Do you know how you get trapped in karma, human...? | #vmctelugu #meditation #telugu #shorts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DMAJ-O_VXBQ
Transcript:
(00:00) మనుషులకి మనుషులతో కాకుండా జంతువులతో కర్మ బంధాలు ఏర్పడతాయా అని చాలా మంది అడిగారు కచ్చితంగా ఏర్పడతాయి ఎందుకంటే మనం వినోదం కోసమో మనం తిండి కోసమో ఏ ఒక్క జీవిని ఏ ఒక్క జంతువుని మనం చంపేటప్పుడు కచ్చితంగా ఆ పాప కర్మ మనకి చుట్టుకుంటది తదుపరి జన్మల్లో ఇది కర్మ బంధంగా మారి మనకి చాలా దుఃఖ దురిదాలు అనేది ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తది.
(00:24) తర్వాత మనం ఒక పెట్ట అనిమల్స్ నే మనం పెంచేటప్పుడు పక్షులనవని పిల్లినవని ఆ కుక్కనవని మనం పెంచేటప్పుడు మనం ఏం చేస్తుందంటే దాన్ని కేజీలో పెడుతున్నాం బూట్ లో పెడుతున్నాం అలాగే దాని మెడలో బెల్ట్ పెట్టేస్తున్నాము ఇదంతా దాని యొక్క సహజ స్వాతంత్రయాన్ని స్వేచ్ఛని హరించే పాదకం చేసేటట్టు అన్నమాట సో అందుకు కూడా మనం దానికి ఏ స్వాతంత్రయాన్ని ఏ స్వేచ్ఛ అయితే నిషేధిస్తామో ఏదైతే మనం ఇవ్వమో అదే అలాగే మన స్వేచ్ఛను కూడా మన జీవితంలో మనకి మనకి కావలసిన సమయంలో తీవ్రంగా మన స్వేచ్ఛ హరించబడతాయి.
(00:58) తర్వాత ఇంకొంతమంది ఈ యొక్క పెట్ అనిమల్స్ నే వాళ్ళతో పాటు ఎప్పుడు ఎత్తుకొనే ఉంటది వాళ్ళకి తినిపిస్తూ ఉంటది వాళ్ళతో పాటు పడుకుంటారు ఎప్పుడు పడుకోబెడతారు వీళ్ళతో పాటే తిప్పేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ మూగ జీవరాశులకి ఈ యొక్క మనుషుల మీద ఒక ప్రత్యేకమైన అటాచ్మెంట్ అనేది ఏర్పడుతది. ఈ అటాచ్మెంట్ అనేది వాళ్ళకి అంత ప్రేమ ఎందుకంటే వాళ్ళు సహజంగా జీవించడానికి వాళ్ళని అనుమతించకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఎవరితో పాటు ఉన్నారో వాళ్ళతో పాటు ఒక ఒక బంధం అనేది ఏర్పడుతది అందుకే వాళ్ళు తదుపరి జన్మల్లో కూడా వీళ్ళతో పాటు జన్మ తీసుకోవాలని కోరుకుంటారు అది ఎలాంటి కర్మ అంటే మనం
(01:33) ఎప్పుడూ ఎత్తుకొని తిరగడము తినిపించడము పడుకున్న వాళ్ళు చాలా జ్వర జాగ్రత్త సుమా ఎందుకంటే ఆ ఆత్మ చైతన్య విస్తరణ చెందలేని ఆ మూగ జీవరాశులు ఆ సాధు జీవులు మన బిడ్డలుగా మనతో మనతో ఉండడం కోసం మన బిడ్డలుగా జన్మ తీసుకోవాలని కోరిక ఉంటది ఏమాత్రం ఆత్మ చైతన్య విస్తరణ చెందని ఆత్మలు మన బిడ్డలుగా జన్మ తీసుకుంటే మనకి ఏం శాంతి ఉంటది ఏ సమాధానం ఉంటది ఇప్పుడున్న ఇష్టం పెట్ట అనిమల్స్ తో ఉన్న ఇష్టం శాంతి సంతృప్తి అప్పుడు ఉంటుందా జీవితకాలం వాళ్ళకి ఆ ఒక ఎందుకంటే వాళ్ళు లోవర్ అంటే ఆ ఒక లోవర్ చక్రాస్ జన్మ తీసుకుంటారు అలాంటి బిడ్డలని కంటే మనం
(02:09) వాళ్ళకి జీవితాంతరం సేవ చేయాల్సి వస్తది మనక ఎప్పుడు ప్రశాంతత ఉండే ఉండదు. మరొకటి మనం చాలా గమనించాల్సింది చాలామంది ఈ కుక్కలు పిల్లలు అంటే శరీరాన్ని నాకించడం వాళ్ళతో సెక్స్ చేయడం వాళ్ళతో బలవంతంగా మన యొక్క సెక్స్ కోరికలని సంతృప్తి పరిచేటట్టు వాడుకుంటది. ఇలా ఇలాంటి వాళ్ళు నీచమైన మృగీయమైన సెక్స్ కి గురి అవుతారు ఎవరైతే ఈ మృగజీవరాశులతో సెక్స్ చేస్తారో వాళ్ళతో సుఖాలు అనుభవిస్తారో వాళ్ళు నీచమైన మృగీయమైన సెక్స్ కి గురి అయిపోయి చాలా తీవ్రమైన బాధలు జీవితంలో చాలా దురిదాలు వీళ్ళు అనుభవిస్తారు జర జాగ్రత్త సుమా ఇక మీ ఇష్టం థాంక్యూ
No comments:
Post a Comment