Monday, June 29, 2026

నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావా.. లేదా “నీలోకంలో” జీవిస్తున్నావా🌹few interesting SECRETS🌹Kanthrisa

నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావా.. లేదా “నీలోకంలో” జీవిస్తున్నావా🌹few interesting SECRETS🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QHBBamnvDoc



Transcript:
(00:00) ఆ ఇక ఈరోజు ఇంతకుముందు మనం వస్తుంటే ఒక పదం వచ్చింది ఏందది కాంటెంపరరీ కాంటెంపరరీ కాంటెంపరరీ అంటే సమకాలీనత ఈ భూమిమీద చాలామంది ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు ఇప్పుడు సమకాలీనంలో జీవిస్తున్నట్టు జీవిస్తలేరు. సో ఆధ్యాత్మికతంగా సమకాలీనత లేదు. ప్రాపంచికంగా మాత్రమే సమకాలీనత ఉంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కాంటెంపరరీ అనేది ఆధ్యాత్మికతో లేదు ఎందుకు ఆధ్యాత్మిక పరంగా ఉన్నదే కాంటెంపరరీ ఏది ఉంటే అది ఆధ్యాత్మిక పరంగా నీకు జీవితం అర్థమైతే నీవఎంతో పరమహంస అంతే పరమహంస ఆ కాలం వాడు ఈ
(00:48) కాలం వాడు నేను అట్లా ఉండు ప్రాపంచికంగా ఆబవియస్లీ నువ్వు ఈ కాలం వాడివి మార్క్స్ ఇంకో కాలం వాడు అలెగ్జాండర్ ఇంకో కాలం వాడు ఐనస్టిన్ ఒక కాలం వాడు అట్లా కాలంలో నిర్వచించబడుతది ప్రపంచం కాలతీర్థం ఆధ్యాత్మికం ఇప్పుడు ఉదాహరణకి గాఢ నిద్ర అన్నది కాలతీర్తం ఆ రోజుల్లో అప్పుడు వాళ్ళకి ఆకలియ్యే విధానం వేరు ఈ రోజుల్లో మాకు ఆకలియ్యే విధానం వేరుని ఏమీ లేదు.
(01:16) ఆ రోజుల్లో పిల్లలు కనే విధానం వేరు ఈ రోజుల్లో పిల్లలు కనే విధానం వేరు లేదు. ఒక నేను చెప్పేది ఫోర్ల నోటకవెళ్లి వస్తలేరు కదా ఆ తర్వాత వాట్ఎవర్ అది ఆపరేషన్ నేను చెప్తున్నది వేరే బట్ ద ప్రాసెస్ ఇస్ ద సేమ్ ఇప్పుడు సంభోగం చేయకుండా పిల్లలు కాని వాళ్ళు ఉన్నారా సరోగసి వదిలేద్దాం అంటే దట్ ఇస్ ద వే ఆ కాలంలో లేదు కదా నేను చెప్పేది అది వదిలేద్దామని అంటుంది టెక్నాలజీ ఇస్ డిఫికల్ట్ మెడికల్ అట్లా కాకుండా 99% ఇప్పటికి సరోగస్ ఏమ లేదు ఎవరో డబ్బు ఉన్నవాళ్ళు కొందరు అంతే సరోగసి అంటే నాకు మీనింగ్ తెలియదు కానీ తర్వాత మాట్లాడదాం నా సబ్జెక్ట్ ఏంది
(01:56) వెయ్యేళ్ల క్రితం ప్రశాంతత ఇప్పటి ప్రశాంతత ఒక్కటే కాలం ప్రకారం మారదు అది ఏదైతే కాలానికి ప్రకారం మారదో దాన్నంతా ఆధ్యాత్మికం అనుకో ప్రకృతి అనుకో ఏదైతే కాలానుగుణంగా మారుతుందో దానికి కాంటెంపరరీ అని పేరు ప్రపంచం అని పేరు దాంతో పాటు కొన్ని విషయాలు ఏంది ఇప్పుడు సమాజంలో జీవిస్తున్న వాళ్ళు కాంటెంపరరీ గానే కాదు వాళ్ళు ఇప్పుడు జీవిస్తు కూడా వాళ్ళు ఎప్పుడో వెయళ్ల క్రితం జీవించినట్టు అన్ఎడ్యుకేటెడ్ గా ఇల్లిటరేట్ గా బతుకుతున్నారు.
(02:27) నేను దానికి అగైనస్ట్ ఆధ్యాత్మికంగా ఉన్నవాడికి కాలం లేదని చెప్పుకున్నాం కాబట్టి అది వేరు కానీ ప్రాపంచికంగా ఉంటూ సో ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాకుండా ప్రపంచంలోనే ఉంటూ దేనికి బానిస కాకుండా దేని మీద డిపెండ్ అవ్వకుండా జీవించగలిగి ఒక ప్రజ్ఞ కలిగి ఉండడం మళ్ళీ ఒకసారి చెప్తా ఆధ్యాత్మికత అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు ప్రపంచంలోనే ఉంటూ దేనికి బానిస కాకుండా దేని మీద నువ్వు ఆధారపడకుండా అంటే డిపెండ్ అవ్వకుండా స్వేచ్ఛలో లో జీవించగలిగి ఒక ప్రజ్ఞ కలిగి ఉండడం అది స్పిరిచువల్ మనక మన కాంటెంపరరీ అంటే ఇప్పుడు నువ్వు నేను కాంటెంపరరీ నేను చేతన
(03:08) కాంటెంపరరీ బుచ్చారెడ్డి నేను కూడా కాంటెంపరరీనే అంటే నేను ఉన్న కాలంలో ఆయన ఉన్నారు. అయితే ఆయన ముసలతనం ఉందని నేను యవ్వదనలో ఉన్నా ఏదో రోజు మీరు ఏమ ముసలతనంలో ఉంటే ఇంకెవెరో యవ్వనలో ఉంటారు బట్ ఆ టైంలో యు ఆర్ కాంటెంపరీ నేను ఆయన కాంటెంపరర అని చెప్పుకున్నారు అంటే దానికి ఏకైక ప్రమాణం ఏమిటి ఆయన నేను ఒకే కాలంలో సజీవంగా ఉన్నాం అని చెప్పి సో ఇప్పుడు స్పిరిచువల్ బీయింగ్ ద మోస్ట్ యన్షయంట్ beీయింగ్ ఇన్ ద యూనివర్స్ ఎట్ ద సేమ్ టైం హి ఇస్ ద మోస్ట్ కాంటెంపరరీ పర్సన్ ఇది రిమార్కబుల్ స్టేట్మెంట్ నాట్ ఫ్రమ ద బుక్స్ ఇది ఎవరికి వాళ్ళు అర్థం
(03:46) చేసుకొని తీరాల్సిందే ఆధ్యాత్మిక వేత్త ఎవడు ఎవడు ఆత్మజ్ఞానం కలిగినవాడు అంటే వాడు అత్యంత ప్రాచీనమైన ప్రాణిగా ఉంటాడు ప్రశాంతత విషయంలో వాడే వస్తువు విషయంలో మోడర్న్ గా కాంటెంపరరీగా ఉంటాడు ఈ రెండిటి మధ్య కలయకనే నీ జీవితం ఓషో తన జీవితంలో రికార్డు చేద్దాం అంటే వద్దన్నాడు వీడియో నీలాగే అడిగారు ఎందుకు భగవాన్ ఒప్పుకోండి నో ఫైనల్ గా ఆయన నో అంటుంది దానికి అర్థం తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు.
(04:19) మీ చేతిలో ఉన్న కెమెరాలతో అయితే వద్దు అన్నాడు. ఒకవేళ తీస్తే బ్రింగ్ గుడ్ కెమెరా లేకపోతే ముక్కుబడిగా చేయొద్దు ఇప్పుడు ప్రపంచంలో ఏదైతే అద్భుతమైన టెక్నాలజీ ఉందో దాన్ని చేయగలిగితే చేయండి లేకపోతే అది కరెక్ట్ అప్రోచ్ ఇలాగ చేయక తప్పదు అన్నప్పుడు మంచిగా చెయి చేస్తే బెస్ట్ గా లేకపోతే అసలు మొత్తం చేయదు అప్పుడు మొత్తానికి చేసిన మొక్కుబడి అంటే అదే కదా నువ్వు ఉన్నది ఏదో పెట్టరా అట్లా అట్లా కాకుండా నీ బెస్ట్ ప్రెసెంటేషన్ ఉండాలి నీ బెస్ట్ ని నువ్వు ఇవ్వగలగాలి ఇప్పుడు కాంటెంపరరీ మనిషి అంటే ఎవడంటే అసలు కాంటెంపరరీ అంటే సమకాలి అనుకున్నాం
(04:57) కదా మనకు చాలా పదాలు ఉంది. కొలీగ్ కంపాట్రియేట్ పీర్ ఫెలో ఆ మై ఫెలో పాల్ పాల్ ఆ ఆ తర్వాత ఇంకా అట్లాంటి బోల్డ్ ఉంది పదాలు ఉంది ఈ పదాలన్నిటి అర్థం ఒకటే ఒక యుద్ధంలో కలిసి వాళ్ళు లేదా ఒక ఉద్యమం కోసం వాళ్ళు కలిసి పని చేస్తే కంపాట్రియేట్స్ అన్నారు ఒక చిట్ ఫండ్ కంపెనీలో అట్లా ఒక గ్రూప్ లో మెంబర్స్ గా ఉంటే పీర్స్ అన్నారు కాలేజీలో అయితే క్లాస్మేట్స్ అన్నారు తర్వాత ఒక బ్యాచ్ లో అయితే బ్యాచ్ మేట్స్ అన్నారు కదా ఆ తర్వాత ఏదో జస్ట్ సేమ్ జాబ్ అయితే నైబర్ అన్నారు సో ఇదంతా సేమే ఒకటే నువ్వు కంపాటరేట్ కావచ్చు నాకు అట్ ద సేమ్ టైం
(05:43) బ్యాచ్మేట్ కూడా కావచ్చు రెండు అవ్వచ్చు సో ఇది కాంటెంపరరీకి రకరకాల పదాలు అయితే నేను నా నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నది కాదు ఇప్పటికి నేను దీని మీద వర్క్ చేసినా నేను దీని మీద అనంతంగా మాట్లాడను నేను ఇప్పుడు చెప్తున్నది నేను పాటిస్తున్నా భయంకరంగా పాటిస్తున్నా మామూలుగా కాదు ఐ యామ ద మోస్ట్ కాంటెంపరరీ పర్సన్ ఇన్ ద హ్యూమన్ సివిలైజేషన్ ఈ మానవజాతి పరిణామ క్రమంలో నేను కూడా ఒక గొప్ప కాంటెంపరరీ పర్సన్ ఎట్లా అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక సంపదనని కోల్పోకుండా అత్యంత అధునాతనమైన ఈ ప్రాపంచిక విషయాలు నేను అడాప్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు కారు
(06:23) కొనుక్కున్నా నా ప్రశాంతత పోకుండా దాన్ని ఉపయోగిస్తున్నా అంటే ఆధ్యాత్మికంగా ఉంటూ ప్రాపంచికాన్ని ఉపయోగించుకోవడం చాలా మంది ఏం చేస్తారు డబ్బు సంపాదిస్తారు కంపెనీలు పెడతారు కారు కొనుక్కుంటారు మెల్లగా ప్రశాంతత పోయట పోతది స్ట్రెస్ వచ్చేస్తది వాళలో ఈర్ష వస్తది వైమనషత వస్తది ద్వేషం వస్తది ఇవేవి రాకుండా నువ్వు ఇది మెయింటైన్ చేయగలవా ఇది నేను నేను అర్థం చేసుకున్నది నేను నాకున్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఎవరికీ అర్థం కాక ఏం మాట్లాడతావురా నువ్వు ఇది అయ్యే పని కాదురా ఎట్లో అట్లా బతుకుదావురా నేను అన్న ఎట్ల అట్టనే కరెక్టే బట్ బట్ ఆ
(06:57) ఎట్లో అటలో ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇప్పుడు కాంటెంపరరీ మ్యాన్ గా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి ప్రశాంతతను కోల్పోకు అంటే నువ్వు ఏన్సియంట్ సివిలైజేషన్ లో ఉన్న బీయింగ్ గానే ఉండు అది మర్చిపోకు స్పిరిచువాలిటీ అంటే వాడు కొన్ని కోట్ల సంవత్సరాల ప్రతినిధి వాడు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల్లో సమస్త ప్రాణకోటికి మానవజాతికి ఏదైతే ఆధారమో వాడు దాన్ని విస్మరిస్తలేడు.
(07:21) వాడు దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం వాడు జీవిస్తున్న ఈ ఎరాలు ఏదైతే వాడి పనికి వాడి జీవితానికి వాడి కమ్యూనికేషన్ కి ఉపయుక్తమో వాడు దాన్ని కూడా గుర్తిస్తున్నాడు. ఎక్స్ట్రీమ్స్ వద్దన్నాడు బుద్ధుడు కొందరు ఏం చేస్తారు ఈ ప్రపంచం వద్ద తలకాయ నొప్పి నాకు నేను హాయగా హిమాలయాల్లో పోయి ఉంటాడు వాడు అన్నాడు ఏయ్ నీ అమ్మ ఏం మేటేసిన అంత పబ్బుకు పోదాం వాడు ఇటు పక్క వచ్చేసిండు నేను అంటున్న మధ్యలో ఇది రెండు బాల రెండిటిని అంటే ఇదఒక గడప ఈ గడపకి ఇటు పక్క ప్రపంచం ఉంది ఇటు పక్క మొత్తం ప్రకృతి ఉంది అనుకుంటే నువ్వు ఏక్దం యోగివ
(07:57) అయపోవాలి ఇట్లా అనుకుంటే నువ్వు ప్రపంచంలోకి వచ్చి అన్ని వ్యవహారాలు చక్కపెట్టి మళ్ళ ఒక క్షణంలో అటు పక్కకి వెళ్ళిపోయి యోగి అయిపోవాలి అంటేఅ అంత ఫ్లెక్సిబుల్ గా ఎట్లైతే నువ్వు బాత్్రూమ్ లోకి వెళ్లి బెడ్రూమ్లకి బెడ్రూమ్ లోకి వెళ్లి బాత్రూమ్లకి అలసట లేకుండా వస్తున్నావో అట్ట ప్రపంచం నుంచి ఆధ్యాత్మికంలోకి ఆధ్యాత్మికంలోకి ప్రపంచంలోకి నువ్వు అలసట లేకుండా ట్రాన్స్ఫార్మ్ కాగలి.
(08:17) నేను వైలెన్ వాయించి వెంటనే పుస్తకాన్ని రాస్తున్నా స్విచ్ ఈజీగా జరుగుతుంది. అదే ఇప్పుడు ఇంకొక వైలెన్ స్విచ్ జరిగే వాడికి ఐదేళ్లు పడతది. అంటే నువ్వు నిరంతరం ఎరుకలో ఉంటే అది మ్యారేజ్ కానీ నా అబ్సర్వేషన్ ఇప్పుడున్న దాదాపు 90 శాతం మంది దే ఆర్ నాట్ కాంటెంపరరీ అండ్ దే ఆర్ నదర్ యన్షయంట్ బీయింగ్స్ ఆల్సో దే ఆర్ జస్ట్ క్రాప్ నేను అనుమానిస్తలేను ఎందుకు ఉన్నారో తెలియదు వాళ్ళ అట్లా వాళ్ళు ప్రశాంతతంగాను లేరు.
(08:43) ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కాంటెంపరరీ గాను లేదు. ఎట్లా ఉన్నారు అంటే మన గూడ్స్ రైల్లో సామాన్ లాగా ఉన్నారు. ఈ ప్రకృతి అనత ఒక రైలు అనుకుంటే దాంట్లో కూర్చుని పోతా ఉన్నారు ఎక్కడ పోతున్నారో తెలియదు ఈ జీవితం అంటే ఏంటో తెలియదు. నువ్వు కాంటెంపరరీ బీయింగ్ నిజంగా అయితే ఒక్కటి నీ లైఫ్ లో జరగదు ఏమై ఉండొచ్చు ఊరిక గెస్ ఇఫ్ యు రియలీ ఏ కాంటెంపరరీ బీయింగ్ వన్ థింగ్వంట్ హపెన్ ఇన్ యువర్ లైఫ్ ఏంటది ఒక్కటి నీ లైఫ్ లో జరగదు అది ఉంటే నువ్వు కాంటెంపరరీ కాదు డిస్టర్బెన్స్ అది ఆల్రెడీ అయిపోయింది మనం స్పిరిచువల్ అంటే ఆన్షయంట్ బీయింగ్ అంటే డిస్టర్బెన్స్
(09:21) లేదు బొంగు లేదు అయిపోయింది అది అది మిస్ చేయకుండా ఇది మనం మాట్లాడుతున్నాం కంపాటిబుల్ కంపారిజన్ సమకాలీనత అని చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పిందంతా అదే అర్థం మనఇద్దరం కాంటెంపరరీ ఒకటే కాలంలో జీవించి ఉన్న ఇద్దరు వ్యక్తులని కాంటెంపరరీ అన్నది అర్థమైందా ఒకటి లేకపోతే మనం కాంటెంపరరీ లీడ్ చేస్తున్నట్టే అంటున్నారు అది ఏంటని అడుగుతున్నారు ఆ అట్లా అట్లనలే కాంటెంపరరీగా నిజంగా నీవైతే నీ లైఫ్ లో ఒకటి ఉండదు డిపెండెన్సీ డిపెండెన్స ఇది గుర్తుపెట్టుకోండి ఇఫ్ యు రియల్లీ స్పిరిచువల్ యు ఆర్ నాట్ డిపెండెంట్ యు ఆర్ ఇంటర్డిపెండెంట్ అంతే నదర్ యు ఆర్
(09:59) ఇండిపెండెంట్ దేర్ ఇస్ నో ఇండిపెండెన్స్ ఎగజస్టెన్స్ లో ఇండిపెండెన్స్ అంటూ ఉండదు. డిపెండెన్సీ ఉండదు ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది అంటే అవసరమైతే మనం ఒకరి మీద ఒకరు ఆధారపడతాం. ఆధారపడడం ఆగిపోయిన చోట ఇండిపెండెన్స్ వస్తుంది. మన ప్రాపంచిక పరిభాష ఇండిపెండెన్స్ అంటే ఎవరో నిన్ను బంధించారు నువ్వు కొట్లాడావు పోరాడితే వచ్చింది ఆధ్యాత్మికతలో లేకపోతే రియల్ గా అట్లా లేదు ప్రకృతిలో పోరాటాలు ఇక్కడ ఉన్నాయి ప్రతిదీ ఇండిపెండెంట్ గానే ఉంటది.
(10:26) చీమ పుట్టినప్పటి నుంచి ఇండివిడ్ువల్లో ఉన్నప్పుడు ఇంటర్డిపెండెన్ ఎక్కడ వస్తది ఇంటర్డిపెండెన్స్ లేకుండా ఇండిపెండెన్స్ అసలు మనవాడ లేదు ఆ రెండు ఒకటే ఇది ఎట్లాంటిది అంటే నువ్వు గాలితో ఇంటర్ డిపెండెన్స్ లో ఉన్నావ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు ఇండిపెండెంట్ గా ఆలోచిస్తున్నావ్ వితౌట్ ఎయిర్ యు కెనాట్ సర్వే ఉదాహరణకి నీకు బయట మామిడి చెట్టు ఉంది ఇలా కూరాయల చెట్లు ఉన్నాయి నువ్వు రోజు దానికి వాటర్ పోస్తున్నావ్ అది కూరాయలు ఇస్తే నువ్వు బతుకుతున్నావ్ నువ్వు వాటి మీద ఆధారపడే జీవిస్తున్నావ్ దాన్ని నువ్వు బ్రతికిస్తున్నావ్ అది నిన్ను బ్రతికిస్తుంది
(10:56) నీళ్లుు పోసినంత సేపు ఇంటర్ డిపెండెన్స్ ఉంది. నీళ్లుు పోయడం ఆగిపోయింది. ఇప్పుడు దాని తిప్పలకి అవి ఇండిపెండెంట్ గా ఉంటే నీ తిప్పలు నువ్వు ఇండిపెండెంట్ గా ఉన్నావు అంటే ఒకరి దమాగర ఒకరు తినడం లే సో ఇంటర్డిపెండెన్స్ అన్నది వెరీ బ్యూటిఫుల్ థింగ్ అంటే మనం ముగ్గురం లేదా ఇటువంటి 30 మంది ఇంటర్డిపెండెంట్ గా ఉండాలి అది ఆర్గానిక్ గా ఉండాలి.
(11:15) కండిషనల్ గా లేకపోతే డిసిప్లిన్ గా ఉండకూడదు. ఆర్గానిక్ గా అంటే ఇట్లా మొహాలు చూసుకుంటే అర్థమయింది భోజనం నేను చేస్తాను ఓకే రైట్ నువ్వు చేసేలోపు నీ ఇల్లంతా క్లీన్ చేసుకొని వస్తా ఇంటర్ డిపెండెన్స్ అంటే నీ రూమ్ ఆమె క్లీన్ చేసింది ఆమె భోజనం నువ్వు ప్రిపేర్ చేస్తున్నావ్ ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నారు భోజనం అవ్వగానే వాళ్ళద్దరు ఇండిపెండెంట్ అయిపోయారు ఒక ఫోర్ అవర్స్ అసలు ఒకరికఒకరు సంబంధం లేకుండా ఈమె పాటలు పాడుకుంది ఆమె బుక్ చదువుకుంది.
(11:40) మళ్ళ ఒక ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళ బయటికి వచ్చి చూసుకున్నారు. ఆ బయటికి వెళ్దాం నేను నేను డ్రైవ్ చేస్తా నీ ఇంట్రడ్యూస్ లేదు నో అస్సలు లేదు ఆస్ట్రమంలో డిసిప్లిన్ ఇంతకుముందే ఫస్ట్ అందుకే నేను పదాలు చాలా కేర్ఫుల్ గా వాడతా చాలా పదాలు వాడతా కాబట్టి మిస్ అయిపోద్ది. కండిషనల్ గా ఉండకూడదు అలాగని డిసిప్లిన్ గా ఉండకూడదు. ఆర్గానిక్ ఆర్గానిక్ గా చెప్తున్నాను అంటే ఇంత స్పష్టంగా చెప్తున్నా సో ఇప్పుడు ఒకడు పొద్దున్నే పోరికి లేస్తాడు వాడు డిసిప్లిన్ లో లేచాడు నిజంగా లేవలే స్కూల్ పొద్దున్నే తొమ్మిది గంటలకు ఒక పిల్లవాడు వెళ్తున్నాడు వాడు ఆసక్తితో పోతే డిసిప్లిన్ లో వెళ్తున్నాడు వాళ్ళ అమ్మ
(12:20) వెనక నిలబడ్డది గన్న పట్టుకొని ఫాదర్ బయట వర్క్ చేసుకొని వస్తాడు అమ్మ వంట వేసి అది అది కూడా డిసిప్లిన్ గా ఉండకూడదు నా కర్మ నేను చెప్పేది చాలా రేర్ గా జరుగుతది. నా కర్మ అండర్స్టాండింగ్ ఇంట్లో వడ్డ తప్పదా ఇయాలే గల్స్ మెంటాలిటీ అంటే అసలు వాళ్ళ అంత కష్టపడి ఎందుకు బతుకుతున్నారు దే షుడ్ లీవ్ దిస్ హోమ బ్యూటిఫుల్ ప్లేస్ భూమిని ఖాళీ చేస్తే కొంచెం అట్లీస్ట్ నాకు కారు పోవడానికి స్పేస్ దొరుకుతది నువ్వు చేస్తే హోల్ హార్టెడ్ గా చెయ్ సరే మనం కమ బ్యాక్ టు ఇదేంది మన కాంటెంపరరీకి వచ్చి ముగిద్దాం ఇప్పుడు కాంటెంపరరీ బీయింగ్ నీవు ఉంటే నువ్వు డిపెండ్ అవ్వద్దు
(12:56) అనుకుంటే రెండు మార్గాలు ఈదర్ నాకుఈ ప్రపంచ ప్రపంచంలో ఉన్నా నేను తక్కువ పని పెట్టుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కంచి పర్మాచార్యలాగా నడిచి వెళ్తానుని డిక్లేర్ చేసి కార్ డ్రైవింగ్ నేర్చుకో లేదా కార్ నీకు ఉపయోగం ఉందని నీకు అనిపిస్తే నువ్వు అసలు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకో నా జీవితంలో నేను ఫోన్ వాడను అని డిక్లేర్ చేసి ఇంకా ఫోన్ వాడకు కొంచెం ఫరక్నే పడతా ఎవరికైనా నేను కలుస్తాను వెళ్లి ఎవరైనా ఇక్కడ ఉంటానండి నన్ను కలిస్తే ఓకే నాకు ఫోన్ ఆసక్తి నువ్వు డిక్లేర్ చేసినావు కాబట్టి ఇక నీ లైఫ్ లో కన్ఫ్యూజన్ లేదు.
(13:32) అట్ట కాకుండా ఫోన్ అవసరం ఉందా ఆ ఫోన్ రీచార్జ్ కోసం డబ్బు సంపాదించడం కూడా నేర్చుకో అంతే కదా రీచార్జ్ కోసం జర చేయించరాదురా అన్న ఫోన్ రీచార్జ్ డిపెండెన్స్ వచ్చేసింది అరే చేస్తారా ఏమంట పెడుతున్నావ్ ఒక సాయంత్రం వరకు ఆగు అని అన్న సరే సరే అంటే నువ్వు అనవసరంగా ఆఫ్టర్ 300 కోసం నీ టైం ని నీ యొక్క క్యారెక్టర్ ని నీ పీస్ తాకట పెట్టేసి చాలా మంది చేస్తారు ఒక ఒక ఇండిపెండెంట్ గా జీవించడం అంటే నువ్వు డిపెండెన్స్ లేకుండా ఉండడమే ఇండిపెండెన్స్ డిపెండెన్స్ నో డిపెండెన్స్ ఇంటర్ డిపెండెన్స్ అది కట్ అయితే ఇండిపెండెన్స్ డిపెండెన్స్ వద్దు
(14:11) డిపెండెన్స్ ఒకవేళ ఉంటే అది ఇంటర్డిపెండెన్స్ గా ఉండాలి తప్ప ప్యూర్ డిపెండెన్స్ గా ఉండ ఇంటర్ డిపెండెన్స్ అంటే అవును నా భర్త నా మీద ఆధారపడుతున్నాడు నేను నా భర్త మీద ఆధారపడుతున్నా వి ఆర్ ఈక్వల్ బాస్ ఆయన లేకపోతే నేను అట్లా ఏమ లేదు. నేను లేకపోతే ఆయన కూడా లేడు అని చెప్పగలిగే ఒక ప్రజ్ఞ కాలు గాని అందుకని చెప్తే వాళ్ళను నెగిటివ్ గా ఇస్తది ఏమన్నా చూసుకొని సత్యం మాట్లాడు ఇప్పుడు నేనే చెప్తున్నా మానవజాతిలో ఊరికి ఏది నేర్చుకోకుండా ఉండేవాళ్ళు ఉండడం కంటే పోవడం మేలుని చెప్తున్నా ఇప్పుడు ఈ మాటంటే నెగిటివ్ చూశారు చూడని అంత భయం ఎందుకు
(14:45) అంటే నెగిటివ్ ఎందుకు చూడొద్దు పోనీ లెట్ దెమ అట్లా అట్లా వాళ్ళ అవగాహన పాడైంది కాలం నిర్ణయిస్తది అంటే ఇంతకుముందు అలా చెప్పేవాళ్ళని చూడని ఈ సొసైటీ అలా చెప్పేవాళ్ళని చూస కొత్త నేను అంటున్నది నీకు అనిపించింది నువ్వు వ్యక్తపరచు పొందాగా వ్యక్తపరచు ఎవరిని ఇన్సల్ట్ చేస్తాలేవు నువ్వు నీ ఇంటెన్షన్ ఇన్సల్ట్ చేయడమా ఎడ్యుకేట్ చేయడమా ఎగ్జాంపుల్ ఒకసారి పిల్లవాడి తొడపాషం పెట్టాడు సార్ ఇంటెన్షన్ పిల్లగాడిని గిచ్చి ఆనంద పడదామనా లేకపోతే నేర్పిద్దామనా పిల్లగాడికి కోపం వచ్చింది సార్ మీద కానీ అదే పిల్లవాడు కలెక్టర్ అయ్యి ఆరోజు సార్
(15:20) కొట్టినందుకు నేను బాగుపడ్డా అని చెప్తే ఆ దెబ్బ మాఫ్ అయిపోయింది అందుకని ఎప్పుడు నువ్వు ఎంత గొప్ప పని చేసినా ఎవడో ఒకడు నిన్ను తప్పుగా తీసుకుంటూనే ఉంటాడు అందుకని ఆ చెక్కర్లు కాదు నువ్వు క్లియర్ గా ఉండు నేనేమంటా హానెస్ట్ గా ఉండు తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే తిట్టినట్టు చెప్పకు ఇది ఇది మార్చుకోవాలి ఉదాహరణకి నువ్వు మంచి విషయం కూడా నువ్వు హార్ష్ చెప్తే కొంచం నచ్చకపోతుంది.
(15:43) అందుకే ఎలా చెప్తే బాగుంటదో ఫిగర్ ఇట్ అవుట్ కాంటెంపరరీ సమాజంలో నువ్వు ఉండాలంటే నువ్వు నిజంగా చెప్పాలనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మాట్లాడకు యు ఆర్ అన్ఫిట్ టు స్పీక్ టు హ్యూమన్ బీయింగ్స్ ఎందుకంటే నువ్వు మాట్లాడితే గొడవైనప్పుడు మాటలు తీసేసేయ్ బబ అనే మాట పని కానీ పని అయపోతుంది.
(16:00) సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంది కాంటెంపరరీగా నువ్వు ఉండాలనుకుంటే నీవు వేటి వేటి మీద నువ్వు ఆధారపడుతున్నావో ఏవేవి లేకపోతే నీకు ప్రాబ్లం అవుతుందో ఇమ్మీడియట్ గా వాటిని నేర్చుకో డోంట్ వేస్ట్ టైం అప్పుడు నీకు పని ఉంటది రోజంతా చాలా మంది అంటారు కదా నాకు రోజంతా ఏం చేయాలో తెలుస్తలేదు. సాయంత్రం బయటికి వెళ్దాం అనుకుంటది మా ఆయన కార్ వస్తే ఆయన నాకు రాదు కదా డ్రైవింగ్ మరి బుద్ధి లేదు నేర్చుకో నేర్చుకోపోయి దున్నపోతులాగా తిని ఒకరి మీద ఆధారపడుతున్నావా కారు నీకు అవసరంఅని తెలిసి మీ ఆయన పుట్టుకొని చస్తే ఎవడు తీసుకోపోతాడు నిన్ను అందుకని మీ ఆయన ఉన్నప్పుడే నేర్చుకో
(16:33) వాడు ఒప్పుకోడు పురుషాహంకారం ఉంటది అప్పుడు ఏదో విధంగా పెట్టి నేర్చుకో లేకపోతే భోజనం నా కార్ డ్రైవింగ్ నేర్పి నేర్చుకుండా అనే వరకు నేను భోజనం వండి పెట్టను నేను తినను అలుగు పనులు సాధించుకో ప్రేమలో ప్రేమగా ఆ ఇదిఒకటి ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి దేని దేని మీద నువ్వు ఆధారపడు ఉదాహరణకి నువ్వు చాలా పెద్ద తోపు బయట నువ్వు దున్నేస్తున్నావ్ ఇంటి భోజనం అలవాటఅయింది కానీ భార్య చేస్తేనే తింటున్నావ్ భార్య ఒకరోజు చేయలేదు.
(17:05) డిపెండెన్స్ వచ్చేసింది అందుకని భార్యని చేయని మధ్యలో నువ్వు కూడా నేర్చి పెట్టుకో ఏరోజు ఆమె చేయలేదో పక్కకు జరుపుకు చేసుకో క్లియర్ గా ఉండు నీ కాన్షన్స్ లో చాలామంది ఉండరు ఇప్పుడు నేనున్న నేను ఏ ఏ విషయాలకు నాకు అవసరమని తెలుసుకున్నాను ఆ ప్రతి విషయాన్ని నేను నేర్చుకొని పెట్టుకున్నాను. భవిష్యత్తులో ఇంకా నేను నేర్చుకోవచ్చు ఐ డోంట్ నో ఇప్పుడు ఉదా నేను బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ సంబంధించిన ప్రతిది నేను ఒక ఆరు నెలలు నేను నాకు టైం సరిపోదు ఎందుకు సరిపోదు అంటే నేను నేర్చుకుంటున్నా కాబట్టి నాకు టైం సరిపోదు డిపెండ్ అయ్యేవాడు ఏం
(17:38) చేస్తాడు మా ఆయన ఈవినింగ్ వస్తాడంట అంతవరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఈఎనిమిది గంటలు డ్రైవింగ్ నేర్చుకో పో మీ ఆయన వస్తే పో మళ్ళీ నెక్స్ట్ డ్రైవింగ్ నేర్చుకో 11 రోజు నువ్వు పక్కగా జరుగు ఐ విల్ డ్రైవ్ నేను తీసుకెళ్తా నువ్వు ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నావ్ ఎప్పుడో ఒకప్పుడు నీకు ఆటాక వస్తే నేను వేరేవాడి మీద డిపెండ్ నేనే తీసుకపోతా అని చెప్పు అంటే ఏదో విధంగా జోవియల్ గా దాన్ని మార్చి నేర్చుకో అందుకని కాంటెంపరరీ బీయింగ్ అయితే ఏమని నేర్చుకోవాలో కొన్ని చెప్తా నీ కురాయాలు నువ్వే తెచ్చుకో దే డోంట్ డిపెండ్ చెప్తున్నా బేసిక్ తర్వాత నీ
(18:15) డ్రైవింగ్ నువ్వు చేసుకో బైక్ గానిీ కార్ గాని ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు వాటి మీద ఆధారపడి మూడోది నీ బ్యాంకు పనులు నీ ఫోన్ పేలు గింపేలు నువ్వే చూసుకో ఇప్పుడు కాంటెంబరీ నువ్వయితే ఒక్కదానివి విమానం ఎక్కి ఒక టికెట్ కొనుక్కొని బోర్డింగ్ చేసుకొని ఒక చిన్న కాఫీ ఆర్డర్ ఇచ్చుకొని బుక్ చదువుకుంటే టెన్షన్ లేకుండా ప్రయాణం చేసుకొని రా ఒకవేళ నువ్వు కాంటెంపరర్ అయితే ్ కాంటెంపరీర్ అయితే ఇప్పుడు ఏవైతే నీ సెక్యూరిటీ కోసం యాప్స్ ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకొని సొంతంగా అలవాటు చేసుకో ఉదాహరణకి గవర్నమెంట్ యప్స్ ఉంటాయి కొన్ని దాన్ని నీకు 911 కి ఫోన్ చేయాలి నీకు
(18:46) హాస్పిటల్ అయితే దీనికి ఫోన్ చేయాలి లేదా కాంటెంపరరీ అయితే ఇప్పుడుఉన్న రెలవెంట్ ఒక సిటిజన్ కి ఏమేమ కావాలి ఒక ఆధార్ కార్డు కావచ్చు ఇవన్నీ అన్ని నీ అందరికీ నీవే ఒకవేళ అవి గనుక పోతే ఎక్కడ తెప్పించుకోవచ్చు దాని రిన్యూవల్ ఏమిటి డిపెండ్ గా ఇప్పుడే తెలుసుకొని పెట్టుకో సరదాగా తప్పేమ లేదు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు కాంటెంపరరీ అయితే ఇప్పుడు నువ్వు డబ్బు లేకపోతే బతకడం ఇంపాసిబుల్ ఒక వెయ్యేళ్ళ క్రితం బతకొచ్చు అందుకని నీ అకౌంట్ లో కొంత డబ్బు ఉంటాడు చూసుకో నీకు సొంతంగా ఒక అకౌంట్ ఉంటే చూసుకో సో నీ అకౌంట్ వేరే వాళ్ళకి చూపియాల్సిన అవసరం
(19:18) లేదు అది నీ పర్సనల్ ఎవరైనా ఆ మమ్మీ డాడీకి కూడా సంబంధం లేదుఅది చూపియొద్దు కొన్ని చూపియద్దు చూపియకపోతే వినరు కదా అంటే అసలు ఉన్నట్టే చెప్పకు అది పర్సనల్ బై చెప్పకూడదు ఆ అట్లా కాదు ఎవ్వడు లేకుండా నువ్వు ఉన్నావు దానికి కొన్ని ఉండాలి నువ్వు జనరాసిటీ మొత్తం ఉందనుకో నువ్వు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తావ్ ఇప్పుడు నేను దానం చేస్తున్నా నా బెడ్డు దానం చేయొద్దు లేకపోతే నేను తినే ఫుడ్ దానం దానం చేస్తున్నావ అంటే మొత్తం అని కాదు కొంత అనే అర్థము నేను హానెస్ట్ గా ఉంటా అంటే నీకు కొన్ని విషయాలు చెప్తా అన్ని చెప్పను నేను నీకు ఎక్స్క్లూసివ్ గా పర్సనల్ కొన్ని ఉంటాయి
(20:01) అవేంటో తెలుసుకో అన్ని చెప్తే గొడవలు అయతాయి ఎదుటి వ్యక్తికి ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తేనే ఆ వ్యక్తి దాని గురించి ఆలోచిస్తున్నాడు అందుకని ఇన్ఫర్మేషన్ ఇయ్యకు అలాగని నువ్వు మోసం గీసవు నేను టెర్రరిస్ట్ గా ఉంటే నేను రాత్రి ఇంటికి వచ్చి పడ అటువంటివి చెప్తలేను ఆరోగ్యకరమైనవే చెప్తున్నా రెండోది లాస్ట్ గా ఏదన్నా ఒక వ్యక్తి ఎవరికీ చెప్పకుండా ఏదైనా తప్పు చేశాడు అనుకో దాని ఫలితం వాడు అనుభవిస్తాడు వేరే వాడికి ఏం సంబంధం వేరేవాడికి సంబంధం లేదు.
(20:28) ప్యూర్లీ పర్సనల్ ఇప్పుడు ఎవడన్నా నేను ఏదైనా పిచ్చి పని చేసి నేను జైలుకి వెళ్ళాలి అనుకుంటున్నా అని వాడు నిర్ణయించుకుంటే ఆ కుటుంబ సభ్యులకి ఏం సంబంధం లేదు వాడు చెప్పలేదు ఒకటి రెండోది దాని ఫలితం వాడు అనుభవిస్తున్నాడు అది మాకు ఎట్లా అంటుతది పాపం మేము చెప్పాల్సింది చెప్పినం మేము నేర్పియాల్సింది నేర్పించుం ఈ విషయం చర్చలోకి వచ్చింది వాడు మాతో చెప్పలేనది ఒకటి ఉంటది.
(20:47) సో ఇప్పుడు మనం చెప్పిన దాన్ని కంక్లూడ్ చేస్తే ఈ కాంటెంపరరీ అంటే ఎవ్రీ స్పిరిచువల్ పర్సన్ ఇస్ కాంటెంపరరీ ఆధ్యాత్మికత అంటే ఒక ఎటర్నల్ కాంటెంపరరీనెస్ అవి ప్రాపంచిక విషయాలకు సంబంధించిన కాంటెంపరరీ అనేది ఎప్పుడూ ఒకటే ఇప్పుడు ప్రశాంతత అన్నది ఎవరు కాంటెంపరరీ అది ఎప్పటికీ ప్రశాంతత రథం మర్షిది నాది వేరు వేరు కాదు ఆ కాలంలో ప్రశాంతత వేరే ఉండేది ఈ కాలంలో వేరు అని చెప్పడానికి లేదు కానీ ఆ కాలంలో ఫోన్ వేరే ఉండేది ఈ కాలంలో ఫోన్ వేరే ఉంది.
(21:15) ఆ కాలంలో కారు ఒకలా ఉండేది ఈ కాలంలో ఒకలా ఉంది ఆ కాలంలో ఎట్ల బండి ఈ కాలంలో విమానం కాలం మారితే వస్తువు మారితే అది కాంటెంపరరీ ప్రాపంచికం అది కాలం మారినా ఏదైతే మారలేదో అది స్పిరిచువల్లీ కాంటెంపరరీ అది అందరికీ సమానం దాంట్లో దేశకాలమాన పరిస్థితులు ఉండవు దాంట్లో భేదభావాలు ఉండవు ఆ విషయంగా ఒకవేళ ఆధ్యాత్మిక వ్యత్త వాడు నిజంగా కాంటెంపరరీ థింగ్ ప్రశాంతతని వాడు హాయిని లేకపోతే సమత్వాన్ని వాడు కలిగి ఉన్నాడో వాడు నిజమైన కాంటెంపరరీ బీయింగ్ అంటే వాడు కాలాతీతం సత్యం వాడు అయినప్పటికిని వాడు ఈ కాంటెంపరీలో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఓషో లేకపోతే ఇప్పుడు జగ్గి వాస్ ఐ లైక్ హిమ సో
(21:55) మచ్ బికాజ్ అతను అట్లా యన్షయంట్ సివిలైజేషన్ ఆ ప్రశాంతతని కోల్పోకుండా నేను ఆయన ఆశ్రమం గురించి మాట్లాడతలేదు ఐ యమ అగైనస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆస్ట్ర పర్సనల్ గా నాకు ఇష్టం అతను అతను మంచిగా అద్దాలు పెడతాడు మంచిగా బైక్ మీద తిరిగి అప్పుడు ఉదాహరణకి వెయ్యేళ్ల క్రితం శంకరాచార్యకి బైక్ లేదు కానీ ఇప్పుడు బైక్ ఉంది యూటిలైజ్ ఇట్ ఇప్పుడు విమానం ఉంది యూటిలైజ్ ఇట్ ఇప్పుడు చిరంజీవి గారు సొంత చార్టర్ ప్లేన్ లో పోతారు కాంటెంపరీ నాకు నచ్చుతుది అంటే ఏది తనకు ఉపయుక్తమో దాన్ని అతను ఓన్ చేసుకొని దాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు నేను కార్ నడుపుతున్నా నా కారు మీద
(22:30) వ్యామోహం కాదు ఈ కాంటెంపరరీ సమాజంలో కారు ఉంది నేను దాన్ని అర్థం చేసుకొని నా ఆధీనంలో పెట్టుకుంది ఒకవేళ ప్రతి ఒక్కరు హెలిపాడ్ పెట్టుకొని చిన్న హెలికాప్టర్ కొనుక్కోవచ్చండి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఈ రోజు హెలికాప్టర్ నేచుకుంటా ఐ విల్ ట్రై ప్రయత్నం చేస్తా దానికి ఎంత డబ్బులు కావాలి ఇంత కావాలి ఈరోజు నుంచే కొంచెం వర్క్ చేస్తాను ఒకవేళ నిజంగా నాకు హెలికాప్టర్ ఉంటే ఇంకా పని బాగా చేయగలుగుతుంటే సూపర్ కదా రాధనారదాస్ చెప్పిండు ఆ మీరు ఒకటే కాలంలో తిరుగుతున్నారు ఆ అంటే మీరు యోగులు కదా అంటే అవగాహన లేకుండా మాడతావ ఏంటయ్యా నువ్వు అని చెప్పి
(23:09) హెలికాప్టర్ ఉంటే హెలికాప్టర్ తిరిగాలి ఉంది నాకు ఎక్కువ తిరిగవచ్చు ఎక్కువ చెప్పచ్చు చూడు అందుకు తిరుగుతున్నావ్ హెలికాప్టర్ మమకారమే కాదు ఏమంటాడ అంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతే అది ఒక మీడియం ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా చూస్తే వాడు అట్లా అంటది ఏమ అంటుకోదు అన్నాడు అసలు ఆ డబ్బు అంటుకోలేదు జస్ట్ డబ్బు మీద ఎక్కి తిరుగుతున్నాడు అవసరం ఒక్కసారి అది అయిపోయిందా వాడు ఏన్షియంట్ బీయింగ్ అని చెప్పిన కదా మట్టిలో ఉర్లుతాడు వాడు నీళ్ల మీద వండుకుంటాడు వాడికి అసలు ఆశ్చర్యపోయింద ఇప్పుడే చూసిన ఆ ఇది ఎలా ఉంటదింటే నా లైఫ్ లో జరిగిన
(23:45) చిన్న చమత్కారాలు మీకు ఒక పెద్ద వేదిక మీద నేను పర్ఫార్మ్ చేశను రేన్ గ్లాసెస్ పెట్టి మంచి టైట్ ప్ాంట్ వేసి నాది ఎట్లా మంచిగా కాన్వర్స్ జీన్స్ కాదు నాదైనా ఒక క్లాత్ ఉంది క్యాన్వర్స్ షూ వేసి నేను జస్ట్ ఇట్లా పర్ఫార్మ్ చేసి అప్పుడు నేను అంతా ఫోటో షూట్ అదంతా వెనక వీడియోలు తీయించుకుంటు నేను అసలు పర్ఫార్మ్ చేస్తే అసలు గూస్ బంస్ వచ్చినాయి జనాలకి అపియరెన్స్ అట్లా ఉంది.
(24:16) ఆ నేను నా పాత ఫోటోలు చూస్తే ఎట్లా ఉంటాయి అసలు ఐ వెరీ మోడర్న్ ఇది కూడా ఫుల్లీ మోడర్నే ఆ తర్వాత నేను జుట్టు ఓపెన్ చేసి నేను వేసుకున్నది ఇప్పి లోపట ఉన్న టీ షర్ట్ తోటి ఇట్లా కూర్చొని నా శాంట్ టేబుల్ ఇప్పుకుంటున్నా ఆ ఆ ఒక కారు చాగింది ఇట్లా ఆ సాండార్ యా ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్ చేసినవాడు ఆల్మోస్ట్ నీలాగా ఉన్నాడో తెలుసా చేసినవాడు ఆల్మోస్ట్ నీలాగానే ఉన్నాడు హి లుక్స్ ఎగజక్ట్లీ లైక్ మీ ఆయన ఎప్పుడు వస్తారు అని అడిగా అని చెప్పలేదు మేబీ వన్ అవర్ అని చెప్పి
(25:03) అంటే వాడికి 100% తెలుసు అంత పెద్ద పర్ఫార్మ్ చేసినవాడు ఇట్లా కూసని నిప్పుకోడు అని వాడు ఫిక్స్ అయిండు కానీ అట్ల ఏమ లేదు నేను ఇప్పుడే ఒక వేదికలో లో మాట్లాడతా ఇంటికెళ్లి అంటు కూడా కడుగు ఎందుకంటే అత్యంత పురాతన మానవుడు అంటు కడుక్కున్నాడు తన వంట తాను చేసుకున్నాడు తన తిండి తాను తిన్నాడు అది మర్చిపో నువ్వు ఏదో గొప్పవాడివ అని అందుకని వదిలేస్తూ పోకు దాన్ని సరైన రీతిలో అడాప్ట్ చేసుకుంటే ఎంత బాగుంటది అది నా అబ్సర్వేషన్ అట్లా నేను జగ్గి వాసుదేవుడు అందుకే ఇష్టపడతా నిన్నో పాట పాడుతున్నాడు అదేది మన మహేష పాప వినాశ కైలాసవాయిచా నిన్ను నువ్వు నమ్మినాను రావా నీలకందరా
(25:47) అనే కన్నడలో వాడుతున్నాడు ఇలా పొట్లలో కొట్టుకుంటే వాడుతున్నాడు వాడుతున్నాడు ఇప్పుడు అంత పెద్ద సంస్థ పెట్టినవాడు ఇట్లా ఉండాలి ఇలాగే మాట్లాడాలి నీ ఇలా కొట్టుకుంటే నా శిష్యులు నా ఇజ్జత్ తీసేది తప్ప అది నువ్వు ఎట్లనో అట్లనే ఉండు ఉన్నోళ్ళు ఉంటారు పీకేటవాళ్ళు పీకుతారు. ఇన్స్టింట్ గా బతుకు ఇంత భయపడి ఏం బతుకుతావురా నువ్వు ఇంకోటి నీకు డాన్స్ చేయాలనిపించింది నేను డాన్స్ చేయ శిష్యులందరూ పోయారు అంటే డాన్స్ే ఇంపార్టెంట్ శిష్యులు పోని అది అది బయట ఉంది ఇది నీ లోపటి ఉంది బి విత్ ఇట్ అట్లా తక్కువ మందికి అర్థం అవుతుంది చాలా తక్కువ మంది శతాబ్దంలో ఒకడిది
(26:30) వెరీ రేర్ అంటే ఈ రెండిటి మధ్యన ఇందులో ఇట్లా ఉన్నారు ఇట్లా కూడా ఉన్నారు వేల మంది దొరుకుతారు నీకు అన్ని వదిలేసి గుహల్లో మాకొద్ది ప్రపంచం మాకొద్ది సంసారం మాకొద్ది తెల్ల దొరతనం అని వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకొకరు అదేముందిరా స్వర్గం ఉంటదో ఉండదో ప్రశాంతతే ఎవడికి కావాలి బేపా తాగుదంపా డబ్బు సంపాదిద్దాంపా నిమ్మ పుట్టాలిరా మనం ఎమ్మెల్య అయిపోవాలిరా ఇది ఒక బ్యాచ్ టూ ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి దాన్ని ఈ రెండిటి మధ్యన ఒక మధ్య మార్గం ఉంది.
(27:00) అదేమిటి అత్యంత అతి పురాతనమైన ఆధ్యాత్మిక సంపదని కాలాతీతమైన ఆధ్యాత్మిక విషయాలను విస్మరించకు వీటిని విస్మరించకుండా ఈరోజు ఒక మళ్ళీ ఎప్పుడనా గుర్తు చేస్తే ఒక కాన్వ చేసింది నిన్న ఒకతను వచ్చి ఎరుకగా ఉండాలంటే ఏ సాధన అది ఎరుకగా ఉంంటే సాధనే చేయదు సాధన చేస్తే ఎరుక చేసి ఎరుకుతారు అట్టఎట్లా ఉంటదండి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా డిస్కషన్ ఏం లేదని హటాతగా లేచి కాళ్ళ మొక్కి చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మీ అబ్బాయిని తీసుకొని తిరునాలకు పో తిరునాలో చాలా రష్ ఉంది నువ్వు ఏం చేస్తావ్ మీ అబ్బాయి తప్పిపోవద్దు అంటారు ఏం చేస్తారు ఎవరైనా అనౌన్స్మెంట్ చేస్తా నీ తలకాయ అబ్బాయి దగ్గరే ఉన్నాడు
(27:43) తప్పిపోవద్దు అంటే ఏం చేస్తావ్ ఇప్పుడు ఈ పట్టుకోవడంలో ఏమనా సాధన ఉందా అని అడిగా ఎంతసేపునా పట్టుకుంటావు కదా అంతే సినిమాలో నుంచి బయటికి వచ్చేంతవరకు పట్టుకుంటా సో ఏం జరిగినా ఇది వదిలిపెట్టావు ఎరుక అంటే ఏమన్నా జరిగ కానీ నువ్వు ఒక అంశాన్ని మర్చిపో అంతే ఇంతకుమించి ఏం లేదు అది మర్చిపోతే లేవు జస్ట్ నీ నిరంతరం ఒక దాని మీద దృష్టి ఉంది.
(28:07) నువ్వు ఎప్పుడూ మెలుకోవలో నిద్రలో ఏకాంతంలో ఇది మరిచే పోలేదు. అలాగని నువ్వు పెద్ద గుర్తుపెట్టుకోవట్లేదు దాన్ని అది ప్రాక్టీస్ కాదు నువ్వు ఆల్వేస్ రిమెంబర్ అన్నమాట అది ఉంద అది ఎలా ఉంటదిఅంటే నేను దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాను నువ్వు సెంట కొట్టుకుంటే సెంట్ లాగా ఉంటది తర్వాత ఎప్పుడన్నా నువ్వు బంగారు నగ వేసుకొని పోతావ అనుకో ఫంక్షన్ కి నువ్వు దాన్నేం పట్టుకోవు గానీ నీ దృష్టి అంతా దాని మీద ఉంటది.
(28:40) నేను నీ మెడ టచ్ లో నీ నగ తెలిసిపోతుంది. ఇట్లా చీరేసు రకరకాలుగా అది గుర్తిస్తా ఉంటది బ్రెయిన్ అది అమూల్యమైందని మరి ఎరుక అమూల్యమైందని నువ్వు గుర్తిస్తే ఎరుక ఉంటది దాని మీద బంగారం అమూల్యమైనదని గుర్తించరు కాబట్టి అందరి దృష్టి దాని మీద పెడతారు. కదా స ఓకే అది నువ్వు ఇంపార్టెంట్ అనుకోవట్లేదు కాబట్టి ఎరుకలేదు అంతే ఎరుక అంటే అత్యంత మూలభూతమైన విషయాన్ని నీకు బోర వస్తుందా అని చెప్పే అది ఓకే అత్యంత మూలభూతమైన విషయాన్ని నువ్వు మర్చిపోవట్లేదు ఎగజాంపుల్ వచ్చింద చెప్తే గుర్తుపెట్టుకోండి ట్రై చేయండి ఎనీ ఆర్గుమెంట్ విత్ ఫ్యామిలీ
(29:26) నీవు 30 సెకండ్స్ లో ఏంటి చెయి ఆర్గ్యుమెంట్ చేరుకున్నట్టేనా 100% కూడా కాంటెంపరరీ కాంటెంపరరీ అంటే ఎరుకగలిగి ఉండడం రెండు ఒకటే అట్లా సో ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్న నేను అత్యంత ప్రాచీనమైన మానవుడిని ఎట్ ద సేమ్ టైం అత్యంత ఏమంటారు నవ్య మానవుడిని అంటే ఒక ఓల్డ్ మ్యాన్ కొన్ని వేల సం అందుకే కొందరు యోగులు చెప్పారు నీ వయసు ఎంతంటే కొన్ని లక్షల సంవత్సరాలు నా వయసు కూడా లక్షల సంవత్సరాలే ప్రశాంతత విషయం అంటే కొన్ని లక్షల సంవత్సరాల ప్రశాంతతని నేను కలిగి ఉన్నాను
(30:12) అన్నాడు మరి నేను మరి నేను చేసే నా బాడీకి తక్కువయ్యే వయసు నా వయసు చాలా ఎక్కువ ఉంది నా బాడీ కొంచెం ఈ మధ్య పుట్టింది అర్థమైతే గుడ్ అర్థం కాపోయినా ఓకే నో ప్రాబ్లం. ఓకే

No comments:

Post a Comment