Saturday, June 20, 2026

33 ఏళ్ల తర్వాత కూడా పలుకుతున్న రామిరెడ్డి తాత #satyanandiraju #sanatandharma #hindu #ytviral

33 ఏళ్ల తర్వాత కూడా పలుకుతున్న రామిరెడ్డి తాత #satyanandiraju #sanatandharma #hindu #ytviral

Author Name:Satya Sanatana Dharma Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778

Youtube Video URL:https://www.youtube.com/watch?v=M7lr__pU44Y



Transcript:
(00:00) దిగంబరంగా చూసేసరికి ఒక్కసారి ఊళలు జగదరిచ్చి పరిగెట్టిపోయా బేకర్ వదిలేసి పరిగెట్టిందంటే ఎట్లా చెప్పలేము అనేది నీకు చెప్తే కదా జాబ్ రావడము పిచ్చి చేస్తులు అవి చేయటము ఆయన ఒకరి ఇంటికి పోయి ఏదో తిట్టేవాడు ఒకరి దగ్గర ఏదో అడుక్కునేవాడు కర్నూల్ దూరదర్శన్లో నటరాజ్ బాబా అని చెప్పి ఒకరు పని చేస్తూ ఉండేవారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ పేరు బాగా తెలిసిందే ఒకసారి వారు రామరెడ్డి తాతగారి కాఫీ ఇస్తే వారు నేల మీదకి కొంచెం కొంచెం వలకపోస్తున్నారు.
(00:35) ఎందుకు అలా చేస్తున్నారు తాతగారు అంటే పైలోకాల వాళ్ళ కోసం అని చెప్పారు. ఇప్పుడు నటరాజ్ బాబా అడిగారు అలా అయితే నాకు వారిని చూపిస్తారా అన్నారు. అయితే నువ్వు రాత్రికి మేడ మీదకు పోయి పడుకో అన్నారు. ఆ రాత్రి వారు మేడ మీదకు పోయి పడుకున్న తర్వాత ఒక అర్ధరాత్రి పెద్ద విమానం చప్పుడు చూస్తే తాతగారి తల్లి ఈశ్వరమ్మ గారు ఆ విమానం ఎక్కి ఆకాశంలోకి వెళుతున్నట్టుగా వారికి గోచరించింది.
(01:02) అదే సమయంలో ఆకాశం మొత్తం కూడా పరమేశ్వరుడు ఒక పెద్ద నాగుపామును ధరించి ఉన్నట్టుగా వారికి గోచరించింది. ఇప్పుడు తాతగారి శక్తి తెలిసి వచ్చి వారి కాళ్ళ మీద పడ్డారు నటరాజ్ బాబా ఇలాంటి చమత్కారాలు వింతలు తాతగారి జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు మన అదృష్టం ఇవాళ వారి ఆహా సన్నిధిలో ఉన్న తాతగారు తమ దివ్య శరీరాన్ని విడిచిపెట్టి 33 సంవత్సరాలు అవుతున్న కూడా నేటికీ కూడా నమ్ముకున్న భక్తుల్ని వారి యొక్క శిష్యుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు అనడానికి ఇక్కడ భక్తులు వారి యొక్క అనుభవాల్ని మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదే నేటి మన యొక్క
(01:41) సత్సంగం ఈ సత్సంగం మీకు నచ్చినట్లైతే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. ఎందుకు ఆలస్యం వెళ్లి ఆ భక్తుల యొక్క అనుభవాలన్నీ తెలుసుకొని తాతగారి యొక్క ఆశీస్సులు మన దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందేద్దాం పదండి. శ్రీమాత్రే నమః మీ సత్యానందిరాజు ఇవాళ మనం ఎక్కడున్నాము అంటే కర్నూల్ కర్నూల్లో ఉన్నటువంటి అవధూత రామిరెడ్డి తాత గారి సమాధి దగ్గర ఉన్నాం.
(02:08) వారి ఆశీస్సులతో ఇవాళ వారి గురించి సత్సంగం చేసుకుందాం. స్వాత్మానంద స్వామి వారు ఉన్నారు వీరు వారు ఉన్నప్పటి నుంచి కూడా వారి యొక్క సేవలు చేయడం కానీ శిషరికం అని చెప్పొచ్చా వారితో ఎంతో కూడా అనుభవాన్ని గడించారు వారి యొక్క అనుభవాలు తెలుసుకుందాం అలాగే స్వామి వారి యొక్క జీవిత చరిత్ర కూడా తెలుసుకుందాం ఇవాళ అంటే కొంతమంది మన ఛానల్ లో కామెంట్స్ ఏం పెట్టారంటే కర్నూల్లో ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా తాతగారు చాలా మందిని రక్షిస్తూ వాళ్ళ జీవితాలని మారుస్తున్నారు అని చెప్పారు తాతగారు అంటారు అందరూ ఆ తాతగారు ఎలా ఎలా పలికిస్తారో చూద్దాం. ఆ మీకు నమస్కారం
(02:45) స్వామి ఈ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. అలాగే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ట్రస్టీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. చెప్పండి అసలు ఎవరైనా కొత్తగా వచ్చి అసలు తాతగారు ఎవరు? అనుకుందాం వారికి ఏం తెలియదు తాతగారి గురించి తెలియలేదు తాతగారు ఎవరండి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఈ విషయంగా చెప్పారు.
(03:12) వారు ఏమంటారంటే రథ్యా చర్పట విరచిత కంతః పుణ్యా పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చిత్తో బాలోన్మత్త పిశాచవత అంటే బ్రహ్మ నిష్టులైనటువంటి వారు అవధూత చక్రవర్తులు అయినటువంటి వారు వారు ఎలా ఉంటారంటే దారిలో పోయేటప్పుడు ఆ చినిగిపోయిన పేలికలు వేసుకొని ఏమి వస్త్రాలు లేకుండా చినిగిపోయిన వస్త్రాలు వేసుకోవడం పిచ్చి పిచ్చిగా ఉండటం బాలుడిగా చేష్టలు చేయటం పిశాచిగా చేయటం ఒక ఉన్మాదిగా చేయటం ఒక పిచ్చివాడిగా అసలు లోకంలో చూసిన వాళ్ళు ఎవరు కూడా వారిని ఒక యోగి అంటే
(03:58) సామాన్యజనులు ఎవరు గుర్తుపట్టని స్థితిలో వారు ఉంటూ ఆ దివ్యమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో నిరంతరం ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ లోకానికి అతీతులు అది అవధూత గీత కూడా అదే చెప్తాం. మ్ అలాంటి వారిని అవధూతలు అంటారు అయితే వీరిని కూడా చాలా మంది పరీక్ష చేశారు మౌలవీలు అనుకోండి పెద్ద పెద్ద ప్రఖ్యాతి గాంచిన సాధువులు అనుకోండి వాళ్ళు వీళ్ళు వచ్చి అసలు వీరు నిజంగా అవధూతా లేకపోతే పిచ్చివాడా? అనేది తెలుసుకోవడానికి కూడా పరీక్షలు చేసారు పరీక్షలు చేశాకే వారిని ప్రత్యక్ష దత్వ స్వరూపులు స్మరణ మాత్ర సంతుస్టులు అవధూత ఇంద్రులుగా గుర్తించారు
(04:41) ఒక ముఖ్యమైన సంఘటన ఏమైనా చెప్పగలరా ఎవరు వచ్చారు ఏం పరీక్ష చేశారు ఆ మౌలీస్ కూడా వచ్చారండి దాంట్లో బాగా ఎక్స్పర్ట్స్ అయినటువంటి వారు వచ్చారు అదండీ ఆచార్య భరద్వాజ గారు అనుకోండి లేకపోతే ఇంకా వేరే వేరే సన్యాసులు అనుకోండి యోగిని మాతలు అనుకోండి వచ్చారు వచ్చి వచ్చి వారిని చూసి అసలు వీరు నిజంగా వాళ్ళకి తెలిసిపోతుంది.
(05:05) అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన షిరిడీలో శివనేశ్వర్ మహారాజు గారు ఉండేవారు వారందరిని వారి దగ్గరికి పోయిన వాళ్ళని షిరిడీ మే క్యా హైరే కల్లూరు మే జావ్ కల్లూరు మే హై భగవాన్ రామిరెడ్డి తాతా కే పాస్ జావ్ అనేవాడు అలాగా శిరిడీలో ఏం లేదు అని ఎంతో మంది శిరిడికి పోయిన వాళ్ళు కూడా ఇంకా లాభం లేదు ఇక్కడికే వస్తాము అని ఇక్కడికే రావటం మొదలుపెట్టారు.
(05:31) ఆ సందర్భంలో కూడా ఆయన ఎవ్వరికి కూడా ఏం ప్రచారము పటాటోపము ఏం లేకుండా సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ లాగా వీరు సాధారణంగా ఈ ఊర్లో దిగంబరంగా తిరగటము ఏవో పిచ్చి చేష్టలు అవి ఇవి చేయటము ఆయన ఒకరింటికి పోయి ఏదో తిట్టేవాడు ఒకరి దగ్గర ఏదో అడుక్కునేవాడు అడుక్కునేవారు అడుక్కుంటే వాళ్ళు ఏమన్నా పెట్టారనుకోండి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవటం కష్టాలు తొలగిపోవటం దుఃఖాలు తొలగిపోవటం అదొకటి జరిగిపోయింది ఏమి తెలియనటువంటి అన్సివిలైజ్డ్ పీపుల్ ఉన్నటువంటి ఈ కుగ్రామంలో వాళ్ళకు ఒక్కటే తెలుసు మాకేమన్నా కష్టాలు దుఃఖాలు ఆపదలు వస్తే స్వామి వారు ఉన్నారు గురువు తాత అంటే
(06:15) గురువు అని అర్థం ఆ కాబట్టి ఆ తాతగారు ఉన్నారు గురువుగారు ఉన్నారు అనే భావనలో వాళ్ళు ఉండిపోయేవారు గానీ వారు వీరు ఒక యోగి అని గాని లేకపోతే మహాత్ముడు అని గాని ఒక అవధూత అని గాని వాళ్ళు గుర్తించలేరు ఎప్పుడైతే బయట బయట ప్రపంచం నుంచి అనేకులు వచ్చి అసలు దీన్ని చూసి అప్పుడు గుడిస మాత్రమే ఉండేది. ఇక్కడ ఆ సమయంలో ఏని మా రవాణ సౌకర్యాలు కూడా చాలా ఇదిగా ఉంటూ ఇంటీరియర్ ప్లేస్ అయినటువంటి ఈ కుగ్రామానికి విదేశాల వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ వచ్చి వారిని దర్శించుకోవటం ఒక మాట్లాడే దేవుడిగా ఆ తెలిసిపోయింది అంటే మీరు ఇందాక కొంతమంది వచ్చి పరీక్షలు
(06:59) చేశారు అన్నారు అవునండి ఒక సంఘటన స్పెసిఫిక్ గా ఏమైనా చెప్పగలరా ఆ తప్పకుండా అండి ఆ ముస్లింలు ఖురాన్ లో ఒకటి చదువుతారు ఎవరైనా అవధూత యోగీశ్వరుడు అంటే ఆ అది వెనక నుండి చదివారు అనుకోండి వారు ముందు ఉంటారు ఆ అవధూత గారో లేకపోతే ఎవరో వారు వెనక నుంచి చదివితే ఆయన నిజంగా అతను కాకపోతే దాని ఎఫెక్ట్ వారు పొందుతారు. మ్ అలా ఏమి పొందకుండా మామూలుగా సామాన్యంగా ఉండిపోయారు.
(07:33) ఇది ఎట్లా అంటే బ్రహ్మంగారి యొక్క మనవరాలయినటువంటి ఈశ్వరమ్మ గారికి గజదొంగలు ఒక మంత్రగాళ్ళంతా పరీక్ష చేస్తారు నిజంగా ఈమె యోగినా కాదా అని వాళ్ళ సమస్త శక్తులని ఒక కుర్చీలో ఆవాహన చేసి ఆమెను కూర్చోమంటారు. ఓహో వీళ్ళు అది అక్కడ కూర్చుంటే వారు చనిపోతారు. కానీ ఈశ్వరి మాత మామూలుగా సజీవంగా లేచి వచ్చింది కూర్చొని చాలాసేపు కూర్చొని బాగా వచ్చారు ఆ స్వామి మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే కొంతమంది వచ్చి పరీక్షించారు అని చెప్పారు.
(08:05) అసలు వారి బాల్యానికి ఒకసారి వెనక్కి వెళ్లి మనం అవును వారి తల్లిదండ్రులు ఎవరు చిన్నప్పుడు వీరు అట్లా ఉండేవారు దాని తర్వాత ప్రపంచానికి అవధూతగా అసలు ఎట్లా ప్రకటనం అయ్యారు అది చాలా చక్కటి ప్రశ్న అండి మరి వారు బాల్యంలో ఉన్నప్పుడు చాలా సాదా సీదాగా ఉండేవారు వారితో పాటు ఆడుకున్నటువంటి వారు ఇక్కడ ఆనందం గారని ఒకరు ఉన్నారు వారు మరి ఉన్నారో మరణించారో తెలియదు వారు కూడా వారితో పాటు కబడ్డీ ఆడేవారు అట ఇక్కడ తాతగారు ఆ తాతగారు ఆడేవారు సాదా సీదాగా ఉండేవారు వారిని ఏం పని చేయకుండా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు మనం పని చేసుకోకపోతే జరగదు కదండీ అని చెప్పి ఆ జరగనప్పుడు వాళ్ళ
(08:48) మామగారు కోదండరామ రెడ్డి గారు అని ఒకరు ఉన్నారు. వారు బాగా వారిని కొట్టి ఇది చేశారు కొట్టారు తిట్టారు ఆ తర్వాత ఆయన హంగ్రీ బ్రిడ్జ్ కి కూలిగా పని చేశారు తర్వాత ఎంజి బ్రదర్స్ లో వాళ్ళంతా పోయి కూలి పని చేసుకుంటూ అవి ఇవి చాలా సీదాగా ఉండేవారు ఆ అప్పుడు ఉండేవారు ఒకమారి ఎంజి బ్రదర్స్ లో ఆ వీరు బీడి తాగుతూ ఉన్నారట ఆ ఓనర్ గారు వస్తే ఏంరా బీడి తాగుతున్నావ అని ఈయనను దూషించారు దూషిస్తే వారు ఏమనలేదు అప్పుడు ఆ నీ ఫ్యాక్టరీ కాలిపోతుంది లేరా అని చెప్పేసాడు ఆయన దాంతో అది వారు బయటికి వచ్చాక ఫ్యాక్టరీ కాలిపోయింది.
(09:29) కాబట్టి ఇలాగ కొన్ని అందులో ఒక అలా కొన్ని కొన్ని జరుగుతున్నప్పుడు వారు ఆల్ ఆఫ్ సడన్ ఏం చేశారంటే ఇక్కడ గురుస్థానం అని ఉంది. ఆ గురుస్థానంలో పూర్తి కంప చెట్లు అవి ఉండే అడవిలాగా ఉండేది. అక్కడికి పోయి ఒక రెండు సంవత్సరాలో మూడు సంవత్సరాలో ఆహారం లేదు నీళ్లు లేవు అక్కడ కూర్చొని వారి యోగంలో ఉండిపోయారు ఆ యోగంలో [గొంతు సవరించుకోవడం] ఉండిపోయిన సమయంలో వారి తల్లిగారు కూడా జీవించి ఉన్నారు వారికి గడ్డం బాగా పెరిగింది వెంట్రుకలు బాగా పెరిగాయి గోల్డ్ బాగా పెరిగాయి ఎవరు గుర్తుపట్టలేనంతగా ఉండిపోయారు అక్కడికి ఏదో బరగడ్లు కాసుకునే వాళ్ళు అదంతా ఖాళీ ప్రదేశం అక్కడ ఈ
(10:13) ఇండస్ట్రీ ఎస్టేట్ అప్పుడు లేదు అక్కడ ఏమి ఇల్లు లేవు అప్పుడు ఏదో వీళ్ళు బరగొడ్లు కాసుకునేవాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారని వారి తల్లి గారికి ఇక్కడ ఊర్లో వాళ్ళకి చెప్పినప్పుడు ఈమె పోయారని పోయి వచ్చినప్పుడు వారు తీసుకొచ్చారు అప్పటి నుంచి నిజంగా ఆ అవధూత స్థితి వచ్చింది. వారికి ఆ అంతకుముందు వారు చాలా వరకు మామూలుగా అయితే ఇక్కడ హంగ్రీ వంతనకు పని చేసినప్పుడు ఒక మనిషి చేసే పని అందరూ మామూలుగా ఒక మనిషి చేసే పని చేస్తారు ఆ వీరు 20 మనుషుల పని చేసేవారు తపోబలం ఆ అది ఎవరికీ తెలియకుండా ఉండేది ఆ తర్వాత వీరు ఎక్కడ తపస్సు ముగించుకొని యోగం
(10:55) అనుకోండి తపస్సు అనుకోండి అది ముగించుకొని బయటికి వచ్చాక వారి లీలలు ప్రకటం కావడం ఇదయింది ఊ ఆ సందర్భంగా చాలా మంది వస్తుంటే ఒరేయ్ అందరు ఇక్కడికే వస్తారు ఏమిరా లక్ష్మీపురంలో వాడు ఉన్నాడు వాడి దగ్గరికి పోండి రా అనేవాడు స్వామివారు ఎవరు ఉన్నారు లక్ష్మీపురంలో లక్ష్మీపురంలో కూడా ఒక అవధూత గారు ఉన్నారు.
(11:15) వాడి దగ్గరికి పోండిరా అన్నిటికీ మీరే నా దగ్గరికే ఎందుకు వస్తారు అని భక్తులతో తాతగారు అనేవారు. ఇంత ఎందుకండి నేను అక్కడ నుంచి ఆ ఒక నాలుగు కిలోమీటర్ల నుంచి నేను నడుచుకుంటూ వచ్చేవాడిని లేదా వెహికల్ మీద వచ్చేవాడిని ఇడ్లలో దోస తెస్తే స్వామివారు ఇక్కడ కూర్చొని వచ్చిన తర్వాత ఎవరితోనో ముందే ఇంకా అక్కడ వస్తున్నాను అనంగా ఇడ్లీ వస్తుందిరా దోస వస్తుంది రా అనేవాట ఆ టయానికి నేను రావడం పెట్టటం జరిగింది.
(11:45) నమస్కారం కోదండం గారు కోదండం గారు మీరు తాతగారి భక్తులు కదా అసలు మీ అనుభవాలు ఏంటో పంచుకోండి. నేను యాక్చువల్ గా ఫస్ట్ హైదరాబాద్ లో ఫిషిస్ట్ కార్పొరేషన్ లో అకౌంటెంట్ గా పనిచేసాని కొన్ని క్రిటికల్ ప్రైజలో జాబ్ పోయే పరిస్థితిలో బాబాగారి యొక్క ఆదేశం ప్రకారం అంటే చాదరఘాట్లో బాబా దగ్గర సీట్లు వేస్తే కర్నూల్ పోవాలంటే కర్నూల్కి వచ్చి అది చాలా పెద్ద స్టోర్ ఉంది ఫస్ట్ మీరు చాదరఘాటు బాబాగారు బాబా పోయేవాడిని అక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో పని చేసేవాడిని ప్రతి గురువారం అక్కడ చేసేవాడిని నాకు కొన్ని ఉద్యోగాలు అక్కడ జాబ్ తీసే
(12:15) పరిస్థితి ఉండే ఆ ఉండే కొన్ని అనుకోకుండా అరే కార్మిలో ఫిషరీస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది వితౌట్ పే ప్రొడక్షన్ వితౌట్ కన్వేషన్ ఏమి లేకుండా పోతావా అని అన్నారు. అప్పుడు నాకు చాలా జీతము తగ్గిపోతుంది సగం కూడా 1/4 వస్తుంది జీతం కూడా సర్వీస్ ఉండదు ఏమ ఉండదు చాలా టెన్షన్ లో ఫీల్ అవుతుంటే చాలరట్ల పోయి బాబా చీట్లు వేసాను.
(12:43) విఆర్సిస్ తీసుకుంటే డబ్బులు వస్తాయి. డబ్బులు తీసుకొని కొంతమంది మా ఫ్రెండ్స్ అంతా డబ్బులు తీసుకొని కాపా అనుకున్నారు. నేను ఇది రాసి తీసుకొని డబ్బులు తీసుకోవా పోవాలనా లేకతే చిన్న చిన్న ఉద్యోగ చిన్న ఉద్యోగానికి తగ్గి రావాల చీటేసాను మూడు సార్లు తీస్తే మూడు సార్లు కర్నూల్కి వెళ్ళిపో కర్నూల్ గుండె 90 ఏళ్ళలో ఇంకా మా అమ్మాయి ఆ కర్నూల్కి వచ్చి నాగసైన గుడి కట్టుకొచ్చి డెవలప్ చేసుకుంటున్నాం అక్కడ మా పెద్దమ్మాయి బిఎస్సి పాడై బిఈడి రాసింది బీఈడి టీచర్ పోస్టులు పోస్ట్లు పన్నాయి.
(13:10) హ్మ్ యాక్చువల్ గా మేము కర్నూల్లో మా అన్నగారు నాకు తెలియకుండానే నేను ఉన్నప్పుడు కర్నూల్లో 90 ఏళ్లో ఇల్లు కట్టినాడు. హ్మ్ ఇల్లు కట్టినప్పుడు తాతగారు కట్టినప్పుడు కూడా తిరిగినాడంట. అప్పుడు మేము ఈ ఇల్లు లేము ఊ మేము వేరే [గొంతు సవరించుకోవడం] ఉన్నాం. హ్మ్ కానీ నేను అది అద్దకి ఇచ్చి పాత బస్ స్టాండ్ లో రెంట్ కొట్టి అక్కడ కర్నూల్ నాగసాయి దగ్గర మొక్కుకున్న మా బాబాకు ఉద్యోగం టీచర్ పోస్ట్ ఉద్యోగం వచ్చిందంటే కల్లూరు ఇల్లు అమ్మి కర్నూల్లో ఉంది ఆ ఇల్లు ఇది అద్దకి ఇచ్చి అక్కడ అద్దకుంటాడు కర్నూల్లో ఊ ఇల్లు అమ్మి ఆ డబ్బుతో నీ కొత్తపేటలో ఇల్లు కొనుక్కొని నీ సేవ చేసుకుంటానని
(13:45) మొక్కుకున్నారు నాగసాయి బాబాకు బాబాకు అక్కడ ఊ మొక్కుకుంటే పాప రాసింది ఎగ్జామ్ రాసింది టీచర్స్ రాలే ఊ మన ఇటువంటి అంటే సుదర్శన్ రాష్ట్ర ఇదంతా కలిసి కొంద నీకేం కర్మ అయ్యా బాబు తాతగారు అంటే సిద్ధితో సమానం అక్కడ ఇల్లు కొట్టుకొని నువ్వు కబుర్లకి వచ్చి ఉంటావ అంటావా నువ్వు ముందు ఫస్ట్ తాత దగ్గరికి పోయి సమాధి దగ్గర పోయి మొక్కో అన్నాను సరే అని సరే తాత దగ్గరికి వచ్చాను.
(14:09) అంటే మా సుదర్ సార్ అటువంటి వాళ్ళు అన్న కొంత వాళ్ళు చెప్పారు. తాత గురించి చెప్పాను కాబట్టి మొక్కున్నాను. నోటిఫికేషన్ బేసి మీకు తెలుసు దేసి ఎప్పుడు పడతా రెండు మూడేళ్ల నాలుగు పడదు. అవును వితిన్ వన్ ఇయర్ లోపల్లే అవును నోటిఫికేషన్ పడింది. అప్లికేషన్ మా పాప అప్పుడు మా బాబు డెలివరీ టైం ఎగ్జామ్స్ నెలలు 15 డేస్ అయింది డెలివరీ అయి కూడా ఎగ్జామ్స్ ముందు చెవులు కూడా ఇవి కూడా ఇంకా పెట్టుకుంటుంది.
(14:35) డాడీ నేను రాలేను అంటది ఏం లేదమ్మ నువ్వు తాతను బాబాకు మనకు ఇద్దరు రెండు కళ్ళు వీళ్ళు బావ తాత ఒక రెండు వీళ్ళద్దరిని నమ్ముకొని అప్పుడంత ఏ బి సిడి లో కదా ఎగ్జామ్స్ రాసేది కాదు కదా పెట్టేసాను పెట్టి ఏమంటే ఎట్లా చెప్పలేము అనేది మీకు చెప్తే కదా గాని జాబ్ రావడము ఉమ్ దట్టు దగ్గరలో ఉమ్ ఇప్పటి నుంచి ఇప్పటికి 24 ఇయర్స్ పడుతుంది అంటే చుట్టూ చుక్క దగ్గరలో తిరుగుతున్నాడు అబ్బా దూరంగా వెళ్ళట్లా వెళ్ళట్లా ఎయిట్ ఇయర్స్ ఎట్ ఇస్ అంటా కదా దగ్గర దగ్గర తిప్తున్నాడు వాళ్ళకు గురించి ఇంకా ఇట్లా పోస్ట్ వచ్చింది పోస్ట్ వచ్చేసి వచ్చింది ఇంకా నా మాట ప్రకారము కల్లూరు
(15:11) ఇక్కడ ఇల్లు కాల్ చేయించేసి కల్లూరు నుంచి ఆ ఇది కల్లూరుకి షిఫ్ట్ చేసి తర్వాత అంతా అయిపోయింది మా చివర అమ్మాయి బాగా సెటిల్ అయిపోయింది మూడో అమ్మాయి సెకండ్ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుతున్నాం ఇందాక పెద్ద అమ్మాయికి టీచర్ సెటిల్ అయిపోయింది టీచర్ కోసం ఉద్యోగం అంత సెటిల్ అయిపోయింది. ఆ రెండో పోయింది మా అల్లుడు అప్పుడు ఎస్ఐ గా రెండు ఎస్ఐ గా పని చేస్తుండే ఎస్ఐ గా పని చేస్తుంటే నేను నాకు మా మైండ్ ఏంటంటే టెన్షన్ ఎక్కువ టైం ఎక్కువంటే సత్సంగంలో ఆఫీస్ లో గాని వదిలేసి ఇంటికి వచ్చిన తెలిసినాయి మా అల్లులో ఎవరైనా వస్తే మీరు పోయేవాడినే పోయింది మా వస్తే గ్రూప్ వన్
(15:46) ఫ్రెష్ రాసినాడు. ఆ ఇప్పుడు ఫైన్ బాగా రాసాడు రిజల్ట్ రాలే పోస్ట్ రాలే ఇంకా మా చిన్న బాబుతో అంటాడట ఏంటి మీ డాడీ ఎప్పుడు మహేష్ వచ్చి పగిరాడు ఎప్పుడు తాత బాబా బాబా అంటాడు వాళ్ళు ఏం చేసాడు నువ్వు మా చిన్న బాబు కూడా బాగా అటాచ్మెంట్ బాగా డాడీ ఇట్లా మీ అల్లుడు ఇట్లా అంటున్నాడు అని అంటాడు నేను కరెక్ట్ అప్పుడు సంధ్యాప్తే అశోక్ నగర్ గుడిలో బాబా గుడిలో సంధ్యాన అప్పుడు అశోక్ నగర్లో టచ్ చేసుకొని ఇట్లా బావే బాబా ఇది నా కోసం కాదు మా అల్లుడి ఇది ఉమ్ వాళ్ళకి మీరు ఉన్నారని నిరూపిస్తే రేపు పొద్దున నాకు వాళ్ళు ఏం చేసా నేను ఏం చేశానో నన్ను పట్టించుకోరు అని నాకు ఒకది
(16:23) అంటది అని ఆడ వచ్చిన వెంటనే ఇక్కడ వచ్చింది అక్కడ ఊ ఇక్కడ మళ్ళ కల్లూరుకి వచ్చిన వెంటనే అది మొక్కిన సెకండ్ లిస్ట్ లో ఊ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గా పోస్ట్ వచ్చింది సెకండ్ లిస్ట్ లో వచ్చేసింది డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చిత్తూరులో ఒక పోస్ట్ వచ్చింది ఇంకా అప్పటి నుంచి ఆయన మీ అల్లుడు గారు ఇంకా అప్పుడు ఇంట్లో ఉండని పలకరి వచ్చేసిన కానీ నువ్వు పో మామ అంటాడు ఆ అట్లా ఆయన కూడా అప్పుడు ఏంంటే కర్నూల్కి వస్తే ఇక్కడికి వచ్చి తాత చూసేస్తాడు ఇప్పటికి గుడ్ ఇప్పుడు అమ్మాయిలకు మంచి దారి చూపించారు అల్లుడు కూడా మంచి జాబ్ ఉన్నారు ఇప్పుడు డివిజన్ ఆఫీస్ రాజమండ్రిలో పని
(16:58) చేస్తున్నాడు నా గురించి వాళ్ళు అలా చేయించ అవసరం లేదు కాబట్టి శక్తి ఉన్నంత వరకు ఈ తాతగారి సేవ బాబాగారు సేవ చేసుకో అంటే సమాధి చెందిన తర్వాత కూడా తాతగారు నమ్ముకున్న వాళ్ళకి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాపాడుతున్నాడు లక్ష్మీ రెడ్డి గారు మీరు రక్త సంబంధీకులు అన్నారు తాతగారితో కొంచెం దేహ దేహ బంధం దేహం బంధుత్వం ఆ బంధుత్వం ఉందన్నారు కదా అసలు వారితో మీ అనుభవం కానీ మీ బంధుత్వం గురించి కానీ అనుభవాల గురించి కానీ పంచుకోవాలి.
(17:24) చెప్పేసా కొంచెం గట్టిగా జై రామదూత రామరెడ్డి తాయ నమో నమః మాకు 75 సంవత్సరాల నుంచి తాత మేము చిన్న నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు మీ 15 సంవత్సరాల నుంచి తెలుసు 10 సంవత్సరాల నుంచి తెలుసు నాకు ఆ సరే మీ చిన్నప్పుడు చెప్పండి తాత గారితో అనుభవం చిన్నప్పుడు మేము నాకు చదువు ఎక్కువ చదవలేదు సార్ నేను చదవకుండానే నేను బెల్దారి పని చేసేవాడిని మావారికి వర్క్గా కోడలు కట్టేటివి కావాలి నేను చేసేవాడిని ఎప్పుడైనా పోతుంటే కూడా నా తాతకి ఎక్కడ ఇక్కడైనా కనపడి కాళ్ళు ముక్కేది చిన్నప్పుడు ఏం తెలదు మాకు కాళ్ళు ముక్కేది పోయేది. అంతే మేము మాకు
(17:58) ఎట్లా మొక్కలో ఏం తెలుసో ఏం మొక్కలో ఏం తలుచుకోవాలో కూడా తెలదు అయినా అట్లా [గొంతు సవరించుకోవడం] అట్లా పెరుగుతూ పెరుగుతూ వచ్చేవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు తాతకి మొక్కని పోతే ఏ పనులైనా అయితే ఎక్కడైనా గన పిల్లలకి ఇక్కడి నుంచి కళ్ళ నుంచి చివరిదాకా పోయినా తాత కాళ్ళ మొక్కను లేరు తాతాల వదిన గారి వాళ్ళ చెల్లెల కూతురే చేసుకున్నాను నేను మామ అత్త గుర్త చేసుకున్నా వీళ్ళంతా బంధువర్గం అవుతారు.
(18:20) హుమ్ అయినా నేను తాతగా ఎక్కువ నమ్మేవాడిని మా అత్తకు బిడ్డ పుట్టింది నాకు వీళ్ళకంటే ముందున్న నలుగురు మా అత్తగారి కొడుకులు ఆ కూతురు పుట్టినప్పుడు ఆదో మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు ఆమెకు ఆ పాపకు జబ్బు వచ్చిందంట మా అత్త చెప్పేవాళ్ళు తాత గురించి అదే అదే ఆ జబ్బు వచ్చి ఉంటే ఆ మా అమ్మకి ఈయన వచ్చి రోజు వచ్చి తాత ఆమెకు చూసి పోయేవాడంట పోతూ ఉంటే ఒకరోజు మా అత్త ఏమ ఉంటదో పోతదో చాల ఎక్కువైపోయింది చెప్పు ఉమ్ ఏం చేయాల దీనికి అని చెప్పి తాత ఒక చిన్న బొమ్మ తెచ్చి హమ్ తాతగారు తెచ్చి బరెగొట్లు ఉన్నాయంట వాళ్ళ అప్పట్లో ఉమ్
(19:03) దాంట్లో గాడిపాటలో బుడిచినాడ తాత ఉమ్ వీళ్ళు ఎందుకో అర్థం కాలా అర్థం కాలే ఏదో వాళ్ళకి తెలిదు అది బరగొట్టలేద మేత తీస్తుంటే ఆ బొమ్మ తేలింది ఓ ఆ ఆ బొమ్మ తేలితే ఏందబ్బా ఈ బొమ్మ ఈడ ఉంది అని తెేసి తీసి అందుట్లో లో పడేసినారు మ్ తాతగారు తర్వాత వచ్చి చూస్తే లేరు. అప్పుడు ఆయనకి కోపం వచ్చి ఎంత పని చేసినారని ఏడిసినాడు తాత ఇంత పని చేసినారా మీరు ఇంత పని చేసి పెట్టినారు ఇక ఒక మూడు రోజులు ఉంంటే బాగుండు అనే పడక అది బొమ్మ ఎప్పుడు వాడేసినారో మరస రోజు రాత్రే పాప వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తాత చాలా బాగా రక్షిద్దామని వారేదో ప్రయత్నం చేసే తెలియక
(19:41) తెలియక వాళ్ళకి తెలక తీసేసి అక్కడ ఏడవ చేసేసిన పాప చనిపోయింది నా విషయానికి వచ్చే లోపల మా అత్త ఉండి నాకు పెళ్లి అయినాక పెళ్లి పిల్లలు కాలే పిల్లలు కాకుండా తాత కార్డికి వచ్చి వస్తున్నా మేము అత్త ఇంటికి వస్తుంటిమి ఏమని పిల్లలు అయతారా లేదా తాత నాయనా నాయనా అంటున్నా మా అత్త కానీ పిల్లలు అయితారా నాయనా అంటే పలకకుండా ఆ అంతకుముందు ఒకరోజు మేము పుండుకూర కొరన్న ఉంటే నాకు చాలా ఇష్టం తాత కూడా చాలా ఇష్టం అంట నాకు అప్పుడు వచ్చినాడు కరెక్ట్ అన్నం చేసుకుందాం కూర్చుందాం దింపుతుంది మా ఆమ కొరన్న సక్కగా పెట్టినాడు బుస్త పెట్టుకుంటూ వచ్చినాడు ఏ కరోనం కరోనం
(20:17) పుండుక చేసినావు కదనే ఆ సాపెట్టు అంటే సర్లే తిపి ఆయన మంచం మీద కూర్చోపెట్టి ఆయనకి గోర్లు జంపు ఉన్నాయి ఆయన కలుపుకోలేడు ఇంకా ప్లేట్లో పెడితే ముద్దలు చేసి చేతిలో పెట్టాల అట్లా ముద్ద చేత తినేవాడు ఆయన అట్లా తింటూ తింటూ ఉంటే కొన్ని ముద్దలు తిన్నాడు లాస్ట్ ముద్ద నోట్లో పెట్టుకొని ఇమ్మిచ్చా చేతిలో పెట్టుకొని ఆయన చేత అక్కడ ఇక్కడ చూసి నా చేతిలో పెట్టా ఏందబ్బా నా చేతిలో పరీక్ష పెట్టాదా ఏం చేయాల ఇది పాడేదమా చూస్తూ ఉన్నాడు ఇకా తింటారా లేదా పరీక్ష పెట్టినాడు ఏం చేయాలి ఈయనది ఇది పాడేదమా అంటే చూస్తున్నాడు పోనే అసలు ఏం చేయాలంటే కళ్ళు
(20:54) మూసుకొని నేను వేసినా నా జీవితం ఆ రోజు నుంచి ఇంకా మూడు పూలు ఆరు కాయలు నాకు అసలు మేమ మాకు సైకిల్ కూడా సరిగ్గా లేదు అప్పట్లో ఉ ఇప్పుడు ఈరోజు వరకు కారు స్టేజ్ వరకు ఆయన ఇస్తూ ఉన్నాడు ఇంకా మాకు ఏ కొరత లేకుండా అన్ని ఇస్తున్నాడు. బేదారి పని చేసేవాటప్పుడు పైన స్థాన పై నుంచి 10 అడుగుల పై నుంచి వర్క్ చేసేవాళ్ళం దానిపైన ఆ చేస్తూ ఉంటే అది పోలు అది పాతది ఉన్నది ఇరిగింది అయ్యో ఇరిగినప్పుడు పై నుంచి కిందకి వస్తే కింద వస్తే కాలువ కాళ్ళ పైన డ్రమ్ ఉంది డ్రమ్ విన డ్రమ్ మీద నుంచి కూడా మళ్ళ కింద కాలు దాదాపు 10 15 ఏళ్ల కింద నుంచి తాతని
(21:30) కలుసుకుంటూనే ఉండదు నాకేమ బాలే పట్టుకున్న తాత పట్టుకున్నా ఇట్లా కిందకి పోతనే ఉండ ఎవరో సంకల మెత్త దూదిలాగా ఎత్తుకొని చిన్న చిల్లోని తిమ్మినట్ట తింపి ఎక్కడ గాని రక్తం సుక్క గాని ఏ గీసుకోవడం కూడా గీసుకోరు అట్లాంటివి నాకు చాలా చాలా చేసా ఇప్పుడు ఇది తాతగారు సమాధి చెందిన తర్వాత జరిగినటువంటివి ఆ అంతకుముందు తాత ఉన్నా కూడా తాత అప్పుడే జరిగిందా ఆ అప్పుడే జరిగింది అప్పుడు తాత నాకు అప్పుడు ఉన్నప్పుడు కాపాడుతున్నాడు ఇప్పుడు కూడా కాపాడుతున్నాడు అప్పుడు ఉన్నప్పుడు బేలు పని చేస్తుండేవాళ్ళం కదా సమాధి మేమే కట్టాలని చెప్పి మా మిత్రులు మేము
(22:02) మా మిత్రులు మేము ఈ సమాధి తోవ్వి తోటప్పుడు తాతని మాములుగా ఇలా చపెట్టి మేము పెట్టిన పెళ్లి పెట్టేటప్పుడే మేము ఉన్నాం తాతని మళ్లా 40 రోజు తాత సమాధి కట్టాలని చెప్పి అందరూ హైదరాబాద్ అందరూ వచ్చి తాగునం పాత మొత్తం తీసినాం అక్కడ ఇక్కడ స్వామి ఉంటే మేము అక్కడ నాలుగైదు దూరంలో తోయినాం. అంటే మళల ఆయన మీద దోగకూడదు అన్నాడు దెబ్బ తగులుతది దూరం దోయినం అవును ఆ దూరం దోగితే కూడా కరెక్ట్ అక్కడిదాకా వచ్చినయి కాళ్ళు ఇక్కడ ఉన్న కాళ్ళు కూర్చోపెట్టిన కాళ్ళు పాదాలు వచ్చినాయి [గురకలు] ఇక్కడే అక్కడదాకా కరెక్ట్ అక్కడే కరెక్ట్ ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చోపెట్టి పాదాలు
(22:42) సేమ్ తాత అదే వేస్తాయి ఊ అట్లే ఉంది అక్కడ పాదాలు ఇట్లా పాదాలు వచ్చినాయి తాత ఏం చెప్పేద తాత ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాయి. అంటే ఇట్లా పడుకొని ఇట్లా ఉన్నారా అంతలే పాదాలు మాత్రమే కనపడినయి మాకు పాదాలు మాత్రం మొత్తం తోగలాగా దూరం తోగిన దూరం తోగినప్పుడు అక్కడ కూర్చోబెట్టి దెబ్బ తగులుతూ పాదాలు ఇక్కడ ఒక తాట ఉంటే కూర్చోబెట్టిన పాదాలు ముందుకు వచ్చేసి ఎట్ల వచ్చినదో ఆయన మహిమ రాజగోపాల్ గారు మీ అనుభవాలు చెప్పండి తాతగారి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అవదూత రాంబడి తాత మహారాజ్ కి జై విశ్వ గురు దత్తాత్రేయ మహారాజ్ కి జై నా పేరు పేరు రాజగోపాల్ అండి మా కృష్ణా
(23:22) నగర్ కర్నూల్ టౌన్ తాతగారు నాకు సమాధికి ముందు ఒక్కసారి దర్శనం ఇచ్చారు. ఆ అంటే 1900 92 డిసెంబర్ కార్తీక మాసం దర్శనం ఇచ్చారు అదే ఫస్ట్ దర్శనం అదే శివ దర్శనం అప్పటికీ నాకి ఈ అవధూత లక్షణాలు దైవం మీద భక్తి ఉండేది కానీ అవధూతలు అంటే పెద్దగా తెలిసేవి కాదు. బాబాని కూడా నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక బేకర్ రన్ చేసేవాడిని బేకర్ నడిపేవాడిని ఆ బేకర్ కి ఆ నేను 5 ఓ క్లాక్ కల ఓపెన్ చేసేవాడిని ఎర్లీ మార్నింగ్ ఆ సమయంలో తాతగారు నా బేకరీలోకి ఎంటర్ అయి నేను పాలు కాస్తున్నాను బ్యాక్ సైడ్ ఉండి తాతగారు బేకర్లోకి ఎంటర్ అయి ఆ బేకరీలో
(24:08) గాజు సీసాల వాటిలో ఉన్న పదార్థాల్ని ఒక ఒక గాలో ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి మారుస్తున్నారు నేను రాక్ బ్యాక్ సైడ్ ఉన్నాను బ్యాక్ సైడ్ ఉండి ఏదో శబ్దం వస్తుంది ఫస్ట్ ఏమనుకున్నాను అంటే మామూలుగా బేకరీలో ఎలకలు తిరిగాడుతాయి. ఎలకలు ఏమన్నా సంచరిస్తున్నాయేమో అని అనుకున్నాను అంతేగాన అట రెండు మూడు సార్లు సిద్ధమైతే ఒకసారి తొంగి చూశను ఏమ వచ్చింది ఏమన్నా వచ్చినాయేమో లోపలికి అని తొంగి చూస్తే దిగంబరంగా నిగనిగలాతో ఆ లైట్ వెలుతిరికి ఎంత మెరిచిపోతున్నాడు అంటే అంత అద్భుతంగా కనిపించినాడు తనకు ఫస్ట్ టైం అది తర్వాత గోర్లు పెద్దగా దిగంబరంగా చూసేసరికి
(24:49) ఒక్కసారి ఊళలు జదరిచ్చి పరిగెత్తిపోయా బేకర్ వదిలేసి మ్ పరిగెత్తిపోయి ఎదురుగా విశ్వభారత అని హాస్పిటల్ ఉండి అక్కడికి వెళ్ళాను అక్కడ ఉన్నవాళ్ళు ఏయ్ నీకు ఎంత అదృష్టమయ్యా తాత ఆయన కల్లూరు రామరెడ్డి తాత అవదూత ఆయన నిన్ను నిన్ను వెతుక్కుంటూ ఆయనే నీ బేకరికి వచ్చినాడు వెళ్ళవయ్యా అని దొబ్బితే నేను వెళ్ళలేకపోయా తాత బండబూతులు తిడుతూ పిలిచాడు మమ్ బండబూతులు తిడుతూ పిలిస్తే కూడా నాకు అదృష్టం లేదేమో అనిపించింది.
(25:16) వెళ్ళలేకపోయాను తర్వాత తర్వాత తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ బాగా సఫర్ అయ్యాను అప్పటి నుంచి నేను 27 ఇయర్స్ తాత సేవలోనే ఉన్నాను బాగా నాలుగు హార్చలకు వచ్చేవాడిని అభిషేకంలో పాల్గొనేవాడిని తాతను పూర్తిగా నమ్మేవాని హారతిలో పాల్గొంటే తాత సమాధి అయినారని మీరు అనుకుంటారు కానీ నాకు సజీవంగా కనిపిస్తాడు తాత మ్ ఉదాహరణ ఏమంటే హారతి జరుగుతున్నప్పుడు తాత దిగంబరంగా మా మధ్యన సంచరిస్తుంటాడు.
(25:44) ప్రత్యేకంగా నా కళ్ళ కనిపిస్తాడు తాత తర్వాత అర్చన చేస్తున్నప్పుడు కూడా ఏదైనా తప్పు దొర్లినా ఏదనా మనం తప్పు చేసినా లేట్ గా వస్తే కూడా ఏదో ఒక రూపంలో అని నన్ను అక్కడ అడ్డగించేవాడు మనతో ఈ ఆలయ ట్రస్టీ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు వారి సోదరులు సీతారామరెడ్డి గారు ఉన్నారు. మీరు తాతగారికి ఏమవుతారు ఈ ఇక్కడ మీ ఆధ్వర్యంలో తాతగారి ఆశీర్వాదంతో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకున్న వారితో అనుభవాలు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారికి నేను స్వయాన అన్నగారి కుమారుని అవుతాను.
(26:19) ప్రస్తుతం ఈ యొక్క సేవ సంస్థ అధ్యక్షుడిగా అంతకుముందు తాతగారి శివైక్యం చెందక ముందు కూడా వారి సేవలో ఉంటూ లాస్ట్ వరకు వారు మాకు ఈ జన్మలు కలిగించిన అవకాశంగా భావించి వారి పాదసేవ చేసుకున్న భాగ్యము మా నాయనమ్మ గారైన ఈశ్వరమ్మ మాత గారి పుణ్యం వలన మాకు వంశ పారిపరంగా ఈ యొక్క అవకాశం కలిగినందుకు ముఖ్యంగా మేము మా దత్తునికి శ్రీ అవధూత రామీర్ తాతకు కృతజ్ఞులమై నిస్వార్ధంగా భక్తి శ్రద్ధలతో ఈ సంస్థానం యొక్క కార్యక్రమాలను సంస్థాన అభివృద్ధి కార్యక్రమాలను అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతిరోజు జరిగే నిత్య కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు 5దు:30రకు మేలుకోలుపు
(26:56) ఉంటుంది. దూర ప్రాంతం నుంచి భక్తులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఉదయంఏడు గంటలకి ఆ యొక్క తాతగారికి పంచామృత అభిషేకము అర్చన ఆ మగహారతి ఉంటుంది. అర్చనలో ముఖ్యంగా ఎక్కడ జరిగినటువంటి మూడు అర్చనలు జరుగుతాయి ఇక్కడ అంటే దాదాపుగా 36 సంవత్సరాల నుంచి ప్రతి రోజు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆ శ్రీ అవధూత రామలి గారి అష్టోత్రము శిరిడీ సాయినాధుని అష్టోత్రము తరువాత దత్తాత్రేయుడిది అష్టోత్రము ఈ మూడు అష్టోత్తరాల తర్వాత మహాహారతి జరుగుతుంది.
(27:26) మహారతిలో మనకు ఏదైతే గాపూర్ లో నరసింహ సరస్వతి స్తోత్రం ఉందో హిందూ కోటి తేజ కిరణ అది కచ్చితంగా ఇక్కడ మనం ఆనవాయితిగా గత 36 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఏకైక క్షేత్రం అలాగే ప్రతి గురువారం ఆ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి భక్తుల యొక్క గోత్రనామాలతో వారి యువక్షేమాలు కోరుతూ లోక కళ్యాణం కొరకు వారందరికీ మంచి జరగాలని వారి యొక్క కుటుంబాల్లోన వెలుగు వెలగాలని ఉద్దేశంతోటి తాతగారిని మేము వేడుకుంటూ ఆ భక్తుల యొక్క గోత్రనామాలతోటి పూజలు జరిపించడం జరుగుతుంది అలాగే అలాగే సాయంత్రం పల్లకీ సేవ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇది కూడా చాలా కాలం
(28:00) నుంచి నడుస్తున్న కార్యక్రమం ముఖ్యంగా తాతగారికి ఇష్టమైన ఆ అన్నదాన కార్యక్రమం అంటే వారికి అన్న ప్రీతి పాత్రులు కాబట్టి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా వారికి భక్తులకు వారి కడుపు నిండా అన్నం పెట్టే అలవాటు ఇక్కడ మొదటి నుంచి ఈశ్వరమ్మ గారు కలిగించిన అవకాశంగా అమ్మగారు కూడా ఆ విధంగా చేసేవారు తాతగారి అమ్మగారు మేము కూడా ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ ప్రతిరోజు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా దూరప్రాంత భక్తులకు వారికి ఇక్కడ భోజనత ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఆ ప్రతి సంవత్సరము తాతగారి ఆరాధన ఉత్సవాలు జనవరి 16 కనుమ రోజు ముఖ్యంగా కనుమ అన్నమాట ఆ
(28:34) ఒక్క రోజున దాదాపుగా 20 వేల మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే మనము ఆ తాతగారి సన్నిధిలో ఒక కొంత స్థలాన్ని సేకరించి ఆ రాబోయే తరాలకు ఉపయోగంగా ఉండడానికి భోజన వసతి కొరకు ధ్యాన మందిరము భోజనం రెండు ఉండాలనే ఉద్దేశంతోటి స్థల సేకరణ భక్తుల విరాలతో సేకరించడం జరిగినది.
(28:54) దాన్ని ఈ మధ్యన మర 40 రోజులలో కన్స్ట్రక్షన్ చేశము. 90% మునులు పూర్తి కావచ్చినవి దాని కొరకు దాతల సహకారం కొంత అవసరం ఉన్నది. దానికి కూడా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ సహాయసాగారాలు అందించి శ్రీ అవధూత రాముడి తాత దివ్యాశిస్తులు పొంది కరుణా కటాక్షలు పొందాలని కోరుకుంటూ ముఖ్యంగా మనకు 33 కోట్ల దేవతలను కొలువై ఉన్న గోమాతను గోశాలంగా నిర్మాణం చేసి 2010 నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు 60 గోవులు అహలాదకరమైన వాతావరణంలో వాటిని సంరక్షిస్తూ అదేవిధంగా వీధుల్లో గాని మన కర్నూల్ నగరంలో గాని ఎక్కడ ఏ గోవులక ఏదైనా ఇబ్బంది కలిగిన యాక్సిడెంట్లు గానీ మిగతా అనారోగ్య
(29:28) సమస్యలు జరిగిన మేము ఇమ్మీడియట్ గా అక్కడ యాక్షన్ తీసుకొని వాటిని కూడా చేస్తూ వస్తున్నాము. ఈ రెండు కార్యక్రమాలు తాత గారు మాకు కలిగించిన అవకాశంగా భావించి ఈ జన్మ తరింప చేసుకుంటున్నాము. జై రామరెడ్డి తాత. జై గురుదేవ దత్త. దీనికి ఎవరైనా విరాళాలు ఇవ్వదలసిన వాళ్ళకు కూడా 80జ సెక్షన్ ప్రకారం మనకు ఎగ్జంప్షన్ ఉంది మనకు. ఆ విధంగా మన సంస్థ అకౌంట్ కు తమ విరాళాలు అందించవచ్చును.
(29:47) అది కూడా మేము ఇక్కడ మీకు కనబరుస్తాము. ఆ నేను ఆ ఫోటో తీసుకుంటాను చూపిస్తాను చూపించాను. ఓకే సార్ అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వచ్చా? అయిపోవచ్చు అండి ఇవ్వచ్చు. వివరాల కొరకు మా నెంబర్ కాంటాక్ట్ అయితే మేము దాన్ని చర్యలు తీసుకు అంటే ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవాలనుకున్నా లేదా ఇక్కడ ఏమన్నా సేవలు చేయాలనుకున్నా లేదు అక్కడ ఏమన్నా అన్నదానానికి కానీ గోసేవకు కానీ ఏమన్నా విరాళాలు ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా వీడిని కాంటాక్ట్ చేయండి ఆ ముందుగా రామచంద్ర రెడ్డి గారు చాలా సంతోషం ఆ తాతగారి ఆశీస్సులు ముందు వారి ఆశీస్సులు
(30:20) లేకుండా వారి క్షేత్రంలోకి రాలేం వారు ఇక్కడ మమ్మల్ని రప్పించుకున్నారు అలాగే మీరు కూడా మాకు ఎంతో సాధారంగా అవకాశం ఇచ్చా గారు ఎంతమందికి వీలైతే అంతమంది వచ్చి తాతగారి సేవ చేసుకోండి తాతగారి గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు అది జగత్ విఖ్యాతం అందరికీ తెలిసిందే వారు విశ్వ చైతన్యంలో ఎప్పుడూ ఉన్నారు చాలా మంది చెప్పారు ఇప్పటికీ కూడా ఉన్నారు తాతగారు చాలా మంది జీవితాలని మారుస్తున్నారు అని కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి 10 మందికి షేర్ చేయండి అని చెప్పడం ఏదో వ్యాపారాత్మక
(30:54) ధోరణ కాదు ఈ మంచి విషయం 10 మందికి చేరి దాంట్లో దాంట్లో ఒక్కళ్ళకి మనం సహాయపడగలిగినా చాలు అలాగే హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరొక అద్భుతమైన సత్సంగంలో తప్పకుండా కలుద్దాం శ్రీ మాత్రే నమః మీ సత్యానందిరా తాతగారి మహిమలు లీలలు ఎంతో అద్భుతంగా నిజ నిజారదనగా సేకరించి క్రోడీకరించి శ్రీ అవధూత రామిడి తాత నిత్య పారాయణ గ్రంథము ఈ గ్రంథం ఇప్పటికి కొన్ని లక్షల మంది పారాయణం చేశారు వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నిండింది ఎవరికైనా కావాల్సిన ఉచితంగా ఈ బుక్ మేము పంపడం జరుగుతుంది కావాల్సిన వారు ఏడో పారాయణం చేసుకోవచ్చు దీనికి ఏ నిష్టా నియమాలు ఏమ
(31:27) లేవు రండి రండి అందర ఇంకొకటి మా సత్య గారు రెడ్డి ఏదో అనుకున్నా ఏదో లోకల్గా ఛానల్ అనుకొని ఏదో అనుకున్నాం కానీ మీరు మంచి గురుభక్తి కలిగి దైవభక్తి కలిగిన ఇంత గొప్ప ఛానల్ కు ఈరోజు మా తాత సంస్థానానికి వచ్చేసినందుకు మా కమిటీ తరపున మా భుక్త బృందం తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ అవధూత రామిడి తాత దివ్యాశీస్సులు కలిగి ఆయురారోగ్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని తాతగారిని మనసారా వేడుకుంటూ ఇంకా ఇటువంటి ధర్మ కార్యాలు చేయుటకు మీకు శక్తిని ప్రసాదించాలని తాతగారిని వేడుకుంటూ ంటున్నాము ఆ గురుదేవుని గురుదత్తుని ఆశీసులు మీకు సంపూర్ణంగా
(32:01) లభించాలని అవధూతల తత్వం తెలిసి మీరు ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం చాలామేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి అవధూత దగ్గర మీరు వెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నందున వారందరి ఆశీస్సులు మీకు లభించి మీకు కావాల్సిన ఆయ సబ్జెక్టుని వారు అందించాలని వారి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ అవధూత రామిడి తాత మహారాజ్కి జై శ్రీ అవధూత రామిడి తాత మహారాజ్కి జై శ్రీ అవధూత రామిడి తాత మహారాజ్కి జై సర్వం దత్తార్పణం [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(32:48) మమ్మల్ని ఎంతగానో ఆదరించినటువంటి ట్రస్ట్ ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి గారు మరియు ఇతర సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరికీ కూడా రామిరెడ్డి తాత గారి ఆశీసులు దత్తాత్రేయ స్వామి వారి ఆశీసులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment