#అక్రమ సంబంధాలు # సమాజములో మార్పు #విశ్లేషణ # నవ సమాజం
Author Name:GARUDA NEWS CHANNEL
Youtube Channel Url:https://www.youtube.com/@GARUDANEWSCHANNEL
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oucvHO2V9f8
Transcript:
(00:02) మిత్రులారా నమస్కారం నేను గరుడ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్న తానాజీ పాటీల్ సీనియర్ జర్నలిస్ట్ ని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఏది కూడా కల్పించి చెప్పడం నాతోటి కాదు సమాజం బాగుపడా బాగుండాల అని కోరుకునే మనిషిలో నేను ముందు ఉంటాను. ఈ మధ్యన ఏ పత్రిక చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా నాకు ఒక విషయం చాలా బాధ అనిపిస్తున్నది.
(00:33) ఏందంటే పతాక శీర్షికలో వార్తలు వస్తున్నాయి అక్రమ సంబంధాలతో అక్రమ సంబంధాలతో పిల్లల్ని చంపడము అమాయకుల్ని చంపడము భార్య భర్తని చంపడము భర్త భార్యని చంపడము ముక్కలు ముక్కలు చేయడము ఎందుకు ఇది చూడలేకపోతున్నాం నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గానే కళ్ళారా చూసిన ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి అవసరమా సోషల్ మీడియాలో చూసి టెంట్ అయి బంగారం లాంటి భర్తని కాదని ఎవరో అడ్డమైన గాడిదతో పోయి తర్వాత జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు.
(01:10) ఒకటి కాదు రెండు కాదు వందల కేసులు చూసిన అసలు ఎందుకు జరుగుతున్నది ఇది ఎందుకు జరుగుతున్నది బంగారం లాంటి పిల్లల్ని చంపుకునే పరిస్థితి ఎందుకు వస్తున్నది ఏం లేదు సోషల్ మీడియాలో చూసి రెచ్చగొట్టి రెచ్చిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళ సంసారాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో జైలు మగుతున్నారు.
(01:40) ఇది ఎందుకు జరుగుతున్నది అంటే నేను కొద్దిగా ఆలోచిస్తున్నా వాళ్ళకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో సమాజంలో అంతా ఎవ్వరి స్వార్థం వాళ్ళది డబ్బు డబ్బు డబ్బు పిచ్చిలో కొంతమంది ఆస్తి పిచ్చి కొందరికి డబ్బు పిచ్చి కొందరికేమో ఆడపిచ్చి కొందరికేమో మగపిచ్చి ఏం చేస్తున్నారో ఏం తెలియడం లేదు ఎవరికీ చెప్పే అవసరం లేదు అందరికీ అతి తెలివి అయిపోయింది.
(02:08) ఎవరనా చెప్పడానికి గతంలో నేను చూసిన ఒక 20 30 ఏళ్ల క్రితము ఎవరైనా తప్పు చేస్తే ఊర్లో పెద్ద మనిషి ఆ బస్తీల్లో పెద్ద మనుషులు ఉంటారు ఆ వాడలో పెద్ద మనుషులు ఉంటారు వచ్చి చెప్పి భయపెట్టిచ్చి ఇది మంచిది కాదు ఇది చేస్తే బాగుండదు ఇలా కుటుంబాలు బాగుండదు మీ క్యారెక్టరే మీ పిల్లల్ని ఇది అయతది పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పేవారు ఇప్పుడు ఒక మనిషి మనిషి కూడా దొరకతలేడు చెప్పేవాడు ఎవ్వరు దొరకడం లేదు వినే మూర్ఖులు కూడా లేరు.
(02:42) ఈ రోజుల్లో మంచి మాట చెప్పినా కూడా ఎవరు వినేటట్టు లేరు. బాధాకరము నిజంగా చెప్తున్నా చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు వీళ్ళ కామవాంచ కోసము అడ్డు వచ్చిరని పిల్లల్ని బంగారం లాంటి పిల్లల్ని చంపుకుంటున్నారు ఈమ వీళ్ళని తిడదాం వల్గర్ లాంగ్వేజ్లో తిడుదాం అనే ఉంది నాకు కానీ మంచిది కాదు పిల్లలు ఏం చేసిరు వాళ్ళ భవిష్యత్తు నా లేకపోతే మీకు అంత అక్రమ సంబంధం ఉంటే ఆ కుక్కల్లాగా పోయేది ఉంటే మీరు పెండ్లి చేసుకోవద్దు పిల్లల్ని కనొద్దు సమాజంలో ఉండొద్దు అడవిలో తిరగాల ఎంత దారుణమై ఎవ్వరు ఖండించరు ఎవరి ఇది తప్పు అని అన్నారు ఎవరు చెప్పే నాడు లేరు ఈరోజు
(03:27) అయితే తెల్లారి మర్చిపోతున్నారు రెండవ రోజు ఇంకో ఇది ఎంత దారుణం అంటే భర్తని భార్య తిడతాది ఇష్టం వచ్చినట్టు తిడతాది ఆయన సంపాదించింది తింటాది ఎంజాయ్ చేస్తాది కానీ భర్త సంపాదన కావాల గానీ భర్త నచ్చడు భర్త నచ్చడు ఎందుకు నచ్చడు అంటే ఆ ఈమె ఏదో చిరంజీవి ఇంకా నాగార్జున లాంటి భర్త కావాలని కోరుకుంటది ఈమె ఈమె మైండ్లో తిరుగుతా ఉంటది భర్తకు తెలియదు పాపం కానీ ఆ ఆమె చేసిన తప్పు పిల్లలకి ఉరి శిక్ష వేసినట్లు అవుతున్నది నాకైతే కంటి నీళ్లు వస్తున్నాయి నిజంగా చెప్తున్నా బావి వరుసలు లేవు ఒక విలువలు లేవు ఏం చేయాలా సంసారం అంటే ఏంటి భర్త అంటే ఏంటి
(04:15) భార్య అంటే ఏంటి బంధుత్వాలు అంటే ఏంటి పిల్లలు రక్త సంబంధి సంబంధ మన రక్తానికి పుట్టిన పిల్లలు పిల్లలు ఎంత గొప్పవాళ్ళు ఉంటారు పిల్లల సంబంధం ఏంటి ఎవ్వరికీ ఏ మూర్ఖుడికి తెలియదు నాకైతే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి విల్ల కన్నా అసలు ఆ జంతువులు నయం నిజంగా చెప్తున్నా జంతువులు నయం ఎవరు చెప్పాల వీళ్ళని బాగా మత్తు మందుకు అలవాటు అయిపోతున్నారు అడ్డగోలిగా మత్తు సేవిస్తున్నారు ఏ నిర్ణయాలు కూడా క్షణాల్లో తీసుకుంటున్నారు చంపడాలు ముక్కలు ముక్కలుగా నరుకడాలు ఉరే వేసి చంపడాలు ఇక నానా ఒక్కొక్కడికి నలుగురు నలుగురు
(05:00) మెయంటైన్ చేస్తున్నాడు మూర్ఖుడు ఆ ఆడది అట్లానే అయిపోయింది మగవాడు అట్లానే ఇప్పుడు దాని మీద అవేర్నెస్ చేసే వాళ్ళు సమాజంలో రావాలి అసలు ఎవ్వరు లేరు సమాజంలో సమాజ హితం కోసం అవేర్నెస్ చేసేవాళ్ళు కొంత స్వచ్ఛంద సంస్థలు రావాలి వీళ్ళకు అవేర్నెస్ చేయాలి పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. పోలీసు శాఖ కూడా అక్కడక్కడ గ్రామాల్లో గాని బస్సీల్లో గాని లేకపోతే నగరాల్లో గాని మైక్ లో చెప్పాలి ఇది కరెక్ట్ కాదు ఇది అసలు నిజంగా చెప్తున్నా విద్యా వ్యవస్థనే చాలా చండాలంగా ఉంది చిన్నప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాలు అసలు విలువల గురించి నేర్పాలి
(05:45) పిల్లల్ని ఆ ఒక్కొక్క పిల్లవాడు చిన్న పిల్లవాడు ఉంటాడు ఆయన ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమో ఏం తెలియదు చిన్నప్పటి నుంచే లవ్లు అంటాం ముద్దులు ఇస్తారు రావులు ఐ లవ్ యు అని చెప్పుకుంటారు. ఆ తల్లిదండ్రులకు ఇది చేయాల అసలు నాకు తెలిసినంతవరకు ఎవరైతే ఎవరి ఇంట్లో అయితే పిల్లవాడు చెడిపోతాడో అలాంటి వారికి శిక్షించొద్దు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టాలి.
(06:15) వాళ్ళ క్యారెక్టర్ బాగా లేకపోతేనే కదా పిల్లలు చెడిపోతారు. ఎంత దారుణమైంది అంటే మనము నేను నేను జర్నలిస్ట్ గా చెప్తున్నా అప్పుడప్పుడు నేను ఈ మన అవుట్డోర్ పార్క్లకు గాని లేకపోతే బయట తిరుగుతా ఉంటాము మేము చూడలేకపోతాము. రోడ్ల మీద రాత్రిఎమిది 9 గంటలకే సెక్స్ చేసుకుంటున్నారు. కార్లలో నేనైతే కళ్ళారా చూసిన కార్లలో లైవ్ సెక్స్ చూసిన నేను చెప్పు తీసుకొని కొడదాం అనుకున్నా అందరూ తాగి ఉన్నారు ఒక ఆడది ముగ్గురు వీళ్ళు ఉన్నారు ఏం చేద్దాం ఎంత స్పీడ్ గా పోతున్నారు అంటే ఎవరికన్నా డాష్ అసలు ఏం చేస్తున్నారో ఏమో
(07:02) అర్థం అయతలేదు. చాలా దారుణం అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యన అయితే చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు. అది తల్లియా లేకపోతే రాక్షసియా దాని కామవాంచ కోసం బంగారం లాంటి పిల్లల్ని నరికేస్తున్నారు లేకపోతే విషమిచ్చి చంపుతున్నారు. బాధ చూడలేకపోతున్నా నిజంగా చెప్తున్నా నాకైతే అనిపిస్తది మేధావులు మూగవాళ్ళలాగా తయారైపోయారు.
(07:32) మేధావులు మాట్లాడకపోతే సమాజం ఇట్లానే దరిద్ర బ్రష్టు పట్టిపోతది. పెద్ద పెద్దవాళ్ళు చదువుకున్నవాళ్ళు మేధావులు బయటికి రావాలి. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి. ప్రతి గ్రామాల్లో ప్రతి బస్తిల్లో ప్రతి గల్లీల్లో ప్రతి కాలనీలో ఈ దీని గురించి మాట్లాడాల అవేర్నెస్ తీసుకురావాల డబ్బే సర్వసం కాదు డబ్బు సర్వసం కాదు రేపు అది జరిగితే ఆ ఇన్సిడెంట్ నా ఇంటి వరకు వస్తే ఏం పరిస్థితి ఎట్లా ఉంటది అనేది అది ఆలోచించాల ప్రతి ఒక్కరు అప్పుడే సమాజంలో కొద్ది ఇది అయతది.
(08:08) నేను దయచేసి ఏం చెప్తున్నా సెక్సే సర్వస్వం కాదు ఒక ఒక మనిషి అందంగా కనబడ్డాడా అంటే ఆయన చాలా హీరో లాగా అనుకోవద్దు నీ భర్తే హీరో ఎట్లా ఉన్నా కూడా హీరో ఒకవేళ తప్పుడు మార్గాల్లో పోతుంటే నువ్వు చెప్పాలి చెప్పి దారికి తీసుకురావాలి భార్యని కూడా భర్త చెప్పాలి వాళ్ళకు కుదరకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి ప్లస్ మైనస్ తప్పు చేస్తే ఏమైతది తప్పు చేయకుంటే ఏమైతది పిల్లల భవిష్యత్తు ఏంటంటే ఇది మాట్లాడాలి ఓపెన్ గా మాట్లాడాలి మాట్లాడి చెప్పాలి చెప్తే కొన్ని కుటుంబాలు నిలబడతాయి కొన్ని కుటుంబాలకు మంచి
(08:52) జరుగుతాది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా ప్రతి మనిషి హీరో కాదు ప్రతి మనిషి చిరంజీవి గాడు ప్రతి మనిషిలో అవలక్షణాలు ఉంటాయి మంచి లక్షణాలు ఉంటాయి మనము చూసే విధానం బట్టి ఉంటది. దయచేసి మీరు చంపుకోకండి సెక్స్ లో ఏమ ఉండదు అందరి దగ్గర ఉండేది అదే ఉంటది ఆ ఐదు 10 నిమిషాలతోటి ఏదో అయిపోతది ఏదో చేస్తున్నా ఏదో ఇది చేస్తాను అని అనుకోవద్దు దయచేసి మీరు మారండి ఈ సమాజంలో కొంతమంది చూసేవాళ్ళు నేనైతే ఈ మేధావులు పత్రికలు చూసి ఇలాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత కూడా మౌనంగా ఉండే మేధావులు వాళ్ళ కళ్ళు పోయినాయ ఏమో అనిపిస్తది ఆ
(09:39) కళ్ళు తెరిచి చూడండి చూసి ముందుకు రండి నేను నేను ఒక్క ఒక జర్నలిస్ట్ సామాన్యమైన జర్నలిస్ట్ చెప్తే ఏది మార్పు జరగదు మీరందరూ మీలో కొద్దిగానా మార్పు రావాలని నేను కడుపు మండి మాట్లాడుతున్నా దయచేసి ఆలోచించండి నమస్మాత
No comments:
Post a Comment