Sunday, June 21, 2026

ఆడవాళ్ల మాటలు అర్థం కావు / Director AD

ఆడవాళ్ల మాటలు అర్థం కావు / Director AD

Author Name:AD insight Talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jGoED3ifpAM



Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను వింటున్న రొటీన్ డైలాగ్ ఏంది అంటే ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు అర్థం కాదు. ఆడవాళ్ళు ఎందుకు అర్థం కాదు అలా అర్థం కాకుండా ఉండడానికి కారణాలు ఏంటి అని చాలామందికి అర్థం కాదు చాలామంది ఆలోచిస్తుంటారు. ఆడవాళ్ళు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అంటే చాలామంది క్వశ్చన్ మార్క్ గానే పెట్టేసి వాళ్ళు ఏం
(00:47) చేస్తారంటే అంతే ఆడవాళ్ళ అంటేనే అంత అర్థం కాదు అని అదే అంతటితో ఆపేసి వాళ్ళు ఎందుకు అర్థం గారో ఆలోచించరు ఏ కారణం వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తారో ఆలోచించరు ఏం చేయరు ఎందుకంటే ఆ బయటకి కనిపించేది ఏదైనా ఉంటే దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటది. కానీ బయట కనిపించకుండా బయట ఉన్న విషయాలని బేస్ చేసుకొని ఇంటర్నల్ గా వాళ్ళు ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకొని దానికి అనుకూలంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు దాన్ని క్యాచ్ చేయడం కొంచెం కష్టతరంగా
(01:31) ఉంటుంది. వాళ్ళు ఎందుకు అలా అర్థం కాదు దానికి కారణం ఏంది వాళ్ళు అలా ఎందుకని అర్థం కాకుండా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు ఏ పని చేసినా ఏది మాట్లాడినా ఏదైనా గాని ఎవ్వరి ముందైనా కొన్ని విషయాల్లో దాదాపుగా వాళ్ళు అర్థం కాదు. అర్థం కావద్దు అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు అర్థం కాకుండానే మాట్లాడుతుంటారు. వాళ్ళు మనతోని అనేది ఒకటి వాళ్ళు చేసే పనులు ఇంకొకటి కన్ఫ్యూజన్ లో ఉంటాయి
(02:16) వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలా వాళ్ళు ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని ఈజీగా పరిస్థితులను బట్టి దాని యొక్క ఆ మాట యొక్క మీనింగ్ కూడా చేంజ్ చేస్తారు అంత ఈజీగా వాళ్ళు ఆ ఒక పరిస్థితిని ఆ సందర్భాల్ని ఆ మాట యొక్క మీనింగ్ ని వాళ్ళ యొక్క పనుల అర్థం అన్నీ మార్చేయగలుగుతారు ఎందుకు అంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల లోపట ఏదైనా సందర్భం లోపట ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని అలా కవర్ చేసుకోవడానికి చేసేటువంటి పనులన్నమాట
(03:02) వాళ్ళ అర్థం కాని విషయాలను చూసి వాళ్ళ ప్రవర్తనను చూసి ఆడవాళ్ళు అంతే వాళ్ళు అర్థం కాదు వాళ్ళు ఎందుకు అలా చేస్తారు ఏ కారణం చేత అలా చేస్తారు అనేది పట్టించుకోరు. వాళ్ళ నేచరే అంతా అని చెప్పేసి చాలా మంది కొట్టు పడేస్తారు పట్టించుకోరు దాదాపుగా నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఎక్కువగా విన్న మాట అది ఆడవాళ్ళు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు కారణాలుఏంటి అంటే సైకలాజికల్ గా వాళ్ళ లోపట ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి.
(03:45) ఒక మాటే చెప్పిరునుకో మళ్లా కాసే ఇప్పటికి ఇంకొక మాట చెప్తారు ఎందుకంటే దాని వెనుకాల ఏవో భయాలు ఉండొచ్చు ఆ లేదంటే ఏ మనిషికైతే ఆ విషయం చెప్పిరో ఆ మనిషి నమ్మకం లేకపోవచ్చు. ఒక విషయం చెప్పిన తర్వాత ఆ విషయం బ్యాడ్ అని వాళ్ళకు ఒకవేళ అనిపిస్తే నన్ను చెడుగా అనుకుంటారు అనే ఉద్దేశంతోని మళ్ళీ మాట మార్చే ప్రయత్నం చేయొచ్చు.
(04:17) లేదా ఇప్పుడు నచ్చిన విషయం వాళ్ళు మాట్లాడిన విషయం వాళ్ళు మాట్లాడేటప్పుడు నచ్చినప్పటికీ కాసేపటికీ కొన్ని ఆలోచనల కారణంగా ఆ విషయాన్ని వదిలేయాలని ఉద్దేశం కావచ్చు లేదు అంటే వాళ్ళు చెప్పే విషయంలో వాళ్ళకే సరైన స్పష్టత లేకపోవడం వల్ల వాళ్ళు ఒక విషయం చెప్తున్నప్పుడు వాళ్ళకు సరైన స్పష్టత లేక ఆ విషయాన్ని చెప్పినప్పటికీ మళ్ళీ కాసేపటికీ వాళ్ళకు ఆ విషయం మీద ఒక స్పష్టత వచ్చినప్పుడు స్పష్టంగా అర్థమైనప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు దాన్ని మాట మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు.
(05:00) ఇలా కొన్ని ప్రవర్తనలు ఉంటాయి వాళ్ళ వాళ్ళు ఒకటి చేస్తారు ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు. అంటే వాళ్ళు వాళ్ళకున్న ఆలోచన విధానం వాళ్ళకుఉన్న భయాందోళనలు అనుమానాలు అన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఆడవాళ్ళు సెన్సిటివ్ కాదు చాలా భయాలు కూడా ఉంటాయి వాళ్ళ అది ఇంట్లో అయినా బయట అయినా వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే ఒక జరజ7 లాంటి ఆలోచన విధానాలు ఉంటాయి.
(05:32) వాళ్ళకు ఉన్న అనుమానాలు అలా ఉంటాయి. ఇప్పుడు ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం ఒకటి చేస్తానని చెప్పి మరొకటి చేయడం ఇలా వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంటారు అంటే వాళ్ళకు ఎవరికైతే ఆ విషయం చెప్తారో వాళ్ళ మీద ఏదో అనుమానం ఉండొచ్చు లేదా ఆ విషయం చెప్పిన తర్వాత వాళ్ళకు అది నచ్చక మరొకటి చేయొచ్చు ఆ లేదు అంటే వాళ్ళు చెప్పిన విషయం మీద వాళ్ళకే నచ్చక వాళ్ళు చెప్పిన విషయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి నచ్చక దాని నుంచి తట్టుకోవాలనే ఉద్దేశంతోని
(06:18) వాళ్ళు ఇంకోటి చేస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ ఆ మాటలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి వాళ్ళక వచ్చే ఆలోచనలను బట్టి ప్రతిదీ వాళ్ళు స్పష్టంగానే చేసుకుంటారు. వాళ్ళు ఈవెన్ ఏదైనా విషయంలో స్పష్టత అనేది లేకుండా సరైన ఆలోచన లేకుండా తొందరపడ ఏదైనా మాట చెప్పినా తర్వాత దాని గురించి అర్థమయన తర్వాత దాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు కానీ ఈ మగవాళ్ళకు ఆ అదే పనిగా రొటీన్ గా చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఒక మాట అన్న తర్వాత మళల మాట
(07:05) మార్చడం ఉంటది మళ్ళీ వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ఒకటి చేస్తారు ఇంకోటి చెప్తారు వాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళక ఒక విషయం నచ్చింది. ఆ క్షణం ఆ పరిస్థితి లోపట టెంప్ట్ అయిపోయో లేకపోతే అట్రాక్ట్ అయిపోయో లేకపోతే వాళ్ళ ఆలోచనలోనో మెదిలినటువంటి ఒక ఇష్టం గురించి నచ్చిన దాని గురించి ఒక విషయం చెప్పిరునుకో అది ఎదుటి వాళ్ళు వింటారు.
(07:45) విన్న తర్వాత కాసేపటికి వాళ్ళకు నచ్చిన విషయం మీ వాళ్ళకు మళ్ళీ విరక్తి అనిపించి అలాంటిది అద్దులే నాకుఎందుకు అది అని చెప్పేసి వాళ్ళకు అనిపించిందే అనుకో డెఫినెట్ గా దాన్ని మారుస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు నచ్చిన విషయం ఇంకా కాసేపటికి ఆలోచనలు మారిపోయి దాని గురించి ఏవేవో ఆలోచనలు వచ్చిన తర్వాత దాని మీద ఏమో ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు ఇది బాగుంటదో ఉండదో అనే కొన్ని ఆలోచనలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంంటే వాళ్ళు ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తారు ఇదిఒక కారణం వాళ్ళు ఏదైనా మాట మాట్లాడినప్పుడు వాళ్ళకు సరైన స్పష్టత లేకపోవడం స్పష్టత అనేది లేక దాని గురించి సరైన
(08:30) అవగాహన లేక తొందరపడి ఒక విషయం మాట్లాడిన తర్వాత వాళ్ళు కాసేపటికి ఇంకో విషయం చెప్తారు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చెప్పిన విషయం మీద ఎన్నో రకాల ఆలోచనలు వచ్చేసి ఒక ఆ ధోమల్లా ముసురుతా ఉంటాయి వాళ్ళ చుట్టూ వాళ్ళు చెప్పిన విషయం మీద ఇలా నా అలానా ఒకవ ఇలా అయితదేమో అలా అయితదేమో ఒక నేను చెప్పింది కరెక్ట్ కాదు అసలు ఈ సందర్భానికే అది సరైంది కాదు నేను చెప్పింది అసలు సరిగ్గా లేదు అనే ఆలోచన వాళ్ళకి వచ్చిన తర్వాత కచ్చితంగా వాళ్ళు
(09:15) మాట మార్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం చెప్పేటప్పుడు సరైన స్పష్టత లేక తొందరపడి ఎమోషన్లో చెప్పిన తర్వాత మళ్లా కొన్ని రకాల ఆలోచనలు వచ్చేసి ఆ ఒపీనియన్ని మార్చేస్తాయి వాళ్ళ అప్పుడు వాళ్ళు మా మారిన ఒపీనియన్ బట్టి మళ్ళీ ఇంకో విషయం చెప్తారు. ఎందుకు అంటే దానికి సరైన సమాధానం కూడా వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళలోనే సరైన స్పష్టత లేదు.
(09:50) లేనప్పుడు పాపం వాళ్ళు ఏమని చెప్తారు అప్పుడు ఇలా చెప్పినా అలా చెప్పినా అందుకే ఇలా మళ్ళీ ఇలా చెప్తున్నా అని చెప్పరు క్లారిటీ ఇయ్యరు ఎందుకంటే నా ఆలోచన విధానం కరెక్ట్ లేదు అనుకుంటారు లేదంటే నన్ను చిన్న చూపు చూస్తారు ఆ నన్ను తక్కువ చేసి చూస్తారు అనేటువంటి కొన్ని రకాల ఆలోచనలు వాళ్ళలో ఉండొచ్చు. ఉండొచ్చు అందుకే వాళ్ళు వాళ్ళు మాట్లాడిన విషయం మీద సరైన క్లారిటీ ఇయ్యారు.
(10:14) ఒక మాట చెప్పిన తర్వాత మళల తర్వాత మాట మార్చడానికి కారణాలు మాత్రం స్పష్టంగా చెప్పరు. ఎందుకంటే నా ఆలోచన విధానం కరెక్ట్ కాదనుకుంటారు నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని చీకస్తారు అని కొన్ని రకాల భయాలు ఉండొచ్చు వాళ్ళకి అందుకే స్పష్టత లేని విషయాల్లో వాళ్ళు ఏదనా పొరపాటుగా మాట్లాడితే మళ్ళ తర్వాత మార్చే ప్రయత్నం చేస్తారు. ఇంకో విషయం వాళ్ళ ఒక మాట చెప్పే తర్వాత ఏదైనా పని చేసిన తర్వాత అది చెడు అని వాళ్ళక అనిపిస్తే అది కాకపోయినప్పటికీ ఒకవేళ చెడు అనుకుంటారేమో అని ఆలోచన వచ్చినప్పటికీ ఒకవేళ అది చెడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కాదు అది చెడు విషయం మంచి విషయం
(10:57) కాదు అని వాళ్ళకు ఆలోచన వచ్చింది అనుకో డెఫినెట్ గా చెప్పిన మాట చేసే పని తేడా వస్తది వాళ్ళు ఒక విషయం చెప్పిరు అది కరెక్ట్ కాదు ఇది ఇలా అనుకుంటారేమో ఒకవేళ చెడుగా ఆలోచిస్తారేమో అని వాళ్ళకి అనిపించింది అనుకో వాళ్ళు చెప్పింది చేరారు. అప్పుడు ఇంకోటి చేస్తారు అక్కడ ఇంకోటి చేసేసి అక్కడి నుంచి ఆ చెడు అవుతదేమో అనేటువంటి భయం ఏదైతే ఉందో దానినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
(11:32) అది మావాళ్ళకు అర్థం కాక చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి చిరాకు సో అది వాళ్ళలో ఉండే కొంచెం భయం నన్ను చెడుగా అనుకుంటారేమో అనే ఉద్దేశంతోని చెప్పిన విషయం ఒకటే తెచ్చేసే విషయం ఇంకొకటి ఎందుకంటే ఆ చెడు అనే అనుకుంటారు అనేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నమే అది ఇలా ఉంటుందన్నమాట ఇంకోటి కొంత కొంతమంది ఇంకా కొంతం లోతుగా భయాందలలో గురవుతుంటారు.
(12:07) అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. అది ఏ విషయం కానీ సొంత మనసులు కానీ ఇంట్లో వాళ్ళైనా చివరికి కూరగాయలు ఇంట్లో ఉప్పు కప్పుల విషయంలో కానీ వాళ్ళకు గనుక అనుమానాలు ఉంటే డెఫినెట్ గా వాళ్ళు చెప్పింది చేయరు చేసేది చెప్పరు. వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో మనకు మనిషి ఖాళీగా అలా ఏమీ లేనట్టుగా కనిపిస్తది అని వాళ్ళ మైండ్ లోపట ఒక ఆలోచన దండు అనేది యుద్ధం చేస్తా ఉంటది లోపల వాళ్ళ పైన వాళ్ళ మనసు మీద ఆ ఆలోచన అంటే అన్ని రకాల భయంకరమైన ఆలోచనలు యుద్ధం చేస్తుంటాయి వాళ్ళ మనసు మీద అందుకే వాళ్ళు
(12:54) ఆ కన్ఫ్యూజన్ లో పడి ఆ భయందోళనలతోని ఒకవేళ నేను ఈ పని చేస్తున్నాను ఈ పని ఈ విషయం చెప్తే వాళ్ళు నన్ను ఏదైనా చేయొచ్చు ఏదో భయం వాళ్ళకు లేకపోతే నేను చేసే పనే చెడగొట్టొచ్చు అనేది ఏదో భయం ఎదుటి వాళ్ళకు నా విషయం తెలిస్తే దాని గురించి వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. కానీ కారణాలు ఏవో ఉంటాయి వాళ్ళ లోపట ఆ భయాందోళనల వల్ల సొంత మనుషులకు కూడా వాళ్ళు చేసే పని చెప్పరు వాళ్ళు చెప్పిన పని అసలు చేయరు వాళ్ళ ఒక విషయం చెప్పిరునుకో అది చేయరు ఎందుకంటే వాళ్ళకు ఆ విషయం తెలిసింది కాబట్టి వాళ్ళు దాన్ని ఏదైనా చెడగొట్టే ప్రయత్నం చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఏదో
(13:39) వాళ్ళకు ఉన్న అనుమానం భయం అందుకే వాళ్ళు అక్కడ ఆ విషయం చెప్పిరు అంటే అక్కడ ఇంకొక చోట ఆ పని చేయరు ఒకవేళ వాళ్ళు ఏదైనా చేయాలని అనుకున్న విషయం అసలు చెప్పరు అట్ల వాళ్ళు అక్కడ చెప్పేది చేయరు చేసేది చెప్పరు ఎందుకంటే వాళ్ళలో ఒక భయం ఆందోళన ఏదో కారణం ఉంటది వాళ్ళకి సో టోటల్ గా వాళ్ళు ఇబ్బంది పడేది వాళ్ళలో ఉన్న ఆలోచనలు క్షణక్షణం మారేటువంటి ఆలోచన విధానాలు వాళ్లో ఉండే భయం కన్ఫ్యూజన్ స్పష్టత లేకపోవడం వీటి వల్లే వాళ్ళు పాపం అలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇందులో
(14:25) ఆడవాళ్ళఅందరూ ఇలా ఉండరు. కొంచెం ఎక్కువ మంది ఇలా ఇబ్బంది పడతా ఉంటారు. తక్కువ మంది ఆడవాళ్ళు మాత్రం చాలా స్పష్టంగా ఉంటారు క్లారిటీగా ఉంటారు. ఆ ఫిజికల్ గా కూడా చాలా బలంగా ఉంటారు. ఆ సైకలజికల్ గా కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంటారు. సో స్ట్రాంగ్ గా లేని వాళ్ళు సైకలజికల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇలా సఫర్ అవుతుంటారు వాళ్ళ ఆలోచన విధాలాలు చాలా భయంతో కూడుకున్నవిగా ఉంటాయి కన్ఫ్యూజన్ ఉంటాయి.
(15:02) స్పష్టత లేకుండా ఉంటాయి ఆ కన్ఫ్యూజన్ లో పడి పాపం కొన్ని రకాల ఆలోచనలు వాళ్ళ మనసు అలా కన్ఫ్యూజ్ చేస్తా ఉంటే ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళు అలా మాట్లాడడం అలా ప్రవర్తించడం చేస్తా ఉంటే అవి వినేవాళ్ళు చూసేవాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ లో పడతారు. సో ఇది ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరవ్వడానికి కారణం వాళ్ళు చేసే పనులకు అర్థాలు వేరు అనేటి కారణం ఏంది అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది స్పష్టంగా నేను నేను లవ్ చేస్తున్నాను డైరెక్ట్ గా చెప్పదు కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే అంత డైరింగ్ డాషింగ్ ఉంటారు.
(15:37) వాళ్ళు సైకలజికల్ గా ఫిజికల్ గా చాలా కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఫిజికల్ గా నేను వీక్ అని అనుకున్న వాళ్ళు బలం తక్కువ ఉన్నాను అనేటువంటి కొన్ని రకాల ఆలోచనలు ఉన్న ఆడవాళ్ళు ఏం చెప్తారు స్పష్టంగా చెప్పారు వాళ్ళు వాడే అర్థం చేసుకోవాలి వీళ్ళు మెదిలే విధానం వీళ్ళ ప్రవర్తన వీళ్ళ చేష్టలు అన్ని చూసి వాడికి వాడే అర్థం చేసుకోవాలి.
(16:00) ఒకవేళ ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది నన్ను పూనుకుంటుంది. నన్ను తన జీవితంలో కావాలనుకుంటుంది అని వీడే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే వాళ్ళకు ఇంకో రకమైన టెన్షన్ వానికి ఎన్ని చెప్పినా అర్థం కాదు అని చెప్పేసి అవసరమైతే వాడిని వదిలేస్తారే తప్ప డైరెక్ట్ గా స్పష్టంగా నువ్వంటే ఇష్టం రా అని మాత్రం అస్సలు చెప్పర ఎందుకంటే ఇది ఒక ఉదాహరణ అందుకే కొంతమంది ఆడవాళ్ళు మాటలతో కాకుండా కేవలం చేష్టలతో మాత్రమే వాళ్ళ ఇష్టాలను ప్రదర్శిస్తా ఉంటారు.
(16:39) అర్థం చేసుకోవాలని అర్థం చేసుకునేంతవరకు వెయిట్ చేస్తా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళలో ఏదో భయం ఏదో ఆందోళన కన్ఫ్యూజన్ ఒకవేళ నేను ఈ విషయం నేను నువ్వంటే ఇష్టం అని చెప్పిన తర్వాత వాడు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే నా మనసులో ఉన్న ఆలోచన తెలిసి వాడు నేనుంటే ఇష్టం లేక ఇష్టం లేదని చెప్తే నేను తట్టుకోలేను అని ఒక ఆలోచన ఒకవేళ నేను చెప్పిన తర్వాత వాడు నన్ను ఆ ఏదనా తేడా వచ్చి నలుగుట్లో పడి ఇబ్బందులు అయితే అప్పుడు తనే నాకు ఇలాంటివి చెప్పింది ఇలా నా వెంట పడింది అని చెప్పేసి నన్నే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తాడేమో అనే భయం నేనే అలా పోయి చెప్తే నేనే తప్పుల పడతాను
(17:26) అనే భయం ఎందుకు అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆడవాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ ను బట్టి ఆడవాళ్ళు అలా డైరెక్ట్ గా మగవాళ్ళకి వాళ్ళ ఇష్ట ఇష్టాన్ని ప్రపోజ్ చేయడం లాంటివి కొంచెం అబ్బా ఆడవాళ్ళు ఇలా కూడా చేస్తారా అని కొంచెం ఆ మనిషిని చెడుగా చూసే ప్రయత్నం చేస్తారు. చెడుగా చూస్తారేమో అనేటువంటి ఆందోళన ఉంటుంది వాళ్ళలోపట.
(17:54) ఇక డైరెక్ట్ గా ఇలా ఓపెన్ గా అలా మాట్లాడితే చెడుగా అనుకుంటారేమో అనేటువంటి భయాలు వాళ్ళలో ఉండొచ్చు. సో దాని కారణంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్ ని సరిగ్గా చెప్పకపోవచ్చు. ఈవెన్ ఇంట్లో భార్యలైనా బయట బ్యాచిలర్ గా ఉన్న అమ్మాయిలు కావచ్చు ఎవరైనా వాళ్ళలో ఉండే ఆలోచన ఇదే అన్నమాట వాళ్ళు ఏ విషయానా స్పష్టంగా చెప్పడానికి వెనకముందు వాళ్ళు ఒక క్లారిటీ తీసుకొని ఒక పాయింట్ మీదకి వచ్చడానికి అంటే ఒక క్లారిటీ తీసుకొని ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ఆ విషయం ఫిల్టర్ చేసుకొని అన్ని రకాల ఆలోచనల నుంచి దాటుకొని దాటుకొని దాటుకొని నోటి నుంచి
(18:36) బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. సో ఎందుకు అంటే వాళ్ళ మనసులో ఎన్నో రకాల కన్ఫ్యూజన్లు ఉంటాయి స్పష్టత ఉండదు ఆలోచనలన్నీ యుద్ధం చేస్తా ఉంటాయి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎన్నో భయాలు ఉంటాయి వాళ్ళ సో ఇదన్నమాట ఆడవాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి చిన్న ఆలోచన ఏందంటే నాకు అంత బలం లేదు ఫిజికల్ గా వాళ్ళకు వాళ్ళు నేను వీక్ అని అనుకున్న వాళ్ళు ఆ ఎన్నో రకాల భయాలతో ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి అంటే ఆడవాళ్ళు వాళ్ళలో ఉన్న పరిస్థితులను బట్టి ఎన్నో రకాల భయంకరమైన ఆలోచనలు ఆందోళనలు అనుమానాలు స్పష్టత లేకపోవడం కన్ఫ్యూజన్ లో ఉండడం
(19:22) ఎదుటి వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఎన్నో రకాల ఆలోచనలు వాళ్ళ మనసు మీద యుద్ధం చేయడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడి ఓటు చెప్తే ఇంకోటి చేయడం ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం వాళ్ళు చెప్పింది చేయకపోవడం వాళ్ళు చేసేది చెప్పకపోవడం ఒక మాట చెప్పిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళ మాట మార్చడం ఇవన్నిటి కారణం వెనుకాల వాళ్ళ మనసులో ఉండే గంధరగోళమే అంతే తప్ప వేరే ఏమి లేదు వాళ్ళు స్పష్టంగానే ఉంటారు.
(20:02) బట్టి అది చూసేవాళ్ళు ఆ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాక ఆడవాళ్ళు అంతే అర్థం కాదు వాళ్ళ మాటలకు అర్థాలే వేరే అని చెప్పేసి మగవాళ్ళు ఒక ఫుల్ స్టాప్ పెట్టుకొని వాళ్ళను అలా ఒక అందంగా మలిచి పెట్టుకున్నారు ఇదన్నమాట

No comments:

Post a Comment