Monday, June 29, 2026

 *మనము ఆత్మ, ఒక నక్షత్రం లాగ ఉన్నాము ఇప్పుడు, ఈ శరీరం యొక్క కన్ను బొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే చోట ఉన్నాము, కానీ మనల్ని మనం అనుభవించలేము ఎందుకంటే మనమందరము ఐదు వికారాలలో వెళ్ళాము ఈ జన్మములో లేద పూర్వ జన్మలో – కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారంలో ఇప్పుడు మనందరి ఆత్మల తండ్రి, భగవంతుడు భూమిపైకి వచ్చారు, మన ఆత్మలో శక్తిని నింపడానికి. ఇదే ఒక్క మార్గం ఆత్మలో శక్తిని నింపడానికి. భగవంతుడు శివుని తో కనెక్ట్ అవుతె, ఆత్మ పర్మాత్మ, అప్పుడే నిజమైన శక్తి వస్తుంది, రెండవ మార్గం లేదు. చిన్న మొబైల్ ఛార్జర్, ఆండ్రాయిడ్ మొబైల్లో ఫిట్ అవ్వదు కదా, అలాగే  దేవతలు లేదా ధర్మ గురువులను ప్రార్థిస్తే, తపస్సు చేస్తే, ఆత్మలో ఎక్కువ శక్తి వస్తది కాని చాల చాల ఎక్కువ శక్తి అవుసరము ఆత్మ లో, బ్రహ్మామూర్తం లో ప్రొద్దున 2 నుండి 5 వరకు ఎక్కువ శక్తి వస్తది, శివ భగవంతుడిని కలుస్తే వస్తది, తపస్య అంటే 2-3 గంటలు జ్ఞాపకము చేస్తే మరియు ఓంకారం తో చాల శక్తి వస్తది, పరమ సుఖం శాంతం అనుభవించుతము కొన్ని నెలల తర్వాత, ఇది చాల అవసరం ఎందుకంటే మనమె ఆత్మ తెలుసుకోడానికి ఈ జన్మ మరియు కొన్ని జన్మలు సుఖం కొరకు. ఇప్పుడు శరీరం అనుకుంటున్నాము కద, తప్పు అలా అనకూడదు. తప్పు..... అలా అనకూడదు.*

                   *S.S. Rajamouli, Bahubali,  RRR Director అన్నారు "నేను భగవంతుడుని నమ్మను". భగవంతుడుని నమ్మకపోతే భూమిపైకి ఎలా వచ్చారు? తల్లిదండ్రులు లేకపోతే మనిషి పుట్టుక ఉంటుందా? అలాగే ఆత్మ, తండ్రి పరమపిత పరమాత్మ శివుడు లేకుండా భూమిపై ఒక్క మనిషి కూడ ఉండరు, అంటారు కద శివుడు ఆజ్ఞ లేనిచో చీమ కూడ పుట్టదు, ఆత్మ లేకుంటే శరీరం ఏమీ పనికిరాదు, శరీరాన్ని దహిస్తారు. అందుకే భగవంతుడు కూడా ఉన్నాడు. శరీరం ప్రకృతి నుండి సృష్టించబడింది, ఆత్మ, భగవంతుడు శివుని నుండి పుట్టింది. "విత్తనము మరియు మట్టి నుండి చెట్టు మొలకెత్తి పెరుగుతుంది, అలాగే మగవాడి శరీరం నుండి విత్తనం లాగ, స్త్రీ నుండి మట్టిలాగ కలయిక తో, స్ట్రే గర్భం నుండి బిడ్డ పుడుతుంది". నేను భగవంతుని సందేశం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, కొంతమంది కార్లో చెప్పేవారు, "నేను భగవంతుడుని నమ్మను". బ్రహ్మజ్ఞానం లేకపోవడం వలన అలా అంటారు. ఇంట్లో కిటికీ మూసివేస్తే సూర్యుడి వెలుతురు వస్తుందా? అప్పుడు "సూర్యుడే లేడు" అని అంటారా? పిచ్చివాడు అంటారు కద? నాస్తికులు, అలాగే బ్రహ్మజ్ఞానం పూర్తిగా లేకపోవడం వలన, ఆత్మ practice చెయ్యకపోతే భగవంతుడు లేడు అని అంటారు. ఆస్తికులం కావాలంటే బ్రహ్మజ్ఞానం అవసరం, లోక జ్ఞానంతో పాటు బ్రహ్మజ్ఞానం కూడా పూర్తిగా ఉండాలి. సగం జ్ఞానము విషం లాంటిది, జ్ఞానం లేనట్టే.*

                   *మనిషి పుట్టుక ఉంటుంది, ఇది సత్యం, అలాగే మరణం కూడా ఉంటుంది ఇది కూడ సత్యం. మరణం వచ్చేముందు అనాలి, "మళ్ళీ కలుస్తాం 5000 సంవత్సరాల తర్వాత", ఎవరు ఏడవకూడదు. మన ఇంట్లో ఎవరైనా మరణించిన వాళ్లు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనల్ని కలుస్తారు, ఎలాంటి టెన్షన్ తీసుకోకూడదు. భగవంతుడు చెప్పారు , ఈ ప్రపంచం ఒక నాటకం, జననం మరణాలు ఏమీ లేవు. మళ్ళీ అలాగే, అదే శరీరంతో, అదే ఇంట్లో, అన్నీ అదే కర్మాలు చేస్తాం, అలాగే కలుస్తాం 5000 సంవత్సరాల తర్వాత ఎవరైనా మరణించిస్తె. ఈ 5000 సంవత్సరాల సృష్టి, ఒక నాటకం, ఈ నాటకం ముందే తయారు అయింది.*

                      *ఈ 5000 సంవత్సరాల చక్రం గురుత్వాకర్షణ శక్తి తో నడుస్తుంది, Gravitational Force తో, ఉదాహరణగా మీరు practical గ చెయ్యండి :- మీరు ఇంట్లోనె కూర్చోండి, ఒకే స్థలంలో కొన్ని గంటలు లేదా 3 గంటల వరకు, మీకు ఒక సంకల్పం వస్తుంది, అది మిమ్మల్ని లేపుతుంది శక్తి తో, మీతో కర్మ చేయిస్తుంది లేదా మీ ముందు ఎవరైనా వస్తారు, మిమ్మల్ని లేపుతారు, మీతో కర్మ చేయిస్తారు, కన్ను రెప్పలు, శ్వాస నడుస్తుంది, చేతులు కాళ్ళు కదులుతాయి లేదా మీకు Toilet, నిద్ర వస్తుంది Automatic గ, లేద మరిచిపోతారు 3 hrs కూర్చోలి అనుకున్న, ఇలా మనతో కర్మ చేయిస్తుంది ఈ 5000 సంవత్సరాల చక్రం, ఇది గురుత్వాకర్షణ శక్తి తో మనతో చేయిస్తుంది, ఇలా 100 మార్గాలు ఉండొచ్చు మమ్మల్ని లేపడానికి, మనతో కర్మ చేయించడానికి. మీరు 3 గంటలు కూర్చోవడానికి ఆలోచించారు కాని మిమ్మల్ని లేపి చేయిస్తుంది ఈ 5000 సంవత్సరాల చక్రం గురుత్వాకర్షణ శక్తి తో. దీనినే కుద్-రత్ (kudhrat)  అంటారు, భగవంతుడు చెప్పారు ఇది కుద్-రత్ యొక్క నాటకం, ఇది ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నీ Same Repeat  అదే విధంగా పునరావృతం అవుతుంది.*

                  *దుఃఖం వస్తే, భగవంతుడు శివుడిని స్మరిస్తే దుఃఖం తగ్గుతుంది, దుఃఖం వస్తుంది మళ్ళీ  వెళ్తుంది. "శివ్ బాబా, బాబా, మీటే బాబా, ప్యారే బాబా, మేర బాబా, శివ్ బాబా, బాబా, మీటే బాబా, ప్యారే బాబా, మేర బాబా..." ఇలా ఎల్లప్పుడూ హృదయంలో స్మరించుకోవాలి, ఓం ధ్వని చేయాలి. ఒకసారి మీరందరూ శివ బాబాను కలిసి రావాలి, మీ అందరినీ కలవడానికి రమ్మన్నాడు మన ఆత్మ తండ్రి పర్మాత్మ శివ్. భోలేనాథ్ యొక్క శివ సత్సంగంలో, వెళ్ళి కలవండి, చాల సార్లు , చాల గ్రూప్ లో Address పంపిన వెళ్లి కలవండి శివ భగవంతుడు వస్తున్నారు అని లేద ఇదే గ్రూప్ లో పంపాను, కలువకపోతే పైన వెళ్లి తప్పనిసరిగ కాలువాలి శివ భగవంతుని తో, మరణించిన తర్వాత కాని అప్పుడు ఏమి లాభం ఉండదు.*

*ఓం నమః శివాయ.*

No comments:

Post a Comment