Tuesday, May 5, 2026

The Best Anti-Aging Secret No One Talks About? #antiaging #jewellery #womenshealth #fitness #fatloss

The Best Anti-Aging Secret No One Talks About? #antiaging #jewellery #womenshealth #fitness #fatloss

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dxjCCKSACvw



Transcript:
(00:00) ఈ జీవితం నీది ఒక్కసారే బతుకుతావ్ అందుకే ఏది తిన్నా గానిీ హెల్దీ గానే తిను మీ ఆఫీస్ లో ఉన్నవాళ్ళతో జాగ్రత్తగా ఉండు నువ్వు డైట్ చేస్తున్న సంగతి తెలిస్తే నవ్వుకుంటూ తీసుకెళ్లి నదిలో దోసేస్తారు. ఇక్కడ మన బ్రతికే మూడు నాల ముచ్చట ఒకరు చెప్పారు కదా వాళ్ళు మొహాడు పెడుతున్నారని వాళ్ళు ఫోర్స్ చేశారని గాని నువ్వు గాని జింగు ఫుడ్ తింటే తర్వాత నీకు వచ్చే రోగాలకి నువ్వు ఎన్ని ఫిలాసాఫికల్ బుక్స్ చదివిన ఉపయోగం లేదు.
(00:21) నీకోసం నువ్వు తినడం నేర్చుకో నీకున్న చిన్న చిన్న రోగాలన్నీ పేపర్ మీద రాసుకో నీ కథలో నువ్వు ఎప్పుడూ ఒంటరివే లాక్ డౌన్ లాంటి పెద్ద పెద్ద సిచువేషన్స్ వచ్చినప్పుడు నీకున్న ఓన్ ఇమ్యూనిటీ మాత్రమే నిన్ను కాపాడింది. నీ ఎంటైర్ ఫ్యామిలీ కి ఉన్న ఇమ్యూనిటీ మొత్తం కలిపినావు అందులో 1% కూడా నీకు యూస్ అవుద్ది. ఫిట్నెస్ మీద హెల్త్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్.
(00:36) డ్రెస్ లో ఫేస్ కమ్ లో జ్యువలరీలు అంటూ Instagram లో గంటలు గంటలు టైం వేస్ట్ చేయొద్దు. నువ్వు మార్నింగ్ వర్కౌట్ చేసిన నైట్ టైం లో పసిపిల్లలాగా పడుకోగలను. లేదంటే నైట్ టైం నిద్రపట్టక ఒక కసి పురుగులా Instagram లో జంబెలెక్కడ ఆంటీలు గెలుకుతా ఉంటా. నువ్వు దేనికి భయపడకు భయపడితే నీ కిడ్నీలు పాడైపోతాయి. నువ్వు ఎక్కువ బాధపడితే నీ గట్ అప్సెట్ అవుద్ది.
(00:52) నీ యాంగర్ కంట్రోల్ అవ్వకపోతే నీ లివర్ దొబ్బుద్ది. ప్రతి దానికి నాకు స్ట్రెస్ వస్తది అనుకుంటే ఫైనల్ గా నీ గుండె ఆగిపోద్ది. మతాలు గ్రంధాలతో మనకెందుకు చూడటానికి ఫిట్ గా కనబడి మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ అప్లై చేయగలిగితే చాలు. నువ్వు చాలా మందికి నైట్ టైం లో కళలోకి వస్తావ్. నువ్వేమనా స్పెషల్ గా దేశానికి సేవ చేయనక్కర్లేదు.
(01:08) ఆఫీస్ లో గానిీ మీ ఇంటి పక్కన గానీ ఎవడైనా డైట్ ఫుడ్ ఏంటంటే దయచేసి నవ్వకుండా ఉండు చాలు. ఈ సొసైటీని అస్సలు సీరియస్ గా తీసుకోవద్దు. ఎవరున్నారు ఈ సొసైటీలో ఒంటి నిండ ఏదో ఒక రోగం ఉన్నోళ్ళు తప్ప నీకు 60 ఏళ్ళ వచ్చి ముసలోడు అయిపోయి ఉండొచ్చు. కానీ రోగాలు లేని నీ శరీరాన్ని చూసి యంగ్ జనరేషన్ ఇన్స్పైర్ చెయ్ నీ నోట్లో నుంచి ఫిలాసఫీ బయటికి రాగానే వీడుఒక ముసల కుక్క మాకు చెప్తున్నాడు అని చెప్పేసి నిన్ను చూసి నవ్వుకుంటారు.
(01:28) అయినా సరే నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు ఉన్నది అడవిలో ఉన్న సంగతి మర్చిపోయారు. టచ్ అయ్యే ముందు రోజు కూడా వర్కవుట్ చేసే చావాలి. అప్పుడు మాత్రమే నీ లైఫ్ బ్లాక్ బస్టర్ [సంగీతం] అవుద్ది ఎందుకంటే నీది హిట్ సినిమా

No comments:

Post a Comment