Sunday, June 28, 2026

నాదబిందు కళలు, కేచరీ ముద్ర: అంతరంగాన్ని తెలుసుకునే అద్భుతమైన విధానం...

నాదబిందు కళలు, కేచరీ ముద్ర: అంతరంగాన్ని తెలుసుకునే అద్భుతమైన విధానం...

Author Name:Supreme Shivam

Youtube Channel Url:https://www.youtube.com/@supremeshivam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Vl8mO5Rp6q8



Transcript:
(00:00) [ప్రశంస] సుశువనాడ అందరు లేదంటే వజ్రనాడి చిత్రనాడి బ్రహ్మనాడలు ఉన్నాయ అవన్నీ కూడా ఏమి అంటే అతీంద్రియ యోగులైన వాళ్ళు అతీంద్రియ ద్రష్టలు అంటారు కదా అంటే ఇంద్రియాలకు అంద తెలుసుకున్న వాళ్ళే అతీంద్రియ ద్రష్టలు అంటే చూసిన వాళ్ళు అంటే ఇంద్రియాలని అతీతమైన స్థితిని ఇంద్రియాలకు అంద ఇంద్రియాల అతీత స్థితిలో తెలుస్తుంది ఇప్పుడు నీళ్లలో క్రిములు లేవంటారా ఉంటాయి అంటారు మరి ఎలా తెలుసుకుంటాం దుర్విని యంత్రము సూక్ష్మ దర్శని పెట్టి చూసినప్పుడు తెలుస్తాయి మన రక్తంలో నీళ్లలో వాయువులో కూడా ఇప్పుడు మనం ఇలా సూక్ష్మి ఆ సూక్ష్మ దర్శన పెట్టి చూసినట్లయితే పెద్ద పెద్ద
(00:33) క్రిములు తిరుగుతుంటాయి వాయువులో కూడా ఉన్నాయి. కానీ ఋషులు అంతకంటే సూక్ష్మ విషయాన్ని మరి ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అంటే మనం భగవద్గీతలో కూడా ఇంద్రియాల కంటే మనసు సూక్ష్మము మనసు కంటే బుద్ధి సూక్ష్మము బుద్ధి కంటే ఆవాల ఆత్మ మహా సూక్ష్మము అన్నారు అట్టి ఆత్మని సూక్ష్మాన్ని అనుభూతి చేసుకోవాలంటే మరి చక్కగా మనం అట్టి సూక్ష్మాతి సూక్ష్మంగా పోవాలి మనం ఏదనా డీప్ గా ఆలోచన చేస్తుంటే కళ్ళు మూసుకొని చాలా కాన్సల్టేషన్ గతంలో మనం కాన్సల్టేషన్ చేస్తాం గతంలో మనం కొన్ని విషయాలు గుర్తుకు రావాలంటే అంటే మనం ఒక రీసర్చ్ చేస్తుంటే అంటే సైంటిస్ట్ ఒక యోగి లాక అయిపోతున్నాడు.
(01:07) సైంటిస్ట్ భౌతికంగా ప్రయోగాలు చేస్తున్నాడు. యోగి అంతరంగంలో పరమాత్మ కోసం ప్రయోజనం చేస్తున్నాడు. ఇతడు ఇంద్రియాలను దాటుకొని పోయి అతీతంగా సాధన చేస్తూ చేస్తూ చేస్తూ సూక్ష్మంగా సూక్ష్మంగా సూక్ష్మంగా వెళ్ళినప్పుడు ఎంతో తన్మయత్వం పొందుతున్నాడు ఎన్నో అనుభవాలు పొందుతున్నాడు. ఆ యొక్క అతీతమైన స్థితిలో మనం పరమాత్మను అనుభూతి పొందుతుంటాడు.
(01:26) ఇప్పుడు ఇట్లా చేస్తుంటే చూడండి ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్తున్న సముద్రం దగ్గరికి వెళ్ళమండి మొదల ఇసుకనే కావాలని తెచ్చుకుంటారు ఇంకా బంగారం తోమే ఇసుక మెరుగు ఇసుక అంటారు అది తెచ్చుకుంటారు పోతే గవ్వలు దొరుకుతాయి ఇంకా ముందుకు వెళ్తే పగడాలు దొరుకుతాయి ఇంకా ముందుకు వెళ్తే రత్నాలు కూడా ఉంటాయి ఆ రత్నాలు తెచ్చుకోవాలి ఆధ్యాత్మికంలో కూడా కొన్ని కొన్ని వాటికే తృప్తి పొందకుండా జ్ఞానమైన జ్ఞాన రత్నాల కోసం మనము నిరంతరం పరిశ్రమ చేయాలని రమణ మహర్షి వారు అంటారు.
(01:48) అలాగే ఇక్కడ చూడండి ధ్యానం చేసే వాళ్ళకు సుఖం లభించదా ఈ అంటే చాలా మంది ప్రపంచంలో స్మోక్ డ్రంక్ డ్రగ్స్ ఏదేదో చేస్తారు కదండీ ఇవన్నీ ఆందంటే ఎంజాయ్ నా లైఫ్ నా ఇది నేను ఆనందం కోసం చేస్తున్నా అంటారు. కానీ ఇవన్నీ కూడా అంతకంటే గొప్ప సుఖం యోగి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఐదు సుఖాలు మనలో ఉన్నాయి. ఎట్లు ఉంటది అంటే కేసరి ముద్ర ద్వారా నాలుకని కొండ నాలుకను తగిలిచ్చినప్పుడు గొప్ప స్పర్శ సుఖము అమృతమును గోలుతుంటాడు.
(02:14) అమృతం కోలితే అప్పుడు ఆ నాలుక ఋషులు కోరదు ఇంకా జిహా గ్రంథి భేదనం జరుగుతుంది అక్కడ జూహని జయిస్తున్నాడు అలా మూల గ్రంథి భేదనము మహాముద్ర వలన జరుగుతుంటుంది హృదయ గ్రంథి భేదనము ప్రాణాయామం వలన జరుగుతుంది మూడు గ్రంథుల భేదమున ముక్తి లభిస్తుంది మనిషికి అలాగే ఇక్కడ తర్వాత ఒక నాదము పుడుతుంది ఈ ప్రాణము అపాణము వచ్చి ఇక్కడ చేరినప్పుడు రెండు లయమైనప్పుడు ప్రాణము యొక్క ప్రాణవాయువు గుణం ఏందంటే అపాణ వాయువుని ప్రాణవాయువుగా మార్చే శక్తి ప్రాణవాయువుకు ఉంటుంది.
(02:44) ఆ ఆ శక్తి ఉంటుంది ఈ రెండు లయం అయిపోయినప్పుడు ఇంకాఇంకా బయటి శ్వాస ఇవతలికి రాదు అవతలి శ్వాస ఇవతలికి వెళ్ళదు లోన స్థిరమైపోతుంది. స్థిరమైపోయినప్పుడు ఒక నాదము పుడుతుంది అందులో నాదము నాదము మొదలు అది కలిసే ముందు నాదము పుడుతుంది నాదము ఒకసారి పుట్టింది అంటే శరీరంలో పోదు అది ఎప్పుడు 24 గంటలు ధ్యానం చేసినా చేయకున్నా వినగలుగుతాడు.
(03:04) అది దాన్ని బట్టి దేహం ఎప్పుడు వదిలేదు కూడా నాదము దేహం వదిలే ముందు యోగికి తక్కువ అయిపోతుంది నేను త్వరలో దేహం వదులుతున్నాను అని ప్రకటిస్తాడు యోగి అలాగే నాద సుఖం పొందుతున్నాడు బయటి శబ్దాలు అతనికి రుచించవు శబ్దం ఉంది కదా స్పర్శ నాలుక ద్వారా కొండ నాలుకను తాకించి స్పర్శ సుఖం పొందుతున్నాడు అంతకంటే స్పర్శ సుఖం ఇంకా ఎక్కడ లేదు అలాగే శబ్ద స్పర్శ రూపము ప్రాణము అపాణము తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినప్పుడు మనకు అరుణోదయ సూర్యుడు మొదలు మొదలు చీకటిగా ఉంటాం ధ్యానం చేస్తుంటే అమావాస్య లాక అలా అలా అరుణోదయ సూర్యుడు లాక వస్తాడు అంటే బంతి వల ఎర్రని బంతి లాక ఉదయం వస్తాడు కదా సూర్యుడు అలా
(03:32) అలా పెరుగుతూ పెరుగుతూ మధ్యాహ్న సూర్యుడి వలే కోటి సూర్యుల తేజం మనలో ఆత్మ చైతన్యమును దర్శిస్తాము అంతకంటే వెలుగు ఇంకెక్కడ ఈ ప్రపంచంలో లేదంటాడు ఆ వెలుగులోనే ఆ చైతన్య జ్యోతిలోనే మనం లయమైపోతాం అది సమాధి స్థితి అయితే ఇక్కడ అన్ని సమస్తము సహస్రారంలో ప్రాణము స్థిరమైనప్పుడు అప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి బ్రహ్మానంద నందం పొందగలుగుతుంటాడు అదే కైవల్య స్థితి అయితే ఇక్కడ శబ్ద స్పర్శ రూపం చెప్పుకున్నాం శబ్ద స్పర్శ రూప రసం ఉంది అప్పుడు అమృతం వస్తుంది కదా కేచర ముద్రలో సహస్రారం నుంచి ఇప్పుడు శివలింగము అంటారు శివలింగం అభిషేకం చేయంట
(04:07) కొండనాలక శివలింగము సహస్రారంలో అభిషేకం జరుగుతుంది కలశం జరుగుతుంది కలశం ద్వారా ఆ యొక్క శివలింగానికి అభిషేకం అభిషేకం జరుగుతుంది ఇదే లోన పొందిన అనుభవాలే గుర్లు గోపురాల్లో ఇవి ఏర్పాట్లు చేశారు చూడు నానా విధాల శబ్దాలు మోగుతుంటాయి డప్పులు మేలాలు తాళాలు ఇవన్నీ గుడిలోకి వెళ్ళే ముందే ఇవన్నీ దశమిధ నాదాలు సాధనలో ప్రారంభంలో వచ్చేది తర్వాత గంటానాదం ఒకసారి గంటను కొడతాం కంచుగంట చాలా గన్ అని మోగుతుంది టన్ అని మోగుతుంది.
(04:36) ఆ తర్వాత మనము చీకటి గదిలో నెయ్యి జ్యోతిని వెలిగిస్తారు. నల్లరాతి విగ్రహము చీకటి గది ఆ జ్యోతి ఆధారంగా నల్లరాతి విగ్రహమైన భగవంతుని చూస్తున్నాం ఈ జ్యోతి ఆధారంగా యోగి పరమాత్మను అనుభూతి పొందుతున్నాడు. దానికి యోగులు ఏమంటారు తస్యవాచక ప్రణమః అన్నారు పతంజలి సూత్రాలు యోగి ఓం అని అంటారు ఇద్దరు కలిసినప్పుడు ఆ ఓం అని పరమాత్మకు ఒక పేరు దాన్నే ఉచ్చరిస్తారు ఇద్దరు కలిసినప్పుడు అకారం బ్రహ్మ ఉకారం విష్ణు మకారం మహేశ్వరుడు త్రిమూర్తులు ప్రపంచంలో శబ్ద బ్రహ్మం ఓం లేకుండా రామాయ నమః శివాయ నమః కృష్ణాయ నమః అంటారు ఓం కలుపుతారు కదా ఓం అంత ముఖ్యమైంది అందుకనే
(05:08) ఓమే పరమాత్మ స్వరూపం అయితే ఇక్కడ మనము శబ్ద స్పర్శ రూప రసము కేచర్లో అమృతం వస్తుంది ఈ విధంగా అన్ని సుఖాలు పంచ సుఖాలతోటి ఈ లోకం బంధించబడింది ఈ పంచ సుఖాలు లోపలనే అనుభవించి యోగి ఎంతో తనమయత్వం చెందుతున్నాడు ఇంతకంటే గొప్ప సుఖం ఈ ప్రపంచంలో ఏమి లేదు అయ్యో తెలియక ఎంత దుఃఖం పొందుతున్నారు లోకంలో అని జాలి దయ పొందుతాడండి వాళ్ళని చూసి వాళ్ళు సంసారం కోసే పడే బాధలు తాపత్రయాలు ఇవన్నీ చూస్తే ఏవి చదువులు పెట్టాలంటున్నారు ఋషులు ఎవ్వరు చెప్పలే అన్నిట్లో ఉండు నాయన అన్ని ఆస్వాదించు కానీ నేను ఎవరో తెలుసుకో ఎందుకు అనవసరంగా మోహం చెందుతున్నావ్ దేహ సంబంధాలే అన్ని
(05:41) దేహమా వదిలేది నీది ఏది కాదు భగవంతుంది అనుకో నీకు సుఖ దుఖాలు లేవు రైల్లో నిలబడి నీ యొక్క సూటికే నెత్తిన ఎందుకు పెట్టుకున్నావు నిన్ను నీ పెట్టని మోస్తుంది కింద పడి ఇంతమందిని మోసేది నిన్ను అంటే నిన్ను కూడా అదే మోస్తుంది నీకు తెలుస్తలేదు రైలే మోస్తుంది ఆ పెట్టెని కింద పడితే నిన్ను నిన్ను నీ ఇంత బ్రహ్మాండాన్ని సమస్త జీవరాశులు నోరు తెరవంగానే లేవగానే నోరు తెరుస్తున్నాయి అన్నిటికీ ఇంత ముద్ద ఆహారం ఇస్తున్నాడు భగవంతుడు క్రిమి కీటక పశువు పక్షులు కుంటివాడు గుడ్డివాడు ధ్యానం చేసేవారు చేయవారు సోమరులు భక్తుడు భక్తుడు కానివారు ధ్యాని ధ్యాని కానివారు అందరికీ
(06:11) ఇస్తున్నాడు భగవంతుడు మహాదాత భగవంతుడు మరి నిన్ను నిన్న సంసారం నిన్ను చూసుకోలేడా చిన్నది అలాగే అలాగే ఇంకొకటి నేను చేస్తున్నాను కర్త అనే వరకే అన్ని మనిషికి చాలా దుఃఖము ప్రారంభం ఇగో ఎక్కడైతే వచ్చిందో అక్కడనే ప్రాబ్లం వచ్చింది ఆ ఇంకొకటి ఇక్కడ ఎలా అంటే కొంతమంది ఋషులు ఎట్లా సంకల్పం చేస్తారంటే బుద్ధుడు కూడా అదే అనుకోండి ఋషులనే ఆదర్శం తీసుకున్నాడు మరి దేహం త్యాజయేవ కార్యం సాధేయ అన్నాడు నేను చనిపోతాను మరి బ్రమ లేదు ఆయనకి అక్కడ నేను శరీరం కాదు అని అనుకున్నాడు అప్పుడే ఇంకొకటి ప్రారబ్ధమే శరీరాన్ని పోషించు గాక అవును దీనికి ప్రారబ్ధం ఉందండి మనము
(06:44) విసిరినం బంతి విసిరినంత సేపు వెళ్తది కదా అంతే కదా అండి బంతి విసిరినంత సేపు శక్తి ఉన్నంత వరకు పోతది కదా తర్వాత ఆగుతుంది కదా ఎంత కాలం జీవించాలి ఎంత అనేది మొత్తం రాసి పెట్టుంది ఎంత జీవితం గడపాలి ఎవరు భార్య ఎవరు పిల్లలు ఎవరి గురువు ఏది చేయాలి ఎప్పుడు దేహం వదలాలనే రాసుకొనే వచ్చాడు ఎందుకు ఇం బ్రమ మానవ ప్రయత్నము పురుష ప్రయత్నం చేయదగింది చేసి అంత దైవాందే కార్యము భగవంతుండే అనుకున్నప్పుడు మనలో కర్త భావన లేనందుకు సుఖ దుఃఖాలు లేవు లాభ నష్టాలు లేవు అయితే ఇక్కడ మనం కర్తను అనుకోవడం వల్లనే దుఃఖం ప్రారంభమయింది.
(07:12) అయితే ఇక్కడ మనము నిరంతరము మనము ఆ విధంగా చేయడం వలన ఇదే ఈ కర్మలు అన్నీ కూడా యోగం అవుతాయి. చక్కగా అంటే ఇక్కడ క్రియ అంటే శ్వాసక్రియ ఉంది కదండీ ఇంద్రియాలు చేసేటువంటి చేసేటివన్నీ కూడా సకామ కర్మలు ఇంద్రియాలు స్టాప్ చేసి కూర్చునేది నిష్కామ కర్మ ఇంద్రియాలతోటి చేసేది కాదు ఇది ఇంద్రియాలు లయం చేయడం కోసం చేసేదే క్రియ ఇంద్రియాలు లయడం ఇప్పుడు కూర్చుంటున్నామండి శ్వాసక్రియ చేస్తున్నాం ఇది కూడా కర్మనే ఈ శ్వాసక్రియ చేస్తూ శ్వాస నిశ్చలమైన స్థితిలో ఉండడమే ఈ క్రియా పరావస్థ అంటారు ఇది క్రియా అవస్థ క్రియా పరావస్థ క్రియ శ్వాసక్రియ లేని స్థితి అయితే
(07:47) ఇంద్రియ ద్వారా క్రియాలతోటి చేసేట అన్ని పనులు కూడా క్రియ క్రియ అనబడుతుంది అయితే నిష్క్రియ స్థితి అంటే ఇప్పుడు ఈ యొక్క సాధన అనే ధ్యానమే నిష్కామ కర్మ అంటే ఇంద్రియాలను సైతం జయించిన స్థితి అయితే ఇంద్రియాతీత స్థితికి తీసుకెళ్ళడమే ధ్యానం ధ్యానము అయితే ఈ ఇది ఈ ధ్యానాన్ని ఏమంటున్నారంటే నిష్కామ కర్మ అంటున్నారు. అదేమో అది సకామ కర్మలే అన్ని ఇంద్రియాలతో చేసేటివన్నీ సకామ కర్మలు ఈ ధ్యానం ఏమో నిష్కామ కర్మ నిష్కామ కర్మ ఈ నిష్కామ కర్మ చేస్తూ నైస్కర్మ స్థితిలో లభిస్తుంది.
(08:20) నైస్కర్మ స్థితి అంటే కర్మ కర్మ లేని స్థితి ఇది నిష్కామ కర్మ ప్రాణాయామము ధ్యానం అనేది నిష్కామ కర్మ నిష్కామ కర్మ తోటి నైస్కర్మ స్థితి సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు జీవన్ ముక్త అవస్థ లభిస్తుంది. థాంక్యూ స్వామీజీ అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు కూడా చాలా ధన్యవాదం అండి. ఓం ఓం ఓం [సంగీతం]

No comments:

Post a Comment