డబుల్ ఇన్కమ్.. నో కిడ్స్..! 😱 Double Income No Kids Explained in Telugu | DINK Lifestyle
Author Name:Bharathi TV Life
Youtube Channel Url:https://www.youtube.com/@BharathiTVLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=L1bnJOTo91A
Transcript:
(00:00) సర్ నమస్కారం నమస్తే అండి సో సర్ ఈ మధ్యకాలంలో న్యూస్ కూడా వచ్చింది డింక్ డింక్ ని ఫాలో అవుతున్న యూత్ అనేసి సో వాట్ ఇస్ డింక్ సర్ డింక్ అంటే డబల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇదనేది షార్ట్ ఫార్మ్ అబ్రివేషన్ ఇచ్చారు. అంటే [గొంతు సవరించుకోవడం] దీంట్లో పాజిటివ్స్ నెగటివ్స్ రెండు ఉన్నాయండి సో ఇక్కడ ఏందంటే అన్ఫార్చునేట్లీ దీని నర్రేటివ్ సోషల్ మీడియాలో డిఫరెంట్ గా వెళ్తుంది సోషల్ మీడియాలో కాం ఓవరాల్ గా మనం వింటున్నాం కదా డింక్ కల్చర్ అంటే డబల్ ఇన్కమ్ బట్ నో కిడ్స్ వ డోంట్ వాంట్ కిడ్స్ బోత్ వాంట్ టు ఎర్న్ మనీ అండ్ స్పెండ్ మనీ అండ్ ఎంజాయ్ లాగా ఒక నర్రేటివ్ అలా
(00:32) తీసుకెళ్తున్నారు. సో యస్ ఏ రిలేషన్షిప్ కోచ్ గా నేను చెప్పేది ఏందంటే ఆ ఇట్ హాస్ ఏ పాజటివ్స్ ఇన్ ఏ షార్ట్ రన్ ఇట్ హాస్ టు బి దేర్ బట్ లాంగ్ రన్ లో ఇట్ హాస్ టు బి రీవిటెడ్ ఇప్పుడు డబల్ ఇన్కమ్ అ దాంట్లో రెండు చేద్దాం. డింక్ లో డిఐ డబల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ రెండు సెపరేట్ చేద్దాం. రొట్టిని వేరు వేరుగానే ట్రీట్ చేద్దాం.
(00:52) ఇప్పుడు డబల్ ఇన్కమ్ అనేది ఇట్స్ ఏ మండేట్ అండి ఇట్స్ ఏ సర్వైవల్ ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ కాస్ట్ పెరిగింది. ఇప్పుడు లైఫ్ స్టైల్ జీవిత మామూలుగా అన్ని స్టాండర్డ్స్ పెరిగిపోయాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఫుడ్ ఏదంకనా డబుల్ స్పెండింగ్ అనేది ఒక్కరు చేస్తే సరిపోవట్లేదు పర్టిక్యులర్ గా రియల్ ఎస్టేట్ కాస్ట్ ఈస్ లైక్ ఏ షూటెడ్ అప్ సొంతులు కల కావాలంటే ఒకరితో ఖర్చులు ఇవి కష్టమవతుంది.
(01:14) ఇద్దరు వర్క్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ గా సుందిల్ కల కావచ్చు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నిటికి బాగానే ఉంటది. డబుల్ ఇన్కమ్ ఇస్ వండర్ఫుల్ అండ్ వాళ్ళక ఏందంటే డబల్ ఇన్కమ్ ఎంత ఉన్నా వాళ్ళు ఇట్ ఇస్ నాట్ అబౌట్ హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ ఎంత సంపాదిస్తున్నామ అనే కాదు హౌ దే ఆర్ స్పెండింగ్ అనేదే మేటర్స్ ఇక్కడ ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఒక నెల జీతం రాలేకుండే శాలరీ రాకుంటే దే బ్రోక్ దే టు గో ఫర్ ఏ లోన్ ఆర్ అగైన్ కార్డ్స్ గీట్స్ అన్ని అయిపోతాయి.
(01:40) నెలకు లక్ష రూపాయలు 50,000 సంపాదించే వాళ్ళు కూడా మూడు నెలలు శాలరీ రాకుండా దే మనేజ్ దెమ సో ఇక్కడ ఏందంటే హౌ యు స్పెండ్ మటర్స్ ఓకే స్పెండింగ్ లో వచ్చిన ఇన్కమ్ లో స్పెండింగ్ లో వాళ్ళకి ఏందంటే ఒకరు సంపాదించిన ఇద్దరు సంపాదించి డబుల్ ఇన్కమ్ అనేది ఒక అసెట్ అది ఒక ఆయుధం లాంటిది ఫాస్ట్ గా ముందుకు వెళ్లొచ్చు లైఫ్ పార్ట్నర్స్ లో ఇక్కడ ఏందంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ బడ్జెట్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి వెకేషన్స్ కి వెళ్ళండి క్లారిటీ ఉండాలి ఒక బడ్జెట్స్ పెట్టుకొని సేవింగ్ అనేది మండేటరీ ఉండాలి.
(02:08) ఓకే లైక్ 20% ఆ 30% ఆ 10% వాట్ఎవర్ యు ఆర్ ఇప్పుడు ఆ స్టేజ్ దగ్గర మారుతది స్టార్టింగ్ లో ఒక రకంగా ఉంటది శాలరీ తక్కువఉన్నప్పుడు సేవింగ్ 10% ఉండొచ్చు. శాలరీ పెరిగినప్పుడు సేవింగ్ పర్సంటేజ్ పెరగాలి 30 వరకు కూడా తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఖర్చులు మరీ ప్రొపోర్షనేట్ లో పెరగవు. సో ఇక్కడ ఏందంటే ఆ సేవింగ్ పక్కన పెట్టి 10 ఆ 20 ఆ 30% పక్కన పెట్టి మిగితాది దే హవ టు ఫిక్స్ ఇట్ అండ్ దట్ విల్ ఫాస్ట్ ట్రాక్ దెమ సో డబల్ ఇన్కమ్ ఇస్ మండేట్ ఎంజాయ్మెంట్ ఇస్ మండేట్ లైఫ్ లో ఫుల్ఫిలింగ్ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైఫ్ లో
(02:38) మనం కావాల్సిన అన్ని నెరవేర్చుకోవాలి. నో కిడ్స్ అనేది కూడా ఒక కల్చర్ అయింది ఎందుకంటే పిల్లలు వచ్చాక స్వేచ్ఛ పోతుంది వ కాంట్ డు పేరెంటింగ్ ఖర్చులు ఎక్కువైతాయి అండ్ తర్వాత వ కాంట్ మనేజ్ ఇట్ అని రకరకాల రీసన్స్ తోటి ఒక కల్చర్ తెలియకుంటేనే ఒక బ్రెయిన్ వాష్ అయిపోతుంది మధ్య [గొంతు సవరించుకోవడం] లేని వాళ్ళక కూడా ఐడియాలు ఇచ్చేసి బ్రెయిన్ వాష్ అవుతుంది.
(02:57) ఇక్కడ ఏందంటే ఎవరిది వాళ్ళకి పర్సనల్ ఛాయిస్ ఇష్టం లేనిోళ్ళు పిల్లలు కనాలి పేరెంటింగ్ మస్ట్ అని చెప్పట్లేదు. బట్ టేక్ ఏ లాంగ్ టర్మ్ డెసిషన్ టెంపరరీ ఎమోషన్స్ మీద లాంగ్ టర్మ్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవద్దు అదే చెప్తాను నేను. ఇప్పుడు కిడ్స్ అనేది ఇప్పుడు వద్దనుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ఎ ఇయర్స్ వరకు పోస్ట్‌పోన్ చేయండి ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ యనో కావాల్సిన కెరీర్ లో కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి ఇప్పుడు పిల్లలు వచ్చాక కెరీర్ లో అగ్రెసివ్ గా వెళ్ళలేదు.
(03:20) ఓకే దే కాంట్ ట్రావెల్ దే కాంట్ డ సర్టెన్ థింగ్స్ పిల్లలు వచ్చాక సో మీ కెరియర్ ప్లాన్ కెరియర్ ఏదైతే ప్లాన్ ఏదైతే ఉందో ప్లాన్ గీసుకోండి తర్వాత ఫైనాన్షియల్ గోల్స్ అవన్నీ పెట్టుకొని యు షుడ్ ఫిగర్ అవుట్ నెక్స్ట్ టూ ఇయర్స్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లలు వద్దు ఆ క్లారిటీ ఉంటే మంచిదే నో కిడ్స్ ఫర్ ఎయిట్ ఇయర్స్ బట్ నాట్ నో కిడ్స్ ఫర్ ఎవర్ ఇక్కడ ఏందంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు అసలు పిల్లలే వద్దు అనుకుంటున్నారు జనాలు అనేసి ఈవెన్ కూడా బ్రెయిన్ వాష్ కావచ్చు నర్రేటివ్ గాని అలా
(03:48) వెళ్తుంది. ఐడియల్ గా అలా కాదు ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళని కూడా అసలు పిల్లలు వద్దు అనుకున్నారు అన్నటి తెలియకుండానే ఒకసారి మనం అబద్ధాన్ని 10 సార్లు వింటే అది నిజం అవుతుంది. తెలియకుంటే కండిషనింగ్ అయితుంది దిస్ ఇస్ వాట్ హాపెనింగ్ సో ఇక్కడ ఏందంటే షార్ట్ టర్మ్ లో లేకుండా వాళ్ళ తీసుకోని దే కెన్ టేక్ ఏ డెసిషన్ ఇక్కడ డబల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేది యాక్చువల్ గా రాంగ్ వేలో వెళ్ళిన వాళ్ళు సఫర్ అవుతున్నారండి వాళ్ళకి ఇన్కమ్ సరిపోవట్లేదు.
(04:12) అండ్ ర్ ఆల్సో రిగ్రెటింగ్ అట్ లేటర్ స్టేజ్ ఈ మదర్ రీసెంట్ గానే వచ్చింది ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు పిల్లలు ఎందుకు ఎందుకు కావాలి అంటే చెప్పాలంటే లైఫ్ పార్ట్నర్స్ కలిసి ఉండి ముందుకు వెళ్ళడానికి ఎమోషనల్ గా కొన్ని ఫుల్ఫిల్మెంట్స్ ఉంటాయి. అది పేరెంటింగ్ ద్వారానే ఫుల్‌ఫిల్ అవుతాయి. ఓకే ఇప్పుడు పర్టిక్యులర్ గా ఇప్పుడు పర్టిక్యులర్ గా అమ్మాయిలకి వైఫ్స్ కి మదర్ హుడ్ అనేది వాళ్ళ dఎన్ఏ తెలియకుంటేనే మదర్ హుడ్ అనేది మాతృత్వం అనేది ఉలికిపడుతుంది వాళ్ళ వాళ్ళ శరీరంలో ఆవభావాలు అన్నిటిలో ఉంటది.
(04:39) ఉ పెళ్లి చేసుకోని వాళ్ళ కూడా మదర్ హుడ్ ఉంటుందని మీరు చూడండి 30 ఇయర్స్ అవ్వగానే ఎవరినైనా వాళ్ళ ఒక మదర్ లా ట్రీట్ చేస్తుంది అమ్మాయి కూడా దిస్ ఇస్ ఏ సైన్స్ ఇట్ ఇస్ నాట్ ఫిలాసఫీ నేను చెప్పట్లేదు. ఈవెన్ భర్తని కూడా ఒక స్టేజ్ వచ్చినాక షి టేక్స్ ఏ మదర్ రోల్ ఒక మాతృత్వం మదర్ హుడ్ అనేది తెలియకుండా వాళ్ళలో ఉంది. మనం ఒప్పుకున్న ఒప్పుకోకున్నా దిస్ ఇస్ ఏ హార్ట్ రియాలిటీ అండ్ దిస్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఏ సైకాలజీ అనొచ్చు సైన్స్ అనొచ్చు ఎవల్యూషన్ అనొచ్చు సర్వైవల్ ఇన్స్టిక్ బేసిక్ ఇన్స్టిక్ట్ ఏదైనా అనొచ్చు సో మదర్ హుడ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలు
(05:07) వద్దు అనుకొని 40 తర్వాత పిల్లలు కావాలనుకుంటే యు మే నాట్ గెట్ ఏ హెల్తీ కిట్స్ యు మే నాట్ హావ్ ఏ ఫెర్టైల్ అంటే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య 30స్ లోనే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాజ్ ఆఫ్ స్ట్రెస్ హార్మోనియల్ ఇంబాలెన్స్ వర్క్ స్ట్రెస్ లైఫ్ స్టైల్ జ అంటే ఫుడ్ స్టైల్ ఇవన్నీ కలిపి కూడా ఛాలెంజెస్ ఉన్నాయి.
(05:26) సో ఇవన్నీ కూడా లాస్ట్ మినిట్ రష్ లాస్ట్ మినిట్ లో మనం ఏదైనా సరే ఇంపార్టెంట్ ఫీస్ లాస్ట్ మినిట్ లో కడితే పెనాల్టీస్ ఉంటాయి పనిష్మెంట్స్ ఉంటాయి కదా లైఫ్ ఆల్సో త్రో సం పెనాల్టీస్ అట్ పనిష్మెంట్స్ ఇప్పుడు ఎప్పుడు చేయాల్సింది అప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు పిల్లలు కావాలనుకున్నప్పుడు కూడా 35 లోపో అట్లీస్ట్ 35 లోపు ఆర్ మాక్స్ 40 లోపు దే షుడ్ హావ్ ఇట్ మాక్స్ వ కాంట్ ఇమాజిన్ కిడ్స్ బియాండ్ 40 ఆ పర్టిక్ులర్ గా ఫీమేల్స్ కి అయితే 35 వరకే ఇట్స్ ఐడియల్ ఏజ్ ఐస్ డాక్టర్ చెప్పేది ఇప్పుడు నేను కాదు వాట్ ఎవర్ డాక్టర్ సేస్ యవరేజ్ గా నేను చెప్తున్నాను బికాజ్ ఐ
(05:55) నాట్ ఏ మెడిసినల్ ఎక్స్పర్ట్ బట్ యస్ ఏ కోచ్ గా నాకు తెలిసిన అవేర్నెస్ ప్రకారం సో 35 లోపు దే షుడ్ ప్లాన్ పేరెంటింగ్ 27 28 కి మ్యారేజ్ చేసుకున్న 5స ఇయర్స్ వాళ్ళకి టైం ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టైం బ్రిగెట్స్ ఖచ్చితంగా ఉంటాయండి పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు 40 కి వచ్చాక మేము అసలు యాక్చువల్ గా మాకు పిల్లలు మా వారసత్వం ఉండేది పిల్లలతో స్పెండ్ చేసే టైం మిస్ అవుతున్నాం మాకంటూ మా పిల్లలు లేరు ఆ టైంలో దే స్పెండ్ ఇప్పటివరకే కష్టపడిన కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా అప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ కావచ్చు హాస్పిటల్ పెట్టడం కావచ్చు హెల్త్ మీద
(06:29) పెట్టుకోవడం కావచ్చు పెట్టడం ప్లస్ స్ట్రెస్ ప్లస్ దే డిప్రైవ్ సింపుల్ గా చెప్పాల ఇఫ్ అవ్వకపోయినా మళ్ళీ పెయిన్ మళ్ళీ అదే ఫైనాన్షియల్ గా నష్టపోతారు ఎమోషనల్ గా నష్టపోతారు అండ్ దెమ్ ఇస్ ఏ వండర్ఫుల్ టైం ఎప్పుడైతే ఎంజాయ్ చేయాల్సినో అప్పుడు చేయరు. పిల్లలు ఒకవేళ పుట్టార అనుకోండి హెల్తీ గా పుట్టారు అది ఒక ఛాలెంజ్ హెల్త్ గానే పుట్టారు అనుకుందాం విత్ గాడ్స్ గ్రేస్ హెల్త్ గానే పుట్టారు.
(06:50) వాళ్ళతోటి ఆడుకునే లోపు వాళ్ళ పెళ్లి వీడు వచ్చేసరికి వీళ్ళు వీక్ అయిపోతారు. వీళ్ళ దగ్గర ఎనర్జీస్ ఉండవు. ఓకే వాళ్ళ మ్యారేజెస్ కి వచ్చేసరికి దే కాంట్ స్పెండ్ టైం విత్ దెమ ప్రాపర్ గా ఇంకా గ్రాండ్ చిల్లర్ తోటి ఆడుకోవడం అనేది ఒక ఇంకా ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. సో అందుకే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంప్లికేషన్ ఎవ్రీ డెసిషన్ విల్ హావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ అదే అంటాను నేను పిల్లలు కనాలా కనొద్దు అనేది కూడా ప్యూర్ పర్సనల్ ఛాయిస్ లివింగ్ ఇట్ టు దెమ కానీ ఆలోచించాలి లాంగ్ టర్మ్ డిసిషన్ ని ఎప్పుడైనా టెంపరరీ ఎమోషన్స్ ని తీసుకోవద్దు. థింక్ చేయండి ప్లాన్ ఉండాలి.
(07:18) నో కిట్స్ అనేది టెంపరరీ ఉండాలి లాంగ్ టర్మ్ ఉండకూడదు 99% దట్ వర్క్స్ అవుట్ పీపుల్ రియలైజ్ ఇట్ అండి ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళు రియలైజ్ అవుతారు. ఓకే నేను అప్పుడే చేసుకోవాల్సింది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ వేస్ దేర్ ఆర్ ప్రిజర్వింగ్ ఇట్ దే ప్రిజర్వింగ్ యనో ఫెర్టిలిటీ సెంటర్ లో ప్రిజర్వ్ చేసిన తర్వాత దే ఆర్ స్పెండింగ్ టైం అండ్ వ డోంట్ నో వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఇన్ ఫ్యూచర్ హెల్త్ ఎంత హెల్తీ గా ఉంటారు ఏంటి అనేది తెలిీదు మనకి ఎస్ సో ఇక్కడ ఏందంటే ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం అనేది ఒక వరం హెల్తీగా పుట్టడం
(07:46) అనేది ఒక వరం టైం కి పుట్టడం అనేది ఇంకో వరం వాళ్ళు మళ్ళీ సక్సెస్ఫుల్ గా పేరెంటింగ్ హెల్తీ పేరెంటింగ్ అయ్యి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఒక వరం మళ్ళీ అగైన్ ఇట్స్ ఎవీథింగ్ ఇస్ ఏ మనిఫెస్టేషన్ మనం చేసుకోవాల్సిందే ఇట్స్ నాట్ ఏ బ్లెస్సింగ్ పై నుంచి లక్ అనని రాదు మన చేతుల్లో ఉంటుంది. మనం చేసుకోవాల్సిందే బీయింగ్ ఏ పేరెంట్ ఐ టెలింగ్ సో ఐ 48 ఇయర్స్ ఓల్డ్ 20 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి నాకు కూడా పిల్లలు ఉన్నారు లైక్ అండర్ గ్రాడ్స్ డాటర్ ఉంది పిల్లలు ఉన్నారు.
(08:11) సో ఐ హవ్ సీన్ నథింగ్ ఇస్ ఈజీ పిల్లల అనేది ఇట్ బ్రింగ్స్ సం రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు తీసుకొస్తుంది బట్ ఇట్ ఆల్సో గివ్స్ వండర్ఫుల్ ఫ్రూట్స్ ఆ ఎమోషనల్ హ్యాపీనెస్ కానీ కంటెంట్మెంట్ కానీ సో ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ కి వచ్చేసరికి లెగసీ కోరము ప్రాక్లాడతారు అందరు అవును ద క్రేవ్ ఇట్ మీరు చూడండి మన సినిమాలు చూసాం చాలా సినిమాలు చూసాం ఎంత ప్రోటగానిస్ట్ ఎంత పెద్ద విలన్ అయినా మ్ ఒక ఎమోషనల్ వీక్నెస్ ఏందో తెలుసా వాళ్ళ పిల్లలు ఎస్ వాళ్ళ పిల్లల కోసం ప్రాణాలు వదిలేస్తాడు విలన్ ఆ పిల్లల్ని సేవ్ చేసుకోవడానికి ఆశలో లేయడమ ప్రాణాల్లో లేస్తుంటారు.
(08:43) సో ఇక్కడ ఏందంటే లెగసీ రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళ ఎవరైనా సరే పెద్ద చిన్న మంచి చెడు ఎవరైనా వారసత్వం ముందు దే జస్ట్ సరెండర్ ఇట్ దట్ ఈస్ ఏ హ్యూమన్ ఎమోషన్ స్ట్రాంగెస్ట్ హ్యూమన్ ఎమోషన్ అండి పిల్లలు అనేది ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలతోటే పెద్దగా అయ్యారు కదా సో అందరూ అలాగే ఆలోచిస్తే కష్టము బట్ దేర్ ఛాయిస్ పర్సనల్ ఛాయిస్ బట్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్ ఉంటుందండి దే డిసర్వ్ ఇట్ బికాజ్ ఇక్కడ మీ లెగసీ అనేది తరతరాలుగా ఉండాలి నాట్ యస్ ఏ dఎన్ఏ బయాలజికల్ dఎన్ఏ గురించి కూడా చెప్పట్లేదండి నేను వాళ్ళ పర్పస్ వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ఉనికి అనేది నెక్స్ట్ కి
(09:15) వెళ్ళాలి. ఇన్ కేస్ కోట్ల ఆస్తులు ఉన్నా కూడా చూసుకోవడానికి ఒక పర్సన్ వంశం ఉంటేనే అది తినడానికైనా ఉంటారు లేదంటే అది వృధానే అయిపోతుంది మల్టిపుల్ యంగిల్స్ అండి బయలాజికల్ లెగసీ ఒకటి ఉనికి బయాలజికల్ లెగసీ రెండోది వచ్చేసి వాల్యూ సిస్టం నువ్వు ఏం చేసావని నీ గురించి మనం చనిపోయ ప్రతి మనిషికి రెండు డెత్స్ ఉంటాయండి.
(09:34) స్పిరిచువాలిటీలో డెప్త్ కి వెళ్తే ఒకటి మనం భౌతికంగా చనిపోయినప్పుడు ఫస్ట్ డెత్ ఓకే రెండో డెత్ ఏంటంటే మన గురించి చివరిగా మాట్లాడుకున్న వ్యక్తి ఎప్పుడైతే ఆపేస్తాడో దట్ ఇస్ మై అవర్ సెకండ్ డెత్ ఓకే లాస్ట్ మన గురించి ఎవరు మన ఫోటోలు ఎక్కడ లేవు మన గురించి ఎవరు మాట్లాడట్లేరు అందరూ మర్చిపోయారు మన గురించి దట్ ఇస్ ద సెకండ్ డెత్ ఎస్ ట్రూ సో ఆ డెత్ అనేది మన చేతిలో ఉంది లెగసీ లేకుంటే ఎవరు మాట్లాడుకోరు ఎవరు మాట్లాడుకోరు ఎవరు గుర్తుంచుకోరు అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఇప్పుడు థర్డ్ జనరేషన్ ముత్తాతలది గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫోటోలు ఉండవు కొన్ని గ్రాండ్ ఫాదర్ గారు
(10:03) కూడా లేరు బట్ స్టిల్ ఇట్ క్రియేట్స్ అందుకే లెగసీ అనేది మచ్ వైడర్ దాన్ దేర్ ఓన్ ఇన్హెరిటెన్స్ ఏదన్నా తనకంటూ ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేసుకొని పిల్లల ద్వారా నెక్స్ట్ వెళ్తది వాల్యూస్ రూపంలో వీటి చాలా మంది పేరెంట్స్ సాధించలేని వాళ్ళ పిల్లలు సాధిస్తారు ఇట్స్ ఏ ఓల్డ్ ఏజ్ నేను మళ్ళీ ప్రెషర్ బిల్డ్ చేయట్లేదండి మీరు సాధించింది అన్ని మీ పిల్లల మీద రుద్దండి మీరు చేయని కోర్సులు వాళ్ళతో చేయించడము మీరు సాధించిన సక్సెస్ వాళ్ళ మీద రుద్దమని చెప్పట్లేదు నాచురల్ గా ఏ ప్రాసెస్ అది వాళ్ళ టాలెంట్ ఉన్న దాంట్లో వాళ్ళకి నచ్చిన దాంట్లోనే వాళ్ళు సాధించి నుంచి దే
(10:33) మేక్ ప్రౌడ్ పేరెంట్స్ ఓకే దేర్ ఆర్ వన్ ఆర్ టూ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ అంటే లైక్ పిల్లలు కూడా మంచిగా పేలకపోవడం తర్వాత పేరెంట్స్ కు కలంకం తీసుకురావడం అలాంటి వాళ్ళ ఎక్సెప్షన్ అంటే మనం ఎప్పుడు కూడా ఎక్సెప్షన్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ తోటి వెళ్ళకూడదు అంటే 95% 99% ఏదైతే పాజిటివ్ గా ఉందో దాని మీదనే వెళ్ళాలి. ఓకే ఇంకోటి డివోర్సెస్ గురించి కూడా మధ్య బాగా వింటాం.
(10:55) ఎక్కడ చూసినా డివోర్స్ డివోర్స్ డివోర్స్ అంటున్నారు. అఫీషియల్ రికార్డ్స్ తీయండి. 1.3% ఇస్ ఆన్ ఇండియన్ అఫీషియల్ రికార్డ్స్ డివోట్స్ రేట్స్ ఓకే ఎవరు నమ్మరు అది ఎన్ని అవుతున్నాయో 50% ఆ 10% ఆ 30% అని పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి మైలో బట్ అఫిషియల్ గా 1.3 అదే మేబీ మే బీ ఇన్ఫార్మల్ గా పల్లెటూర్లో అలా డిక్లేర్ చేయకుండా లీగల్ గా లేకుండా గాని ఒక 1% యాడ్ అవుతుండొచ్చు అంతకుమించి ఉండదండి.
(11:19) ఓకే ట్రూ కానీ అన్‌ఆఫీషియల్ గా 70% ఆర్ లివింగ్ మెంటల్ గా డివోట్స్ లైఫ్ లాగా జీవిస్తున్నారు ఎమోషనల్ సఫరింగ్ తో దట్ ఇస్ ద హార్ట్ రియాలిటీ అని అది ఒప్పుకుంటాను బట్ లీగల్ గా అఫీషియల్ గా మాత్రం 1.3% 3% ఇస్ ద లేటెస్ట్ నెంబర్స్ మీరు Google చేస్తారా లేక మినిస్ట్రీ ఆఫ్ ఉంటాయి కదా కొన్ని వీటన్నిటిలో కూడా చూసినా గనీ దిస్ ఇస్ ద అఫీషియల్ నెంబర్స్ అండ్ ఇన్ఫార్మల్ కూడా ఇంకోటి వేయొచ్చు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ పల్లెటూర్లరా రూరల్ ఏరియాలో రికార్డ్ అవు డివోర్సస్ అవన్నీ కలిపిన బట్ అన్‌ఆఫీషియల్ గా మోస్ట్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ లైక్ సపరేషన్ మైండ్‌సెట్ తోనే ఎమోషనల్ సఫరింగ్స్
(11:52) సైకలాజికల్ గా చాల సఫర్ అవుతున్నారు. అఫీషియల్ గా డివోర్స్ కాదు బట్ మెంటల్ గా దే ఆర్ లైక్ యస్ గుడ్ యస్ బ్రేక్అప్ చాలా జీవించేస్తారు కలిసి ఉన్నా లేనట్టు ఏదో పక్కన మనిషి ఉన్నా ఎక్కువ మంది చాలా మంది అవుతున్నారు బట్ దట్స్ నాట్ ఏ పర్మనెంట్ కొన్ని రోజులు అలా ఉంటారు కలిసిపోతారు బట్ కొంతమంది ఒక 10% 20% పిల్లలు ఉన్నారని లైఫ్ టైం డివోర్స్ తీసుకోరు బట్ దే ఆర్ లైక్ డివోస్ ఆల్మోస్ట్ అందరు అదే అంటారు కదా సర్ [నవ్వు] పిల్లలు ఉన్నారని నీతో ఉంటు లైఫ్ ఎప్పుడు వెళ్ళిపోయా అందుకే మళ్ళీ పిల్లలని కనెక్ట్ చేస్తారు వాళ్ళ కోర నేను కలిసి ఉండాలి నేను
(12:18) డివోర్స్ తీసుకోవాలి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ సైకలాజికల్ ట్రాప్ అండి సైకలాజికల్ ట్రాప్ ఏందంటే పిల్లలు ఉంటే నేను డివోర్స్ తీసుకోలే లేను ఫ్రీడం ఉండదని రీజన్ తో తీసుకుంటే అది నిజమ అవుతది. ఆ ఎప్పుడైనా ప్లాన్ బి ఉండదండి ప్లాన్ ఏ మీద గట్టిగా ఉండాలి సైకాలజీ సేస్ ఓకే ఎప్పుడైతే ప్లాన్ బి మీద దృష్టి పెట్టింది అనుకో ప్లాన్ ఏ చిన్నగా అయిపోతుంది.
(12:35) సైడ్ కి వెళ్ళిపోతుంది. సో డివోర్స్ తీసుకోవడం అనేది మనిఫెస్టేషన్ ముందుకు వెళ్తుంది. సో అందుకే ఎప్పుడైనా రాకూడద ఫోకస్ షుడ్ బి ఆన్ ప్లాన్ ఏ ప్లాన్ బి గురించి వర్స్ సినారియోలో అది ఉంది అనుకోలే తప్ప ప్లాన్ బి ఎలా అవుతది ప్లాన్ బి లో అంటే వి ఆర్ ఫోకసింగ్ యు ఆర్ మేకింగ్ ప్లాన్ బి బిగ్గర్ దన్ ప్లాన్ ఏ పోర్చునల్ ప్లాన్ కంటే ఇది కెరీర్ లో కావచ్చు రిలేషన్షిప్ లో కావచ్చు ఎనీ ఆస్పెక్ట్ లో దిస్ ఇస్ ఏ పవర్ఫుల్ రియలైజేషన్ అండి.
(12:59) ఎప్పుడైనా సర్ సైకలాజికల్ గా ఆ ఇప్పుడు ఎన్ఎల్పి ప్రకారం చూసినా మోడర్న్ సైకాలజీలో ఎలా చూసినా గాని ఎప్పుడైతే ప్లాన్ బే మీద ఫోకస్ పెడితే ఆ ప్లాన్ బి విల్ బికమ్ యువర్ ప్లాన్ే నీకు ఇష్టం లేకుండా అదే అవుతుంది. ఓకే సో ఫెయిల్ అయితే ఏంటి ఇది అంటే కచ్చితంగా యు ఆర్ అప్రోచింగ్ యు ఆర్ మనిఫెస్టింగ్ ఫెయిల్యూర్ అండ్ సఫరింగ్ సో సెకండ్ థాట్ ఉంది కాబట్టి సింపుల్ ఎనర్జీస్ అంతా అక్కడే పోతాయి మన ఫ్రీక్వెన్సీ అంతా అక్కడికే వైబ్రేట్ అవుతాయి అండ్ దట్ విల్ బికమ్ ఏ రియాలిటీ దిస్ ఇస్ ఏ హాష్ ట్రూత్ చాలా మందికి తెలియదు తెలియకుంటేనే ట్రాప్ లో పడతారు.
(13:28) ఉమ్ సో అదేమ అవుతుందిలే అని అనుకుంటారు కదా సర్ అంటే అదే తలుచుకుంటే అది ఎలా అవుతుంది అందుకే పెద్దలు దేర్ వాస్ ఆన్ ఏన్షయంట్ విస్డమ తదాస్తు దేవతలు తిరుగుతారు మాట వర్స కూడా బ్రేకప్ చనిపోతాము ఇలాంటి కొన్ని కొన్ని పదాలు ఉంటాయి కదా మాట వర్స కూడా అనొద్దు అనవాళ్ళు ఎందుకంటే దే సే తదాస్తు ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అది మెడిసినల్ టర్మ్స్ లో అది ఒక ప్లాసిబో ఎఫెక్ట్ తెలియకుంటా అన్న మాటను కూడా సబ్కాన్షస్ మైండ్ పట్టేస్తది నెగిటివ్ వర్డ్స్ ఇమ్మీడియట్లీ స్టోర్ చేస్తది మన మైండ్ ఏం చేస్తది పాజిటివ్స్ 10 మాట్లాడితే ఒకటి కూడా రిజిస్టర్ అవ్వదు
(13:57) నెగిటివ్ ఒకట ఎక్కడైనా ఉంటే ఇమీడియట్లీ రిజిస్టర్ అవుతాయి సబ్కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ సో దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేసేది ఏంటి ఇది ఏంటి క్యూరియాసిటీ పెరుగుతది. ఒకసారి రెండు సార్లు విన్నాంక ఏదైనా సిచువేషన్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తాగుతది. ఇట్ విల్ ఎక్స్ప్లోర్ దట్ ఆప్షన్ హౌ ఇట్ లుక్స్ లైక్ అనేది. ఓకే సో అందుకే దేన్షయంట్ విస్డమ వాళ్ళకి తెలియకుంటేనే వేశారు పెద్దలు ఎప్పుడో అప్పుడు వేల సంవత్సరాల కిందటి నుంచి దే మేడ్ ఇట్ ఈవెన్ ఇగా తాయిత్తులు నరదృష్టి దృష్టి తీసడం ఇవన్నీ కూడా ప్లాసిబో ఎఫెక్ట్ అంటే నేను ఐ యమ్ నాట్ క్వశనింగ్ ద
(14:24) బిలీఫ్స్ స్పిరిచువాలిటీ [గురకలు] బట్ యాక్చువల్ గా ఇప్పుడు దృష్టి తీసేయడము తాయిత కట్టుకోవడం మంతరీడాలు వీటన్ని అది పని చేస్తావో లేదో తెలియదు కానీ సైకాలజీ ప్రకారం ఇట్ వర్క్స్ వండర్ఫుల్లీ దట్ ఇస్ కాల్డ్ ప్లాసిబ ఎఫెక్ట్ వాట్ఎవర్ యు బిలీవ్ యు విల్ కన్సవ్ ఇట్ ఎస్ దట్స్ ఏ మనిఫెస్టేషన్ లా ఆఫ్ మనిఫెస్టేషన్ అంటాం సైకాలజీలో న్యూరోసైన్స్ చెప్తుంది అది ఆ సైకాలజీ కూడా అదే చెప్తా ఉంది.
(14:47) సో దాని వెనుకాల అదే రాస్తాం సో ఒకప్పుడు ఇవన్నీ చదువుకోలేదు సైకాలజీ లేదు ఇవన్నీ లేదు బట్ ఏన్షియంట్ విస్డమ్ లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డైవర్షన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లాసబ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము చూయించుకున్నాం మాత్రలు ఇచ్చాడంటే అది ఇంకా రిలాక్స్ అయిపోతారు ఇంకా ఆ మాత్రలు పని చేసినా చేయకున్నా ఈ ప్లాసిబో డెఫినేషన్ అదే అండి చానా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేసాయి అంటే ఆ పేషెంట్స్ ని రెండు వారగాల క్రీట్ చేశారు ఎక్స్‌పెరిమెంటేషన్ ఒక ల్ాబ్ ఎక్స్‌పరిమెంటేషన్ కంటిన్యూస్ గా చానా ఇన్స్టిట్యూట్లు చేశయి దే ట్రై టు ప్రూవ్
(15:14) ప్లాజబో ఇస్ రాంగ్ బట్ ఎవరీవన్ రియలైజ్ ఇట్ ఇస్ వర్కింగ్ అది పని చేస్తుంది ఏందంటే ఇప్పుడు పేషెంట్స్ డాక్టర్ దగ్గరకి వెళ్ళే 20 మంది పేషెంట్స్ ఉంటారు అందులో ఒక ఐదు మంది పేషెంట్స్ కి సిమిలర్ పేషెంట్స్ కి ఒరిజినల్ మాత్రలు ఇవ్వరు వాళ్ళకి యాక్చువల్ మాత్రలు ఇవ్వరు షుగర్ కోటెడ్ చూడడానికి టాబ్లెట్స్ ఉంటాయి లోపట జస్ట్ ఈటబుల్ే ఉంటాయి క్యాండీస్ లాగా వాళ్ళు వేసుకుంటారు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మాత్రలు వేసుకుంటారు హీలింగ్ ఇద్దరికి సేమ్ ఉంటుంది.
(15:39) ఓకే దర్ ఇస్ నో డిఫరెన్స్ బికాజ్ ఆఫ్ క్లాసిబో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను గోల్ వేసుకున్నాను ఇంకా అన్ని మర్చిపోతాడు రిలాక్స్ అవుతాడు మందు తీసుకుంటుంది యంటీబయోటిక్ వేసుకున్న తగ్గిపోతది అని యొక్క ఆ మెంటల్ కమాండ్ ఏదైతే ఉంటదో బిలీఫ్ ఏదైతే ఉంటదో దట్ ఇస్ కాల్డ్ ప్లాసిబో అది పవర్ఫుల్ గా పనిచేస్తాయి ఇంతకుముందు తాయితో మంత్రము ఇవన్నీ కూడా ప్లాసిబో కిందకే వస్తాయి.
(16:00) ఏన్షియంట్ విస్డం లో ఓకే సో ఐ థింక్ కమింగ్ టు ద పాయింట్ మనము ఏదైనా సరే మనం నెగిటివ్ ని మనిఫెస్ట్ చేసుకోకూడదు రిలేషన్షిప్ లో కూడా ఇది వర్ధిస్తుంది మనకి ప్లాన్ బి పిల్లలు ఒక రీజన్ అవుతారు మనకు డివోర్స్ కి అందుకే పిల్లలు వద్దు అంటే డివోర్స్ అనేది అనివార్యం అనేది ఇండైరెక్ట్ గా యు ఆర్ అట్రాక్టింగ్ ఇట్ అవుతాదని గ్యారెంటీ చెప్పట్లేదు బట్ యు ఆర్ అట్రాక్టింగ్ ఇట్ ప్రాబబిలిటీ విల్ ఇంక్రీస్ ఛాన్సెస్ పెరుగుతాయి.
(16:25) ఎస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సర్ ఇక్కడిదాకా వచ్చి మాకోసం టైం కైతాయించి మరి మా మాకుఉన్నటువంటి చాలా రకాల డౌట్స్ ని చాలా చక్కగా క్లారిఫై చేసినందుకు థాంక్యూ సో మచ్ యు మోస్ట్ వెల్కమ్ అండి
No comments:
Post a Comment