పంచాంగం మీ కర్మలను విశ్వ గమనానికి అనుగుణంగా మలచుకోవడంలో సహాయపడుతుంది..Class By Vamsi Kiran Sir.
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9yHwIWFbtec
Transcript:
(00:03) [సంగీతం] నాయనా జాగ్రత్తగా ఉండు అని చెప్పేదే పంచాంగం నాయనా నీ పద్ధతి ఇకనైనా మార్చుకో అని మరొక ఛాన్స్ ఇచ్చేదే పంచాంగం దాన్ని తక్కువగా చూడకండి అది వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నీకు ఆదాయం తక్కువ వేయము ఎక్కువ అని ఉంది ఆదాయం పెరగడానికి ఇంకొంచెం కష్టపడండి పితామహ పత్రిక గారికి ఆత్మ ప్రణామాలు ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు పంచాంగం అంటే ఏంటి? పంచాంగం ఎవరు చెప్తున్నారు దానికి కారణాలు ఏంటి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు తర్వాత ఎవరి రాశుల్లో ఎవరికి ఏ ఫలితాలు ఉంటాయి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు ఆ చెప్పిన తర్వాత
(00:48) దాన్ని రెమిడీస్ ఎలా చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు చెప్పిన సిద్ధాంతంలో మనకి రాబోయే కష్టాలు ముందుగా వాళ్ళకి ఎలా అంచనా వేస్తున్నారు ఇవన్నీ మనం కూలంక్షంగా చర్చించుకుందాం అయితే ఇది చాలా సున్నితమైన సబ్జెక్ట్ ఎందుకంటే మనం ఎవ్వరిని విమర్శించకూడదు ఎవ్వరిని తప్పు పట్టకూడదు ప్రతి ఒక్కటి ఈ లోకంలో అద్భుతమే ప్రతి ఒక్కటి ఒక ఎనిక్కు అయితే మనం నో అని చెప్పాల్సింది ఒకటే హింస ఎక్కడనా హింస జరుగుతుంటే మనం దానికి నో చెప్పాలి మిగతా అంతా వారి వారి ఆత్మహిస్తని బట్టి వాళ్ళు తీసుకుంటారు.
(01:27) చాలా చోట్ల ఉగాది పంచాంగం అని చెప్తుంటారు చిన్నప్పటి నుంచి టెంపుల్స్ కి వెళ్లి వినేవాళ్ళం నాకు చాలా ఆశ్చర్యం వేసేది మన ఆదాయం వేయాలు వీళ్ళక ఎలా తెలిసిపోతాయి ఈ సంవత్సరం మన జాతకం అంతా వీళ్ళు ఎలా ఇస్తున్నారు నాకు చిన్నప్పటి నుంచి ఆశ్చర్యం వేసేది తర్వాత తర్వాత తర్వాత నేను స్పిరిచువల్ గా నాలెడ్జ్ పెంచుకున్నాక నాకు దాని మీద క్లారిటీ వచ్చింది.
(01:49) సరే ఏది ఏమైనా మనం ఒక గొప్ప విషయంలో మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి భారతదేశపు సనాతన ఋషి ధర్మం నుంచి అంటే ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో గ్రహాలను అంచన వేసి ఆ రాశుల వారికి ఈ సమయంలో ఎలా జరుగుతుంది అని చెప్తూ వాళ్ళ జీవితాలను ఎలా మార్చుకోవాలి ఎలా నిర్దేశం చేసుకోవాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలిఅని చెప్పింది భారతదేశపు అద్భుత అద్భుతం అది మామూలు మాటలతో చెప్పలేం అది అందుకని ఎప్పుడు శాస్త్రాన్ని మనం వ్యతిరేకించకూడదు శాస్త్ర తప్పు పట్టకూడదు దాని ప్రత్యేకత దానికి ఉంటుంది.
(02:20) సరే ముందు మనం పాయింట్ లోకి వెళ్తే ముందుగా అసలు రాశులు 12 గ్రహాలు తొమ్మిది ఇవి మనల్ని శాసిస్తున్నాయి ఇది మొదటి పాయింట్ అంటే మనం శాస్త్రం ప్రకారం చూస్తే ఫలానా రాశి వారికి ఎలా ఉంటది వాళ్ళ గ్రహం ఎలా ఉంటుంది లేకపోతే శని గ్రహం వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయి లేకపోతే ఆ గ్రహ స్థితులను బట్టి వాళ్ళ జీవితం ఎలా మారుతుంది ఇదంతా చెప్తారు.
(02:41) ఇదంతా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే పూర్వంలోనే అత్యంత పరిశోధనాత్మకంగా ఋషులు అందించిన గొప్ప శాస్త్రం ఇది జ్యోతిష్య శాస్త్రం అనే ఇంకా దానికి సంబంధించిన ఏదైనా గాని కొన్ని వందల లక్షల మంది జీవితాలు పరిశోధన చేసి వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది ఎలా ఉంటది అని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది మొదటి పాయింట్ సరే ఏదేమైనా ఇప్పుడు దానికంటూ వాళ్ళకి ఒక సిస్టం ఉంది ఆ సిస్టం ఆధారంగా చెప్తారు.
(03:02) ఇది రెండో ఇక మూడోది దాని రెమిడీస్ దాని రెమిడీస్ వాళ్ళు ఫలానా దేవాలయంకి వెళ్ళు ఫలానా స్వామిని పూజించుకో ఇదిగో నీకు ఆదాయం రావాలంటే ఇలా చెయ్ వేయం నీకు నష్టం ఉంది చెయ అని అది చెప్తారు. వీటన్నిటిని మనం ఆ రెమిడీస్ తీసుకొని నిజంగా రెమిడీ అయిన వాళ్ళు ఉన్నారు అవ్వనోళ్ళు ఉన్నారు అవ్వనోళ్ళు ఎక్కువ శాతం ఉంటారు ఎందుకంటే మనం అంత డెడికేషన్ తో చేయం కనుక మన సిద్ధాంతం మనం చెప్పుకునే మార్గం ఏంటంటే ధ్యాన మార్గం ధ్యానంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఇది పాయింట్ తీసుకుందాం అంటే అసలు రాశులు గ్రహాలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయా ఒకసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్
(03:35) చెప్తాను మీకు మీరు ఒక పర్సన్ మీద దాడి చేశారు అంటే కొట్టారు వాళ్ళని కొట్టారు లేకపోతే వాళ్ళ తలకాయ బలగొట్టారు. వెంటనే మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళేసి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడున్న జడ్జి కేసు విచారణ చేసి నీకు రిమాండ్ కి పంపిస్తాడు. జైల్ ఏం చేస్తాడు రిమాండ్ కి వచ్చావు కాబట్టి జైల్ కి వచ్చావు కాబట్టి నిన్ను చక్కగా జైల్లో అతిథి మర్యాదలు చేస్తారు అంటే బాగా పడతారు లేకపోతే పనిష్ చేస్తారు అక్కడ పనులు చేస్తారు ఏదో సంథింగ్ బంధిస్తారు ఇవన్నీ జరుగుతాయి.
(04:10) ఇప్పుడు మీరు జైలర్‌తో అయ్యా నా మీద ఎందుకు మీరు ఇంత పగపట్టారు నేను మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అంటే వదిలేస్తాడా ఒరేయ్ బాబు నువ్వు ఎవరో నాకు తెలియదు నిన్ను శిక్షించమని చెప్పి పంపించింది ఎవరు జడ్జి గారు ఆయన రాసాడు కేస్ ఫైల్ చేశడు కాబట్టి ఆయన ఆయన తీర్పునిచ్చాడు కాబట్టి నేను నిన్ను జైల్లో వేసాను అని చెప్తాడు.
(04:35) జడ్జ్ దగ్గరికి వెళ్లి అయ్యా జడ్జ్ గారు మీరు నన్ను ఎందుకండీ నా మీద ఎందుకు పగ మీకు అంటే ఆ జడ్జ్ గారు ఏం చేస్తాడు ఒరేయ్ బాబు నువ్వు ఎవడో నాకు తెలుసా నువ్వు నేరం చేశవు కాబట్టి నీ మీద పోలీసులు కేస్ ఫైల్ చేశారు కాబట్టి నీ మీద శిక్ష వాడింది కాబట్టి నీకు ఇలాగ ఇచ్చామని ఆయన చెప్తారు ఎందుకంటే జడ్జ్ గారికి నువ్వు ఎవరో తెలియదు జైలుకి నువ్వు ఎవరో తెలియదు సరే పోలీసులు దగ్గరికి వెళ్లి అయ్యా మీరెందుకు నా మీద ఇంత కక్ష కట్టారు నా మీద ఎందుకు కేస్ ఫైల్ చేశారు అంటే ఒరేయ్ బాబు నువ్వు ఎవడో మాకు తెలుసా మా డ్యూటీ రా నాయనా అది మా డ్యూటీ ప్రకార మేము చేయాల నేను లోపల
(05:06) వేయాల అంతే నువ్వు నేరం చేసావు కాబట్టి వాడి తలకాయ బాలుకొట్టావు కాబట్టి శాంతి పద్ధతులకు విభుగత్వం కలిగించావు కాబట్టి యు ఆర్ పనిషబుల్ నేను తీసుకెళ్లి కోర్టులో పెట్టాం అని చెప్తారు. ఇప్పుడు మీరు ఎవరిని బతిలాడుకోవాలండి పోలీసు వాళ్ళని బతిలాడుకోవాలా జైలర్‌ని బతిక ఆడుకోవాలా జడ్జిని బతిలాడుకోవాలా మీ మీద కేసు పెట్టినవాడిని బతిలాడుకోవాలా చెప్పండి కేసు నడుస్తున్నంతసేపు అంటే కేసు వాద ప్రతివాదంలో ఉన్నంతవరకు అప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ ఎవడినైతే మీరు బాధ పెట్టారో ఎవడి తలకాయ అయితే బాలకొట్టాడో వాడి దగ్గరికి వెళ్లి ఒరేయ్ బాబు ఆ రోజు
(05:36) ఏదో పొరపాటు జరిగిపోయింది. అనుకోకుండా నేను ఎమోషన్ అయిపోయాను నేను కొట్టాను నన్ను క్షమించు అని చెప్పేసి వాడిని ఏదో మంచి చేసుకోనో బతిలాడుకోనో వాడు కేసు విత్ర చేయించారు అనుకోండి వాడు కేసు విత్ర చేసుకున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు పోలీసులు ఐ మీన్ జడ్జి గారు కేసు కొట్టేస్తారు. జడ్జ్ గారు కేసు కొట్టేగానే ఏమవుతుదండి జైలర్ గారు విడుదల చేస్తారు క్లియర్ ఇది ఇది మన చట్టం మన చట్టంలో ఉంది ఇది ఒకవేళ కేస్ ఫైల్ అయిపోయింది అంటే నీకు శిక్ష కార అయిపోయింది.
(06:05) అప్పుడు ఏం చేయాలి సత్ప్రవర్తన చూపిస్తే ఆ సత్ పరివర్తన చూసి జైలర్ గారు నిన్ను ఆ పై అధికారులకు పంపిస్తాడు పై అధికారులు సత్పరివర్తన గల ఖైదీని విడుదల చేయడం అని విడుదల చేస్తారు. ఇది సిస్టం సేమ్ టు సేమ్ యూనివర్స్ లో కూడా ఇదే సిస్టం ఉందండి. ఇక్కడ జైలరు అంటే ఎవరు అంటే గ్రహాలు జడ్జి అంటే ఎవరు అంటే ధర్మరాజు యమధర్మరాజు లేదా భగవంతుడు లేదా యూనివర్స్ పైన ఒక కోర్టు ఉంది.
(06:32) మరి పోలీసులు ఎవరు అంటే మన రాసులు మరి దెబ్బతిన్నవాడు ఎవడు అంటే గత జన్మలో మనం చేసిన దుష్కర్మదారుడు ఇదండీ కథ ఇప్పుడు చెప్పండి మీరు గ్రహాలను బతిలాడుకోవాలా రాశులని బతిమలాడుకోవాలా లేకపోతే ఫలానా దేవుడికి కొబ్బరికాయలు కొట్టాలా? ఫలానా గుడి చుట్టూతే తిరిగి నూనలు పోయాలా కొంచెం ఆలోచించండి ఆధ్యాత్మికత అంటే యోచించటం మీ యొక్క విచక్షణ వాడండి.
(06:58) అలాగని నేను దాన్ని తప్పు పట్టట్లే మామూలు సామాన్య ప్రజలందరికీ ధ్యానము ఆధ్యాత్మికత ఉండదు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు పలానా పూజ చేసుకొని ఆయన అని చెప్తారు వాళ్ళు అక్కడ చేసే పూజో సేవో దాని వల్ల వాడి కర్మ కొంత పోతుంది అది పక్కన పెడదాం కానీ ధ్యానం చేసేవాళ్ళు ఏం చేయాలి ఆధ్యాత్మిక వ్యక్తులు ధ్యానం అంటే ఆధ్యాత్మిక వ్యక్తులు స్పిరిచువల్ సైన్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇది సిస్టం మీకు సిస్టం అర్థమైందా చెప్పేసాను అంటే ఇప్పుడు మీరు ఆ గ్రహాలని దోషులుగా చూడకండి ఇక్కడ ఇక్కడ అందరూ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ గ్రహం వల్ల నేను
(07:30) బాధపడుతున్నాను లేకపోతే ఈ రాశివారికి ఈ దరిద్రం పట్టింది అంటే ఆ ఫలానా గ్రహము అని గ్రహాలను దోషులుగా చూస్తున్నారు ఆ రాశులని దోషులుగా చూసుకుంటున్నారు తప్ప మీ యొక్క గతకాలపు మీ యొక్క అనైతిక ప్రవర్తననే అధర్మ ప్రవర్తననే చూడట్లేదు మీరు ఇక్కడ వైఫల్యం చెందుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా దాంతో ఏం చేస్తారు ఆ గ్రహాలని మంచి చేసుకోవడమే అలాగా ఏం చేయాలి శనికి పూజ చేయాలి ఇదిగో నాయనా నూనె తీసుకురా పోసేయి గ్రహాల చుట్టూత తిరుగు అని రెమిడీస్ చెప్తున్నారు.
(08:02) ఏవండీ నిజంగా ఇవన్నీ ఫలిస్తే ఈ లోకంలో కష్టాలు ఉంటాయా చెప్పండి ఉండవు కదా అందుకని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని చేయాలి ఏం చేయాలి అలాగని ఇప్పుడు నేను శాస్త్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు 100% పర్ఫెక్ట్ గా చెప్పారు ఫలానా గ్రహం నీ పట్ల వాకరంగా చూస్తుంది. వెరీ గుడ్ ఎందుకు చూస్తుంది అది చూడాలి మీరు గ్రహం ఏదో నేరం చేసినట్టు ఆ గ్రహదేవత నీ పట్ల అధర్మంగా ఉన్నట్లు ఆయనకి నీకేదో గతకాలపు శత్రుత్వం ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు కాదు మీరేదో అమాయకులు అయిపోయినట్టు మనమేదో అమాయకంగా చక్రవర్తులం అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు కాదు మనం చేసిన అధర్మమే
(08:33) తిరిగి వాళ్ళ వాళ్ళని అమలు చేసేలా చేసింది. ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగస్తులు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ గ్రహదేవతలు అందరూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అర్థం చేసుకోండి ఈ రాశులన్నీ కూడాను వాళ్ళ యొక్క కేటగిరీస్ డిపార్ట్మెంట్స్ అన్నమాట కనుక ఈ రాశి వారికి ఇది ఉన్నది అంటే అర్థం ఏంటంటే నీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కనుక ఫస్ట్ గ్రహాలు అంటే ఏంటి రాసులు అంటే ఏంటో అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా భగవంతుడు కోర్టులో పనిచేస్తున్న భగవంతుడు ఆఫీస్ లో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఇంతవరకు క్లియర్ అయింది కదండీ ఇక రెండోది ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ యొక్క పని
(09:10) ఏంటి అంటే నువ్వు ఏదైతే గతంలో లేదా గత జన్మలలో గత జన్మలన్నీ గత జన్మలు కాకపోవచ్చు గతంలో కూడా నువ్వు ఏది అధర్మం అయితే చేశవో దానిని ఈ సంవత్సరం నీకు వడ్డించడమే వాళ్ళ పని అది వాళ్ళ డ్యూటీ అండి దానికి గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది వాళ్ళకి ఇంకా ఎక్కడన్నా కోర్టుల్లో చట్టాల్లో లోపాలు లూప్ లైన్స్ ఉంటాయి లూప్ లైన్స్ ని ఉపయోగించుకొని కొంతమంది తప్పులు చేస్తుండొచ్చు కానీ అక్కడ అలా లేదు భగవంతుడు చట్టంలో లేదు ఇంత ఇంత అసలు దాన్ని ఎలా చెప్పాలంటే ఆ చీమ కన్నులో కంటి పాపలో ఉన్న రవ్వ అంతా కూడా లోపం లేదండి భగవంతుడు చట్టం పర్ఫెక్ట్ ఎందుకంటే అది అల డిజైన్ చేయలేదు ఏఐ చట్టం
(09:55) అది హాస్టల్ ఇంటెలిజెన్స ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు భగవంతుడు చట్టము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స కాదు యస్టల్ ఇంటెలిజెన్స అది పక్క అందుకే మొత్తం నేను ఎంతో పరిశోధనం చేశాను నాకు ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఎక్కడ అన్యాయం అయపోయిన క్యారెక్టర్ నాకు ఇంతవరకు కనపడలే భగవంతుని చట్టంలో అన్యాయమైన క్యారెక్టర్ లేదు దాని వెనక ఒక కథ ఉంటది ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా చూసారా సరే మళ్లా మనం వెనక్కి వెళ్దాం అంటే ఇప్పుడు మనకి జాతకాలు చెప్పేవాళ్ళు ఈ మనకి డైలీ మనం ఉగాది పంచాంగం అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఎలా ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గర
(10:35) ఉన్న శాస్త్ర ప్రమాణకంగా దాని ఆధారంగా వాళ్ళు తయారు చేసి చెప్తారు. ఆ పెద్దవాళ్ళు దాని మీద ఎంతో పండితులు వాళ్ళందరూ దాని గురించి చెప్తారు వెరీ గుడ్ ఎందుకు చెప్తారు అంటే రాబోయే రోజుల్లో నీకు ఈ దరిద్రం ఉంటది అని భవిష్యత్తుని చెప్తున్నారు. దీనిలో ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకటి ఆదాయము రెండు వ్యయము ఒకటి రాజ్య పూజ్యము రెండు అవమానం ఆదాయం అంటే ఇన్కము వ్యయం అంటే ఖర్చు రాజ్య పూజ్యం అంటే పొగడతలు అంటే మంచి అభినందనలు అలాంటివి తర్వాత అవమానాలు అంటే మానసిక బాధలో అంటే ఆర్థిక బాధలో మానసిక బాధలో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ ఈ మానసికాన్ని
(11:14) బట్టి అనారోగ్యం కూడా స్టార్ట్ అయిపోతది. వీళ్ళకి ఫలానా అనారోగ్యం ఉంటది ఫలానా ఇది ఉంటది అని చెప్తారు. మీరు చక్కగా వినండి మీరు ఏ రాసో దాన్ని వినండి ఫస్ట్ విన్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒకళ్ళకి ఆదాయము 10 ఉంది ఓకే అండి లేకపోతే ఐదు ఉందనుకోండి ఆదాయం ఐదు వేయమేమో 10 ఉంది అంటే ఇన్కమ్ సోర్స్ ఐదు ఎక్స్పెండిచర్ 10 అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు నాయనా రాబోయే రోజుల్లో ఈ గడవబోయే సంవత్సరంలో నీ దరిద్రాన్ని స్పష్టంగా చూపించారు.
(11:47) అంటే నువ్వు ఏం చేయాలి ఖర్చులు తగ్గించుకోవాలి ఫోకస్ ఎక్స్పెండిచర్స్ మీద పెట్టాలి ఇష్టం వచ్చినట్టు ఎక్స్పెండిచర్స్ చేయకు అని అర్థము మీరు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు ఇది అర్థం కావాలంటే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం ఒక పురాణంలో మన మహాభారతంలో కథ తీసుకుందాం నాకు ఇష్టమైన క్యారెక్టర్ సబ్జెక్ట్స్ చెప్తాను మీకు గాంధారి ఏం చేసింది కృష్ణుడికి శాపం పెట్టింది ఏమని అంటే కృష్ణుడు ఆ మీద ఆమెకు కోపం వస్తుంది ఇప్పుడు మన ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగేటప్పుడు సంథింగ్ అది ఎవరి చేతుల మీద జరగాలంటే కృష్ణుడి చేతుల మీద జరగాలి అన్నప్పుడు ఈమె అడ్డు ఉంటది అసలు కృష్ణుడి వల్లే కదా
(12:24) ఇదంతా జరిగింది అని కృష్ణుడు ఆమె బహిరంగంగానే తిడుతది నీ వల్లే నా వంశం మొత్తం చనిపోయారు నీ వల్లే నా కురు సామ్రాజ్యం అంతా నశించింది వీళ్ళందరూ ఇలా అయిపోయారు నా తమ్ముడు పోయాడు బాధపడతాది ఎందుకంటే నూరుగురు కొడుకులు చనిపోయారు ఆ బాధ ఉంటది ఆ తల్లికి సరే అప్పుడు ఆయన ఏమంటాడంటే సరేనమ్మ నువ్వు బాధపడటంలో అర్థం ఉంది బిడ్డలు పోయా పోయిన బాధలు అంటున్నావు కానీ ఒక్కటి అర్థం చేసుకో సత్యం ఏమిటంటే మీరు ద్రౌపదిని అవమానించేటప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతాడు.
(12:55) లక్కయీలు తగలబెట్టినప్పుడు ఆ కేసు ఏమైంది నువ్వు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేంచలేదు ఎందుకు నువ్వు రాజ్యంలో దాన్ని ప్రెజర్ తీసుకురాలేదు ఆరోజు నీ కొడుకుల్ని ఎందుకు నువ్వు ఊరుకున్నావు వెనకేసుకొచ్చావు పోనీ వెనకేసుకు రాకపోయినా కనీసం వాళ్ళని నువ్వు ఎందుకు ఖండించలేదు చిన్నప్పుడే ఆ భీముడిని నదిలో పడేశారు విషం పెట్టి మత్తు ఇచ్చి అది నీకు తెలుసు ఆ విషయం వీళ్ళు చేసిన అధర్మాలన్నీ ఆమెకు తెలుసు నువ్వు ఎందుకమ్మా వాళ్ళని ఖండించలేదు ఎందుకు దాని మీద నువ్వు పనిష్ చేయలేదు ఏదో కథ ఉంది కదా సామిత ఉంది కదా తోటకూర కాళ్ళ అప్పుడే దండించి ఉంటే వాడు
(13:27) దొంగ అయ్యేవాడు కాదని ఒక సామిత కూడా ఉంది అలాగే నీ పిల్లల్ని నువ్వు ఎందుకు అధర్మం చేయనిచ్చావు ఆ అధర్మ తాలుక ఫలితాలు వాళ్ళ యుద్ధంలో అనుభవించారమ్మా నేనా వాళ్ళ చావుకు కారణం అని అడుగుతాడు. ఎవరు వాస్తవానికి వాళ్ళే కదమ్మా సృష్టికర్తలు అని కృష్ణుడు చాలా ఆమె ఎడ్యుకేట్ చేస్తాడు అప్పుడు ఆమె ఏమంటారంటే చాలా రియలైజ్ అవుతది ఎందుకంటే గాంధారి చాలా అద్భుతమైన మాస్టర్ ఆమె ఏమంటదిఅంటే నిజమే కృష్ణ నువ్వు చెప్పింది నేను బిడ్డలు చనిపోయారన్న బాధలో అలా అన్నాను నువ్వు చెప్పింది నిజమే నా వాస్తవానికి నేనే కారణం అని చెప్పేసి ఆమె రియలైజ్ అయ్యి అంటది కానీ నేను ఆవేశంలో శాపం
(14:03) పెట్టేసాను కృష్ణ నీ వంశం నాశనం అయపోవాలని నీ రాజ్యం పోవాలని నిన్ను శాపం పెట్టాను కృష్ణ అని చెప్పేసి ఆమె కొంచెం బాధపడతారు. బాధపడగానే అప్పుడు కృష్ణుడు అంటాడు లేదమ్మా నువ్వు శాపం పెట్టావు కాబట్టి జరగదు జరగబోతుంది కాబట్టి నీ నోట్లో నుంచి వచ్చింది అంటాడు. జరగబోతుంది కాబట్టి నీ నుంచి నాకు వచ్చింది అని చెప్తారు చెప్పగానే అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆమె చెప్తారు తర్వాత కృష్ణుడికి అర్థమైపోద్ది అంటే రాబోయే రోజుల్లో కృష్ణుడి యొక్క ద్వారక మునిగిపోబోతుంది రెండు వాళ్ళ వంశం అంతా నాశనం అయపోబోతుంది వీళ్ళందరూ చావబోతున్నారు ఆయనకి వచ్చేసింది
(14:42) ఇన్ఫర్మేషన్ ఇది ఏ శాస్త్రం ఆధారంగా వచ్చింది చెప్పండి ఇదే స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడు అలాగ ఎలాగైతే కృష్ణుడు దాన్ని అంచనేసి అవగాహన చేసుకొని వెంటనే వాళ్ళందరినీ ఎరుగుపరిచాడు. ఈ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆమె అనడం వల్ల జరగలేదు జరగబోతుంది కాబట్టి హెచ్చరిక వచ్చింది సేమ్ ఇప్పుడు కూడా ఇది అంతేనండి హెచ్చరిక దీన్ని ఏమనొచ్చు హెచ్చరిక అనొచ్చు ముందస్త ఇన్ఫర్మేషన్ ముందస్త నోటీస్ నాయనా నీ ఆదాయము గుండు సున్నా ఖర్చులు తాటాకం వెళ్ళిపోతే జాగ్రత్త అని యూనివర్సిటీ నీకు హెచ్చరిక పంపించింది అది హెచ్చరిక తీసుకోవాలి అయితే ఇప్పుడు ఏం చేయాలండి
(15:20) నువ్వు అర్జెంట్ గా ఫలానా పూజ చేసుకో ఫలానా స్వామీజీకి డబ్బులు కట్టే ఫలానా ఆశ్రమంలో అది అది ఇంకా పెద్ద నష్టం వస్తది తప్ప ఉపయోగం లేదు అది కాదు మీరు చేయాల్సింది పూర్తి ఎరుకుతో ఉండాలి. దానికోసం ఏమి చేయక్కర్లే మీరు ఎరుకుతో ఉండాలి. ఓకే సరే కృష్ణుడు ఏం చేస్తాడు వెంటనే వాళ్ళందరినీ సమాస పరుస్తాడు వాళ్ళ వాళ్ళందరిని పిలిచి ఒరేయ్ గాంధారి మాత నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒలు దగ్గరెట్టుకొని ఉండండి మన మీ అందరూ నాశనం అవ్వబోతున్నారు అంటే అర్థం ఏంటి ఎక్కడో లోపం జరుగుతుంది పూర్తి ఎరుగుతూ ఉండండి ఋషులని గౌరవించండి పెద్దల్ని గౌరవించండి
(15:54) ఎవరిని అవమానించకండి అని క్లియర్ గా చెప్తాడు చెప్పినప్పుడు వింటారా వినరు కదా ఒకసారి ఒక ఋషి వస్తే ఆయనకి ఒకడికి పొట్టకి చిన్న ఇనప ముక్క పెట్టేసి గుడ్డలు కట్టి ఒక అబ్బాయికి ఆడవేషం వేసి ఆయన దగ్గరకి తీసుకెళ్తారు. అవమానించడానికి అప్పుడు తీసుకెళ్ళగానే ఆయన ఏం చేస్తాడంటే వీడిని చూసి అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అండి ఈమెక అని అడిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసా వీడికి అంటాడు ఈమెక అనరు వాడికి తెలిసిపోద్ది కదా ఋషులు వాళ్ళు ఈమె వీడికి అబ్బాయి పుట్టదు అమ్మాయి పుట్టదు బల్ల పడతది అది మిమ్మల్ని నాశనం చేస్తది అని చెప్తాడు. అంతే గబగబ వీళ్ళు బట్టలు
(16:34) తీస్తే వీళ్ళు లోపల ఇనప ముక్క పెట్టారు కదా అది పొట్టలోకి వెళ్ళిపోతది. తర్వాత పొట్ట పగిలి కొన్నాళ్ళకి అది బయటికి వస్తది బిడ్డలా కన్య వాడు చచ్చిపోతాడు అప్పుడు అది తీసుకెళ్లి కృష్ణుడికి చెప్తే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఒరే వెధవల్లారా నేను ఎంత చెప్పానురా మీకు ఋషులను గౌరవించండి అహంకారానికి పోకండి అని చెప్పానా లేదా అంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది యూనివర్స్ నుంచి ఆయన అవేర్నెస్ ఇచ్చాడు కానీ వీళ్ళు తీసుకోలేదు దీన్ని తీసుకెళ్లి మీరు గ్రహాల మీద వేస్తారా చెప్పండి అందరూ చేస్తే తప్పు ఇదే నేను ఏం చేస్తానండి కర్మ అలా ఉందండి అంటాడు కర్మే
(17:07) ఇలా ఉంది నాయన నువ్వు జాగ్రత్తగా ఉండండి అని యూనివర్సే కదా నీకు చెప్పింది కానీ ఎందుకు ఉండలేదు నీ యొక్క పరివర్తన ఏది నీ సత్య మార్గం ఏది నీ ధ్యాన మార్గం ఏది నీ అహింస మార్గం ఏది నువ్వు చేయాల్సినన్ని దిక్కుమాలిన పనులన్నీ అధర్మాలని చేస్తా మళ్ల గ్రహాల మీద ఆ ఏంటండి అసలు ఏమన్నా అర్థం ఉందా అశాస్త్రం ఇదంతా గ్రహాలను నిందించడం లేకపోతే ఈ దేవుడు పనికి రాడని ఇంకో దేవుడిని చేయడం ఆ దేవుడు పనికి రాడని ఈ మతం మార్చడం ఆ మతంలోకి వెళ్తే అన్న ఆ దేవుడు ఆదుకుంటాడని అటు పరిగెట్టడం గుర్తుపెట్టుకోండి ఏ కోర్టుకి వెళ్ళినా సేమ్ సేమ్ టు సేమ్ మీరు ఈ కోర్టు నుంచి ఆ
(17:39) కోర్టుకి వెళ్ళ ఆ కోర్టు నుంచి ఆ కోర్టుకి వెళ్ళ జడ్జ్‌లు అందరూ ఫాలో అయ్యేది ధర్మాన్నే న్యాయాన్ని ఎలా ఫాలో అవుతారో ఒక ఇండియన్ పీనల్ కోర్డులో ఎలాగైతే సిస్టం ఉందో అలాగే అందరికీ ఒకటే సిస్టం కర్మ అకర్మ నేరము శిక్ష కనుక ఇక్కడ మార్చాల్సింది ఏమిటి అలాగే బల్లపడతది తర్వాత మొత్తం మీద వాళ్ళందరూ దాన్ని పౌడర్ చేసి మళ్ళా ఛాన్స్ ఇస్తాడు కృష్ణుడు చూడండి ఒరేయ్ వెధవలారా ఎంత పని చేశారు మీరు ఋషులు జోలు వెళ్ళద్దని చెప్పాను అసలు ఎవరిని అవమానించద్దు అని చెప్పాను అహంకారం వద్దని చెప్పాను అయిన లేదు మీరు సరే మరొక ఛాన్స్ ఇస్తున్నాను మీకు బతికి చావండి అని
(18:15) చెప్పేసి ఆయన దాన్నంతా పౌడర్ చేసి సముద్రంలో బారేయండి అని చెప్తాడు. బాగా మొత్తం పౌడర్ చేసి సముద్రంలో కలిపేయండి నీటిలో కలపండి అంటాడు. వీళ్ళఏం చేస్తారో తెలుసా ఆ దాని ఇనప ముక్కను బాగా రుద్దుతారు రుద్ది రుద్ది రుద్ది ఆ దాన్ని ఇంత ముక్క మెలుస్తది. అప్పుడు దీన్ని ఏం చేస్తారో తెలుసా ఆ ఇది మనల్ని ఏం చేస్తది అని ఇసిరేస్తారు చూసారా అక్కడ కూడా అహంకారం ఉంది.
(18:37) ఈ పౌడర్ ఏం చేస్తారు కృష్ణుడు ఏం చెప్పాడు సముద్రంలోకి వెళ్లి నీళ్లలో కలపమన్నాడు కదా వీళ్ళు దాన్ని వడ్డునే పారేస్తారు పౌడర్ కదా అని పారపోస్తారు అదేం చేస్తది మనల్ని మనం ఏంది అసలు ఈఏందో ఊరికే కృష్ణుడు భయపడుతుంటాడు ఎలా చెప్తాడు అలా చెప్తాడు వాడికి ఏదో శాపం పెట్టాడు ఆకాడు పోయాడు ఇది మనల్ని ఏం చేస్తది అని పౌడర్ అంతా వాడు పారపోస్తాడు అది అంతా ఏమవుతది సముద్రంలో నీళ్ళవచ్చి దాన్ని తడిచి అది ఒక్కొక్కటి ఇంతింతలో స్టంప్స్ అవుతాయి మన వెదురు కర్రలాగా మారిపోతాయి ఈ సముద్రలు ఇసిరేసింది మొక్కనేమో చేప మింగుతది ఆ చేపనే ఎవడో వేటగాడు తీసుకొస్తాడు దాన్ని కోసుకుంటాడు వాడు
(19:11) దానికి పొటలో ఇది దొరుకుతది అరే ఇద భలే అందరిక చాలా షార్ప్ గా ఉంది అని చెప్పేసి వాడు దాన్ని బాణం కింద తయారు చేసుకుంటాడు అది కృష్ణుడి యొక్క మృత్యువు చూసారా తర్వాత ఏం జరుగుతది ఆ అదంతా పౌడర్ కర్రలుగా మారిపోయినాయి కదా వీళ్ళందరూ పార్టీ చేసుకుంటారు. అంటే యూనివర్స్ ఎంత టైం ఇచ్చిందో మీరు గమనించండి అంటే గాంధారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి కృష్ణుడు వాళ్ళని హెచ్చరించి ఇదంతా జరగడానికి చాలా కాలం పట్టింది.
(19:40) బట్ దే హావ్ నో అవేర్నెస్ అవేర్నెస్ లేదు మొత్తం మీద వచ్చారు వచ్చిన తర్వాత పోనీ ఆ శుభ్రంగా అందరూ పార్టీ చేసుకున్నారు ఆ సముద్రం పొట్టుక వచ్చి ఆ చెట్ల కింద ఆ కర్రల కింద అక్కడ ఏం జరిగింది నువ్వు అలా చేసావ అంటే నువ్వు ఎలా చేసావు వీడు తాగేసి వాడి మీద కంప్లైంట్ వాడి మీద వీడి కంప్లైంట్ వీడి మీద వాడు కామెంట్ వాడి మీద వీడి జడ్జ్మెంట్ అప్పుడు కూడా ఇప్పుడువాట్ లో ఎలా చేస్తున్నారో అప్పుడు కూడా అలాగే ఉన్నారు.
(20:01) మళ్ల కృష్ణుడి రాజ్యం కృష్ణుడి బిడ్డలు చూడండి ఏం ప్రయోజనం ఈ భూమిమీదే జగద్గురు ఎంతో మందికి జ్ఞానాన్ని అందించిన ఆయన మనుషులు ఏం చెప్పాలి ఇక్కడ అంతే వాళ్ళందరూ తాగేసి ఒకడినొకడు అవమానించుకొని వాడిని వీడు వీడిని వాడు తలకాయలు పాలకొట్టు నా కర్రలు పీకొని కొట్టుకొని చచ్చారు అర్థమైందా అండి ఇప్పుడు వీళ్ళందరూ చావుకు కారణం ఎవరు గాంధారి శాపం పెట్టింది కాబట్టి జరిగింది అనడం న్యాయం ఉందా అండి చెప్పండి లేకపోతే ఫలానా గ్రహం అలా అలా తిరిగింది కాబట్టి అది అనడం న్యాయమేనా చెప్పండి లేకపోతే ఫలానా దేవుడు వక్రంగా చూసాడు అనడం న్యాయమేనా చెప్పండి అందుకని బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక్క మూడు
(20:41) నిమిషాల్లో మీరు చనిపోతారు అనంగా కూడా మర్చిపోకూడని మాట ఒకే ఒకటి చెప్తాను నా వాస్తవానికి నేనే సృష్టికర్తను ఇదంతా నేనే సృష్టించాను గతంలోనో గత జన్మలోనో కర్మలోనో బుర్రలోనో అని పక్కగా మీరు ఫాలో అయ్యారు అనుకోండి అప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశం వస్తుంది ఇదండి స్టోరీ కనుక ఈ గ్రహాలు గాని రాశులు గాని ఇవన్నీ కూడా మనల్ని నిర్దేశించడానికి పెట్టలేదు అవి మన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న చట్టంలో పోలీసులు జడ్జ్‌లు వీళ్ళందరూ ఎవరు శాంతి పద్ధతలు కాపాడడానికి మనం మన వ్యవస్థ పెట్టుకొని వాళ్ళకి శాలరీస్ ఎలా ఇస్తుందో అలాగే అనంత
(21:19) విశ్వం కూడా ఈ గ్రహాల తాలూకా మాస్టర్స్ ని లేకపోతే రాశుల యొక్క మాస్టర్స్ ని వాళ్ళని డ్యూటీలో పెట్టుకుంది. పెట్టుకొని వాళ్ళకి పెయిడ్ శాలరీస్ మనకి టిఏ డిఏ లో ఉన్నట్టే వాళ్ళకి కూడా ఉంటాయి. అయన్నీ లెక్కలు నేను చెప్పలేను కానీ ఫైనల్ గా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారని యూనివర్స్ మీకు ముందుగా ఇస్తుంది అదే పంచాంగం నాయనా జాగ్రత్తగా ఉండు అని చెప్పేదే పంచాంగం నాయనా నీ పద్ధతి ఇకనైనా మార్చుకో అని మరొక ఛాన్స్ ఇచ్చేదే పంచాంగం దాన్ని తక్కువగా చూడకండి అవమానంగా చూడకండి పంతులు గారు ఏదో చెప్తున్నాడులే తొక్కలలో పంచాంగం
(21:55) పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు చాలామంది అది వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నీకు ఆధ ఆదాయం తక్కువ వేయము ఎక్కువ అని ఉంది ఓకే పోనీ మీ రాశిలోనే ఉంది వెరీ గుడ్ అప్పుడు ఏం చేయాలి మీరు ఆదాయం పెరగడానికి ఇంకొంచెం కష్టపడండి. వేయం ఖర్చు అనేది తగ్గించండి ఓవర్ ఖర్చులు పెడుతున్నారు గతంలో అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు రాబోయే రోజుల్లో మీరు ఎమోషన్స్ ఖర్చు పెట్టకండి దానికి కూడా ఒక ఫార్ములా చెప్తాను నేను దాన్ని ఏమంటారంటే ఎమోషనల్ ఎక్స్పెండిచర్స్ అంటారు ఎవరికైతే ఈ రాశిఫలాల్లో ఎమోషనల్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళందరికీ నేను చెప్తాను ఎక్కువ
(22:33) ఎక్స్పెండిచర్స్ ఉన్న వాళ్ళకి అంటే ఆ వేయం ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఏది ఖర్చు పెట్టాలన్నా అంటే ఎక్కువ పెద్దది అంటే ఒక మీ స్థాయికి మించింది అనుకుందాం కాసేపు అంటే 1000 రూపాయలు 500 కాకుండా మీ స్థాయికి మించిన ఖర్చు ఏదైతే పెట్టబోతున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే మూడు సార్లు వాయిద వేయాలి ఇది ఫార్ములా అంటే మామూలుగా మనం వీటికి ఫలానా దేవత దగ్గరికి వెళ్లి ఫలానా దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేసుకో నీకు దేవత మంచి చేస్తది అని చెప్తారు అది ఒక విధానం అది మనకు కాదు ధ్యానులకి కాదు అది అది మామూలు వాళ్ళకి
(23:06) ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి పాపం వాళ్ళు సామాన్యులు వాళ్ళు ధ్యానం చేయరు పూజలు చేసుకు ేసుకునే వాళ్ళకి అది అవసరమేమో నాకు తెలియదు దాన్ని నేను కామెంట్ చేయను జడ్జ్ చేయను బట్ మనం ఏం చేయాలి ఆధ్యాత్మిక వ్యక్తులు ఆత్మ వికాసం పొందిన వాళ్ళు ఏం చేయాలంటే ఎన్‌లైటన్‌మెంట్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఫోకస్ చేయాలి. ఓహో నా ఎక్స్పెన్సివ్ పెరగబోతుంది నానా నా ఖర్చులు రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయి ఎందుకని నా డిజైన్ అలా ఉంది ఆ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అసలు మొత్తం ఇదంతా ఎలా రాయబడుతుదో తెలుసా ఈ కంట్రోలింగ్ అంతా ఎక్కడ ఈ గ్రహాలు గాని రాశులు గాని లేకపోతే
(23:40) ఆ వీళ్ళు ఎలా ఎక్కడ కంట్రోల్ చేస్తారో తెలుసా మిమ్మల్ని మీమ మీద మీ కంట్రోలింగ్ ఎక్కడ వాళ్ళ చేతిలో ఉంటదో తెలుసా మీ శ్వాస మీద ఉంటది శ్వాస కోడ్ అంటారు దాన్ని అందుకని మనం శ్వాస మీద ద్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు వాళ్ళ కోడ్ మారిపోతది. ఇది నేను శాస్త్రీయంగా పరిశోధన చేసి చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మీ జీవితం జబ్బును పడాల అన్నది వాళ్ళ డిజైన్ వాడు డిజైన్ చేశడు నో డౌట్ ఆ టైం కి జబ్బు ఎందుకు వస్తది మీ శ్వాస్ కోడ్ వాళ్ళ చేతిలో ఉంది.
(24:10) మీ శ్వాస్ కోడ్‌ని వాళ్ళు మార్చేస్తారు. దాంతో మీకు జబ్బు స్టార్ట్ అయిపోతది. ఎందుకు వాళ్ళు ఎందుకు చేశారు నీ మీద కేస ఉంది. అది మీ గత జన్మ కర్మ ఉంది ఆ గత జన్మ కర్మ వాళ్ళకి అమల్లోకి రాగానే నీ శ్వాస కోర్టుని అలైన్ చేస్తారు. నీ శ్వాస కోర్టు అలైన్ చేయక ఇక్కడ శ్వాస మారిపోతది నీ శ్వాస మారిపోగానే నీ ఆరోగ్య వ్యవస్థ నాశనం అవుతది.
(24:31) అర్థమైంది కదండీ జైల్ శిక్ష ఎలాగో ఎలాగో ఇది మన బాడీలో వాళ్ళ కంట్రోల్ లో ఉంటుంది అంతే యూనివర్సల్ కంట్రోల్ లో ఉంటది ఇది అందుకని మనం ఏం చేస్తాము శ్వాసన మన కంట్రోల్ లో తెచ్చుకున్నామ అనుకోండి వాళ్ళ కంట్రోల్ లో నుంచి మన కంట్రోల్ లోకి వచ్చింది అనుకోండి మొత్తం నీ dఎన్ఏ స్పిరిచువల్ గా మారిపోతది అందుకే ధ్యానం చేసే వాళ్ళకి చాలామందికి ధ్యానం శ్వాసను గమనిస్తూ ధ్యానం చేసేవాళ్ళు చాలా మందికి ఫస్ట్ ఆరోగ్యం ఎందుకు వస్తుందో తెలుసా మీకు వాళ్ళ శ్వాస కోడ్డుని వాళ్ళు మార్చేసుకున్నారు అంటే ఎవరి చేతిలోన ఉండాల్సిన శ్వాస కోడ్‌ని వీళ్ళ చేతులకి తెచ్చేసుకున్నారు అక్కడ
(25:00) లాభం వస్తది ఇది శ్వాస మీద ద్యాస యొక్క రహస్యం ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చున్నాం ఈ శ్వాస ద్యాస పెట్టాం ద్యాస పెట్టినప్పుడు దాని యొక్క dఎన్ఏ కోడ్ మీ చేతిలోకి వచ్చేస్తది ఇదంతా ఒక్క రోజలో జరగదు ఏదో ఊరికే అంటే అవ్వదు 41 రోజులు సిన్సియర్ గా చేయాల అప్పుడు మీ శ్వాస కోడ్ మీ చేతిలోకి రాగానే ఈ గ్రహ ప్రభావం తగ్గిపోతది.
(25:23) మీకు జడ్ సెక్యూరిటీ లోకి వచ్చేస్తారు. అర్థమైందా అండి ఇంకా ఇది అర్థం ఎలా చెప్పాలంటే మీ మీద కేస ఉంది పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు మీ దగ్గర బెయిల్ ఉంది యాంటిసిపెట్టి బెయలు తెచ్చుకున్నారు అలాగన్నమాట శ్వాస మీద ద్యాస పెట్టి ఎప్పుడైతే మీరు ధ్యానం చేయడం మొదలు పెట్టారో ఆటోమేటిక్ గా మీ Dఎన్ఏ కోడ్ ఆ శ్వాస యొక్క పాస్వర్డ్ మీ చేతిలోకి వచ్చేస్తది మీ చేతిలోకి రాగానే వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు.
(25:49) ముర్చు ఆగుతుంది వచ్చి ఎగ్జామ్స్ ఉన్నాయి నా దగ్గర రియల్ ఎగజాంపుల్ నేను మళ్ళ పెట్ట కథలు చెప్పను ఒక రియల్ స్టోరీ చెప్తా ఒక మేడము ఆ నదిలో ప్రయాణం చేస్తుంది ఆమె ధ్యానం చేస్తుంది అన్నమాట అది ఎప్పుడు చాలా ఒక 15 సంవత్సరాల క్రితం జరిగింది అప్పట్లో మేము ఏం చెప్పామ అంటే అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తా నీకు మృత్యువు సమీపించినప్పుడు నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపో అంతే నీకు నూకలు ఉంటే కళ్ళు తెరుస్తావ్ నూకలు లేకపోతే అక్కడ కళ్ళు తెరుగుతావ్ స్వర్గ లోకంలో టిఫిన్ ఉంటే అక్కడ కళ్ళు తెరుస్తావ్ భూలోకంలో టిఫిన్ ఉంటే ఇక్కడ కళ్ళు తెరుస్తావ్ ఇదే నేను చెప్ప
(26:22) ఆమె విన్నది సరే ఆ మత్తు మీద నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు నది సడన్ గా పొంగి పడవ అల్లకొల్లలు అయిపోతుంది సడన్ గా వాన పడతాం భయంకరమైన పడుతుంటే ఇంకా నదిలో ఆ పడవ మునిగిపోయే దశకి వచ్చేసింది. నదిలో అందరూ కోకలు కేకలు పెట్టి అరుస్తా ఉన్నారు అవతరోడ్డుకి ఎవడికి వినపడతాయి అప్పుడు ఆ పడవ ఊగుతా ఊగుతా ఊగుతా ఉంటే ఈమె ఏం చేసింది ఇంక మరణం తప్పదని అర్థమయి ఆమె అంతే ధ్యానంలోకి వెళ్ళిపోయింది కళ్ళు మూసుకొని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టేసి ఉచ్వాసని శ్వాస ఉచ్చువాసని శ్వాస అరుదుపులు కేకలు భయ్యం లోపల నుంచి గందరగోళం అయినా ఉచ్వాసని శ్వాస ఉచ్వాసని
(26:56) శ్వాస ఇది చాలా కష్టం మీరేదో ఈజీ అనుకున్నారు ఏదో సింహం ముందు రాగని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తాను అనుకున్నారు చేయలేరు మీరు మృత్యు సమీపించినప్పుడు మీరు ధ్యానం చేయలేరు నేను అనుభవంతో చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ అది నేను చేయలేకపోయాను ఆ టైంలో శ్వాస మీదకి వెళ్ళలేరు మీరు ఎందుకంటే మీ కోడి మీ దగ్గర ఉండదు అందుక ముందు నుంచి చేస్తూ ఉండాలి.
(27:17) ఓకే అప్పుడు ఆమె ఏం చేసింది అలా కళ్ళు మూసుకొని ఇంకా వచ్చి ఆమె ముందు నుంచి ధ్యానం చేస్తున్నారు రెగ్యులర్ గా మాట్లాడితే అనవసరమైన విషయాలు జరుగుతున్నాయి అనవసరం అనవసరమైన విషయాలు సిచువేషన్ లో ఉన్నారు కళ్ళు మూసుకొని శ్వాస మీదకి వెళ్ళిపోండి అప్పుడు మీ శ్వాస కోడి మీ చేతిలోకి వచ్చేస్తది ఆమె ఏం చేశారు అంతే కళ్ళు మూసుకొని ఇంకా అలా వెళ్ళిపోయారు ఆమెకు అలవాటు అది అలవాటు అలవాటు రెగ్యులర్ గా చేస్తున్నారు కాబట్టి టక్కుమని వచ్చింది టక్కమన కనెక్ట్ అయిపోయింది.
(27:42) అంతే అరగంట కడిచిపోయింది అరుపులు కేకలు తెలుస్తూనే ఉన్నాయి ఆమెకి అంతా తెలుస్తూనే ఉంది ఇంకా తర్వాత ఏదో మునిగిపోయినట్టు తెలుస్తుంది అయినా కళ్ళు తెరవలే ఇంకా కళ్ళు తెరవను ఫిక్స్ అయిపోయింది ఆమె మరణం సమీపించిన కళ్ళు తెరవను ఇంకా మృత్యుదేతను తీసుకెళ్తే తీసుకెళ్ళిపోని ఎక్కడైతే అదే ఇంకా ప్రాణం పోతే పోనీ అంతే శ్వాస మీదే ఉంది ఇంక మదనం మదనం మదనం మదనం మజ్జికావం మీద మీరు ఎలాగైతే చిలుకుతా ఉంటారో ఫోకస్ ఎక్కడ ఉంటది వెన్నపూస మీద ఉంటది అంతే మీకు ఏం జరిగిందో తెలుసా అండి ఇది పెద్ద వండర్ ఇది నేను చాలాసార్లు చెప్పాను మరల ఒకసారి చెప్తున్నా ఈ దూరం
(28:15) నుంచి చూస్తున్నారు పడవ మునిగిపోయింది అందులో కొంతమంది చనిపోయారు కొంతమంది ఈదుకుంటూ వెళ్ళిపోయారు ఈమె నీళ్ళల్లో ఈమె తలభాగం వరకు ఇలాగా తేలుకుంటూ వెళ్తుంది ఈ ఇవతల వడ్డి వాళ్ళు చూసేసి గబగబ దూకేసి ఆమె జుట్టు పట్టుకొని లాక్కొచ్చారు. లాక్కొచ్చి వడ్డి మీద కూర్చోబెట్టి ఆమె చామ ఆ చెంప ఈ చంప ఈ చంప ఆ చెంప కొడితే అప్పుడు నెమ్మది కళ్ళు తెరిసింది.
(28:33) స్వర్గంలో ఉన్నానా భూలోకంలో ఉన్నానా [నవ్వు] అని అప్పుడు వాళ్ళు ఊరోళ్ళని గుర్తుపట్టింది. ఇది రియల్ గా జరిగింది. చూసారా ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం శ్వాస కోడ్డుని మార్చింది ఆమె అది మృత్యువు యొక్క రహస్యాలు మృత్యుం యొక్క రహస్యాలు అందుకే మిత్రులారా ఏదో ఒక గంట ధ్యానం చేస్తాం ఎప్పుడో రోజుక ఒక టైం లో పెట్టుకొని అలా ధ్యానం చేయడం వాళ్ళకి అది కుదరదు శ్వాస కోడ్డుని ఈ గ్రహాల నుంచి రాశుల నుంచి నీ చేతిలోకి తెచ్చుకునే మార్గం ఏంటంటే నిరంతర ధ్యానం ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారు అనవసరమైన వాగుడు వాగుతున్నారు వాళ్ళందరూ మీరు కళ్ళు మూసుకోండి నిశ్చలంగా అయిపోండి మీరు
(29:08) ఎప్పుడు ధ్యానం చేస్తారో ఎప్పుడు కళ్ళు తెరుస్తారో మీకే తెలియకూడదు అట్లు ఉండాలి అప్పుడు మీ కంట్రోల్ లోకి మీ శ్వాస కూడా వచ్చేస్తాయి. అప్పుడు గ్రహాల చేతుల్లో నుంచి మీరు బయటికి వచ్చేస్తారు. ఇది యాంట్రిస్పెక్టివ్ బెయిల్ అన్నమాట అంటే ఒక బెయిల్ లాంటిది ఇది మళ్ళీ అలాగని మీరేమో కర్మ తప్పించుకోలేరు కర్మ కర్మే కర్మ అనేది ఉంటుంది బట్ బెయిల్ అన్నమాట ఇది ఒక బెయిల్ ఓకే బెయిల్ వచ్చింది కదా అప్పుడు తాపీగా మీరు దానితో దాన్ని డిసాల్వ్ చేసుకోవచ్చు.
(29:34) కనుక మళ్ళీ వెనక్కి వెళ్దాం మనం పాయింట్ లోకి ఆదాయ వేయాల్లోకి వెళ్దాం ఆదాయం ఎంత ఉంది నాయనా నీకు ఇదిగో ఆదాయం ఎంత ఉంది వేయం ఎంత ఉంది నాయనా ఎంత ఉంది ఇప్పుడు వేయం ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అర్థమైింది మీకు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు రూల్ నెంబర్ వన్ ఎమోషనల్ ఎక్స్పెండిచర్స్ చేయకండి అంటే ఎక్కువ ఏదన్నా ఉంది అనుకోండి ఖర్చు పెద్ద ఖర్చు అంటే ఒక కారు కొనాలనిపించింది మూడు సార్లు వాయిదా వేయండి.
(29:57) లేకోతే ఏదన్నా బండి కొనుక్కోవాలనిపించింది మూడు సార్లు వాయదా వేయండి లేకపోతే ఎవడో ఎవడో ఫ్రెండ్ అర్జెంట్ గా నాకు 10 లక్షలు కావాలి ఈ అప్పు నీకు వడ్డీ ఇస్తాను అన్నాడు మనసు లాగేస్తుంటది మనసు మాయ చేస్తుంటది ఎందుకని ఈ శ్వాస్ కోడ్ ఇప్పుడు నీ దరిద్రం చేతిలో ఉంది. అప్పుడు మీరు చచ్చినట్టు మాయలో పడిపోతారు ఇంక అంతే మీరు అది రూల్ అది అంతే ఇక్కడ దీన్ని కంట్రోల్ చేశారు అనుకోండి మీరు ఒకసారి చేయలేరు అందుకని దీన్ని వాయిద వేయండి మూడు సార్లు వాయదేయండి సింపుల్ గా చెప్తున్నానండి ఎవరికైతే వ్యయం ఎక్కువ ఉందో వాళ్ళు వేయం చేసేటప్పుడు అంటే ఖర్చు పెట్టేటప్పుడు మూడుసార్లు వాయదేయండి మూడు
(30:31) సార్లు ఒకటోసారి రెండోసారి మూడోసారి మూడోసారి కూడా మీకు అది కావాలనిపించింది అనుకోండి త్రీ టైమ్స్ అప్పుడు మీరు తీసుకోండి అది అనవసర ఖర్చు కింద రాదు అవసర ఖర్చు కింద వస్తాయి అది టీవీ అవ్వనియండి లేకపోతే ఏదైనా అవ్వనియండి బిగ్ ఎక్స్పెన్సెస్ అంటే మిమ్మల్ని మీ చెయ్యి దాటిపోయిన ఎక్స్పెన్సెస్ ఇక దీనికి ఇంకో రెండో ఫార్ములా చెప్తా ఆ రెండో ఫార్ములా ఏంటంటే శక్తి పరిధి మేర ఖర్చు పెట్టండి.
(30:56) శక్తి పరిధి మేర ఖర్చు పెట్టండి ఈ విషయం బాగా మరొకసారి నోట్ చేసుకోండి అంటే మీరు ఎంత ఖర్చు పెట్టాలన్నా ఎంత పెట్టుబడి పెట్టాలన్నా మీ శక్తి ఎంత ఉందో అంతే పెట్టాలి. ఏది మీరు శ్వాస కోడ్ మీ కంట్రోల్ లోకి వచ్చాకే ఈ శ్వాస కోడ్ కంట్రోల్ లేకపోతే నేను చెప్పింది కాదు కదా ఎవడు వచ్చి నీ చెవులో చెప్పిన నువ్వు వెళ్లి గోతిలో పడతావ్ అందుకని నిరంతర ధ్యానం చేస్తూ నిరంతర ధ్యానం అంటే ఏంటది బెయిల్ అని చెప్పుకున్నాం ఇందాక మీకు అర్థం అయ్యడం కోసం ఈ ఇండియన్ పెనల్ కోడ్ ని కలిపి చెప్తున్నా నిరంతర ధ్యానం చేస్తూ ఉంటే మీకు బెయిల్ వచ్చింది బెయిల్ చేతిలో
(31:29) ఉందనుకోండి అప్పుడు మీరు మీరు ఇంకా ఇవన్నీ చేయొచ్చు లేకపోతే మీరు బాయలో పడిపోతారు వెళ్లి తిన్నగా గోతిలో పడతారు అందుకని నిరంతర ధ్యానము అండ్ అవేర్నెస్ రెండు రెండు చెప్పాను రెండు రెమిడీస్ చెప్పాను మీకు ఆ రెండు రెమిడీస్ ఏంటంటే మొదటి రెమిడీ ఎవరికైతే వ్యయం ఎక్కువ ఉందో వాళ్ళు ఎమోషన్ ఎక్స్పెండిచర్స్ ని బ్యాలెన్స్ చేయండి అంటే మూడు సార్లు వాయిదయండి ఇది రూల్ పెట్టుకోండి మీరు రాసుకోండి లేకపోతే బుక్ తీసుకొని రెండు శక్తిపరిది మేర మాత్రమే ఖర్చు పెట్టండి శక్తిపరిదారు మాత్రమే పెట్టుబడి పెట్టండి అంటే ఇప్పుడు మీరు ఎక్కడో పెట్టుబడి పెట్
(32:06) ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి మీరు ఏం చేస్తారంటే మీరు ఆ 10 లక్షలు రావునుకోండి అంటే రావంటే ఆ పెట్టుబడి పెట్టేసారు ఈ 10 లక్షలు పెట్టేసి నెల నెల దాని మీద ఇదిగో పాతికి వేలో 30,000 50,000 వీడికి వడ్డీ కట్టాలిని లెక్కలు వేస్తారు మీరు ఇన్నీ గాలిలో లెక్కలు అన్నమాట భలే ఉంటాయి గాలిలో లెక్కలో మబ్బులు వెళ్ళిపోతాయి మీరు బుక్ అయిపోతారు వడ్డీలు కట్టుకోలేక చస్తుంటారు.
(32:28) అందరూ ఈ చక్రంలో ఇరుక్కుపోయారు. అందుకని ఏం చేయాలంటే టోల్టెక్ అన్న గొప్ప మహనీయులు ఇచ్చిన ఒక సూత్రం చెప్తాను మీకు శక్తి పరిధి మేర శ్రమించండి మీ శక్తి ఎంత ఉంది ఇప్పుడు 10 లక్షలు రాలేదు అయినా నేను బేరు చేయగలనా అప్పుడు పెట్టుబడి పెట్టండి. చేయలేను పెట్టకండి అట్లా అన్నమాట కనుక ఈ వ్యయం యొక్క వ్యవహారాల్లో మీరు అవేర్నెస్ తో ఉండాలంటే శక్తిపరది మేర దృష్టి పెట్టండి రెండు వాయిదయండి ఈ రెండు రూల్స్ పాటిస్తే మీ వ్యయం మీ కంట్రోల్ లోకి వస్తదని ఎవరు చెప్తున్నారు మీకు గ్రహ దేవతలు చెప్తున్నారు వాళ్ళు ఎంత మంచిోళ్ళండి ముందుగా ఇంటిస్తున్నారు మీకు
(33:04) అంతేగని అది శాపం కాదు [నవ్వు] అది మీ గ్రహ లోపం కాదు ఇదంతా లోపం అనుకుంటున్నారు ఎందుకో మరి ఇదంతా అటు వెళ్ళిపోయింది ప్రజలు అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. ఇదేదో లోపం నాకు పండితులు గారు చెప్పారు ఫలానా పూజ చేసుకుంటే ఆ లోపం పోద్ది అనుకుంటున్నారు కాదు కాదు నాయనా నువ్వు అవేర్నెస్ తో ఉండు నీ యొక్క డీటెయిల్స్ నీ యొక్క శ్వాస కోడ్ మా దగ్గర ఉంది కాబట్టి నీకు నిన్ను వేసేయబోతున్నావ్ అని చెప్తారు.
(33:34) పోలీసులు వస్తారు కదండీ జనరల్ గా పోలీసులు సైరన్ వేసుకొని ఎందుకు వస్తారండి నాకోక ఫ్రెండ్ ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని అడిగాను ఏమయ్యా సైరన్ వేసుకొని ఎందుకు వస్తావ్ నువ్వు దొంగలు పారిపోతారు కదా అన్నా అది పక్క రూల్ అంట వాళ్ళకి ఏమిటో తెలుసా ఇండియన్ పీనల్ కోడ్ భారతదేశపు చట్టం ఎంత గొప్పది అంటే నిజంగా చాలా గొప్పదండి మన భారతదేశ చట్టం నేను చెప్తున్నాను ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు 100 మంది అపరాధులు తప్పించుకొని పోయినా గాని ఒక్క నిరపరాధి కూడా శిక్ష పడకూడదు అది ఇండియన్ లా దాన్ని అమలు చేయడంలో ఏదో స్వార్ధపరులు పాడు చేయొచ్చేమో గానీ బట్ సిస్టం అయితే
(34:12) పక్క అండి మంచి అద్భుతమైన సిస్టం ఉంది ఏ దేశంలో లేదు ఇలాగా అందుకని సైరన్ వేస్తారు అంటే ఆ సైరన్ ఏంటి నిరపరాధులు ఎవరనా ఉన్నా ఎవేర్నెస్ తో ఎవరనా ఉన్నా దొంగలతో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తూ మర్డర్‌లో ఇట్లాంటి పనికిమాలినోట్లో పాల్గొన్నా దయచేసి అవేర్నెస్ లోకి రండి అని ఉయ్యం ఉయ్యం ఉయ్యం ఆడది అది సంగతి ఇది కూడా అలాంటిదే పంచాంగం అంటే ఒక సైరన్ లాంటిది వళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు నీ శ్వాస కోడ్ నీ కంట్రోల్ లో తెచ్చుకో నిన్ను త్వరలో వేసేయబోతున్నాం నోటీస్ ముందస్త నోటీస్ అందుకని మనం అవేర్నెస్ లోకి రావాలి.
(34:50) అదేవిధంగా రాజ్య పూజ్యం అవమానం అందులోకి వెళ్దాం. రాజపూజ్యం అంటే పోగడతలు రెండోది మన కొంతమంది పోగడతలు అబ్బో నాకు ఈసారి రాజ్య పూజ్యం బాగుందిరో మనకు మర్యాదలు మనలు బాగున్నాయి అనుకుంటారు అది కూడా ముందు ఎందుకు చెప్పారండి ఎందుకు చెప్పడం అంటే అహంకారం పెరగకుండా ఉంచుకోవడం రెండోది అవమానం ఎందుకు చెప్పారంటే నాయనా అనవసర విషయాలు లేపెట్టి తలకాయలోకి తెచ్చుకోకు మొత్తం మీ యొక్క ముందస్త జాగ్రత్త కోసం ఇవ్వబడ్డ గొప్ప ప్రణాళిక ఇది ఇదేదో పుక్కి పురాణం కాదు కాకపోతే మనకు అర్థం కావట్లేదు చాలామంది దాన్ని సింపుల్ గా తీసుకున్నారు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను కాబట్టి
(35:29) నాకు అర్థం అవుతుంది మామూలుగా అయితే ఏదో విన్నాము ఆ మన రాసికి ప్రాబ్లం ఉంది మనం ఈ పూజ చేసుకోవాలి ఆ రెమిడీ అయిపోయింది బాగుంది అనుకుంటారేమో అట్లా అనుకుంటే అన్ని తగ్గిపోతాయండి అందరికీ అయిందా అండి ఇంకా అసలు ఆ సిస్టం గన అది నిజంగా అలా ఉండుంటే నిజంగా అన్ని ఫలితాలు వస్తే అసలు ఎవడు ఉద్యోగాలు చేయడు చక్కగా రాసి చూసుకుంటారు అడ్వాన్స్‌లు పే చేసుకుంటారు దేవుళ్ళకి అవఏమ లేవు సో మీ వాస్తవం ఇది ఇది అని చెప్పడమే పంచాంగము ఉగాది పంచాంగము ఆ వాస్తవాన్ని ఎరుకులోకి తీసుకొచ్చి ఆ ఎరుకుల్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు పూర్తిగా ధర్మబద్ధంగా సత్యబద్ధంగా
(36:04) అహింసా తత్వంతో ప్రేమ తత్వంతో ట్రాన్స్ఫర్మేషన్ తో అన్నిటికన్నా ముఖ్యంగా సత్ పరివర్తనతో ఉండమని నీకు ఇవ్వబడ్డ ఒకానొక నోటీస్ కనుక చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ శ్వాస కోడ్ బోర్డుని మార్చుకోగలిగితే మీ చేతిలోకి మీ శ్వాస రాగలిగితే మీకు బెయిల్ ఉన్నట్టే ఇక తర్వాత మీకు రాబోతున్న ప్రమాదాన్ని అవేర్నెస్ లోకి తెచ్చుకోవాలి.
(36:32) దానికి కూడా నేను ఒక రెమిడీ చెప్తాను ఇంకా చాలా లోపలికి వెళ్ళిపోయి నేను దీని మీద పరిశోధన చేసి సొంత అనుభవాలతో 10వేల అనుభవాలు పైన నేను కలెక్ట్ చేశాను అదే కలలు ప్రతిరోజు ధ్యానం చేస్తూ నిద్రపోండి. మధ్యరాత్రిలో మెలుక వస్తది లేసి కూర్చోండి. కాసేపు 36 శ్వాసలు కౌంట్ చేయండి జ్ఞాన సిద్ధి ప్రసాదించండి అని అడగండి మళ్లా 36 శ్వాసలు కౌంట్ చేయండి నిద్ర వస్తే నిద్రపోండి అంతే ఒక 15 సంవత్సరాల క్రితం నేను దీన్ని తయారు చేశాను ఎంతో మంది నేను నేర్చుకున్నారు రాబోయే ప్రమాదాల్ని లేకపోతే జరగబోయే వాటిని లేకపోతే జరిగిపోయిన దాన్ని లేకపోతే రకరకాలు ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి మనం
(37:16) ఎన్నో సార్లు దీని మీద క్లాసెస్ చెప్పాం అన్ని ఛానల్స్ లో ఉంటది దీని మీద ఎంతో మంది మాస్టర్స్ తయారయి చక్కగా వాళ్ళు గైడ్ చేస్తున్నారు కలల మీద ఎంతో మంది సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళు దేశ విదేశాల్లో కూడా చెప్తున్నారు మీరు కూడా నేర్చుకోవచ్చు. పోనీ అంత అంత పని చేయలేము అనుకుంటారా ఒక పని చేయండి ఇందాకే చెప్పాను శ్వాస కోడ్డును మార్చండి అని చెప్పాను శ్వాస యొక్క పాస్వర్డ్ ని మీ చేతులకి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి పగలపూట మీరు పూర్తి అవేర్నెస్ తో ఎప్పుడు అనవసరమైన సిచువేషన్ లో ఉన్న ధ్యానం మీదకి వెళ్ళిపోవాలి శ్వాస మీదకి వెళ్ళిపోవాలి
(37:45) మళ్లా చెప్తున్నా అనవసరమైనది అన్నాను అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు అవసరమైంది అప్పుడు కూడా కళ్ళు మూసుకొని శ్వాస మీద దాస పెట్టకండి అది కాదు అనవసరమైన సిచువేషన్ వాడు ఎవడో మాట్లాడుతున్నాడు నీకు అనవసరంగా కదా నువ్వు శ్వాస మీదకి వెళ్ళిపో ఇది పగలపూట చేయాల్సింది రాత్రి పూట ఏం చేయాలంటే శ్వాస కోడ్డు మీ చేతులోకి రావాలంటే రాత్రిపూట ఏం చేయాలో తెలుసా పడుకునేటప్పుడు కళ్ళు మూసుకోండి శ్వాసను గమనిస్తూ కూర్చోండి అప్పుడు పగలు తాలూకా సిచువేషన్స్ అన్నీ వచ్చి నీ శ్వాసని డిస్టర్బ్ చేస్తుంటాయి అయినా సరే ఈ శ్వాసన గురువుని వదలకూడదు
(38:17) గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఆ ప్రపంచం నుంచి ప్రపంచానికి కనెక్ట్ చేసేది శ్వాస అన్న గురువు ఆయన తీసుకెళ్తాడు నిన్ను కళ్ళు మూసుకోండి ఆ శ్వాస అన్న గురువుని పట్టుకోండి వాళ్ళ ఉచ్వాస నిశ్వాస ఉచ్వాస నిశ్వాస ఉచ్వాస మళ్ళీ ఏదో వస్తాయి పగలే అన్నీ పడిచుకోవద్దు ఇలా ఇక మత్త వస్తా ఉంటది ఇలా ఇలా ఇలా ఇలా నిద్ర వస్తా ఉంటది పడుకొని నిద్రపోండి.
(38:39) మళ్లా మధ్యరాత్రిలో మీకు సడన్ గా మెలుక వస్తది అంటే రెండు మూడు గంటలు ఇద్దరు తీరిపోయాక మెలుక వస్తది లేసి కూర్చోండి. మళ్లా శ్వాస మీదకి వెళ్ళిపోండి ఉచ్వాస నిశ్వాస ఉచ్వాస నిశ్వాస ఒకవేళ మీరు వాష్‌రూమ్ కి వెళ్తే వెళ్ళరండి వాటర్ తాగితే తాగండి మళ్ళ అదే ప్లేస్ లో మళ్ళ ప్లేస్ మార్చకండి అదే ప్లేస్ లో అదే మంచం మీద హాయిగా కాళ్ళు చెప్పుకొని ఇలా కూర్చొని మళ్ళా శ్వాసను గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ మళ్ళా శ్వాసాన్ని గురువు చేయి పట్టుకోండి ఆయన శుభ్రంగా నిన్ను పైలోకి వెళ్లి తీసుకుపోతాడు నిద్ర వస్తది పడుకోండి ఇలాగ మెలుకు వచ్చినప్పుడల్లా శ్వాస మీదకి
(39:06) వెళ్ళాలి నిద్ర వచ్చినప్పుడల్లా నిద్రపోవాలి మరల బలవంతంగా కూర్చోమని నేను చెప్పను బలవంతంగా రాత్రంతా నేను కూర్చుంటానండి అంటే మీ ఇష్టం అది కానీ నేనైతే వద్దని చెప్తాను హాయ్ పడుకోయ్యా అంటాను నిద్ర వస్తే పడుకోండి మేలుక వస్తే శ్వాసం గమనిస్తూ ధ్యానం చేయండి. అప్పుడు ఏమవుతుదిఅంటే నువ్వు నీ శ్వాసన గురువు ఏం చేస్తాడు నెమ్మదిగా నీ మనసు నిద్రపోయాక నిద్రపోయాక ఆయనఏమ ఊరికినే తీసుకుపోడు నిన్ను పరీక్షిస్తాడు వీడు ఊరికే వస్తాడా ఊరికే బెల్పిస్తున్నాడా అని నువ్వు ఎప్పుడైతే నీ మనసు అలా శాంతించి నిద్రలోకి వెళ్ళిందో అప్పుడు ఆయన శ్వాస అన్న గురు నిన్ను
(39:35) పట్టుకొని పైకి తీసుకుపోతాడు. అక్కడ తొడచి రాశులు గ్రహాలు వ్యవహారాలు అన్నీ అయన్నీ అద్భుతాలు నేను చూసాను కాబట్టి చెప్తున్నాను అంత గంట బాధగా ఎలా చెప్పగలుగుతున్నాను చూసాను కాబట్టి నాకు అనుభవం ఉంది ఇంకా ఇంకా అక్కడి నుంచి మొత్తం సినిమా అంతా అర్థమైపోద్ది మీకు మరల తర్వాత మీకు మేలుక వస్తది ఎప్పుడు తెల్లవారు జామున టింగ్ అని మెలుక వస్తది అన్నిటికన్నా పెద్ద దరిద్రం ఏందంటే మీ బెడ్రూమ్లో మీ ఫోను అలారం అది జాలు ఫోన్ ఆన్ లో పెట్టుకొని పడుకుంటారు ఏ అదర్ రాత్రి ఎవడో ఫోన్ చేస్తాడు.
(40:03) అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి తప్పదు మీరు ఎందుకండిీ ఫోన్ ఆన్‌లో పెట్టుకుంటారు బెడ్రూమ్ లో అసలు ఫోన్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా సైలెంట్ లో పెట్టుకోండి సైలెంట్ అలారం అసలు పెట్టకూడదు మీరు మెలుకు మెలుకు వస్తది డిస్టర్బెన్స్ మెలుకు వస్తది చాలా వరకు సరే డిస్టర్బెన్స్ లేకుండా మెలుకు వచ్చినా గాని వెంటనే కళ్ళు తెరకూడదు.
(40:25) ఇప్పుడు పైలోకంలో ఉన్నారండి అక్కడ మిమ్మల్ని శ్వాస అన్న గురువు తీసుకెళ్లి అన్ని తిప్పుతా ఉన్నాడండి మీ యొక్క శ్వాస అన్న కోడ్డుని మార్చేస్తున్నాడు అద్భుతంగా ఇస్తున్నాడు మీరేం చేస్తారు ఒక దూకు దూకుతారు వీడికి టక్కమని మెలుక వస్తది ఇలా చూస్తారు ఎందుకనింటే అది మీరు కొన్ని కొన్ని చూడలేరు అక్కడ మీకు ఏదో సిచువేషన్ జరుగుతుంది టక్కుమని మెలుక వస్తది మెలుకు రాగానే ఏం చేయాలంటే శ్వాసన గురువు చెయ్యి వదలకూడదు.
(40:51) అంటే మెలుకు రాగానే ఏం చేయాలి మళ్ళా కళ్ళు మూసుకోవాలి అంటే బంసం మీద సడన్ గా మెలుకు వచ్చింది కదా అలాగే ఉండండి అలాగే ఉండండి ఒక ఒక్క నిమిషం అలాగ ఉండి నెమ్మదిగా లేసుకోండి కళ్ళు తెరవకూడదు మళ్లా శ్వాస మీదకి వెళ్ళిపోండి శ్వాస శ్వాస శ్వాస ఉచ్వాసనే శ్వాస ఉచ్చ అలా అలా చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ రిలాక్స్ అయిపోతది ఒక్క 10 నిమిషాలు పోనీ ఒక్క 20 నిమిషాలు రిలాక్స్ అయిపోతది అప్పుడు మీకు ఆ అక్కడ కలల ప్రపంచంలో ఏమైతే కనపడ్డాయో ఏమైతే తెలిసినయో ఏమైతే అనుభవించారో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయో ఇదే ఈ పుస్తకాల్లో ఉన్నది ఇన్ఫర్మేషన్ దీనికన్నా
(41:23) ఇంకా హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అది విత్ పిక్చర్స్ తో వస్తది ఒకసారి రిపీట్ చేసుకోండి గుర్తుకవస్తది నెమ్మదిగా కళ్ళు తెరవండి మీ వీలైతే నోట్ బుక్ వాడు పెట్టుకోండి తల కింద అక్కడ ఏం చూసారో టకటక టక రాసేసుకోండి లోపశంకర్ రాంపా గారు చెప్తాడు తల కింద నోట్ బుక్ పెట్టుకోమంటాడు డైరీ మెలుకు రకం రాసుకోవాలి లేదా ఫోన్ లో ఆన్ చేసి రికార్డ్ రికార్డ్ చేసేయండి మీకు ఎక్క వచ్చిన కల ఏంటో తర్వాత మీరు దానిందన కార్యక్రమానికి వెళ్ళిపోండి తర్వాత తర్వాత మీరు మధ్యానం ధ్యానంలో కూర్చుండి పగలపడి ధ్యానం చేస్తారు కదా అప్పుడు ఇవన్నీ రీకలెక్ట్ అవుతాయి. చాలా మందికి కలలు
(41:57) గుర్తుండకపోవడానికి కారణం ఏంటంటే శ్వాసన్న గురువు చేయి సడన్ గా వదిలేసి ఈ లోకంలోకి వచ్చేస్తారు అలా రాకూడదు. మెలుకు వచ్చేయగానే ధ్యానం చేయాలి నిద్ర వచ్చేయగానే ధ్యానం చేయాలి రెండిటి మధ్య ఉన్నప్పుడే మీ శ్వాసకోడు మారుతది. మీ చేతిలోకి వస్తది మారుతది అంటే మీ చేతిలోకి వస్తది అన్నమాట. సో మిత్రులారా ఈ విధంగా చేయండి అద్భుతమైన అనుభవాలు వస్తాయి.
(42:18) దీని మీద నేను ఎన్నో వీడియోలు చేశాను కలల ప్రపంచం మీద కలల్లోకి వెళ్లి మన భవిష్యత్తుని ఎలా మార్చుకోవచ్చో దాన్ని చూసాక దీన్ని ఇక్కడికి వచ్చాక దాన్ని దాని యొక్క dఎన్ఏ ఎలా మార్చుకోవచ్చు ఎన్నో వీడియోలు చెప్పాను మన సద్గురుస్ మూమెంట్ సద్గురుస్ వంశీ అని కొట్టండి నాది ఛానల్ ఓపెన్ అవుతది అందులో ఫోల్డర్స్ ఉంటాయి లైట్ వర్కర్స్ లో కూడా మన ఫోల్డర్స్ లో ఉంటాయి కలల సబ్జెక్ట్ ఉంటది దాన్ని ఫాలో అవ్వండి మీకే అర్థం అవుతది అంతా సో ఏదేమైనా మీ యొక్క ఆదాయం ఎట్టన్నా ఉండని వేయం ఎట్టన్నా ఉండని రాజ్య పూజ్యం ఎట్టనా ఉండనే అవమానాలు ఎట్టన్నా ఉండని మీ
(42:50) కంట్రోల్ లో మీ శ్వాస ఉన్నప్పుడు మీకు బెయలు వచ్చినట్టే అంటే వాటి పవర్ లో నుంచి బయటక వచ్చి మీకు మార్చుకునే అవకాశం యూనివర్స్ ఇచ్చినట్లే అందుకని ధ్యానాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం ధ్యానము అండ్ శాఖహారం ఇది ముఖ్యం అండి మీరు ఇక్కడ dఎన్ఏ కోడ్లు మార్చుకుంటూ ఇక్కడ ఇక్కడ ఉంటూ మళ్ళ మళ్ళ మాంసం తిన్నారా మొత్తం మొదటికి వస్తాయి కర్మలు బలంగా పట్టుకుంటాయి ఓకే బెయిల్ రద్దవుతది అంటే ఇప్పుడు బెయిల్ వచ్చింది బెయలు వచ్చినప్పుడు మళ్లా రోడ్డు మీదకి వెళ్లి ఇంకోడు తలకా పలకొట్టాడు అనుకోండి బెయల్ క్యాన్సిల్ అయిపోద్ది అట్లా అన్నమాట అందుకని పూర్తి సహకారంగా
(43:23) ఉండాలి అన్లైటెడ్ గా ఉండాలి ఎవడి విషయంలో ఏలు పెట్టకూడదు ఎవడిని డిస్టర్బ్ చేయకూడదు ఎవడిని కామెంట్ చేయకూడదు ఎవడిని జడ్జ్ చేయకూడదు ఎవడిని శారీరకంగా మానసికంగా మనిషిని గాని జంతువు గాని పెయిన్ గురిచేయకూడదు. చేశారా మళ్ళా బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది. బెయిల్ క్యాన్సిల్ అయిందా మళ్ళా మీరు చక్రాల్లోకి రాశుల్లోకి ఇంకా మొదటికి వెళ్ళిపోతారు.
(43:42) ఎంతో దూరం వచ్చాం మనం ఎంత అద్భుతమో ధ్యాన విద్య అందుకని దయచేసి పూర్తి అవేర్నెస్ తో ఉండండి కొత్త సంవత్సరం ఎట్టన్న ఉండనే ఆదాయం ఎట్టన్న ఉండని వేయం ఎట్టన్నా ఉండనే అవమానాలు ఎట్ట ఉండనే బూజ అంటే పొగడత ఎట్టన ఏదైనా గాని అనారోగ్యం ఎట్టన్నా ఉండనే మీ కథ ఎట్టన్నా ఉండని గతం ప్రస్తుతంలోకి వెళ్లి దానిని మార్చుకొని అద్భుతమైన ఆరోగ్యము సంపదలు శ్రేయస్సు ఆనందము సౌభాగ్యము భోగ భాగ్యాలు మీరందరూ అనుభవించాలని మరింత ధ్యానం చేయాలని మరింత ంతమందికి ధ్యానం అందించాలని జ్ఞానం అందించాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్
No comments:
Post a Comment