld

Youtube Video URL:https://www.youtube.com/watch?v=M2tgdWlLmi8



Transcript:
(00:00) హెల్త్ కి మంచిది అని చెప్పి స్టీల్ వాటర్ బాటిల్ కి కన్వర్ట్ అయ్యాం కానీ చాలా మంది డాక్టర్స్ ఏమో స్టీల్ వాటర్ బాటిల్ వాడకూడదు అని చెప్తున్నారు. మేడం ఏ వాటర్ బాటిల్ సేపు ప్లాస్టిక్ స్టీల్ లేకపోతే గాజుదా లేకపోతే మట్టి వాటర్ బాటిల్స్ ఏది సేపు చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా స్టీల్ వాటర్ బాటిల్స్ గుడ్ అని చెప్పి అందరికీ తెలుసు లేదంటే గాజు కూడా వాడుకోవచ్చని చాలా మందికి తెలుసు.
(00:27) కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు అయితే స్టీల్ వాటర్ బాటిల్స్ ని వాడకూడదు ఇది చాలా డేంజరస్ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అని చాలా మంది కామెంట్ చేశారు. అంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం చూసినట్లయితే వాటర్ బాటిల్స్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోవడం మంచిదే కానీ ఇందులో కొన్ని చీప్ క్వాలిటీ స్టీల్ వాటర్ బాటిల్స్ అనేవి తక్కువ ధరకే మనకి దొరికేస్తూ ఉంటాయి.
(00:53) దాన్ని మనం తీసుకుంటా ఉంటే మోసపోయినట్లే ఎందుకు అని అంటే ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువగా స్క్రాచెస్ అనేవి లోపల కూడా ఎక్కువగా పడిపోతూ ఉంటాయి లేకపోతే స్టీల్ కోటింగ్ లాగా జస్ట్ ఇస్తూ ఉంటారు అది అస్సలు సేఫ్ కాదు దీనిలో చాలామంది నిమ్మకాయ నీళ్లు కానీ లేకపోతే ఏబ ఏబిసి జ్యూస్ కానీ లేకపోతే ఎసిడిక్ నేచర్ ఉన్న ఇన్ఫ్యూస్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ చాలామంది వీటిలోనే క్యారీ చేస్తూ ఉంటారు కదా మరి అలా చేయడం వల్ల దీని టేస్ట్ అనేది మారిపోతుంది మీరు అబ్సర్వ్ చేసినట్లయితే లెమన్ వాటర్ అయినా ఏదైనా సరే తీసుకోవడం వల్ల దాని టేస్ట్ అనేది మారిపోతూ ఉన్నట్లయితే అది చీప్ వాటర్ బాటిల్ అని
(01:30) చెప్పొచ్చు. దానివల్ల మీకు ఒక రకమైన మెటాలిక్ టేస్ట్ అయితే రావచ్చు దాన్ని యూస్ చేయకూడదు. మరి ఏ వాటర్ బాటిల్స్ ని యూస్ చేయాలి అని అంటే 304 గ్రేడ్ ని గాని లేకపోతే 316 గ్రేడ్ ని గాని స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ని యూస్ చేయడం వల్ల ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో మీరందరూ కూడా అవి ఉన్నాయో లేదో వాటర్ బాటిల్ కొనే ముందు చెక్ చేసుకోండి లేకపోతే దీనివల్ల ఎసిడిటీ పెరుగుతుందట ఆస్తమా కంప్లైంట్స్ కూడా వస్తాయి అని చెప్పి రీసెర్చ్ అయితే ఉంది. సో మీరందరూ కూడా జాగ్రత్త పడండి.
(02:03) మీరు ఏ వాటర్ బాటిల్ యూస్ చేస్తున్నారు ఎంత వాటర్ తాగుతున్నారు నేను యూస్ చేసే ఈ వాటర్ బాటిల్ మీద ఎస్ఎస్ఎ1 అని ఉంది మీరు కూడా క్లియర్ గా చూడొచ్చు. సో అంటే ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ అని అర్థం n1 అంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు కానీ మీరు ఎస్ఎస్ 304 316 అలా ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మేడం ఇవి కూడా మేము సెలెక్ట్ చేసుకోవాలా ఎక్కడ దొరుకుతాయి మీరే హెల్ప్ చేయొచ్చు కదా అని అంటారా ఎస్ కామెంట్ సెక్షన్ లో స్టీల్ బాటిల్ అని కామెంట్ చేయండి సో నేను ఆ బ్రాండ్స్ ని మీకు ఇస్తాను ఇది ఏ రకమైన ప్రమోషన్ కాదండి మీకు హెల్ప్ చేయడానికి ఒక చిన్న మార్గం
(02:39) థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్

No comments:

Post a Comment