Monday, June 29, 2026

మూడో నేత్రం తెరుచుకుంటే దివ్యదృష్టి కలుగుతుందా

మూడో నేత్రం తెరుచుకుంటే దివ్యదృష్టి కలుగుతుందా

Author Name:GKMC Gnanananda Kriyayoga Meditation Center

Youtube Channel Url:https://www.youtube.com/@KMCkriyayogaChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hGmiBiZG8Wg



Transcript:
(00:01) ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. క్రియాయోగ ధ్యానం చేసేవారు మరియు నిత్య జీవితంలో రోజు ధ్యానం చేస్తూ వాళ్లకు వచ్చే అనుభవాలు ఎన్నో సందేహాలు ఉంటాయి అనుభవాలలో చాలామంది సాధకుల కు వచ్చే సందేహాలు చాలా ముఖ్యమైన సందేహాలకు ఇప్పుడు జవాబులు చెప్పుకుందాము. నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఇప్పుడు ఒక మనిషి ఈ జన్మలో పాప పుణ్యాలు కర్మఫలాలు అనుభవిస్తున్నారు అది మంచి కావచ్చు చెడు కావచ్చు సుఖము కష్టం కావచ్చు అయితే వీటికి పూర్వజన్మలో చేసిన కర్మఫలాలే ఇవి అంటున్నారు అవి తెలుసుకోవాలంటే ఈ మూడవ కన్ను ఓపెన్ అయితే తెలుసుకోవచ్చా మూడవ
(00:45) కన్ను అనేది మనం ఓపెన్ కావడానికి మనం ఏమి సాధన చేయాలి ఎలా తెలుసుకోవాలి ఈ దివ్య దృష్టికి మూడవ కన్నుకి రెండు ఒకటేనా రెండు వేరు వేరా దయచేసి చెప్పండి గురువుగారు మీరు ఒక ప్రశ్నలో మూడు ప్రశ్నలు అడిగారు. ఒకటి ఏంటిది ఈ దివ్య నేత్రము తలడై ఓపెన్ అయితే దివ్య నేత్రము దివ్య శక్తువు తెలుసుకుంటే గురువుగారు దీని వలన గత జన్మల్ని తెలుసుకోవచ్చా కర్మఫలాల్ని తెలుసుకోవచ్చా అవును గురువుగారు ఇంకొకటి ఆ దివ్య నేత్రాన్ని ఎలా తెలుసుకోవాలి ఈ దివ్య నేత్రము దివ్య దృష్టి ఒకటేనా అవును మూడు ప్రశ్నలు అవును గురువుగారు రెండిటికి నెమ్మదిగా ఆన్సర్ ఇస్తాను సంతోషం
(01:18) గురువుగారు మొదలు ఈ దివ్య నేత్రము తెరుచుకుంటే గత జన్మలు తెలుసుకోవచ్చా అవును దర్శించవచ్చా ఆ చక్కటి ప్రశ్న ఇది గురువుగారు అంటే ఇప్పుడు ఇప్పుడు మనము ఇక్కడ క్రియాయోగంలో మనం జ్యోతి ముద్ర నేర్పుతాము మెల్లగా ప్రాక్టీస్ చేయగా చేయగా చేయగా చేయగా కొంత కాలానికి కుంభకం పెంచుతూ పెంచుతూ పోతుంటే వాళ్ళకి మొదలు ధ్యానంలో కూర్చినప్పుడు చీకటి ఉంటుంది తర్వాత కొన్ని కాంతులు రకరకాల కాంతులు వెదజల్లి అన్నప్పుడు చకచక కాంతులు వెదజల్లినప్పుడు సాధకుడు ఎంతో తమత్వం చెందుతాడు మత్తిల్లిపోతాడు ఆ చాలా ఆనంద పొందుతాడు అలా అలా సాధన రోజు చేస్తూ చేస్తుంటే ఆ కాంతులు వెదజల్లి వెదజల్లి ఒక
(01:57) దివ్య కాంతిలోకి ఇదతాడు ఇంకా సాధన చేయగా చేయగా చేయగా చేయగా ఆ దివ్యకాంతులు పెరుగుతూ ఉంటుంది. ఆ కాంతిమయం శరీరం అయితూ ఉంటుంది. భక్తల శరీరం కూడా లయమైపోతుంది ఇంకా సాధన చేస్తుంటే జ్యోతి ముద్రలు వచ్చే జ్యోతి కంటే కూడా జ్యోతి ముద్ర లేకుండా కూడా ఆ జ్యోతి దర్శనం జరుగుతుంది అది అదే ఆత్మజ్యోతి మరియు ఆ మన ఏది భగవత్ చైతన్యం భగవత్ చైతన్యం అదే అందుకనే జ్ఞానదీపేన బాస్వత అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిండు ఎవరైతే నిరంతర సాధన చేస్తారో వాళ్లకు నా ప్రకాశాన్ని జ్ఞానదీప రూపంలో దర్శనం చేయిస్తున్నాను విత్తుల్లేకేన బాస్వత ఈ ఆత్మ ప్రకాశము దైవ ప్రకాశము
(02:37) మెరుపు తీగ విద్దులు లేక అంటే మెరుపు తీగ వలె ఆత్మ ప్రకాశము మనలోన ఉంది కూటస్తంలోన నీళ్లతో యద మధ్యస్థ రెండు కనుభూముల మధ్యలో అది ఆత్మ ప్రకాశము ఎలా ఉందయ్యా అంటే మెరుపు తీగ వలే ఉంది అంటున్నాడు కాంతియుతంగా ఎగ్జాంపుల్ అలా చెప్పారన్నమాట ఉపమానంగా అలా అనేకమైన ఇవి ఉపమానాలు చెప్పారు అయితే ఈ యొక్క మనకు మూడో నేత్రము అంటే శివుడికి కాకుండా ప్రతి జీవికి ఉంది ఈ రెండు కన్నుల మధ్యల మూడో నయనము అదే ఉపనయన అంటారు ఉపనయనం అంటే మనం జంజం వేసుకోవడమే కాకుండా యోగ పరిభాషలో ఉపనయనం అంటే రెండు నయనాలకు మధ్యలో ఉపం అంటే సమీపంలో ఉండేది మూడో నేత్రాన్ని ఉపనయనం
(03:13) అంటారు. అది తెలుసుకున్నప్పుడే అది అది అది దివ్య చెక్స్ు ఆం ఉపనయనం అంటే ఆ మూడో నేత్రం తెరవబడినప్పుడే నిజమైన ఉపనయనం జరిగినట్టు మనకు అప్పుడు ఆధ్యాత్మికంలో అక్కడి నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. గురువుగారు అయితే ఆ దివ్య నేత్రం తెరుచుకున్నంత మాత్రాన గతజన్మ స్మృతులు గాని దివ్య దృష్టి రాదు. దివ్య దృష్టి వేరు ఈ దివ్య చెక్స్ు తెర్చుకోవడం వేరు అప్పుడప్పుడే తెరుచుకున్నాం అలా ఈ సాధన చేసి ఎప్పుడు తెలుసుకోవడం అంటే సమాధి సిద్ధి సమాధిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి సవికల్పం ఒకటి నిర్వికల్పం సవిస్కల్ప సమాధిలో నాదబిందు కలలు దర్శిస్తాడు
(03:50) ఇప్పుడు ఏవైతే ఉన్నావో కూటస్తంలో చైతన్యం దర్శనం ఇచ్చేది ఇది బిందువు దర్శనం అంటారు. ఓకే బిందువు ఆ బిందువు కలల కల రూపంలో కాంతుల రూపంలో వెదజల్లుతుంది అనేకమైన కలలు కాంతులు వెదజల్లుతుంది. లోపల ఇన్నర్ సౌండ్ ఓంకార నాదము పుడుతుంది అది శబ్దం అంటారు నాదం అంటారు అది నాదము బిందువు కలలు నాదం అంటే లోపల పుట్టే ఓంకార నాదము బిందువు అంటే కూటస్తంలో దర్శించే ఆ దివ్య చక్షువు మూడో నేత్రము అది కాంతులుగా వెదజల్లుతుంది దాన్ని కలలు అంటారు చిత్కల అంటారు.
(04:24) ఇవన్నీ నాదా బిందు కలలు సవికల్ప సమాధిలో వస్తాయి. అవి చాలా ఆనంద స్థితి పారవ స్థితి కలుగుతాయి అది కూడా దాటుకొని ఇంకా ముందుకు వెళ్తే నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది అన్నమాట ఆ నిర్వికల్ప సమాధి స్థితి అంటే సాధకుడు ప్రారంభంలో కొన్ని సిద్ధులు వస్తాయి ఇవన్నీ మహిమ గత జన్మలు తెలుసుకోవడం అంటే అవి కొన్ని సిద్ధులు అన్నమాట మహిమలు ఆ సిద్ధుల్లో సాధన ప్రారంభంలోనే సాధకుడు మంచి వైరాగ్యంతో సాధన చేస్తుంటే కొన్ని సిద్ధులు వస్తాయి అంటే మన నోటికి ఉంటే ఏదైనా చెబితే ఫలించడం అనుకున్న కార్యాలు కావడం ఎవరికైనా సాధకుడు కూడా జరుగుతుంది పో అంటే జరగడం అలా కొన్ని కొన్ని తెలియకుండా ఇంకా ఎన్నో రకాలవి వస్తుంటాయి.
(04:58) అది మనము కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకొని అలా జాతకాలు చెప్పడం లేకపోతే వాళ్ళకి మంచి చెడు చెప్పడం కూడా చేస్తూ ఆ సాధన లోపం నుంచి సాధన చేయకుండా సాధనలో పడిపోతారు అంటే ఇంకా సాధన చేయకుండా మధ్యల్ని ఆపేస్తారు అందుకనే ఈ సిద్దులు అనేది సమాధి స్థితికి అడ్డంకు ఆటంకం అంటారు చిన్న పిల్లవాడు నాలుగు ఐదు చదివేటప్పుడు ట్యూషన్లు ఎక్కువ చెప్పాడు అనుకో అతని చదువు ఆగిపోతుంది అతను అక్కడే ఆగిపోతాడు కనుక చదువు పూర్తి అయిన తర్వాత ట్యూషన్స్ లైఫ్ లాంగ్ చెప్పుకోవచ్చు కనుక ఈ సిద్ధులన్నీ కూడా సమాధి స్థితికి అడ్డంకి అని చెప్పారు అడ్డు అని చెప్పారు
(05:33) కనుక సాధకుడు కొత్తలో సిద్ధులని ప్రయోగించకూడదు సిద్ధుల జోలికి వెళ్ళకూడదు కాకిని ముట్టుకోము కాకి మలాన్ని ముట్టుకోము కదా కాకినే ముట్టుకోము కాకి మలాన్ని ముట్టుకుంటామా కాకి మలం వలే తృణప్రాయంగా వదిలిపెట్టాలి ఇప్పుడు నదులు బావిలో ఇప్పుడే ఎన్ని నీళ్లు వస్తున్నాయి మొత్తం తోడేస్తున్నాయా సముద్రం అయితే ఎన్ని తోడినా ఖర్చవ్వవు సాధన మీద దృష్టి పెట్టు ఆయన సిద్ధుల మీద కాదు అంటారు వివేకానందుడిని వాళ్ళ గురువుగారు ఎందుకంటే ఆయన కొన్ని కొన్ని శిష్యులు ధాన ధ్యానంలో చేస్తుంటే ధ్యానంలోకి వెళ్ళలేకపోతున్న అంటే నెత్తిన చేతి పెట్టి వాళ్ళకి ధ్యాన
(06:00) స్థితిని కలిగిస్తుంటారు కొంతమందికి వాళ్ళు రెండు మూడు రోజులు అట్లే ధ్యానంలో ఉండిపోతుంటారు వాళ్ళ మిత్రులు అట్లా చేస్తుంటే మందలిస్తారు గురువుగారు కనుక అలా సాధన దశలో అనేకమైన సిద్దులు వస్తుంటాయి అవి సాధనలో భ్రమింపచేసి సాధన నుంచి పతనంలోనికి దారి తీస్తాయి సాధకుడికి కానీ ఆ సిద్ధుల జోలికి వెళ్లకుండా సాధకుడు తదేక వైరాగ్య నిష్ఠతో సాధన చేయగా చేయగా సమాధి సిద్ధి దారా వచ్చే సిద్ధులు స్థిరమైన సిద్ధులు కొంతమంది తాంత్రిక సిద్ధులు 41 రోజుల్లో వస్తాయి మంత్రోపదేశం తీసుకొని నేను సాధన చేస్తాను గురువుగారు ఇదెందుకు అంటారు. ఇది తాంత్రిక సిద్ధులు
(06:35) అనేది ఎటువంటిది అంటే అది 41 రోజుకు రావచ్చు ఆరు నెలలకు రావచ్చు ఇంకా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అయితే ఆ 41 రోజుల్లో వచ్చే సిద్ధులు ఎటువంటివి అంటే మంత్ర జపంతో తాంత్రిక సాధనలతో అవి కూరగాయ చెట్ల లాంటివి ఒక నెల రోజులు కాయలు కాసి ఎండిపోతది. ఆ సిద్ధులు స్థిరమైనవి కాదు కానీ సమాధి స్థితి ద్వారా వచ్చే సిద్ధులు స్థిరమైనవి లైఫ్ లాంగ్ ఉంటాయి.
(06:55) అవి నాటు మామిడికాయలు నాటు కొబ్బరి చెట్లు పెట్టుకుంటే లైఫ్ లాంగ్ బండ్ల కొద్దిగా కాస్తాయి లైఫ్ లాంగ్ కాస్తాయి బండ్ల కొద్ది కాస్తాయి. అయితే అప్పుడు ఇతనిలో విషయ వాసనలు ఆ కోరికలు అన్ని నశిస్తాయి సమాధి స్థితి ద్వారా అప్పుడు ఇతని కనకం కాంతం కోసం భౌతిక భోగాల కోసం ఈ సిద్ధులను వినియోగించరు. ఉదాహరణకు శంకరాచార్యులు వీరబ్రహీరంద్ర స్వాముల వారు ఇంకా గొప్ప గొప్ప పూర్వం మహానుభావులు కబీర్దాసు గారు ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు సంతు జ్ఞానేశ్వర మహాదేవ్ వీళ్ళందరూ ఏం చేశారంటే లోక కళ్యాణార్థం సిద్ధులని వినియోగించి లోక కళ్యాణార్థానికి వినియోగించారు వాళ్ళ
(07:29) సొంతానికి వాడుకోలేదు. కనుక అట్లా సమాధి స్థితి ద్వారా వచ్చే సిద్ధులు స్థిరమైనాయి అప్పటివరకు వీళ్ళకు సమాధి స్థితి ద్వారా వీళ్ళకు విషయ వాసనలు లోపల కోరికలు కాలిపోతాయి కాబట్టి తన సొంతానికి ఆ సిద్ధులను వాడకుండా ఒకవేళ వాడారు అనుకోండి లోక కళ్యాణం కోసం వాడతారు. ఇక లేదనుకోండి అవధూత లాగా మిగిలిపోయి ఒక పిచ్చివాడిలా లేక ఇంకా తనలో తాను బ్రహ్మానందంలో ఓలలాడుతూ జీవిస్తుంటారు.
(07:54) అయితే ఇక్కడ దివ్య చక్షు మూడో కన్ను కొంతమందికి జ్యోతి ముద్ర ద్వారా తెరుచుకుంటుంది. జ్యోతి ముద్ర చేయగ చేయగా చేయగా జ్యోతి ముద్ర లేకుండా కూడా ధ్యాన స్థితిలో దివ్య చక్షు తెలుస్తుంది తెర్చుకోబడుతుంది అది చాలా ఉత్తమ స్థితి జ్యోతి ముద్ర లేకుండా ఏదైతే అంటే ఇప్పుడు అదే గురువుగారు నేను అడిగింది ఏంంటే మూడో కన్ను ద్వారా మన గత జన్మలకు సంబంధించినవి తెలుసుకోవచ్చా ఆ అదే చెప్తున్నా ఇప్పుడు మనం బెండు కట్టుకొని ఈదడం నేర్చుకుంటాం ట్యూబ్ వేసుకొని ఈడదడ నేర్చుకుంటాం ట్యూబ్ లేకుండా ఈతాం అంటే స్టార్టింగ్ లో జ్యోతి ముద్రతోటి జ్యోతి దర్శనం పొందుతాము తర్వాత జ్యోతి ముద్ర
(08:24) లేకుండా కూడా జ్యోతి దర్శనం పొందేది ఉత్తమ స్థితి ఆ దివ్య చక్స్సు తెలుసుకున్నంత మాత్రాన దానితో దివ్య దృష్టి రాదు. అంటే సూక్ష్మ బుద్ధి వస్తుంది. అంటే సూక్ష్మంగా ఆలోచించే గుణము, ఏకాగ్రత పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది అలాగే మెమరీ పవర్ పెరుగుతుంది, ఆరోగ్య స్థితి మెరుగు అవుతుంది. అగ్నిమయం అవుతుంది శరీరం ఏ రోగాలు రావు.
(08:45) అన్ని ఆరోగ్య లాభం, మనశశాంతి, ఆనంద స్థితి, జ్ఞాపక శక్తి పెరగడము ఇంకా మంచి మంచి లాభాలు కలుగుతాయి. కానీ అది దివ్య జ్ఞానము దివ్య దృష్టి ఇవ్వదు గత జనముల్ని తెలుసుకోవడం మన ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తున్నాం ఇది మనము ఏమి చేస్తే ఈ పుణ్యాన్ని ఈ సుఖాల్ని అనుభవిస్తున్న గతంలో ఏ పుణ్యం చేసినా ఇప్పుడు ఇప్పుడు చెడు ప్రభావం చెడు కర్మలను అనుభవిస్తున్నాం అనుకో దుఃఖం అనుభవిస్తున్నాం ఈ దుఃఖం నేను గతంలో ఏమి చేస్తే ఈ దుఃఖం అనుభవిస్తున్నా అనేది తెలుసుకునే స్థితి దానికి ఉండదు ఈ దివ్య నేత్రాన్ని దర్శించినంత మాత్రాన అది ఇంకా ఆ దివ్య చక్షసువు థర్డ్ అయి ఆ అంటే ఇవన్నీ
(09:22) కూడా ఒకటే అలాగే ఈ యొక్క సాధన చేయగా చేయగా చేయగా సమాధి స్థితి కలిగిన తర్వాత మ్ ఆ సమాధి నిర్వికల్ప సమాధి ద్వారా మ్ గత జన్మలు ఏంది 10 జన్మలు ఏంటిది ముందు వెనక తరాలయి అన్ని తెలుసుకోగలుగుతాడు ఒక ఎదుటి వ్యక్తి కూడా మ్మ్ తన యొక్క స్థితిగతులన్నీ తెలుసుకోగలుగుతారు. ఇతను ఏ స్థితిలో వచ్చాడు నన్ను ఏం అడగడానికి వచ్చాడు ఇతను గతంలో ఏ కర్మాలు చేశడు అంటే అందరి మీద దృష్టి పెట్టరు యోగులు వృదాగా అందరి జీవితాలు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనుకొనికే చూడరు కానీ ఒకవేళ ఇతను యోగి తెలుసుకోవాలన్నా తెలుసుకోగలుగుతాడు
(09:59) ఇతరులు ప్రాదేయ పడి ఒక శిష్యుడు వచ్చేసి స్వామి నాకు చెప్పండి అని ప్రాదేయ పడితే దయ తెలిసినా తెలుసుకోగలుగుతాడు ఓకే అతను ఇతని సంకల్పం చేత అది కూడా సంకల్పం రావాలి ఓన్లీ దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడగలుగుతారు అంటారు ఆ అవునండి దివ్య చక్షు ద్వారా కాదు అవునండి ఇంకొకటి ఒక అవధూత ఉన్నాడు అతను ఎవరు ఏమి చేసినా సిద్ధులు ప్రదర్శించడు నా గురించి చెప్పండి అంటే కూడా చెప్పడు మౌనం పాటిస్తాడు ఎందుకు అతనికి కోరికలు లేవు సంకల్పాలు లేవు ఒక సంఘ సంస్కర్త ఉన్నారు శంకరాచార్యులు గాని వీరబరేంద్ర స్వామి సంఘ సంస్కర్త వీరు కబీర్ దాసు గారు అలాగే
(10:31) జ్ఞానేశ్వర మహాదేవు వీళ్ళందరూ వీళ్ళు సంఘసంస్కర్తలు సమాజాన్ని బాగుపడాలి ఆధ్యాత్మికం డెవలప్ చేయాలని వచ్చారు అప్పుడు కొంత మంది శిష్యులు ప్రియమైన శిష్యులకు కొంత కొన్ని కొన్ని చెప్పవలసిన దుఖంలో ఉన్నవాళ్ళకు మేలు చేసి ఈ వాళ్ళని భక్తులుగా మార్చే మార్చడానికి అవకాశం ఉంటుంది అదే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు కదా సిద్దయ్య గారికి కక్కయ్య గారికి అవి చెప్పారు చూయించారు కొన్ని కొన్ని చెప్పారు కొంతమందికి మేలు కూడా చేస్తారు చేస్తారు అవును ఎందుకంటే మేలు చేసినప్పుడు నమ్మకం కలుగుతది గురువు మీద భక్తిలోకి వస్తారు కొంతమంది అవును అట్లా
(11:02) ఒక్కొక్కరి దగ్గర ఒక్కొకటి ఇది లోక కళ్యాణార్ధం నిస్వార్ధంగా చేస్తారు ఇది వీళ్ళు కోరిక తోటో పేరు ప్రతిష్టల కోసమో సిద్ధులను ప్రదర్శించారు లోక కళ్యాణార్ధానికి నిస్వార్ధం సిద్ధులు ప్రదర్శిస్తారు ఇంకా అవధూతకేమో కోరికలు లేవు లోక సంఘ సంస్కర్త కాదు ఈయన ఎలాంటి సంబంధం ఉండదు ఈయన ఒక ఆదర్శమైన అవధూతగా పరమాత్మలో లీనమై ఒక జడం వలె ఒక దయ పట్టిన వాడి వలె ఒక రాయి వలె ఒక ఆ ఇప్పుడు నిత్య పరమానందములో ఓలాడుతూ ఉంటాడు గాన ఇప్పుడు ఇతరుల యొక్క దుఃఖం విన్నప్పుడు ఏడుస్తాడు ఇతరుల సంతోషం విన్నప్పుడు ఇతనిలో బ్యాలెన్స్ ఉండదు చిత్తం ఎవరు దుఃఖం చూస్తే వాళ్ళు దుఃఖం పోగొట్టాలనే
(11:40) కోరిక నలలో పుడుతది వాళ్ళ దుఃఖంలో ఉన్నవాళ్ళకి సహాయం చేయాలని ఉంటది కానీ అవధూత పరిపూర్ణ అవధూత అవన్నీ స్థితులు దాటుకొని ఉంటాడు కాబట్టి ఒక రాయి ముందర పోయి నాకు సుఖం నేను ఆనందంగా ఉన్న పట్టించుకోదు నేను చాలా దుఃఖంలో ఉన్న నాకు హెల్ప్ చేయా అంటే కూడా రాయి ఏం పలకదు అట్లా జడంగా వాళ్ళు అట్లా వాళ్ళు బ్రహ్మ జ్ఞానులు వాళ్ళు అజ్ఞానులు కాదు వాళ్ళు బ్రహ్మ జ్ఞానులు కానీ పరిపూర్ణం లో పరమాత్మలో లీనమై ప్రపంచాన్ని శరీరాన్ని మరిచి మరిచిపోయి తనలో ఉంటారు అన్నమాట అయితే ఇక్కడ దివ్య జ్ఞానం వేరు దివ్య దృష్టి వేరు అవును గురువుగారు దివ్య అంటే దివ్య అంటే
(12:12) దివ్య చెక్స్ ఓపెన్ కావడం అనేది దివ్య జ్ఞానము దివ్య దృష్టి ఒకటే కానీ దివ్య చెక్స్ తెలుసుకోబడడము తరడై ఓపెన్ అవ్వడం వేరు దివ్య జ్ఞానము దివ్య దృష్టి వేరు దివ్య జ్ఞానం వచ్చినప్పుడు దివ్య దృష్టి కలుగుతుంది. ఆ దివ్య జ్ఞానం ఎలా వస్తుంది నిర్వికల్ప సమాధి వలన దివ్య జ్ఞానం వస్తుంది. దాని వలన దివ్య దృష్టి ఏర్పడుతుంది. దానికి సంకల్పం తోడు కావాలి.
(12:34) నేను చంద్ర మండలాన్ని తెలుసును గాక అంటాడు. పతంజలి మహర్షి చెప్తాడు మీకు చంద్రమండలం తెలుసుకోవాలని కోరిక కలిగితే చంద్రుడి మీద దృష్టి పెట్టి సంకల్పం చేసి నేను చంద్ర మండలములు తెలుసుకొను గాక అనుకుంటాడు సంకల్పం అనుకుంటాడు నేను సూర్యమండలి ఇప్పుడు అవధూతకు సంకల్పము లేదు గనుక కోరిక లేదు గనుక ఎవరిది ఏమి తెలుసుకోడు ఏమి చూడడు ఎవరికీ జవాబు చెప్పడు ఈ సంఘ సంస్కర్త లోకానికి మేలు చేయాలని వచ్చాడు కాబట్టి అందరు బాధలు వింటాడు సంతోషాలు వింటాడు పరిష్కారాలు చెప్తాడు ఆధ్యాత్మికంగా నడిపిస్తాడు అతనికి ఏదన్నా ఎవరికైనా మేలు చేయాలనుకుంటే సంకల్పం కలిగితే చేస్తాడు అతని అతని కర్మ
(13:05) ఎదుటి వ్యక్తి కర్మ తెగినప్పుడు సహాయం చేస్తాడు లేదా ఇతను సమాజానికి మేలు చేయాలని వస్తారు కాబట్టి కొన్ని కొన్ని తపోశక్తి వలన దివ్య దృష్టి వలన కొంత కొంతమందికి మేలు చేస్తారు చరిత్రలో ఎంతో మంది గురువులు కూడా శిష్యులకి గాని భక్తులకి గాని ఏ సంబంధం లేని దుఃఖంలో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేశారు అంటే సంబంధం లేని వ్యక్తులకు కూడా అట్లా ఆ విధంగా వాళ్ళు కరిగిపోయి స్పందించి చేస్తుంటారు అలా కనుక అంటే ఈ ఈ దివ్య చక్షువు ద్వారా దివ్య దృష్టిని పొందగలుగుతారు అంతేనా గురువుగారు అంటే అంటే దివ్య దివ్య చచ్చు అనేది ప్రారంభ స్థితి ప్రారంభ స్థితి
(13:38) అక్కడి నుంచి ఇంకా సాధన చేయగా చేయగా చేయగా నిర్వికల్ప సమాధి స్థితి వరకు వెళ్ళినప్పుడు అప్పుడు దివ్య జ్ఞానం వస్తుంది దివ్య దృష్టి వస్తుంది ఆ దివ్య దృష్టి ద్వారా సమస్తం తెలుసుకోగలుగుతాడు అప్పుడు వారి పూర్వజన్మకు సంబంధించిన పాప పుణ్యములు కర్మఫలములు తెలుసుకోగలుగుతారా ఒక్క పూర్వజన్మ సంబంధం తనవే కాకుండా వచ్చిన ఎదుటి వ్యక్తి పూర్వ జన్మలు తెలుసుకోగలుగుతాడు ఈ జంతువులో ఈ జంతువు ఎందుకు ఈ జన్మ పంది జన్మ వచ్చింది కుక్క జన్మ వచ్చింది నక్క జన్మ వచ్చింది ఈ సృష్టిలో ఎట్లా నడుస్తుంది సృష్టి స్థితిలాయలు ఎవరు చేస్తున్నారు దానికి మూల
(14:18) కారణం ఎవరు ఈ సృష్టికర్త ఎవరు ఈ భూమండలంలో ప్రతి వస్తువు గురించి తెలుసుకోగలుగుతాడు ఇంకొకటి అతనికి ఏ ఫ్లైట్ టికెట్ అక్కర్లేదు ప్రయాణించడానికి ఎక్కడైనా ప్రయాణించగలుగుతాడు ఎక్కడ ఏదైనా సరే మన దృష్టి నిలిపినంత మాత్రాన అంటే తన మనసుని సంకల్పం పెట్టి చంద్రమండలం ఇంద్ర మండలం సత్యలోకము 14 లోకాలు సమస్త లోకాలు భూలోక జ్ఞానమే కాకుండా దివ్య సూర్యలోక జ్ఞానాన్ని కూడా దృష్టి పెట్టి ధ్యానించి తెలుసుకోగలుగుతాడు దీనికి పతంజలి మహర్షి చెప్పిందే ఉపమానం మీరు ఈ యొక్క సూర్య మండలం గురించి తెలుసుకోవాలంటే సూర్య మండలం మీద దృష్టి పెట్టి దివ్య నేత్రం తోటి
(14:56) ధ్యానించినప్పుడు దివ్య దృష్టితో చూసి ధ్యానించినప్పుడు ఆ దివ్య ఇది కలుగుతుంది ఇప్పుడు కొంతమంది అష్టసిద్ధులు ఉంటాయి హనుమంతుడు హనుమంతుడు ఆ గాలిలో వెళ్ళిపోయేవాడు ఎలా వెళ్ళిపోయాడు మ్ అంటే అతను దూదిపింజ మీద దృష్టి పెట్టి ధ్యానించినప్పుడు దూదిపింజలాగా నీమీద నడవగలుగుతారు ఆకాశంలో దూది ఎగరగలుగుతుంది కదా ఇప్పుడు వాయువు మీద మనం దృష్టి పెట్టి ధ్యానించినప్పుడు వాయువు వలె మనం ఎగిరిపోగలుగుతాం వాయు వేగం తోటి వెళ్ళిపోగలుగుతాం అలాగే మనకు బాగా బలం కావాలి ఒక ఏనుగు మీద దృష్టి పెట్టి ధ్యానించినప్పుడు ఏనుగు అంతా శక్తి వస్తుంది అలాగే మనం శరీరాన్ని పెద్ద కొండ
(15:30) అంతా పెంచాలఅనుకున్నాం సరే గురువుగారు నాకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఇప్పుడు అంతా ఈ మనీ మెడిటేషన్ అనేది చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు దూది పిం మీద పెట్టి చేస్తే దూదిలాగా కాగలమో వాయువు మీద అయితే వాయువులో లో పోగలమని బలం కోసం ఏనుగ అన్నారు అలాగే ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఒక ధనం కావాలని ఒక సంపద కావాలన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేస్తే వారు పొందగలుగుతారా అంటే అప్పుడు లక్ష్మీ దేవిని ధ్యానించాలి లక్ష్మిని ధనముని ధ్యానించాలి ధనముని దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేయాలి అంటారు అదే మనీ మెడిటేషన్ అంటారు అంటే అట్లా అలాని కాదండి మనం మని
(16:02) ధ్యానించినంత మాత్రం మని వస్తదని కాదు లేకపోతే నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను ఆమెని ధ్యానిస్తే నాకు వశం అవుతుంది అనేది చెప్పనికే లేదు అది ఎలా అంటే ఆ సంకల్ప స్థితి పొందినప్పుడు ఎలా అంటే చెప్త చెప్తా చూడండి మీరు నిర్వికల్ప సమాధి స్థితి పొందినప్పుడే తక్షణమే మనసులో ఆ కోరిక అనుకుంటేనే నెరవేరుతుంది అది ధ్యానం చేయక్కర్లేదు సూర్యమండలం మీద సూర్యమండలం మీద దృష్టి పెట్టారు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఇక ధ్యానం చేయనక్కర్లేదు దృష్టి పెట్టారు అంతే అంటే వాళ్ళ దృష్టి ఎటువంటిది అంటే ఒకరు ధ్యాన స్థితి ఓనికే గంటలు తరబడి పడుతుంది యోగులకు
(16:31) క్షణకాలంలోనే ధ్యానంలోకి వెళ్ళిపోతారు సమాధిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు దృష్టి పెట్టి ఏకాగ్రత పెట్టి సంకల్పం చెప్పుకుంటే వాళ్ళు అదే గురువుగారు నేను ఏంంటే ఇప్పుడు దివ్య చక్షువు ద్వారా విపరీత ైన సాధన చేసి వాళ్ళు దివ్య దృష్టి సంపాదించిన తర్వాత వారు ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా బలం కావాలంటే ఏనుగు మీద అలాగే వాళ్ళు ధనం మీద గాని సంపద మీద గాని దృష్టి పెట్టి చేస్తే వాళ్ళు పొందగలుగుతారు కదా అంటున్నాను అంటే కొన్ని మనము ఇవి ఇవి భౌతికమైన చిన్న చిన్న కోరికలుండి మనము కొంతమంది ఆ స్టేజి దివ్య దృష్టి దాక వెళ్ళిన వాళ్ళకి సంపద ఇవి
(17:03) అన్నది ఆ ఒక చిన్న విషయం చెప్తున్నాను మనం సంకల్పం చెప్పుకొని చిన్న హోమం చేస్తే కూడా ఆ హోమం ద్వారా అనుకున్న కోరిక నెరవేరుతుంది కొంతమందికి ఆ కొంతమంది ఉపవాసం చేస్తారు మాలధారణ చేసి కూడా కోరికలు నెరవేర్చుకుంటారు. అయితే కొంతమంది ప్రారంభ స్థితులనే సంకల్పం పెట్టుకొని ఒక వారం రోజులో 15 రోజులో 41 రోజులో ధ్యానం చేస్తే కూడా వాళ్ళు అనుకున్న చిన్న చిన్న కోరికలు ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి బాధలు పోవాలి, దుఃఖాలు పోవాలి, ఫ్యామిలీ సమస్యలు పోవాలని చిన్న చిన్నవి నెరవేరుతుంటాయి ఇవి పెద్ద కోరికలు కావు.
(17:32) పెద్ద సంకల్పం నెరవేరాల అంటే నేను ఒక ఫ్లైట్ కొనాలంటే దానికి పెద్ద సంకల్పం పెద్ద ధ్యానం చేయాలి. చిన్నది నేను ఒక సైకిల్ కొనుకోవాలంటే ఇది చిన్న సంకల్పం కాబట్టి చిన్నగా ఇది సరిపోతుంది అలాగే నాకు దివ్య నేనేత్రం తెలుసుకోవాలి గత దినములు తెలుసుకోవాలి అనుకుంటే ఇది చాలా పెద్ద సంకల్పం కాబట్టి విపరీతమైన సాధన చే దానికి దివ్య దృష్టి కావాలి గనుక దివ్య దృష్టి చేయాలంటే నిర్వికల్ప సమాధి ఆ స్థితికి అందుకోవాలి అంటే దానికి ఎక్కువ ధ్యానం చేయాలి చిన్న చిన్న కోరికలు కు చిన్న చిన్న ధ్యానం సరిపోతుంది అయితే వాళ్ళ వాళ్ళ పూర్వ పుణ్యాన్ని బట్టి వాళ్ళు తీవ్ర వైరాగ్యాన్ని బట్టి తీవ్ర
(18:04) సాధన బట్టి సంకల్పాలు నెరవేరుతుంటాయి వాళ్ళ కోరికలు నెరవేరుతుంటాయి వాళ్ళు చేసే సాధనని బట్టి అట్లా అలాగే ఒకటి దివ్య దృష్టికి దివ్య నేత్రానికి దివ్య చక్షుకు భేదం తెలుసుకున్నాం దివ్య దృష్టి వలన దివ్యజ్ఞానం తెలుసుకోవచ్చా దివ్య అనేది తెలుసుకున్నాం అట్లా ఈ విధంగా మనము ఈ సాధన తోటి ఏదైనా సాధ్యమే కోరికల కోసం సాధన చేయకూడదు సాధన ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి కానీ ఎందుకంటే డైమండ్ ని రేగి పనులకి ఇయ్యకూడదు ఖరీదైన అలాగే ఇంతమంది మానవ జన్మ పొంది ఇంతమంది మోక్ష సాధనని కోరికల కోసం చేయకూడదు కాకపోతే భగవంతుడా నాకు అన్ని చల్లగా చూడు
(18:41) అని సంకల్పం పెట్టుకోవచ్చు కట్టుటకు తినుటకు ఉండుటకు భక్తుడికి ధ్యానికి ఏ లోటు ఉండదు సంతోషం భగవంతునికి శరణాగతితో ధ్యానం చేస్తే మన అవసరాలు అన్నీ తీరుస్తుంటాడు కానీ అదే ఒక కోరిక నెరవేరింది రెండు కోరికలు నెరవేర్చుకున్నాం దుఃఖాలు పోవాలని చేసినాము అదే పనిగా కోరికలతోటి చేయకుండా ఒక స్థితికి వచ్చినాక నాకు అనుకున్నవి అన్నీ ఇచ్చినావు భగవంతుడా అంటే అందరిక తోటి ఉండా ప్రపంచంలో అన్ని కోరికలు అందరిక ఎవరిక నెరవేరవు కనుక ఈ మోక్ష సాధన వైపు మనము నిర్వికల్ప సమాధి స్థితి అందాలనే మనం ప్రయత్నం చేయాలి.
(19:13) ఒక గురువు దగ్గరికి గాని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు దైవానుగ్రహం కావాలనే ప్రార్థించాలి తప్ప భౌతిక కోరికలు కాదు దైవానుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే దైవానుగ్రహం లేకపోతే ఏది లేనప్పుడు కనుక దైవానుగ్రహం అంటే అన్ని సాధ్యమైతది నీకు నిర్విధ సమాధి అందుకుంటావు నీవే ఒక రుషిలాగా మారతావు కనుక అట్లా ఆ విధంగా మనం సాధన చేస్తే సాధనమున పనులు సమకూరు ధరలోన ఇక సాధన తోటి అన్ని సాధ్యమవుతాయి కనుక మీరు సాధన చేస్తే ఆరోగ్యం ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది మోక్ష స్థితిని అందుకుంటాం మనం ఒక రుచి లాక ఇప్పుడు ఇప్పుడు మనము ఒక ప రూపాయలు ఇవ్వండి అతనికి ఒక ఉపాధి కలిగించినప్పుడు
(19:45) అతనే పది మందికి సహాయం చేస్తాడు. ఒక రుషి లాక మనం కొన్ని వేల మందికి మనమే సహాయం చేసే స్థితికి ఒక రుషి అయిన తర్వాత ఎంతో మందికి సహాయం చేసే స్థితి కలుగుతుంది సాధకుడికి. కనుక సాధనలో పతంజలి మహర్షి చెప్పినవి అనేకమైన లెవెల్స్ ఉంటాయి. కింది స్థాయిల్లో చిన్న చిన్న అనుభవాలతో తృప్తి పడకుండా మనం నిర్వికల్ప సమాధి స్థితి వరకు వెళ్ళాలి. అనేకమైన సాధనలు ఉన్నాయి.
(20:07) ఈ యోగమార్గం అనేది ఫ్లైట్ మార్గం. అనేకమైన కొంతమంది చిన్న అంటే పూజలు ఈ యొక్క జపము పూజలు తీర్థటన మాలాధారణ ఉపవాసాలు ఇవన్నది ప్రాథమిక స్థితి అక్కడే ఆగకుండా ధ్యాన యోగాన్ని చేయాలి అంటే ప్రాణాయామంతో కూడిన ధ్యానాన్ని శరణాగతితో సమర్పణ భారంతో చేసినట్లయితే ఇది ఫ్లైట్ మార్గం లాగా తొందరగా మనకు ఫలితం ఇస్తుంది గనుక అనేకమైన సాధన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కానీ ఈ క్రియాయోగం అనేది ఒక రూపాయి ఖర్చు లేదు ఎక్కడ దీనికి ఏమి హోమాలు పూజలకు డబుల్ ఖర్చు అయితాయి అవును కూర్చున్న దగ్గరనే మనము మోక్షం పొందొచ్చు అన్ని పొందొచ్చు.
(20:42) దీని వలన శరీరము మనసు ఆధీనములు అవుతుంది. ఆధీనం కావడం వలన ఏమవుతుందంటే ఈ ప్రాణాయామం వలన మనసు ఆధీనమం అవుతుంది మనసు ఆధీనమం అయితే సర్వం ఆధీనం అవుతుంది. లోకా సమస్త సుఖినోభవంతు సంతోషం గురుగారు చాలా విపులంగా చెప్పారు అర్థమయ్యేలాగా చాలా సంతోషం గారు జై గురుదేవ్ జై గురుదేవ్

No comments:

Post a Comment