[6/25, 20:56] +91 92473 43585: నాస్తిక వాదం --
God is 'no where'.
ఆధ్యాత్మిక వాదం -- God is 'now here'.
[6/25, 20:56] +91 92473 43585: నీటికి పల్లంలోకి పారే గుణం ఉంటుంది. సమతల ప్రదేశం చేరగానే నిశ్చలత వస్తుంది.
మనస్సు అంతే..
భేద దృష్టి వలన చలిస్తూ ఉంటుంది, సమత్వ దృష్టి వలన నిశ్చలత వస్తుంది.
No comments:
Post a Comment