Monday, June 29, 2026

 *మనమంతా ఆత్మలం, ఈ శరీరంలో నక్షత్రము లాగ ఉన్నాము మనము ఆత్మ. కానీ మనం మనల్నె మర్చిపోయాము, ఎందుకంటే జన్మ-మరణ చక్రంలో చిక్కుకుని ఆత్మ బలహీనపడిపోయింది మరియు ఐదు వికారాలు - కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం - అనే భూతాలు మన ఆత్మను అపహరించి, మాయ జైలు లో ఈ శరీరం లో ఉంచాయి, అందుకే మనం తప్పుగ శరీరంగా భావిస్తున్నాము, దీనివలన పాపం పెరుగుతుంది ఐదు వికారాల నుండి , ఆ తర్వాత దాని ఫలం దుఃఖంగా లభిస్తుంది. ఏడుస్తాము అందరము మరియు మరణిస్తాము అని ఆలోచిస్తాము ఎందుకంటే పూర్తి జీవితంలో మనల్నె శరీరంగా భావించాము, ఆత్మ అని మర్చిపోయాము. మన ఆత్మ ఎప్పుడూ చనిపోదు, అది మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే ముందుగానే ఆత్మలో రికార్డ్ ఉంది, మన ఆత్మలో భగవంతుడు శివుడు చూసి చెబుతాడు. మనకు తర్వాత జన్మ ఎక్కడ జరుగుతుంది, మునుపటి జన్మలో మన ఆత్మ ఎక్కడ ఉండే.*

                 *ఈ ప్రపంచం 5000 సంవత్సరాల నాటకం. సత్యయుగం, త్రేతాయుగం 2500 సంవత్సరాలు జరిగిపోయాయి. ద్వాపరయుగం లో కొన్ని సంవత్సరాల తర్వాత క్యాలెండర్ మొదలవుతుంది. ద్వాపరయుగం, కలియుగం 2500 సంవత్సరాలు, మొత్తం 5000 సంవత్సరాల నాటకం. ఇది నాటకం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మళ్లీ అదేవిధంగా పునరావృతమవుతుంది. మీరు ఇప్పుడు ఇవ్వి చదువుచున్నారు కద 5000 సంవత్సరాల క్రితం కూడా ఇవ్వె చదివారు, ఈ మొబైల్ నుండే. మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత ఇవ్వే చదువుతారు, ఈ మొబైల్ నుండే, ఈ శరీరమే, ఈ దుస్తులే ధరిస్తారు, ఈ 5000 సంవత్సరాల చక్రం గురుత్వాకర్షణ శక్తి (Gravitational Force) తో టిక్ టిక్ టిక్...అని నడుస్తూ ఉంటుంది, గడియారము లాగా ఒకేలా తీరుగుతూ ఉంటాయి , 5000 సంవత్సరాల ప్లాన్ plan వేరే మన plan వేరే, ఈ 5000 సంవత్సరాల plan ప్రకారం నడుస్తాము మనము, మన plan తో కాదు అందుకే ఈ జీవితంలో టాలీవుడ్ నటుడవ్వాల్సి అని అనుకుంటారు కాని డాక్టర్ అవుతారు, కొందరు Cyber Crime money స్కామ్ లో చిక్కుకున్నారు, మంచి మంచి IAS ఆఫీసర్స్ , Digital Arrest అవుతారు కాని IAS officers వాళ్ళది 1% కూడ తప్పు లేదు ఎందుకంటే ముందే భాగ్యం లో ఉండే loss అవుతారు అని, ఆత్మ లో భాగ్యం ఉంటుంది అందుకే కొందరు ఆత్మ పై వేలు పెట్టి నా భాగ్యం బాగు లేదు అంటారు, ఇప్పుడు మీ ముందు దోమ ఎగురితే, మళ్ళీ అదే దోమ 5000 సంవత్సరాల తర్వాత ఎగురుతాది. దీన్నే కుద్రత్ (kudhrat) యొక్క నాటకం అంటారు, భగవంతుడు శివుడు సృష్టించినది, పై నుండి తయారు చేశారు, ఈ నాటకం ప్లాన్ ప్రకారం నడుస్తుంది, ఇందులో ఒక Second కూడా ముందు-వెనుక కాదు ఈ డ్రామా నాటకం plan, ఇది ముందుగానే తయారు అయింది. ఈ నాటకంలో కొత్తది ఏమీ జోడించబడదు, తీయబడదు,  5000 సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో, అదే మళ్లీ జరుగుతుంది. తయరైంది...  తయరవుతుంది.. నాటకం (Bani, Banayi,  Banrahi... ab kuch banna nahi hai...chinta kayko jo hanhoni hoy)  ఇప్పుడు ఏమీ కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు ఈ నాటకం లో....*

                *ద్వాపరయుగం నుండి మనం పాపం చేసాము, ప్రకృతి అమ్మ ను కూడా ద్వాపరయుగం నుండి, 63 జన్మల నుండి ఇప్పటి వరకు చాలా బాధించాము. ప్రకృతి అమ్మ కూడా న్యాయం చేస్తుంది, ప్రళయం రావడం, ప్రపంచాన్ని వినాశనము చేయడం. ప్రకృతి అమ్మ మహాకాళి రూపం తీసుకుంటుంది, మనుషుల తలలను తన మేడల లో ధరిస్తుంది, ఎందుకంటే మనం ఈ జన్మలో లేదా మునుపటి జన్మలో Non Veg (మాంసాహారం) తిన్నాము, కొందరు అత్యాచారాలు, బలాత్కారలు వికారాల్లోకి వెళ్లి చేసిన అతి పెద్ద పాపం. భగవంతుడు శివుడు పైనుండి శంకరుని ద్వారా ప్రకృతికి ఆదేశిస్తాడు, ప్రకృతి తాండవం చేస్తుంది. ప్రకృతి కూడ మన తల్లి, మనందరికీ భూమిని ఇచ్చింది, శరీరాన్ని ఇచ్చింది, చెట్లు, పండ్లుఫలాలు ఇచ్చింది... పోషిస్తుంది. అందుకే వందే మాతరం గీతం పాడుతూ ప్రకృతి అమ్మ కు రోజు కృతజ్ఞతలు తెల్పాలి. ఇలా, ఇవన్నీ భగవంతుడు శివుడు మరియు బ్రహ్మదేవుడు చెప్పారు.*

                      *విశ్వం లో దుఃఖం పెరుగుతూనే ఉంది 2027 నుండి 2032 లో ఏ సంవత్సరములో అయిన ఈ ప్రపంచము వినాశనము అవుతుంది, భారత దేశం లో 70% వినాశనము తర్వాతనె శ్రీ కృష్ణుడి జన్మము జరుగుతుంది, అప్పుడు Mini  సత్యయుగం మొదలవుతుంది. మళ్లీ 2-3 సంవత్సరాల తర్వాత రాధ జన్మిస్తుంది, ఇద్దరు స్వయంవరం తర్వాత పేరు మారుస్తారు, రాధ-కృష్ణ పేరు మార్చేసి లక్ష్మీ-నారాయణ పేరు పెడతారు. అప్పుడు భగవంతుడు శివుడు పైనుండి విష్ణు దేవుని తీసుకువస్తాడు, అప్పుడు పూర్తి సత్యయుగం 25-30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మొదలవుతుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతాది అని అన్నాను, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగుంది కద, 8 నెలలోనే  ప్రపంచ Map మారిపోతాది 70% వినాశనం జరుగుతాది, ఈ 8 నెలలు ఏ సంవత్సరమైన రావచ్చు 2027 లో లేద 2028, 2029 లేద 2032 లో. ఈ వినాశనము సమయం కొన్ని సంవత్సరాల దాక ఉండచ్చు.  రక్తం నదులు ప్రవహిస్తాయి ఆ తర్వాత సత్యయుగంలో నెయ్యి నదులు ప్రవహిస్తాయి. ప్రకృతిని పూర్తిగా శుభ్రం చేయాలి. వినాశనము తర్వాత కుళ్లిన శరీరాలు ఉంటాయి, మొత్తం ప్రపంచానికి దుర్వాసన వస్తుంది. ఇది 25-30 సంవత్సరాలలో శుభ్రపరచబడుతుంది, ఆ తర్వాత బంగారు ద్వారక పైకి వస్తుంది. విదేశాలు అన్నీ నీటిలో మునుగుతాయి, విదేశాలు దేవతలకు picnic Spot గ మారతాయి, ఎందుకంటే భారతదేశము విజయం అవుతుంది. కల్కి అవతార్ అంటే శివ్ పరమాత్మ భారతదేశంలోకి వచ్చేసాడు, విజయం ఉన్న చోటే అవతారలు, జన్మలు జరుగుతాయి.*

                     *శివ భగవంతుడు 2-3 నెలల కు ఒకేసారి వస్తూనే ఉంటారు ఎప్పటిదాక పూర్తి సత్యాయుగం భారత దేశం లో వచ్చేదాక, కాని పిలుపు వస్తే తప్పనిసరిగ వెళ్తారు, మీరందరూ ఒకసారి భాగవంతుణ్ణి కలిసి పురుషార్థం చేయాలి. రోజు 'ఓం' ధ్వని చేస్తూ భగవంతుడు శివుని స్మరించాలి మరియు హృదయంలో జపం చేస్తూనె ఉండాలి, ప్రతి క్షణం, రోజు, రోజు... "శివ్ బాబా, బాబా, మీటే బాబా, ప్యారే బాబా, మేర బాబా, శివ్ బాబా, బాబా, మీటే బాబా, ప్యారే బాబా, మేర బాబా, శివ్ బాబా, బాబా, మీటే బాబా, ప్యారే బాబా, మేర బాబా..." ఇలా హృదయంలో జపం చేస్తే, భగవంతుడు శివుడు కూడా "నా పిల్లలు, మీటే పిల్లలు...." అంటాడు - మన ఆత్మ యొక్క తండ్రి పరమపిత శివ్ పరమాత్మ.*

*ఓం నమః శివాయ.*

No comments:

Post a Comment