Monday, June 29, 2026

#AskHR 295 | తల వెంట్రుకలు | Hari Raghav | Square Talks

#AskHR 295 | తల వెంట్రుకలు | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=A5dSGdU0q94



Transcript:
(00:06) [సంగీతం] [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హలో వాసవి సార్ వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి ఆమెకు పొడవైన వెంట్రుకలు తలకు ఉంటే ఇష్టం అవే రాలి ఎక్కడైనా కనిపిస్తే అసహ్యం ఇలా ఎందుకు అలా అనిపిస్త ఓసిడి అని కూడా పెట్టాను ఇక్కడ నేను అంటే ఓసిడి లో లక్షణం సో ఓసిడి లో ఉదన్నమాట ఓకే అంటే ఓసిడి లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ అంశం పట్ల వాళ్ళ యొక్క వ్యతిరేకత మ్ ఆర్ వాళ్ళ యొక్క భయం బాధ ఇట్లా ఉంటూ ఉంటాయి అందరికీ ఒకటే ఉండదు.
(00:48) మ్ హలో హలో సార్ ఆ మాట్లాడండి. సర్ ఒక మహిళ తన అందాన్ని గుర్తించమని మేకప్ లిప్స్టిక్ తో అడుగుతున్నట్లే ఒక భిక్షగాడు తన వ్యక్తిగత అవసరాల కోసం డబ్బును అతున్నాడు ఈ ఇద్దరు ఒకే విధంగా ఉమ్ ఆశించడమేనా దీని మీద సామాజికమైన కాంటెక్స్ట్ మీరు చెప్పేది ఆ నేచర్ లో అయితే ఆల్ ఆర్ సేమ్ మహిళా అంబానీ అదాని అని అండ్ అడుక్కు తినేవాడు అందరూ కూడా సమానం ఎందులో ఏ కాంటెక్స్ట్ లో నేచర్ కాంటెక్స్ట్ లో సామాజికంగా అయినప్పుడు
(01:32) తనకు భిక్షగాడు తన అవసరాలకి తనకు ఉన్నది ఇవ్వకుండా తను చాలా పూర్ అని చెప్పి నేను ఏమి చేయలేను దయసి నాకు కొంత హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు మహిళ తనకున్నటువంటి అందం అనేటువంటి ఒక క్వాలిటీని దాన్ని తను ఉపయోగించుకుంటూ దాన్ని మరింత పెంచుకుంటూ దానిని ఎగ్జిబి చేస్తూ గానీ ఆఫర్ చేస్తూ గాని తను మనీ కోరుకుంటుంది దిస్ ఇస్ బిజినెస్ ఒక కాంటెక్స్ట్ లో ఇక్కడ చట్ట వ్యతిరేకం కావచ్చు బట్ నైతిక వ్యతిరేకం కూడా కావచ్చు ఇది బిజినెస్ అది అడుక్కోవడం అంటే మిక్షాటన బిజినెస్ రెండు ఒకటి కాదు.
(02:07) నేచర్ కాంటెక్స్ట్ లో అన్ని ఒకటే రైట్ రైట్ ఒకటి ఒక డిగ్రీ మారుతుంది కానీ ఇప్పుడు ఏదైతే లీగల్ ఈరోజో రేపు ఇల్లీగల్ అవుతది ఏది ఇల్లీగల్ ఈరోజో రేపు ఇల్లీగల్ అవుతది సో లీగల్ ఇల్లీగల్ అనేది ఇది ప్యూర్ పర్సెప్షన్ అండ్ ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ పీపుల్ దీన్ని నమ్మారు చట్టాన్ని ఇది నిజామా అని నమ్మారు నేచర్ ఒక అన్ కాన్షియస్ బిలీఫ్ తోని ఇది ప్యూర్ బిలీఫ్ ప్రోగ్రాం్ అవ్వడం వల్ల ఇది లీగల్ ఆర్ ఇల్లీగల్ అని ఉంది తప్పితే అదే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇది ఆ చట్టం అనేది ఒక బిలీఫ్ ఇది అంత రాంగ్ అని నమ్మితే ఆ అదే లా ఇప్పుడు ఇది అంత చట్టం
(02:54) అనేది ఒక బిలీఫ్ అని అది కూడా ఒక విశ్వాసం కింద మారేది కదా సర్ ఎక్కువ మంది ఇది తప్పని నమ్మితే ఎగ్జాక్ట్లీ చట్టం అనేది ఎక్కువమంది ఆ సమాజంలో ఉన్నవారు వాళ్ళ నియమాలు వాళ్ళు రాసుకున్నారు. గతంలో భర్త చనిపోతే భార్యని చితిలో పడేయటం అనేది చాలామందికి అది చట్టం లేదంటే వాళ్ళకి ఆచారం ఆచారాలన్నీ గతంలో చట్టాలు అన్నమాట.
(03:21) సో తర్వాత కొంతకాలం తర్వాత అది కరెక్ట్ కాదని భారతీయ సమాజం భావించి పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు 1829. సో ఇంతకముందు చట్టబద్ధమైనది ఇప్పుడు చట్టబద్ధం కాలేదు. అలాగే రీసెంట్ గా బిజెపి గవర్నమెంట్ 2019 లోన ఎప్పుడో ఒకటి చేంజ్ చేసింది అంతకుముందు ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ లో భార్య వేరే వాళ్ళతోని ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ పెట్టుకుంటే భర్త పర్మిషన్ తో పెట్టుకుంటే చట్టబద్ధము భర్త పర్మిషన్ లేకపోతే చట్ట వ్యతిరేకమ అని ఉండేది.
(03:55) దాన్ని ఆ అమెండ్ చేసి భర్త పర్మిషన్ తో పని లేదు భర్త ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ ఇద్దరు వాళ్ళ ఇద్దరి పరస్పర అంగీకారంతో సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం నేరం కాదు అని మార్చారు కాబట్టి ఆటోమేటిక్ గా చట్టం మారితే అది మారుతుంది అయితే ఇవాళ లీగల్ అయింది రేపు ఇల్లీగల్ కూడా అవ్వచ్చు తప్ప అవుతది అనకూడదు అవుతది వేరు అవ్వచ్చు వేరు స్టేట్మెంట్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈరోజు లీగల్ అయింది రేపు పొద్దున ఇల్లీగల్ కావచ్చు ఈరోజున ఇల్లీగల్ అయింది రేపు లీగల్ కూడా కావచ్చు కానీ ఈరోజు లీగల్ అయింది రేపు ఇల్లీగల్ అవుతది అనేది కంక్లూజన్ అది కరెక్ట్ కాదు.
(04:36) అయి తీరాలని ఏం లేదు అవ్వకుండా కూడా ఉండొచ్చు కాబట్టి మన స్టేట్మెంట్ చేసేటప్పుడు ఈరోజు లీగల్ రేపు ఇల్లీగల్ కూడా అవ్వచ్చు ఈరోజు ఇల్లీగల్ రేపు లీగల్ కూడా అవ్వచ్చు ఆ చట్టం అనేది మార్చుకుంటానికి అవకాశం ఉన్నటువంటిది కదా అనేకసార్లు అమెండ్మెంట్స్ జరిగినయి కదా మన కాన్స్టిట్యూషన్ జరిగినయి అదర్ యాక్ట్స్ కూడా జరిగినాయి.
(05:01) కాబట్టి లీగల్ ఇల్లీగల్ అనేది ఆ లా ఆఫ్ ద ల్యాండ్ ఆ టైం బీయింగ్ కి అప్లికబుల్ కానీ అది ఫర్ఎవర్ కాదు అండ్ ప్రతి చోట కూడా కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చట్టము తమిళనాడులో వేరుగా ఉండొచ్చు తమిళనాడులో ఉన్నది తెలంగాణలో వేరు ఉండొచ్చు కాకపోతే ఏ రాష్ట్రమైనా చట్టాలు చేసుకునేటప్పుడు అవి భారతదేశంలో అయితే భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అలాగే హిందూ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక విధంగా ఉంటది ఇస్లామిక్ వేరే ఉంటది క్రిస్టియన్ వేరే ఉంటది.
(05:34) కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండటానికి వీలు లేదు. అలాగే ఏ దేశం యొక్క చట్టాలైనా ఇన్ జనరల్ ఆ ప్రపంచ మానవ హక్కులకు విరుద్ధంగా ఉండటానికి వీలు లేదు. అలా ఉన్నట్లయితే ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ తక్కువ ఇస్తుంటాయి కొన్ని నియంతృత్వంలో ఉన్న దేశాలు ఉంటాయి. కొన్ని రాజరికంలో ఉన్న దేశాలు వాటిలో ఉండొచ్చేమో కానీ అది మిగతా సమాజం హర్షించదు.
(06:02) అలా ఉంటది చట్టం అనేటువంటిది రైట్ ఇది ఒకటి ఆ ఇప్పుడు సర్ ప్రాస్క్యూషన్ కాకుండా ఇప్పుడు ఇండియాలో యస్ ఏ లా ప్రకారం పేయింగ్ ఫర్ సెక్స్ ఇన్ దర్ పర్సనల్ ఓన్ అంటే నాట్ ఇన్ బ్రో ఇన్ లీగల్ అని అన్నారు అది పేయింగ్ ఫర్ సెక్స్ కాదు ఫస్ట్ సెక్స్ అనేది ఈ దేశంలో లేదా డెమోక్రటిక్ కంట్రీస్ లో అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఈవెన్ థాయిలాండ్ అయినా ఈవెన్ డెమోక్రటిక్ కంట్రీలో సెక్స్ అనేది పరస్పర అంగీకారంతో ఒకరు ఇద్దరు పార్టిసిపేట్ చేసేదే తప్ప డబ్బు కోసమో లేదంటే అధికారం కోసమో ప్రమోషన్ కోసమో లేదా వేరే అపర్చునిటీ కోసమో అంటే వేరే దేనికో
(06:47) ఆశపడి లేదంటే ఆశపెట్టి చేయటం అనేది ఎక్స్ప్లయిటేషన్ అవుతుంది. అది నేరం అవుతుంది. అది ఇంప్రూవ్ అయితే రైట్ ఇప్పుడు భార్య భర్త ఒక గిఫ్ట్ ఇస్తాడు. అది సెక్స్ కోసం ఇస్తున్నట్టు కాదు రైట్ [గురకలు] సెక్స్ వేరు అది వేరు కానీ ఆ అమ్మాయి సతాయించొచ్చు ఆ రోజున దట్ ఇస్ డిఫరెంట్ ఆ కానీ ప్రాస్టిట్యూట్ అట్లా కాదు కదా ప్రాస్టిట్యూట్ ప్యూర్లీ సెక్స్ కోసం డబ్బు ఇస్తేనే చేస్తుంది లేకపోతే ఒక అవకాశం ఇస్తేనే చేస్తూ ఉంటారు దట్ ఇస్ ప్రాస్టిట్యూషన్ భార్యా భర్తలు ప్రేమికుల మధ్య కూడా గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఇవ్వచ్చు భర్త ఇవ్వచ్చు భార్య కూడా ఇవ్వచ్చు ఒకసారి
(07:32) ఫీమేల్ కూడా భర్త భర్తకి కొంత డబ్బు ఇవ్వచ్చు. కానీ ఆ రిలేషన్ తీసుకొచ్చి మనము చాలామంది ఇదే అంటారు భార్య డబ్బు ఉంటేనే భార్య భర్తలు డబ్బు ఉంటే సెక్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు డబ్బు లేకపోయినా చేస్తుంది. కానీ నిత్యావసరాల కోసము లేకపోతే ఆ కుటుంబము సాగటం కోసం కూడా డబ్బు సంపాదించకుండా భర్త చెడు తిరుగుళ్లు తిరుగుతూ చెడు అలవాట్లతోనో లేకపోతే ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలతోనో తను ఏ పని చేయట్లేదు అన్నప్పుడు భార్య కొంత నిరాకరించవచ్చు దాన్ని పట్టుకొని నువ్వు ప్రాస్టిట్యూట్ లాగా బిహేవ్ చేస్తున్నావ్ అనటానికి వీలు లేదు.
(08:10) పేయింగ్ ఫర్ సెక్స్ ఇన్ పర్సనల్ ప్లేస్ లీగల్ అనిఏఐలో ఏఐ కి ఏం తెలుసు ఏఐ కి ఏం తెలుసు మీరు ఏఐ ని ఎట్లా నమ్ముతారు మీరు కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు బి అథెంటిక్ డోంట్ అలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్ బట్ యు ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎగజస్టెన్స్ మీరు నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇట్లా చెప్పాడు లేకపోతే జగ్గి వాసుదేవ్ ఇట్లా చెప్పాడు లేకపోతేనేమో రామదేవ్ బాబా ఇట్లా చెప్పాడుగగు ఇట్లా ఉంది ఏఐ ఇట్లా ఉంది అనేది కాదు.
(08:41) రైట్ సో ఏదో తనకు తోసింది చెప్తే ఏ తప్పు చెప్పదని ఏ ఎప్పుడైనా చెప్పిందా ఏఏ చెప్పట్లేదు నేను చెప్పింది కరెక్ట్ అట్లాంటప్పుడు మీ ఏ మీరు ఎట్లా డిపెండ్ అవుతారు రైట్ ఇంకేమైనా ఉందా డౌట్ అంతే సార్ రైట్ అండ్ ఇది మీరు చెప్పింది నేచర్ ప్రకారం అయితే లిప్స్టిక్ అండ్ మేకప్ కోసం ఏదైతే అడగడం అండ్ ఈ పరిస్థితిన ఒక బిట్స్ మెచ్చుకోవడం బోత్ ఆర్ సేమ్ ఇన్ నేచర్ లో నేచర్ లో ఇది అసలు సమాన సంబంధమే లేదు కదా ఒక కుక్క అక్కడ ఉంటే అందమైన అమ్మాయి భిక్షగాడు ఇద్దరిని ఈక్వల్ గా కారుస్తాది తప్ప అందమైన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని వదిలేయడం ఉండదు కదా
(09:19) ఆ సేమ్ అంతే నేచర్ మీరు అర్థం కావాలంటే కుక్క ఉంది మీరు ఆ ఇద్దరిని పెట్టండి మీరు ఎవరినైతే పోల్చుతున్నారో వాళ్ళద్దరిని పెట్టండి కుక్క ఎవరిని కరుస్తది ఒక పిచ్చి కుక్క ఉందనుకుందాం ఎవరిని కరుస్తది తేడా ఉంటే అప్పుడు నేచర్ లో తేడా ఉండ లేకపోతే సింపుల్ అనాలసిస్ కి చిన్న టెస్ట్ అన్నమాట ఆ టెస్ట్ ఏంటంటే డాగ్ ఎవరిని కలుస్తది అంతే రైట్ రైట్ వెల్క ఒకరికి అసహ్యం అనిపించింది ఇంకొకరికి అసహయం అనిపించడం లేదు ఒకరికి భయం అనిపించింది ఇంకొకరికి భయం అనిపించడం లేదు అలాగే ఒకే వ్యక్తికి ఒక సమయంలో నార్మల్ అనిపించింది ఇంకో సమయంలో నార్మల్ అనిపించట్లేదు భయం వేస్తుంది అసయం
(10:01) వేస్తుంది కోపం వస్తుంది అలా కూడా కాకుండా ఒక ఫామ్ లో ఉన్నది సేమ్ మెటీరియల్ పట్ల ప్రేమ ఉంది అదే మెటీరియల్ వేరే ఫామ్ లో ఉండేసరికి ఏమైందంటే అసయం హలో హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి సార్ అంటే గవర్నమెంట్ డిస్టెన్స్ లో సైకాలజీ చదవడం అనేదాన్ని స్టాప్ చేసిందని చెప్పి వాయిస్ వచ్చాయి సార్ అది యాక్చువల్ గా ఇప్పుడు ఈనోలో కూడా ఇప్పుడు చూపించట్లేదుఅన్నమాట అప్లై చేయడానికి అంటే కాకపోతే కొన్ని ఆన్లైన్ లో కొన్ని వేరే యూనివర్సిటీస్ అవి అంటే ఆప్ అప్ చేస్తున్నాయి చెప్ప ఏ యూనివర్సిటీ సఫర్ చేస్తారు అంటే చాలా యూనివర్సిటీ అంటే చాలా ఫేక్
(10:48) యూనివర్సిటీస్ ఉంటాయి అవి యుజిసి రికగ్నైజేషన్ ఉందా లేదా ఆ కోర్సు కి మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తాయి. ఆఫర్ చేసిన ప్రతీది యుజిసి రికగ్నైజేషన్ ఉన్నట్టు కాదు. అద ఏదైతే యుజిసి ఈ ఎకాడమిక్ ఇయర్ నుంచి డిస్టెన్స్ లో ఆఫర్ చేయటాన్ని తను రిజెక్ట్ చేసింది కాబట్టి ఆల్ యూనివర్సిటీస్ డిస్టెన్స్ లో రైట్ నౌ ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ ఇవ్వటం లేదు.
(11:16) అలా కాకుండా కొన్ని కోర్సులు అదే యూనివర్సిటీ ఏదో సర్టిఫికెట్ కోర్స్ అని మరొకటని మరొకటిని అవేర్నెస్ కోసం క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. వాటికి యూజీసి రికగ్నిషన్ లేకపోవచ్చు. కాబట్టి ఆ అది మీరు ఈ కోర్సు కి యూజసి రికగ్నైజేషన్ ఉందా అనేది ఆ యూనివర్సిటీని అడగాలి. అండ్ యుజిసి వెబ్సైట్ లోకి వెళ్లి మీరు చెక్ చేసుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూనివర్సిటీకి యుజిసి రికగ్నైజేషన్ ఉందా లేదా అవి మీరు చెక్ చేసుకోవాలి.
(11:47) రైట్ అంటే యుజసి ఆల్రెడీ స్టాప్ చేసిందని చెప్పింది కాబట్టి ఇంకా ఉండే అవకాశం ఉంటదా సార్ ఇంకా అంటే నేను అనేది ఏంటంటే నేను ఒకటి ఏదో స్టాప్ చేశాను ఎవరో దాన్ని వాడుకోవచ్చు కదా ఇప్పుడు మన దేశంలో డ్రగ్స్ అమ్మటం ఇల్లీగల్ రైట్ డ్రగ్స్ అమ్మటాన్ని నిషేధించి గాంజా అమ్మటాన్ని నిషేధించ కొంతమంది అమ్ముతున్నారు కదా అంటే అమ్ముతున్నారు కాబట్టి అది కాదు వాళ్ళు ఇల్లీగల్ అని అర్థం అలాగే ఎవరనా ఆఫర్ చేస్తుంటే వాళ్ళు ఆథెంటిక్ గా వాళ్ళకి అవకాశం ఉందా లేదా వాళ్ళు ఎక్కడో ట్విస్ట్ పెడతారు అక్కడ అది చెక్ చేయండి అది చెక్ చేయండి వాళ్ళని అడగండి నిజంగా అవకాశం ఉంటే ఉస్మాన్
(12:25) యూనివర్సిటీ డిస్టెన్స్ లో చేసేది అండ్ ఇగ్నో కూడా చేసేది కదా ఎస్ సార్ ఆ కోర్స్ యొక్క పేరు మార్చి ఏదో చిన్నది ఏదో పెట్టొచ్చు కానీ మామూలుగా ఇప్పుడు సపోజ క్లినికల్ సైకాలజీ చేసిన తర్వాత ఇంటర్న్షిప్ ఇవ్వటానికి కొంతమంది లక్షలు చార్జ్ చేస్తున్నారు. అది వాలిడ్ అంటే వాలిడ్ కాకపోవచ్చు కానీ ఆ జనాలు కొంచెం క్రేజీగా ఉండి జాయిన్ అవుతారు కదా ఇది చేయగానే నువ్వు ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అనేసరికి జాయిన్ అవుతూ ఉంటారు.
(12:50) అట్లా ప్రైవేట్ గా ఇప్పుడు సపోజ నేను సైకాలజీ ఫర్ సైకాలజిస్ట్లు ఆఫర్ చేసి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఏది ప్రోగ్రాం్ ఇస్తున్నాను. ఇది తీసుకుని హరిరాఘవ గారు ఇచ్చారంటే వాలిడ్ కాదు కదా ఇది ప్రైవేట్ ది యూజసి కి సంబంధం లేనటువంటిది కదా ఈ సర్టిఫికెట్ ఎకడమిక్స్ కాదు అలాగే వాళ్ళు అకడమిక్స్ కాకుండా వేరేమన్నా ఇస్తున్నారేమో అది చూడండి కనుక్కోండి మీరు అది ఓకే ఓకే రైట్ వెల్కమ్ రైట్ రైట్ ఒక ఫామ్ లో ఉన్నప్పుడు అదే మెటీరియల్ పట్ల అసహ్యం ఏర్పడట్లేదు వేరే ఫామ్ లో ఉన్నప్పుడు మనకి అసహ్యం ఏర్పడుతుంది.
(13:27) ఓకే అది ముఖ్యంగా హెయిర్ జుట్టు విషయం తీసుకున్నట్లయితే భర్తకి భార్య జుట్టు చాలా పొడవైన జుట్టు ఉంటే చాలా ఇష్టపడుతున్నాడు ప్రేమిస్తున్నాడు. ఆ హెయిర్ ఇలా తగిలితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. కానీ ఆ అమ్మాయి స్నానం చేసిన తర్వాత కొన్ని వెంట్రుకలు ఎవరికైనా వెంట్రుకలు ఊడిపోతుంటే అమ్మాయికి వెంట్రుకలు ఊడిపోయి బాత్రూమ్లో అట్లా ఉన్నాయి.
(13:49) ఓకే వాటిని అసయించుకుంటున్నాడు. అవి వెంట్రుకలే ఇవి వెంట్రికలే అవి తన భార్యవే కానీ అసయించుకుంటున్నాడు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి జనరల్గా అంటే ఈ వీడియోస్ నుంచి గాని అదర్వైస్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వైస్ మాక్సిమం ఓకే అనేది చల్ల సొసైటీ నుంచి గాని వాళ్ళ అప్లికే నుంచి గాని ఫామ్ అవుతుంది అనేది నాకు ఇప్పటి దాకా ఉన్న ఒపీనియన్స్ రీసెంట్ కొన్ని ఆర్టికల్స్ లో గాని ఈవెన్ అకడమిక్ గా సబ్జెక్ట్ లో చదివేటప్పుడు కార్టెక్స్ లో కూడా ఓసిడి అనేది వస్తుంది బట్ అది ఎంతవరకు అంటే బయలాజికల్ దానికి ఎక్కడనా రీసెర్చ్ చేశరా స్టడీ
(14:33) చేశరా ఆ ఎక్స్పెరిమెంట్ గురించి అడగండి. ఎస్ సార్ ఎకడమిక్స్ అంటే అల్టిమేట్ అని అనుకోవడానికి వీలు లేదు. ఓకే ఎకడమిక్స్ లో కూడా బయలాజికల్ రీజన్స్ అంటే మీ ప్రకారం అసలు ఉంటాయా లేకపోతే ఉంటే ఎంత ఓసిడి వల్ల బయలాజికల్లీ మార్పులు జరుగుతాయి తప్ప బయలాజికల్ మార్పుల వల్ల ఓసిడి రావట్లేదు. ఓకే స్ట్రైట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బయలాజికల్ రీజన్స్ వల్ల మీరు హిందువు అయ్యారా ఆర్ హిందువు అవ్వటం వలన మీరు బొట్టు పెట్టుకోవటం లేకపోతే చెవులు కుట్టించుకోవడం ఇటువంటివి ఏమైనా చేస్తున్నారా? తల్లిదండ్రులకు చివరికి కుట్టించుకున్నారు పిల్లలు కూడా కుట్టించుకున్నారు కాబట్టి బయలాజికల్
(15:12) వచ్చినట్టు కాదు కదా అది కుట్టించుకున్నారు. సేమ్ అలాగే మానసిక సమస్యలు నేను స్కిజియోఫ్రీనియా ఆర్ బైపోలార్ డిసార్డర్ ఇటువంటి సైకియాట్రిక్ వాటిని చెప్పట్లేదు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ యంజైటీ ఓసిడి పిటిఎస్డి ఇటువంటివన్నీ కూడా సామాజికమైనటువంటి ప్రోగ్రామింగ్ వలన ఏర్పడతావి వాటికి బయలాజికల్ రీజన్స్ లేవు ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోండి బయలాజికల్ రీజన్స్ తో జరిగేది ఏది కూడా దానికి కౌన్సిలింగ్ పని చేయదు.
(15:45) ఇప్పుడు అపెంటిసైటిస్ ఉంటది అది వస్తే కౌన్సిలింగ్ ఇస్తే తగ్గిపోద్దా అలాగే బ్రెయిన్ కి ఏదో ప్రాబ్లం అయి వచ్చింది అన్నారు మరి కౌన్సిలింగ్ ఇస్తే ఆ ప్రాబ్లం ఎలా మారుతుంది? మారదు కదా ఏదైతే ఒక విషయం కౌన్సిలింగ్ తో మనం అధిగమించగలుగుతున్నామో అది బయలాజికల్లీ రాలేదు అయితే ఇక్కడ నాచురల్ అనే పదాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు.
(16:12) సహజము అనేది బయలాజికల్లీ వచ్చినా నాచురల్ అంటారు లేదంటే తండ్రి స్మోక్ చేస్తే నాచురల్లీ కొడుకు కూడా చేస్తాడు. అంటే దాన్ని కూడా నాచురల్ అంటారు కల్చరల్ వచ్చేదాన్ని కూడా ఒక కాంటెక్స్ట్ లో ఈ కల్చరల్ నాచురల్ వేరు బయలాజికల్ నాచురల్ వేరు సో జెనటికల్లీ జీన్స్ ద్వారా మానసిక సమస్యలు పాసాన్ కావు మరి తల్లిదండ్రులకు ఉంటే కొడుకుకు ఉంటున్నాయి కదా అది తల్లిదండ్రులు హిందువు అయితే కొడుకు హిందువు అయినట్టు తల్లిదండ్రులు క్రిస్టియన్ అయితే కొడుకు క్రిస్టియన్ అయినట్టు ఇట్లాంటిది అది అది జెనటికల్లీ రాలేదు చూసి ఆ ఎన్విరన్మెంట్ వల్ల వచ్చింది మరి అకడమిక్ బుక్స్ లో ఉంటుంది కదా
(16:50) అకడమిక్ బుక్స్ లో అనేకం ఉంటే మారుస్తూ ఉంటారు. సైన్స్ అంటే మార్చుకునేది తప్ప సైన్స్ ఒక దగ్గర ఉంటే అది అబ్సల్యూట్ అని కాదు. అంతేకాకుండా డబల్యూహె్ఓ చెప్పింది కదా చెప్తది ఎందుకంటే డబల్యూహె్ఓ అనేది సైంటిఫిక్ గానే చెప్పాలని ఏం లేదు పొరపాట్లు డబల్ హెచ్ఓ చేస్తది నాసా చేస్తది ఇస్రో చేస్తది. ఎందుకు అంటే వాటికి ఫండింగ్ ఇచ్చే వాళ్ళకి అనుకూలమైనటువంటి నిర్ణయాలే డబల్ హెచ్ఓ లాంటివి చేస్తూ ఉంటాయి అవేమి సైన్స్ వేరు సైన్స్ పేరు మీద నడిపేటువంటి ఆర్గనైజేషన్స్ వేరు ఇప్పుడుడబ్ల్యూహె్ఓ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి అమెరికాలో ట్రంప్ కంపెనీకి ఏదన్నా
(17:30) వ్యతిరేకమైన రిజల్ట్స్ వస్తే డబల్యూహె్ఓ దాన్ని డిక్లేర్ చేస్తదా చేయదు కదా దానికి లాభం వచ్చేలాగా ఉంటే వెంటనే యక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు సింధూ నాగరికత ఆర్యన్ ఆర్యుల యొక్క దండయాత్ర అని లేదంటే మైగ్రేషన్ అని రకరకాలి ఉన్నాయి. చాలా థియరీస్ ఉన్నాయి ఆ థియరీస్ చాలా థియరీస్ పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయలేదంటే అది లేదని కాదు ఎందుకు పబ్లిష్ ఎందుకు చేయలేదు ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు ఆ పబ్లిష్ చేస్తే వీళ్ళు మళ్ళీ ఒకరినొకరు కొట్టుకు చచ్చిపోతారు కాబట్టి దాన్ని గవర్నమెంట్ పబ్లిష్ చేయకపోవచ్చు.
(18:03) పిల్లాలో కూడా కొంత ఒక ప్రాజెక్ట్ ఆపడం ఉంటది. అదే ఉంది కదా మనం అదేంటి కీలడి ఏదో అంటారు. ఇలా కీలడి తవ్వకాలు. తవ్వకాలు ఆపడం ఇటువంటివి అనేకం ఉంటాయి సైన్స్ లో కూడా. సైన్స్ లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది లాభం వచ్చేవి ఎవరికి లాభం వచ్చేవి క్యాపిటలిస్టులకి లాభం వచ్చేది చెప్తారు ఇప్పుడు రెమిడీ సార్ తప్పనిసరి చేశారు అప్పుడు తర్వాత రెమిడీ సార్ బ్లాక్ లో అమ్మారు తర్వాత రెమిడీ సార్ తో అవసరమే లేదు అన్నారు.
(18:29) మరి సైన్స్ ఏం చెప్పింది సైన్స్ ఏం చెప్పలే సైన్స్ పేరుతో వీళ్ళు ఆడుకున్నారు అలాగే సైన్స్ పేరుతో డబల్ హెచ్ వాడుకోవచ్చు నాసా ఆడుకోవచ్చు ఎకడమిక్స్ కూడా ఆడుకోవచ్చు. కాబట్టి ఎకడమిక్స్ లో ఉన్నంత మాత్రం నాది అల్టిమేట్ కాదు ఎకడమిక్స్ ని ప్రశ్నించకూడదని ఏమీ లేదు. రైట్ అయితే ఏంటంటే మన ఎకడమిషియన్స్ ఎకడమిక్ సైకాలజిస్ట్లు ఏంటంటే వాళ్ళకి ఆ ఎకడమిక్స్ అనేది అల్టిమేట్ గా భావిస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు కాబట్టి అందులో ఉంది కాబట్టి అంతే మీరేదో చెప్పారు కదా ప్రీ ఏదో అన్నారు కదా మెథడ్ కి సంబంధించింది అందులో ఆ ఆ ఎక్స్పరిమెంట్ ఎప్పుడు చేశారు ఆ ఎక్స్పరిమెంట్ లో ఏం చెప్పారు నిజంగా
(19:07) ఎవరికి టెస్ట్ చేశారు ఎంతమందికి టెస్ట్ చేశారు అది ల్యాబ్ లో టెస్ట్ చేశారా లేకపోతే ఇంకెక్కడైనా టెస్ట్ చేశారా హుమ్ ఇవన్నీ కూడా మనకి తెలియాలి కదా అక్కడ ఎక్కడో ఆర్టికల్ లో చెప్పారని ఏదో మనకివాట్ యూనివర్సిటీలో ప్రొపగాండా లాగా ఈ మధ్య ఒకటి వచ్చింది. 1963 లో ఎన్టి రామారావు గారికి జాతీయ అవార్డు వస్తే అది అది బహుకరించేటువంటి ప్రధానమంత్రి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఎన్టి రామారావు గారితోని భగవద్గీత నేను చదివేటప్పుడు మీ రూపమే నాకు గుర్తొస్తది అని చెప్పాడని ఒకటి వచ్చింది.
(19:40) అయితే మొదటిసారి జాతీయవాడు 1967 లో ఇవ్వటం మొదలుపెట్టారు. 1963 లో అసలు జాతీయ అవార్డే లేదు. లేనప్పుడు ఇదంతా ఎట్లా జరుగుతుంది ప్రొపగాండా ఉంటది రకరకాల రకరకాల ప్రొపగాండా చేస్తూ ఉంటారు. జవహర్లాల్ నెహ్రూ గురించి అనేక ప్రొపగాండా నడుస్తూ ఉంటది. మహాత్మా గాంధీ గురించి అనేక ప్రాపగాండా అంటే ఆ సినిమాల్లో వాటిలో వేసిన క్యారెక్టర్ల నుంచి ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి జవహర్లాల్ నెహ్రూ ఎస్టిడి తో చచ్చిపోయాడు లాస్ట్ కి ఆయన శరీరాన్ని తగలబెట్టలేదని పెద్ద పెద్ద మేధావులు చెప్తూ ఉంటారు.
(20:14) ఆ బుక్లో ఉంది ఈ బుక్లో ఉంది అతన్ని ఫాలో అయ్యేవాళ్లే రాశారు అతనికి ఎస్టిడి ఉందని. సో అలా ఏదో ఒక ప్రాపగాండా వాళ్ళకి లాభం వచ్చేలాగావాట్ యూనివర్సిటీ ఎట్లా చేస్తుందో సైన్స్ పేరు మీద కూడా పెట్టుబడిదారులు వాళ్ళకి లాభం వచ్చేలాగా చేస్తే ఇప్పుడు జెనటికల్లీ వచ్చిందంటే ఏం చేస్తారు అప్పుడు మెడిసిన్ మస్ట్ చేయొచ్చు మెడిసిన్ మస్ట్ చేస్తే మెడిసిన్ అమ్ముకోవచ్చు.
(20:35) మ్ కాబట్టి ఆ విధంగా మెడికల్ మాఫియాను ఇంతర్ మాఫియాలు అలా చేస్తూ ఉంటాయి. నా లాజిక్ ప్రకారం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పటివరకు నాకు అర్థమైన దాంట్లో మానసిక సమస్యలన్నీ కూడా సామాజికమైన పరిస్థితుల వల్ల వస్తాయి. శారీరకమైన అంశాలు వాటిని బూస్ట్ చేస్తాయేమో తప్ప వాటిని పెంచుతాయేమో తప్ప శారీరకమైన అంశాల వల్ల పెట్రోల్ వల్ల మంట రాలే మంట ఉంటే పెట్రోల్ బగ్గును మండుతుంది.
(21:04) అలా శారీరకమైన అంశాలు థైరాయిడ్ లేకపోతే విటమిన్ డెఫిషియన్సో జెనటికల్ ఏమన్నా మెథడ్ కి సంబంధించి ఉంటే ఇవి పెరుగుతాయి తప్ప మ్ వాటి మూల కారణం మాత్రం జెనటికల్లీ లేదు. బట్ యక్చువల్గా స్టడీలో ఎట్లా ఉంటుంది అంటే సర్ ఇట్ ఇస్ లైక్ ఆ జీన్ ఆల్రెడీ మీ పేరెంట్స్ నుంచి ఉంది సిచువేషన్ మీకు ఎన్విరాన్మెంట్ లో అట్లాంటి ఏమనా వచ్చినప్పుడు జీన్ అనేది యక్టివేట్ అవుద్ది బయలజికల్ ప్రాసెస్ సబ్జెక్ట్స్ లో ఇట్ ఇస్ లైక్ ఆ జీన్ పర్టికులర్ గా ఆ పర్టికులర్ ఈవెన్ డిప్రెషన్ లైక్ 10% జీన్ త్రూ పేరెంట్ నుంచి మీకు వస్తుంది అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే
(21:45) ట్రిగ్గర్ అవుతుంది పర్టికులర్ దిగి అని చెప్పి అంటావా జీన్ ఎక్కడ ఉంటుంది అవుతుంది జీన్ ఎక్కడ ఉంటది జీన్స్ మాడిఫై అవుతాయా ఒక లైఫ్ స్టైల్ లో జీన్స్ అనేవి కొన్ని కొన్ని కొన్ని జనరేషన్స్ అయితే తప్ప మాడిఫై కావు. రైట్ జీన్ ఎక్కడ ఉంటుంది పరిస్థితిని బట్టి ఆ జీన్ యాక్టివేట్ అవ్వడం అనేది ఎంత రాంగ్ ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఇప్పుడు హోమోసెక్షువల్ గే ఉన్నప్పుడు గే అనేది ఒక జీన్స్ అది పాస్ ఆన్ అవుతది.
(22:13) గే పాస్ ఆన్ అయితే గేస్ ఎవరి ద్వారా పాస్ ఆన్ చేస్తున్నారు వాళ్ళు హోమోసెక్షువల్ కదా చేసేది పిల్లలు పుట్ట పిల్లలు పుట్టారు కదా వీళ్ళు ఫీమేల్ తో సెక్స్ చేయలేరు మేల్ తోనే చేస్తారు ఇదొక జీన్ ఇది ఇది పాస్ ఆన్ అవుతది ఎవరి ద్వారా పాస్ ఆన్ అవుతది హెట్రోసెక్షువల్ చేస్తేనే పాస్ ఆన్ అవ్వాలి. మరి హెట్రోసెక్షువల్ చేశారంటే హెట్రోసెక్షువల్ జీన్స్ ఉన్నట్టే కదా మరి అట్లా అనుకుంటే కాకపోతే ఇదిఒక ప్రొపగాండా అంటే లిమిటెడ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ పూర్తిగా కాకుండా పార్ట్ గా సైంటిఫిక్ స్టడీ చేసేవాళ్ళు ఇటువంటివి ఏవో తెస్తూ ఉంటారు ఎకడమిక్స్ ని మీరు అల్టిమేట్ గా
(22:45) చూడొద్దు. ఎకడమిక్స్ అవసరమే డెఫినెట్లీ ఎకడమిక్స్ చదువుకోవాలి ఆ సర్టిఫికేట్ కావాలి మీరు ప్రాక్టీస్ చేయాలంటే బట్ ఎకడమిక్స్ లోనే అన్ని ఉంటాయి ప్రపంచం ఇలా ఉండేది కాదు. ఎకడమిక్స్ ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి కాశ్మీర్ చరిత్ర తీసుకుందాము. ఇండియన్ హిస్టరీలో కాశ్మీర్ చరిత్రలో ఎలా రాస్తారు పాకిస్తాన్ హిస్టరీలో ఎలా రాస్తారు రెండు వేరు వేరు ఉంటాయి ఉంటది కదా మరి అటువంటప్పుడు ఏది కరెక్ట్ అలాగే ఈ సైన్స్ బయాలజీ సైకాలజీ మెడిసిన్ అన్నీ కూడా ఎవరికి ఫేవరబుల్ గా వాళ్ళు రాస్తారు ఎవరికి లాభం వచ్చేలాగా వాళ్ళు రాస్తారు తప్ప అల్టిమేట్ ట్రూత్ రాయటం
(23:23) అనేది జరగదు అల్టిమేట్ ట్రూత్ ఉండదు కూడా కాబట్టి లాజికల్లీ తర్కించుకున్నట్లయితే అది సమాజం నుంచి వస్తుంది రైట్ అంతే తప్ప ఈ జీన్ అవుతది అనేది ఎక్కడ కూడా రీసెర్చ్ జరగలేదు జరిగితే ఆ జీన్స్ ని తీసేయొచ్చు కదా అది ఒక మిస్ అంటే మెడికల్ మిస్ కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి సెరటలిన్ తగ్గటం వల్ల వస్తది లేకపోతే ఎలకల్లో టెస్ట్ చేసాము ఎలకల్లో రిపీటెడ్ ఎలకలకి సమాజం లేదు ఎలకలకి రిలిజియన్ లేదు ఎలకలకి బ్యూటీ లేదు ఎలకల కెరీర్ లేదు ఎలకల్లో టెస్ట్ చేస్తే నీకు ఓసిడి గురించి ఎలా అర్థం అవుతది లేకపోతేనేమో ఉడతల్లో టెస్ట్ చేస్తే ఓసిడి ఎలా అర్థం అవుతది
(24:06) అది వేరు కదా దానికి ఈ సమాజం లేదు అండర్స్టాండింగ్ లేదు ఇవన్నీ లేవు కదా కాబట్టి ఓసిడి అనేది ఓసిడిఏ కాదు మానసిక సమస్యలు ప్యూర్లీ వాళ్ళు పెరిగిన వాతావరణంలో వస్తాయి ఆ జీన్స్ ఉన్నా వస్తాయి లేకపోయినా వస్తాయి వాళ్ళు చెప్పే సో కాల్డ్ జీన్స్ సంబంధం లేదు ఒకవేళ అదేదో జీన్స్ అనుకున్నారు అనుకోండి అది లేకపోయినా ఆ సమాజంలో పెడితే అలా వస్తది.
(24:30) రైట్ రైట్ వెల్కమ్ ఒక రూపంలో అలాగే తను తన భార్య ఆ స్పిట్ ఉమ్ముతది కదా లాలాజలం బయట ఉమ్మితే అతను చాలా అసాయం ఓకే వాళ్ళద్దరు భార్యా భర్తలు వచ్చారు ఇట్లా అట్లా అసాయం పడుతున్నాడు ఆ అమ్మాయి కూడా అతను కూడా అసయ్య పడుతున్నాడు. మరి అది అదే లాలాజలము నువ్వు నైట్ టైమ్స్ సక్సెస్ చేసేటప్పుడు నువ్వు లిప్ కిస్ చేస్తున్నావు కదా చేస్తున్నాను సార్ మరి అప్పుడు ఎందుకు అసయం అనిపించింది అంటే ఆ కండిషన్ ఆ కండిషన్ ఆ తనకు ఒక కండిషన్ లోనేమో బాగుంది ఇంకో కండిషన్ లో బాగా లేదు తనకి అంటే అసయం అనిపిస్తుంది.
(25:08) ఓకే కింద మన వాచ్మెన్స్ ఉంటారు కదా లిఫ్ట్ బాయ్ వాళ్ళందరూ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు లాంగ్ బ్యాక్ ఒక 10 12 ఇయర్స్ బ్యాక్ నేను మధ్యాహ్నం లంచ్ కి వెళ్తుంటే అతను ఏం చేసాడంటే ఒక కంచంలో అన్నం తిన్నాడు కంచం ఉంటది మనకి ఇప్పుడు ఉంటే ప్లేట్లు వచ్చినాయి కంచం అంటే ఇట్లా ఉంటది చారు మజ్జిగ పోసుకొని తినొచ్చు అన్నాడు అటువంటి కంచంలో అన్నం తిన్నాడు తిన్న తర్వాత అతను వాటర్ తాగాడు వాటర్ తెచ్చుకున్నాడు చెయ్యి కడుక్కున్నాడు కంచం మొత్తం ఇట్లా కడిగేసి ఆ వాటర్ తాగేసాడు అది తాగేగానే అది చెప్పగానే అనిపిస్తది ఏముంది అందులో అసయించుకునేది అతను తిన్న ఆహారం అతను తిన్న కంచం అతను
(25:46) తిన్న చెయ్యి అతను తాగే వాటర్ ఓకే అందులో అసయించుకునేది ఏముంది కానీ మన ప్రోగ్రాం్ అట్లా అయింది కంచంలో నీళ్లు పారబోయాలి. అతే కొడుతులో ఆవులకి వాటికి పోయాలి. తప్ప మనం తాగకూడదు. అది వేస్ట్ వాటర్ అన్నట్టుగా మన ప్రోగ్రాం్ అయింది. ఇదే అసయించుకునే అమ్మాయి భర్త తిన్న కంచంలో తింటాం మ్ అక్కడ ఎంగిల్ ఉంది అసయించుకోవట్లేదు కానీ ఇక్కడ అసయించుకు ఎందుకంటే ప్రోగ్రాం హలో హలో మాట్లాడండి సర్ నేను మాట్లాడండి నా డౌట్ ఏందంటే నేను ఓసి సిటీజ్ నుండి వర్క్ అయి కూడా చాలా డేస్ అయిపోయింది సో అంటే నేను నాకు ఈ టైం అర్థమయింది ఏందంటే
(26:29) అంటే బేసిక్ అంటే ఏ సిచువేషన్స్ లోనైనా అంటే నేను ఏ పనిని పూర్తి చేసినా గన నాకు ఏమని ఉంటదిఅంటే అంటే నేను ఒక వేస్ట్ ఫెలో అన్నట్లే ఉంటా అది నేను కాలేజ్ అకాడమిక్స్ అయినా సరే నేను ఒకవేళ ఆ ఏ టాస్క్ ని అకంప్లీట్ చేసినా అంటే నాకు ఏమంటారు అంటే నేను వేస్ట్ అంత పెద్ద గొప్ప ఏం కాదు నార్మల్ అచీవ్ చేయగలిగినా గాని హమ్ చేసినా గాని నాకు అదే ఫీలింగ్ ఉంటది నార్మల్ గా కూడా హ్మ్ ఆ అంటే ఆ ఇది అది నాకు ఓటిడి ఎఫెక్ట్ చేసిందంతా నాకు తెలిసి ఒక 5 టు 10% ఎఫెక్ట్ చేసిందేమో అని ఈ ఫిలిం ఏదైతే ఉందో ఇది ఇది ఇది ఎఫెక్ట్ చేసింది బాగా అంటే ఎక్కువ బాగా నాయనా అంటే
(27:10) ఆపర్చునిటీ లాక్ అవ్వడం వల్ల దీని వల్లనే అనిపిస్తుంది సర్ దీనికి ఏమైనా అంటారు మనకి మొదట మీరు ఇంకా బ్రతికే ఉన్నారు ఆ ప్రముఖ సైకయాట్రిస్ట్ చెప్పినట్టుగా చనిపోలేదు. అవును ఆ గ్రేట్ సైకియాట్రిస్ట్ వారం రోజుల్లో చనిపోతా ఉన్నారు కదా మందులు వేసుకోకూడదు మందులు వేసుకోకుండా మీరు ఇప్పటికే బ్రతికే ఉన్నారు దాదాపు ఒక ఆరు నెలలు పైన అయింది.
(27:30) రైట్ మొదటిది రెండవది మీరు వేస్ట్ ఫెలో అనేది ఎందుకంటే మీరు వేస్ట్ ఫెలో కాదు గొప్పవాడు అవ్వాలని మీకు కోరిక ఉంది. అంటే నాకు అట్లా కోరికలాంటి కూడా ఏమ లేదు సార్ అంటే కోరిక లేంది అది ఎందుకు టెస్ట్ చేసుకుంటున్నారు కోరిక ఉంటది మీకు తెలియకుండా సమాజం నుంచి మీకు కోరిక వచ్చింది నేను వేస్ట్ ఫెలో కాదు అని ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఉంది.
(27:53) అంటే నాకు నా బేసికల్లీ నేను నా బ్రెయిన్ తోటి కమ్యూనికేట్ అయ్యే విధానం ఎట్లా ఉంటుంది అంటే చిన్నప్పటి నుండి ఇప్పుడు ఏమఉంటారు అంటే నేను ఒక పని చేయొద్దు అంటే ఇప్పుడు ఏమన్నా ఒక సిచువేషన్ లో ఇప్పుడు మా డాడీ ఇట్ల కొంచెం ఆ ఏమంటారు తాగడం లాంటి ఏమైనా అబ్యూసివ్ వర్డ్స్ వాడడం లాంటివి ఎక్కువ చేస్తుంటారు అన్నమాట అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏమన్నా ఉంటంటే మాత్రం ఇట్లా మాత్రం చేయొద్దు అనేసి నాకు ఉంటుండే ఇట్లా చేయొద్దు అని ఉంటుండే కానీ ఏం చేయాలో నేను ఎప్పుడు నా ఫ్రెండ్ కి చెప్పలేదు అన్నమాట అంటే ఇట్లా చెయ్యాలి ఇట్లా చేయాలి మీ మీ బ్రెయిన్ కి
(28:24) చెప్పుకోవడం అంటూ ఏమీ లేదు మీరు బ్రెయిన్ సహాయంతోనే ఇప్పుడు చెప్తున్నారు మాట్లాడుతున్నారు. బ్రెయిన్ వేరు మీరు వేరు అని కూడా కాదు. అయితే ఉమ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు ఆల్కహాల్ తాగొద్దు దోస్ ఆర్ డిఫరెంట్ ఉమ్ కానీ ఈ నైతికత లేదంటే గొప్పతనము ఈ ఈ అంశాల్లో మీరు వేస్ట్ కాదు. నేను ఒక వేస్ట్ ఫెలో కాదు.
(28:49) గొప్పవాడిని కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు కొంతమంది వేస్ట్ వాళ్ళు ఉంటారు నేను వేస్ట్ వాళ్ళ దాంట్లోకి రాను అని మీరని అందులోకి వెళ్ళకూడదని మీరు అనుకోరుకుంటున్నారు. మ్ నేనైతే వేస్ట్ ఫెలోనే మ్ రైట్ మీరు కూడా వేస్టే మా పిల్లలందరూ వేస్టే మహాత్మా గాంధీ వేస్టే అందరూ వేస్టే ఈ భూమి మీద గొప్పవాళ్ళు హీనమైన వాళ్ళు ఉండరు.
(29:14) సో నేను ఏమంటున్నాను అంటే మీరు మీ పని చేయండి వేస్టా గొప్పతనమా ఎందుకు మీరు ఏం చేస్తున్నారు ఒక లేబుల్ కోసం ట్రై చేస్తున్నారు నేను గొప్పవాడిని అందరూ అనాలి ఆ ఆశ అదే ఓసిడి కి దారి ఓసిడి వల్ల ఇలా అవ్వలే దీని వల్ల ఓసిడిలో ఎరుక్కున్నారు. మీరు ఓసిడి వల్ల నా యొక్క పెర్ఫార్మెన్స్ దెబ్బ తిందని మీరు అనుకున్నాో ఇలా పెర్ఫార్మెన్స్ హై చేయాలనే కోరిక వల్ల ఓసిడిలో ఇరుక్కున్నారు.
(29:36) ఉమ్ యస్ మచ్ యస్ పాసిబుల్ నేను ట్రై చేస్తాను. ఈ భూమి మీద గొప్పవారు లేరు హీనమైన వారు లేరు. మ్ రైట్ నేను చెప్తాను నాకంటే గొప్పవాడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేడు పుట్టబోడు కూడా అలాగే నాకంటే హీనమైన వాడు కూడా ఈ భూమి మీద పుట్టలేదు పుట్టబోడు అంటే నేను గొప్ప కాదు హీనము కాదు ఎవరు గొప్ప కాదు హీనము కాదు కాంటెక్స్ట్ ని బట్టి ఉంటుంది.
(29:58) ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కొక్కడు గొప్పవాడిగా ఉంటాడు. పాము విషంతోనే ఆ విషానికి విరుగుడు మందు తయారు చేస్తారు. పాము విషం చాలా కాస్ట్లీ ఉమ్ అలాగే ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కొక్కటి విలువైంది అవుతది. ఒకతన్ని చంపటము అది యుద్ధంలో అయితేనేమో దేశభక్తి అలా కాకుండా మామూలు మర్డర్ చేస్తే క్రైమ్ ఏది కూడా అబ్సల్యూట్ ఉండదు కాబట్టి ఇక్కడ వేస్ట్ ఫెలోస్ గొప్పవాళ్ళు ఉండరు అన్నప్పుడు ఇక్కడ నేను వేస్ట్ ఫెలోనా కాదా అలా అనిపిస్తుంది అని క్వశ్చన్స్ ఉండవు.
(30:29) ఇది అర్థం చేసుకోండి ఎవరు వేస్ట్ ఫెలోస్ కాదు అనేది అంటున్నా అంటే అంటే ఇప్పుడు నాకు అప్పట్లో వస్తు ఇలా అంటే వద్దా అనుకున్న థాట్స్ వస్తే నేనుేం చేయలేను అని ఒకటి ఫిక్స్ అయినా ఇట్లా వస్తే నేను వేస్ట్ అనేది ఫిక్స్ అయ్యేసరికి అదే కంటిన్యూ అయితే వేస్ట్ కాడు కాకూడదని మీరు అనుకు ఇక్కడ నేను అన్నేది ఏంటంటే దానికంటే ముందు ఎవరు వేస్ట్ ఫెలో ఈ భూమి మీద ఎవరు గొప్పవాడు ఎవరు లేరు లేరు లేనప్పుడు ఇంకా వేస్ట్ ఫెలో అనేదే లేదు ఉమ్ ఆ క్రైటీరియాలో చూడొద్దు.
(31:02) మీరు చూడాల్సింది థాట్ ని నేను డీల్ చేయాలా ఎందుకు డీల్ చేయాలి థాట్ ఎందుకు వస్తుంది నాకున్న ఆటిట్యూడ్ వల్ల ఆటిట్యూడ్ ని డీల్ చేయండి. ఆటిట్యూడ్ డీల్ చేస్తే ఆ థాట్ లేదు ఇక ఉమ్ థాట్ తో పని లేదు బటర్ఫ్లై వచ్చి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడాన్ని మీరు వేస్ట్ ఫెలో అనుకుంటున్నారా లేకపోతే గొప్పవాడు అనుకుంటున్నారా ఏదీ లేదు. సేమ్ అంతే కదా అని ప్రతిది అంతే మీరేదో చదువుతున్నారు అవి రిజల్ట్స్ బాగా వస్తే గొప్ప లేకపోతే వేస్ట్ అనుకుంటారు.
(31:31) కాదు రాశారు వచ్చినయి అంతే మ్ అంతే తప్ప ఒకవేళ వేస్ట్ ఫెలో ఉంటే అందరికంటే వేస్ట్ ఫెలో హరిరాఘవ్ రైట్ సో గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికంటే గొప్పవాడు కూడా హరిరాగవే అలా నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే గొప్పవాళ్ళు హీనమైన వాళ్ళు లేరు మీరు వేస్ట్ కాదు గొప్ప కూడా కాదు మీరు ఒక మనిషి మీ పని మీరు చేసుకుంటున్నారు. ఉమ్ రైట్ ఉమ్ రైట్ రైట్ ఆ అంటే ఏమన్నా ఏమంటారు సార్ ఇట్లా ఏమన్నా మాకు కాన్ఫింగ్ ఏమన్నా అవసరం పడతా అంటారా అంటే కొంత గ్యాప్ వచ్చింది ఒక సెషన్ తీసుకోండి చూద్దాం మనం కొంచెం టైం తీసుకొని ఓకే ఆ లూప్ లోకి వెళ్ళలేదు మీరు కాకపోతే ఇవి కూడా పోవాలి ఆలోచించండి
(32:14) వర్కవుట్ కాకపోతే నేను మీ సెషన్ కంప్లీట్ అవ్వలోనే అన్న నుండి బయట బయట కానీ మీరు తర్కించుకుంటే పోతుంది అంటే ఫైండ్ ఆఫ్ ఇట్లా నెగిటివ్ అనేసి అది ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే ఎక్కువ ఏం లేదు కానీ కొంచెం అదే మీరు తర్కించుకుంటే ఆ క్లారిటీ వస్తుంది. రాలేదు అనుకోండి ఒక సెషన్ తీసుకుందురు కొంచెం టైం తీసుకోండి సర్ కాబట్టి ఇక ఆ టైం ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో అట్లా అనిపిస్తుంది తగ్గుతుంది అది కూడా తగ్గిపోతుంది పోను పోన ఇంకా తగ్గుతుంది.
(32:49) రైట్ రైట్ ఇలా అనేకమైనటువంటివి ఒక ఫామ్ లో ఉండగా మనం ఎక్సెప్ట్ చేసి ఇంకో ఫామ్ లో యక్సెప్ట్ చేయలేకపోతున్నాం అనేది సమాజం నుంచి మనం నేర్చుకున్నటువంటిది ఇంకా చాలా చెప్తాను కొన్ని 10 చెప్పగలుగుతాను స్పైడర్ షేప్ లో ఉన్న చాక్లెట్ ని తినలేరు. చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసిన విషయం కూడా మింగగలుగుతారు. కదా ఇలా మనకి ప్రోగ్రాం్ అయింది మనసు ఇలా మోసం చేస్తూంటుంది ఈ మోసాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది లేదంటే మానసిక సమస్యలను ఎరుక్కునే అవకాశాలు ఉంటాయి.
(33:21) హలో హలో సార్ మాట్లాడండి సార్ నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను సార్ అయితే అందులో మేనేజర్ అనే పని సార్ అతను అమ్మాయిల మీద అంత చులకన భావంలోనే ఉంటాడు సార్ హ ఇంకొక అతను అందులో పని చేస్తాడు సార్ కానీ అతను అంబేద్కర్ ఫిలాసఫీ ఫాలో అవుతున్నా అని చెప్పి అమ్మాయిలకు కూడా అతను కూడా చిలుకన భావంతో ఉంటాడు సార్ అయితే నేను నాకు వాళ్ళ అలా చిలుకన భావంలో ఉన్నప్పుడు ఉంటుంది కాకపోతే వాళ్ళు నాకంటే పై స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను లేకపోతును సార్ అయితే అయితే అయితే ఏరోజు అయితే ఆ కంపెనీలో జాబ్ మానేసినప్పుడు ప్రశ్నించాలని అనుకున్నాను సార్ అంటే నాకు
(34:07) ప్రశ్నించాలని ఉంటది సార్ వాళ్ళు కామెంట్లు వేసినప్పుడు కాకపోతే నా పరిస్థితుల వల్ల నేను తగ్గుతూ ఉంటాను సార్ అది నాకు నచ్చడం లేదు సార్ అదే వాళ్ళని కూడా మీరు బాగు చేయాలని కోరుకుంటున్నారు. అంతే కదా సో వాళ్ళను మీరెందుకు బాగు చేస్తారు వాళ్ళ జీవితం వాళ్ళది మీ జీవితం మీది రైట్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారని అనాలనిపిస్తుంది కానీ అది నేను అనేది ఏంటంటే తప్పుగా అనేకమంది మాట్లాడుతున్నారు రామాయణం అంటే ఏంటి రాముడు నడిచినటువంటి దారి అని అర్థం అయితే రాముడు నడిచిన దారిలో నడుస్తున్నామ అని చెప్పే వాళ్ళందరూ నిజంగా రాముడులాగా చేస్తున్నారా
(34:50) ఎన్ని బూతులు మాట మాట్లాడుతున్నారు ఎంత ట్రోలింగ్ చేస్తున్నారు రాముడు అలా చేశడా ఎక్కడన్నా చేయలే కదా మరి అయినా వీళ్ళు మాట్లాడుతున్నాయి అలా అంబేద్కర్ పేరు రాముడి పేరు జీసస్ పేరు అల్లా పేరు అలాగే వచ్చేసి గౌతమ బుద్ధుడు పేరు పెట్టుకొని చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ బాగు చేసేటువంటి పని మీరు పెట్టుకోవద్దు. మీరు నమ్మకండి అంతే మీరు అట్లా చేయకండి చాలు.
(35:16) రైట్. నాకు షాకింగ్ ఏమ షాకింగ్ ఏమ లేదు అంబేద్కర్ ఫిలాసఫీ పేరు పెట్టుకుంటే అంబేద్కర్ లాగా ఆలోచిస్తాడు అని నమ్మటం మీ పొరపాటు అయితే అంబేద్కర్ ఈక్వాలిటీ మళ్ళీ నేను అదే చెప్తున్నాను అయిపోయింది అది అయిపోయింది నేను అనేది ఏంటంటే ఇప్పుడు గాంధీ మెడికల్ గాంధీ బార్ షాప్ ఉంది. గాంధీ గారేమో మధ్యము వ్యతిరేకం ఆయన పేరు మీద బార్ షాప్ ఉంటే వాడు మానేస్తాడు అమ్మటం నమ్మటం మీ పొరపాటు ఆ పేరు పెట్టుకున్న అది పేరు చెప్పినా సరే వాళ్ళు అదే అని మీరు నమ్మటం మీ పొరపాటు తప్ప వాళ్ళు అది పేరు పెట్టుకొని నడిపించుకుంటున్నారు.
(35:57) రైట్ నేను ఆ కంపెనీలో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పాలని ఉంటుంది కానీ అది చెప్పాలని ఉండటమే మీకు సమస్యకు కారణం మీరు చెప్పాలని ఉండకుండా ఉండటానికి మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి మీరు ఏంటంటే సమాజిని ఒక ఒక అద్దంలో నుంచి చూస్తున్నారు ఒక గ్లాస్ లోనుంచి చూస్తున్నారు మీరు సో అలా ఉండాలని ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు అలా ఉండదు వాళ్ళ ఇష్టం అది రైట్ సో ఎలా ఎవరు ఎలా ఉండాలనేది వాళ్ళ ఇష్టం చట్టం వ్యతిరేకంగా ఉంటే మీరు కావాలంటే కేస్ ఫైల్ చేయొచ్చు లేదంటే మీ పని మీరు చూసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం రైట్ టైం అయింది ఇంకోసారి మాట్లాడండి.
(36:36) రైట్ రైట్ సో కాబట్టి ఆ విధంగా మనకి అనిపిస్తది మనసు మోసం చేస్తది ఆ సమాజం నుంచి ఏర్పడినవి ఇవన్నీ అనే విషయంకి అవగాహన ఉండి మనం ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని తర్కించుకోవాలి రకరకాల కోణం నుంచి తర్కించుకోవాలి ప్రశ్నించుకోవాలి ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళ అలా ఉండటం భరించలేకపోతున్నాడు కరెక్టే కానీ మన పరిధి ఏంటి అనేది తర్కించుకున్నట్లయితే వాళ్ళు ఉంటారా లేదా వాళ్ళ ఇష్టం మనం ఎలా ఉండాలనేది స్వీయం మనలో మార్పులుగా మాత్రం మనం చేయగలం తప్ప చాలా మంది ఏంటే సమాజం మారాలి బయట మారాలింది ఇక్కడ మారేది ఏం లేదు ఆ అమ్మాయి లాలాజాలం అలాగే ఉంటది. ఆ
(37:14) అన్ని అలాగే ఉంటాయి వెంట్రికల్ అలాగే ఉంటాయి మారాల్సింది మన యొక్క పర్సెప్షన్ మారాలి. మానసిక సమస్య అయినా ఇప్పుడు ఇట్లాంటి కాల్స్ లో వాళ్ళ సమస్యలైనా మారాల్సింది మన యొక్క యక్సెప్టెన్స్ మారాలి తప్ప నేను అలాగే ఉండి బయట మారాలంటే మారటం సాధ్యపడదు. రైట్ అమ్మ టైం అయింది కంక్లూడ్ చేద్దాం. థాంక్యూ సర్ వెల్కమ్ చూసారు కదా మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలతో ఇంకొక కొత్త టాపిక్ తో రేపటి లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్పే టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(38:05) [సంగీతం]

No comments:

Post a Comment